కేసీఆర్ అంటే కోపం ఎందుకు? | Bansuwada Kid Narasimha Face To Face | V6 News

Поделиться
HTML-код
  • Опубликовано: 16 ноя 2024

Комментарии • 1,4 тыс.

  • @ibraheem3699
    @ibraheem3699 3 года назад +631

    పేర్లు తెలియవు, వాళ్ళ పదవులు తెలియవు, తెలిసిందల్లా ఒక్కటే ఇల్లు ఇస్తామని ఇయ్యని వాళ్ళ మీద కోపం తో తొడ కొట్టడం..Great tammudu nivu 👌👌👌👌

    • @sriharsha6793
      @sriharsha6793 3 года назад +4

      Modi sabha video kuda petundi petrol rate gas rate penchinaduku ee pillodikante chinna vadi tho kuda matladista

    • @sravangoud75
      @sravangoud75 3 года назад +3

      @@sriharsha6793 adi sangathi miru matldista ani annare thappa sonthga matldevaru leru ni daggara..a pillodi tho evaru matldinchatle bayya ..a pillodi badha alantidi e rajakiya nayakulu valla entho mandi road pai paduthunnare thappa ..paiki yedagatle

    • @ankamraomba
      @ankamraomba 3 года назад +1

      E discussion lemi voddu brother talliki mati stimithaledu nanna China's dukanam la panichestadu .double bed room house ki eligibility em kavaley .ataniki em levu ani clear ga undi kani em chestunnadu nayakulu evaru ekkuva istey vadikey flat kada

    • @bollamsrisailam6534
      @bollamsrisailam6534 3 года назад

      @@sriharsha6793 evaru

  • @-ARUNREDDYENUGULA
    @-ARUNREDDYENUGULA 3 года назад +294

    బండి సంజయ్ గారు ఆ బాబు కి చిన్న ఇల్లు మరియు తన తల్లికి చికిత్స కోసం సహాయం చేయండి🙏 చిన్నవయసు లోనే చాలా కష్టపడుతున్నాడు..

  • @chinthalaraju1534
    @chinthalaraju1534 3 года назад +2456

    8 years అబ్బాయి తొడ కొట్టింది మనం మాత్రం ఓట్లకు అమ్ముడు పోతున్నాం ఇకనైనా మారండి ప్రశ్నించే గొంతుకు ఓట్ వేయండి

  • @janishaik7858
    @janishaik7858 3 года назад +639

    సార్.. ఒకరోజు భోజనం కాదు. సార్
    తనకు ఒక life... ఇవ్వండి సార్...

    • @srikanth2599
      @srikanth2599 3 года назад +28

      Already school lo cherpiyadaniki ready chesiru mp garu

    • @shivashankar515
      @shivashankar515 3 года назад +7

      Yes correct

    • @ommimurali7151
      @ommimurali7151 3 года назад +14

      Purthiga venu nayana Anni sagam sagam panulu 🙄🙄🙄😂

    • @sanju-dh7vq
      @sanju-dh7vq 3 года назад +15

      Ayana owaisi kadu aravind athani chaduvu ki anni erpatlu chesaru

    • @kesavnaidu2618
      @kesavnaidu2618 3 года назад +1

      Excellent....

  • @RamaKrishnachodhary
    @RamaKrishnachodhary 3 года назад +351

    అన్నా నువ్వు సూపర్ అన్న అరవింద్ అన్న సూపర్ ఇలాంటి పేద వాళ్ళ బాబు ను అక్కున చేర్చుకున్న నీకు ధన్యవాదాలు దయచేసి ఆ బాలుడు బాగా ఉన్నత స్థాయికి చేరాలని ఆశీర్వదించండి🌻🌻🌼🌼🙏🙏🙏🙏🙏

