జగన్ మైక్ ఇస్తే యేమి మాట్లాడతావు. స్క్రిప్ట్ రాసిన చదవలేవు నువ్వు. నీకు చుట్టు తిట్టే గ్యాంగ్ ఉండాలి. వాలు ఇప్పుడు లేరు. నీకు బయం. అయినా ఇప్పుడు అసెంబ్లి లో మీలాంటి వాళ్ళు ఎవరి లేరులే.
ప్రతి పక్ష హోదా కి ఉన్న రూల్ నీకు తెలుసా!... చదువుకో 10 th pass అవ్వకుండా ఇంటర్ లో 3 గ్రూప్ లు చదివిన తెలివితేటల ప్రదర్శించక.. అంతా evm మహిమ 2019 లో ఏమి జరిగిందో మరిచిపోయావా!
@@RavibheemavarapuStill EVM antunaru 😂... Assembly ki vachi valla party 11*2 total 22 minutes Jagan ne facts matladi voters kosam fight cheyamanadi ... Most of the voters don't even consider him as a leader after 1 chance affect ... ilanti oppositon leader vunte next time anti Incumbency vote kuda govt ke veltundi .... so next time 11 to 1 kuda radu....
@@mcsd3554 అజ్ఞాని, ఓట్లు ఎలక్షన్ రోజు కి, కౌంటింగ్ రోజు కి ఓట్లు తేడా 49 లక్షలు. నేను చెప్పింది కాదు EC ఇచ్చిన లెక్కలు. ఎలా సాధ్యమయ్యింది? అందితే జుట్టు లేకపోతే కాళ్ళు పట్టుకొనే ఊసరవెల్లి గాడు జగన్
@@Ravibheemavarapu Example RTI act ke apply cheye... Section 120 A Deshadroham Case lu last 5 years lo total INDIA lo 29 cases file chysharu dhantlo AP lo 10 cases above vunaye Deshadroham cases anty Terrorist act... Jagan government ke opposite ga matladuthunandhuku TDP & JSP leaders pyna case file chysharu Lifetime jail siksha paduthundhe a
నేను గనుక మనసు పెడితే tdp ఉనికే ఉండదు అని జగన్, cbn గారిని అవహేళన చేశాడు, ఇప్పుడు ప్రజల్ని కాకుండా, cbn గారిని ఆడుకొంటున్నాడు ప్రతిపక్షం కావాలని. ప్రజాప్రతినిధులు, ప్రజలు ఏ హోదా ఇచ్చిన, ప్రజల మనసుని గెలుచుకోవాలి
ఒక్క minit late అయినా group 1 exams కి allow చేయడం లేదు అలాగే ఒక్క రోజు పనికి పోకపోతే పని నుంచి తీసి వేయడం లేదా salary cut చేస్తున్నారు కదా అలాగే అసెంబ్లీకి పోనీ ఎంఎల్ఏ లకి salary ఇవ్వ కూడదు.
వెనుకటికి ఒక సామెత ఉంది. "చెరువు మీద అలిగి, కింద కడుక్కోకుండా ఒకడు కంపు కొట్టుకుంటూ వచ్చేసేడుట" అలాగే "నేను కూయకపోతే, తెల్లవారదు" అందిట కోడి. ఇలాగే ఉంది ఈ కొన్ కిస్క 11 మంది తీరు. వీలు అసెంబ్లీకి వచ్చినా ఒకటే రాకపోయినా ఒకటే. గూండాయిజం చేయడం తప్ప వాళ్ళకి చర్చ చేయడం వచ్చా?
మీ గుండె మీద చేయి వేసుకుని చెప్పు! నువ్వు YCP ప్రభుత్వంలో ఉన్నప్పుడు YCPని విమర్శించావా? పవన్ కళ్యాణ్‌ను విమర్శించడంలో YCP కన్నా నువ్వే ముందుండేవి అప్పట్లో, ఇప్పుడు ప్రభుత్వం మారుతుందనగానే ప్లేట్ మార్చేస్తున్నావు.
