Hallelujah glory to God andi pastor garu konni ప్రశ్నలు సందేహాలకు కరెక్ట్ ga సమాధానమిచ్చారు.. కానీ కొన్నిటికి సరిగా చేపలేకపోయారు .. మీకు చెప్పే అంతటి వాళ్ళము కాదు కానీ.. త్రిత్వము అంశం లొ.. వారు ముగ్గురు గా లేరు ఒక్కరే ముగ్గురు గా పని చేశారు... తండ్రీ గా ఉన్నది ఆయనే, కుమారునిగా వచ్చిందీ ఆయనే, పరిశుద్ధాత్మ ఆయనే, ఆయన ఉన్నవాడు. అనువా డు...సర్వ సృష్టి కి యజమాని అయిన వాడు.. ఒక్కడే అయిన దేవుడు... సజీవుడు.. యేసుక్రీస్తు అని పేరు.. ఆమేన్ hallelujah..
దేవుడు ఒక్కడే,ప్రకటన గ్రంథము 1:18 18.నేను మొదటివాడను కడపటివాడను జీవించువాడను; మృతుడనైతిని గాని ఇదిగో యుగయుగములు సజీవుడనైయున్నాను. మరియు మరణముయొక్కయు పాతాళలోకము యొక్కయు తాళపుచెవులు నా స్వాధీనములో ఉన్నవి.
మొదటి యోహాను 5:20 20.మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందున్నవారమై సత్యవంతుని యందున్నాము. ఆయనే నిజమైన దేవుడును నిత్యజీవమునైయున్నాడు. యెషయా గ్రంథము 9:6 6.ఏలయనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడెను ఆయన భుజముమీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. రోమీయులకు 9:5 5.పితరులు వీరివారు; శరీరమునుబట్టి క్రీస్తువీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారియైన దేవుడైయుండి నిరంతరముస్తోత్రార్హుడై యున్నాడు. ఆమేన్. ఈ వాక్యాలను బట్టి ఒక్క దేవుడు అని గ్రహించగలం
God bless you Anna Garu Jesus Christ power and🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 praise the Lord
Priase the lord brother message wonderful l like u thank u so much butiful messages mohangaru maralani chruch ki ravalini prayerful ga vundalani maralani marumanasu pondalani job kosam prayer cheyandi Jeevan mounika kumaramma krishna santhosham Alekhya Raju Rathnkumar kotiswaerrao job kosam prayer cheyandi Esther garu prayerful ga vundalani maralani marumanasu pondalani job kosam prayer cheyandi request brother priase the lord 😭😭😭😭💏💏💏💏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹⛪⛪⛪⛪🌹🌹🌹
Exodus 20:1-3 “And God spoke all these words, saying, ‘I am the Lord your God, who brought you out of the land of Egypt, out of the house of slavery. You shall have no other gods before me.'” Deuteronomy 6:4 Or The Lord our God is one Lord; or The Lord is our God, the Lord is one; or The Lord is our God, the Lord alone Isaiah 43:11 I, I am the Lord, and besides me there is no savior. When asked which commandment is greatest, he responds (in Matthew 22:37): “Thou shalt love the Lord thy God with all thy heart, and with all thy soul, and with all thy mind…the second is like unto it, Thou shalt love thy neighbor as thyself. Sir, There is no three Gods in bible. There is only one God. Don’t just follow catholic traditions. If you say three Gods you are going against first commandment.
Sorry Anna bible questions ki shaffy answers cheppinattundhi thanaku bible thelavadhu meeku thelusu kadha ee questions ku bible loo viluvina answer's untavi sraddaga chadivi marokka sari cheppandi
అయ్యా ముగురు వక్కరాయితే, ముగురి మనసు వక్కటే అవ్వాలికదా? మత్తయి 24: 36 ప్రాకారం యేసు రకడ యేసుకే రహస్యం. అధి తండ్రికి మాత్రమే తెలుస్తుంది. Mari yesuki parisudhathmaku theliyadu !. Kanuka vakyam pariseelinchadi pleas. Sontha matalucheppakandi.
