Budameru Truth: బుడమేరు: నిజాలు తెలుసుకోండి! ముంపుకి అసలు కారణం ఇదే.. | AP 175

Поделиться
HTML-код
  • Опубликовано: 2 ноя 2024

Комментарии • 606

  • @madhubabumaddurthi9831
    @madhubabumaddurthi9831 15 дней назад +1

    ❤ super sir yes 💯 God bless you all them and thanks 🙏 correct 💯 yes

  • @chenchuratnamyenugula3038
    @chenchuratnamyenugula3038 Месяц назад +22

    మీరు కరెక్ట్ గా చెప్పారు ప్రజలు అర్థం చేసుకోవాలి good job

  • @girishseshu7394
    @girishseshu7394 Месяц назад +51

    చాలా విపులంగా వివరించారు...కాని శనివారం ఒక్కరోజులోనే బుడమేరు పరివాహక ప్రాంతాలలో 40 సెంటీమిటర్లు పైగ వర్షపాతం నమోదైంది...అందువల్ల పరిమితికి మించి వరద రావడం వల్ల విజయవాడ నగరంలో కి వరద వచ్చింది...

  • @paparaokoppula7910
    @paparaokoppula7910 Месяц назад +18

    చాలా చాలా అధ్భుతంగా బుడమేరు గురించి వివరించారు హేట్సాఫ్

  • @varaprasadreddy15
    @varaprasadreddy15 Месяц назад +39

    దీనికితోడు బుడమేరుగండ్లు యెప్పుడో గండిపడిందికూడా! అవేగండ్లు యిప్పుడు పూడ్చుతున్నారు! యివిమూస్తే విజయవాడ వరదతగ్గుతుంది.

  • @charepallirkmusicchannel0905
    @charepallirkmusicchannel0905 Месяц назад +45

    2019 లో ప్రజలు ఆ ప్రభుత్వాన్ని ఎన్నుకొని ఉండకపోతే CBN గారి పాలన కొనసాగి నేటి ఈ సమస్య విజయవాడలో ఉండేది కాదు కదా.ఆ ఎంపిక ఎంత అనర్థాన్ని తీసుకునివచ్చిందో అర్థం చేసుకోవాలి.అలాటి అవివేకాపు వ్యక్తికి రాజకీయ భవిష్యత్తు లేకుండా చేయాలి.

    • @175.AP-POLITICS
      @175.AP-POLITICS Месяц назад

      అంతకన్నా ముందు మి కమ్మోరే కదా వున్నది అప్పుడు ఏం చేశారు ఆతులు పిక్కుంటున్నారా చంద్రబాబు గాడు కొండ మిధ అమ్మ వారు కొండ కింద కమ్మోరు సేఫ్ పోయిందల్ల పేద ప్రజలు

    • @kondababupadala5684
      @kondababupadala5684 Месяц назад +6

      Asalu 2014 lo CBN ni gelipinchadame Amaravathi booka,Rajamaundry pushakaralu chavulu vundevi kadu

    • @sarojaravva9072
      @sarojaravva9072 Месяц назад

      ​@@kondababupadala5684paytm Batch comment

    • @ravisankargundimeda9636
      @ravisankargundimeda9636 Месяц назад

      అక్షర సత్యం.

    • @narendrachunduri1816
      @narendrachunduri1816 Месяц назад

      Ade timelo jaglak gadu assembly lo Amaravati ki enduku support itchado

  • @karunleader1140
    @karunleader1140 Месяц назад +29

    శ్రీనివాస్ మీరు చెప్పింది 90% కరెక్ట్ , నేను ఇంకొక కొన్ని విషయలు జత చేస్తున్నను, ఈ భారీ వర్షాన్ని, బుడమేరు కి ఇంత భారీ వరదని ఎవ్వరు ఊహించలేదు, నేను ఆ రాత్రి చూసాను 11 అపుడు మా ఊరు లో బుడమేరు లో నీళ్ళు ఏమి ఫ్లో లేదు, ఉదయం 5 కి మా ఊరి బ్రిడ్జి పై నుండి నీళ్ళు వెళ్తున్నాయి 😳 ,, ఒక్క రాత్రి లో మా ఊరి చెరువు నిండింది, మాములు గా ఐతే అది చాలా పెద్ద చెరువు, చాలా రోజులు పడుతుంది, అలాంటిది, చెరువు 4-6 hrs lo నిండింది, అలుగు పొంగి ప్రవహిస్తున్నాయి,సో ఊహ కి కూడ అందడం లేదు , ఎంత వర్షం పడిందో🤔 ఖమ్మం జిల్లా వరద కూడా మన కి వచ్చింది , ఖమ్మం లో వాళ్ళ పరిస్థితి చూసిన వాళ్ల కి అర్థం అవుతుంది , ఆ వరద కూడా మనకే బుడమేరు కి వచ్చింది,, ఇంకా వెలగలేరు గేట్స్ అవి ఏదో చిన్న వరద ఆపి స్టోరేజి కి అంతే, , గేట్స్ తీస్తేనే పైనుండి వరద వెళ్ళింది ,అవి ఎత్తక పోతే ఆ వరద ఉదృతి కి గేట్స్ కొట్టుకు పోయేవి , అప్పుడు ఇంకా ప్రమాదం, కృష్ణ నది కి ఈ నీళ్ళు వెళ్ళే పరిస్థితి లేదు. ఇది ప్రకృతి వైపరీత్యం😢, విజయవాడ మునక అది ఆపలేరు, తప్పదు ఆ వరద కి 😔, చిన్న ఉదాహరణ కి ఒక చిన్న ఏనుగు పిల్ల పట్టే ప్లేస్ లో కి ఒక పెద్ద ఏనుగు ల గుంపు వెళ్లినట్లు వెళ్ళింది బుడమేరు లో వరద 😱,, మరియు గత ప్రభుత్వం లో బుడమేరు ఆధునీకరణ అసలు చేయక పోగా, కొన్ని చోట్ల ఆక్రమించి అమ్ముకున్నారు . మా కళ్ళ ముందు జరిగిన విషయం ఇది . దయచేసి ఆ ఆక్రమణలు తొలగించాలి, ఆధునీకరణ చేయాలి. వీల ఐతె బాధితుల కి , ప్రభుత్వానికి పనుల కి సహాయం చేయండి 🤷తలతిక్క గ వాగడం , రాజకీయం చేయడం మానుకోండి 🤦. చివరి గా ఇంకొక విషయం CBN పనితనం ఏంటి , సమర్థత ఏంటో హుద్దుద్ నీ ఎదుర్కున్న వైజాగ్ ప్రజలని అడగండి తెలుస్తుంది , అమరావతి రాజధాని వైజాగ్ కాదు అని తెలిసిన ,2019 లో 2024 లో వైజాగ్ ప్రజలు CBN కి ఇచ్చిన సీట్లు చూస్తే అర్థం అవుతుంది, వాళ్ళ కి CBN మీద ఉన్న నమ్మకం ఏమిటో.

