ఉమా గారు ఇది నిజంగా ఒక గొప్ప ప్రయత్నం. గురువు గారిని చూసాక అలాగే వారి మాటలు విన్నాక మనసు ఉప్పొంగి పోతోంది. వారికి నా పాదాభివందనాలు. మీ ఈ ప్రయత్నానికి జోహార్లు.🎉
తెలుగు దొంగ ఎంత బాగా దాచి పెట్టుకున్నారు తెలుగు పదాలని అబ్బా అబ్బా ఈ వీడియో నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది అండి ఇలాంటి వాళ్ళ మూలంగానే చాలామంది ఇన్స్పైర్ అవుతారు ఈయన తెలుగు వింటే నాకు అయితే మైండ్ బ్లాక్ అయిపోయింది ఇంత స్వచ్ఛంగా తెలుగు మాట్లాడుతున్నారు పద్యాలు భగవద్గీతలో అధ్యాయాలు ఏం చెప్పారండి ఈయన గురించి ఎంత చెప్పినా తక్కు ఇలాంటి వాళ్లకి పాదాభివందనం చేయాలని ఉంది తెలుగు వారి తరఫున మీరు అతనికి వందనాలు చెప్పండి అవనిగడ్డ మచిలీపట్నం బందరు కూచిపూడి మువ్వా ఎన్ని ఊరు పేర్లు చెప్పారండి ❤❤❤❤
గురువు గారికి నమస్కారములు 🙏 తెలుగు భాష పులకిస్తుంది మీరు తెలుగు అంత స్వచ్ఛంగా మాట్లాడుతుంటే. ఆంగ్ల పదం రాకుండా మాట్లాడటం చాలా సంతోషం వేసింది. ఉమ గారికి ధన్యవాదాలు. అందరిలాగే మీ విడియోల కోసం ఎదురు చూసే వ్యక్తిని నేను ,మా కుటుంబం. మీ ప్రయాణం మాకు ఆనందాన్ని పంచుతున్నందుకు చాలా సంతోషం.
గురువు గారికి మా హృదయపూర్వక అభినందనలు...సిగ్గు వేస్తుంది మనం అలా మాట్లాడ లేకపోతునందుకు...భారత పుణ్య భూమి లో పుట్టినందుకు గురువు గారు వలన గర్వంగా ఉంది...గురువు గారు ని మాకు పరిచయం చేసినందుకు మీకు కృతజ్ఞతలు అన్నయ్య❤
ఉమా గారు చాలా చాలా మంచి వీడియో చేశారు. గురువు గారిని చూస్తుంటే ఆయన చెప్పే మాటలు వింటుంటే ఆనందభాష్పాలు వస్తున్నాయి మన తెలుగు విలువ మనవారికి తెలియటం లేదు ఈ రోజు గురువు గారు మాటలు వినటం మా అదృష్టం గురువుగారి మాటలు వింటుంటే మనం ఇంత అదృష్టవంతులమో అర్ధం అవుతుంది ధన్యవాదములు ఉమగారు గురవు గారికి🙏🙏🙏
గురువుగారికి నమస్కారం. మాది కాకినాడ దగ్గర పిఠాపురం. మీరు చెప్పిన విషయం ద్వారా ఒక అవగాహనా వచ్చింది. కాకినాడ పట్టణానికి చేరువలో ఉన్న కోరంగి ప్రధాన ఓడరేవుగా ఉండేది అని చెప్తుంటే నేను నమ్మేవాడిని కాదు. ఎందుకంటే అక్కడ అలాంటి ఆనవాళ్లు ఏమి ఉండేవి కాదు. కానీ మీరు ఇప్పుడు చెప్పిన మాటల ప్రకారం కచ్చితంగా నమ్ముతున్నాను 🙏
మాతృభూమి పట్ల మాతృ భాష పట్ల మీ భక్తి అద్వితీయం అజరామరం అందరికి ఆదర్శం.మీ అమృత వాక్కులశ్రవణం వల్ల మాహృదయాలు పులకించి ఆనందామృత తెలుగు ధారలు కురిశాయి .కల్లుచెమ్మగిల్లాయి. ఇది అతిశయోక్తి కాదు గురువుగారు. మీ పాదపద్మాలకు అనంత నమస్కారాలు🙏🙏🙏🙏🙏🙏🙏
గురువుగారిని కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది తెలుగు గురించి తెలుగు సంస్కృతి గురించి అంత స్పష్టంగా చెబుతున్న గురువుగారిని నాకెంతో గర్వకారణం ఉంది గురువుగారికి పాదాభివంద ❤
ఓరి దేవుడా విదేశాలలో ఉన్న వాళ్ళు తెలుగు చక్కగా మాట్లాడుతున్నారు కనీసం ఆయన లాగ మనం మాట్లాడలేము చాల చాల ధన్యవాదాలు ఆయనకు అందుకే పద్మవిభూషణ్ దక్కింది గురువు గారికి🎉
ఉమా బ్రదర్ మీరు చాలా అదృష్టవంతులు. మేం కూడా అటువంటి గొప్ప వారిని మన వారికి పరిచయం చేశారు. వారు ఏమాత్రం గర్వం లేకుండా ఉన్నారు. బ్రదర్ చాలా మంచి వీడియో ఇది.అందుకే భారతీయ no1. తెలుగు ఫ్యామిలీ యూట్యూబ్ ట్రావెలర్ love you bro❤❤❤❤❤
❤❤❤❤❤ నమస్తే ఉమా గారు నాకు నరసింహ అప్పడు గారి తో అనుబంధం ఉంది. 2022 పిబ్రవరి లో "తెలుగు తల్లి" ఆకాశవాణి కార్యక్రమంలో "ఎవరు నేను...? రమణ మహర్షి కాన్సెప్ట్ తో ఒక గంట ప్రత్యక్ష ప్రసారం చేసారు. చాల మంచి వ్యక్తి అధ్యాత్మిక జ్ఞాన తో ఉంటూ తెలుగు భాష మీద ఎనలేని అభిమానం. ఆయన కు మీకు మీ ఛానల్ ద్వారా తెలుగు వారికి పరిచయం చేసినందుకు కృతజ్ఞతాభినమస్సులు....❤❤❤❤❤❤. మీ అరుణాచల జగన్నాథ్.
