ACB Raids : ప్రతి రోజు ఒక గోల్డెన్ డే.. ఒక్కో పనికి ఒక్కో రేటు.! | AEE Nikesh Kumar Remanded | Ntv

Поделиться
HTML-код
  • Опубликовано: 27 янв 2025

Комментарии • 78

  • @spyderman2771
    @spyderman2771 Месяц назад +69

    హైడ్రా లో ఇల్లు పోయిన వాళ్లకి ఈ వందల కోట్లు ఇవ్వండి… వేరే చోట ఇల్లు కట్టుకుంటారు….

    • @pallarao838
      @pallarao838 Месяц назад +3

      Yes, this is true, వాడి తప్పుడు NOC ల వల్ల నష్టపోయిన వాళ్లకు పంచండి

  • @arr3375
    @arr3375 Месяц назад +29

    ఇలాంటి వాళ్ళు రెవెన్యూ లో చాలా మంది వున్నారు. వాళ్ళు దండుకున్నవి వేలకోట్లు ఉంటాయి. సీక్రెట్ గా విచారణ చేసి ఆస్తులు స్వాధీనం చేసుకుని వాళ్లపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి.

  • @sr-enterprises8899
    @sr-enterprises8899 Месяц назад +36

    లంచం తీసుకుంటే ఉరిశిక్ష అనే చట్టం అమల్లోకి వస్తే ఎంత బాగుంటుంది

    • @imtiazmohammad9548
      @imtiazmohammad9548 Месяц назад +3

      China lo ee law undi, anduke cpm party ki vote veyandi

    • @rathan7942
      @rathan7942 Месяц назад

      @@imtiazmohammad9548 😂😂😂

  • @madhusudhan4440
    @madhusudhan4440 Месяц назад +17

    ఇండియాలో ప్రతి వూరిలో ప్రతి గ్రామం లో ప్రతి ప్రభుత్వ ఉద్యోగి ని పట్టుకుంటే దేశం అప్పు తీరుతుంది..

  • @venkatkilli3072
    @venkatkilli3072 Месяц назад +18

    ఒక ఉద్యోగి దగ్గర 100 కోట్ల ఇలా ఎంతమందో

  • @putthaprajalamanishi9245
    @putthaprajalamanishi9245 Месяц назад +10

    అటువంటి వాళ్ళను, removed from సర్వీస్, మరియు jaillo పెట్టి 2సంవత్సరాలు, బెయిల్ రాకుండా, చెయ్యాలి, అప్పుడే ఇ టువంటి అధికారులు, కంట్రోల్ అవుతారు.

  • @anjanjalagam1716
    @anjanjalagam1716 Месяц назад +22

    2days హడావిడి తరువాత మళ్ళీ జాబ్ లోకి వస్తాడు

  • @ramaiah826
    @ramaiah826 Месяц назад +10

    బెయిల్ మీద బయటకి వచ్చినవాడు హీరోల ఫీల్ అవుతున్నారు. దయచేసి ప్రజలు అలాంటి వారిని ద్వేషించాలి.

  • @సీరియల్స్-తెలుగు

    ఇలాంటి వారు చాలా మంది ఉన్నారు 😂😂👌

  • @alibasha202
    @alibasha202 Месяц назад +5

    AEE got 400 crores in just 4 months, what about EE, SE and what about other Authorities in other departments, where is our country going😢😢😢😢....

  • @gmohan5952
    @gmohan5952 Месяц назад +10

    ENCOUNTER Cheyali

  • @vidyasagarpalakurthy5925
    @vidyasagarpalakurthy5925 Месяц назад +5

    ACB officers are very Dynamic and performing their duties excellent for public service in the Government.

  • @venkatesh2127utube
    @venkatesh2127utube Месяц назад +6

    సంవత్సరనికి 100 కోట్లు చొప్పున సూపర్.....