    • @paadipanta2607
      @paadipanta2607 Месяц назад +2

      మీరు చెప్పింది నిజ్జమే. బుడమేరు ఊహించని స్థాయి లో శనివారం రాత్రి వరద వచ్చింది. కానీ జల వనరుల శాఖ పని రాబోయే వరదని అంచనా వెయ్యడమే కదా, ఆలా ఎందుకు జరగలేదు. తెలంగాణ అధికారులతో ఎందుకు సంప్రదింపులు జరిపి అంచనా వేయలేకపోయారు? ఇక్కడ జల వనరుల శాఖ క్రిమినల్ నెగ్లిజెన్సు కనిపిస్తుంది, వాళ్ళని శిక్షించాలి. అలానే కృష్ణ జిల్లా కలెక్టర్ ని కూడా. బాబు ఆదివారం రంగం లో దిగేదాకా వీళ్ళు పట్టించుకోలేదు, ఇది చాల తప్పు.
      బుడమేరు గాట్లు కొట్టుకుపోవడం, ఆక్రమణ జగన్ ప్రాభుత్వ పాపమే, అందులో సందేహం లేదు.

    • @kotaprasad6251
      @kotaprasad6251 Месяц назад +1

      👌👌👍👍

  • @nammadhaginavaadu..priceth6678
    @nammadhaginavaadu..priceth6678 Месяц назад +87

    ఆ అధికారులను CBN గారు సస్పెండ్ చెయ్యాలి... అప్పుడే ప్రభుత్వం మీద ప్రజలకు ఇంకా నమ్మకం పెరుగుతుంది..

    • @usharaniy7779
      @usharaniy7779 Месяц назад +5

      సస్పెండ్ కాదు, వాళ్ళని డిస్మిస్ చేయాలి.

    • @jhansirani7586
      @jhansirani7586 Месяц назад

      😮😮😮😮

    • @saisumanth5810
      @saisumanth5810 Месяц назад

      Administration suspend chesthe.... Minster post yenduku, even Nirmala naidu garu kuda suspend chayali.
      If he can't handle anything crtiticals times
      Manichithanam unnadavuchu.... Admistration theliyakapothe immediately resign ore suspend chayali post nuchi.

    • @sreeramkrishnaiahchalla3620
      @sreeramkrishnaiahchalla3620 Месяц назад

      గొంగట్లో భోజనము చేస్తునప్పుడు వెంట్రుకలు వస్తాయి. ఎంతమందిని సస్పెండ్ డిస్మిస్ చేస్తారు సోదరా. కాని పని. ఒక అవగాహన లేని వారికి అధికారం ఇస్తే ఇలానే ఉంటుంది. కులం మతం ప్రాంతం నుంచి ఇప్పటి కైనా బయట పడాలి 😂

    • @ranikanakamedala7929
      @ranikanakamedala7929 Месяц назад

      Very nice srinivas garu chala mandi doubts teeri poyayi

  • @SriPatanjaliYogaMandali
    @SriPatanjaliYogaMandali Месяц назад +34

    దానిని (బుడమేరు)మనోడు నది అన్నాడు కదా

  • @naaaneee4167
    @naaaneee4167 Месяц назад +57

    మన కులగజ్జి జలగరెడ్డి తన అధికారమదంతో అమరావతి ప్రజలను చాలా హింస పెట్టాడు . ఫలితంగా తన జీవితకాలంలో కనీసం వెయ్యి మంది సెక్యూరిటీ లేకుండా అమరావతిలో అడుగు పెట్టలేడు.. సొంత తాడేపల్లి కొంపలో కూడా సెక్యూరిటీ లేకుండా ఉండలేడు.
    ఇక కృష్ణ , గుంటూరు జిల్లాల్లో ఎప్పటికీ గెలుపు రాదు . confirmed
    అమరావతి మీద విషం కక్కితే కనీసం కడప జిల్లా అయినా మిగులుతుంది అనే ఒకే ఒక ఆశ .
    ఈ విషయంలో ఆ సైకో రెడ్డి గాడిని తప్పు పట్టగలమా ?

    • @kgpr971
      @kgpr971 Месяц назад

      నయన బాబు గారు amaravati lo only ఒక లక్ష మంది ప్రజలను ఈ five years lo చేస్తే మీరు మోగోల్లే.ok na bro

    • @naaaneee4167
      @naaaneee4167 Месяц назад

      @@kgpr971 Magathanam gurinchi mee Kulagajji reddy LK le maatlaadali 🤣🤣🤣

    • @vinaykumar-hx1zs
      @vinaykumar-hx1zs Месяц назад

      Varadahlu vachindi ippoidu, madaylo Jagan garini enduku lagutunaru, present government edi jarigina manager cheyali,
      Monna factory boiler fail jagan gari government cheyaledu annaru, ee prabuyyam lo em jarigina jagan meede ruddu yaru
      6 hommelu ichi ruling lo ki vacharu, or evm tampering chesi government Loki vachar

    • @sreenikap9492
      @sreenikap9492 Месяц назад

      ​@@vinaykumar-hx1zs😂😂😂😂😂 Mari jug CBN mida padi edavatam acidity vastadi kada vunna 5 yrs lo edey kada chesindi kamma caste ni ,CBN wife ni enka entamandi ni edipincharu

  • @sudhakartekumalla5157
    @sudhakartekumalla5157 Месяц назад +46

    గ్రేట్ సార్, మీ వంటి వారు ఆంద్రప్రదేశ్ కు అవసరం

    • @9493148056
      @9493148056 Месяц назад

      దేనికి బాబు ఇలాంటి గొర్రెలు సగం సగం నాలెడ్జ్ ఫెలో వీడు మీకు అర్ధం కావడం లేదా

    • @kP-wq6ye
      @kP-wq6ye Месяц назад +1

      Alert chesi vunte antha janaba vellataniki place yekkada vundhi..