  • @suribabuchetla4570
    @suribabuchetla4570 3 года назад +325

    ఈ వీడియో తీసిన వ్యక్తి కి ధన్యవాదములు

  • @cloudlearn2181
    @cloudlearn2181 3 года назад +1011

    కనీసం చిన్న ఇల్లు ఇపించు అరవింద్ అన్న...బుడ్డోడికి

    • @gadeveeraiah4122
      @gadeveeraiah4122 3 года назад +26

      ఇల్లు మాత్రమే కాదు ఆ అబ్బాయి లైఫ్ సెటిల్ చేస్తాడు అరవింద్ అన్న

    • @deepakg3331
      @deepakg3331 3 года назад +8

      I trust bjp

    • @369TELUGUDEVOTIONALS
      @369TELUGUDEVOTIONALS 3 года назад +13

      @@gadeveeraiah4122 ❤️❤️❤️❤️❤️ అరవింద్ అన్న చాలా మంచి వ్యక్తి పిల్లవాడికి మంచి లైఫ్ ఇస్తాడు

    • @369TELUGUDEVOTIONALS
      @369TELUGUDEVOTIONALS 3 года назад +1

      @Be Simple & Be Sample మరి ఎవరు మంచి వాళ్ళు ???

    • @tmsagarofficial3277
      @tmsagarofficial3277 3 года назад +1

      @@369TELUGUDEVOTIONALS congress kukkalu Baga

  • @balaswamy3839
    @balaswamy3839 3 года назад +79

    చిన్న పిల్లవాడికి ఇంత జ్ఞానం,ఇక కెసిఆర్ ఓటమి తప్పదు అనిపిస్తుంది

  • @daraarun66
    @daraarun66 3 года назад +460

    చుడండ్రా పాపం చదువుకోలేక ఎన్ని కష్టాలో.. kcr చూడు ఇలాంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు తెలంగాణ లో

    • @sriharsha6793
      @sriharsha6793 3 года назад +1

      School ki kcr povadu anada ?

    • @Murty-rk5kk
      @Murty-rk5kk 3 года назад +4

      @@sriharsha6793 chadvadaaniki money leka sir

    • @sriharsha6793
      @sriharsha6793 3 года назад +1

      @@Murty-rk5kk govt school ki money enduku ?govt hostels leva,andulo sanna biyam tho Annam pedtunaru kada

    • @Murty-rk5kk
      @Murty-rk5kk 3 года назад

      @@sriharsha6793 sir andhrapradesh lo jagan cm chala schemes thisukostundu students ki monthly 500 estundu ade mana kcr thagubothu pala edi chii chii

    • @sriharsha6793
      @sriharsha6793 3 года назад +1

      @@Murty-rk5kk correct meere kada kcr ki Mandu serve chesdi, Jagan 500 ey ichedi snana biyam tho Annam pete only state in India is Telangana , bjp valu up petinatu curry ki badulu uppu vesi petatle tage kcr mess bill per each student in telangana is three times more compared to AP poyi lekka chusko sir

  • @pvrpreddy3875
    @pvrpreddy3875 3 года назад +122

    తెలంగాణ లో ఇంకా ఇలాంటి పిల్లలు రోడ్ల మీద తిరుగుతున్నరంటే.. క చరా &కంపెనీ సిగ్గుపడాల్సిన విషయం.

    • @villagevarikolu4665
      @villagevarikolu4665 3 года назад

      Samajam lo elanti pillalu ela
      Avesham lo vunnarante Karanam arthi ka paristulu kavuna government anth

  • @thirupatikalwakol9340
    @thirupatikalwakol9340 3 года назад +1242

    దొర జెర జాగ్రత్త చిన్న పిల్లలు కూడ నీ పైన చాలా కోపం గా ఉన్నారు జెర పైలం దొర

  • @raghaVapedamallu4798
    @raghaVapedamallu4798 3 года назад +107

    చిన్న పిల్లోడికే అర్ధమైంది క.చ.రా గురించి. తెలంగాణా కి కూడా అర్ధమయ్యే సమయం వచ్చింది.

