మహానుభావుడు ఎంత సింపుల్ గా బాహ్యాడంబరం లేకుండా .. చక్కగా సూటిగా సుత్తి లేకుండా భగవత్ తత్వాన్ని, సిద్ద విద్య గురించి ఎంత చక్కగా చెప్పారో మహానుభావులు..!🙏🙏🙏 just మీ వలన ఈ ఇంటర్వ్యూ వలన వీరి contact details google చేసి మరీ తెలుసుకొని వారికి నా ఉడతా భక్తిగా కొంత డబ్బును వారి బ్యాంక్ అకౌంటు కి సిద్ద యోగా నేర్చుకొనే వారికి భోజన వసతి లకు ఎంతో కొంత పంపిస్తున్నా 🙏🙏🙏🙏🙏🙏
లక్ష్మణానంద గురువుగారి పాదపద్మములకు అనంత కోటి నమస్కారములు🙏 గురువుగారిని ప్రత్యక్షంగా దర్శించి గురువుగారి అనుగ్రహం పొందాలని కోరికగా ఉన్నది🙏 గురువు గారు అనుగ్రహిస్తే వచ్చి దర్శించుకుంటారు,🙏🙏🙏
> ఉత్తరగీతను ఉటంకించారు. కాని అందులో చెప్పిన విష యాన్ని అర్థము చేసుకోలేదు. > ఉత్తరగీత సారాంశము: కోటిపూజలు ఒక్క స్తోత్రముతో స మానము. అలాంటి కోటి స్తోత్రాలు ఒక్క జపముతో సమాన ము. అలాంటి కోటి జపాలు ఒక్క ధ్యానముతో సమానము. అలాంటి కోటి ధ్యానాలు ఒక్క జ్ఞానముతో సమానము. > అంటే జ్ఞానమే అన్నింటికంటే అనగా కోటానుకోట్ల రేట్లు జ్ఞానమే గొప్పది అని మీరు చెప్పిన ఉత్తరగీతనే చెబుతూ ఉండగా ఎందుకు యోగాను ప్రచారము చేస్తున్నారు? > మీకు తెలిసో తెలియకో, ప్రజలకు ఉన్నత విద్య అయిన జ్ఞానము అందించడము లేదు. అంటే తప్పుడు సంకేతాలు వెళుతున్నాను. > అహంబ్రహ్మాస్మి. - నేనే బ్రహ్మమును.
నేనూ ఒక హిందువునే ఇ మాట చెప్పిన కారణం పర మతత్సులు ఇ ప్రశ్న అడిగారేమో అనే సందేహం లేకుండా. మరొక జన్మ లేకుండపోయెలా సాధన చేషారు.మరి ఇదే చివరి జన్మగా మన భారత్లో ఏంతో మంది బీద,బిక్కీ వున్నారు.వారికి తమ చెతనైనా సాయం చేయంచ్చుగా సామి... అరిషడ్ వర్గాల. మాయలో పడి జీవితాలు చెడిపోయి.అటు చావలేక, ఇటు బ్రతుక లేక అల్లాడుతున్న వారి ఆర్థనాదాలు వినపడలేద. ఇంత గొప్ప విద్యను నేర్చుకున్నారు వృధా చేయద్దు. ఇలా అంటున్నందుకు నన్ను క్షమించగలరు కోరుకుంటున్నాను. ఇంత ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే "మానవ సెవే మాదవ సేవ " కద.....