  • @Kishor.s-w6u
    @Kishor.s-w6u Месяц назад +47

    అధికారులు ముందే స్పందించి ఉంటే,ఇంత విపత్తు జరిగేది కాదు అంటున్నారు, అంటే అధికారులకు గత ప్రభుత్వ వాసనలు ఇంకా పోలేదు, అంటే స్వామి భక్తి గట్టిగానే చాటారు. దీనివల్ల అమాయక ప్రజలు రోడ్డున పడ్డారు.

    • @PSRPrasad
      @PSRPrasad Месяц назад +2

      ఎన్ని గంటల ముందు చెప్పిన అక్కడ ప్రజలు ఖాళీ చేయడం అనే మాట కల.

    • @saisumanth5810
      @saisumanth5810 Месяц назад +1

      Administration suspend chesthe.... Minster post yenduku, even Nirmala naidu garu kuda suspend chayali.
      If he can't handle anything crtiticals times
      Manichithanam unnadavuchu.... Admistration theliyakapothe immediately resign ore suspend chayali post nuchi.

    • @dsreekrishna
      @dsreekrishna Месяц назад

      కనీసం గండ్లు పడకుండా చూసుకునే వారు

    • @sreenikap9492
      @sreenikap9492 Месяц назад

      ​@@dsreekrishnaEvaru Meera 😂 siggundali esuka tavvi teesukeltuntey em chestuntaaru meeru

    • @sreenikap9492
      @sreenikap9492 Месяц назад

      ​@@saisumanth5810cha avuna meeru velli chesi chupinchandi administration online lo kurchuni sollu sodi tappa

  • @padmasrinulotha4370
    @padmasrinulotha4370 Месяц назад +1

    సూపర్ ఎక్ప్లేనేషన్ సోదరా.!
    ధణ్యవాదములు. ఐహిక

  • @ramanarao18
    @ramanarao18 Месяц назад +55

    ప్రకాశం బ్యారేజి వద్ద నీటి మట్టం 12 అడుగులకు మించి 20 కి చేరింది... ఇక బుడమేరు నీరు కృష్ణ లోకి ఎలా కలుస్తుంది? జగన్ రెడ్డి తెలియని తనం తో మతి లేని మాట్లాడతాడు 😂😢 ముందుగా చెబితే ఏమవుతుంది? ఏమి ఖాళీ చేస్తారు ? సునామీ లాంటి వరదని ఎవరు ఆపగలరు? ముందే అలెర్ట్ అంటే గగ్గోలు పెడతారు...waste 😅

    • @SatishVarma0548
      @SatishVarma0548 Месяц назад

      Abba am cheppav ra puka,lanjakodaka munduga inform chesthey am vasthundha ?? Inka govt anduku ra...Ground floor vunna vallu property damage kadu ,chicken ,buffalo farm losses vundavu,alert chesthey valle place choosukuntaru,food arrange chesukuntaru,medical emergency vunte hospital join avutharu siggu vundali panic avutharu cheppakunda vuntara ?? Ma friend valla buffalo farm ki flood akada chanipothayi thadu thiyadanike velli chanipoyadu adhe alert edo okate chesey vaadu ga 😢😢

    • @chitty393
      @chitty393 Месяц назад

      వరద విజయవాడ చేరే వరకు ఈ 20 గంటల్లో ఎన్ని శిబిరాలు పెట్టారు ఎన్ని కుటుంబాలను తరలించారు కనీసం ఎన్ని కుటుంబాలకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు? చిన్నపిల్లలు, ముసలివారు, ప్రెగ్నెంట్ లేడీస్ కనీసం వీరిని అయినా తరలించాలి అని అనుకోలేదా ?

    • @shantakumari2975
      @shantakumari2975 Месяц назад

      ప్రతి వెధవా వాగుతారు కరోనా టైమ్ లో ఎంత ఆదుకున్నాడు ప్రజల్ని మీకు కనపడటంలేదా

    • @shaikyounis1716
      @shaikyounis1716 Месяц назад

      Varada vastundhi anni chepatali kada pragalaki adhi cheya kunda. Verri matlallu tagechu mental ramman

  • @Konaseema730
    @Konaseema730 Месяц назад +51

    ఎక్కడైనా వరదలు వచ్చి పరిధిదాడుతుంటే కంపల్సరీ గేట్లు ఎత్తాలి, లేకపోతే డ్యాం అయినా కొట్టుకు పోయి అన్నమయ్య డ్యాం పరిస్థితి వస్తుంది.

    • @Voiceofthevoiceless11
      @Voiceofthevoiceless11 Месяц назад +2

      August 1st nunchi khammam ninchi flood water vasthune undi ante almost 30 days inka siggu lekunda support chesthunnaru bajana batch antha mundu ninchi gates ethi water flow ni thagginchochu leda ila flood vasthundani munde prajalli hecharinchali edi cheyaledu ipudochi siggu lekunda sollu kaburlu chepthunnaru em bajana batch ra babu meerantha.. Budaveru renovate cheyalante em. Problem undo vere comment lo petta RADHA KRISHNA POWER PLANT JUST GO THROUGH THAT

    • @PanduPandu-vm7ev
      @PanduPandu-vm7ev Месяц назад +2

      ​@@Voiceofthevoiceless11Nv antha bane cheppav kada brother 2021 lo annamayya get enduku tegipoyindi get lu enduku open cheyaledu kinda esuka thovvuthunnaru akramamga dani valla kinda village anni muligipoyindi polavaram village kuda ha varadala time lo devipatnam kuda munigindi ennikalu mundhu 5 manth back rajahmundry konni colony lu water tho chaala problem ayindi baita ki raleni paristhithi ha time lo me jagan sir cm enduku apalekapoyaru inka nv appudu siggu lekunda ela support chesav jagan ki

