Why Bangladesh Is Burning? | Sheikh Hasina Resign | Kranthi Vlogger

Поделиться
HTML-код
  • Опубликовано: 23 окт 2024

Комментарии • 749

  • @KranthiVlogger
    @KranthiVlogger  2 месяца назад +53

    Data Science Training with Unlimited Job Opportunities, Apply Now : hubs.la/Q02KcFBk0

    • @AVPsPTech
      @AVPsPTech 2 месяца назад +6

      నాన్న మన గొంతు మీద కత్తిపెట్టే వరకు మనకు కూడా ఏమి తెలియదు

    • @AVPsPTech
      @AVPsPTech 2 месяца назад +3

      Nepal be like: నేను సేఫ్ నాకు ఇలా చెయ్యడానికి ఎవడు లేడు 😂😂😂

    • @VRajeevGoud
      @VRajeevGoud 2 месяца назад

      America
      Deep state ante ento
      Oka video chei anna

    • @kampallyreddy4662
      @kampallyreddy4662 2 месяца назад

      Akkada Hindus gurinchi chapu bro niku antha manchodivi aythey

    • @dhananjayj3433
      @dhananjayj3433 2 месяца назад

      Their reasons like pakistan, they want army ruling

  • @GK_one_for_you
    @GK_one_for_you 2 месяца назад +207

    #All eyes on Bangladeshi Hindus

  • @viswanath968
    @viswanath968 2 месяца назад +101

    main విషయం ఏంటి అంటే oka background వీడియో లేకుండా బోర్ కొట్టకుండా explain chesadu చూడు అది అన్న talent 😮 super అన్న love u

    • @Veeresh-achari
      @Veeresh-achari 2 месяца назад +1

      పులిహోర బ్యాచ్

  • @varun722
    @varun722 2 месяца назад +120

    రాహుల్ గాంధీ ఇదే తరహాలో మరో సంవత్సరం రెండు సంవత్సరాల్లో దేశంలో అల్లర్లు సృష్టించడానికి ప్లాన్ సిద్ధం చేసుకుంటున్నాడు

    • @SRIKANTH...
      @SRIKANTH... 2 месяца назад

      ఎర్రి పూక వారా నువ్వు ,,మణిపూర్ లో ఉన్నది మీ బీజేపీ ,, ఏం పీకుతున్నారు

    • @143nivvytechchannel6
      @143nivvytechchannel6 2 месяца назад

      Modi ni Manipur vellamanu mohan medhe oomu vesi chi kodharu ra

    • @Mobilet316
      @Mobilet316 2 месяца назад +15

      మోడీ ఉన్నంత వరకు ఇండియన్ ఎవడు ఏం పీకలేడు

    • @SRIKANTH...
      @SRIKANTH... 2 месяца назад

      @@Mobilet316 కాశ్మీర్ లో మోడీ కి నోట్లో మోడ్డ పెడుతున్నారు ఉగ్రవాదులు

    • @143nivvytechchannel6
      @143nivvytechchannel6 2 месяца назад

      @@Mobilet316 ahh modi lanjakodaka attulu pikku

  • @JESUS_KINGDOM_HAS_ÇOMË_8
    @JESUS_KINGDOM_HAS_ÇOMË_8 2 месяца назад +37

    మన దేశం తూరకా దేశంగా మారకూడదు 😢

    • @Hemaa623
      @Hemaa623 2 месяца назад

      India anedi hindu Desam kuda kakudadhu ye desamyna chusuko particular ga okate matam unde Desam yedi kuda paiki yedagaledu....india only hindu Desam la maralani meru korukunte matram Maro pakistani ipotundi India kuda

    • @Nani_mudhiraj75
      @Nani_mudhiraj75 2 месяца назад +3

      Mana desham hindhu desham ✨

  • @siddhu4991
    @siddhu4991 2 месяца назад +276

    దీనమ్మ జీవితం ఏమిటో తెలియదు కానీ,
    ప్రతి దేశం ఏదో ఒక గొడవలు పడడం ఆ గొడవ కి భారత్ పై Effect పడటం ఏమిటో ఇప్పటికీ నాకు అర్థం అవ్వదు క్రాంతి సార్🙏🏼🙏🏼🙏🏼

    • @sivakumar-om1ne
      @sivakumar-om1ne 2 месяца назад +20

      Mana దేశం లో గొడవలు జరగవు... మనం యాదిన రైట్స్ కోసం పోరాడితే చంపేస్తారు

    • @manichanddasari8195
      @manichanddasari8195 2 месяца назад +11

      ​@@sivakumar-om1neevarni champaru

    • @rohitht720
      @rohitht720 2 месяца назад +21

      E political angle pakkana petti alochisthe, India is always welcoming for other people, intha population and inni religions undi kuda intha harmony tho untunnam ante great e, manam religion, caste base cheskoni kottukunte bayata vadu manalni debba thisthadu

    • @samba369
      @samba369 2 месяца назад +6

      ​@@manichanddasari8195రైతులు మీదే ట్రాక్టర్ ఏకేంచె సారు...

    • @intellectualstudycenter432
      @intellectualstudycenter432 2 месяца назад

      ​@@rohitht720మణిపూర్ మరచిపోయావా

  • @vikramhindu846
    @vikramhindu846 2 месяца назад +27

    అక్కడ ఈ పరిస్థితికి కారణం కేవలం రిజర్వేషన్స్ మాత్రమే కాదు దాన్ని సాకుగా చూపిస్తూ మత విద్వేషాలు రేపడం మరియు హిందువులను కనిపించకుండా చేయడం. అక్కడ వాళ్ళు మాట్లాడే వీడియో లే నిదర్శనం.