  • @gaddamidinaresh3512
    @gaddamidinaresh3512 3 года назад +593

    Goli Srinivas అన్న కామారెడ్డి మీరు తీసిన వీడియో వల్లే ఈ బాలుడి తల రాత మారింది.
    సర్దార్ నవీన్ గౌడ్ క్యాసంపల్లి నీకు కూడా వందనం

  • @astroidyt
    @astroidyt 3 года назад +75

    నిజంగ..... అ అబ్బాయి కి ఎంత ఆవేదన ఉంటే ఆ విధంగా చేస్తాడు ఆ బాబు

  • @pilliravi7163
    @pilliravi7163 3 года назад +1348

    చిన్న బాబుకి ఉన్న జ్ఞానం లేదు మనకు..... 500 లకు అమ్ముడు పోతున్నాం ఓట్లు రాగానే

  • @vittalvlogs3007
    @vittalvlogs3007 3 года назад +43

    రాజకీయ నాయకులు ఎవరన్నా ఆ పిల్లోడికి దారి చూపించండి

  • @gummadimadhu5747
    @gummadimadhu5747 3 года назад +782

    చిన్న పిల్లోడు బ్రో ఇల్లు ఇవ్వలేదు .ఇంకా ప్రభుత్వం అంటే కోపంలో వున్నాడు

  • @తారాసోమనాథస్వామి

    టీఆరెస్ హరిష్ మొదట ఆ బుడ్డోని సమస్య పరిష్కారం చేయి.
    కేంద్ర ప్రభుత్వం గురించి మళ్లి మోరుగుదువుకాని.

  • @chittinarra3178
    @chittinarra3178 3 года назад +239

    ఇటువంటి పిల్లలు జాగ్రత్త వీళ్లకు కోపం వస్తే ఎర్రజండా పట్టుకుంటారు తర్వాత అడవిలోకి వెళ్తారు ప్లీస్ దయచేసి బడికి పంపండి

  • @dhurshanamsagar1770
    @dhurshanamsagar1770 3 года назад +6

    అరవిందన్న మీరు సూపర్.
    ఇలాగే ప్రజలకొరకే మాత్రమే మేమున్నాం అనే మీ ఆలోచనలు పనులు బాగున్నాయి ఇలాగే ఉండాలి.

  • @sandeepindia2571
    @sandeepindia2571 3 года назад +305

    పోరగాల్లు కూడా చీదరించుకుంటున్నరు అంటే కేసీఆర్ ,పార్టీ పరిస్థితి అర్థం చేసుకోవచ్చు...

    • @ArunMerugu
      @ArunMerugu 3 года назад

      👌👌👌

    • @saiprakashjangiti
      @saiprakashjangiti 3 года назад

      😄😄

    • @vlprofession
      @vlprofession 3 года назад +2

      అభం శుభం తెలియని మాటలు కూడా సరిగా రాని బుడ్డోణ్ని తీసుకొచ్చి ఇదేమి రాజకీయమో ఏమో గిదేందయ్యా ఇది నేనెప్పుడు చూడలే... 😜😜

    • @saiprakashjangiti
      @saiprakashjangiti 3 года назад

      @@vlprofession haa pelavadeekee home evaladdu neku thalusa . Vadu hantha padavado thalusukonee matladu

    • @NareshKumar-cs4bj
      @NareshKumar-cs4bj 3 года назад +1

      @@vlprofession నువ్వు చూడకు చూడొద్దు అంతే హ 🙈👈🥳🥳

  • @maldoddivijay9202
    @maldoddivijay9202 3 года назад +58

    2nd class చదివిన vadiki ఉన్న తెలివి మనకు లేదు మందు కి biryaniki అమ్ముడు pothunam తూ

    • @maldoddivijay9202
      @maldoddivijay9202 3 года назад

      @Hakuna Jyo Matata melkontunaru ఇప్పుడిప్పుడు

  • @kuppalabikshapathi6708
    @kuppalabikshapathi6708 3 года назад +295

    Telangana లో ఓక 9 సంవత్సారాల పిల్లవాడు ఆర్ధిక ఇబ్బందిలో చదువు లేక పోవడానికి కారణం ఈ అసమర్ధత ప్రభుత్వం ఇలాంటి వారిని ఆర్దికంగా ఆదుకోవాలి, ఇలాంటి పరిస్థికి కారణమైన ప్రభుత్వానికి తగిన బుద్ది చెప్పాలి.

