Exactly... Parents పరువు కోసం ఆలోచిస్తున్నారు కాని పంపితే ఆడపిల్ల ప్రాణం పోతుందేమో అని ఆలోచించట్లేదు... సువార్చలా గారు.. నేను చాలా పేస్ చేశాను 10 years నరకం చుసాను. Now iam very happy. Because నా గురించి నేను ఆలోచించుకోవడం అప్పుడైతే start చేసానో అందరికి strong ga answer చేయడం start చేశాను ... Firts of all be strong and take the right solution. Suicide is not right solution. Thats for sure... Try to get a job and concentrate on your career... Thats it. 👈 all the best 👍👍👍👍
అమ్మ సువర్చలా నువ్వు చెప్తుంటే మాకే కన్నీరు వస్తుంది.. తల్లి కొంచెం దైర్యం తెచ్చుకొని ఈ సమస్య నుండి బయటపడి జాబ్ చేసుకొని నీ కాళ్ళ మీద నువ్వు నిలబడు అమ్మ.. చావడం లో చూపించే దైర్యం, బ్రతకడం లో చూపించూ.. సమాజం చాలా అభివృద్ధి చెందుతున్న ఇంకా అమ్మాయిలకు సర్దుకుపొమ్మా అని చెప్పడమేనా.. ఇంకా ఇంత అన్యాయం జరుగుతున్నా తల్లిదండ్రులు సపోర్ట్ లేకపోవడం చాలా బాధాకరం 😭
Parents mind set change అవ్వాలి. పరువు గాడిదగుడ్డు అని ఎందుకండీ పిల్లల్ని compramise అవమంటున్నారు ఎందుకండీ అలా చేస్తున్నారు . పిల్లల్ని చదివించండి వల్ల కాళ్ళమీద నిలబడాలి, ఇలాంటివి జరిగితే mental support ఇచ్చి job చేసుకోనివ్వండి దయచేసి ఆడపిల్లలు మనసు అర్థం చేసుకోండి ప్రతి తల్లితండ్రులు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
కన్నీళ్లు ఆగట్లేదు🙏 చెల్లెమ్మ వీలయినంత త్వరగా వాన్ని వదిలేయ్, వద్దు అంటే మీ వాళ్ళని కూడా వదిలేసి హ్యాపీ గా జాబ్ చేసుకో.కొత్త జీవితం మొదలు పెట్టు నీకు మంచి భర్త రావాలని కోరుకంటున్నా తల్లి
Sister Suvarchala,. Don't care about your parents in your case to start your fresh life Amma. Professional experience in your past will help you to settle in job for years .👍👍. God bless you.
అలాంటి భర్త తో ఉండటం కంటే వదిలేసి జాబ్ చేసుకొని మీకు నచ్చితె మంచి అబ్బాయి ని మేరేజ్ చేసుకొని కొత్త జీవితాన్ని ప్రారంభించాలి. Parent's కి పరువు పోతుందని అని అనుకుంటే మీ ఓన్ గా నిర్ణయం తీసుకోండి. ముందు అలాంటి భర్త నుంచి దూరంగా ఉండాలి. బాధ పడకుండా ధైర్యం గా ఉండాలి
Suman TV Gd job Suman TV chala bagundhe.... Elanti jeevithalu yeno unai medam me dharaku vachina prathi oka problem's ni meeru solution evalli anni manasu purthiga korkuntunanu 🙏
Dear, Don't take hasty step walk out of that life and start a new life. You are independent economically no need to worry don't get yourself subjected to emotional blackmailing ol your parents too. Worst fellow leave him at the earliest possible legally. God bless you ma.
These days there are many parents who hide their son's bad qualities and allow him to torture his wife. Even after her parents saw the torture with their own eyes, how can they ask their own daughter to continue in this relationship ? Suvatchala, you have to gather courage and come out of this marriage. Don't worry about what your parents will think.