విదేశంల్లో ఉండి కూడా గురువు గారి తెలుగు భాషాభిమానం చూస్తుంటే మనసు ఉప్పొంగిపోతుంది. తెలుగు నేలపై పుట్టి తెలుగు మాట్లాడడానికే చిన్నగా భావిస్తున్న మన తెలుగువాళ్లకి, తెలుగు భాషను కాపాడడానికి నిస్వార్థంగా ఆయన చేస్తున్న కృషి ఎంతో స్ఫూర్తిదాయకం మరియు అభినందనీయం. ఇలాంటి మహనీయుడిని పరిచయం చేసిన ఉమా గారికి కృతజ్ఞతలు.
ఆహా అనిపించింది ఈ వీడియో వస్తుంటే, ఈ గురువుగారికి పదాభివందనం 🙏 ఈయన నుచు మనం మన తెలుగు భాష గురించి మన తెలుగు రాష్ట్రాలు చాలా నేర్చుకోవాలి, మన తెలుగు తల్లి,
ఆహా పెద్దాయన మాటలు వింటుంటే వృదయం పరవశం తో ఉప్పొంగుతుంది❤ జై జై జై తెలుగు తల్లీ ❤ మన తెలంగాణ వాళ్ళు తల్లి భాష కంటే సవితి భాష కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు
ఉమగారు ఆ పెద్ద అయన తెలుగు అనే పదం చాలా బాగా రాసారు బాగుంది. నాకు కూడా తెలుగు లోనే మాట్లాడటం అంటేనే ఇష్టం అందుకే మీ వీడియోస్ నచ్చుతాయ్. పెద్దాయన చాలా బాగా వివరించారు. మంచి గా అనిపించింది.
ఉమా గారు చాలా చాలా సంతోషంగా ఉంది ఈ పెద్ద యన గారికి పాదాభివందనం, ప్రపంచంలో ఎక్కడ వునా మన తెలుగు వారు, తెలుగు గొప్ప తనాన్ని, మనమందరము కాపాడుకుంటూ, తెలుగు లోనే మాట డుకుదాం
thanks uma గారు, సంజీవ నరసింహ అప్పడు గారిని మీ ద్వారా ఇలా కలుసుకున్నందుకు , ఆయన తెలుగు తనానికి , తెలుగు కి వన్నె తెచ్చారు. ఆయన మాటలులోనే కాదు తెలుగు రాతల్లో కూడ దిట్ట. ఆయన అభిమానం పొందిన వాళ్ళలో నేను కూడ ఒక్కడని . mauritious లో అన్ని చూడండి. it's a real paradise. అందమైన సముద్ర తీరాలు. అక్కడ street food లో dal puri famous.
