సద్గురువుల పాద పద్మములకి సాష్టాంగ నమస్కారములు.. ప్రత్యక్షం గా దర్శించుకునే భాగ్యం కలగకపోయినా ప్రవచనాల ద్వారా నా జీవితానికి మార్గం చూపించిన దివ్య గురువులు.. మిమ్మల్ని ఆ పరమేశ్వరుడు ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలతో రక్షిస్తూ ఉండాలని, మీ ఙ్ఞానామృతం తో సనాతన హైందవ ధర్మాన్ని ప్రజ్వరిల్ల చేసే శక్తియుక్తులు మీకు ఎప్పుడూ ఆ పరమేశ్వరుడు ఇవ్వాలని వేడుకుంటున్నాను. శివాయ గురవే నమః
అయ్యా! నా ఆనందం వర్ణనాతీతం.నా మానసిక గురువు గారైన మీకు అనేకానేక సాష్టాంగనమస్కారములు(పంచనమస్కారములు ) తెలుపుతూన్న శారదను.మీ సమక్షములో గంగా మాత ఆశీర్వచనములు దొరకడం ఆ పార్వతీపరమేశ్వరుల అనుగ్రహమని ఆనందాతిశయమును పొందుతున్నాను,మీ చల్లని కరుణా కటాక్షములు ఇంకనూ కావలెనని ప్రార్ధిస్తున్నాను.
అద్భుతంగా ఉంది🙏🙏, గురువు గారికి ఎంతో ఋణపడి ఉన్నాము.వారి ప్రవచనాల వల్ల ఆయా దేవత పైన ఎంతో భక్తి భావం కలుగుతుంది. మనం అర్థం చేసుకోలేని ఎన్నో విషయాలను భోధిస్తున్నారు.ఒకటే బాధ , ఇంతటి జ్ఞానం ఒక భాష కు పరిమిత మౌతోంది. అన్ని భాషల వాళ్ళు వీరి ప్రవచనాలను విని అసలైన జ్ఞానం పొందేల అనుగ్రహించమామి భగవంతుడిని వేడుకొంటున్నాను🙏🙏
గురువు గారికి పాదాభి వందనం🙏 గంగమ్మ దర్శనం మీ ద్వారా.. మా అదృష్టం🙏 మీ శివ పదాలలో ఓ పదం మీ సమక్షం లో పాడాలని ఎంతో ఆశ. ఆ లలితా త్రిపుర సుందరి దయవల్ల నా ఈ కోరిక తీరాలని కోరుకుంటున్నాను( అత్యాశ అని తెలుగు🙏) శ్రీ గురుభ్యోన్నమః🙏
రచయిత, గాయకుల పేర్లను కూడా వేసుంటే ఇంకా సంతోషించే వారము. గంగాష్టకముతో సమానముగా ఉన్నది. నేను పొంగి పోయిన నామము... షణ్ముఖ జనని.. నాచిర కాల వాంఛ. ఇలాంటి నామాన్ని వినాలని మీ దయ వల్ల తీరింది. ధన్యవాదాలు.గురువు గారికి&బృందంలోని అందరికి

ముందుగా, ఈ వీడియో చేసినవారి పాదాలకు శిరస్సు వంచి వేలవేల నమస్సులు సమర్పణ చేసుకుంటున్నాను.🙏🙏
అద్భుతంగా ఉంది🙏🙏, గురువు గారికి ఎంతో ఋణపడి ఉన్నాము.వారి ప్రవచనాల వల్ల ఆయా దేవత పైన ఎంతో భక్తి భావం కలుగుతుంది. మనం అర్థం చేసుకోలేని ఎన్నో విషయాలను భోధిస్తున్నారు.ఒకటే బాధ , ఇంతటి జ్ఞానం ఒక భాష కు పరిమిత మౌతోంది. అన్ని భాషల వాళ్ళు వీరి ప్రవచనాలను విని అసలైన జ్ఞానం పొందేల అనుగ్రహించమామి భగవంతుడిని వేడుకొంటున్నాను🙏🙏
Avnu గురువుగారికి పాదాభివందనాలు 🙏🙏🙏
Gangamma.soyagam.kasi.andalu...verasi...divya.thejassu..tho.murtjyibhavinchina.guru.devulu........chitrikarimchinavariki..danyavadamulu
ఈ పాట వింటూ రోజు గంగ స్నానము చేస్తున్నాను.గురువులకు పాదాభివందనాలు
శ్రీగురుచరణారవిందములకు కోటి ప్రణామములు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
సాహత్య, సంగీత అమృతము
పవిత్ర గంగా దర్శనం .