సర్ మీ ప్రోగ్రామ్ చాలా బాగుంది, కానీ మీరు ఒకరి వేదన, ఒకరి వాదన, ఒకరి మాటలే వినడం కరెక్ట్ కాదు, రెండు సైడ్ లు విని, మీ యొక్క సందేశం తో మంచి మార్గాన్ని చూపించాలి లైక్ (బ్రతుకు జట్కా బండి )
Naku konni episode chusaka naku anipisthundi nenu 200% lucky manchi hisband ,manchi parents and manchi atha mama kuda naku chala respect istaru ,pellaina 1weeke ma amma nana anni vidhala kurchopeti adigaru husband nitho ela untaru ,sex paranga ela untaru anni baunnaya emanna kastam oka vela unte dhachukokunda cheppu anesi ,na adhrustam enti ante chala manchi family ma athaya e shoping vellina first naku edhi kavali naku mach sarigga undha ledha ani first nagurinchi alochistadhi,even delivery kuda nannu pampinchaledhu anni chudakunda nannu babuni vadhili undaleka thane chusukundhi ma amma ayina edhaina lotu chesindhi ma atha mathram cheyaledhu iam so lucky chala kastam irojulla elanti vallu undatamippudu ma parents chala happy
Suvarchala garu really heart burning & painful phase you are in now. Suvarchala nee laws & nee husband yokka close relatives ki athani behaviour cheppu & next nee parents side relatives & nee well wishers ki athani behaviour neevu mee thisukoni ledha vallu rakapothey individualga aina cheppey prayathnam cheyi thalli.& next you try to continue the job for 1 to 2yrs. if he changes its ok realise aithada ledha request ki vasthada choodu ee rendu qualities athanu intha time lo maraledhante go for new life Sister Suverchala. Ee pavitra Bharatha Desam lo prathi Ada Bidda Santhoshanga undalani Bharatha Matha ni korukuntunna thalli. Good Luck Suverchala garu God Bless You I pray God to give you Peace & Happy Life.
కన్నీళ్లు ఆగట్లేదు🙏 చెల్లెమ్మ వీలయినంత త్వరగా వాన్ని వదిలేయ్, వద్దు అంటే మీ వాళ్ళని కూడా వదిలేసి హ్యాపీ గా జాబ్ చేసుకో.కొత్త జీవితం మొదలు పెట్టు నీకు మంచి భర్త రావాలని కోరుకంటున్నా
First approach lawyer and put a police case and drag him to streets. Be strong get a job and start a new life. No need to answer anyone it's your life. Please take care..
Try to get a job and take divorce, don't care about any one.Time can change your life . Don't worry be brave. Don't lost your life for this kind of husband, All the best 😘
నా లైఫ్ నీను చూసుకున్నట్లు వుంది. నీను 6year's ఇదే నరకం అనుభవించాను. మళ్ళి నా ఫ్యామిలి అ నరకం లోకే వెళ్ళి బ్రతుక మంటున్నారు. పుట్టింట్లో . వుంటే మా అన్నయ్య వాళ్ళ పరువు పోతుంది అంటున్నారు.😭😭😭😭😭😭😭😭😭😭
Suvarchala be strong andi, aa psycho ne vodilesi job chesukuntu, prashantam ga vundandi. Ee life medi, me decision medi, ee pain meru anubhavisthunnaru. so elanti vadu meku correct kadu divorcee thesukoni me life meru happyga vundandi
Suvatsala garu .. naa husband kuda mee husband lage naa gurinchi Maa in laws and valla relatives ki chala worst ga chepparu .nenu 2 years suffer ayyanu Kani ee roju I am careless about their words. Nagurinchi naku telusu . Meelage nenu suicide attempt chesanu Kani solution dorakaledu Kani nindalu naa meede paddayi .. please meeru job gurinchi alochinchukondi and adi mee life change chestundi . Confident ga vundandi . Meeru weak avvakandi .
Aa ammai mee help aduguthundi , motham families ni kurchopetti council yivvandi ledhante ade chettho AA ammayini bayataku theeskurandi this is your responsibility...
Same situation nadi kuda difference yenti Ante me amma nannalu abbaigurinchi telusukunda chesaru kani ma intlo anta telsi chesaru vadu all ready drink chestadu eppudu naku torcher chestundu inka mataki mundu yenka na gurinche galisga matal adutadu 😢
Why can't she ask her parents strongly? Parents cahipotha ani bedhiristhey kudharadhu alantappudu nenu chachina meku parledha ani endhuku thanu question cheyatledhu and she also can tell them meru endhuku chavadam neney chastha ani bedhirinchali. Then only she will get the solution. Hoping for her best life in future.