నిజంగా దేశ బాషా లందు తెలుగు లెస్స పెద్దాయనఇద్దరిని చూస్తుంటే మనం సిగ్గు పడాలి ఇప్పటివరకు మన తెలుగు రాష్ట్రాలలో ఇంగ్లీష్ హింది మాట్లాడుతున్నాం సిగ్గు పడాలి ఇతర దేశాలలో తెలుగు మాట్లాడు తున్నారు చాలా ఆనందంగా ఉంది తెలుగు పుణ్య భూమి భరతమాత ముద్దు బిడ్డలు చాల సంతోషం ఎలా ఎవరిని చూడలేదు నా మనసు ఆనంద పరవశం అయిన్ది తెలుగు తనం ఉట్టిపడింది ఉమగారు నిజంగా మీ పుణ్యం మేము పెద్దాయన తెలుగు మాటలు వినడడం మాట్లాడడం ఎంతో మహా అద్భుతం గొప్ప గొప్ప వ్యక్తి చూడడం మా అదృష్టం జై తెలుగు తల్లి జై భరతమాత
ఉమా అన్నఈ వీడియో చుదగానే నేను చాలా చాలా బాధపడ్డాను మా సిటీ కాకినాడ మా పక్కనీ వున్నా కోరంగి వొక అప్పుడు చాలా స్పెద్ద షిప్ యార్డ్ అని 1800 శతాబ్దం లొ ఆంగ్లేయులు కొకెనాడా నుండి పరిపలించేవారని మీ పక్కన గురువు గారికి నా హృదయపూర్వక పాదాభి వందనాలు ఈ వీడియో నా నేను స్టేటస్ గా పెడతను ..గురువు గారు కాకినాడ పేరు చెప్పగానే నే ను చాల చాలా గొప్పగా ఫీల్ అవ్వుతున్నాను...మరిసేస్ లో ఇలాంటి గొప్ప వ్యక్తిలను కలసి మాకు మంచి అనుభితి కలిగించునదుకు చాల చాల ధన్యవాదాలు ఉమా అన్న గారు...లవ్ యు సోముచ్ ..అన్నా
ఉమా గారు పద్మవిభూషణం అవార్డు పెద్ద వారిని పరిచయం చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఉమా గారు మీకు తప్పకుండ ఒక అవార్డు రావాలని నేను మనస్పూర్తిగా కోరుతున్నాను🙏🏻🙏🏻🙏🏻
హాయ్!హలో!ఉమా జంపని అన్న గారు చాన్నాళ్ల తరువాత మీ వీడియో చూశాను. 🙏🕉మారిటీస్ లో మన తెలుగు వాళ్ళ గురించి వీడియో చాలా బాగుంది, అందులో ఆయన మన కృష్ణాజిల్లా అవనిగడ్డ గురించి చెప్పారు. కాకినాడ, శ్రీ కాకుళం,విజయనగరం గురించి చెప్పటంలో చాలా ఆనందం కలిగింది ❤❤ఇంత మంచి వీడియో మాకు అందించినందుకు మీకు ధన్యవాదాలు తెలుపుతూ అభినందనలు తెలుపుతున్నాను ❤❤❤❤❤❤❤🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
అందుకే నేను ఎప్పుడు కూడా తెలుగు లో చక్కగా మాట్లాడుతాను ఎలాంటి సందర్భం వచ్చినా కూడా తెలుగును విడిచి పెట్టను నాకు చిన్నప్పటి నుంచి మా అమ్మానాన్నలు నేర్పించారు
ఈరోజు నాజన్మ ధాన్యం , ఉమ ఇది నా మొదటి అభిప్రాయం వ్రాస్తున్నాను,నేను మొదటి భాగం నుంచి ఈభాగం వరకు చూసాను ఎప్పుడు వ్రాయలేదు చాలా గొప్ప అనుభూతి కలిగింది,గురువు గారు భాష అభిమానానికి పాదాభివందనం.
Great uma garu manam telugu matladam tagginchistunnamu kani gurugaru ni chusi chala santosam ga anpinchindi. Manchi telugu matladutunnaru super. Nice video.
ఈ ఉదయకాల సమయం ఈ వీడియో చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. అక్కడ గొల్లపల్లి ఇంటి పేరు కలిగినవారు ఎవరైనా ఉన్నారా ?. ఉమాగారూ మీరు ఒక అడుగు ముందుకు వేశారు.మన భాషాతీయులను ప్రపంచానికి పరిచయం చేయడంతో. శుభాకాంక్షలు.
ఉమా మన అందరి జన్మ ధన్యమైంది రావి ఆకు హెర్బెరియం తో చేసిన బొమ్మలు చెన్నై ఎయిర్ పోర్టులో దిగగానే భారతమాతకు సాష్టాంగ నమస్కారం పరాయి భాషలో మోజులో పడి మన తెలుగుని ఖూనీ చేయటం బాగా చెప్పారు తెలుగు రక్షిత రక్షితః తెలుగు రక్షిస్తే మన ముందు తరం ఉంటుంది లేకపోతే మన బతుకులు అంతే సంగతులు హ్యాపీ జర్నీ ఆర్ ఎన్ వి ఎన్ మూర్తి లక్కవరం ఏలూరు జిల్లా
అబ్బా ఎంత బాగుంది ఈ రోజు ప్రేక్షకుల కనువిందు చేసే ఈ వీడియో తెలుగు ధనం ఉట్టిపడే విధంగా మన దేశ బాషాని చాలా మధురంగా మాట్లాడే ఈ లెజెండరీ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది మతృతల్లి ముద్దు బిడ్డ కోసం ఎన్ని అభినందనలు తెలిపిన తక్కువే జై తెలుగు తల్లి ❤
Gr8 to see and know about Padma Vibhushan award winner Sri Sri Sri Sanjeeva Narasimha Appadu garu 🙏🙏🙏 who is trying his best to keep Telugu alive.......Hats Off sir.........Very interesting to know the fact about " KORANGI " ...............Also gr8 to see Padma Vibhushan award winner Sri Sri Sri Narayana Swamy Sanyasi garu 🙏🙏🙏 ...........Prasad, You are so lucky to meet two gr8 people at once........................I really like their experiences and real time stories about their ancestors who got fooled/bluffed by Invaders, Unfortunate and very painful .....................Amazing fact is that " Krishna River " is " Black River " in Mauritius coz Lord Krishna is black 😇😇😇 .........So from now on Indians should called their country name as " BHARAT PUNYA BHUMI " ..............Prasad, First Telugu vlogger ever raising his voice, Focused his camera for Telugu Existence/Survival especially in India where Telugu is loosing it's essence in it's native states.........This vlog is all about few living legends from Mauritius ...................