    • @varanasidurga5551
      @varanasidurga5551 2 месяца назад +1

      అతనికి తెలుసు అండి. అతనికి స్క్రిప్ట్ ఇచ్చే వాళ్ళు ఏం చెప్పమంటే అదే చెప్తారు. హిందూ చావులు వారికి పట్టవు. ఆదేశం మత రాజ్యం గా అడుగులు వేసే ముందు ఉన్న 5 శాతం హిందువులను ఊచకోత కోస్తారు తప్పేముంది అందులో . వాటిని కవర్ చేసి ఇక్కడ హిందువులకు జోల పాడాలి లేదా మళ్ళీ ఇక్కడ మనం ఏదైనా చేయచ్చు లేదా మళ్ళీ మోడీ కి ఫుల్ ఓటింగ్ తో గెలిపించచ్చు అందుకని వీళ్ళు ఇలాగే కవర్ చేస్తారు.

    • @maneeshathomas3368
      @maneeshathomas3368 2 месяца назад +1

      ​@@varanasidurga5551Hassina kuda muslim ey ga logic ardam kaledu sorry

  • @Pachi.tippesh
    @Pachi.tippesh 2 месяца назад +16

    సారే జహసే అచ్చ హిందూస్తాన్ హమారా, ప్రపంచం లో అత్యంత ఉధారమైన ధర్మం అంటే అది హిందు ధర్మం మాత్రమే, ఇది ఋషిభూమి, ధర్మ భూమి, పుణ్యభూమి, ఎందరో మహాత్ములు, భక్తులు సాదు సిద్దులు నెలకొన్న , ఏకైక మంచి సంస్కృతి సాంప్రదాయం కలిగి ఉన్న నెల,అందుకే భగవంతుడు మన దేశంలో అవతారం చేస్తాడు,

    • @క్రిష్ణకుమార్-చ9ద
      @క్రిష్ణకుమార్-చ9ద 2 месяца назад +1

      Anduke adavallanu mantallo kalcharu,dalitha girijanulanu antaranivalliga uriki duranga shavala meedha battalu kattukovalani shasanalu cheyadam,sc bc la adavallanu joginiluga vyabhicharuluga marchi vadukovadam ivanni e bharath gadda meedha me arya bapanollu vacchakane start ayindi.anthakumundu mem bharatheeyulam andaram okkatigane unnam

  • @Mana_TeluguUpdates
    @Mana_TeluguUpdates 2 месяца назад +320

    ఈ రిజర్వేషన్స్ కొనసాగిస్తే మనదేశంలో కూడా ఉద్యమం వచ్చే అవకాశాలు ఎక్కువ

    • @abhinavbhupathi9190
      @abhinavbhupathi9190 2 месяца назад +30

      S, kulalu undali reservations povali

    • @MyTeacherinTelugu_
      @MyTeacherinTelugu_ 2 месяца назад +30

      అవును మాకు కులం కావాలి రిజర్వేషన్స్ ఏమి వద్దు 😂😂😂

    • @samba369
      @samba369 2 месяца назад +25

      ​@@abhinavbhupathi9190కులం పేరుతో...అమయక ప్రజలును దోచుకో వచ్చు 😂

    • @samba369
      @samba369 2 месяца назад +10

      50% జనరల్...10% ews...40% మాత్రమే అమాయకులుకిముష్టి వేస్తున్నారు...

    • @nraob
      @nraob 2 месяца назад +4

      ​@@abhinavbhupathi9190కులం అవమానం అనుకునే అజ్ఞాన మూర్ఖ బానిసల తత్వం

  • @SunilKumar-lr6gg
    @SunilKumar-lr6gg 2 месяца назад +129

    క్రాంతి BRO బంగ్లాదేశ్ లో జరుతున అల్లర్లు గూర్చి నీ వీడియో కోసం వెయిటింగ్ FINLY చేసావ్ TQ

    • @Krishnakal222
      @Krishnakal222 2 месяца назад

      చరిత్రలో కూడా ఈ క్రిస్టియన్లు ముస్లింలు ఇండియా లోకి వచ్చి మనల్ని రిస్క్ లో పెట్టారు .. క్రిస్టియన్ లు ఐతే మత మార్పిడి ముఠా అని అందరికీ తెలిసిందే అసలు ఇండియాలో ఈ మతాలే లేవు ఎక్కడ్నుంచో వచ్చిన ఎడారి మతాలు ఇవి.. ఈ క్రిస్టియన్ ముస్లిం మతాల వాళ్ళు ఎప్పుడూ హిందువుల మీద పడి ఎడవడమే వాళ్ళ బతుకులు.... హిందువులపై భారత దేశంపై లెక్కలేనన్ని దాడులు చేశారు ఈ ఉగ్రవాద మతాల వారు.... ఇప్పుడు బంగ్లాలో వాళ్ల చేతికి పవర్ వెళ్లిన వెంటనే అక్కడ ఉన్న హిందువులపై హిందూ టెంపుల్స్ పై ఛాన్స్ దొరికింది అని దాడులు మొదలుపెట్టారు ఇలానే ఉంటాయి ఈ ఉగ్రవాద మతాల నిజ స్వరూపాలు....

    • @kampallyreddy4662
      @kampallyreddy4662 2 месяца назад

      Akkada terrorist gurinchi chapumanu chapadu

    • @vigneshwarreddy9762
      @vigneshwarreddy9762 2 месяца назад

      Islam never allows peace

  • @raghuvignesh2722
    @raghuvignesh2722 2 месяца назад +66

    ‌హలో క్రాంతి అన్న. Good night. మంచి 👌విషయం చెప్పారు . రిజర్వేషన్ వంశపారంపర్యం ఇండియా లో ఉంది. ఎప్పటికైనా మనకు ముప్పు తప్పదు. ఇండియా కు ద్రోహం చేసే వాళ్ళకు , నాశనం కోరే వారికి. సర్వనాశనం తప్పదు. ఇది తథ్యం. 👍‌

    • @sravanchunchu6033
      @sravanchunchu6033 2 месяца назад

      Hoo chicha manodi chanel nadichedi vaalla paisala thote.