ప్రతిపక్ష హోద తరువాత ముందు తెలుగు నేర్పించండి...... అసెంబ్లీ కి వచ్చి ఇలా మాట్లాడి తెలుగు కి తెగులు పట్టిస్తాడు.. నీ లాంటి వాళ్ళు రాను అవసరం లేదు, మాట్లాడనవసరం లేదు...
అస్సలు అసెంబ్లీకి వెళ్లకుండా ఇన్ని సాకులు చెపుతే ఎలా అసెంబ్లీకి వెళితే నీకు అవమానం జరిగితే నీకే కదా సింపతీ వచ్చేది. కేవలము జగన్ అహంకారంతో కళ్ళు నేతికెక్కి ఇలాంటి కుంటి సాకులు చెపుతున్నాడు తప్ప ఇంకేం లేదు ఒకవేళ నువ్వు ఈ 5సంవత్సరాలు అసెంబ్లీకి వెళ్ళకపోతే తరువాత ఈ రాష్ట్రప్రజలు నీకు ఎందుకు ఓటు వెయ్యాలి
ప్రొఫెసర్ నాగి గారు గత ప్రభుత్య డిజిటల్ కార్పొరేషన్ జీతాలు భత్యాలు, సలహాదారులు జీతాలు కోసం జరిగిన గోల్ మాల్ కోసం ఎదియైన కొన్నీ టీవీ సమావేశాలు ఏర్పాటు చెయ్యండి ఇట్స్ మై ఆంధ్రా పీపల్ హంబుల్ రిక్వెస్ట్
జగన్ గారు అసెంబ్లీ కి వెళ్లక పోయినందువల్ల వచ్చిన నష్టం ఏమీలేదు. ఆయన అసెంబ్లీ కి వెళ్ళిన దగ్గర నుండి ప్రజా సమస్యల మీద చర్చ కన్నా వైసిపి టిడిపి మధ్య గొడవకు అసెంబ్లీ వేదిక అవుతుంది
వై నాట్ 175 అన్నప్పుడు ప్రతిపక్ష హోదా ఉండకూడదనే కదా నీ ప్రయత్నం. ఇప్పుడు జనం నీకు ఓట్లు వేయకపోయిన తర్వాత ఇప్పుడు ప్రతిపక్షం దాని విలువని గుర్తొచ్చిందా!!!
గురువు గారు మీదగర నుండి మేము కోరుకొనే విశ్లేషణ. సూపర్
జగన్ కి రాజ్యాంగం గురించి తెలుసా. రూల్స్ తెలిస్తే ఇలా మాట్లాడడు. ప్రజలు గురించి కాదు ఇతను స్వలాభం గురించి మాట్లాడుతాడు.
Vadiki akramanga aasthulu sampadinchadam mathrame thelusu...addusthe....goddalitho lepetadam thelusu....
19 24ఐదేళ్లు ఇదే చూపించాడు గా
అసలు జగన్ కి రాజంగా గురించి తెల్సి ఉంటే ఐదు సంవత్సరాలు ఇంత గోరంగా ప్రతి పక్ష లను తప్పుడు కేసులు పెట్టాయ్ వాడు కాదు
అసెంబ్లీ గేట్ దాటానివ్వను. అంటే ఇదే
😂😂😂
అసెంబ్లీ కి రాని MLA లని స్పీకర్ వారి సభ్యత్వన్ని రద్దు చేయాలి..
Nijam bro
Yes correct salary kuda evakodadu
Yesssssss SSS sss
Continue ga 6 months rakapothy appudu raddhu chestaru it's rule
ఇతకముండు నోటిలో బొల్లిగాడిది పెట్టుకున్నావా అప్పుడు అడగలేడు
ఇచ్చే ఆ 2 నిమిషాలు మాట్లాడు జగన్. నిజానికి నువ్వు మాట్లాడేదానికి 2 నిమిషాలు కూడా ఎక్కువ. ఏం మాట్లడుతావో నీకే తెలియదు.