మన తెలుగు బాష, తెలుగు నేల, తెలుగు ఆచారాలు గురించి ఈయన ద్వారా మనం అందరం నేర్చుకోవాలి, ఈయన లాంటి వారు మన రాష్ట్రాల వారికి చాలా అవసరం ఉంది, ఈయన వేరే దేశం లో పుట్టి పెరిగింది కూడా
Nijama meeru chestunna ee prayanam lo yendaro mahanubhavulanu maaku parichayam cheyyatam Mee vijnathaku nidarsanam . Naaku telugu keyboard mobile ledu Uma ji andukane ila rastunnanu . Goppa mahanubhavulanu maaku parichayam cheyyatam Uma chesina goppa karyam ee Martious Prayanam lo 🎉🎉🎉🎉
గురువుగారు Tori radio లో ఒక షో చేస్తారు. ఆయన ఏడుకొండల గుర్తుగా జై జై జై జై జై జై జై ఏడుసార్లు అనమని చెప్తారు.ఆయనకు తెలుగు మీద ఉన్న ఆసక్తి , తెలుగు మీద ఉన్న ప్రేమ అనంతమైనది సంజీవ అప్పుడు గారు. ప్రతి శనివారం మన భారత కాలమాన ప్రకారం ఒకటిన్నర నుంచి రెండున్నర వరకు ఆయన కార్యక్రమం రేడియోలో వస్తుంది.
అన్న మీ వీడియోలు చాల ఇష్టంగా చూస్తాను కానీ. ఇతర దేశాల్లో మనవాళ్ళు వున్నారని. తెలుసు కానీ. ఇల చాల మంది ప్రజలకు తెలీదు. చరిత్రను తెలియ పరిచినందుకు. ధన్యవాదాలు ఇల ఎవరు యూట్యూబ్ లో వీడియోలు చెయ్యరు అన్న ఇంక. ఎన్నో అంశాలు ఉన్నాయి అంకుంటున్న ఉన్న మనకి తెలియనివి వెతకండి. అన్వేష్ అన్న కన్న మీరే. అన్వేషణ చేస్తున్నారు రోజు ఉదయం మీ వీడియో కోసం ఎదురు చూస్తున్న
ఏమని వర్ణించను తెలుగుభాష గొప్పదనం ఆ భాషలోనే ఇమిడి ఉంది తెలుగు ప్రజల హుందాతనం. సంస్కృతి సాంప్రదాయాలకు తెలుగుగడ్డ ఆనవాలం పురాణేతిహాసాలకు పుట్టినిల్లు మన త్రిలింగ దేశం. భావ వ్యక్తీకరణలో బహుముఖ ప్రజ్ఞాశాలి మనుష్యుల అంతరంగాన్ని తట్టిలేపేది తెలుగు అక్షరం. కవుల కలాల నుండి జాలువారిన తేటతెలుగు అద్భుతం ప్రజల నరనరాలలో దేశభక్తిని ప్రజ్వరిల్లించడానికి తెలుగుభాషే ముఖ్య కారణం. తెలుగు జాతి గొప్పదనం, తెలుగువీరుల పౌరుషం తెల్లదొరల గుండెల్లో గుబులు పుట్టించిన వైనం, ప్రపంచ చరిత్రలో సువర్ణాక్షరాలుగా నిలిచిపోయే స్వాతంత్ర్య ఉద్యమ ఘట్టం ప్రజల మనసులో తిమిరావళిని పారద్రోలే గొప్ప సమ్మోహనాస్త్రం తెలుగు అక్షరం. జనజీవన స్రవంతిని అతలాకుతలం చేసే క్రూరమృగాల పాలిట సింహస్వప్నం భావిభారత పౌరులకు తెలుగు అక్షరమాల చూపించును దిశానిర్దేశం. ఛాటువులతో చమత్కారాలను, నుడికారాలతో భావాలను, చంధస్సుతో సమస్యాపూరణాలను తెలియపరచడం తెలుగుభాషకే సొంతం. తెలుగు భాషలోని హొయలు, కావ్యాలలోని వర్ణనలు, అష్టావధానాలు ప్రజల మదిలో చిరస్మరణీయం. జై తెలుగు తల్లీ జై తెలుగు తల్లీ జై తెలుగు తల్లీ ❤