    • @Voiceofthevoiceless11
      @Voiceofthevoiceless11 Месяц назад

      @@PanduPandu-vm7ev brother I liked the way you responded thank you.. But as you said isuka akramanga thavvuthunnara leda annadi I don't know because I'm not from rajahmundry but the point is atleast rehabilitation centers kani atleast mundu ninchi announce chesunte atleast ilanti paristhithi vachundedi kadu.. Meru cheppe varaku even naku rajahmundry lo flood gurinchi naku idea ledu ante may be apudu flood ni not completely but atleast to some extent proper ga ne handle chesuntaru.. Any how thanks for the update I didn't knew about this.. I'll know about this for sure

    • @PanduPandu-vm7ev
      @PanduPandu-vm7ev Месяц назад +2

      @@Voiceofthevoiceless11 brother nv vaka side chusav kabatti teliyadu vacchina tharvatha tdp janasena prathi vakallu chala kasta paddaru madi polavaram sirri balaraju garu tho memu help chesam prathi place lo nimmala ramanaidu night pagalu kasta paddaru evaru vacche varaku chudaru evarki santhosam kadu badhagane untadi e time lo rajakiyalu wrong jagan vacchadu edho matladaru kani akkada unna valla ki help chesara jagan adikaram lo unapudu gallo thirigaru kani kinda raledu ippudu vacchi rajakiyam chesthunnaru hey party haina ha time lo jaruguthundi evaru apaleru

    • @Voiceofthevoiceless11
      @Voiceofthevoiceless11 Месяц назад

      @@PanduPandu-vm7ev very well said brother but meeru anattu jagan gallo thirigina but his intension is to deliver the needs on time as pawan kalyan said.. He has bring up door step governance to every 50 families so you can see what benefits people have gotten from this door step governance.. There might be certain pitfalls even in his tenure and I'm not saying he did everything right.. Despite COVID with in 3 years he has initiated many good things which never happened over many years like renovating schools..Initiating 17 medical colleges and out of which 5 were allset to allot seats..Construction of 4 ports and fishing harbours..Even the retaining wall..and many more and all this happened despite covid..And I'm not trying to argue with you... But I'm trying to put forth my views..And jagan raajakeeyam annaru but Munde alert chesundalsindi all of a sudden night time release chesthe where can people go and one more issue is RADHA KRISHNA POWER PLANT is a big obstacle to renovate Budameru as of my knowledge and the source is CHATGPT..

  • @venkateswararao6211
    @venkateswararao6211 Месяц назад +16

    బుడమేరు నీళ్లు కృష్ణా లోకి వెళ్ళి పోతాయని అనుకొని ఉంటారు. క్రిష్ణకి కూడా మెరుపు వరదలు రావటంతో ఆశ్చర్యం పోవటం వాళ్ళ వంతు అయిన్ది. ఈ విషయం లో పోరబాటు జరిగినట్లుగా తెలుస్తున్నది. ప్రజలని తరలించితే సహాయ చర్యలు సులభం గా ఉండేది. అయితే ప్రజలు వచ్చేవాళ్లేనా అన్నది అనుమానమే. ఎందుకంటే చాలా మంది తర్వాత కూడా రాలేదు. విపత్తు నిర్వహణ మాత్రం బావుంది.

    • @RuthvikNanda
      @RuthvikNanda Месяц назад

      Anta sudden ga chepte anni Lakshadweep mandi janam gantala vyavadilo etu vellaleru bro roads meeda akkada ikkada avastalu paduthu bayatakochi pranalu chala poye Prakasham kuda ochi undedi appudu

    • @_user786
      @_user786 Месяц назад

      ఈ వీడియో లో చెప్పిన వెలగలేరు రెగ్యూలేటర్ నుంచి మునిగిన సింగ్ నగర్ వరకు మహా ఉంటె 15 కిలోమీటర్లు. 2006నే రెగ్యులేటర్లు మీదనుంచి ఎగదన్ని వరద వచ్చింది అని కూడా ఇతనే చెప్పాడు.. ఇప్పుడు మాత్రం గేట్లు తెరిచారు, అందుకే మునిగింది అని చెప్పటం, ముందస్తు సమాచారం ఇవ్వలేదు అన్నట్లు ప్రాపగాండా చేయటం దేవుడు చూస్తూనే ఉంటాడు. పోటులో ఉన్న వరదకి 5కిలోమీటర్లు ప్రయాణం చేయటానికి ఎంత సమయం కావాలి?

    • @pusapatisrinivas7445
      @pusapatisrinivas7445 Месяц назад

      5G😂​@@_user786

  • @Chanu2703
    @Chanu2703 Месяц назад +9

    Bhayya melo chala talent undi... Competitive exams rayandi.. Meru collector aipotaru

  • @sunilbabubalam408
    @sunilbabubalam408 Месяц назад +1

    1 .Krishna river lo water out flow ki chyavachu kadha .
    2. krishna river fullaga vunnapudu andhulo water kuda riverse vachaya.
    3. Budameru old line ne endhuku purthiga close chesaru .

  • @sambasivarao5011
    @sambasivarao5011 Месяц назад +1

    చక్కగా వివరించారు ఇది మీరు చెప్పినది వాస్తవానికి అద్ధం పడుతుంది

  • @maddivenkatesh3315
    @maddivenkatesh3315 Месяц назад +9

    Super analysis chesi chepputharu anna

  • @subbaiahpatnam5271
    @subbaiahpatnam5271 Месяц назад

    Super analacis sir,ippudu అధికారులను సస్పెండ్ చేయాలి

  • @SathibabuGorasa
    @SathibabuGorasa Месяц назад

    చాలా బాగా అర్ధం అయ్యేలా చెప్పావు తమ్ముడు

  • @yellamellilakshmikumari5622
    @yellamellilakshmikumari5622 26 дней назад

    Good explanation thank you

  • @gopalakrishnaichapuram7594
    @gopalakrishnaichapuram7594 Месяц назад

    Good explanation

  • @ChinnaDarling-v1s
    @ChinnaDarling-v1s Месяц назад +72

    11 రెడ్డి కి ఈ వీడియో షేర్ చేయండి 🙏 అందరూ
    కొంచెం అయినా అవగాహన పరిజ్ఞానం వస్తుంది

