@SWADHARMAM i like the video, and appreciate your kindness to show this. Sir i am doing research on hindhu marrage consideration. I need information about the family which still follows the our culture. With out any break on their generations can you help me to find the families.
అద్భుతమైన దేవాలయం లాంటిఇంటిని చూపించారు నిత్యాగ్నిహోత్రము తోటి వేద పట్టణాలతోటి పరిఢవిల్లి ఈ ఇల్లు దేవాలయము ఇన్ని వందల సంవత్సరాలుగా వైదిక ధర్మాన్ని పాటిస్తున్న వీళ్ళు భారతావనికే ఆదర్శప్రాయం 🙏🏼🌺🎉👍
ధన్యోస్మి 🙏 ఇలాంటి వీడియో చూపినందుకు సంతోషం గా ఉన్నది అలాంటి నిత్యాగ్ని హోత్రుల కుటుంబం నిష్ఠ గా ఇప్పటి కాలంలో ఉండ బట్టే ఈమాత్రం భారతావని సుఖంగా ఉంది. 🙏🙏🙏
ఇప్పటికీ అలా మడి, ఆచారాలు పాటించటం చాలా కష్టమైన విషయం. ఎందుకంటే మడితో వుంటేనే రానిస్తామంటే, ఏమి మేము మాత్రం మనుషులము కాదా అని అనే వారెందరో. ఇవన్నీ చేసేవారిని ఇబ్బందిగా చూసేవారెందరో. ఇంతకాలం వీరు ఇలా వేదసేవ చేయటం చాలా గొప్ప విషయం🙏🙏
నేను ఈ మధ్యే గోకర్ణం ఒక పూజ కోసం వెళ్లాను. పూజా విధానం పద్ధతులు వారు పెట్టిన సాత్విక ఆహారం చాలా నచ్చింది. అలానే గోకర్ణ దేవాలయం గురించి నేను చెప్పవలసిన అవసరం లేదు. అక్కడ ఒక అలౌకిక ఆనందం కలిగింది.
Entati mahabhagyamo ee dinamu naku.. Nijamga Adhbhutam ayina video choodagaliganu 🙏🙏🙏 mana sanatana dharmam bharata desamlo puttadam mana adhrushtam . Meeru ee house choopistu nappudu anta andaru enta punyam chesaro kada.. edo oka seva chesukuntu aa intlo oka moola unna chalu anipistondi 🙏🙏 Nenu from US .. already subscribe chesanu anni mee video lu choodadani ki 🙏 chala chala chala dhanyadadamulu Andi meeku 🙏
అయ్యా, ఇంతటి అపురూపమైన , మహోత్కృష్టమైన వేదమాత నిలయాన్ని, సనాతన సంపదను చూసే భాగ్యాన్ని మాకు కలిగించినందుకు అనేక ధన్యవాదాలు!! మొదటి ప్రయత్నం కనుకనేమో వీడియోలో స్పష్టత లోపించింది. చెప్పవలసిన విషయాన్ని ముందుగానే సిద్ధపరచుకొనగలిగితే పునరుక్తి వుండదు కదా! ఇంకొక చిన్న విషయం, వేదాధ్యాయి ఐన మీకు తెలియకుండా వుండదు. కాని ఎంతోమంది చూస్తారు కనుక చెప్పడం అనివార్యమైంది. ఆ మహా వేదపండితులు గండభేరుండ సన్మానితులు కారండీ. వారిని గండపెండేరాలతో సత్కరించారు🙏🙏
అవునండి... అక్షర దోషం.. మొదటి ప్రయత్నమే ఆ ఇల్లు చూడగానే ఎందుకు అందరికీ చూపించాలనిపించి ఏమి చెప్తున్నాను కూడా అర్థం కాకుండా చెప్పేయడం జరిగింది ఈసారి అలాంటివి చూపించేటప్పుడు కాస్త జాగ్రత్త వహిస్తాను..
వీరి ఇల్లు చూస్తుంటే ,మా అమ్మగారి మేనమామ గారిల్లు గుర్తుకొస్తోంది.వారింట్లో కూడా శంకరజయంతికి 40మంది దాకా బ్రాహ్మణులు భోంచేసేవారు.ఇటువంటి ఇల్లు చూపిన మీకు సర్వదా కృతజ్ఞులం.ఇటువంటి ఆలోచనమీకు వచ్చినందు వల్లనే మేమీఇల్లు చూడగలిగాం.ఆమడి బట్టలు చూస్తుంటే మా అమ్మమ్మ,నాయనమ్మ లు గుర్తుకొస్తున్నావు.ఇటువంటి అగ్నిహోత్రం వున్న కుటుంబాలవలనే ఈ దేశంలో ఈమాత్రమైనా ధర్మం నిలబడుతున్నాదేమోనండి.మీకు చాలాచాలా థాంక్సండీ.