Vandanalu ayya Garu Bible lo trinity ledhu annaru Mari emunnadho with reference tho chupinchandi sir. Jehovah devudu ayana kumarudu kristu tharvatha parisuddathmudu. Varu varu time choppuna vari pani chesaru miru massage Baga chepparu kani trinity visayam lo wrong chepparu
Brother my small request Bible answering different between Non-living things ,living things and between human origani life God's voice power from Bible can be get any Bible reference biology scintificaly and genaral please answer
Hebrews(హెబ్రీయులకు) 1:7,8,9,10,11,12 7.తన దూతలను వాయువులుగాను(లేక, ఆత్మలుగాను)తన సేవకులను అగ్ని జ్వాలలుగాను చేసికొనువాడు అని తన దూతలనుగూర్చి చెప్పుచున్నాడు 8.గాని తన కుమారునిగూర్చియైతే దేవా, నీ సింహాసనము నిరంతరము నిలుచునది;నీ రాజదండము న్యాయార్థమయినది. 9.నీవు నీతిని ప్రేమించితివి దుర్నీతిని ద్వేషించితివి అందుచేత దేవుడు నీతోడివారికంటె నిన్ను హెచ్చించునట్లుగా ఆనందతైలముతో అభిషేకించెను. 10.మరియు ప్రభువా, నీవు ఆదియందు భూమికి పునాది వేసితివి 11.ఆకాశములుకూడ నీ చేతిపనులే అవి నశించును గాని నీవు నిలిచియుందువు అవన్నియు వస్త్రమువలె పాతగిలును 12.ఉత్తరీయమువలె వాటిని మడిచివేతువు అవి వస్త్రమువలె మార్చబడును గాని నీవు ఏకరీతిగానే యున్నావు నీ సంవత్సరములు తరుగవు అని చెప్పుచున్నాడు.
గొప్ప దేవుడవు నమ్మదగిన దేవుడవు నీవే నాయనా మీకు వందనాలు 🙏🏻
Hallelujah glory to God andi pastor garu konni ప్రశ్నలు సందేహాలకు కరెక్ట్ ga సమాధానమిచ్చారు.. కానీ కొన్నిటికి సరిగా చేపలేకపోయారు .. మీకు చెప్పే అంతటి వాళ్ళము కాదు కానీ.. త్రిత్వము అంశం లొ.. వారు ముగ్గురు గా లేరు ఒక్కరే ముగ్గురు గా పని చేశారు... తండ్రీ గా ఉన్నది ఆయనే,
కుమారునిగా వచ్చిందీ ఆయనే,
పరిశుద్ధాత్మ ఆయనే,
ఆయన ఉన్నవాడు. అనువా డు...సర్వ సృష్టి కి యజమాని అయిన వాడు.. ఒక్కడే అయిన దేవుడు... సజీవుడు.. యేసుక్రీస్తు అని పేరు.. ఆమేన్ hallelujah..
దేవుడు ఒక్కడే,ప్రకటన గ్రంథము 1:18
18.నేను మొదటివాడను కడపటివాడను జీవించువాడను; మృతుడనైతిని గాని ఇదిగో యుగయుగములు సజీవుడనైయున్నాను. మరియు మరణముయొక్కయు పాతాళలోకము యొక్కయు తాళపుచెవులు నా స్వాధీనములో ఉన్నవి.
మొదటి యోహాను 5:20
20.మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందున్నవారమై సత్యవంతుని యందున్నాము. ఆయనే నిజమైన దేవుడును నిత్యజీవమునైయున్నాడు.
యెషయా గ్రంథము 9:6
6.ఏలయనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడెను ఆయన భుజముమీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును.
రోమీయులకు 9:5
5.పితరులు వీరివారు; శరీరమునుబట్టి క్రీస్తువీరిలో పుట్టెను. ఈయన
సర్వాధికారియైన దేవుడైయుండి నిరంతరముస్తోత్రార్హుడై యున్నాడు. ఆమేన్.