నాకు మన తెలుగు మాట్లాడటం బాగా ఇష్టం. తెలుగు పరీక్ష లో ఎప్పుడు ఎక్కువ మార్క్స్ వచ్చేవి. నా ఫ్రెండ్స్ ఎగతాళి చేసేవాళ్ళు. నీ తెలుగుకు ఓ దండం తల్లీ అని. నా పాప కు నా అలవాటే వచ్చింది. నార్త్ ఇండియా లో ఉన్నాం మేము ఇప్పుడు ఐన తెలుగు చాలా చక్కగా మాట్లాడుతుంది, రాయడం నేర్చుకుంటుంది ఇప్పుడిప్పుడే. ఫస్ట్ నుండి ఇక్కడ హిందీ బాష కాబట్టి తెలుగు రాయడం రాదూ కానీ అక్షరాలు వచ్చు రాయడం, పదాలు నేర్పాలి
ఉమా గారు ఇది నిజంగా ఒక గొప్ప ప్రయత్నం. గురువు గారిని చూసాక అలాగే వారి మాటలు విన్నాక మనసు ఉప్పొంగి పోతోంది. వారికి నా పాదాభివందనాలు. మీ ఈ ప్రయత్నానికి జోహార్లు.🎉
తెలుగు దొంగ ఎంత బాగా దాచి పెట్టుకున్నారు తెలుగు పదాలని అబ్బా అబ్బా ఈ వీడియో నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది అండి ఇలాంటి వాళ్ళ మూలంగానే చాలామంది ఇన్స్పైర్ అవుతారు ఈయన తెలుగు వింటే నాకు అయితే మైండ్ బ్లాక్ అయిపోయింది ఇంత స్వచ్ఛంగా తెలుగు మాట్లాడుతున్నారు పద్యాలు భగవద్గీతలో అధ్యాయాలు ఏం చెప్పారండి
ఈయన గురించి ఎంత చెప్పినా తక్కు ఇలాంటి వాళ్లకి పాదాభివందనం చేయాలని ఉంది తెలుగు వారి తరఫున మీరు అతనికి వందనాలు చెప్పండి అవనిగడ్డ మచిలీపట్నం బందరు కూచిపూడి మువ్వా ఎన్ని ఊరు పేర్లు చెప్పారండి ❤❤❤❤
గురువు గారికి నమస్కారములు 🙏
తెలుగు భాష పులకిస్తుంది మీరు తెలుగు అంత స్వచ్ఛంగా మాట్లాడుతుంటే. ఆంగ్ల పదం రాకుండా మాట్లాడటం చాలా సంతోషం వేసింది.
ఉమ గారికి ధన్యవాదాలు. అందరిలాగే మీ విడియోల కోసం ఎదురు చూసే వ్యక్తిని నేను ,మా కుటుంబం.
మీ ప్రయాణం మాకు ఆనందాన్ని పంచుతున్నందుకు చాలా సంతోషం.
గురువు గారికి మా హృదయపూర్వక అభినందనలు...సిగ్గు వేస్తుంది మనం అలా మాట్లాడ లేకపోతునందుకు...భారత పుణ్య భూమి లో పుట్టినందుకు గురువు గారు వలన గర్వంగా ఉంది...గురువు గారు ని మాకు పరిచయం చేసినందుకు మీకు కృతజ్ఞతలు అన్నయ్య❤
అన్ని భాషలందు తెలుగు భాష తియ్యనైనది గురువు గారు చక్కగా తెలుగు మాట్లాడుతున్నారు so nice
ఏ దేశమేగినా ఎందు కాలిడిన మన తెలుగువాళ్ళు ❤
ఉమా గారు చాలా చాలా మంచి వీడియో చేశారు. గురువు గారిని చూస్తుంటే ఆయన చెప్పే మాటలు వింటుంటే ఆనందభాష్పాలు వస్తున్నాయి మన తెలుగు విలువ మనవారికి తెలియటం లేదు ఈ రోజు గురువు గారు మాటలు వినటం మా అదృష్టం గురువుగారి మాటలు వింటుంటే మనం ఇంత అదృష్టవంతులమో అర్ధం అవుతుంది ధన్యవాదములు ఉమగారు గురవు గారికి🙏🙏🙏
గురువుగారికి నమస్కారం. మాది కాకినాడ దగ్గర పిఠాపురం. మీరు చెప్పిన విషయం ద్వారా ఒక అవగాహనా వచ్చింది. కాకినాడ పట్టణానికి చేరువలో ఉన్న కోరంగి ప్రధాన ఓడరేవుగా ఉండేది అని చెప్తుంటే నేను నమ్మేవాడిని కాదు. ఎందుకంటే అక్కడ అలాంటి ఆనవాళ్లు ఏమి ఉండేవి కాదు. కానీ మీరు ఇప్పుడు చెప్పిన మాటల ప్రకారం కచ్చితంగా నమ్ముతున్నాను 🙏