చూడమ్మా ఈ లోకంలో ఏ మనిషి మంచితనంగా లేరు మనకి దొరికిన వ్యక్తిని మనం మంచి గా మార్చుకోవాలి ఆయన తాగుతున్నప్పుడే అలా ప్రవర్తిస్తున్నాడా మిగతా టైం లో కూడా అలాగే ఉంటున్నాడు అది గమనించు ఆయన పెంపకం పెట్టి సైకాలజికల్ గా మారాడా లేకపోతే ఆయన పద్ధతే అంతఅది మన జీవితం ఒకటి ఆ అబ్బాయికి వీక్ పాయింట్ ఏంటి ఫిజికల్ గా ఆయన క్యారెక్టర్ ఆయనకి ఎలా ఉంటే నచ్చుద్ది మానసికంగా ఎలా ఉంటే నచ్చుద్ది అన్నది ఆయన ప్రతి మనిషికి ఒక వీక్ పాయింట్ ఉంటది దాన్నిబట్టి ఆయనకి ఫిజికల్ గా నువ్వు సపోర్ట్ చెయ్ ఎంత తాగి వచ్చినోడికి కుందేలుకి రెండే కాళ్ళు అంటాడు అప్పుడు మనం కూడా రెండే కాళ్లు అని చెప్పాలి పొద్దున్న లేచిన తర్వాత ఒరేయ్ ఎదవా రెండు కాళ్ళు కాదురా నాలుగు కాళ్లు అని చూపించి చెప్పాలి అప్పుడే ఆయన నా మ్ముతాడు తాకముందు నువ్వు ఆయనతో శరీరకంగా ఫిజికల్ గా మంచితనంగా మాట్లాడి ఆయన మెంటాలిటీ ఏంటి ఆయనకు ఎలా ఉంటే నువ్వు నచ్చుతావు నీ మీద ఆయనకి ప్రేమ ఉందా లేదా వదిలేసుకోవాలనుకుంటున్నాడా లేకపోతే ఇలాగే టార్చర్ పెట్టాలనుకుంటున్నానడ. ఆ విషయాలను క్లారిఫై చేసుకో పూర్తిగా చేసుకున్నాక నీ తల్లిదండ్రులకు చెప్పు నీ అత్త మామలకు చెప్పు వాళ్ళు వినకపోతే నువ్వే డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్కు వెళ్లి కంప్లైంట్ చేసి విడాకులు తీసుకో తీసుకుని మీరు సెకండ్ మ్యారేజ్ కి అప్లై చేసి లైఫ్ కంటిన్యూ చెయ్ జాబ్ చేసుకుని హ్యాపీగా ఉండు
Sir meeru aa ammaiki ala sardukupondi ani chepthunnaru kada nenu 15 years nundi anubhavisthunna Kani marpu ravadam leka inka dharunaga ayyaru naku iddaru adapillalu unnaru valla munde pichipichi ga chesthu narakam chusthunna sir
After marriage no parents will agree to stay with them, I've faced same problem but one thing is he doesn't use to drink but physical relationship daily at any time .
Exactly... Parents పరువు కోసం ఆలోచిస్తున్నారు కాని పంపితే ఆడపిల్ల ప్రాణం పోతుందేమో అని ఆలోచించట్లేదు... సువార్చలా గారు.. నేను చాలా పేస్ చేశాను 10 years నరకం చుసాను. Now iam very happy. Because నా గురించి నేను ఆలోచించుకోవడం అప్పుడైతే start చేసానో అందరికి strong ga answer చేయడం start చేశాను ... Firts of all be strong and take the right solution. Suicide is not right solution. Thats for sure... Try to get a job and concentrate on your career... Thats it. 👈 all the best 👍👍👍👍
అమ్మ సువర్చలా నువ్వు చెప్తుంటే మాకే కన్నీరు వస్తుంది.. తల్లి కొంచెం దైర్యం తెచ్చుకొని ఈ సమస్య నుండి బయటపడి జాబ్ చేసుకొని నీ కాళ్ళ మీద నువ్వు నిలబడు అమ్మ.. చావడం లో చూపించే దైర్యం, బ్రతకడం లో చూపించూ.. సమాజం చాలా అభివృద్ధి చెందుతున్న ఇంకా అమ్మాయిలకు సర్దుకుపొమ్మా అని చెప్పడమేనా.. ఇంకా ఇంత అన్యాయం జరుగుతున్నా తల్లిదండ్రులు సపోర్ట్ లేకపోవడం చాలా బాధాకరం 😭
Dr. డాక్టర్ గారు చెప్పింది. నిజంగా.💯 కరెక్ట్ గా చెప్పారు.