  • @gowrishankarjangam5641
    @gowrishankarjangam5641 2 месяца назад +51

    All eyes on bangladeshi hindus. Future lo countires ahould duvide by reigioms. Indian hindus apramathanga undali . Future lo india lo kuda hindus minorities aithey manaku kuda idhe gathi.

  • @iamteja03
    @iamteja03 2 месяца назад +53

    Breaking News:: All Party Meeting lo Rahul Gandhi Confirm chesaru, EE Bangladesh Matter lo ma full Support Modi ki estunnam ani. Thanks to Rahul Anna.

    • @pedadasiddardha9655
      @pedadasiddardha9655 2 месяца назад

      Re c heyakac pote vdiki paguludhi

    • @Starman98
      @Starman98 2 месяца назад +23

      @@iamteja03 vadi moddaloo support avaraki use undadhuu🤣

    • @iamteja03
      @iamteja03 2 месяца назад +1

      @@Starman98 Vaadi support avasaram ledu But Telugu kada Congress ante ento, Evariki Support chestaro so ah problem undadhu ani chepthunna. na sarcastic matalu artham kaledemo niku

    • @kalyankrishna5998
      @kalyankrishna5998 2 месяца назад +9

      ​@@Starman98Asal eesari modi osthado rado Ane stage ki theeskelladu.. vadi support evadiki kavala?
      Modi ye andaru leaders ni pilichi meeting pedithe, vadi support evadiki kavali anta.. 😂
      Em erripukulu untaru ra babu meeru!

    • @manthapurimahesh
      @manthapurimahesh 2 месяца назад +3

      Nenu asalu nammAnu congress ni rahul gandhi ni

  • @chinnaroy222
    @chinnaroy222 2 месяца назад +55

    E Topic Meda Ne Video Kosam Wait Chaystunna Anna

  • @cooltomcatty
    @cooltomcatty 2 месяца назад +47

    ఏమో బయ్యా నాకైతే ఈ youtubers ఆల్రెడీ పబ్లిక్ గా available ఉన్న ఇన్ఫర్మేషన్ ని మంచిగా length పెంచి వీడియో గా చేసి డబ్బు సంపాదిస్తున్నారు అనిపిస్తుంది.. మీకు కూడా నా..

    • @amourya3159
      @amourya3159 2 месяца назад +5

      Mari anthega bro vallemi kotthaga vethakaru mana society lo jaruguthunna vishyalane manaku chupistaru yedina anthe bro

    • @vkproductions8829
      @vkproductions8829 2 месяца назад +2

      Ni nunchi, mi family nunchi vandala kotlu vallu emi tisukovatledu bro...okasari sarigga alochinchu.....valla work ni mechukovadam nerchuko...edo telivi ga kanipettesanu anukovadam kadu.....Think positively😊...ee video valla chala mandi information ni telusukuntunnaru.

    • @TalkRationally
      @TalkRationally 2 месяца назад +1

      @cooltomcatty bro, ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ ఉన్నా దానిని తెలుగులో సామాన్యులకు అర్ధమయ్యే రీతిలో చెప్పడం అనేది ఒక కళ. బిట్స్ అండ్ పీసెస్ గా ఉన్న ఇన్ఫర్మేషన్ ని కంపైల్ చేసి ఒక ఫ్లో లో చెప్పడం ఇక్కడ ముఖ్యమైన విషయం. నాకు ఛానల్ ఉంది, నాకు తెలుసు వీడియో వ్యూస్ కి పెద్దగా అన్ని డబ్బులు ఏమీ రావు, లక్షల్లో వ్యూస్ వస్తే తప్ప. ఒక వేళ డబ్బులు వస్తే తప్పేంటి అది వాళ్ళ శ్రమకు ఫలితం. Kranthi Vlogger (@KranthiVlogger) లాంటి చానెల్స్ ని మనం ప్రోత్సహించాలి.

    • @vinayreddy731
      @vinayreddy731 2 месяца назад

      Ledante em cheyyali antav..Poni evadnanna lepesi..nene esesa idi kotha news nene first cheptna Ani gantulu vestu cheppamantava ...matladedantlo ardamundaali kada bhai...nachakapote chudaku...simple..

    • @Krishnankannah23
      @Krishnankannah23 2 месяца назад

      ​@@vkproductions8829 ni nunchi ni family nunchi kuda govt vandhala kotlu em thisukovatam ledhu bro 😊 kontha mandhi howley gallu politics leaders ni thiduthunaru kcr,jagan,CBN lani 😢 vala vandhala kotlu yedho thisukuntunattu 😂😂

  • @agokulrao6964
    @agokulrao6964 2 месяца назад +80

    Sheikh hasina just saved her life and escaped she didn't care for the other people at least she could have arranged something and make other people escape

    • @jayavardhanreddy191
      @jayavardhanreddy191 2 месяца назад +20

      Akkada arrange cheyadaniki am vundhi bhayya 😂 ame dhoriki vuntey chmapesey varu

    • @drbh6331
      @drbh6331 2 месяца назад +1

      Bookara gov padipote evadu maravinaru

    • @sateesh265
      @sateesh265 2 месяца назад +2

      Have you gone mad bro, she had hardly 45 minutes what she was supposed to do instead of to away from from the country, if she get caught could hev been killed