    • @saisupreeth8524
      @saisupreeth8524 Месяц назад +3

      కమ్మ మీడియా అంటాడు జగన్ కి ఈ వీడియో చూపిస్తే 😂😂😂😂

    • @jhansirani7586
      @jhansirani7586 Месяц назад +1

      😂😂😂😂

    • @cherukururuthwik2347
      @cherukururuthwik2347 Месяц назад +5

      @@saisupreeth8524 Bro I am Kamma , Peddi Reddy Supporters But first time we voted for TDP because of Jagan.
      Andhra Pradesh Reddy do kamma do kadhu Andaridhi ee situation lo jagan unte asala allochinchandi human loss chala undeviiri
      YCP vallaki asala irrigation meedha 1% knowledge ledhu

    • @sandeepkre5733
      @sandeepkre5733 Месяц назад +3

      Covid kuda kind of emergency issue. That’s also handled properly. Please don’t pass vague comments

    • @saisupreeth8524
      @saisupreeth8524 Месяц назад +2

      @@cherukururuthwik2347 నేను అనేది ఈ వీడియో వైసీపీ వాళ్ళకి చూపిస్తే కమ్మ మీడియా అని తీసి పారేస్తారు అంటున్న
      I am also tdp supporter

  • @ramaraoboddepalli1710
    @ramaraoboddepalli1710 Месяц назад

    Exlent వివరణ

  • @kethagangadhararao348
    @kethagangadhararao348 Месяц назад

    Very good information, and explantion .

  • @raj432-h8x
    @raj432-h8x Месяц назад +40

    శ్రీను గారు మన C M చంద్రబాబు గారు ఇటువంటి విపత్తులను ఎదుర్కొని సరిచేయగల సమర్ధులు గలవారు,ఈ వాగులు కానీ,నదులు కానీ అవి ప్రవహించే ప్రదేశాలు ఆక్రమణలకు గురి కబడినవి అందు చేత మన ప్రభుత్వం ను నిందించటం సరి కాదు

    • @shekharreddy7651
      @shekharreddy7651 Месяц назад +2

      5 years back 27 mandi chachaaru

    • @26vijay28
      @26vijay28 Месяц назад +1

      Ayyaa babu ఆయనా హోస్ కూడా రివర్ పక్కనే ఉంది అది chduu వెళ్లి ఫస్ట్

    • @srinivasrameswarapu6355
      @srinivasrameswarapu6355 Месяц назад

      అవును వేసవిలో ఎండలు తీగించమని అధికారలుకి చెప్పాడు ఉప్పుడు వరదలు తగించామని అధికారులకి అలేనే వనలు పడకుండా ఆకాశానికి చెప్తాడు...

    • @bhavaniyadav7208
      @bhavaniyadav7208 Месяц назад

      Nadhu la ni
      Kalava lu vagu loki vadhi li na lanja koduku lu
      Nadhu la anu sandhanam..Summer lo petu koni
      Rainy lo bandh cheya li ...Waste lanj kod

    • @shantakumari2975
      @shantakumari2975 Месяц назад

      ఔనా మరి ఈనకరకట్ట ఆక్రమించి కట్టిదానిసంగతేంటి మంతెన సత్యనారాయణ రాజు కి ధారాదత్తం చేసినా దాని సంగతేంటి

  • @cr3976
    @cr3976 Месяц назад +2

    Well explained srinu,

  • @varaprasadreddy15
    @varaprasadreddy15 Месяц назад +103

    గండ్లుపడినవి అధికారూలు పట్టించుకోలేదు! అవిచూడడానికి వెళ్ళే గట్టుకూడా పోయాయి! గతప్రభుత్వంలోవున్న అధికారులు పట్టించుకోలేదని తెలుస్తుంది! ఆఆధికారులుచేసినతప్పు యిప్పుడున్నప్రభుత్వానికిచెప్పలేదు అనిఅర్ధమౌతుంది! యెందుకంటే యీవరదకుమూలం అధికారులు! యిందులో యెటువంటిసంశయంలేదు.

    • @175.AP-POLITICS
      @175.AP-POLITICS Месяц назад +7

      ఈ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో అధికారులు ఏ ప్రభుత్వంలో అయిన వల్లే వుంటారు వాళ్లకు ఎక్కువ ట్రాన్స్ఫర్ వుండవు

    • @Ethanhunt487
      @Ethanhunt487 Месяц назад

      Veedoo peddha yerripooka intlo dengi thini aanthuna kayalu pisukuntu u tube chusukuntu dengi thini padukoni comments chestunnaaadu ayya veedu malla govt yem cheyyatle ani antunnadu ee lanja koduka nuv oka citizeneee kadhaa yem peekuthunnav LK ball govt meedha paduthunnaru 💀💀💀

    • @ActorDD
      @ActorDD Месяц назад +9

      అధికారులు చెప్పినా జగన్ నిధులు ఇచ్చేవాడా... అధికారులు ఎవరికి చెప్పాలి ఎంఎల్ఏ, పై అధికారులకు .. ఎంఎల్ఏ లకే అపాయింట్ మెంట్ లేదు.. ఇది పక్కా జగన్ నిర్లక్ష్యం.. చేత కానీతనం

    • @175.AP-POLITICS
      @175.AP-POLITICS Месяц назад +1

      @@ActorDD జగన్ అడిగిన వాటి కల్ల నిధులు ఇచ్చాడు కానీ ఆయన పక్కన వున్న కోటరీ కొందరు అధికారులు సంక నకించారులే

    • @pragadasrinivasarao4095
      @pragadasrinivasarao4095 Месяц назад +1

      Sir Baga explain చేశారు

  • @koteswararaobandi3085
    @koteswararaobandi3085 Месяц назад

    Super sir 🎉🎉 Manchi vishleshana

  • @nallanagadurgasrinivas5137
    @nallanagadurgasrinivas5137 Месяц назад +7

    Budameru akramanalu and maintenance gurunchi cheppaledhu..