  • @SidduSiddartha-j7h
    @SidduSiddartha-j7h Месяц назад +4

    Telangana state
    karimnagar district ...
    Chigurumamidi mandal
    Electrical department
    Indurthi office
    . AE
    Name raji reddy.
    Full currption
    Lancham lenide pani jaragadu.
    Elanti vallu chaala vunnaru .
    Government serious action teeskovali

  • @challapallirajesh8565
    @challapallirajesh8565 Месяц назад +1

    దేశం మొత్తం అందరూ ఇలాగే ఉండాలి దొరికినోడు దొంగ దొరికినోడు దొర

  • @ayanshenterprises7636
    @ayanshenterprises7636 Месяц назад +4

    భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం అని చెప్పడం ఓ నిరంతర ప్రక్రియగా మారిపోయింది. భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా మారడం కష్టమే. ఎందుకంటే నిత్యం అవినీతి అనేది ఆగదు. ఇది కాంగ్రెస్ పార్టీ అయినా, బీజేపీ అయినా మార్పు రావడం చాలా కష్టం. ఇక్కడ అభివృద్ధి చెందేది రాజకీయ నాయకులు, వారి కుటుంబాలు, కాంట్రాక్టర్లు, ప్రభుత్వ ఉద్యోగులు, వారి కుటుంబాలే. ఈ పరిస్థితిని ఎవరూ ఆపలేరు. మనకు వస్తున్న వార్తలు, చూస్తున్న వాస్తవాలు ఇదే నిరూపిస్తున్నాయి.

  • @afzalattar4642
    @afzalattar4642 Месяц назад +5

    ఇంత జరుగుతుంటే ప్రభుత్వం ఏం చేస్తుంది ఇదంతా జరగడానికి ఇతను కింద అధికారులకు కానీ భాగం ఉంటుంది ఇతనితో పాటు ఇతని కింద వారిని కూడా డిస్మిస్ చేస్తే సరిపోతుంది వీడు కూడబెట్టిన హైడ్రాలిక్ ఇల్లు పోగొట్టుకున్న వాళ్లకు ఆ డబ్బు సహాయం చేయాలి

  • @Kapunaidus
    @Kapunaidus Месяц назад +1

    సూపర్

  • @sunmoonnnr1458
    @sunmoonnnr1458 Месяц назад +2

    ఇటువంటి వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ కుప్పలు తేప్పలుగా ఉన్నారు సార్
    ఇప్పుడు ఇతను పట్టు పడ్డాడు కాబట్టి నిర్దోషి అయ్యాడు పట్టుబడిన వాళ్లు దర్జాగా దోచుకు తింటున్నారు మరి వాళ్ళని ఏం చేద్దాం
    నిజాయితీగా గవర్నమెంట్ సిన్సియర్గా పని చేస్తే ఇటువంటి వారిని బియ్యం లో నడకలాగా ఏరి పడేయొచ్చు
    కానీ గవర్నమెంట్ లంచాలు తీసుకుంటుంది

  • @konjerlamadhavarao9450
    @konjerlamadhavarao9450 Месяц назад +1

    భద్రాచలం లో కూడా అక్రమాలు భారీగా అవినీతి జరుగుతుంది.

  • @GKRFILMPRODUCTIONS
    @GKRFILMPRODUCTIONS Месяц назад +2

    ముఖేష్ గారు గతంలో గండిపేట్. చేయగా ఇరిగేషన్ శాఖలో పని చేసినప్పుడు. అక్కడ గాడు. టీం4 కన్స్ట్రక్షన్ వాళ్లతో చేతులు కలిపి నాలుగు కోట్ల రూపాయలు ఆ కాలంలోనే లంచం తీసుకున్నాడు గత డిసెంబర్ నెలలో ఈ లంచం తీసుకోవడం జరిగింది

  • @suribabumullu8109
    @suribabumullu8109 Месяц назад +1

    ఇలాంటి బోల్డ్ మందున్నారు వాళ్ళ అంతలాగ బయటపడడానికి పోలీసులు కానీ ఎప్పుడు పట్టుకున్నారా

  • @Dheerseng
    @Dheerseng Месяц назад +4

    Corruption that's my India

  • @mystoriestelugu
    @mystoriestelugu Месяц назад

    నిఖిలేష్ అంటే ..."నిఖేష్" అని పెట్టారు... నా లడ్డూలో తెలుగు

  • @nareshkavuturi1716
    @nareshkavuturi1716 Месяц назад +1

    Unlucky Bhaskar😢😢😢😢

  • @rkraop7512
    @rkraop7512 Месяц назад

    Perhaps he may deserve bharat ratna, govt pl examine to propose for award.