    • @sanjujanatha7322
      @sanjujanatha7322 2 месяца назад +3

      She is helpless
      She is not in power

    • @Chintu-ov2ue
      @Chintu-ov2ue 2 месяца назад

      Arey howle Make other people escape a . Akladiki escape aytharu ra howle ga . India Ka ? Mana country loney full population inka vallani thechukoni pettukomantava . Thelivi Ledu mannu ledu

  • @medisettidurgaprasad3058
    @medisettidurgaprasad3058 2 месяца назад +27

    అన్న మూడో ప్రపంచ యుద్ధం ఎప్పుడు మొదలవుతుంది చెప్తావా , I am waiting 😅😅😅

    • @michuttalabbai6589
      @michuttalabbai6589 2 месяца назад +5

      Ilaa unnav enti bro😮😮😮😮

    • @anonymous236
      @anonymous236 2 месяца назад +8

      Bayya Spyder movie lo villan la unnav bro 😅😅😅

    • @user-cn3re2kommulapraneetha
      @user-cn3re2kommulapraneetha 2 месяца назад +3

      Nuvu comedy ga anav o series ga Ana o telvadhu gani …..😂😂 nijanganey mudo prapancha yuddham modalu avutadhi

    • @GanguBhaii
      @GanguBhaii 2 месяца назад +1

      Thappem Undi bro we all don't deserve to be alive world war vachi tondaraga andaru pothe bagundu manushulu andaru earth ni nashanam chestunaru manam andaru pote animals ayina baguntay

    • @ronytyson4074
      @ronytyson4074 2 месяца назад

      idi kadha kavalsindi
      okatey bomb andaru fasak

  • @ravindranathgoud6786
    @ravindranathgoud6786 2 месяца назад +5

    రిజర్వేషన్ కాదు, తొక్క కాదు, పూర్తిగా మత పిచ్చి ఎక్కింది, జమాతే ఈ ఇస్లామి అనే ఉగ్రవాద సంస్థ బంగ్లాలో షరియా అమలు గురించి విద్యార్థులను రెచ్చగొట్టింది, ప్రజలు ఉద్యమం చేయడంలో తప్పులేదు, కానీ వారు చేసిన విధానం పూర్తిగా మతపిచ్చితో కూడుకున్నది, మనవద్ద కాంగ్రెస్ ది కూడా ఇలాంటి మెంటాలిటే.

  • @mahaboobsubhanisk6784
    @mahaboobsubhanisk6784 2 месяца назад +5

    నిజంగా చాలా చాలా బాగా వివరించి చెప్పారు ఎందుకంటే మీరు చెప్పిన ప్రతి ఒక్క మాట నిజం

  • @thesmark458
    @thesmark458 2 месяца назад +36

    North korea kim mama gari తాలూకా👾🌪️⚡⚡

    • @MrThala_07
      @MrThala_07 2 месяца назад

      Ni yemma Puku dengada Kim 😂

  • @duvvurameshKumarReddy991
    @duvvurameshKumarReddy991 2 месяца назад +7

    Let's Hope That All Goes Well For Bangladesh

  • @ravindramedagam2506
    @ravindramedagam2506 2 месяца назад +2

    భారతదేశంలో కుల వ్యవస్థను చట్టబద్ధం చేసిన వ్యక్తిని మనం మరచిపోకూడదు. భారతదేశంలో కుల వ్యవస్థను చట్టబద్ధం చేసినందుకు ధన్యవాదాలు
    We should not forget the person who making CASTE system ligel in india and CASTE BASED EDUCATION (doctor, engineer, scientist, IIT, NIT, IIMs etc). Thanks for making caste system legal in india
    హిందువులకి ఇలాగే జరగాలి.
    ప్రజలకు చెప్పండి, tribals(క్రిస్టియన్‌గా) మారండి, తద్వారా మీరు పిల్లలు చదువుకునే అవకాశం పొందుతారు. మీరు ప్రభుత్వ ఉద్యోగి / వైద్యులు / న్యాయవాది / కలెక్టర్ / ధనవంతులు / మంత్రుల పిల్లలు అయినప్పటికీ పిల్లలు tribals వర్గంలోకి వస్తారు
    ఈ భూమి మీద tribals, alians, dinosaur భారతదేశంలో మాత్రమే ఉన్నారు. tribals కోసం భారతదేశంలో కుల ఆధారిత విద్య (డాక్టర్, ఇంజనీర్, శాస్త్రవేత్త, IIT, NIT, IIM మొదలైనవి)కి ధన్యవాదాలు.
    tribals అంటే క్రైస్తవులు, క్రైస్తవులు అంటే tribals

  • @VenkatanagasrinivasaraoTelukun
    @VenkatanagasrinivasaraoTelukun 2 месяца назад +11

    GREAT ANALYSIS INFORMATION VIDEOS IN YOUR RUclips CHANNEL BROTHER NICE GREAT WORK 👍🏻 👌 👏🏻 😀 😎 😄 😊 🎉

  • @Santoshvenna-on2lh
    @Santoshvenna-on2lh 2 месяца назад +34

    Remove reservations in India also 😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢

    • @sivakumar-om1ne
      @sivakumar-om1ne 2 месяца назад +1

      కష్టం బ్రదర్ ..... మన దేశం develope avadhu.. reservation ni remove చేయరు... This is true

    • @sivakumar-om1ne
      @sivakumar-om1ne 2 месяца назад +3

      ​@net____NET brother ala chesthe..... Andhari మనోభావాలు బాగా దెబ్బా తింటాయి

    • @Starman98
      @Starman98 2 месяца назад

      Protest cheyu bro

    • @bhnvssince3.7.08
      @bhnvssince3.7.08 2 месяца назад +4

      ​@net____NET castes can be removed if reservations are removed

    • @bhnvssince3.7.08
      @bhnvssince3.7.08 2 месяца назад +1

      ​@@sivakumar-om1neunna develop avvadhu

  • @varmarajufarms112
    @varmarajufarms112 2 месяца назад +3

    Good information at right time ❤
    I expected in India, without reservation country ❤

  • @varanasidurga5551
    @varanasidurga5551 2 месяца назад +3

    బంగ్లాదేశ్ లో ఏం జరుగుతుందో నువ్వు చెప్పలేవు లే. నీకు takaa tak బాబు ఇచ్చిన స్క్రిప్ట్ చదువు.