Nejamey nandi...korangi...Tallarevu dagaralo oka odarevu vundeydata
ಧನ್ಯವಾದಗಳು
మాతృభూమి పట్ల మాతృ భాష పట్ల మీ భక్తి అద్వితీయం అజరామరం అందరికి ఆదర్శం.మీ అమృత వాక్కులశ్రవణం వల్ల మాహృదయాలు పులకించి ఆనందామృత తెలుగు ధారలు కురిశాయి .కల్లుచెమ్మగిల్లాయి. ఇది అతిశయోక్తి కాదు గురువుగారు. మీ పాదపద్మాలకు అనంత నమస్కారాలు🙏🙏🙏🙏🙏🙏🙏
గురువుగారిని కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది తెలుగు గురించి తెలుగు సంస్కృతి గురించి అంత స్పష్టంగా చెబుతున్న గురువుగారిని నాకెంతో గర్వకారణం ఉంది గురువుగారికి పాదాభివంద ❤
ఓరి దేవుడా విదేశాలలో ఉన్న వాళ్ళు తెలుగు చక్కగా మాట్లాడుతున్నారు కనీసం ఆయన లాగ మనం మాట్లాడలేము చాల చాల ధన్యవాదాలు ఆయనకు అందుకే పద్మవిభూషణ్ దక్కింది గురువు గారికి🎉
గురువు గారు. అబ్బబ్బా మీకు పాదాభివందనాలు...అసలు ఎంత చక్కగా మాట్లాడుతున్నారు తెలుగు.ఉమ నీకు థాంక్స్ చెప్పాలి ఇంకేం చెప్పాలో తెలియదు.
ఉమా బ్రదర్ మీరు చాలా అదృష్టవంతులు. మేం కూడా అటువంటి గొప్ప వారిని మన వారికి పరిచయం చేశారు. వారు ఏమాత్రం గర్వం లేకుండా ఉన్నారు. బ్రదర్ చాలా మంచి వీడియో ఇది.అందుకే భారతీయ no1. తెలుగు ఫ్యామిలీ యూట్యూబ్ ట్రావెలర్ love you bro❤❤❤❤❤
❤❤❤❤❤ నమస్తే ఉమా గారు నాకు నరసింహ అప్పడు గారి తో అనుబంధం ఉంది. 2022 పిబ్రవరి లో "తెలుగు తల్లి" ఆకాశవాణి కార్యక్రమంలో "ఎవరు నేను...? రమణ మహర్షి కాన్సెప్ట్ తో ఒక గంట ప్రత్యక్ష ప్రసారం చేసారు. చాల మంచి వ్యక్తి అధ్యాత్మిక జ్ఞాన తో ఉంటూ తెలుగు భాష మీద ఎనలేని అభిమానం. ఆయన కు మీకు మీ ఛానల్ ద్వారా తెలుగు వారికి పరిచయం చేసినందుకు కృతజ్ఞతాభినమస్సులు....❤❤❤❤❤❤. మీ
అరుణాచల జగన్నాథ్.
విదేశంల్లో ఉండి కూడా గురువు గారి తెలుగు భాషాభిమానం చూస్తుంటే మనసు ఉప్పొంగిపోతుంది. తెలుగు నేలపై పుట్టి తెలుగు మాట్లాడడానికే చిన్నగా భావిస్తున్న మన తెలుగువాళ్లకి, తెలుగు భాషను కాపాడడానికి నిస్వార్థంగా ఆయన చేస్తున్న కృషి ఎంతో స్ఫూర్తిదాయకం మరియు అభినందనీయం. ఇలాంటి మహనీయుడిని పరిచయం చేసిన ఉమా గారికి కృతజ్ఞతలు.
ఆహా అనిపించింది ఈ వీడియో వస్తుంటే, ఈ గురువుగారికి పదాభివందనం 🙏 ఈయన నుచు మనం మన తెలుగు భాష గురించి మన తెలుగు రాష్ట్రాలు చాలా నేర్చుకోవాలి, మన తెలుగు తల్లి,
ఆహా పెద్దాయన మాటలు వింటుంటే వృదయం పరవశం తో ఉప్పొంగుతుంది❤ జై జై జై తెలుగు తల్లీ ❤ మన తెలంగాణ వాళ్ళు తల్లి భాష కంటే సవితి భాష కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు
తెలంగాణ లోనూ తెలుగు కవులు, రచయితలు ఎందరో అన్నారు. మీరు ఇలా మాట్లాడటం సరికాదు.