ఈ వాక్యాలను బట్టి ఒక్క దేవుడు అని గ్రహించగలం
దేవునికే మహిమ కలుగునుగాక. ఆమెన్
Praisethelord
దేవుని చిత్తం దేవుని సంకల్పం ప్రకారం ఆలోచించేది
Wonderful clarification on "Trinity"
Praise the Lord Jesus
Daiva janulanu vandanamu chakkagaa vivarinchaavayya
Praise the Lord brother vandhanalu amen
Anna thrithvam gurinchi baga chepparu praise the lord hallelujah amen
Pastor,u,r, mighty weaponforlord
Chala baga ardham ayela answers cheparu, uncle praise God
పాష్టర్ గారు వందనములండి మీ.బోధలు విని అనందించేవారికి బైబిల్ బోదలు.అసలు నచ్చవండి ఎందుకంటే వారి దృష్టికి.మీరే దేవుడు
Shut up.
మొత్తం సోది చెపుతున్నాడు , సొంత ఆలోచన చెపుతున్నాడు " దేవుడు గూర్చి గొప్ప పాస్టర్లకు అర్థం కాలేదు "
amen
Baga chepparu thank you brother 🙏
యేసు క్రిస్తూ 40 దినములు ఉపవాసం ఉన్నారు కాబట్టి మనం కూడా ఉండాలా
Super ga cheapparru Andi pastor Garu,
God bless you
Praise the lord ayya
Glory to be god 🙏🙏
దైవజనులకు వందనములు. చాలా చక్కగా వివరించారు
God bless you Anna Garu Jesus Christ power and🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 praise the Lord
Amen 🙇🙇♀️
Praise to be God
PRAISETHELORD SIR 🙏
అయ్యా మీ మాటల్లో ఒక అద్భుతం ఉంది
వందనములు నాయనా
Praise the lord Pastor garu
Praise the lord Annayya 🙏🙏🙏
Prise The Lord Amen
Praise the Lord🙏 jermiah sir
Chala vishayalu telusukunamu annayya
❤
Praise the lord 🙏
Okay
Praise to god
Prise the lord 🙏 pastor Garu meru anni prasnalaku samadhaanam correct ga cheppu thinnaaru 🙏🙏 pastor garu
Good misg praise the lord amen
✝️🛐🛐🛐🛐🙏🙏🙏🙏🙏💐🌹
Good explaining brother... thank you ✝️✝️✝️ Amen
Praise the lord
Glory to GOD hallelujah 🙌🙌🙏🙏🔥🔥
I John 5:7
Indicates Trinity
Trinity God nenu chusanu
💐🙏💐
God bless you brother
Only one God.
Not three.
Praise the lord brother wonderful explanation brother wonderful msg excellent Glory to God Amen 🙏🙏🙏🙏🙏
Wonderful knowledge. Wonderful answers. God may bless you abundantly 🙏🏾
Glory to the Jesus
Priase the lord brother message wonderful l like u thank u so much butiful messages mohangaru maralani chruch ki ravalini prayerful ga vundalani maralani marumanasu pondalani job kosam prayer cheyandi Jeevan mounika kumaramma krishna santhosham Alekhya Raju Rathnkumar kotiswaerrao job kosam prayer cheyandi Esther garu prayerful ga vundalani maralani marumanasu pondalani job kosam prayer cheyandi request brother priase the lord 😭😭😭😭💏💏💏💏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹⛪⛪⛪⛪🌹🌹🌹
Praise the Lord brother gaaru nd tq so much for u r answers 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
praise the lord brother garu.🙏🙏🙏
వందనాలు అన్న గారు
Praise the lord 🙏🙏🙏🙏🙏🙏🙏 sir
Ethaniki Entha Varakey Thelusu ,Narakaniki thisukuni velley Bodhalu Antey evey Mari
Wonderful words brother . Praise the Lord
Praise the lord brother wonderful answers
Superrrrrrrr anna
Mudati Theshalonikalaku vrasina Phatrika. 4 3 to 6. Devini chitham Read every one
Wonderful explaining Anna 👌👌👌👌👌👌
Super cheputunnaru sir
Praise the Lord anna
Good Ansar
మరియమ్మను పూజించి పోప్ మాట వినేవారు పరలోకం ఎల వెళ్లతారో ఎడ్వర్డ్ గారు చెప్పాలని కోరుతున్నాను.
