Golden Gate of Jerusalem | తూర్పు గుమ్మము

Поделиться
HTML-код
  • Опубликовано: 8 фев 2025
  • Golden Gate | తూర్పు గుమ్మము | #jerusalem | #israel

Комментарии • 25

  • @RaRa-sb3ns
    @RaRa-sb3ns 2 месяца назад

    Praise the lord brother garu

  • @shafimahammad1649
    @shafimahammad1649 5 месяцев назад

    నెత్యనేహు పెద్ద శాతను.. వరల్డ్ ఆల్రెడ్ నో అబాయిట్ థిస్

  • @samsonguntagani6791
    @samsonguntagani6791 Месяц назад

    Good information

  • @BhagyarekhaChoppala-r4b
    @BhagyarekhaChoppala-r4b 7 месяцев назад +1

    దేవునికి మహిమ కలుగును గాక 🙏🙏🙏

  • @sandeepnalli3309
    @sandeepnalli3309 7 месяцев назад

    Praise the Lord

  • @RevPastornakkaprakash3456
    @RevPastornakkaprakash3456 7 месяцев назад +2

    Praise the lord andi

  • @rajanirajani2482
    @rajanirajani2482 7 месяцев назад +1

    Vadhanalu brother 🙏🏻 really good explanation tq brother 👍💐🙏🏻

  • @RatnaBabu-kd1gv
    @RatnaBabu-kd1gv 7 месяцев назад

    Good morning Anna 🙏

  • @CricketerAJ-10
    @CricketerAJ-10 6 месяцев назад

    బలి ఎపుడు ఇస్తారో చెప్పగలరు 🙏

    • @Titus___
      @Titus___ Месяц назад +1

      బలి already అయిపోయింది..
      2 నెలలు క్రితం.
      దీని మీద నేను పూర్తి సమాచారం తో ఒక ప్రైవేట్ వీడియో చేశాను.
      గ్రూప్ లో ఉంది.

    • @CricketerAJ-10
      @CricketerAJ-10 Месяц назад

      @Titus___ wt epudu anna

  • @vvldఅదే
    @vvldఅదే 6 месяцев назад +1

    క్రైస్తవం క్షీనించిపోతోంది....అక్రమ సంబందాలు, డబ్బు మీద ఆశ, ముసుగుల్లో దొంగబోదకులు, బికినీల్లో స్త్రీలు, పూజలకి ప్రార్దనలకి వెల్లి స్త్రీలు శీలాన్ని కోల్పోవడం...త్వరలోనే ఏసు వచ్చేస్తున్నాడని మాయ మ్మటలు చెప్పి మోసం చేసే దొంగ బోదకులు పుట్టగొడుల్లా పుట్టుకొస్తున్నారు.
    డబ్బు డబ్బు.డబ్బు...
    స్రీ స్త్రీ స్త్రీ...
    కామం కామం కామం...
    ఇది ప్రస్తుత పరిస్తితి.

  • @TheRaghunadh_j.v
    @TheRaghunadh_j.v 7 месяцев назад

    అయ్యగారు మీ మాటకు అడ్డు వచ్చానని తలంచకండి!
    విషయం ఏంమిటంటే స్కాలర్స్ అభిప్రాయాన్నే మీరూ చెపుతున్నారు
    ఏదైతే తుర్పుగుమ్మము గేటు అంటున్నారో అది దేవాలయ ఎదురుగుమ్మముకాదు డూమ్ ఆఫ్ రాక్ స్ధలము అక్కడ దేవాలము కట్టలేదు అది రోమన్ కోర్టరస్ స్ధలం సోలోమోను దేవాలయ ప్రాంగణం అదికానేకాదు.
    దేవాలయ తూర్పుగుమ్మము ఇప్పుడు లేదు అది దేవాలయముతో పాటు తూర్పుగుమ్మము కూడా పూర్తిగా పడగొట్టబడింది.
    ఈ గుమ్మం తెరవబడదు అక్కడ దేవాలయం కూడా తిరిగి కట్టబడదు ఇది వాస్తవం! కిని ఆగేటు లేదా గుమ్మం గుండా ఆయన వెళ్ళడు అది మానవ ఊహాతీత బోధనలు మాత్రమే!
    ఒలీవల కొండ పైనుండి ఆరోహణుడవటం వాస్తవమే ఆయన మరల అక్కడకు రావటం వాస్తవమే!
    AD 70 సం॥లో టైటస్ పడగొట్టిన దేవాలం స్ధలం అలక్సా మసీదూకాదు, డూమ్ ఆఫ్ దిరాక్ స్ధలం కానేకాదు. ఆ 32 ఎకరాల స్ధలం మౌంట్ మోరియా, మౌంటు సియోన్ కానేకాదు సొలేమోను సియోను కొండపైన దేవాలయం నిర్మించాడు. అది రాతి మీద రాయి ని లవకుండా పడగొట్టబడి అదే రాళ్ళు ఇప్పటికీ అలాగే ఉన్నాయి.
    మీరు అక్కడే ఉన్నారు కావున పడగొట్ట బడిన దేవాలయం స్ధలం ఎక్కడ ఉన్నదో విచారణచేసి వీడియో చేయండి.

