Very good sir. Your clarification to praise the Lord get healing Very ni❤ce . First praise Him and ĝlorify HIM ÞHEN ASK HIM ÌN PRÀYER ŴITH GOOD FAITH. If necessary again and again ask HIM in your prayer , You can get it .Don''t be discouraged.May GOD BLESS YOU ALL .ÒK SIR THANK YOU.
మనకు పోవాల్సింది రోగము కాదు పాపము, పరలోకరాజ్యనికి ఆటంకం రోగము కాదు పాపము ఒక వేళ మరణకరమైన రోగము వస్తే నీ కున్న విశ్వాసం భక్తి దేవుని యందు భయము ఉన్న యెడల దేవునికి ఇష్టం అయితే దేవుడు నిన్ను స్వస్థత కలుగిస్తాడు.
అలీషా గారు,🎉 మీరు చాల గోపగా చేపారు , ఐతే ఎవరికి అర్ధం కావట్లేదు వారు మిమ్మల్ని , విమర్శిస్తున్నారు ,మీరు విమర్శించలేదు ,వివరిస్తున్నారు , ఒకరిని మన్నం , విమర్శకుడదు , ఆ అర్హత మనకు , లేద్దు , న్యాయము తీర్చువాడు పార్లోకమున్న ,సింహాసనంపై, ఉన్నాడు ,
బ్రదర్ నాకు ఒక డౌట్ ఇశ్రాయేలు ప్రజలకోసం యెహోషువ గారు ఒకరోజంత ప్రార్థన చేస్తేగాని సాయంత్రానికి దేవుడు సమాధానము చెప్తాడు మరి అమ్మ తేజగారికి వెంట వెంటనే ఎలా దేవుడు చెప్తున్నాడు ఇది నిజమా చెప్పండి బ్రదర్ 🙏🙏🙏🙏🙏
అసలు విమర్శలు వద్దండి ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ పోండి మీరు వాక్యాన్ని బోధిస్తున్నారు, బోధించండి వారు అది తప్పని మిమ్ములను అనట్లేదు కదా, వాళ్లు కూడా వాక్యాన్ని మారు మనసుని ప్రకటిస్తారు మీకెందుకు ప్రజలకు లేని బాధ..మీరు నమ్మింది మీకు మంచిదనిపించింది ,, కరెక్ట్ అయింది మీరు చేసుకుంటూ పోండి సార్
తప్పుగా అనుకోకపోతే నా చిన్న మాట మీరు ఆమె వివరాలు తెలుసుకొని దగ్గరికి వెళ్లి సందర్శించి తల మీద చేతులు నుంచి ప్రార్థించండి అంతేగాని పరి సేవకునికి తీర్పు తీర్చవద్దు అని దేవుడు చెప్తున్నాడు నేను ఆయన అనుచరుడిని కాదు అభిమానిని కాదు మీ సేవ పరిచర్యను చూస్తున్నాను అతనిలో ఏదైనా లోపం ఉంటే దేవుడు సరి చేస్తాడు మీలాంటి గొప్ప సేవకులు ఇలాంటి వీడియోస్ చేయడం కరెక్ట్ కాదని నా అభిప్రాయం
Bible lo thappu chesthuna vari ni hecharincha vachu dhevuni ni naamamu avamanapadakunda ala cheyakudadhu ani cheppa vachu dhevu ni vakyam cheppali suchana kriyalu cheyamani akkada cheppa ledhu Bible lo
@@anithamaddala6170 రోమీయులకు 14:4 పరుని సేవకునికి తీర్పు తీర్చుటకు నీ వెవడవు? అతడు నిలిచియుండుట యైనను పడియుండుటయైనను అతని సొంత యజమానుని పనియే; అతడు నిలుచును, ప్రభువు అతనిని నిలువబెట్టుటకు శక్తి గలవాడు. 1కోరింథీయులకు 6:7 ఒకనిమీద ఒకడు వ్యాజ్యెమాడుట మీలో ఇప్పటికే కేవలము లోపము. అంతకంటె అన్యాయము సహించుట మేలు కాదా?