Parents mind set change అవ్వాలి. పరువు గాడిదగుడ్డు అని ఎందుకండీ పిల్లల్ని compramise అవమంటున్నారు ఎందుకండీ అలా చేస్తున్నారు . పిల్లల్ని చదివించండి వల్ల కాళ్ళమీద నిలబడాలి, ఇలాంటివి జరిగితే mental support ఇచ్చి job చేసుకోనివ్వండి దయచేసి ఆడపిల్లలు మనసు అర్థం చేసుకోండి ప్రతి తల్లితండ్రులు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
డాక్టరు గారు చెప్పినది అక్షర సత్యం.
సువర్చలా! తల్లీ... చక్కగా చదువు కున్నావు కదమ్మా! బాధ పడకు...
శుభ ఆశీస్సులు సువర్చలా!
కన్నీళ్లు ఆగట్లేదు🙏 చెల్లెమ్మ వీలయినంత త్వరగా వాన్ని వదిలేయ్, వద్దు అంటే మీ వాళ్ళని కూడా వదిలేసి హ్యాపీ గా జాబ్ చేసుకో.కొత్త జీవితం మొదలు పెట్టు నీకు మంచి భర్త రావాలని కోరుకంటున్నా తల్లి
👌👍🤝💐
Realy vodhily
avunu talli
GoD with you sister
Ò
Sister Suvarchala,. Don't care about your parents in your case to start your fresh life Amma. Professional experience in your past will help you to settle in job for years .👍👍. God bless you.
Happily go to abroad with your job experience
Couldn't able to stop my tears ... hope everything will be fine in her life 🙏
Jaya garu let the doctor speak
Don't interfere
Talli....I pray God to give you strength to get back your happy life
Life fresh ga start cheyyi amma...don't worry..please be bold life is very precious...👍
Doctor sir good message💐💐💐
Suman tv show is good message💐💐💐
అలాంటి భర్త తో ఉండటం కంటే వదిలేసి జాబ్ చేసుకొని మీకు నచ్చితె మంచి అబ్బాయి ని మేరేజ్ చేసుకొని కొత్త జీవితాన్ని ప్రారంభించాలి. Parent's కి పరువు పోతుందని అని అనుకుంటే మీ ఓన్ గా నిర్ణయం తీసుకోండి. ముందు అలాంటి భర్త నుంచి దూరంగా ఉండాలి. బాధ పడకుండా ధైర్యం గా ఉండాలి
👍👌
Hi
👍
100% nee life tally. Job cheste financial support untundi.confidence vastundi.later you take good decision
Suman TV Gd job Suman TV chala bagundhe.... Elanti jeevithalu yeno unai medam me dharaku vachina prathi oka problem's ni meeru solution evalli anni manasu purthiga korkuntunanu 🙏
Dear, Don't take hasty step walk out of that life and start a new life. You are independent economically no need to worry don't get yourself subjected to emotional blackmailing ol your parents too. Worst fellow leave him at the earliest possible legally. God bless you ma.
These days there are many parents who hide their son's bad qualities and allow him to torture his wife. Even after her parents saw the torture with their own eyes, how can they ask their own daughter to continue in this relationship ?
Suvatchala, you have to gather courage and come out of this marriage. Don't worry about what your parents will think.