Likes kuda 11 vachai nenu chuse time ki 😅😅😂😂
జగన్ మైక్ ఇస్తే యేమి మాట్లాడతావు. స్క్రిప్ట్ రాసిన చదవలేవు నువ్వు. నీకు చుట్టు తిట్టే గ్యాంగ్ ఉండాలి. వాలు ఇప్పుడు లేరు. నీకు బయం. అయినా ఇప్పుడు అసెంబ్లి లో మీలాంటి వాళ్ళు ఎవరి లేరులే.
కర్మ ఎవరిని వదిలి పెట్టదు 🙏
Jai shree
It's true bro
తాను చేసిన పాపం అందరూ చేస్తారని భయపడి పోతున్నాడు
164 మంది ని ఒకేసారి ఒకచోట చూడాలంటే అన్నియ్య కు ఒళ్ళంతా కారం రాసినట్లు ఉంటుంది.. అందుకే రాడు..
కూటమి సైన్యాన్ని చూస్తే వణుకుతున్న జగన్
Paiga vaallu vaalla party kaduvaalatho vastaaru avi choodali ante istam vundadu anna ki.
Ucha ucha paduthondi
ప్రజలు ఇవ్వలేదు మీకు ప్రతిపక్ష పాత్ర అది వప్పుకోండి సార్
ప్రతిపక్షపాత్రకు కూడా పనికిరావని ప్రజలు 2024 లోనే తేల్చేశారు
ప్రతి పక్ష హోదా కి ఉన్న రూల్ నీకు తెలుసా!...
చదువుకో 10 th pass అవ్వకుండా ఇంటర్ లో 3 గ్రూప్ లు చదివిన తెలివితేటల ప్రదర్శించక..
అంతా evm మహిమ
2019 లో ఏమి జరిగిందో మరిచిపోయావా!
@@RavibheemavarapuStill EVM antunaru 😂... Assembly ki vachi valla party 11*2 total 22 minutes Jagan ne facts matladi voters kosam fight cheyamanadi ... Most of the voters don't even consider him as a leader after 1 chance affect ... ilanti oppositon leader vunte next time anti Incumbency vote kuda govt ke veltundi .... so next time 11 to 1 kuda radu....
@@mcsd3554 అజ్ఞాని, ఓట్లు ఎలక్షన్ రోజు కి, కౌంటింగ్ రోజు కి ఓట్లు తేడా 49 లక్షలు.
నేను చెప్పింది కాదు EC ఇచ్చిన లెక్కలు.
ఎలా సాధ్యమయ్యింది?
అందితే జుట్టు లేకపోతే కాళ్ళు పట్టుకొనే ఊసరవెల్లి గాడు జగన్
@@Ravibheemavarapurey paytm mundu nuvvu 7th complete cheyyi.. velli rules mee paytm boss ki cheppuko.. 23 MLAs vunte 4 ni laagesthe opposition staus vundadu annadu, ante appudu vaadiki rules theliyava? Ippude ade rule apply chesthe brainless gaa moruguthunnaru 😂
మీ టైం లొ 5years😭లొ అన్యాయం గా కొన్ని వేల కేసులు పెట్టారు
కొన్ని చెప్పు
@@Ravibheemavarapu Example RTI act ke apply cheye...
Section 120 A Deshadroham Case lu last 5 years lo total INDIA lo 29 cases file chysharu dhantlo AP lo 10 cases above vunaye Deshadroham cases anty Terrorist act...
Jagan government ke opposite ga matladuthunandhuku TDP & JSP leaders pyna case file chysharu
Lifetime jail siksha paduthundhe a
ఆడలేక మద్దెల ఓడు అన్నట్లుంది.