    • @rraju7151
      @rraju7151 3 года назад +3

      Pakka anna chesdam 90 ml kcr

    • @panindiastar
      @panindiastar 3 года назад +7

      వాడు చదువు కొకపోవడానికి కారణం కెసిఆర్ నా ఎవడ్రా మీకు చెప్పిన ఎదవ. అడుక్కునేటోడికి బంగారు పళ్లెం ఇచ్చిన వాడు అందులో కూడా అడుక్కుంటాడు.

    • @kuppalabikshapathi6708
      @kuppalabikshapathi6708 3 года назад +8

      @@panindiastar నిలంటోల్లు ఇలా ఆలోచించడం వల్లే మన దేశం ఇలా ఎడ్చింది,ముందు మీరు మారండి దయచేసి ఇలా మాట్లాడటం తప్పు,

    • @ArunKumar-uf9dt
      @ArunKumar-uf9dt 3 года назад +2

      @@panindiastar mee b aa thukulu inthena sagam sagam telsukuni Kcr bokugadu ki support

    • @jhansilaxmi9650
      @jhansilaxmi9650 3 года назад

      అర్హత కలిగిన వారికి trs డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు 3 ఎకరాల భూమి

  • @dondapatiraja3301
    @dondapatiraja3301 3 года назад +388

    ఆంధ్రప్రదేశ్ లో కూడా నీకు అభిమానులు ఉన్నారు బుడ్డోడా

    • @manohargoud6414
      @manohargoud6414 3 года назад +1

      ధన్యవాదాలు మిత్రుమా...🙏🙏🙏

    • @kavyamedasani1361
      @kavyamedasani1361 3 года назад +2

      nenu kuda bro

    • @sunitha9388
      @sunitha9388 3 года назад +1

      ఆంధ్రప్రదేశ్లో కూడా ఇలాంటి వాళ్ళు ఉన్నారు బాబు...

    • @bogenamdev2233
      @bogenamdev2233 3 года назад

      @@sunitha9388 ?

    • @sunitha9388
      @sunitha9388 3 года назад

      @@bogenamdev2233
      వారికి జరుగుతున్న అన్యాయాన్ని
      వారి స్థితిని బట్టి (పేదరికనీ)ప్రశ్నించలేని
      మాట్లాడే ముగ్గవరునారు...

  • @varshitha8228
    @varshitha8228 3 года назад +196

    తమ్ముడు నువ్వు తోప్ రా 🔥🔥❤️😀

    • @hemant8931
      @hemant8931 3 года назад

      Sheenayya history book baaguntundha mithrama🤔

    • @hemant8931
      @hemant8931 3 года назад +1

      @@varshitha8228 group 2 ki books yevi baaguntaayo cheppandi🙏 (a.p)

    • @varshitha8228
      @varshitha8228 3 года назад +1

      @@hemant8931 ఏపీ హిస్టరీ: bsl హనుమంత్ రావు,
      ఇండియన్ హిస్టరీ: కరీం or శీనయ్య
      ఎన్విరాన్మెంట్: విన్నర్ పబ్లికేషన్స్
      జనరల్ సైన్స్: విన్నర్ or ఎంసీ రెడ్డి పబ్లికేషన్స్
      ఎకానమీ: చిరంజీవి
      డిజాస్టర్ మేనేజ్మెంట్: వివన పబ్లికేషన్
      పాలిటి: కృష్ణ రెడ్డి or రమాదేవి

    • @hemant8931
      @hemant8931 3 года назад

      @@varshitha8228 t n q mithrama 🙏💐

    • @hemant8931
      @hemant8931 3 года назад

      @@varshitha8228 subscribe chesukunnanu 👍

  • @santhoshshivam
    @santhoshshivam 3 года назад +21

    దయచేసి ఈ అబ్బాయికి సెక్యూరిటీ ఇవ్వండి. 🙏🙏🙏🙏🙏 లేదంటే ఈ అబ్బాకొడుకులు ఆఎంత దారుణానికైనా తెగబడుతరు...

  • @nareshdildar2023
    @nareshdildar2023 3 года назад +114

    Aravind sir you are great.