@ravichandra8012 రచయితలు కవులు కళాకారులు వారి వల్లే ఇంకా తెలుగు వర్ధిల్లుతుంది
అయ్యా తమ్ముడు తమ్ముడు ఏంటి నీ మీద చాలా వివాదాలు వస్తున్నాయి ఎందుకని జాగ్రత్తగా చూసుకో అయ్యా
@@andaymariyamma6717నాకు అర్థం కాలేదు అక్క
అదెప్పుడో జరిగింది ఇప్పటికైతే ఎటువంటి గొడవల్లో అన్నయ్య లేడు @@andaymariyamma6717
ఇంత చక్కగా తెలుగు లో మాట్లాడిన గురువుగారికి పాదాభివందనములు ధన్యవాదములు 🙏🙏🙏
ఉమగారు ఆ పెద్ద అయన తెలుగు అనే పదం చాలా బాగా రాసారు బాగుంది. నాకు కూడా తెలుగు లోనే మాట్లాడటం అంటేనే ఇష్టం అందుకే మీ వీడియోస్ నచ్చుతాయ్. పెద్దాయన చాలా బాగా వివరించారు. మంచి గా అనిపించింది.
గురువు గారికి మన భారతదేశం అది కూడా తెలుగు భాష పైన ఉన్న ప్రేమకి నా పాదాభివందనాలు అన్న.
Love From Hyderabad Anna 💙
ఉమా గారు చాలా చాలా సంతోషంగా ఉంది ఈ పెద్ద యన గారికి పాదాభివందనం, ప్రపంచంలో ఎక్కడ వునా మన తెలుగు వారు, తెలుగు గొప్ప తనాన్ని, మనమందరము కాపాడుకుంటూ, తెలుగు లోనే మాట డుకుదాం
mana telugu ni kapadutunnanduku miku paadhabivandaalu guruvu garu..Uma garu mi prayatniki danyavaadalu...
గురువు గారికి నా వందనములు
మిమ్మల్ని చూస్తుంటే మాకు చాలా సిగ్గుగా ఉన్నది తెలుగు నేలపై పుట్టు కూడా
తెలుగు పూర్తిగా మాట్లాడలేకపోతున్నాము.....
thanks uma గారు, సంజీవ నరసింహ అప్పడు గారిని మీ ద్వారా ఇలా కలుసుకున్నందుకు , ఆయన తెలుగు తనానికి , తెలుగు కి వన్నె తెచ్చారు. ఆయన మాటలులోనే కాదు తెలుగు రాతల్లో కూడ దిట్ట. ఆయన అభిమానం పొందిన వాళ్ళలో నేను కూడ ఒక్కడని . mauritious లో అన్ని చూడండి. it's a real paradise. అందమైన సముద్ర తీరాలు. అక్కడ street food లో dal puri famous.
Uma గారు ఆ ఇద్దరు పెద్దవాళ్లు ని చూసి జన్మ ధన్యo !!! ❤❤🙏🙏🙏
నిజంగా దేశ బాషా లందు తెలుగు లెస్స పెద్దాయనఇద్దరిని చూస్తుంటే మనం సిగ్గు పడాలి ఇప్పటివరకు మన తెలుగు రాష్ట్రాలలో ఇంగ్లీష్ హింది మాట్లాడుతున్నాం సిగ్గు పడాలి ఇతర దేశాలలో తెలుగు మాట్లాడు తున్నారు చాలా ఆనందంగా ఉంది తెలుగు పుణ్య భూమి భరతమాత ముద్దు బిడ్డలు చాల సంతోషం ఎలా ఎవరిని చూడలేదు నా మనసు ఆనంద పరవశం అయిన్ది తెలుగు తనం ఉట్టిపడింది ఉమగారు నిజంగా మీ పుణ్యం మేము పెద్దాయన తెలుగు మాటలు వినడడం మాట్లాడడం ఎంతో మహా అద్భుతం గొప్ప గొప్ప వ్యక్తి చూడడం మా అదృష్టం జై తెలుగు తల్లి జై భరతమాత
ఉమా అన్నఈ వీడియో చుదగానే నేను చాలా చాలా బాధపడ్డాను మా సిటీ కాకినాడ మా పక్కనీ వున్నా కోరంగి వొక అప్పుడు చాలా స్పెద్ద షిప్ యార్డ్ అని 1800 శతాబ్దం లొ ఆంగ్లేయులు కొకెనాడా నుండి పరిపలించేవారని మీ పక్కన గురువు గారికి నా హృదయపూర్వక పాదాభి వందనాలు ఈ వీడియో నా నేను స్టేటస్ గా పెడతను ..గురువు గారు కాకినాడ పేరు చెప్పగానే నే ను చాల చాలా గొప్పగా ఫీల్ అవ్వుతున్నాను...మరిసేస్ లో ఇలాంటి గొప్ప వ్యక్తిలను కలసి మాకు మంచి అనుభితి కలిగించునదుకు చాల చాల ధన్యవాదాలు ఉమా అన్న గారు...లవ్ యు సోముచ్ ..అన్నా
హాయ్ ఉమా గారు వీడియో చాలా చాలా బాగుంది గురువుగారు చాలా బాగా తెలుగు భాషా చాలా బాగా మాట్లాడుతున్నారు😊
తెలుగు చాలా బాగా మాట్లాడుతున్నారు గురువు గారు తెలుగు వాళ్లు ప్రపంచం అంత ఉన్నారు చాలా షాంతోషం గావుంది