  • @chitraashok5853
    @chitraashok5853 2 месяца назад +13

    Congress power loki vasthe
    Yedo okaroju India lo kuda elantidi chuse avakasham vundi

    • @varunmunjam4877
      @varunmunjam4877 2 месяца назад

      Antha duram poku bro BJP undi kadha adi next year lo uney modi cheystadu taruvata bangula desh pm ala pari pohindo nenx mana modi kuda potadu e wold lo avaruni ani anachu kani construction ni geylukitey elaney untadi papam modi akada potado amo USA modini ranivadhu ayo. Modi. Plz carful Indian constitution beyta

  • @sanju917
    @sanju917 2 месяца назад +9

    I have searched for your Bangladesh video 17mintutes ago
    U arrived in 13minutes ago❤❤❤❤❤😂

  • @MrSivamsk
    @MrSivamsk 2 месяца назад +13

    ఆమె మాజీ కాదు ఇప్పుడు కూడా ఆమే ప్రెసిడెంట్

  • @ahmedshaik786
    @ahmedshaik786 2 месяца назад +3

    అంతా బావుంది కానీ...odin school daggarakochesariki...point సరిగ్గా కనెక్ట్ చేయలేదు అనిపిస్తుంది...
    Govt employees ki it skills లేవు అని...it skills kavali ante ilaa cheyali ani aa connectiom koncham miss ayyindi అనిపిస్తుంది...స్క్రిప్ట్ రైటర్ కి చెప్పండి

  • @akhilchilumula6667
    @akhilchilumula6667 2 месяца назад +1

    Thanks bro inni days interest kosam or service cheyaniki govt job ki pothar anukunna , skills leka pothar ani telidhu

  • @praveenkakkerla9440
    @praveenkakkerla9440 2 месяца назад

    Super kranthi nenu konni youtubers chesina ilanti videos parama chethaga survey chesaru. Kanni nuvu chala correct ga chepavu.

  • @AndriKri-cx7hl
    @AndriKri-cx7hl 2 месяца назад +4

    Bro perfect bro against the reservation but don't destroy the country. There where really many alternatives

  • @teluguroasting.5
    @teluguroasting.5 2 месяца назад +4

    NB Show channel lo clear ga cheppadu

  • @JashwanthChunchu
    @JashwanthChunchu 2 месяца назад +3

    మీరు చాలాబాగా ఎక్సప్లేన్ చేసారు

  • @duvvurameshKumarReddy991
    @duvvurameshKumarReddy991 2 месяца назад +3

    Personally, I Don't Want To See Like Islamist Rule In Bangladesh.

  • @satishseera2302
    @satishseera2302 2 месяца назад +1

    Nvu cheppindhi bane undhi anna ... Chala clear ga explain chesav gud..but main matter enduku cheppadam ledu, reservations prblm ayithe okey buy anduku only hindus meda attack lu jaruguthunayi, vallane eduku target chesi champuthunnaru, asalu reservation ki religion ki anti sambhandam, reservations perutho godavalu petti endukani only Hindus champestunnaru, dani gurinchi enduku nvu cheppadam ledu, subject antha bane cheppav but em cheppaledo adhi neku telusu, deniki edhantha, neku avasaram ledaaa, leda thelisi cheppadam leda, nijam ga theliyadaa, ok anna nvu cheppindhi antha naku chala clarity ga ardham ayindhi, but nvu em cheppaledo adhi kuda ardham ayindhii really super anna

  • @rakshithdumpala4196
    @rakshithdumpala4196 2 месяца назад +2

    Good information at right time❤

  • @hydayathmd8324
    @hydayathmd8324 2 месяца назад +4

    Thanks for the explanation anna 🎉

  • @VenkatG09
    @VenkatG09 2 месяца назад +2

    Save hindus suffering due to Islamic violence in Bangladesh

  • @Viswa.Brothers
    @Viswa.Brothers 2 месяца назад +6

    ఈ కుట్ర వెనక చైనా కూడా ఏదో ఉంది అనిపిస్తుంది షేక్ హసీనా ఇండియాకు సపోర్ట్ చేస్తుంది అని చైనా పాకిస్తాన్ హస్తం ఉంది నేను అని అనుకుంటున్నాను వాళ్ళని దింపి భారతదేశాన్ని ఇంకా కాకతీయాలని చూస్తున్నారు
    What about you..
    మీరేం అనుకుంటున్నారో చెప్పండి..
    Please reply..

    • @hihoney5609
      @hihoney5609 2 месяца назад +1

      ఇది నిజం అమెరికా కూడా ఎంతో దారుణం అమాయకులు హిందువులు ఉసురు ఊరికే పోదు 😢

  • @thevyakthi
    @thevyakthi 2 месяца назад +3

    if u observe all videos of students protests, they were some people dressed in white jubbas are directing the whole group . how many of u noticed. i noticed in several videos.