  • @lspconsys
    @lspconsys Месяц назад

    Very clearly explained

  • @rainbow9418
    @rainbow9418 Месяц назад +15

    జనాలను తరిలించేస్తాం అంటున్నారు గానీ ఎవరూ వెళ్ళరు సారూ... ఎందుకంటే ప్రజలు తమ సంపాదించుకొన్నవి గాలికి వదిలేసి రాలేరు.వాటిని ఎక్కడా దాచుకోలేరు.అలా అని వరదలకు దొంగలకు వదిలేసి రాలేరు..సామాన్యమైన జీవితాలు.ప్రాణ భయం కన్నా పైసలు భయం ఎక్కువ.

    • @sambasivarao5011
      @sambasivarao5011 Месяц назад +2

      సాటి మనిషి లో మాట చెప్పారు👏

    • @prasadllvn7865
      @prasadllvn7865 Месяц назад +2

      Yes u r 100 pc correct..my experience proved that..earlier we have seen such human tendency..srinivas garu note this point...prajalu astulu vadali raaru kaaka raaru..vasthe kachitamga looty chestaru..idi kuda charitra cheppinde..

  • @munirathnamreddy3130
    @munirathnamreddy3130 Месяц назад

    చక్కగా విశ్లేషించారు

  • @sirishaaishu9624
    @sirishaaishu9624 Месяц назад

    Superb clean explanation

  • @sreenivasv2973
    @sreenivasv2973 Месяц назад

    Great job Srinivas garu! My sincere appreciation for your research and hard work in this regard 🙏 You highlighted a very important point of conditions under which Budameru water can merge with Krishna successfully. You seem to have mentioned the water level as 12 feet by mistake. I think you meant 12 meters. You may want to correct that or highlight the number with a text message in the video. Best wishes!

  • @krishnamraju2671
    @krishnamraju2671 Месяц назад

    శీను గారు సూపర్ వివరించారు అండి 🙏🙏🙏🙏 ఇటువంటి మరెన్నో చేయాలని మనస్పూర్తిగా కోరుకుంటూ ఆంధ్ర ప్రజలకు కళ్ళు తెరిపించండి సార్ ప్లీజ్ 🙏🙏🙏

  • @ravikalepu3798
    @ravikalepu3798 Месяц назад

    Very good analysis brother

  • @bhanuyadav4311
    @bhanuyadav4311 Месяц назад

    Clear chepparu , if incase Krishna river lo storage thakkuva vunte e water atu pokunda vunte entha thegipoye antha flood vachuntundha or ledha ?

  • @pechettimadhubabu4133
    @pechettimadhubabu4133 Месяц назад

    Good information sir

  • @chvijju1593
    @chvijju1593 Месяц назад

    Super Baga chepparu🎉

  • @karthiknani5259
    @karthiknani5259 Месяц назад

    Nice explanation anna

  • @ajaykanna408
    @ajaykanna408 Месяц назад

    Good information ❤ Anna

  • @aurikatlasrinivasulu8919
    @aurikatlasrinivasulu8919 Месяц назад +2

    Explanation super

  • @SudhakarParvatheneni
    @SudhakarParvatheneni Месяц назад

    Good analysis

  • @syambabuchapala5097
    @syambabuchapala5097 Месяц назад

    Great job 🎊 🎉sir

  • @dolasrinivasarao2329
    @dolasrinivasarao2329 Месяц назад

    Excellent

  • @RAMANNE
    @RAMANNE Месяц назад

    Baga chepparu seeenu garu

  • @venkatareddy1880
    @venkatareddy1880 Месяц назад

    బాగా చెప్పారు. సార్

  • @99854528
    @99854528 Месяц назад

    Good

  • @shekharreddy7651
    @shekharreddy7651 Месяц назад +2

    Super this is what happened alert inchinte saripoyeedi heavy floods can't control gandlu pannepadathayii information ivvakapovedethappu

  • @eshwarreddygamevideos7358
    @eshwarreddygamevideos7358 Месяц назад +1

    nice presentation

  • @appalanaidukontheli9893
    @appalanaidukontheli9893 Месяц назад

    Meelanti vidyavantulu e samajaniki kavali sir

  • @rajupeddada7238
    @rajupeddada7238 Месяц назад

    Good information sir
    Jai TDP
    Jai CBN sir

  • @saranyavignethasisters7165
    @saranyavignethasisters7165 Месяц назад

    Good very excellent

  • @BaluYadav-143
    @BaluYadav-143 Месяц назад

    Good message

  • @vankadarakrishnaiah8750
    @vankadarakrishnaiah8750 Месяц назад +5

    Chandra baabu ఇండ్లు మునిగిపోతే బాబు బాధపడ్డాడు మినిగితే తనది ఒక్కటే మునుగుతుంది అంత స్వార్థపరులు గాదు

  • @lakshminarayanatiramdasu8129
    @lakshminarayanatiramdasu8129 Месяц назад

    బాగా చెప్పారు

  • @nareshns6731
    @nareshns6731 Месяц назад

    Hatsapp to you are informed that orginal videos sir

  • @chiranjeevuluraju9393
    @chiranjeevuluraju9393 Месяц назад

    Meeru chapathe correct 🎉🎉🎉

  • @issacrajuvuchula6272
    @issacrajuvuchula6272 Месяц назад

    థాంక్యూ బ్రదర్ థాంక్యూ సో మచ్ చాలా చక్కగా వివరించారు ఈ బుడమేరు విషయంలో మొన్నటి వరకు నేను చాలా కన్ఫ్యూజ్ గా ఉన్నాను ఏమీ అర్థం అయ్యేది కాదు చక్కగా వివరించారు మరొకసారి మీకు మీకు నా థాంక్స్❤❤

  • @VenkynaiduPALLI
    @VenkynaiduPALLI Месяц назад

    Good job👌👌👌

  • @maheshannavarapu8833
    @maheshannavarapu8833 Месяц назад

    Super

  • @parthasarathibellapukonda8310
    @parthasarathibellapukonda8310 Месяц назад +8

    Totally Irrigation officers mistake

  • @asifashaik9759
    @asifashaik9759 Месяц назад

    Good job

  • @PavankumarOursu
    @PavankumarOursu Месяц назад

    సూపర్

  • @venkydhanu
    @venkydhanu Месяц назад

    అన్న మీరు చాలా చాలా క్లియర్ గా చెప్పారు. ఇంత వివరంగా చెప్పినా కూడా అర్ధం కాకపొతే ఇంకేం చేయలేము 🤷

  • @herambararaosonapuram637
    @herambararaosonapuram637 Месяц назад

    Hello Budithi man, keep shining.