అసెంబ్లీ కి వెళ్ళాను వాడికి mla పదవి ఎందుకు రాజీనామా చేస్తే బెట్టార్
Avunu
నేను గనుక మనసు పెడితే tdp ఉనికే ఉండదు అని జగన్, cbn గారిని అవహేళన చేశాడు, ఇప్పుడు ప్రజల్ని కాకుండా, cbn గారిని ఆడుకొంటున్నాడు ప్రతిపక్షం కావాలని. ప్రజాప్రతినిధులు, ప్రజలు ఏ హోదా ఇచ్చిన, ప్రజల మనసుని గెలుచుకోవాలి
2019 లో pk ఏమన్నరు? YJ నీ రానివ్వను అన్నారు, ఏమ్ జరిగింది? ఇవన్నీ రాజకీయ ప్రగల్భాలు, అలానే అందరూ అంట్టారు 👍
@@sankar44444WHY NOT 175 ANI ANNODU JAGGADE
@@veenusramakrishna2451 ee dialogue 2024 lo
@@sankar44444 MEMU GELUSTAM ,ODISTAM ANATAM VERU, MOTTHAM MAKE,30 YEARS NENE ANI 11 THECHHUKOVADAM OKA CHARITRA
@@sankar44444అది అసెంబ్లీకి కాదు అన్నది. అధికారం లోకి. Both r not the same.
ఒక్క minit late అయినా group 1 exams కి allow చేయడం లేదు అలాగే ఒక్క రోజు పనికి పోకపోతే పని నుంచి తీసి వేయడం లేదా salary cut చేస్తున్నారు కదా అలాగే అసెంబ్లీకి పోనీ ఎంఎల్ఏ లకి salary ఇవ్వ కూడదు.
👍👍✊🇨🇮🇨🇮
అసెంబ్లీకి డుమ్మా కొట్టిన వాళ్ల సభ్యత్వాన్ని రద్దు చేయాలి
Haha baaga cheppav bro last five years jagan anna one rupee salary teesukunnadu per month .
Marchipoyaava .
@@surendravegendla2124salary 1 rupee teeskuni, govt money tho intlo ne secretariat set vesaadu. Marchipoyara? 1 rupee teeskuni intlo vundi rule cheyamani evaru chepparu. Full salary teeskoni, CMO and Secretariat ki attend avvachu kada.
@Surendra - bro nijaalu maatlaadu. Egg puffs 3 crores, house iron fencing ki 13 crores, papers and pens ki 10 crores kharchu pettaadu… 1 rupee salary theesukuni emi laabham?😀😀😀😀😀
వెనుకటికి ఒక సామెత ఉంది. "చెరువు మీద అలిగి, కింద కడుక్కోకుండా ఒకడు కంపు కొట్టుకుంటూ వచ్చేసేడుట" అలాగే "నేను కూయకపోతే, తెల్లవారదు" అందిట కోడి. ఇలాగే ఉంది ఈ కొన్ కిస్క 11 మంది తీరు. వీలు అసెంబ్లీకి వచ్చినా ఒకటే రాకపోయినా ఒకటే. గూండాయిజం చేయడం తప్ప వాళ్ళకి చర్చ చేయడం వచ్చా?
😂
Akshara sathyam
జై తెలుగు దేశం
జయహో నారా చంద్రబాబు నాయుడు గారు
వెనకటికి ఒకడు ఆతులు అడ్డు పడకపోతే ఆరు రోజులు దేంగే వాడిని అన్నాడట అట్లా ఉంది నీ కథ...
😂😂😂😂😂😂😂😂😂
అలాబూతులుమాట్లాడితే వై.ఛీ.ఫీ.కి మీకూ తేడా ఏమటి?అదితెలుసుకుని పోస్టులుపెడితే బాగుంటుంది
వూరుకోండి సార్ ఏం ఎల్ ఏ గా గెలిపించి లక్షలు పెట్టి అన్ని ఫెసిలిటీస్ ఇస్తే అసెంబ్లీ కి పోకపోతే కోపం రాద
@@sastrydanturty1258 నువ్వు చెప్పింది correct బ్రో, నేను కూడా నా కామెంట్ నీ డిలీట్ చేస్తున్నా
ఏం జోక్ వేసినవ్ రా బాబు, నీ టైమింగ్ కేకో కేక, దేన్గడానికి ఆతులద్దం వచ్చాయి వీడికి, అందుకే అవినాష్ వేసుకుంటున్నాడు
గౌరవం అనేది అడిగి తీసుకునేది కాదు. ఇస్తే తీసుకోవాలి. తీసుకోవాలంటే ఇవ్వాలి.