    • @mprabhu1826
      @mprabhu1826 3 года назад

      నాన,సూపర్

  • @redmirchicommonman5256
    @redmirchicommonman5256 3 года назад +14

    వాడి మాటల్లో భాద, కష్టం స్పష్టంగా కనిపిస్తున్నాయి

  • @narsireddyg4195
    @narsireddyg4195 3 года назад +20

    నర్సింహ నువ్ గ్రేట్ తమ్ముడు అరవింద్ అన్న నువ్ ఇంకా తోపు అన్న నేను నీ వీర అభిమానిని

  • @sudhakarbairy7435
    @sudhakarbairy7435 3 года назад +10

    తమ్ముడికి ఫ్యూచర్ చాలా బాగుంది కరెక్ట్ టైం లో అరవింద్ అన్న చేతిలో పడ్డాడు

  • @cloudlearn2181
    @cloudlearn2181 3 года назад +110

    Pillodiki unna పౌరుషం మనకు లేదా...nirudhyogulara మనం ఓటే వేయోధు

    • @mangarichandrashekar4113
      @mangarichandrashekar4113 3 года назад

      Yes

    • @krishnareddy9895
      @krishnareddy9895 3 года назад +1

      ఓటు వేయకపోవడం పరిష్కారం కాదు సరి అయిన వారికి ఓటు వేయాలి అన్యాయాన్ని,అవినీతిని కుటుంబ వంశపారంపర్య పాలనను ప్రశ్నించాలి.ఇదే ఆ పసివాడి నుండి నేర్చుకోవాలి.

  • @chandujakkamsetti2056
    @chandujakkamsetti2056 3 года назад +24

    KG to pg వరకు ఫ్రీ అన్నాడు కదా కెసిఆర్ సారు 😭😭

  • @anirudhani4997
    @anirudhani4997 3 года назад +78

    Nv thopu tammudu 😊

  • @madasukumar6478
    @madasukumar6478 3 года назад +20

    Anchor: Am chaduvuthunnav
    Kid: telugu😅🤣😂

  • @vettybhojjuvettybhojju1622
    @vettybhojjuvettybhojju1622 3 года назад +35

    Super tammudu Jai BJP

  • @krish1161
    @krish1161 3 года назад +9

    అర్విద్ sir ఆ బాబు నీ దత్తత తీసుకుంటె మంచి ది

  • @srinivasravikanti3978
    @srinivasravikanti3978 3 года назад +20

    నీ వేదన ఆ బంగారు కుటుంబానికి వినిపించదు నాన్న, ఎందుకంటె నువ్వు హిమాంశు కాదుకదానాన్న,

  • @laxmivln6264
    @laxmivln6264 3 года назад +66

    నేనైతే హాఫ్ బాటిల్, ఐదు వందలు తీసుకొని కారుకు గుద్దిన.
    ఈ అబ్బాయి నన్నొక సారి గుద్దితే , నాకు సిగ్గొస్తది.

  • @BOSSKARBRAND
    @BOSSKARBRAND 3 года назад +23

    అదేం interview సామి...పిల్లాడిని ఇంటరాగేషన్ చేసినట్టుంది రిపోర్టర్ పద్ధతి.

  • @malleshyadav805
    @malleshyadav805 3 года назад +1

    ఈ అబ్బాయి కి ఉన్న సోయి ఓటు వేసే వాళ్లకు ఉంటే ఎంత బాగుండో...

  • @nareshbosle6988
    @nareshbosle6988 3 года назад +46

    Super anna jai BJP

  • @rajithapavithran7580
    @rajithapavithran7580 3 года назад

    థాంక్స్ అరవింద్ గారు, చిన్న ముఖం లోనే ఎన్నో భావాలు ఆ ప్రతిస్పందన తీరు మా మనసులో బాధను కలిగించింది. అరవింద్ గారు చిన్న ను చదివిస్తారు అని తెలిసి సంతోషించాను థాంక్స్ అరవింద్ గారు

  • @chinnichinni-ty7yz
    @chinnichinni-ty7yz 3 года назад +7

    Really Present ground level reaction in Telangana

  • @nikhitharaj2777
    @nikhitharaj2777 3 года назад +2

    Every citizen has the same feeling but difference is this innocent guy expressed it out ....

  • @ramanaak8579
    @ramanaak8579 3 года назад +11

    You are great aravind !
    God bless you Aravind.