  • @ramaraocheepi7847
    @ramaraocheepi7847 Месяц назад +4

    Explanation is amply clear and to be futher circulated to public domain for their fact check. Indeed it's appreciated.

  • @dharmavarapudhavalasai9654
    @dharmavarapudhavalasai9654 Месяц назад

    Good ..

  • @bramana2588
    @bramana2588 Месяц назад

    👌

  • @meherbabubadireddy2955
    @meherbabubadireddy2955 Месяц назад

    Good News

  • @sambasivaraogundabolu7827
    @sambasivaraogundabolu7827 Месяц назад

    PERFECT ANALYSIS SIR .
    Please share this with Sri Pawan Kalyan Garu . He will share with SRI CBN 🙏😊FOR PROPER ACTION

  • @venkataramanaiah4571
    @venkataramanaiah4571 Месяц назад +4

    Very good explain matter real matter message to public people

  • @rajeshrachamalli8019
    @rajeshrachamalli8019 Месяц назад +3

    Who are officials involved need to prosecute

  • @saigopalkolamudi2041
    @saigopalkolamudi2041 Месяц назад +14

    Srinu garu...
    Gates ఎత్తే తప్పుడు..msz లు పంపారు... మా పాప సింగ్ నగర్ లో ఉన్నారు...వాళ్ళు నాకు msz లు చూపారు... కాకపోతే... బుడమేరు కు గండి పడింది..అందువల్లే బెజవాడ లో కొన్ని ప్రాంతాల్లో నీరు వచ్చింది....

    • @haribabumaddineni8867
      @haribabumaddineni8867 Месяц назад

      శ్రీను గారు ను మరీ వెదవను చేస్తున్నారు,..మాది singh nagar,
      కట్టు బట్టలతో విదిలో నిలబెట్టారు.. ఈ అసమర్థ ప్రభుత్వం

    • @_user786
      @_user786 Месяц назад

      @@haribabumaddineni8867 ఈ వీడియో లో చెప్పిన వెలగలేరు రెగ్యూలేటర్ నుంచి మునిగిన సింగ్ నగర్ వరకు మహా ఉంటె 15 కిలోమీటర్లు. 2006నే రెగ్యులేటర్లు మీదనుంచి ఎగదన్ని వరద వచ్చింది అని కూడా ఇతనే చెప్పాడు.. ఇప్పుడు మాత్రం గేట్లు తెరిచారు, అందుకే మునిగింది అని చెప్పటం, ముందస్తు సమాచారం ఇవ్వలేదు అన్నట్లు ప్రాపగాండా చేయటం దేవుడు చూస్తూనే ఉంటాడు. పోటులో ఉన్న వరదకి 5కిలోమీటర్లు ప్రయాణం చేయటానికి ఎంత సమయం కావాలి?

  • @gundujyothsna4387
    @gundujyothsna4387 Месяц назад

    Eppudu clarity vachindi😊

  • @yesudasukondeti2024
    @yesudasukondeti2024 Месяц назад

    Super విశ్లేషణ కానీ అంతా అయిపోయాక ఏం ఉపయోగం

  • @michaelnoronha1383
    @michaelnoronha1383 Месяц назад

    Officials involved in the communication of the matter have to be held responsible. They have to be punished

  • @chaladipurnachandrarao6290
    @chaladipurnachandrarao6290 Месяц назад

    గుడ్ ఎక్సప్లయిన్ తమ్ముడు.

  • @arremsammaiah3065
    @arremsammaiah3065 Месяц назад

    సూపర్ శ్రీను అన్న 👌👌👌

  • @SubramanyamSaragadam
    @SubramanyamSaragadam Месяц назад

    గేట్లు ఎత్తి నప్పుడు ప్రజలకు చెప్పవలసిన బాధ్యత ప్రభుత్వం కి ఉంది.

  • @SatishKumar-hi9vh
    @SatishKumar-hi9vh Месяц назад +1

    Meeru cheppindi 100% correct brother, last 5 years ycp irrigation ceverage ki budject lo funds pettaledu, hey panulu cheyaleru

  • @mnmbbs
    @mnmbbs Месяц назад +1

    Okavela gates tiyyakapothe kooda overflow ayyundeda???

  • @apparaok3868
    @apparaok3868 Месяц назад

    Both Budameru & Tail end of Polavaram Right canal together Breached and diverted to words Vijayawada to avoid floods in Krishna River, to Save Amaravath lands and KARAKTTA Buildings.

  • @srinivasg6404
    @srinivasg6404 Месяц назад +1

    నాకు తెలియంది ఏమిటంటే దిగువ ప్రాంతాల ప్రజలకు చెప్పొచ్చు కదా వరద వస్తుందని. మా ఏరియా లో 12 గంటలు తర్వాత వరద వచ్చింది కానీ మాకు తెలియదు

  • @SatishKumar-hi9vh
    @SatishKumar-hi9vh Месяц назад +2

    Madi Vijayawade brother, last 5 yers lo ycp aaku rowdy eastamu vachinattu budameru pare bhoomi ni kabja chesaru.

  • @narshimharaojupalli4969
    @narshimharaojupalli4969 Месяц назад +1

    Thanks u have explained very nicely.So we under stood the real fact. Tq

  • @mvrreddy4534
    @mvrreddy4534 Месяц назад +1

    అందరు బుడమేరు అన్నుతున్నారు,ఒక్క రోజులో 32 సెంటీమీటర్ల వర్షం గురించి చెప్పట్లా.