    • @TitusAHistoryMaker
      @TitusAHistoryMaker  7 месяцев назад

      సహోదరులు రఘునాథ్ గారికి యేసు క్రీస్తు ప్రభువు నామము లో వందనాలు.
      మీరు చాలా సమయం వెచ్చించి కామెంట్ చేసి నందుకు కృతజ్ఞతలు.
      మీ కామెంట్ వల్ల చాలా మందికి ఈ సమాచారం తెలుస్తుంది.
      దయచేసి స్కాలర్ లను అనుసరించవద్దు, దయచేసి బైబిల్ మాత్రమే అనుసరించండి. ఎందుకంటే బైబిల్ చాలా చోట్ల దీని గురించి స్పష్టంగా చెబుతుంది.
      దయచేసి క్రింది ఉదాహరణ వాక్యము లను ఒకసారి చూడండి.
      మార్క్(మార్కు సువార్త) 13:3
      3.ఆయన దేవాలయము ఎదుట ఒలీవల కొండమీద కూర్చుండియుండగా, ...
      2 క్రానికల్స్(రెండవ దినవృత్తాంతములు) 3:1
      1.తరువాత సొలొమోను యెరూషలేములో తన తండ్రియైన దావీదునకు యెహోవా ప్రత్యక్షమైనప్పుడు మోరీయా పర్వతమందు దావీదు సిద్ధపరచిన స్థలమున యెబూసీయుడైన ఒర్నాను కళ్లమందు దావీదు ఏర్పరచిన స్థలమున యెహోవాకు ఒక మందిరమును కట్టనారంభించెను.
      మరియు టెంపుల్ ఇన్స్టిట్యూట్ సంస్థ సమాచారాన్ని కూడా అనుసరించండి.
      ఇంకా టెంపుల్ మౌంట్ షిఫ్టింగ్ ప్రాజెక్ట్ గురించి కూడా తెలుసు కొండి.
      యూదులు పిచ్చివాళ్ళు కాదు.
      మీరు చెప్పిన రాళ్లపై కూడా మేము ఇప్పటికే వీడియో చేసాము. పని ఒత్తిడి కారణంగా మేము అప్‌లోడ్ చేయలేకపోయాము. త్వరలో upload చేస్తాము.
      మేము సియోను కొండ గురించి మరిన్ని వీడియోలను అప్‌లోడ్ చేయబోతున్నాము దయచేసి వాటిని కూడా చూడండి.
      దయచేసి మరిన్ని వ్యాఖ్యలు చేయండి, తద్వారా చాలా మందికి మరింత సమాచారం తెలుస్తుంది. ఎందుకంటే మేము చిన్న వీడియోలను మాత్రమే చేస్తున్నాము.
      ధన్యవాదాలు .
      దేవుడు మిమ్ములను దీవించుగాక.
      మరియు ప్రభువు తన రాజ్య విస్తరణకు మిమ్ములను ఉపయోగించు కోనను గాక.

  • @shafimahammad1649
    @shafimahammad1649 5 месяцев назад

    అపావీర్త అంటే మస్కిమ్స్ మజీద్ అల్ ఆకుసా మస్జోద్ .. పైయిడ్ పాస్టర్స్ వెర్షన్ లో

  • @shafimahammad1649
    @shafimahammad1649 5 месяцев назад

    జీసస్ దేవుడు ముస్లుమ సమాధి అండ్ ఎముకల మీద రహదారి అన్నారా.. గుడ్ స్టోరీ పాస్టర్ గారు😂

  • @shafimahammad1649
    @shafimahammad1649 5 месяцев назад

    Sir … వాలివల కొండా కాడు. అది ఆలివ్ మౌంట్ అనాగ ఆలివ్ కొండా.

  • @shafimahammad1649
    @shafimahammad1649 5 месяцев назад

    సర్ .. నేను ఎక్కడ ముస్లిమ్ ఎముకుల మీద దేవుడు జీసస్ వెళ్తాని బైబిల్ లో. ఉందా .. .. లేక మీ స్టోరీ నా..

  • @shafimahammad1649
    @shafimahammad1649 5 месяцев назад

    ఈత్తకేకు కాదు పాస్టర్ 2 గారూ .. అది ఎర్హ్క్వేక్.. 😅

  • @JamesKames-nh6mp
    @JamesKames-nh6mp 17 дней назад

    Waste gate

  • @shafimahammad1649
    @shafimahammad1649 5 месяцев назад

    పాస్టర్ గారు అంటే జంతు మరియు విఘ్రా ఆరాధనా తప్పు అని దేవుడు అంటున్నాడు కాదా.

  • @shafimahammad1649
    @shafimahammad1649 5 месяцев назад

    సర్.., యోధులు జీసస్ రాకడ అనీ చెప్పలేఫు ఎప్పడు మీరూ చెప్పుకుంటున్నారు