జగన్ కు ఏం మాట్లాడాలో తెలియదు. అది కప్పి పుచ్చుకోవడానికి ఈ డ్రామాలు అంతే.
అసలు జగన్ కు ఏమి తెలియదు
Emi telidhu kani CM post kavali
Yes అతనికి రాజకీయ పరిజ్ఞానం లేదు.
Well said sir.... తాను చేస్తే శృంగారం. ఎదుటోడి చేస్తే వ్యభిచారం. ఇది జగన్ నైజం.
టీచర్స్ చెప్పిన class లు వినకనే సైకో లా తయారయ్యాడు
చాలా రోజులుకు సార్, వున్నది ఉన్నట్టు అనాలసిస్ చేశారు సార్
అతనికి లేనిదే ❤️ అది.ఆ ప్లేస్ ఖాళీగా ఉంది.
అయ్యో అడుక్కోవలసిన పరిస్తితి
మీ గుండె మీద చేయి వేసుకుని చెప్పు! నువ్వు YCP ప్రభుత్వంలో ఉన్నప్పుడు YCPని విమర్శించావా? పవన్ కళ్యాణ్‌ను విమర్శించడంలో YCP కన్నా నువ్వే ముందుండేవి అప్పట్లో, ఇప్పుడు ప్రభుత్వం మారుతుందనగానే ప్లేట్ మార్చేస్తున్నావు.
నువ్వు అసెంబ్లీకి వస్తే నీకు ఉచ్చ పడింది అందుకే అసెంబ్లీకి రావు నువ్వు నీ అవినీతి అంతా ఎండ కడతారు😢😮😅
😂😂😂😂😂
Correct గా చెప్పారు Sir
ప్రజలు కదా ఇవ్వాల్సింది. కోర్ట్, ప్రభుత్వం కాదుగా.
అద్భుతమైన విశ్లేషణ ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు
MLA గా అసెంబ్లీ కి వెళ్లలేనిప్పుడు ఇంకా MLA గా ఎందుకు resignation చేయి... మీడియా ముందు పోరాటం చేసేదానికి నీకు ఎందుకు MLA గా అసెంబ్లీ కి పోలేనప్పుడు
అతనికి హోదా కావాలి ఒక ఎంఎల్ఏ స్థాయిఅంటే అంత చులకన.మన ఖర్మ కొద్దీ ఒకసారి సిఎం ఐపోయాడు
అన్నా జలగన్న నువ్వు గెలిచినప్పుడు విజయమ్మ గారు ఏం చెప్పారు ప్రతిపక్ష పాత్ర రాకుంటే బాగుండేది అన్నది, మీ అమ్మ దీవెనలు నెరవేరి నవి
ప్రొఫెసర్ గారు చాలా బాగా మాట్లాడారు
Excellent analysis Professor Sir🙏
Chandra babu is great resource to our telugu states
Fantastic. Sir. Professor. Sir 🙏
పాపం ప్రజలు అసెంబ్లీలో అంత స్థాయి మాత్రమే ఇచ్చారు దానితోనే సరిపెట్టుకోవాలి
2014-2019 67 మంది ఎంఎల్ఏ లు తో ప్రతిపక్ష నాయకుడు గా వున్నప్పుడు CBN గుర్తు లేదా
Teliyaledu, gurthuledu, marchipoya
పిల్లలు బడికి రాకపోతే పేరు తీసేస్తారు ఉద్యోగులు పనికి రాకపోతే ఉద్యోగంనుండి తీసేస్తారు అయన అసెంబ్లీ కి రాకపోతే ఏంచేయాలి చిన్నపిల్ల ని అడిగినా చెబుతుంది
MLA గా రాని వాడికి జీతం కూడా ఎందుకు ఇస్తున్నారు.