Excellent brother 👍
ప్రతీది డబుల్ స్టాండర్డ్ యేన
super masage sir
Praise the Lord brother
Branham true prophet.
👌 👍
Vandanalu ayyagaru
Praise the lord Anna 🙏
Okariki chusanu
Praise the Lord Bro
అన్నా వందనాలు
KSHAMINCHU NAANNA.NAANNA.NAANNA.
Praise the Lord brother. Keep it up.
Ⓜ️
👌👍🤝🙏👏🙏🤝👌👍
Good video 👍
Iddarinichusanu
Praise the lord uncle
మీ మాటలు ఈ లోకం నీతిగా బ్రతకడానికి ఉపయోగం but నిత్యజీవం పొందుకోలేరు.... త్రిత్వం చెప్పినప్పుడే మీ పరిస్థితి అర్ధం అవుతుంది...
త్రిత్వనికి మీ సొంత వ్యాఖ్యానం ఇచ్చారు..
మార్చుకోండి
తండ్రి , తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుడు,
కుమారున్ని, మిగిలిన ప్రజలను తండ్రితో కలిపే ఆయన ఆత్మ
sir, tritwaanni vivarinchadaaniki lokasambanda examples kaadu, references explaination cheppali
Yes brother. Ithanu eppudu sodi cheputhane untadu. Vaakyam cheppadu.
Genesis 1:26
@@nagendrababunakka1052 ,Peru lone Undi Ni budhi
,
Exodus 20:1-3 “And God spoke all these words, saying, ‘I am the Lord your God, who brought you out of the land of Egypt, out of the house of slavery. You shall have no other gods before me.'”
Deuteronomy 6:4 Or The Lord our God is one Lord; or The Lord is our God, the Lord is one; or The Lord is our God, the Lord alone
Isaiah 43:11 I, I am the Lord, and besides me there is no savior.
When asked which commandment is greatest, he responds (in Matthew 22:37): “Thou shalt love the Lord thy God with all thy heart, and with all thy soul, and with all thy mind…the second is like unto it, Thou shalt love thy neighbor as thyself.
Sir, There is no three Gods in bible. There is only one God. Don’t just follow catholic traditions. If you say three Gods you are going against first commandment.
Good one.. brother..💐..!
Apostulu yesunamamulo baptismam echaru mirenduku evvaru ?
Brother. 1 తండ్రి 2 కుమారుడు. 3 పరిశుద్ధతుముడు..వేరు వేరు కదా.brothar. యహను 8;16. యహను 14:16..
ఇక్కడే తెలిసిపోతుంది వీళ్ళు అసలా, నకిలీ నా అని. వీళ్ళు పై పైన సంగతులే ఆలోచిస్తారు. సమాజానికి వీళ్ళు గొప్ప సేవకులు మళ్ళీ. దొంగ భోదకులే
Anna pray for me
త్రియేక దేవుడు గురించి చెప్పండి బ్రదర్ 🙏
🐏🐑🐐
త్రియేక అంటే అబద్ధ బోధకులు ఒక్కడే దేవుడు అంటే అది సత్యమైన బోధ త్రియేక దేవుడు అంటే 666 అది సైతాన్ జాగ్రత్తగా బోధించండి బ్రదర్
అవును దేవుడు ఒక్కడే కానీ ఆయనలో త్రిత్వము ఉంది !
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Devudu okkade aayana andariki paiga unnavaadu mariyu devuniki narulaku madhyavarthi okkade aayane kreesthu yesanu narudu
@@S.Srinivas Bible lo thrithvam leka thriyaka ani word chupisthara Brother..
Yes Dhevudu okade....