  • @ellisthomas4707
    @ellisthomas4707 2 года назад +1

    This is wt a Leader's Quality n Attitude is required....Hat's of to u Sir........

  • @venugopaldodde926
    @venugopaldodde926 3 года назад +3

    భవిష్యత్తులో మంచి లీడర్ అవుతాడు ఈ తమ్ముడు

  • @gaibuchittari9251
    @gaibuchittari9251 3 года назад +1

    తమ్ముడు కి ఉన్న అలొచ్చన్న ప్రతి ఒక్కరూ కి ఉండలని కోరుతున్నాము

  • @chantitirmal5919
    @chantitirmal5919 3 года назад +18

    Aravind sir miru superb

  • @maruthisecurityhousekeepin5973
    @maruthisecurityhousekeepin5973 3 года назад +1

    ధర్మ పూరీ అరవింద్ అన్న సేవలు
    ఇంతే కాదు ఆరోగ్యం బగలెనీ చిన్న పిల్లలకు చాలమందికి ఆర్థిక సహాయం చేసిన పెద్ద మనుషు ఉన మనిషీ

    • @pratapvarna
      @pratapvarna 3 года назад

      Social media lo vachindi kabatti chestunnaadu kaani raitulanu matram pattinchukoru ee rajakiya nayakulu....

  • @AnilKumar-wz3vz
    @AnilKumar-wz3vz 3 года назад +66

    Edi Aravind anna character telsukondi ra pinkis

  • @nareshgoud2263
    @nareshgoud2263 3 года назад +1

    అన్నీ ఉండి 500.అమ్ముడుపోతున్నాడు మనిషి.... ఈ పిల్లాడికి వున్న. జ్ఞానం మనకు ఉంటే ఎప్పుడో బాగుపడుతుంది మన బంగారు Telangana.

  • @sathishyoutubechannel7346
    @sathishyoutubechannel7346 3 года назад +10

    అరవింద్ అన్న వాళ్ల కుటుంబాన్ని అదుకో ...
    చాలా సంతోషం అన్న ఆ పొరగ్గన్ని పిలిచి అన్నం పెట్టవు...

  • @swathiraj7124
    @swathiraj7124 3 года назад +4

    ఈ ఒక్క పని సక్కగా చేశారు
    మీడియా మిత్రులారా🙏🙏
    పార్టీలు అనీ కాకుండా మానవత్వం చూడండి
    రాజకీయం కాకుండా సాటి మనిషిలా ముందుకు వెళ్దాం🙏🙏

  • @rampuramsrinathchinna4736
    @rampuramsrinathchinna4736 3 года назад

    తమ్ముడు నీకు అరవింద్ అండ్ మాల్యాద్రి అన్న మంచి భవిష్యత్తుని ఇస్తారు.. నీవు చక్కగా చదుకొని ప్రయోజకుడివి కావాలని మనసారా కోరుకుంటా...

  • @mallikbolusani6298
    @mallikbolusani6298 3 года назад +17

    ఈ బాబు కి వున్న తెగింపు మనకి లేదు

  • @rajoindia7942
    @rajoindia7942 3 года назад

    మాది ap నీవు సూపర్ నీబాధలు తీరాలని భగవంతుని కోరుతున్నాను

  • @aerukondasambaraju1786
    @aerukondasambaraju1786 3 года назад +6

    అరవింద్ అన్న గారు మీరు నిజంగా మానవతా దృక్పథం కలిగినవారని మరొక్కసారి రుజువు చేసుకున్నారు చిన్న పిల్ల పిల్లల పాలిటీ దైవంగా మీరు ఉన్నారు అరవింద్ అన్న

  • @gantavasu1
    @gantavasu1 3 года назад +2

    Good job by Aravind garu. We are expecting this kind of service from you for all needy😍