బడి కి వెళ్లకుండా పాస్ అవ్వాలంటే ఎట్లా 😮😮😮😮
అవును సార్ చాలా ప్రతిభవంతంగా ప్రజల విషయాల్లో ప్రశ్నలు అడుగుతారు. ప్రజలంటే చాలా ప్రేమ కదా సార్ కి
జగన్ గారు మీరు అసెంబ్లీ కి వెళ్ళండి 10 మిన్స్ ఇస్తారు ఏం మాటడతారు చూడాలని ఉంది 😅
నాగేశ్వరరావు గారు 10 సంవత్సరాల క్రితం మీరు ఇంత బాగా మాట్లాడుతాడెవారు.
ప్రొఫెసర్ కి కూడా, తడుస్తోంది.....
నిజాలు మాట్లాడుతున్నాడు. 😀😂
2014 లో అతన్ని ఎంత ఇరిటెడ్ చేసారు.. 5 ఇయర్స్ చేస్తూనే ఉన్నారు
నారసురా రక్త చరితలో సాక్షి పై ఎందుకు కేసులు పెట్టలేకపోతున్నారు
అన్నిటికంటే మంచి ఉదాహరణ 'కట్టే, కొట్టే ,తెచ్చే'.. రామాయణం అయిపోయింది..
ప్రతిపక్ష హోద తరువాత ముందు తెలుగు నేర్పించండి......
అసెంబ్లీ కి వచ్చి ఇలా మాట్లాడి తెలుగు కి తెగులు పట్టిస్తాడు.. నీ లాంటి వాళ్ళు రాను అవసరం లేదు, మాట్లాడనవసరం లేదు...
Balanced analysis from professor.
అస్సలు అసెంబ్లీకి వెళ్లకుండా ఇన్ని సాకులు చెపుతే ఎలా అసెంబ్లీకి వెళితే నీకు అవమానం జరిగితే నీకే కదా సింపతీ వచ్చేది. కేవలము జగన్ అహంకారంతో కళ్ళు నేతికెక్కి ఇలాంటి కుంటి సాకులు చెపుతున్నాడు తప్ప ఇంకేం లేదు
ఒకవేళ నువ్వు ఈ 5సంవత్సరాలు అసెంబ్లీకి వెళ్ళకపోతే తరువాత ఈ రాష్ట్రప్రజలు నీకు ఎందుకు ఓటు వెయ్యాలి
Those who don't attend assembly their salary should be cut and if absent for longtime then should disqualify them.
2 నిమిషాల్లో ఇచ్చిన స్క్రిప్ట్ ఒక లైన్ చదవడానికే సరిపోదు ఈ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ కు.
Baga chepparu sir
ప్రొఫెసర్ గారు,
జగన్కు వ్యతిరేకంగా మీరు మాట్లాడుతున్నారా..
చాలా వింతగా ఉందండోయ్.
🤭🤭🤭🤭
NOW OUR RESPECTED PROFESSOR SIR SPEAKING TRUTH, HAT'S OFF TO YOU SIR.
ప్రొఫెసర్ నాగి గారు గత ప్రభుత్య డిజిటల్ కార్పొరేషన్ జీతాలు భత్యాలు, సలహాదారులు జీతాలు కోసం జరిగిన గోల్ మాల్ కోసం ఎదియైన కొన్నీ టీవీ సమావేశాలు ఏర్పాటు చెయ్యండి ఇట్స్ మై ఆంధ్రా పీపల్ హంబుల్ రిక్వెస్ట్
Now nice talking sir 🎉🎉🎉
ఎవరు చేసిన కర్మ. వారు అనుభవిచాలి. పాపం జగన్
Eato👍. కర్మ
Thanks sir
జగన్ గారు అసెంబ్లీ కి వెళ్లక పోయినందువల్ల వచ్చిన నష్టం ఏమీలేదు. ఆయన అసెంబ్లీ కి వెళ్ళిన దగ్గర నుండి ప్రజా సమస్యల మీద చర్చ కన్నా వైసిపి టిడిపి మధ్య గొడవకు అసెంబ్లీ వేదిక అవుతుంది
Chala correctga chepparu sir
ఇప్పుడున్న శాసన సభ్యులు అందరూ బూతులు తిట్టని వారే. అది అన్నకు కిట్టదు, నచ్చదు...