God bless you shyama sundari 🙏
Amen
Sorry Anna bible questions ki shaffy answers cheppinattundhi thanaku bible thelavadhu meeku thelusu kadha ee questions ku bible loo viluvina answer's untavi sraddaga chadivi marokka sari cheppandi
Thrithwam gurunchi ni sontha dabba cheppaku brother
అయ్యా ముగురు వక్కరాయితే, ముగురి మనసు వక్కటే అవ్వాలికదా? మత్తయి 24: 36 ప్రాకారం యేసు రకడ యేసుకే రహస్యం. అధి తండ్రికి మాత్రమే తెలుస్తుంది. Mari yesuki parisudhathmaku theliyadu !. Kanuka vakyam pariseelinchadi pleas. Sontha matalucheppakandi.
John(యోహాను సువార్త) 17:20,21,22
20.మరియు నీవు నన్ను పంపితివని లోకము నమ్మునట్లు, తండ్రీ, నాయందు నీవును నీయందు నేనును ఉన్నలాగున,
21.వారును మనయందు ఏకమైయుండవలెనని వారికొరకు మాత్రము నేను ప్రార్థించుటలేదు; వారి వాక్యమువలన నాయందు విశ్వాసముంచువారందరును ఏకమైయుండ వలెనని వారికొరకును ప్రార్థించుచున్నాను.
22.మనము ఏకమైయున్నలాగున, వారును ఏకమైయుండవలెనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చితిని.
Chalabahachepparu 👍
Vandanalu ayya Garu
Bible lo trinity ledhu annaru Mari emunnadho with reference tho chupinchandi sir. Jehovah devudu ayana kumarudu kristu tharvatha parisuddathmudu. Varu varu time choppuna vari pani chesaru miru massage Baga chepparu kani trinity visayam lo wrong chepparu
Tritvam lo baptism tisukunnattu nenu ekkada chadava ledu Bible lo
Asalu Jesus name enti sir Trinity or Jesus Christ naa sir
Brother my small request Bible answering different between Non-living things ,living things and between human origani life God's voice power from Bible can be get any Bible reference biology scintificaly and genaral please answer
143 messages & దాన వీర శూర కర్ణ
Act 2:38 enduku chepparu Jesus andulone andaru enduku baptism tisukunnaru sir ..
Mathew 28:19 enduku tisukoledu sir
హెబ్రీ -5: 7-8 ప్రకారం దేవుడు విధేయత నెర్చుకోవాలా ?. కుమరుడు గనుక నెర్చుకొనవలసి వచ్చెను. దేవునికి (తండ్రికి) అవసరము లేదు! గ్రహించాలి దయచేసి.
Hebrews(హెబ్రీయులకు) 1:7,8,9,10,11,12
7.తన దూతలను వాయువులుగాను(లేక, ఆత్మలుగాను)తన సేవకులను అగ్ని జ్వాలలుగాను చేసికొనువాడు అని తన దూతలనుగూర్చి చెప్పుచున్నాడు
8.గాని తన కుమారునిగూర్చియైతే దేవా, నీ సింహాసనము నిరంతరము నిలుచునది;నీ రాజదండము న్యాయార్థమయినది.
9.నీవు నీతిని ప్రేమించితివి దుర్నీతిని ద్వేషించితివి అందుచేత దేవుడు నీతోడివారికంటె నిన్ను హెచ్చించునట్లుగా ఆనందతైలముతో అభిషేకించెను.
10.మరియు ప్రభువా, నీవు ఆదియందు భూమికి పునాది వేసితివి
11.ఆకాశములుకూడ నీ చేతిపనులే అవి నశించును గాని నీవు నిలిచియుందువు అవన్నియు వస్త్రమువలె పాతగిలును
12.ఉత్తరీయమువలె వాటిని మడిచివేతువు అవి వస్త్రమువలె మార్చబడును గాని నీవు ఏకరీతిగానే యున్నావు నీ సంవత్సరములు తరుగవు అని చెప్పుచున్నాడు.
Sir Mumdu baptism evaraina thandri kumara parisuddatma tisukunnattu Bible unda asalu.. tritvam anedi name or title naa cheppandi sir