  • @god_manifestationeyes
    @god_manifestationeyes 2 месяца назад +13

    Anna Mari dharunaga chapputhunaru bro Bangladesh hindu ni🥺

    • @vamshikrishna8305
      @vamshikrishna8305 2 месяца назад

      Veedu Muslims kee support bro veedu chetta nakoduku

  • @vijaybhaskar3087
    @vijaybhaskar3087 2 месяца назад +2

    Waiting amma rey ne point of view kosam 😊

  • @sivamanoj5193
    @sivamanoj5193 2 месяца назад

    I am waiting for your vedio “ in future if the same scene repeat in our country…. “ All the best for that…🎉🎉

  • @shivanieesam357
    @shivanieesam357 2 месяца назад +2

    Informative ❤

  • @sri-ey5nz
    @sri-ey5nz 2 месяца назад +2

    In most of countries regular army is known for venu potlu to civilian governments , thats why most of countries deploy Para - army agencies / groups , it is similar to Crpf / BSF / other governmental forces .

  • @Lucky-mi6zy
    @Lucky-mi6zy 2 месяца назад +13

    India lo ilanti tirugubaatu ravali ilane reservations tiseyali🙂
    Oka gov job ki apply chesukovalante oc ki 800 or 1000 peduthunaru sometimes 1200 kuda peduthunaru,adhe vere caste ki ayithe 200 ala peduthunaru this is so unfair oc ante andharu Rich peoples undaru idhi gov yeppudu artham chesukuntundho😢
    Edit : idhi nenu a caste ni kinchaparachaledhu,oc lo kuda andharu rich undaru, malaga middleclass families chala unay ane cheppadhaluchukuna😊

    • @kondurusasidhar-t9p
      @kondurusasidhar-t9p 2 месяца назад +2

      What you said was 100% Right

    • @kondurusasidhar-t9p
      @kondurusasidhar-t9p 2 месяца назад +3

      @net____NET Andaru OC valu Rich undaru bro konchem telskoni comment pettu

    • @Lucky-mi6zy
      @Lucky-mi6zy 2 месяца назад +1

      ​​​Niku na family gurinchi em telusu bro ma daddy mammalni chinnapude vadhilesi vellipoyadu,inter aypoyaka yelagola eamcet lo rank thechukuna single mother mammalni btech varaku chadhivinchindhi ipudu gov ki apply chesukovalante 800 to 1200 prathi job ki apply chesukovalante yela....nuvu annattu car lu kadhu kadha even bike and own house kuda ledhu maku, chinna hotel undhi dhaniki daily 400 ala vasthundhi, aa vachina dabbulathone mem brathakali 😑em thelikunda comment cheyaku andharu rich undaru oc lo​ ane nenu cheppadhaluchukuna@net____NET

    • @ganeshmanthena
      @ganeshmanthena 2 месяца назад +1

      Asalu cast system lekunde cheste ipothadi. Automatic ga reservation undadu kada

    • @kondurusasidhar-t9p
      @kondurusasidhar-t9p 2 месяца назад +1

      @@ganeshmanthena Idhi correct point bro

  • @Mrvlogs....2023
    @Mrvlogs....2023 2 месяца назад +2

    Point to point cheppe mogadu digadu ❤

  • @గరుడ
    @గరుడ 2 месяца назад +2

    రిజర్వేషన్ కోసం కాదు, రిజర్వేషన్ ని సుప్రీం కోర్ట్ రద్దు చేసిన కూడా ఆగలేదు. డ్రాగన్ కంట్రీ పనే

  • @204SKVLOGS
    @204SKVLOGS 2 месяца назад +2

    Oka sari Hindu power world ki chupiyali 🔥

  • @junnusunnyraju
    @junnusunnyraju 2 месяца назад +17

    Bjp midha padi yedustavu kada ipudu ardham ayyindhi kada manaku bjp and modi chala importent ani

  • @Veeru705
    @Veeru705 2 месяца назад +3

    నార్త్ కొరియా లో కుడా ఇలాంటి తిరుగుబాటు వుంటే ఎంత బాగుండేది 😅

    • @pedadasiddardha9655
      @pedadasiddardha9655 2 месяца назад

      ​@@RUclips_Sightseerne lanti |u cha gaalu try cheste aapudu nijamaina indians ninnu k0 see karm pedatharu

    • @pedadasiddardha9655
      @pedadasiddardha9655 2 месяца назад

      ​@@RUclips_Sightseerne lanti |u cha gaalu try cheste aapudu nijamaina indians ninnu k0 see karm pedatharu

    • @Veeru705
      @Veeru705 2 месяца назад +1

      @@RUclips_Sightseer వీళ్ళు రెట్లు పెంచి టార్చర్ చేస్తే మనం కూడ చేయొచ్చు బ్రో
      అది మన హక్కు.

    • @AlokChowdary-g6b
      @AlokChowdary-g6b 2 месяца назад

      @@pedadasiddardha9655 కన్ఫ్యూషన్ లో ఒకే కామెంట్ ని రెండు సార్లు పెట్టేవాడు కూడా నీతులు చెప్తాడు 😂😂

  • @Harisjetty-kh4ur
    @Harisjetty-kh4ur 2 месяца назад +1

    Way of telling super

  • @nissyraopulagala8059
    @nissyraopulagala8059 2 месяца назад +5

    Superb effort 🙏🙏🙏🙏

  • @bellamsekharbabu6638
    @bellamsekharbabu6638 2 месяца назад +1

    Thanks 🙏🙏 kranthi anna good information

  • @nraob
    @nraob 2 месяца назад +3

    ప్రాణులన్నీ ప్రకృతి బాధితులు, మూర్ఖ(అ)జ్ఞాన మనిషి మాత్రమే ప్రకృతిని సైతం బాధించే వాడు,ఇదీ తేడా

  • @hindushakthi6849
    @hindushakthi6849 2 месяца назад +1

    👌👌👌 ఎందుకు కరెక్ట్ గా చెప్తున్నావ్

  • @tholetipremtharun7673
    @tholetipremtharun7673 2 месяца назад +2

    Deeni gurinche waiting broo..