గురుదేవుల రచనా ద్భుతం
మహాద్భుతం
Adbhuthamyna ganga tharangalu..kasi. nagara.sobha....Divya maina thejasstho.darsanamisthunna guru devulu..malladigari theneloluku nadam...entho ramyamga. drusyikarimchina.camara man garu..ennisarlu vinna, chusina..ramaniyame...guruvugariki sethakoti pranamamulu..video.thsinavariki.dhanyadamulu..
Alapinchinavariki.abinandanalu
Adbhuthamaina ganga strotram.prathi nithyam...ramaniyame...guruvugariki..alapinchinavariki....chitrikarimchinavariki..danyavadamulu.....Adi sankarilu virichitha ganga stotram..anubhavame.kaka.eppudu.memu.chudagaluguthunna.prathyaksha.Adisankarulunu...Bhavatharini..punyapravahinini. shanmuka jananani darisisthunnam
Niratham smaraniyamyna Rachana.. adbhuthamuna gangamma.anthe guruvugari darsanam. alapinchinavariki..guruvugariki. danyavadamulu
🙏🙏🙏🌺🌺🌺🍊🍊🍊
Om Sri Gangamathe namaha
Om Sri Gangamathe namaha
Om Sri Gangemathe namaha
గురువుగారు,గంగ,శివయ్య ఆహా,ధన్యోస్మి
గురువు గారికి పాదాభి వందనం🙏 గంగమ్మ దర్శనం మీ ద్వారా.. మా అదృష్టం🙏 మీ శివ పదాలలో ఓ పదం మీ సమక్షం లో పాడాలని ఎంతో ఆశ. ఆ లలితా త్రిపుర సుందరి దయవల్ల నా ఈ కోరిక తీరాలని కోరుకుంటున్నాను( అత్యాశ అని తెలుగు🙏) శ్రీ గురుభ్యోన్నమః🙏
🙏🙏శ్రీ గంగామాత నమోస్తుతే.🌹🌹🙏🙏శ్రీగురుభ్యోనమః.🙏🙏
కాశీ,గంగ,గురువుగారిని ఒక్కసారి చూసి మాజన్మ ధన్య మైనది.
🙏ఓం శ్రీ గురుభ్యోనమః 🙏
Challa ga paadaaru!
Ayya gaaru, aayana ku padabhivandanam !
Ganga matha namo namah
Bhagiradhi namo namah
Jahnavi namo namah
Vishnu paadhbja namo namah
Mandhkini namo namah
Guruvugariki sethakoti pranammamulu..ennisarluvinna thanivi thirani oka adbhuthamyna strotram❤..
Guruvugariki sethakoti pranamamulu...alapinchina variki danyavadamulu
Guruvugari darsanam ganga darsanam tho pulakimchi poyamu..e keerthana alapinchinavariki mariyu guruvugariki Vela pranamamulu
Ennisarlu vinna.mallli malli.chudalani.anipinchentha.ramaniyamga vundi
.Gangamma.darsanam.guruvugari darsanamtho.pulakinchipoyamu.
E video. Thisinavariki.dhanyavadamulu...guruvugariki sethakoti pranamamulu...kirthana.alapinchona.malladivariki.dhanyavadamulu
Adbhuthamyna guruvugari Rachana.malladivari amrutha alapana..(kapi ragama)....ganga tharangalu. Vatinaduma...tharanala samuhamla niluvetthuna adbhutha guru. Darsanam......guruvugariki sethakoti pranamamulu
ఓం నారాయణ ఆది నారాయణ
దత్తగురో దత్తగురో శ్రీ దత్తాత్రేయ అవదూతగురో
Om Sri Gurubhyo Namaha 🙏🙏🙏
శివే పాహి, భాగీరథి,భోగవతి మాత గంగా నమోస్తుతే 🙏🙏🙏
జయ జయ గంగే 🙏🙏🙏
Gangamma..minuvaka soyagalu...guruvugari divyatejassu...adbhuthamaga chitrikarimcharu...danyavadamulu
ఓం నమః శివాయ శివాయ గురవే నమః. శ్రీ కాశీ గంగా మతకు నమస్సులు.