  • @gajjalabhadrarao9782
    @gajjalabhadrarao9782 Месяц назад

    Anna super explain I am bhadra rao from asr dost yatapaka mandal

  • @ravi3499
    @ravi3499 Месяц назад +1

    ఇబ్రహీంపట్నం శాంతినగర్ దగ్గర బుడమేరు డైవర్షన్ ఛానల్ కి మూడు చోట్ల పెద్ద గండ్లు పడ్డాయి. వాటి వల్ల మెజారిటీ ప్రాంతాలు ముంపుకు గురయ్యాయి. జక్కంపూడి, రాయనపాడు, అంబాపురం, మిల్క్ ప్రాజెక్టు, సింగ్నగర్ ఇవన్నీ మునగడానికి ప్రధాన కారణం బీడీసీ గండ్లు. ఇవి పూడ్చడానికి 2 days నుంచి రాత్రింబవళ్ళు కష్టపడుతున్నారు. మీరు సరిగా కనుక్కోలేదు సమాచారం.

  • @VeerBhadraiahAddagada-dx9sw
    @VeerBhadraiahAddagada-dx9sw Месяц назад +1

    Breaches to budamaleru is the cause for the floods.

  • @prasadraju8742
    @prasadraju8742 Месяц назад +2

    ఇన్ఫర్మేషన్ ఎందుకు ఇవ్వలేదు జనాల ప్రాణాలతో అట్లాడు కున్నారు కదరా గవర్నమెంట్ కు బాధత్య లేదా యంతగొరం చేశారు అన్నం తింటున్నారా పెంట్ట తింటున్నారా మీరు

  • @bhumaiah
    @bhumaiah Месяц назад +4

    ఇంతెందుకండీ, నిన్న సింగ్ నగర్ లో వరద నీరు తగ్గింది మరి వెలగలేరు గేట్లు ఎత్తకుండానే
    ఈరోజు 2అడుగుల వరద పెరిగింది గదా అంటే గండి నుండి వరద వచ్చినట్లీ గదా!

    • @nammadhaginavaadu..priceth6678
      @nammadhaginavaadu..priceth6678 Месяц назад +2

      కానీ అధికారులు ముందస్తు హెచ్చరికలు చేయకుండా ప్రజల్ని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు.... అధికారులు నిర్లక్ష్యం వల్ల CBN గారికి చెడ్డ పేరు వస్తోంది...

    • @saisumanth5810
      @saisumanth5810 Месяц назад

      Administration suspend chesthe.... Minster post yenduku, even Nirmala naidu garu kuda suspend chayali.
      If he can't handle anything crtiticals times
      Manichithanam unnadavuchu.... Admistration theliyakapothe immediately resign ore suspend chayali post nuchi.

  • @apparaok3868
    @apparaok3868 Месяц назад

    Budameru breached towards Vijayawada, Before reaching it to Krishna River, to prevent Amaravathi Submergence

  • @STARmixVIDEOS
    @STARmixVIDEOS Месяц назад +1

    Pls ప్రతి ఇంట ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకుంటే భూమిలోకి ఇంకి కాస్త విపత్తు తగ్గుతుందేమో తప్పనిసరి ఇలా జరిగినప్పుడు. పైగా వీధి పై ఉన్నా సిమెంట్ road కు ఇంటికి మధ్యలో ఉన్న కాస్త మట్టి నేలను కూడా సిమెంట్ తో అలికేస్తున్నారు ఎంత అన్యాయం ఇంక భూమి తో పనే లేనట్టు. ఇంక నీళ్లు ఇంట్లోకి రాక ఏమి చేస్తాయి. Sorry hurt కావద్దు అక్కడనే కాదు అంతటా ఇలాంటి పరిస్థితే.నీళ్లు ఇంకితే భూతాపం తగ్గుతుంది. ఇలాంటి విపత్కర పరిస్థితి విషమం కాకుండా త్వరగా సద్దు మణునుగుతుంది గా అని...

  • @sangeethkoppula35
    @sangeethkoppula35 Месяц назад +7

    ఆ సమయములో అధికారులు అందరు సిఎం గారి ఇంటిని నీళ్లలో మునగకూడగా బిజీగా ఉన్నారులే

  • @rams143143143
    @rams143143143 Месяц назад +1

    Sat afternoon 4 ki rains aagipoyayi, so andaroo relax ayyaru.
    Malli sat night flash floods vachayi, appudu evarini alert cheyaleru, chesina adoka daarunam avuddi.

    • @saisumanth5810
      @saisumanth5810 Месяц назад

      Crisis management.... Issue vuchaka chestaru
      Issue Vustundi ani telesi Rakakunda emi chesi unta bagaundu.... Aadi asalu aayana cm ante..
      May be due to old he didn't look meeting properly
      Inka cm ala unate minsters anthe... Review meeting skip chestkunatru
      Example, mana daily life experience.
      Friday working day appudu always review meeting yenduku pettukuntaru every companies
      Sat and Sunday vustayi.. Holidays and jolly days
      So Saturday and Sunday load expectations unnaya company meeda leka delivery chayalasani (low grade employees works to customer ) miss avvu kada.
      Backup team unnadali if any relevent manager is non reachable (like our revenue minster is on holiday and leave).
      Ippudu govt, ilativi yevi emi chayaledu when it was notified that rains forecast and expected heavly
      Work delivery unadi ani telusi.. Sariga on time delivery ivvaledu in weekend + backup team ledu ante ceo thapuu aadi(cm garu direct negligence) because he can't hold team tightly coupled with rules.
      His 40+ exp is gone in vein.
      Then it's called man made error not system made error.
      Same way, here also govt made error.
      Weekend employees leka bank app down lo untadi ante merchant alternative plan chesukunatru gaa like cash or od ... Oka single notifications save efforts and money on time. Anuduke banks message send chetsaru night 12-1 transcation work avvu netbanking leka mobile banking ani.
      Gate release chetsaru.. Oka hour mundu chepthe.. People can plan it earlier to save important items like documents, vehicle, medical and health issue people.
      Staborn people will stay in house but save the property and food and business.
      That's oppostion party saying man made floods
      Man made flood ante yaaruvaru velli canal ki ganadulu pettaru ani kaadu..
      Mistake taken in policy implementation which caused the heavy damage and sorrow to people
      Note - pethi okaru recently onwards a crisis manager..because crisis are created with human errors

  • @mohanaraopakki9231
    @mohanaraopakki9231 Месяц назад

    Gata govt lo irrigation lo panulu cheyaka povadam botton nokkadani prayarity icharu develop cheyyaledu