  • @siyyariravichandra9133
    @siyyariravichandra9133 2 месяца назад +15

    మన భారతదేశ ప్రభుత్వానికి బంగ్లాదేశ్ లో ఉన్న హిందువులు కనిపిస్తారు, కానీ మణిపూర్ లో ఉన్న అమాయక గిరిజనులు కనిపించడం లేదు..... wah anna wah...💀

    • @456you
      @456you 2 месяца назад

      Yam telusta ra modari nuchi suffer awutudi ..neela convers paripodani chala countries wunayee hindus ki

    • @venkateshgvk6925
      @venkateshgvk6925 2 месяца назад +7

      All eyes on rafah kuda annaru mari adhi marchipoyava bro

    • @Krishnankannah23
      @Krishnankannah23 2 месяца назад

      Orey ni ayya muslim kadha ni ayya bangladesh lo vunnadu aney kadha arusthunavu 😂😂 thu ni bathuku kantey kukka bathuku better kadha raa 😂😂 problem yekkada ayina problem ye raa pandhi 🤢🤮

    • @siyyariravichandra9133
      @siyyariravichandra9133 2 месяца назад

      @@venkateshgvk6925 నేను అన్నది Indian government కి bro..... Kranthi bro కి కాదు. Comment సరిగ్గా చూడు

    • @Mobilet316
      @Mobilet316 2 месяца назад

      ఒరేయ్ చెత్త నా కొడకల్లారా అమీషా వెళ్లాడు చూశాడు

  • @krishnakishorevipatie3983
    @krishnakishorevipatie3983 2 месяца назад +3

    మన దేశం లో కూడా రిజర్వేషన్ తీసెయ్యాలి

  • @sarathbabu.darelli1373
    @sarathbabu.darelli1373 2 месяца назад

    Good Explanation brother..

  • @Nayak-1506
    @Nayak-1506 2 месяца назад +1

    Waiting for this video bhaya finally out

  • @vij163
    @vij163 2 месяца назад

    Thank you for the detailed information

  • @mr.prashanth436
    @mr.prashanth436 2 месяца назад

    Clear explanation.....❤🎉

  • @donepalliyadagiri306
    @donepalliyadagiri306 2 месяца назад +1

    ఈ బంగ్లాదేశ్ అల్లర్ల మీద ఇప్పటికీ నేను మూడు వీడియోలు చూశాను కానీ నీ వీడియో లో ఉన్నంత లోతైన విశ్లేషణ మరియు ప్రధానమంత్రి దేశం విడిచి పారిపో వలసిన పరిస్థితిని వాళ్లు వివరించలేక పోయారు మీరు చెప్పిన కారణాలు నమ్మశక్యం గానే ఉన్నాయి

  • @varun722
    @varun722 2 месяца назад +2

    నిజానికి youtube ద్వారానే ప్రపంచంలో అల్లర్లు అశాంతి అసత్యాలు ఎక్కువ ప్రచారం అవుతున్నాయి అని ఒక సర్వేలో తేలింది అడ్డమైన సన్నాసులు కూడా ఏదో ఒక వార్త చెప్పడం దాని ఫాలోవర్స్ అది నిజమని నమ్మడం దానిపై గొడవలు సృష్టించడం నిజానికి నిజమేంటో వాడికి కూడా తెలియదు వాడితో వచ్చింది వాడు చెబుతాడు వాడు చెప్పింది నిజమో కాదో ఎవడు ఆరా తీయడం జరగదు ఇది మన ప్రపంచంలో ఉన్న పరిస్థితి ప్రతి ఒక్కరికి ఒక గ్యాంగ్ తయారయింది youtube ద్వారా

  • @MuraliNalamala-ir7uu
    @MuraliNalamala-ir7uu 2 месяца назад +3

    Bro e video part2 kooda Chey bro

  • @Ajes_yadhav
    @Ajes_yadhav 2 месяца назад +3

    Bro Editing lo Inka visuals add cheyandi

  • @valimech565
    @valimech565 2 месяца назад +1

    Clearly information understand

  • @Vikkistar1
    @Vikkistar1 2 месяца назад +2

    13:34 annya cut chesadu gani
    Ame coffin⚰ ku dari tisindhi

  • @moulaliali9239
    @moulaliali9239 2 месяца назад

    Ee video kosam waiting bro... Eagarly

  • @srisaiharshitha7043
    @srisaiharshitha7043 2 месяца назад +2

    Ee paristhiti twaralo bharatha desaniki vache avakasam vundhi.chala mandhi antaru oc ki ews catagory lo 10% reservation vundhi ani.kani edina govt jobs or competitive exams lo matram oc vadu leni vadu aina fee ekkuva kattinchukunnaru.other castes rich sarey takkuva fee kattachu(because they are sc,st).idi entha varaku nyayam.inka pi reservation anedhi income pina base chesukuni iste baguntundhi.inka india lo caste adagadam manesi indian ah kadha .adhi matram check cheste india twaraga bagupadutundhi.

    • @pedadasiddardha9655
      @pedadasiddardha9655 2 месяца назад

      Bro just I want to tell you one thing reservation is only oka reason those people are waiting to bring down Sheikh Hasina government because this is not new in Bangladesh in 2011 also similar thing happened but at the time Army was under the control of Sheikh Hasina but this time Army was out of control

    • @srisaiharshitha7043
      @srisaiharshitha7043 2 месяца назад

      Yes.i understand.na point enti ante reservation anedhi evariki avasaramo vallake ivvali.adhi kakunda Edina compititative exams or Edina entrance exams rasetappudu sc,st's ki registration fee okala vuntundhi.oc vallaki okala vuntundhi.naku ippatiki ardham kavatledhu.enduku ee difference anedhi..?kani Deni kosam evaru matladaru.