ఎంత గొప్ప గృహం....మీకు ధన్యవాదాలు స్వామి...చాలా గొప్ప అనుభూతి కలుగుతుంది చూస్తుంటే...శతాబ్దాలు ఇలాంటి సంప్రదాయాలు వర్ధిల్లాలి..భావి తరలవారికి తెలియజేయాలి అనుకునే మీ సంకల్పం గొప్పది..
Please like and share and subscribe my channel.. please like.. and your valuable comment
ob
@@satyamastakala4590
.,
Namaskram Sir, how to contact you ?🙏🏻🙏🏻
@SWADHARMAM i like the video, and appreciate your kindness to show this. Sir i am doing research on hindhu marrage consideration. I need information about the family which still follows the our culture. With out any break on their generations can you help me to find the families.
Good theme andi 🙏
మళ్ళీ ఇలాంటి పునర్వైభ వా నికి.... పెద్దలు..సహృదయులు...వేదము..సంస్కృత లయందు...అభిలాష కలిగిన వారందరూ...పూనుకోవాలని... మనస్పూర్తిగా...కోరుకుంటూ....🙏🌸🙏🌸🙏
అద్భుతమైన దేవాలయం లాంటిఇంటిని చూపించారు నిత్యాగ్నిహోత్రము తోటి వేద పట్టణాలతోటి పరిఢవిల్లి ఈ ఇల్లు దేవాలయము ఇన్ని వందల సంవత్సరాలుగా వైదిక ధర్మాన్ని పాటిస్తున్న వీళ్ళు భారతావనికే ఆదర్శప్రాయం 🙏🏼🌺🎉👍
చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏 ధన్యవాదాలు
Chaala adbutamynaillu goppaveda pandituelluchupinchaaru meekunaakrutagyatulu
🙏🙏🙏🙏🙏
@@SWADHARMAM thank you so much 🙏🏼 Aruna konjeti channel please subscribe 🙏🏼🌺
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌺🌺🌺🌺
ధన్యోస్మి 🙏 ఇలాంటి వీడియో చూపినందుకు సంతోషం గా ఉన్నది అలాంటి నిత్యాగ్ని హోత్రుల కుటుంబం నిష్ఠ గా ఇప్పటి కాలంలో ఉండ బట్టే ఈమాత్రం భారతావని సుఖంగా ఉంది. 🙏🙏🙏
దేవాలయం లాంటి ఇంటిని చూపించారు మా జన్మ ధన్యం అయింది🙏🏻
పరమపవిత్రమైన వేద కుటుంబం శ్రీ మాత్రే నమః 🙏🙏🙏
శ్రీ మాత్రే నమః పరమ పవిత్రమైన వేద కుటుంబం
Adbutam happy to see
Chala santhosham, mariyu proud ga undi e video chusthe mana samscruthi sampradayalu entha goppavo
🙏🙏🙏🙏🙏
ఇప్పటికీ అలా మడి, ఆచారాలు పాటించటం చాలా కష్టమైన విషయం. ఎందుకంటే మడితో వుంటేనే రానిస్తామంటే, ఏమి మేము మాత్రం మనుషులము కాదా అని అనే వారెందరో. ఇవన్నీ చేసేవారిని ఇబ్బందిగా చూసేవారెందరో. ఇంతకాలం వీరు ఇలా వేదసేవ చేయటం చాలా గొప్ప విషయం🙏🙏
Wonderful video. Very rare opportunity to see traditional houses. Thank you 🙏
నారాయణ బలి పూజకు సంబంధించిన మీ వీడియోస్ అన్ని చూసాము.... వారితో మాట్లాడాము....
మేము పూజకు వెళుతున్నాము....