అయినా సరే 2019 తరువాత తెలివిగా ఉండాల్సింది జగన్ అన్న
సీబీన్ గారి వయసు ని రెస్పెక్ట్ చేయాల్సింది కొంచం ఓపిక పడితే బాగుండేది
Your life best speech
Good analysis
CBN sir jai PK sir jai
Well said sir
Superrr ga cheparu❤ sir
Assembly అనేది ఒక ఉమ్మడి కుటుంబం ఆ కుటుంబం లో ఇద్దరు పెద్ద కు గౌరవం ఇచ్చి మరొక పెద్ద కు ఇవ్వక పోతే అది పంచాయతీ కి దారి తీస్తుంది సార్
వై నాట్ 175 అన్నప్పుడు ప్రతిపక్ష హోదా ఉండకూడదనే కదా నీ ప్రయత్నం. ఇప్పుడు జనం నీకు ఓట్లు వేయకపోయిన తర్వాత ఇప్పుడు ప్రతిపక్షం దాని విలువని గుర్తొచ్చిందా!!!
Adbhutam gaa chepparu prof sir ❤❤❤❤
నీలాంటి నాయకుడు ఎంచుకున్న ప్రజలదేరా తప్పు పులివెందుల ప్రజలు ఇప్పటికైనా మారాలి
Meeru nijam chepparu
Tq sir
Nice sir u sir
బాగా చెప్పారు సర్
Prof. Nageswar garu changed his voice
Otherwise sree krishna janmastami ani telisi untadi prof gariki
Inka voice marakapothe, charitha heenuduka miguluthademo ani
Shabash professor
బాగా చెప్పారు 🙏
Karma evvarini vadilipettadu jagan 5 years nee paripalana elagundho memu chusaka 11 seatlu ki padipoyadu professor Nageshwar ippudu correct ga chepparu jagan gurinchi
చాలా రోజులు తరువాత వున్నది వున్నట్టు మాట్లాడారు
జగన్ 11 MLA లాకు ప్రతినిత్యం వహిస్తున్నాడా? 40% ప్రజలకు వహిస్తున్నాడా ....😮😮😮
40% voting ni kapadukoledu....eeyana vaalakam chustunte next time ee voting kuda duram avutundi
Thank you sir nageswar sir jagan syco matalu baga vivrincharu
మీరు జీవితంలో ప్రజలకు మంచి చేయరు
People elected him to talk in the assembly and not in the media
Respect should "earned"
ప్రూఫ్సార్ vagu ధటీ చక్కగా ఉంది
10th పేపర్స్ ఎత్తుకెళ్లినోడికి రాజ్యాంగం గురించి ఎలా తెలుస్తుంది
అసెంబ్లీ కి రాని వారిని MLA పదవి నుంచి తొలగించాలని మనవి
పవన్ కళ్యాణ్ గారికి ఏం హోదా ఉందని 2024 వరకు ప్రజల తరపున పోరాడాడు? చిత్తసుద్ది జగన్ కి లేదు కాబట్టే 11 వచ్చింది.
👌👌👌🙏🙏🙏
Pro Nagakeshwar Rao karu e debate correct ka chepperu
Innaltiki correct ga mataladaru professor
చాలా బాగా చెప్పినారు సార్ సంస్కారం నేర్చుకోవాలి అంటే కచ్చితంగా జగన్ సార్ ఈ వీడియో చూడాలా అని నేను అనుకుంటున్నాను నా అభిప్రాయం
Exactly
Professor garu eppudu etu matladutaro telidu
స్క్రిప్ట్ కావాలి అన్నకి లేదంటే సబ్జెక్ట్ తెలియదు 😂😂 అందుకే వెళ్ళడు
ప్రొఫెసర్ గారు గౌరవం ఇవ్వకపోతే పరిస్థితి వేరేలా ఉండేది
Sir excellent anyalssis
Give respect and take respect