  • @TejCharantej
    @TejCharantej 2 месяца назад +1

    Waiting for this video broo

  • @simmavijay
    @simmavijay 2 месяца назад +1

    Bangladesh❌
    Kangladesh✅
    I'm a congress supporter and I have respect for hasina mam, because she is always supportive to Rahul Gandhi family.

    • @VictorFrancis8152
      @VictorFrancis8152 2 месяца назад +2

      Itey velli ________

    • @User-fx0
      @User-fx0 2 месяца назад

      andh jihadis ki andh bhakts ki difference ledu

  • @begarisahitya2296
    @begarisahitya2296 2 месяца назад

    Thank you ❤❤❤❤

  • @konnipraveen4864
    @konnipraveen4864 2 месяца назад +1

    East or west kranthi vlogger is the best

  • @nithishkumar5423
    @nithishkumar5423 2 месяца назад

    Nice Explanation broo

  • @tekumadhukumar7279
    @tekumadhukumar7279 2 месяца назад +2

    #All eyes on Bangladesh Hindus✅

  • @rajeshsirikonda3118
    @rajeshsirikonda3118 2 месяца назад

    Thanks for Ur information bro
    Good explanation Anna 🎉🎉

  • @sarada141
    @sarada141 2 месяца назад +2

    Save Hindus in Bangladesh. 😢

  • @srikanthkantha8706
    @srikanthkantha8706 2 месяца назад

    Very good explanation 👌👌

  • @tharunkumar538
    @tharunkumar538 2 месяца назад +6

    Hello bro dhini venuka pakisthan ,america unai adhi telsukondi

  • @villainedit_official
    @villainedit_official 2 месяца назад +1

    Excellent bro

  • @manikonnepati
    @manikonnepati 2 месяца назад +1

    Bro sapce Loki velina sunitha viliams gurinchi video chey bro

  • @leninlenion7131
    @leninlenion7131 2 месяца назад +2

    All eyes on Bangladesh Hindu's

  • @bhaskarvardhi8267
    @bhaskarvardhi8267 2 месяца назад +2

    😊🤝KRANTHI garu ...

  • @tejaviratian18
    @tejaviratian18 2 месяца назад

    No Humanity 🥺
    Still living in a situation where separating people with religion, caste????
    🥺🤷‍♂️🥺

  • @ashrithachikkudu6494
    @ashrithachikkudu6494 2 месяца назад

    Miru cheppe information bagundhi but mir ela cheptharu govt job ki prepare ayyevallaki skills undavani idhi change chesukunte better evari intrest valladhi bro valla choice adhi

  • @padmavathisuthimelli9774
    @padmavathisuthimelli9774 2 месяца назад

    Bros Naku daily news follow avali online lo suggest some apps plz except newspapers emainaa

  • @sreeharshach1251
    @sreeharshach1251 2 месяца назад +4

    కాలమే సమాధానం చెప్పాలి

  • @chaithanyakumarlavudya5363
    @chaithanyakumarlavudya5363 2 месяца назад +1

    Bangladesh should review their judicial system

  • @war730
    @war730 2 месяца назад +1

    BRO MAA GRAND FATHER 1971 INDO PAK WAR LO VUNNARU AND EAST PAKISTAN BANGLADESH GA MARADAM AKKADE VUNDI CHUSARU MA GRANDFATHER FRIENDS KODA CHANIPOYARU AT YOUNG AGE . I FEEL MY GRAND FATHER AND THEIR FRIENDS SACRIFICE HAD GONE IN VAIN😣

  • @kowshikvlogger
    @kowshikvlogger 2 месяца назад +3

    Anna railway apprentices medha video cheyi pizzzz anna

  • @factbuster97
    @factbuster97 2 месяца назад +1

    Anna Don't take it wrong way... Editors evaru leru ani Video mottham nuvve unnav kadha 😂😂😂😂😂😂😂

  • @anilbalu463
    @anilbalu463 2 месяца назад +4

    Congress batch needhi

  • @ratnakishorenakka5596
    @ratnakishorenakka5596 2 месяца назад +1

    Hai kranthi jee...😊🙏⚘⚘

  • @virajroyroyal9547
    @virajroyroyal9547 2 месяца назад +1

    Awesome boss

  • @Rohith36981
    @Rohith36981 2 месяца назад

    అన్నా, ఇజ్రాయెల్ లో లొల్లిలు, గొడవలు జరుగుతునప్పుడు మన ఇండియన్ సెలబ్రిటీలు అందరు All EYES ON RUFF వ్యాఖ్యలు చేసారు కని ఇప్పుడు బంగ్లాదేశ్ లో Hindus పై జరుగుతునప్పుడు కొట్లాటలు, లొల్లిలు, హత్యలు. ,లోల్లిలా గురించీ ఎవరు మాట్లాడటం లేదు. భంగ్ద్గేష్ హిందూస్ ఎవరు సపోర్ట్ , వ్యాఖ్యలు[comment|చేయడము లేదు మన చెట్టా సమంత,and సెలబ్రిటీలు😞😞😞👿
    నేను చెప్పింది నిజమే 👇 kadha like

  • @prokashkumar3161
    @prokashkumar3161 2 месяца назад

    Bro in 1972 sheikh mujibur rahaman was Bangladesh president not PM. DON'T SHARE MISINFORMATION... @kranthiVlogger