మీకు ధన్యవాదాలు 🙏🙏🙏
(from bangalore)
గురువు గారూ అద్భుతం, వారి కాంటాక్ట్ ఫోన్ నెంబర్ ఉంటే తెలపగలరు 🙏🏻🙏🏻🙏🏻
Chala dhanyavadalu🙏Ee rojullo kuda intha madi aacharalu patisthunnarante aschyaramga vundi. Tharatharaluga vedhadhyayanam chesthu, agnihothranni, purvikula sampadanu chekkuchedarakunda kapaduthu ee tharam variki andisthunna somajayulavariki padabhivandanam🙏🙏🙏🙏Elanti video chusina maa Janmadhanyam, thisi maakandichina meeku kruthagnathalu 🙏🙏
Adbutham ga vundiandi 👌👌 chala chala bavundi చూపించి నందుకు చాలా థాంక్స్ అండి
👍👍
Superb
Chala bagundi Swami tq
మహానుభావులు🙏🏻🙏🏻
అద్భుతమైన వేదగృహం
అద్భుతః మీరు అద్భుతంగా చెప్పారు మీలాంటి వారు యూట్యూబ్ పెట్టినందుకు మీకు🤝🤝🤝🤝🤝🤝👌👌👌🤝🤝
Very nice for showing
Wonderfull
Dhanyavadamulu guruvu garu. Chalamanchi sanathana sampradaya kutumbamu Ila untundi Ani maku chupinchu a meeku sathakoti vandanamulu. Ippatiki manadesamulo ituvanti kutumbamu unnayi kabatti manasanskuthi Inka nilachiundi. Dhanyavadamulu ilanti vidios maku chupi punyam kattukondi ,namaskaramulu.
మీతో పాటు మాకు దేవాలయం లాంటి ఇంటిని చూపించి మమ్మలిని ధన్యుల్స్ని చేసారు. మీకు మరియు అక్కడ ఉన్నటు వంటి వేదపండితులకి మా పాదాభి వందనాలు🙏🙏🙏
Thank for showing such a traditional home..Hope you can find more of these ..
Chalaa baavundi video
No words to speak,🙏🙏🙏
🙏🙏🙏🙏👏👏👏👏👏
Mana sanaathanam vardillali,thank you guruvugaaru.
Ituvanti adbhutamaina video ni maaku andinchinanduku dhanyavadamulu andi. Chustunnantha sepu manam kuda velli pratyaksham ga chudaalani anipinchindi.
అయ్యా 200 సంవత్సరాల అధ్భుతమైన
గృహాన్ని చూపించినందుకు మీకు ధన్యవాదాలు..🕉🕉🕉🙏🏼🙏🙏🙏🙏🙏
అంత అధ్భుతమైన పురాతనకృతువులు,
వేదపారాయణ ,నిత్యాగ్నిహోతృం జరగటం
అధ్భతం,అమోఘం,మీకు ధన్యవాదాలు.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏‼‼🙏🙏🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼‼‼🙏🏼🙏🏼🕉🕉🕉🕉🕉🕉🙏🙏🙏🙏🙏
Ma janma dhanyam ayindi e video chusinaka guruvu garu ..chala thanks meku 👍👍👍
🙏🙏🙏🙏🙏👌👍
Thank you so much for showing for this house so peshently and thank you soon much for giving message
అద్భుతం 🙏🙏🙏🙏
Ayya,
Dhanyavadamulu
Thanks for sharing this wo derful video. Wonderful traditional family who have been preserving Vedic Culture. Jai Sri Ram.
Your are so lucky 🙏🏻
Chalaaa baagundi andi. Baaga chupinchaaru.
🙏🙏🙏Adbhutam,Apurvam,cupinchinamiki dhanyawadalu🙏🙏🙏
Guru garu, vedio shake cestu teestunnaru , still ga unchi smooth ga movement undetattu chuskondi...tq
Harekrushna dhanyavadamulu meeku vedapanditakutumbam I am very very happy Sri radha krushna give you all.🕉🔱🥥🍇🍌🌾🌽🍈🍏🍓🥭🍑🍉🍅🍊🎻🎤🏚
👌🏻🙏🙏🙏
శివార్పణం
good job sir
Chala bagundi mana avharalu entha gopagauntayo chosamu chala ananda kaligidi
Dhanyavadalu mi prayathnaniniki 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Dhanyavaadamulu swami
Chala adbutham danyavam
Eee madhye Gokarnam vellam.Eee video munde chusunte Eee Veda gruhanni bayati nundi aianaa chuse vaalam Thanks.
ఈసారి వెళ్ళినప్పుడు..
ప్రయత్నించండి
💐💐💐💐🙏
నేను ఈ మధ్యే గోకర్ణం ఒక పూజ కోసం వెళ్లాను. పూజా విధానం పద్ధతులు వారు పెట్టిన సాత్విక ఆహారం చాలా నచ్చింది. అలానే గోకర్ణ దేవాలయం గురించి నేను చెప్పవలసిన అవసరం లేదు. అక్కడ ఒక అలౌకిక ఆనందం కలిగింది.