మత్తయి సువార్త లో యేసు క్రీస్తు ప్రభువు చేసిన సూచక క్రియలు అద్భుతాలు ప్రవచనాలు స్వస్థత లు చేసినట్లు కనబడుతుంది అక్కడ ఎంత మంది రోగులు ఉంటే అంత మంది కి స్వస్థత కలిగింది మత్తయి 4:23-2 4వచనాలు చదువండి
కొన్ని ఆత్మలైనా రక్షింప బడతాయి కదా మోసమో real లో మనకనసరం అనడం ఆ వివేకం.దేవున్ని అవమాని స్తున్నాడు అమ్మతేజ.యేసయ్యనన్నుపీలవమంటూ వుంటే పిలవకూడదా ప్రజలారా మీరే చెప్ప0డి అంటూ పావనిని పిలువగా లేచి నిలబడింది.తన భర్త తట్టు చెయ్యి చూప గా నీవు వచ్చావా ప్రశాంత్ అన్నాడు పావ నిప్రవీణ్ అనినిసెలవిచ్చింది.రాననీవచ్చా డన్నట్టు వ్యక్త మయింది. పేరు తప్పు పలి కాడు. తను చేస్తున్నది ఫేక్ అని ఇట్టే అర్థ మవుతుంది.ఎవరి సంఘం లో వారే ప్రేయర్ చేసుకొని స్వస్ర్తతలు జరుపుకో గలిగితే రండి అని ఆహ్వానమెందుకు. అమ్మగారు ఎలుకలను తరిమి వేయమని ప్రార్థన చేస్తే తరిమేచాడట యేసయ్య.అర టి పండ్లను అభిషేకించి పిల్లలు లేనివారికి సనాతన0 కలిగి0చే విధానం ఆ0గీక రిస్తారా? గిద్యోను ముందే తెలుసు ముకా ము కీ తెలియకపోయినా whatapp లో 23nd.message పెట్టినట్టు స్టేజ్ మీద తనే చెప్పుకున్నాడు అంటే తను నియ మించు కున్న వారితో భూటకం ఆడుతు న్నాడని తెలుస్తుంది.ఇది ప్రజలను మోసం చేసిబైబిలుదేవునికిఅవమానంకలిగస్తూన్న సాతాను పుత్రులు. డ్రామాను తలపించి0 ధికాని నిజం అనిపించలేదు.
68 మంది సహోదరులు కామెంట్స్ పెట్టారు, మీలో నిజంగా దేవునితో ఎంతమంది కనీసం రోజు 1 గంట సమయం గడుపుతారు, మీ గుండె మీద చెయ్యి పెట్టుకొని యి మెసేజ్ కి replay yes అని పెట్టండి.
brother and sister dont see the mans healing you can see gods healing you follow the jesus can do mircles dont follow the man women follow jesus 🌍🌍🌍🌍🌍💖💖💖💖💖
విశ్వాసులకు చెప్పినట్లుగానే.... సేవకులకు కూడా చెప్పండి బ్రదర్... మీకిచ్చిన సంఘం లోనే వాక్యం చెప్పండి.... రోగులకు స్వస్థత చేయండి.... బహిరంగ సువార్తలు పెట్టి... పేరు పెట్టి పిలుస్తామ్... అని మీరు చెప్పడం ఎందుకు.... స్థానిక సంఘ కాపరి లేడా.... పేరుపెట్టి పిలవడానికి.... ఒకవూరినుండి ఇంకోవూరికి వెల్లాల చెప్పండి.... అక్కడ వున్న సేవకులకు అలాంటి కృపావరాలు లేవంటారా.... ఎందుకు విశ్వాలుల మీద చిల్లర వేరుకోవడం.... నన్ను క్షమించాలి.... అపోస్తలలు ఎక్కడ ఒకే చోట వుంది.... నేనే పిలుస్తా .... నాకు మాత్రమే కృపావరాలు వున్నవి అని చెప్పుకోలేదు .... కృపావరాలు సంఘ క్షేమమం కోసం.... ఇప్పుడు అమ్మతేజ గారి మీటింగ్స్ పెట్టేచోట సంఘాలు క్షేమంగా లేవంటారా చెప్పండి....