గురువుగారి కి హృదయపూర్వక నమస్కారములు🙏🙏🙏🙏
రచయిత, గాయకుల పేర్లను కూడా వేసుంటే ఇంకా సంతోషించే వారము. గంగాష్టకముతో సమానముగా ఉన్నది. నేను పొంగి పోయిన నామము... షణ్ముఖ జనని.. నాచిర కాల వాంఛ. ఇలాంటి నామాన్ని వినాలని మీ దయ వల్ల తీరింది. ధన్యవాదాలు.గురువు గారికి&బృందంలోని అందరికి
గురువు గారే రాసారు . 🙏 అంత అద్భుతంగా ఇంక ఎవరికి సాధ్యం?
అద్భుతం 🙏🙏🙏
K thirumal Dhanyavadhamulu guruvugaru
Guruvaryulaku paadabhivandanam
కాశీ గంగ శివగంగా నమోనమః🙏🏾🙏🏾🙏🏾🌺🌺🌺
Guruvugariki sethakoti pranamamulu
Jaya jaya jaya gange...🙏🙏🙏
Shanmuka janani..namosthuthe.
Jaya jaya sembhumouli viharini
Jai sri ram
Namaskaram Gurugaru 🙏🌹 Gaga neku namaskaram 🌹🌹🌹🌹🌹🙏
Guruvugariki ma namasumanjanulu we are also part of gangama tq
🙏🙏🙏🙏 sri gurubhyonamaha
Awesome one of the ganga strotram
Lassalasya.lahari vinodini....jaya jaya ganga
Prathiroju ramaniyame❤
Namastey Guru Garu..
Har Har Gange..🙏🚩
🚩శ్రీ గుుభ్యోన్నమః నమః 🚩 శివాయ గురవే నమః శ్రీ మాత్రే నమః 🚩 🙏🙏🙏
జై శ్రీ రామ్ జై హిందూ జై భారత్
గురువుగారి చరణ కమలములకు ప్రణామములు. గురువుల ఆశీస్సులు సదా ఉండాలని కోరుకుంటూ.....🙏
నమామి గంగా... జయ జయ గంగా... 🙏
OM NAMO GANGAYEI VISWARUPINYEI NARAYINYEI NAMO NAMAHA GANGA MATHA👏
🙏🙏🙏Om namah shivaya 🙏🙏🙏 shree ganga matha namostuthe🙏🙏🙏
🙏🌹🙏 Om Shri Gangaye Namaha.
Guruvugariki sethakoti pranamamulu...maatha Ganga namostuthe
జయ జయ గంగే
🙏🙏🙏
Guruvu gari pravachanam ghats and dates Information evvagalara
Jaya jaya Gange.. 🙏🙏🙏👏👏👏👏👏
Om namaha shivayya
Guruvugariki pranamamulu.
Jai gurudeva.
Ramaniyamyna e Rachana gangammathalli.rayinchukoni vuntaru guruvugaritho..
Shanmuka Janani kada..guruvugariki sethakoti pranamamulu
🙏
Prathiroju smarinchukodagina.sthotram..
👌👌👌
🙏🙏🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏
👏👏👏👏👏
👏👏👏🙏🙏🙏
Please can I know the raagam
నమోశ్రీగంగామాతా
దయచేసి రాగం మరియు తాళం కూడా తెలియ చేయండి
ఇది బహగ్ రాగం కదండీ
Pdf pedithe baguntundhi
🙏🙏🙏
🙏🙏🙏🙏🙏🙏🙏
🙏🙏
గురువుగారి పాద పద్మముల కు అనేక.నమస్కారములు
jai ganga matha
guruvugariki hrudyapurvaka Namaskaramulu
🙏🙏
🙏🙏🙏🙏
🙏🙏🙏
🙏🙏
🙏🙏🙏
🙏🙏🙏
🙏🙏🙏
🙏🙏🙏