మంచి వాళ్లకు ఎవరు పిల్లని ఇవ్వడం లేదు
చిల్లర ఎదవలనూ నమ్మి ఎలా పెళ్లి చేస్తున్నారు 👎👎
100%right Anna.. Manchi vallanu mathram asalu nammanu
Manchi ammayeelaku manchi vadu dorkadu
True brother ... Anduke nenu Inka bachore 30 + ayina andariki own house kavali
Correct 💯
Super
All the best sister start the new life 👍
Really good program 👍 all the best Suma tv
Vaddura akkede undu ani evaru cheppina ne pranam potundhi denelo no doubt
సర్ మీ ప్రోగ్రామ్ చాలా బాగుంది, కానీ మీరు ఒకరి వేదన, ఒకరి వాదన, ఒకరి మాటలే వినడం కరెక్ట్ కాదు, రెండు సైడ్ లు విని, మీ యొక్క సందేశం తో మంచి మార్గాన్ని చూపించాలి
లైక్ (బ్రతుకు జట్కా బండి )
Naku konni episode chusaka naku anipisthundi nenu 200% lucky manchi hisband ,manchi parents and manchi atha mama kuda naku chala respect istaru ,pellaina 1weeke ma amma nana anni vidhala kurchopeti adigaru husband nitho ela untaru ,sex paranga ela untaru anni baunnaya emanna kastam oka vela unte dhachukokunda cheppu anesi ,na adhrustam enti ante chala manchi family ma athaya e shoping vellina first naku edhi kavali naku mach sarigga undha ledha ani first nagurinchi alochistadhi,even delivery kuda nannu pampinchaledhu anni chudakunda nannu babuni vadhili undaleka thane chusukundhi ma amma ayina edhaina lotu chesindhi ma atha mathram cheyaledhu iam so lucky chala kastam irojulla elanti vallu undatamippudu ma parents chala happy
Kalyanchakravarthigaru meru chepndi chala bagundi nijajivitham yendu ku ama valu ardam cheysukoru😭😭😭so sad suvrchalagaru meku manchi jaragalani koru kuntunamu 💯
Nijanga Suman tv ki na heartful ga🙏🙏
Chala bayamesthundhi idhantha vini..life partner sarigga lekapothe jeevitham narakam avthundhi
Same naa problem inchu minchu ilane undi naa life kuda but pillalakosam chaala bharinchali
PS lo complaint is the mana paruvu pothundi Court chuttu thiragali maname konchem adjust avuthe saripothundi
So sad😏. If U have support no need be there. Job unte meeru ala barinchalsina avasaram ledu.
Sir nejam ga chala baga explain chesthunaru
Maa kindly know you are the greatest you will achieve great heights you are really the best but keep your husband in control
Amma jaya garu really correct Suvarchala garu bitavariki devudu inti dayyam Ani aa person paduthunna varike thelusu
Suvarchala garu really heart burning & painful phase you are in now.
Suvarchala nee laws & nee husband yokka close relatives ki athani behaviour cheppu & next nee parents side relatives & nee well wishers ki athani behaviour neevu mee thisukoni ledha vallu rakapothey individualga aina cheppey prayathnam cheyi thalli.& next you try to continue the job for 1 to 2yrs. if he changes its ok realise aithada ledha request ki vasthada choodu ee rendu qualities athanu intha time lo maraledhante go for new life Sister Suverchala.
Ee pavitra Bharatha Desam lo prathi Ada Bidda Santhoshanga undalani Bharatha Matha ni korukuntunna thalli.
Good Luck Suverchala garu God Bless You I pray God to give you Peace & Happy Life.