అమ్మ తేజ గారు కాదు దేవుని సెలవు అయితేనే వారు పేరు పెట్టి పిలుస్తారు దేవుడు మాత్రమే పిలుస్తారు అది కూడా అర్ధం కాదా దేవుని చేతిలో వారు ఒక పాత్ర మాత్రమే అడి దేవుని కార్యము దేవుని చిత్తము అయితేనే స్వ స్థత జరుగుతుంది
Devudu porapatu padi oka Peru badulu tappu Peru kuda petti pilustara okasari mind petti alochinchandi Praveen ki badulu Prasanth annaru adhi tappu kadha
ఆ మాటలు మాట్లాడడానికి సిగ్గుందా మీకు అది దేవుని పని అది విమర్శించడానికి నువ్వు ఎవరు ఇన్ని రోజులు నువ్వు మంచి పాస్టర్ అనుకున్నావ్ రా ఓ మాట్లాడావంటే బాగుండదు యూట్యూబ్లో
అమ్మ తేజ గారిని నాశనం చేయాలని విజయ ప్రసాద్ రెడ్డి గారు అనుకున్నారు తమ్ముడు ఐ లవ్ యు అని చెప్పి కత్తితో పొడిచిన విజయ ప్రసాద్ రెడ్డి అమ్మ తేజ గారి నన్ను నడిపించేది పరిశుద్ధాత్మ దేవుడు అమ్మ తేజ గారు ఎంత దీనంగా ఉన్నాడో ఒకసారి ఆ వీడియోలో చూస్తే గుండెలు పగిలిపోతాయి పాపం అమ్మ తేజ పాస్టర్😂😂😂
Very good sir. Your clarification to praise the Lord get healing Very ni❤ce . First praise Him and ĝlorify HIM ÞHEN ASK HIM ÌN PRÀYER ŴITH GOOD FAITH. If necessary again and again ask HIM in your prayer , You can get it .Don''t be discouraged.May GOD BLESS YOU ALL .ÒK SIR THANK YOU.
Good explanation & right speaking.
Yse 100% super msg Brother Garu 🙏🙏🙏🙏✝️✝️✝️🛐🛐🛐😢😢😢😢🙏🙏🙏🙏🛐🛐🛐🛐🙏🙏amen amen amen 🙏🙏🙏🙏🙏
మీరు చెప్పింది చాలా కరెక్ట్
Thanku brother. You are our real GOD's real represent. Thank GOD for your msg.
Praise the Lord. Yes you are Correct. Thank you brother. God bless you..
దోచుకొని తింటున్న తేజ
Chala baga n chala correct ga cheparu Anna, God bless you
1 Corinthians(మొదటి కొరింథీయులకు) 15:19
19.ఈ జీవితకాలము మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించువారమైనయెడల మనుష్యులందరి కంటె దౌర్భాగ్యులమై యుందుము.
మనకు పోవాల్సింది రోగము కాదు
పాపము,
పరలోకరాజ్యనికి ఆటంకం రోగము కాదు పాపము
ఒక వేళ మరణకరమైన రోగము వస్తే నీ కున్న విశ్వాసం భక్తి దేవుని యందు భయము ఉన్న యెడల దేవునికి ఇష్టం అయితే దేవుడు నిన్ను స్వస్థత కలుగిస్తాడు.
Good మంచి మాటలు చెప్పినారు brother
Yemi manchi matalu chepparu? Gorre gaaru? Vaadu mosam chesinaa prashnincha kudadhu Ani cheppadu ? Yidhi manchi maatanaa gorre?
Praise the Lord, well said brother.
