గరుడ vs ఆదిశేషు||GARUDA VS ADISHESHU||UNTOLD HISTORY TELUGU||UHT

Поделиться
HTML-код
  • Опубликовано: 22 окт 2024

Комментарии • 12

  • @MukhisrinivasSrinivas
    @MukhisrinivasSrinivas 3 месяца назад +1

    Sar. Me. Voic. Chala. Prasantaga. Vuntude. Naku. Meru. Chape. Mahabarata. Chala. Prsantanga. Vuntunde

  • @RAHULVARIGANJI-c7f
    @RAHULVARIGANJI-c7f 8 месяцев назад +1

    Informative video

  • @aravindkumar8850
    @aravindkumar8850 Год назад +1

    Chaala manchi neethi undhi 🙏🏻

  • @narasimhamurthy3202
    @narasimhamurthy3202 5 месяцев назад

    Sir, garudapuram full series chaiyandi

  • @priyamina.neekosam
    @priyamina.neekosam Год назад +8

    మీరు చెప్పిన కథలో కొన్ని సందేహాలు ఉన్నాయి.
    1. వినతే కదా మొదట తప్పు చేసింది. ? అక్క పిల్లల కంటే తన పిల్లలు బలవంతులు కావాలని అసూయ తో కొరుకుని అక్క కి కోపాన్ని తెప్పించటం ఎలా దర్మం అవుతుంది. ? దాడికి ప్రతి దాడి చేసిన కద్రువది మాత్రమే అదర్మం ఎలా అవుతుంది. ? మోసం చేసి చెల్లిని బానిసని చేసుకున్న కద్రువది అదర్మమే, కాని అందుకు వినత కూడా కారణమే కదా ?
    2. కద్రువ పిల్లల కంటే తన పిల్లలు బలవంతులు కావాలని కదా వినత వరం పొందింది. ? మరి కద్రువ కొడుకైన ఆదిశేషుడు వినత కొడుకు అయిన గరుత్మంతుని కంటే బలవంతుడు ఎలా అవుతాడు ? అదిశేషుడు భూమిని ఎత్తి నంత మాత్రాన గరుత్మంతుడు ఎత్త లేడు అని అర్థం కాదు కదా ? శేషుడు విష్ణువుకు తల్పం అయితే గరుత్మంతుడు ఆయనకు వాహనం అయి ఆయనను లోకాలంతా మోస్తూ తిప్పుతాడు కదా? అయినా మీరు చెప్పినదే నిజమను కుంటే మరి కశ్యపుని వరం పని చేయనట్లా ?
    3. గరుత్మంతుడు మంచి వాడు అన్నారు కానీ మీరు చెప్పిన కథలో గరుత్మంతుడి మంచితనం గురించి వివరణ ఎక్కడ ఉంది? తనని, తన తల్లిని బానిసత్వం నుంచి విడిపించు కోవటం స్వార్ధం అవుతుంది కానీ మంచి ఏ ముంది అందులో? పైగా కద్రువ పిల్లలు చేసిన హింసకు ప్రతీకారంగా వారిని చంపి ఆహారంగా తినాలని కోరుకోవటం మంచితనమా ? హింసకు తగిన ప్రతి హింస కోరుకోవటం ప్రతీకారం కావచ్చు. కాని చంపి తినాలను కోవటం ఎంత వరకు మంచి ? వారిని క్షమించి వదిలేసి ఉంటే మంచి లేదా స్వార్ధం లేకుండా మరి ఎవరి కన్నా మేలు చేసుంటే అది మంచి అవుతుంది కదా ? ఇందులో అటువంటి సంఘటనలు ఎక్కడ ఉన్నాయి అని గరుత్మంతుని మంచి వాడు అంటున్నారు ?
    కథా విశ్లేషణ లో ఏదో మరిచి పోయారు అనిపిస్తుంది.
    గమనిక: ఇది కేవలం ఒక ఆరోగ్య కరమైన చర్చ కోసమే

  • @adivishnu390
    @adivishnu390 Год назад +1

    🎉❤

  • @cheekatlasanthoshmudhiraj239
    @cheekatlasanthoshmudhiraj239 Год назад

    Sir raamayanam episodes ఏవి

  • @sujathasujatha6378
    @sujathasujatha6378 Год назад

    👌👌👌👌🙏🙏

  • @arunsolomon2388
    @arunsolomon2388 Год назад +1

    మనుషులకు పాములు గద్దలు పుట్టుడేంది.

  • @paadipanta2607
    @paadipanta2607 Год назад

    arjuni radham meeda jenda garutwmathudide, adi hanumanthunidi ani tappuga pracharam lo vundi. ee vishayanni veda brahmanulu bayatiki theesukuravali.

  • @MukhisrinivasSrinivas
    @MukhisrinivasSrinivas 3 месяца назад

    Sar. Me. Voic. Chala. Prasantaga. Vuntude. Naku. Meru. Chape. Mahabarata. Chala. Prsantanga. Vuntunde