అమ్మ అసలు కొడుకుని ఎందుకు దూరంగా ఉంచాలనుకుంది..
HTML-код
- Опубликовано: 23 янв 2025
- మనసే శిక్ష@teluguseriyalslibrary
అందరికీ నమస్కారం . నా పేరు శ్రీనివాస్..ఈ ఛానల్ లో నేను అన్ని రకాల కథలు వినిపిస్తున్నాను. కథలు చదివేటప్పుడు ఏవైనా అక్షర దోషాలు, పద దోషాలు కానీ వస్తే దయచేసి పెద్దమనసుతో క్షమించి కథలోని భావాన్ని మాత్రమే తీసుకుని ఆనందిస్తారని కోరుకుంటున్నాను. ధన్యవాదములు..
నోట్: video is made for educational purposes only. picture and story are not my own. only voice is my own. the pictures and story credits to respective owners.
#audiobook
#audiostory
#audionovel
#telugunavala
#telugukadhalu
Wonderful story and nice telling keep it srinivasgaru
Thank you so much 🙏🏿 sir.
Very good story
Story chala bagundi,ending Inka superga vundi,keep it up,sir ilanti stories meru maku chadivi vinpinchali
సూపర్ గా ఉంది కధ 👌 నిజంగా జీవితంలో తప్పు చేస్తే పైకి తెలీకపోయినా అంతరాత్మ ఘోషిస్తూనే ఉంటుంద
Kadha chaala bagundi chadivina teeru baavundi
Story Chala interesting story ending chala bagundi very good story thank you so much
👌 story
Katha chala bagundi. Manasuku hattukonela chadivina teeru inkabagundi. Meeku na dhanyavadalu
Chala bagundi 🙏
🙏🏻🙏🏻
Oh... Super స్టోరీ. ending బాగుంది
చాలా బాగుంది కధ 👌👌👌
కధ బాగుంది.
మనుషులు ఒక్కో సారి వారు చేసిన తప్పు ఎంత పెద్దదో గ్రహించలేరు...క్షణిక ఆవేశంలో తెలిసీ తెలియని వయసు లో..చేశామని సరిపెట్టుకున్నా..ఆ తప్పులు.. భూతద్దంలో కనబడి జీవితం అంతా వెంటాడుతాయి..కధలో
వేణు తనకు పూర్ణ ను పెళ్లి చేసుకునే ఉద్దేశం లేనప్పుడు.. ఆమెను అనుభవించే హక్కు ఎలావచ్చింది??అందుకే అతని తప్పు అతని తల్లి
క్షమించలేకపోయింది...పూర్ణ పరిస్థితి పూర్తిగా దిగజారి పోయి నా..ఆర్థికంగా ఆదుకోవచ్చు..కానీ
తన కొడుకు అలా దిక్కు లేకుండా దీన స్ధితి లో అంత నరకం అనుభవించడం..అతని ని తాను ఏ విధంగానూ ఆదుకోలేనని అర్థం అయ్యాక..అతనికి పడ్డ శిక్ష చిన్నదేమీ కాదు.
కధ చదవడం బాగుంది..
Idi oka kathala ledu, chala bagudi meeru chadivina theeru inka baagundi
Beautifull story. A good twist.
Very very beautifully ended story very touching story I really liked it & Srinivas Garu your narration added more weight to the story
Beautiful story
Very Nice Story Sir
Your voice nice sir
Very nice story
👌👌
End of the story twist chala bagundhi.
Kada chala bagundhi
Super bava
A heart touching story with the finest and sensitive feelings and great motherhood of a woman.
Only a writer like D Kameswari garu alone can write such story.
Chala bagundi
👌👌👌👌👌
E tv serials required
Thalli kshaminchaleni thappu chesina venu nijamgane kshamarhudu kadu.kodukuvalla jeevithamlo sarvasvam kolpoyina abhagyuraliki thanku chethanainatluga nyayam cheyalani thapinchina aa thalliki sathakoti vandanamulu
ఈ కథ అంతా ఎదో సినిమా కధలా ఉంది కాని. ...కధలాగా లేదు. అఇనా ఈ కధ 70 వ సంవత్సరంలోది అనుకుంటాను. కధ బాగ రాశారు రచయిత గారు. ....కానీ ఈ కాలానికి ఈ కధ సరిపోదు. కానీ ఈ కధను నవల లాగ కూడా వచ్చింది.
Navala evaru rasaru