Very good effort andi
Nijanga enthoo punyam cheskuntuu memu Ila chudagaluguthunnamu ,meku vaariki Maa dhanyavadhalu
Andarini dhanyulani chesru chala adbhutam ga undi
Chalaa bagundandi🙏
Chaala santosham anipinchindhi. Ilaanti pavitramyna pradesam choosinandhuku. Meeku setha koti abhinandanalu.
చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏 ధన్యవాదాలు 🙏
నిత్యాగ్నిహొత్ర సొమయాజులకు 🙏🙏🙏
నిత్యాగ్నిహొత్ర సొమయాజులకు 🙏🙏🙏
Mind blowing 🙏
Entati mahabhagyamo ee dinamu naku.. Nijamga Adhbhutam ayina video choodagaliganu 🙏🙏🙏 mana sanatana dharmam bharata desamlo puttadam mana adhrushtam . Meeru ee house choopistu nappudu anta andaru enta punyam chesaro kada.. edo oka seva chesukuntu aa intlo oka moola unna chalu anipistondi 🙏🙏 Nenu from US .. already subscribe chesanu anni mee video lu choodadani ki 🙏 chala chala chala dhanyadadamulu Andi meeku 🙏
🙏🙏🙏🙏🙏
Pavitra gruham chala bagundi iala unte evyresu antadu suchi shubram madi ante 👍💐🙏
Chaala baagundi,baaga chepparu
Ayya, 1984 lo Gokarnam vachanu. Kani intha adbhutamaina vishayalu theluiyaledu.
Ippudu electronic media valana ituvanti adbhutamaina vishayalu telusutunnayi. Sampradaya sambadhamaina intha manchi vishayalanu theliyajesinanduku
DHANYAVADALU
Intha manchi vi
Swami, chaala bagundi video, meeku dhanyavaadalu, memu emayinaa donate cheyyochhaa nityaagnihotram puja ki kudirithene
Good
దాసోహం స్వామి మంచిప్రయత్నం చేసారు
చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏 ధన్యవాదాలు
👌👌👌👏👏👏👏🙏🙏🙏🙏🙏
Ilaativaaru inkaa bratikundadam maa punyam.veerivalle lokam subhikshamgaa vundi
అక్షర సత్యం అండి మంచివారు వారు కలకాలం జీవించి ఇలాంటి సేవలు మరిన్ని చేయాలని నేను ఆకాంక్షిస్తున్నాను
పుణ్యాత్ములు 🙏🙏🙏🙏🙏
Pranams,Pranams,Pranams Guruji
🙏🙏🙏🙏
Brhamanula gurinchi baga cheppinaru
చాలా చాలా కృతజ్ఞతలు అండి
Om namah shivaye 🙏🙏🙏
Village Name CheppaleaduMension cheayandy
ధన్యవాదాలు నమస్కారములు
చాలా చాలా కృతజ్ఞతలు అండి
subscribed
🙏
Memu kooda velli choodacha,Gogarnam vellunappudu
A intlo andharu ila vundadam valla inka mana Hindu dharmam konsaguthiondhi🙏🙏🙏🙏🙏 Om namah shivaya 🙏🙏🙏🙏🙏😌
నిజంగా వండర్ 🙏🏻
ఓం శ్రీ మాత్రేనమః
అద్భుతం మహాద్భుతం
🚩🚩🙏
Sanathana sampradaya ni ki dharm ni ki Live prathibimbam,miru dharsimpachesina ee ellu,danyavadalu miku.
Ladies anthmandi vunnaruguruvu gaaru.
Adbutham swamiji
చాలా చాలా కృతజ్ఞతలు అండి
Nithaya puja vidhanam kuda cheappandi guruvu garu.
Pls Explore konaseema also andi.this
Memu Antha Punyam Chesamo ERoju Evidiyo Chusamu Swami Chala Santhosham
చాలా చాలా సంతోషం అండీ
జైశ్రీరామ్🌹🌹🔔🔔🙏🙏🙏
Swami Munduga Mee Padalaku Namaskaramulu
శివార్పణం
Non Brahman ki karyakramam chesarara..sir telapagalaru
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏Jay🕉
ఇల్లు bahuvachanam ఇల్లులు kaadandi guruvu gaaru ఇళ్ళు anaali kandandi.