  • @BhanuReddy-l1h
    @BhanuReddy-l1h Месяц назад +1

    Almost govt employees lo 99 percent corruption chestunnaru govt valini pikadi ami ledu

  • @gurruswamynaidu733
    @gurruswamynaidu733 Месяц назад +2

    Vadu 400 crs pertukoni malli 2.5 lakhs ki kakkurthi..

  • @venugopalkomari1603
    @venugopalkomari1603 Месяц назад +1

    ఆంధ్ర, నెల్లూరు, చిలుకూరు మండలం
    గమనించండి

  • @RanganathSura
    @RanganathSura Месяц назад +2

    Diminish cheyali

  • @sivaramakrishnachavala7217
    @sivaramakrishnachavala7217 Месяц назад +2

    Asalu AEE ki NOC issue power umdadu only EE final decision

  • @praveenkumar-yo1xg
    @praveenkumar-yo1xg Месяц назад

    Govt kuda eedey cheysthundi state and central

  • @kumarvankadaru6667
    @kumarvankadaru6667 Месяц назад +2

    An example of corruption level..many such ...

  • @vijayakanth308
    @vijayakanth308 Месяц назад

    This problem will solve only when Dismissal should be there for all the government jobs.

  • @subramanyamsastryvajupayaj331
    @subramanyamsastryvajupayaj331 Месяц назад +1

    Government is sleeping, courts are supporting 😅 but one fellow wont see.

  • @SaudiMahesh
    @SaudiMahesh Месяц назад

    ఈ money seez chesi vatini తెలంగాణా అప్పులు కట్టడానికి ఉపయెగించండి... లేదా పెదవులకి ఇల్లు భూమి ఏవండీ... nayak కదా అలాగే ఉంటారు..

  • @mahadikarnaveenkumar8497
    @mahadikarnaveenkumar8497 Месяц назад +2

    400 CRORES SCAM

  • @anilkumar36437
    @anilkumar36437 Месяц назад

    Great india

  • @dileepkumarvlogs2722
    @dileepkumarvlogs2722 Месяц назад

    Mana government malli 6 months tarvata join chasukuntaru kada just suspension chastaru anta ga vadiki poyadi ami undadu

  • @banotharavind6730
    @banotharavind6730 Месяц назад

    Dismiss chesi 10 years jail lo veyali

  • @ravitejakuchibhotla6163
    @ravitejakuchibhotla6163 Месяц назад +2

    Lancham Tesukovatame Kaadu...Ivvatam Koda tappe kada...eh lekkana icchina vallani kooda pattukuntara?

  • @MANAKULAMA
    @MANAKULAMA Месяц назад +1

    😮😮😮

  • @murriratna7750
    @murriratna7750 Месяц назад +1

    😱😱😱

  • @chakkajaipalguptha367
    @chakkajaipalguptha367 Месяц назад

    MLA lu MP lu chesedhi edhi

  • @mohammedshoheb1770
    @mohammedshoheb1770 Месяц назад +1

    Veni pichalu koyandi😂😂

  • @rkraop7512
    @rkraop7512 Месяц назад

    EVERY JOB ASPIRANT MUST TRY FOR GOVT JOB ONLY. THERE ARE SOMANY IN GOVT SECTIR. HE IS ONLY A MICRO. ONE OR TWO IN LAKH WILL COME OUT L8KE THIS. CONGRATULATIONS TO OUR SYSTEM. NONE NEED NOT FEAR .