  • @urstrulykalyanteja
    @urstrulykalyanteja 3 года назад +4

    బాధాకరమైన విషయం ఈ బాబు స్కూల్ కీ వెళ్లకపోవడం...😔😔

  • @VinayKumar-id6um
    @VinayKumar-id6um 3 года назад +2

    Very good gesture by Aravind Garu & Bandi Sanjay Garu ! 🙏

  • @somashekar3231
    @somashekar3231 3 года назад +17

    Telangana people blood doesn't accept the injustice we will show our revenge

  • @UPSCTGPSCJOURNEY
    @UPSCTGPSCJOURNEY 3 года назад +1

    Cameramen you saved one child and his family thank you brother

  • @mayurdeekonda9851
    @mayurdeekonda9851 3 года назад +56

    Pillalaku kuda kcr rajakiyalu ardhaamainay

  • @aravindaravind8981
    @aravindaravind8981 3 года назад +3

    నువ్వు సూపర్ రా చిణ్ణోడా....👌

  • @rhvcghghknf
    @rhvcghghknf 3 года назад +65

    Jai BJP

  • @anilpathakala4132
    @anilpathakala4132 3 года назад +6

    సూపర్ సర్ .....! అతన్ని ఆదుకోండి

  • @saibabu9836
    @saibabu9836 3 года назад +9

    మాలాంటి పేదలు ఇంకా భూమ్మీద ఉన్నారు పట్టించుకోండి ప్లీజ్

  • @udaykumar-dy8ij
    @udaykumar-dy8ij 3 года назад +10

    అరవింద్ సర్ ఆ పిల్లాడికి ఒక చిన్న ఇల్లు కట్టిచ్చి ఇప్పించండి సర్.

  • @gangadharjonnala8492
    @gangadharjonnala8492 3 года назад +10

    అరవింద్ అన్నా అదుకోండి ఆ తమ్ముడు ని 🙏🙏

  • @gk-fc3vc
    @gk-fc3vc 3 года назад +7

    అరవింద్ గారు , తెలంగానా అమిత్ sha, good leader

  • @banothdevender5264
    @banothdevender5264 3 года назад +10

    chottu nuv Real Hero raaa

  • @pradeepreddy9633
    @pradeepreddy9633 3 года назад

    Super తమ్ముడు ,జై బీజేపీ , జై అరవింద్ అన్నా

  • @mnagaraju9883
    @mnagaraju9883 3 года назад +14

    9 ఏళ్ల పిల్లోడు రా వానికి ఉన్న తెలివి, తెగువ మన ఓటర్లకి కూడా ఉ౦టే మన దేశ౦ ఎపుడో బాగుపడేదీ....👊👊

  • @csschannel8780
    @csschannel8780 3 года назад +1

    Super chinna 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @nageshyadavr1541
    @nageshyadavr1541 3 года назад +7

    Super Ra thammudu
    That is Arvind Anna

  • @nagumassmaharaj4559
    @nagumassmaharaj4559 3 года назад

    సూపర్ తమ్ముడు నీ లాంటి వాళ్ళు నుంచి ఒక మహా నాయకుడు పుట్టుకొస్తాడు

  • @arjunreddy6010
    @arjunreddy6010 3 года назад +6

    పాపం వాడికి చదువు అంటే కూడా తెలియదు.... ఎం చదువుతున్నవ్ అంటే తెలుగు అంటుండు.... నీ పౌరుషానికి 🙏🙏🙏

  • @thehindu4018
    @thehindu4018 3 года назад

    ఆ బాబు తల్లికి మంచి వైద్యం చేయించాలి.
    ఆ తల్లిని మళ్లీ మంచి మనిషిని చేయాలని కోరుకుంటున్నాను.

  • @KrishnaReddy-mg3nb
    @KrishnaReddy-mg3nb 3 года назад +7

    ఇలాంటివి కేవలం బీజేపీ నేతలకే సాధ్యం ..... జై శ్రీరాం జై హింద్ జై భారత్ జై మోదీ......