🙏🙏🚩🚩🏹🚩
శివార్పణం
అయ్యా, ఇంతటి అపురూపమైన , మహోత్కృష్టమైన వేదమాత నిలయాన్ని, సనాతన సంపదను చూసే భాగ్యాన్ని మాకు కలిగించినందుకు అనేక ధన్యవాదాలు!!
మొదటి ప్రయత్నం కనుకనేమో వీడియోలో స్పష్టత లోపించింది. చెప్పవలసిన విషయాన్ని ముందుగానే సిద్ధపరచుకొనగలిగితే పునరుక్తి వుండదు కదా! ఇంకొక చిన్న విషయం, వేదాధ్యాయి ఐన మీకు తెలియకుండా వుండదు. కాని ఎంతోమంది చూస్తారు కనుక చెప్పడం అనివార్యమైంది.
ఆ మహా వేదపండితులు గండభేరుండ సన్మానితులు కారండీ. వారిని గండపెండేరాలతో సత్కరించారు🙏🙏
అవునండి...
అక్షర దోషం.. మొదటి ప్రయత్నమే ఆ ఇల్లు చూడగానే ఎందుకు అందరికీ చూపించాలనిపించి ఏమి చెప్తున్నాను కూడా అర్థం కాకుండా చెప్పేయడం జరిగింది ఈసారి అలాంటివి చూపించేటప్పుడు కాస్త జాగ్రత్త వహిస్తాను..
🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏
శివార్పణం
🙏🏾🙏🏾🙏🏾
సనాతన ధర్మాన్ని.,భారతీయ వేద సంసృతినీ కాపాడుకుంటూ వస్తున్న వీరిలాంటి వారివల్లే భారత దేశం భాసిల్లుతోంది.! జయహో సనాతన సంసృతి. జయహో భారత్.🙏🙏🙏🙏🙏🙏🙏
అవునండి.. చాలా చాలా కృతజ్ఞతలు అండి
వీరి ఇల్లు చూస్తుంటే ,మా అమ్మగారి మేనమామ గారిల్లు గుర్తుకొస్తోంది.వారింట్లో కూడా శంకరజయంతికి 40మంది దాకా బ్రాహ్మణులు భోంచేసేవారు.ఇటువంటి ఇల్లు చూపిన మీకు సర్వదా కృతజ్ఞులం.ఇటువంటి ఆలోచనమీకు వచ్చినందు వల్లనే మేమీఇల్లు చూడగలిగాం.ఆమడి బట్టలు చూస్తుంటే మా అమ్మమ్మ,నాయనమ్మ లు గుర్తుకొస్తున్నావు.ఇటువంటి అగ్నిహోత్రం వున్న కుటుంబాలవలనే ఈ దేశంలో ఈమాత్రమైనా ధర్మం నిలబడుతున్నాదేమోనండి.మీకు చాలాచాలా థాంక్సండీ.
@@SWADHARMAM chlabhagunnadhi made acharalu theleyanevareki aacharya poelagunnadhe memu pates thsthamu
ఇటువంటి సశాస్త్రీయ జీవన విధానాన్ని అనుసరించేవారిని అందరికీ చూపించే మీ ప్రయత్నం శ్లాఘనీయం, మరెన్నో మంచి విడియోలు మీనుండి ఆశిస్తున్నాము.
చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏 మీ ప్రోత్సాహం అమూల్యమైనది
ఇప్పటికీ మన సనాతన ధర్మం పాటిస్తూ ఉన్నారంటే చాలా ఆశ్చర్యంగా ఉంది మరియు అద్భుతంగా ఉంది, మాకందరికి ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు 🙏👌
మన ప్రాచీన వైదిక ధర్మానికి కట్టుబడి ఆచార వ్యవహారాల తో జీవనం సాగిస్తున్న వారందరూ ధన్య జీవులు. మంచి వీడియో చూపించి నందుకు ధన్యవాదాలు.
ఎంత గొప్ప గృహం....మీకు ధన్యవాదాలు స్వామి...చాలా గొప్ప అనుభూతి కలుగుతుంది చూస్తుంటే...శతాబ్దాలు ఇలాంటి సంప్రదాయాలు వర్ధిల్లాలి..భావి తరలవారికి తెలియజేయాలి అనుకునే మీ సంకల్పం గొప్పది..
నమస్కారం గురువుగారు, మీ వీడియో చూసి నా మనసుకి ఎంతో ప్రశాంతత కలిగింది.ఇది కదా నా సనాతన ధర్మం భారతదేశ సంప్రదాయం.