good pmc✔️miru ma god small request achalamba yoga mata asramam vundi vijayawada nundi kankipadu miduga vaya gannavaram vellu margam lo vundi e asramam,punadipadu ane vuri lo. ammavaru sajivasamadi chendi 50 years avutundi, aa asramam sidhilavasta lo vundi aa asramam nirvahakulu sahayam kosam yeduru chustunnaru miku interest vunte velli sahayam cheyagaligite,sahayam cheyandi tqu pmc
మహానుభావుడు ఎంత సింపుల్ గా బాహ్యాడంబరం లేకుండా .. చక్కగా సూటిగా సుత్తి లేకుండా భగవత్ తత్వాన్ని, సిద్ద విద్య గురించి ఎంత చక్కగా చెప్పారో మహానుభావులు..!🙏🙏🙏
just మీ వలన ఈ ఇంటర్వ్యూ వలన వీరి contact details google చేసి మరీ తెలుసుకొని వారికి నా ఉడతా భక్తిగా కొంత డబ్బును వారి బ్యాంక్ అకౌంటు కి సిద్ద యోగా నేర్చుకొనే వారికి భోజన వసతి లకు ఎంతో కొంత పంపిస్తున్నా 🙏🙏🙏🙏🙏🙏
Qscc. ZZ. ,. . .,
Great service ..keep doing. Thankyou
@@@a@
నేను తీసుకున్న ఈ విద్యను
Nenu tesukunnanu sidha vidhya guruvu gari daggara
USA
లక్ష్మణానంద గురువుగారి పాదపద్మములకు అనంత కోటి నమస్కారములు🙏 గురువుగారిని ప్రత్యక్షంగా దర్శించి గురువుగారి అనుగ్రహం పొందాలని కోరికగా ఉన్నది🙏 గురువు గారు అనుగ్రహిస్తే వచ్చి దర్శించుకుంటారు,🙏🙏🙏
ఆత్మ నమస్కారం గురువుగారు 🙏🏻
లక్ష్మనంద గురూజీ నమ సుమాంజలి...
Super explanation
Namaskar guru ji
గురువుగారికి ఆత్మ నమస్కారం
మా గురు దేవుల పాద పదములకు నమస్కారం
గురువు గారికి ఆత్మ నమస్కారములు
గురువు గారు మీరు ఒక విషయం గమనించాలని మనవి
లక్షలాది సంవత్సరాల సంస్కృతి సంస్కృతి
అద్భుతం అమోఘం గురుదేవా సిద్ధ విద్య సిద్ధ విద్య పై మీ యొక్క వివరణ 🙏🙏🙏
ఆత్మ నమస్కారం
ఓం శ్రీ గురుభ్యోనమః
Meeru cheppina brahmavidya manku chala Baga upyoga padindi meku pranamam
ఓం శ్రీ గురుభ్యో నమః 🙏
Place
గురువులకు ప్రణామం
ప్రశ్నకు రూపమే శృతి పత్రీజీ ఏ మేడం అని సంబోధించేది
Guruvu gariki namashkaram
🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌
Juruvu gariki padabi vandanamulu
OM SADGURU DEV KI JAI
Thank you guruji 🙏 Thank you pmc tv team 🙏
Lakshmananda swamijee Gari tho sambahana kramam lo palu yoga dyana sadana kramamu lo abyasinchi patincha valsina Visyalu vivaranga saralanga pamarudu ki kooda ardamayye reethilo andinchina
PMC CHANNEL VAARIKI PRATYEKA DANYAVADAMULU
GURVUGARIKI SETHA KOTI VANDANAALU
Chala chala bagundi swamy varu cheppinavi
Guruvugaru ki atma Namaskaralu
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
యజ్ఞము దానము తపస్సు అనే కర్మ కాండ మానవుడి మనసుకు చెందినదై హృదయమందు జరిగే ఆత్మసంబంధమైనదా లేక మానవుడికి బయట జరుగేదా అన్నా!!
Good massage 🙏🙏
Very good interview....
Guru miku chala dhanyawadamulu
om gurubyo namah...
Om
Om Sri Gurubhyo Namaha 🙏
Om Sri Gurubhyo namaha
🕉🙏🙏🙏🙏🙏🙏
Thanks for guruji
🙏🙏🙏💐💐💐
Chala baaga chepparu andi
విజయనగరం లక్ష్మణానంద గురుజి ఏపీ
Gurugaru mee adrass kavall🎉
> ఉత్తరగీతను ఉటంకించారు. కాని అందులో చెప్పిన విష యాన్ని అర్థము చేసుకోలేదు.
> ఉత్తరగీత సారాంశము: కోటిపూజలు ఒక్క స్తోత్రముతో స మానము. అలాంటి కోటి స్తోత్రాలు ఒక్క జపముతో సమాన ము. అలాంటి కోటి జపాలు ఒక్క ధ్యానముతో సమానము. అలాంటి కోటి ధ్యానాలు ఒక్క జ్ఞానముతో సమానము.
> అంటే జ్ఞానమే అన్నింటికంటే అనగా కోటానుకోట్ల రేట్లు జ్ఞానమే గొప్పది అని మీరు చెప్పిన ఉత్తరగీతనే చెబుతూ ఉండగా ఎందుకు యోగాను ప్రచారము చేస్తున్నారు?