Vadhanalu ayyagaru very Good message ayyagaru God bless you all amen
Good message anna 👏 👍 praise the lord 🙏
Nicely spoken...May God bless you
అలీషా గారు,🎉 మీరు చాల గోపగా చేపారు , ఐతే ఎవరికి అర్ధం కావట్లేదు వారు మిమ్మల్ని , విమర్శిస్తున్నారు ,మీరు విమర్శించలేదు ,వివరిస్తున్నారు , ఒకరిని మన్నం , విమర్శకుడదు , ఆ అర్హత మనకు , లేద్దు , న్యాయము తీర్చువాడు పార్లోకమున్న ,సింహాసనంపై, ఉన్నాడు ,
God bless you brother chala vivaramuga cheppinaru
Praise the lord brother Thins you
Good advice God bless you
❤ baga chepuvu anna
Good Baga cheparu andi
Chala mandhi sathiya vakayamlo nadipenchali antunaru gani sathiya vakayamlo nadipenchali Ane Dhaka vallu brathiki vundaliga vakachari alochichandi andharu
బ్రదర్ నాకు ఒక డౌట్ ఇశ్రాయేలు ప్రజలకోసం యెహోషువ గారు ఒకరోజంత ప్రార్థన చేస్తేగాని సాయంత్రానికి దేవుడు సమాధానము చెప్తాడు మరి అమ్మ తేజగారికి వెంట వెంటనే ఎలా దేవుడు చెప్తున్నాడు ఇది నిజమా చెప్పండి బ్రదర్ 🙏🙏🙏🙏🙏
అద్భుతం బ్రదర్. ఆత్మీయత అంటే ఇలా ఉండాలి. గాడ్ బ్లెస్ యు.
Correct ga chepparu bro
🙏🙏🙏👍👍👍👌👌👌
Mee statement correct ga undi theerpu ayana thirusthadu kada ayana manalani divarathrulu dyaninchamannadu kani vimarsinchamanaledu
Praise the lord Good message Brother 👍🙏
👌🏻👌🏻👌🏻👌🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻
Anna meeru kuda vimarsalu cheyyakandi, mee channel lo sakshalu chala goppaga untay
Veelllaki power unte miracle cheyyali bro ledhaa uurakundaali
Praise the lord brother.. ela openga mattladatam valla meru ami msgs esthunnaru christinate ki
😄చాబాగుగాచెప్పినారు బ్రదర్ ఆమేన్
God bless you anna
అసలు విమర్శలు వద్దండి ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ పోండి మీరు వాక్యాన్ని బోధిస్తున్నారు, బోధించండి వారు అది తప్పని మిమ్ములను అనట్లేదు కదా, వాళ్లు కూడా వాక్యాన్ని మారు మనసుని ప్రకటిస్తారు మీకెందుకు ప్రజలకు లేని బాధ..మీరు నమ్మింది మీకు మంచిదనిపించింది ,, కరెక్ట్ అయింది మీరు చేసుకుంటూ పోండి సార్
@@sammichael3305 చాలా బాగా చెప్పారు బ్రదర్ మీలాంటి వాళ్ళు మాట్లాడాలి..🙏🙏
ఇది అంత చేసింది పెద్ద సాతాను విజయి ప్రసాద్ గర్వం
తప్పుగా అనుకోకపోతే నా చిన్న మాట మీరు ఆమె వివరాలు తెలుసుకొని దగ్గరికి వెళ్లి సందర్శించి తల మీద చేతులు నుంచి ప్రార్థించండి అంతేగాని పరి సేవకునికి తీర్పు తీర్చవద్దు అని దేవుడు చెప్తున్నాడు
నేను ఆయన అనుచరుడిని కాదు అభిమానిని కాదు మీ సేవ పరిచర్యను చూస్తున్నాను అతనిలో ఏదైనా లోపం ఉంటే దేవుడు సరి చేస్తాడు మీలాంటి గొప్ప సేవకులు ఇలాంటి వీడియోస్ చేయడం కరెక్ట్ కాదని నా అభిప్రాయం
Currect ga chepparu
కరెక్ట్ గా చెప్పారు
Bible lo thappu chesthuna vari ni hecharincha vachu dhevuni ni naamamu avamanapadakunda ala cheyakudadhu ani cheppa vachu dhevu ni vakyam cheppali suchana kriyalu cheyamani akkada cheppa ledhu Bible lo
@@anithamaddala6170 రోమీయులకు 14:4
పరుని సేవకునికి తీర్పు తీర్చుటకు నీ వెవడవు? అతడు నిలిచియుండుట యైనను పడియుండుటయైనను అతని సొంత యజమానుని పనియే; అతడు నిలుచును, ప్రభువు అతనిని నిలువబెట్టుటకు శక్తి గలవాడు.