  • @jayalakshmichowdhary
    @jayalakshmichowdhary Месяц назад

    Government anteney corruption

  • @shashikanth6990
    @shashikanth6990 Месяц назад +1

    Inka chala mandi unnaru many dept veedini okadine pattukunte yemostadi

  • @mahadikarnaveenkumar8497
    @mahadikarnaveenkumar8497 Месяц назад

    🎉🎉🎉🎉🎉

  • @rakshithreddy12
    @rakshithreddy12 Месяц назад

    All are the same in govt

  • @naveen1508
    @naveen1508 Месяц назад

    Lucky bhaskar

  • @ilovemyself3661
    @ilovemyself3661 Месяц назад +1

    yilanti kukkalu municipal lo chala mandhi unnaru

  • @BhanuReddy-l1h
    @BhanuReddy-l1h Месяц назад

    10 years lo 400 kotlu dochukuntunta govt ami pikutundi ilanti valu chala mandi unnaru ilanti valiki bayam ravali anta dorikina varini arrest cheyali ,job tesiveyali

  • @BhanuReddy-l1h
    @BhanuReddy-l1h Месяц назад

    Ilanti valini jail lo bail koda rakunda petali

  • @narasimharao5465
    @narasimharao5465 Месяц назад +2

    Great officer

  • @shivashankar9668
    @shivashankar9668 Месяц назад

    Ilanti valla Valle kadhara antha mandhi houses hydra kulusthundhi

  • @VenuGopal-yy7qz
    @VenuGopal-yy7qz Месяц назад +1

    🤣😭😭😭😭😭😭😭

  • @mohanatmakuri6446
    @mohanatmakuri6446 Месяц назад

    Appaatikee depts vunnaascenior s kottaagaa join aina vaariki full training istaaru idi pratee dept loo vunnaadee peeruki pani neerpistunnaamu ani deeniki toodu akkada vunna peons clerks andaru evariki evaru takuuva kaadu ilaanti staff kee officers ministers fulll support cheestaaru enni complaints ichhiina pattinchukooru idee ippaatikee jarugutunnaa ghana charitra

  • @rockingraj8013
    @rockingraj8013 Месяц назад

    Vidu avri binami oo lekapothe antha seen undadhu

  • @HariB-i2j
    @HariB-i2j Месяц назад

    Mari politician

  • @chsampath7371
    @chsampath7371 12 дней назад

    Job levvu job kavale ani ani edisi gvt job raagane ee vedavalu chese pani idhi...assal gvt jobs ivvane vaddu...evainkira meeru manchi chesedi...memu tax lu kadithey meeru ila sampadistallu...idhi hatyakanna neram

  • @sathyamreddy4547
    @sathyamreddy4547 Месяц назад +2

    Veedu magaadra bujji👌👌👌👌

  • @venkatpraveen4400
    @venkatpraveen4400 Месяц назад

    Top officials are more responsible, he is just small fish. Case misleading 😢

  • @srinivaschaitanyasamudrala1754
    @srinivaschaitanyasamudrala1754 Месяц назад

    Elanti lanchagondilu not only in revenue or irrigation or municipal. PR, R&B lo kuda ekkuvamande vunnaru. Veedu dorakadu kabatti donga vallu inka dorakaledu kabatti doralu anthe theda…

  • @mahadikarnaveenkumar8497
    @mahadikarnaveenkumar8497 Месяц назад

    2ND SCAMER IN TG

  • @BhanuReddy-l1h
    @BhanuReddy-l1h Месяц назад

    Ani sarullu patukuntaru ra ayya idi ikadi govt chesa panullu

  • @BhanuReddy-l1h
    @BhanuReddy-l1h Месяц назад

    Ilanti panullu chesi dorikina varini job tesvesi Job leni valiki ivachu ga

  • @venugopalgoli3572
    @venugopalgoli3572 Месяц назад

    Antaga antaga

  • @bsuresh4015
    @bsuresh4015 Месяц назад

    Malli lancham echi duty lo join avuthadu

  • @rayudugeda8285
    @rayudugeda8285 Месяц назад

    LABOUR ODU

  • @Oldskool8
    @Oldskool8 Месяц назад

    Inka chala mandi unaru yellandu revenue department lo kuda