షర్ట్ కటింగ్ | formal Linen Shirt Cutting in Telugu

Поделиться
HTML-код
  • Опубликовано: 10 дек 2024

Комментарии • 24

  • @ShaikPeerulla-8
    @ShaikPeerulla-8 4 дня назад +1

    Super sar Chala clearga, explain chesaru Meru perfect cutting excellent 100% master Arif Garu

  • @ChinnaValluri-e6v
    @ChinnaValluri-e6v 3 дня назад +1

    Super sir

  • @srinivasaraok-k2g
    @srinivasaraok-k2g 3 дня назад +1

    Nice sir

  • @kurubaramuramukuruba7084
    @kurubaramuramukuruba7084 3 дня назад +1

    మూడు గుండీలు షర్టు కటింగ్ చూపించండి సార్

    • @Master_Arif
      @Master_Arif  3 дня назад

      TQ అండి
      త్వరలో పెడతాను

  • @gollamandhalaanjaiah6239
    @gollamandhalaanjaiah6239 3 дня назад +1

    ఈ షర్ట్ కటింగ్ లో బ్యాక్ పార్ట్ ఫ్రెండ్ తో సమానంగా ఉంచారు అటువంటప్పుడు ఎదర పార్ట్ లేస్తుందేమో గమనించి వివరణ ఇవ్వగలరు

    • @Master_Arif
      @Master_Arif  3 дня назад

      మీరు చెప్పింది నాకు అర్దం కాలేదు
      కొంచం వివరం గా తెలుపగలరు షర్ట్ పర్ఫెక్ట్ గా కూర్చున్నది కదా తంబినాల్ మీద పెట్టాను మాకు ఇస్త్రీ లోనే తెలుస్తూంది కదా
      ప్రాబ్లం ఏమీ లేదు అండి మీరు బాగా గమనించండి బ్యాక్ పార్ట్ frant సమానం అన్నారు అది అర్దం కాలేదు ఎక్కడ సమానం లేదు కదా 9052175593 కాల్ చేయగలరు

  • @srinivasulu5128
    @srinivasulu5128 2 дня назад +1

    Prathi shirt ku back front lenth nunchi 1.50 tagginchalsindena..oka Vela 1 inch down chesi back cutting cheste shoulder yentha pettali

    • @Master_Arif
      @Master_Arif  2 дня назад

      కొలతలు చెప్పండి ఛాతి యెంత

    • @srinivasulu5128
      @srinivasulu5128 2 дня назад +1

      Meeru prathi shirt ku alage chestunaru.andhuke douts tho adiga..

    • @srinivasulu5128
      @srinivasulu5128 2 дня назад +1

      39 38 39

    • @Master_Arif
      @Master_Arif  2 дня назад

      కొలత ప్రకారం చేస్తుంటే డౌట్ ఎందుకు
      పర్ఫెక్ట్ అంటె అదే గా కొలతలతో ఉండాలి కదా

    • @srinivasulu5128
      @srinivasulu5128 2 дня назад +1

      Konni vedios lalo meeru down chesina 1.50 inch ni backlo pyki penchutunaru andhuku adiga

  • @gollamandhalaanjaiah6239
    @gollamandhalaanjaiah6239 3 дня назад +1

    తెలుగులో ఎక్కువగా వీడియోస్ చేయండి సార్

    • @Master_Arif
      @Master_Arif  3 дня назад

      TQ అండి
      ఎక్కువగా తెలుగులొ నే చేస్తున్నాను
      మీ అభిమానానికి కృతజ్ఞతలు 🙏

  • @srinivasulu5128
    @srinivasulu5128 2 дня назад +1

    Mee shirt meere kuttukoni chupinchandi

  • @sdrasul2474
    @sdrasul2474 3 дня назад +1

    Nice sir