1కోరింథీయులకు 6:7
ఒకనిమీద ఒకడు వ్యాజ్యెమాడుట మీలో ఇప్పటికే కేవలము లోపము. అంతకంటె అన్యాయము సహించుట మేలు కాదా?
Yes correct!!
meeru meere kottukoni chavandi ,
Mee videos chusi chala mandi kachithnga Prabhu ni nammukuntaru ,
Great nice
మత్తయి సువార్త లో యేసు క్రీస్తు ప్రభువు చేసిన సూచక క్రియలు అద్భుతాలు ప్రవచనాలు స్వస్థత లు చేసినట్లు కనబడుతుంది అక్కడ ఎంత మంది రోగులు ఉంటే అంత మంది కి స్వస్థత కలిగింది మత్తయి 4:23-2 4వచనాలు చదువండి
కొన్ని ఆత్మలైనా రక్షింప బడతాయి కదా
మోసమో real లో మనకనసరం అనడం
ఆ వివేకం.దేవున్ని అవమాని స్తున్నాడు
అమ్మతేజ.యేసయ్యనన్నుపీలవమంటూ
వుంటే పిలవకూడదా ప్రజలారా మీరే చెప్ప0డి అంటూ పావనిని పిలువగా లేచి
నిలబడింది.తన భర్త తట్టు చెయ్యి చూప
గా నీవు వచ్చావా ప్రశాంత్ అన్నాడు పావ నిప్రవీణ్ అనినిసెలవిచ్చింది.రాననీవచ్చా
డన్నట్టు వ్యక్త మయింది. పేరు తప్పు పలి
కాడు. తను చేస్తున్నది ఫేక్ అని ఇట్టే అర్థ
మవుతుంది.ఎవరి సంఘం లో వారే ప్రేయర్ చేసుకొని స్వస్ర్తతలు జరుపుకో
గలిగితే రండి అని ఆహ్వానమెందుకు.
అమ్మగారు ఎలుకలను తరిమి వేయమని
ప్రార్థన చేస్తే తరిమేచాడట యేసయ్య.అర
టి పండ్లను అభిషేకించి పిల్లలు లేనివారికి
సనాతన0 కలిగి0చే విధానం ఆ0గీక
రిస్తారా? గిద్యోను ముందే తెలుసు ముకా
ము కీ తెలియకపోయినా whatapp లో
23nd.message పెట్టినట్టు స్టేజ్ మీద
తనే చెప్పుకున్నాడు అంటే తను నియ
మించు కున్న వారితో భూటకం ఆడుతు
న్నాడని తెలుస్తుంది.ఇది ప్రజలను మోసం
చేసిబైబిలుదేవునికిఅవమానంకలిగస్తూన్న సాతాను పుత్రులు. డ్రామాను తలపించి0
ధికాని నిజం అనిపించలేదు.
@@pushparajukamalaapuram349 ఎంత పెద్ద మెసేజ్ చాలా ప్రేమ ఉంది మీకు మీరు కూడా అభిషేకం పొందుకొని అంత కంటే గొప్ప కార్యాలు చేయాలి
👏👏🙏🙏👌👌
Don't criticise any pastor or Evangelist or Believer. Its God's Duty. Don't Judge yourself. God is there Becareful!!!