Doctor gave good suggestion
Neekaallameda nuvvu nilabadi aavedhavaki baaga buddicheppamma nuvvenduku nee jeevitham naasenam chesukuntav vaade naasenamayyettu cheyyamma naa jeevitham lo nenu kuda chala badapaddanu thalli kaani maa amma naanna chala goppavaallamma anduke nibadagaliganuthalli all the best bangaru
Be strong sis... Na paristhithi Mari ghoram vundhi thalli.. my husband womanizer ... Dhani 1 crocre varaku pogottadu now 40 lacs appu chesi netthina pettadu... Naku 2 kids andhuke vadini baristhunnanu
కన్నీళ్లు ఆగట్లేదు🙏 చెల్లెమ్మ వీలయినంత త్వరగా వాన్ని వదిలేయ్, వద్దు అంటే మీ వాళ్ళని కూడా వదిలేసి హ్యాపీ గా జాబ్ చేసుకో.కొత్త జీవితం మొదలు పెట్టు నీకు మంచి భర్త రావాలని కోరుకంటున్నా
Dr had given good solution
Super Judgement sir she should get away from him 👌
Miru vidakulu thisukoni happy ga undandi mi parents vinakapoena first aa vedavaki vidakulu echi kotha jivithanni start cheyandi god blessyou sister
Parents counseling ivvali ammay bada ni chesukovataniki support ga undataniki
First approach lawyer and put a police case and drag him to streets. Be strong get a job and start a new life. No need to answer anyone it's your life. Please take care..
New life best Desistion 👌👌👌👌👌👌👍all the best amma ur new life👍💯
Super 👌👌👌👌👌👌👌👌
Divorce echaiyandi. Meru anukuntte thoraga vastundi. Allah bless you
She is helpless. Sumantv please help her by convincing her parents. Please give some counseling to her parents
Try to get a job and take divorce, don't care about any one.Time can change your life . Don't worry be brave. Don't lost your life for this kind of husband, All the best 😘
Thanks 🙏🙏 Suman TV
Display HIS PHOTO so that another girl's live is SAVED !!.
Better to give diverse be brave don't care anybody It is Ur life
Ilanti badhalu 16 years lo Pelli jarigi same sichuations anubhavinchi. Okka job cheykunda mugguru pillalu putti oka job kuda cheykunda tandri sampadanamida batike bhartato 14 years atani marpu ki eduru chusi chusi chivariki champadaniki chusina bharta ni case petti baitakochesi batukutunna. Sonta vallukuda sariga chuskoru. Chinna job cheskuntu batukutunna. Chudu chellemma ni badha naku ardamaindi. Nuv vadni vadilesi edo oka job cheskuntu batukamma pls. God bless you.
నా లైఫ్ నీను చూసుకున్నట్లు వుంది. నీను 6year's ఇదే నరకం అనుభవించాను. మళ్ళి నా ఫ్యామిలి అ నరకం లోకే వెళ్ళి బ్రతుక మంటున్నారు. పుట్టింట్లో . వుంటే మా అన్నయ్య వాళ్ళ పరువు పోతుంది అంటున్నారు.😭😭😭😭😭😭😭😭😭😭
Neku manchi rojulu ravalani koru kuntunnanu sister
Good program pls continue sir
Suman tv doing a great jod
డాక్టర్ గారు ఆ సహోదరి మాటలు వింటుంటే ఆమెకు పురుష సంయోగం ఈమెకు ఇస్టం లేనట్లుంది ఆవిషయాన్ని అడగలేకపోయారు డాక్టర్ గారు
Ammmo papam ee ammayeee jivitam narakam ayyeepindee😥😥😥🙏
Amma Chelli ne nirnyam daktar garu chpputaru venu talli kangaru padaku ne vorpuku tenkyu
Suvarchala be strong andi, aa psycho ne vodilesi job chesukuntu, prashantam ga vundandi. Ee life medi, me decision medi, ee pain meru anubhavisthunnaru. so elanti vadu meku correct kadu divorcee thesukoni me life meru happyga vundandi
అలాంటి వేదవ మా entlo ఉన్నాడు sir మా ఫ్యామిలీ అంతా బాధ పెడుతున్నాఎం
@@ramalaxmiramalaxmi3657 Evarunnaaru
meeku chaala manchi life vundhi andi mundhu vanni vadhilaiyandi please Be confident yourself
She team ki call cheyandi ...police chala ahvasaram undi taanaki...
( RESPECT WOMEN ) EVERY ONE WE ARE NOT A ANiMALS
Suvatsala garu .. naa husband kuda mee husband lage naa gurinchi Maa in laws and valla relatives ki chala worst ga chepparu .nenu 2 years suffer ayyanu Kani ee roju I am careless about their words. Nagurinchi naku telusu . Meelage nenu suicide attempt chesanu Kani solution dorakaledu Kani nindalu naa meede paddayi .. please meeru job gurinchi alochinchukondi and adi mee life change chestundi . Confident ga vundandi . Meeru weak avvakandi .