> మీకు తెలిసో తెలియకో, ప్రజలకు ఉన్నత విద్య అయిన జ్ఞానము అందించడము లేదు. అంటే తప్పుడు సంకేతాలు వెళుతున్నాను.
> అహంబ్రహ్మాస్మి. - నేనే బ్రహ్మమును.
మీరే బృహమ్మం అయితే రంగంలోకి
దూకి జనాలకి ఆ స్థితిని కలిగించ వచ్చును కదండీ!?!?!?!?!?!??
💐
నేనూ ఒక హిందువునే ఇ మాట చెప్పిన కారణం పర మతత్సులు ఇ ప్రశ్న అడిగారేమో అనే సందేహం లేకుండా.
మరొక జన్మ లేకుండపోయెలా సాధన
చేషారు.మరి ఇదే చివరి జన్మగా మన
భారత్లో ఏంతో మంది బీద,బిక్కీ వున్నారు.వారికి తమ చెతనైనా సాయం చేయంచ్చుగా సామి...
అరిషడ్ వర్గాల. మాయలో పడి
జీవితాలు చెడిపోయి.అటు చావలేక, ఇటు బ్రతుక లేక అల్లాడుతున్న వారి
ఆర్థనాదాలు వినపడలేద. ఇంత గొప్ప
విద్యను నేర్చుకున్నారు వృధా చేయద్దు.
ఇలా అంటున్నందుకు నన్ను క్షమించగలరు కోరుకుంటున్నాను.
ఇంత ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే
"మానవ సెవే మాదవ సేవ " కద.....
నమస్కారం గూరుజి. సిద్ధ విద్య యొక్క అంతిమ లక్ష్యం ఏమిటి
Swami meruekaduntaru nanuu sisyouniga swekaresthra
Guru garini nenu kalisanu
శ్రీపాద శ్రీవల్లబ దిగంబర
good pmc✔️miru ma god
small request
achalamba yoga mata asramam vundi
vijayawada nundi kankipadu miduga vaya gannavaram vellu margam lo vundi e asramam,punadipadu ane vuri lo.
ammavaru sajivasamadi chendi 50 years avutundi, aa asramam sidhilavasta lo vundi aa asramam nirvahakulu sahayam kosam yeduru chustunnaru
miku interest vunte velli sahayam cheyagaligite,sahayam cheyandi
tqu pmc
వందల సంవత్సరాలుబతికితేఉపయెగంఏమీటి
😮
Asalaina topic modallavva gaanay viseo ayipoindaay 😢 please consider to continue the subject. Thank you 🙏
Guruvu garu address
Guruvu gaaru address cheppandi meemu kooda vasthamu
SIDHDHA VIDHYA MAHANE DHEVATHALU KUDA MANAVA ATHARAMU AETHTHATANI KI THAPASSU CHESTHARU IDHI SATHYAMANI GRAHINCHALI PIPILAKA DHEVATHALAINA VALLU VELLA LERU VELLE MANAVUDANU VELLA NIVVARU IDHI VALLA THANTHU II BHU AVRANAVARAKE VARI PRAGNA ADHI SADHAKULAINA MIKU THELUSU OKKA RUSHI MATHRAME SADHINCHAGALADU ATHANI SANDHESAME SIRODHARYAMULU
సంస్కృతి కీ రెండు వేల సంవత్సరాలకు ముడి పెడుతున్నారు ఎంతవరకు
సమంజసమా గురూజీ
నమస్కారములు
Place
🙏🙏🙏🙏🙏🙏🙏
Sidha asramam akada undhi address send me any one please
Address ekkada swami gaaru
Address. Ekkada
ఉపయోగాలేమిటి
పురాణాలకతితంగా భోధనబాగుంది గోవులను సంకర జాతిగోవులు జర్సీ గోవుకాదుగదా? దేశవాలి గోవులను ఆదర్శంగా మేపుకోవచ్చుగదా!!!!53నిమిషాల భోదన ఫలితం మీకే
Hariom chaala ignananga undi
Moham?
Sooham....swamy ...keep learning and doing for coming out of mooham
Guruvu garini calamari ante ell
Guruvu garini calavali ante ell
యాంకర్ నిజంగా మనిషియా లేక రోబోనా అర్థం కావడం లేదు!?!?!?!?!?!??!
Vaddu madyalo asu hoosu vaddu swami.
Siddha Yogi guruwar ki atma atma
Gurugaru phone number please
Nenucheputha
@@nageswararaopaluvayi9619hiii
ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏
Om Shri Gurudev namah