🙏🙏🙏🙏😀😀
🙏🙏🙏🙏
దేనికైనా సరే సమయం ఉంటుంది.
దొంగ పా స్టర్ ల కి అగ్ని గుండం రెడీ గా వున్న దీ బ్రదర్. గాడ్ బ్లెస్స్ you
Praise the lord 🙏🏻🙏🏻ayya
68 మంది సహోదరులు కామెంట్స్ పెట్టారు, మీలో నిజంగా దేవునితో ఎంతమంది కనీసం రోజు 1 గంట సమయం గడుపుతారు, మీ గుండె మీద చెయ్యి పెట్టుకొని యి మెసేజ్ కి replay yes అని పెట్టండి.
Yes
spend time in prayer
Everything will be fine
brother and sister dont see the mans healing you can see gods healing you follow the jesus can do mircles dont follow the man women follow jesus 🌍🌍🌍🌍🌍💖💖💖💖💖
Ammateja gurinchi vadileyandi,migata pasters anta emchestunnaru,miranta swastaparachalera.atani viswasam varaku atanu chesukuntunnadu.inta baadenduku me andariki,ameni merandaru kalasi swastaparchandi,.
మీలాంటి క్రైస్తవ ఎరుపూకు లు కాకినాడ విజయవాడ సైడు yekkuva
దేవునికి దైవజనుడికి తేడా లేదా బ్రదర్
Dont criticise plz do ministry
Emyya.... Devudu neeku kuda kanabadi ila cheyppamannada ...
మీరు కూడా విమర్శలు చేయడం మొదలు పెట్టారు బాధాకరం.ఏవిదమైనవైనసరే
వీళ్ళంతా దేవునితో ప్రార్ధన లొ గడపని సమూహం.
Yes Brother!! Testimony petti brathikesthunnadu ee Brother!!! Wrong onpartof him . @@క్రీస్తు_సహవాసం
విమర్శలు కాదు,, నిజానిజాలు తెలియజేయడం.అయినా బైబిలు అసలు ఉద్దేశం మీకు తెలిస్తేనే కదా! వెరీ గొర్రెలకు
@@macedoniagospelteam1371 nijame veellaki Bible gurimchi sarigga teliyatledu.....veellu ane kadu 100 lo 90% alage unnaru
@@sadachandrika3551 బైబిల్ లో ఏముందో మీరు చెప్పి సహాయం చేయొచ్చుగా బ్రదర్.
Naku teliyaka aduguthanu., evado okkadu chepthyny kani meeku telvaledu amma teja yelanti vadu anni. Okka kuka morugithy chalu migatha kukalu moriginatu. Evado start chesthy kani vellaki telvadhu
Sorry avindi chalu enka vedichi pettandi Pastar garu please
Vachina valandaru swasthatalu ponda vachu pondaka povachu adi devuni karyam .... Mari kament chesevalu swastha cheyyavachhukada veetiki karanam devuni sevakulalo asuya karanam.
Good master
కవరింగ్ లు ఆపండయ్య బాబు
విశ్వాసులకు చెప్పినట్లుగానే.... సేవకులకు కూడా చెప్పండి బ్రదర్... మీకిచ్చిన సంఘం లోనే వాక్యం చెప్పండి.... రోగులకు స్వస్థత చేయండి....
బహిరంగ సువార్తలు పెట్టి... పేరు పెట్టి పిలుస్తామ్... అని మీరు చెప్పడం ఎందుకు.... స్థానిక సంఘ కాపరి లేడా.... పేరుపెట్టి పిలవడానికి.... ఒకవూరినుండి ఇంకోవూరికి వెల్లాల చెప్పండి.... అక్కడ వున్న సేవకులకు అలాంటి కృపావరాలు లేవంటారా.... ఎందుకు విశ్వాలుల మీద చిల్లర వేరుకోవడం.... నన్ను క్షమించాలి.... అపోస్తలలు ఎక్కడ ఒకే చోట వుంది.... నేనే పిలుస్తా .... నాకు మాత్రమే కృపావరాలు వున్నవి అని చెప్పుకోలేదు .... కృపావరాలు సంఘ క్షేమమం కోసం.... ఇప్పుడు అమ్మతేజ గారి మీటింగ్స్ పెట్టేచోట సంఘాలు క్షేమంగా లేవంటారా చెప్పండి....