Sister vanakodukki vidakulu echhei nevu kothha jevithannni prarambinchu
U r great sir
Good program andi🙏🙏🙏
He is Mentally Handicraft....... Understood it's Better BHARATIYAA Heart's 🧏
తెలంగాణ లో 12% ఉన్నారు ఇలాంటోళ్ళే.
33years kritham sem naku kooda 4retlu attharintlo puttinlo anudhavinchanu appudu elaga sayam chesinavarulerandi
In the world 50% families are same issues,.
E ammaiki 🙏🏽🙏🏽🙏🏽🙏🏽
Aa ammai mee help aduguthundi , motham families ni kurchopetti council yivvandi ledhante ade chettho AA ammayini bayataku theeskurandi this is your responsibility...
Same situation nadi kuda difference yenti Ante me amma nannalu abbaigurinchi telusukunda chesaru kani ma intlo anta telsi chesaru vadu all ready drink chestadu eppudu naku torcher chestundu inka mataki mundu yenka na gurinche galisga matal adutadu 😢
డైవర్స్ ఇచ్చేసి వాడిని వదిలించుకోవటం మంచిది
Same problem sister'nadhi kuda
My sister life. Kuda same. Very pain full life 25 years. Nudi badapadutudi em chayalaka potunam😭😭😭
Meeru job lo join avandi secured gaa vuntundi
Nijam sir kontha Mandi magavallu bayata asalu eme taliyanatu vuntaru lopala rakam chupechastharu nenu paduthunanu
Ayoo papam sis live him and start a new life
Enni generation s vachina adadhi bhali kavalsindena adadhi avvatame tappa
Chala mandi parents kuda pattinchukoru valla gouravam pothundani kuthuru chachipothe parledu kani vadilesthe avamanam anukuntunnaru inka marpu raledu
Alanti magavalu calc Mandi vunaru doctor sir bhagavantudu adapelalandarene kapadale ya aalla🤲🤲🤲🤲👍👍👍👍👍
Why can't she ask her parents strongly?
Parents cahipotha ani bedhiristhey kudharadhu alantappudu nenu chachina meku parledha ani endhuku thanu question cheyatledhu and she also can tell them meru endhuku chavadam neney chastha ani bedhirinchali. Then only she will get the solution.
Hoping for her best life in future.
Anni eposd lo okate voice ga 😀😀😀😀😀 ,💐💐💐💐💐💐💐 meeru chala great 😃
S meena voice
@@jyothimaroju3878 antey ee episodes anni dramaa naa ??? Real kaadaa ???😂😂
Avunu I also observed the same
Problem nizame kavacchu, Kani asalu caller voice hide chesi vere record chestundavacchu.
Okay voice ayethye family Ki telustundhi valla problem evvariki choppukogalalu
Hi Sir Mi Team Antha KAlisi Velli Perants Kanvenis Cheyandi
చూడమ్మా ఈ లోకంలో ఏ మనిషి మంచితనంగా లేరు మనకి దొరికిన వ్యక్తిని మనం మంచి గా మార్చుకోవాలి ఆయన తాగుతున్నప్పుడే అలా ప్రవర్తిస్తున్నాడా మిగతా టైం లో కూడా అలాగే ఉంటున్నాడు అది గమనించు ఆయన పెంపకం పెట్టి సైకాలజికల్ గా మారాడా లేకపోతే ఆయన పద్ధతే అంతఅది మన జీవితం ఒకటి ఆ అబ్బాయికి వీక్ పాయింట్ ఏంటి ఫిజికల్ గా ఆయన క్యారెక్టర్ ఆయనకి ఎలా ఉంటే నచ్చుద్ది మానసికంగా ఎలా ఉంటే నచ్చుద్ది అన్నది ఆయన ప్రతి మనిషికి ఒక వీక్ పాయింట్ ఉంటది దాన్నిబట్టి ఆయనకి ఫిజికల్ గా నువ్వు సపోర్ట్ చెయ్ ఎంత తాగి వచ్చినోడికి కుందేలుకి రెండే కాళ్ళు అంటాడు అప్పుడు