  • @sagarjinka6960
    @sagarjinka6960 3 года назад +2

    Super cute❤❤❤❤

  • @chakalinarsimulu8625
    @chakalinarsimulu8625 3 года назад +4

    మన తెలంగాణలో ఇంకా చదువు నేర్చుకొని వాళ్ళు ఇలా రోడ్లపై పేపర్ ఏరుకునే పిల్లలు ఇంకా ఎంతమంది ఉన్నారు వీళ్లకు ఈ వయసులోనే రాజకీయాలపై ఆలోచన ఎందుకు ఇలాంటి పిల్లలను తెలంగాణలో ఉన్న ప్రతి రాజకీయ నాయకుడు దత్తత తీసుకుని చదివించడానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే ఈ వయసు పిల్లలకు ఫ్రీ గా ఉండడం చదువు లేనందువలన రాజకీయ నాయకుల దృష్టి పెడుతున్నారు కనుక ప్రతి నియోజకవర్గంలో ఉన్న ఎం ఈ ఓ లు శ్రద్ధ పెట్టి ప్రభుత్వ బడిలో చేర్పించేందుకు కృషి చేయడానికి సహకరించండి నేను సోషల్ మీడియా మిత్రులను కోరుతున్నాను

  • @prabhakar004
    @prabhakar004 3 года назад +1

    వీడు సరిగా చదవలేదు గనుక మతోన్మాద అయ్యే లక్షణాలు ఉన్నాయి .త్వరగా స్కూల్ కు పంపించాలి👍👍👍👍

  • @ShankarShankar-od5yv
    @ShankarShankar-od5yv 3 года назад +7

    Superb anna

  • @shivakeshavbattu6511
    @shivakeshavbattu6511 3 года назад +1

    జై కెసిఆర్ జై జై కెసిఆర్ 💐💐🌹🌹

  • @raghubathini6552
    @raghubathini6552 3 года назад +6

    అరవింద్ గారు మీరు చాలా గ్రేట్

  • @sriramkrishna3547
    @sriramkrishna3547 3 года назад

    ఏ పిల్లలకు ఇలాంటి పరిస్థితిని ప్రభుత్వాలు తీస్కరాకూడదు, పని చెయ్యని రాజకీయ వేత్తలకు భవిష్యత్ లొ చాల ప్రమాదం వాటిల్లె అవకాశం ఉంది ..

  • @kishoreparikirala2586
    @kishoreparikirala2586 3 года назад +7

    🙏🙏🙏🙏🙏Sir Super

  • @maheshdasari9908
    @maheshdasari9908 3 года назад +1

    కాలే కడుపు మంట అది అది మెత్థమ్ వ్యవస్థనె కల్చివెస్థది

  • @premkiran655
    @premkiran655 3 года назад +19

    Shabas arvind anna

  • @mangalampallirkumar3638
    @mangalampallirkumar3638 3 года назад

    Very positive boy with upcoming political interest.society will have to encourage and nurture such young kids to establish a good awakening country.

  • @govinddyadav7192
    @govinddyadav7192 3 года назад +17

    Aravind annaki Dhanyavaadamulu

    • @sriharsha6793
      @sriharsha6793 3 года назад

      Baga chepav enduku pasupu board 5 days la tecinanduka

  • @PK-454
    @PK-454 3 года назад

    నువ్వు చాలా అందంగా ఉన్నావు ఏంకర్ మేడమ్

  • @VinodKumar-cm1lo
    @VinodKumar-cm1lo 3 года назад +34

    Great Narsimha..jai BJP

  • @Ananthteela7131
    @Ananthteela7131 3 года назад +1

    Upcoming Hero thammudu in country

  • @garipallyraju9221
    @garipallyraju9221 3 года назад +33

    JAi bjp

  • @devasothrameshrathod9620
    @devasothrameshrathod9620 3 года назад +2

    good tammudu

  • @SS-jj8vp
    @SS-jj8vp 3 года назад +25

    Narsima ki life evandi...🙏

  • @svs7235
    @svs7235 3 года назад +2

    ఓటు హక్కు లేని పిల్లోనికి ఉన్న సోయి ఓటు హక్కు వచ్చిన విజ్ఞులం అని చెప్పుకుంటున్నా పెద్దలం అయిన మనకు లేదు

  • @pawankalyangangula9977
    @pawankalyangangula9977 3 года назад +15

    ఆ ముగ్గురు పిల్లలను చదివించు అరవింద్ అన్న

    • @sriharsha6793
      @sriharsha6793 3 года назад

      Mr Arvind ey fake certificate chaduvu ayana vere valani chadivistada