అమ్మ తేజ గారు సంఘంలో వాక్యం చెప్పురా ఇది ప్రతి మీటింగులో స్వస్థత
Manchi ga matlaru bro
ని విస్వాసమే ని ను స్వస్త పరిచును
ఎవరు ఏమిచేసినా దేవుడు వాళ్ళచేత చేయిస్తున్నారా?... పరిచర్య దేవునిది బ్రదర్ మనుష్యులది కాదు ఎవరికి నచ్చినట్టు వాళ్ళుచేయుటకు.
*దేవుడు చెప్పినది చెయ్యండి*
Brother meeru kuda vimarshalu chestunnaru
Pastors anthea sitan la ayygaru. Antha amma teja garimeedha paduthunnaru😂😂
నీలాంటి వాడు ఉండబట్టే
అమ్మ తేజ గారు కాదు దేవుని సెలవు అయితేనే వారు పేరు పెట్టి పిలుస్తారు దేవుడు మాత్రమే పిలుస్తారు అది కూడా అర్ధం కాదా దేవుని చేతిలో వారు ఒక పాత్ర మాత్రమే అడి దేవుని కార్యము దేవుని చిత్తము అయితేనే స్వ స్థత జరుగుతుంది
పేరు పెట్టి పిలవడం వాక్యానుసరమే కాదు
ఏ వాక్య ఆధారముతో పేరుపెట్టి పిలుస్తారు? యేసు పిలచినది శిష్యులుగా చేయడం కోసం పిలిచారు. స్వస్తపరచడానికి ఎవరిని పిలవలేదు.
ఊరుకో తల్లీ....ఇంకా ఇంత ఆజ్ఞానం మీలో వుందా
Devudu porapatu padi oka Peru badulu tappu Peru kuda petti pilustara okasari mind petti alochinchandi Praveen ki badulu Prasanth annaru adhi tappu kadha
Praveen Peru దేవుడు తప్పుగా ప్రశాంత్ అని చెప్పాడా. సంఘాన్ని పాడు చేస్తుంటే తెలిసి కూడా మౌనంగా వుండాలా
ఆ మాటలు మాట్లాడడానికి సిగ్గుందా మీకు అది దేవుని పని అది విమర్శించడానికి నువ్వు ఎవరు ఇన్ని రోజులు నువ్వు మంచి పాస్టర్ అనుకున్నావ్ రా ఓ మాట్లాడావంటే బాగుండదు యూట్యూబ్లో
Merandhar pastars kuchoni matladukodi sar
Babu miku dandalu babu ra maku enti e bada
😂😂😅😅
ఏసుప్రభు తేజ గారికి సమానం
Ooruko
Syathanu pooo pakakku
అమ్మ తేజ గారిని నాశనం చేయాలని విజయ ప్రసాద్ రెడ్డి గారు అనుకున్నారు తమ్ముడు ఐ లవ్ యు అని చెప్పి కత్తితో పొడిచిన విజయ ప్రసాద్ రెడ్డి అమ్మ తేజ గారి నన్ను నడిపించేది పరిశుద్ధాత్మ దేవుడు అమ్మ తేజ గారు ఎంత దీనంగా ఉన్నాడో ఒకసారి ఆ వీడియోలో చూస్తే గుండెలు పగిలిపోతాయి పాపం అమ్మ తేజ పాస్టర్😂😂😂
Vaadu atla acting chesthunnadu...Amma teja gaadu
ఆపురా నీ ఎరుపూకు మాటలు