మనం కూడా రెండే కాళ్లు అని చెప్పాలి పొద్దున్న లేచిన తర్వాత ఒరేయ్ ఎదవా రెండు కాళ్ళు కాదురా నాలుగు కాళ్లు అని చూపించి చెప్పాలి అప్పుడే ఆయన నా మ్ముతాడు తాకముందు నువ్వు ఆయనతో శరీరకంగా ఫిజికల్ గా మంచితనంగా మాట్లాడి ఆయన మెంటాలిటీ ఏంటి ఆయనకు ఎలా ఉంటే నువ్వు నచ్చుతావు నీ మీద ఆయనకి ప్రేమ ఉందా లేదా వదిలేసుకోవాలనుకుంటున్నాడా లేకపోతే ఇలాగే టార్చర్ పెట్టాలనుకుంటున్నానడ. ఆ విషయాలను క్లారిఫై చేసుకో పూర్తిగా చేసుకున్నాక నీ తల్లిదండ్రులకు చెప్పు నీ అత్త మామలకు చెప్పు వాళ్ళు వినకపోతే నువ్వే డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్కు వెళ్లి కంప్లైంట్ చేసి విడాకులు తీసుకో తీసుకుని మీరు సెకండ్ మ్యారేజ్ కి అప్లై చేసి లైఫ్ కంటిన్యూ చెయ్ జాబ్ చేసుకుని హ్యాపీగా ఉండు
Tagina vadu yatha chapina vidu
Excellent advice Brother 👌 👍 👏
Oka coffee alavatu padina varu nilapaleka unnaru eka drink aputara mee openien correct undachu kani nenu ma banduvulu loney unnaru
today's Bharatiyaa Education Systems What is Doing please find Out Reaserch 🤔
Vichitram amito antey valla husband tagutadhu na husband tagadhu kani same postion .same kasthalu.tagadhu.smoke cheyyadhu kani syco .nenu only kids kosam vuntuna .parents paruvu pothundhi moggunni vadhilithey ani bedristhunaru
Chelli Inka alochinchaku divorce ichi vadiki duranga undadum better anipisthundi and start new life chelli
Caller please go ahead and file 498A and get over with this kind of torture. . . . .psychosis anta set aithadi vaaadiki
Very good
Divorce erchi nachinavadini marriage chesuko sis konni rojulaki set avutundi
నాకూ అదే doubt.... ఎందుకు అందరి ఆడవాళ్ళ voicelu ఒక్కటే గాఎందుకున్నాయి....ఇప్పటివరకు అన్ని episodes లో ఆడ voives same to same.
True
Same voice in all
Na life lo kuda same problems family saport assalu ledhu 🥺🥺😭😭😭😭😭
Sir meeru aa ammaiki ala sardukupondi ani chepthunnaru kada nenu 15 years nundi anubhavisthunna Kani marpu ravadam leka inka dharunaga ayyaru naku iddaru adapillalu unnaru valla munde pichipichi ga chesthu narakam chusthunna sir
After marriage no parents will agree to stay with them, I've faced same problem but one thing is he doesn't use to drink but physical relationship daily at any time .
😊😊😂🤣
Is your problem solved now madam?
@@ashokrgv8982 intha edhavi entra
ఈలంటి బ్రాహ్మనులు కుడా ఉంటారా .చీకేన్. సిగరేట్ .విడితో చాలపనిఉంది వీడి నేంబర్ ఇస్తారా....pls
Sir meru vallu amma anna garike call chechi cheppandi SIR
Baboyyy naku aa ammay 2 days nenu levalenu ani anaganey naku adupu vachindi chi chi vadu manishey kadhu
Mundu vadini vadileyandi please be confidence sis👍
sir మిమ్మల్ని ఎలా contact అవ్వాలి చెప్పండి please
Yes... Yes
100 ki 100 persent nadi same story doctor garu. Atanu maraledu. Maradu. he is like psyco. I know very well. Na kadha naku vinapadutundi.
Amma divorce eche.dyryamga undu.puttillu chudapote welfare hostels unnayi peaceful ga undu
@@suryakumari2421 yes