ఉమా గారు పద్మవిభూషణం అవార్డు పెద్ద వారిని పరిచయం చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఉమా గారు మీకు తప్పకుండ ఒక అవార్డు రావాలని నేను మనస్పూర్తిగా కోరుతున్నాను🙏🏻🙏🏻🙏🏻
హాయ్!హలో!ఉమా జంపని అన్న గారు చాన్నాళ్ల తరువాత మీ వీడియో చూశాను. 🙏🕉మారిటీస్ లో మన తెలుగు వాళ్ళ గురించి వీడియో చాలా బాగుంది, అందులో ఆయన మన కృష్ణాజిల్లా అవనిగడ్డ గురించి చెప్పారు. కాకినాడ, శ్రీ కాకుళం,విజయనగరం గురించి చెప్పటంలో చాలా ఆనందం కలిగింది ❤❤ఇంత మంచి వీడియో మాకు
అందించినందుకు మీకు ధన్యవాదాలు తెలుపుతూ అభినందనలు తెలుపుతున్నాను ❤❤❤❤❤❤❤🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
తెలుగులో చాలా స్వచ్ఛం గా మాట్లాడుతున్నారు... ఎక్కడా పొరపాటున కూడా ఇంగ్లీష్ పదాలు రానివ్వకుండా...🙏
దేశ భాష లందు తెలుగు లెస్స అని అంటారు కానీ ఇప్పుడు మాత్రం చాలా మంది తెలుగు మాట్లాడటం చిన్న తనంగా భావిస్తున్నారు
అందుకే నేను ఎప్పుడు కూడా తెలుగు లో చక్కగా మాట్లాడుతాను ఎలాంటి సందర్భం వచ్చినా కూడా తెలుగును విడిచి పెట్టను నాకు చిన్నప్పటి నుంచి మా అమ్మానాన్నలు నేర్పించారు
తమ్ముడు ఉమా ఈ వీడియో ఆలోచన చాలా చాలా బాగుంది
ఉమగారు వీడియో చాల చాలా నచ్చింది నేను mauritius ఉన్నాను కానీ ఇంత మంచి నిజాలు ఎవరు చెప్పలేదు వీడియో super ❤
గురువుగారు మీకు పదాభివందనాలు🙏🙏🙏
Nice video brother😊
ఈరోజు నాజన్మ ధాన్యం , ఉమ ఇది నా మొదటి అభిప్రాయం వ్రాస్తున్నాను,నేను మొదటి భాగం నుంచి ఈభాగం వరకు చూసాను ఎప్పుడు వ్రాయలేదు చాలా గొప్ప అనుభూతి కలిగింది,గురువు గారు భాష అభిమానానికి పాదాభివందనం.
Great uma garu manam telugu matladam tagginchistunnamu kani gurugaru ni chusi chala santosam ga anpinchindi. Manchi telugu matladutunnaru super. Nice video.
ఈ ఉదయకాల సమయం ఈ వీడియో చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. అక్కడ గొల్లపల్లి ఇంటి పేరు కలిగినవారు ఎవరైనా ఉన్నారా ?. ఉమాగారూ మీరు ఒక అడుగు ముందుకు వేశారు.మన భాషాతీయులను ప్రపంచానికి పరిచయం చేయడంతో. శుభాకాంక్షలు.
Vaala intiperlu vaalaki teliyadhu andi. Sanyasi, appadoo, chinnegadoo, gooriah ilanti inti perlu tho untunnaru
ఈ వీడియో చాలా బాగుంది అన్న
గురువు గారికి హృదయ పూర్వక నమస్కారములు. తెలుగుదేశం ఎప్పటికి సజీవంగా ఉంటుంది. ఇలాంటి కారణజన్ములు ఉన్నంతవరకు తెలుగుకి దిగులు లేదు 🎉
ఉమా గురువుగారిని పరిచయము చాలా సంతోషం
పెద్దాయన మీ భాషాభిమానానికి మీ పాదాలకు నేను నమస్కారం చేస్తున్నాను
Good morning bro 🌄
జై భారత్ మాతా.... 🇮🇳
జై తెలుగు తల్లి🙏
Super video... 🥰
ఉమా మన అందరి జన్మ ధన్యమైంది రావి ఆకు హెర్బెరియం తో చేసిన బొమ్మలు చెన్నై ఎయిర్ పోర్టులో దిగగానే భారతమాతకు సాష్టాంగ నమస్కారం పరాయి భాషలో మోజులో పడి మన తెలుగుని ఖూనీ చేయటం బాగా చెప్పారు తెలుగు రక్షిత రక్షితః తెలుగు రక్షిస్తే మన ముందు తరం ఉంటుంది లేకపోతే మన బతుకులు అంతే సంగతులు హ్యాపీ జర్నీ ఆర్ ఎన్ వి ఎన్ మూర్తి లక్కవరం ఏలూరు జిల్లా
Tanq sir
What a legend and such a gem. Thank you for bringing up Uma garu 🙏
అభినందనలు గురువు గారు 🎉 జై తెలుగు తల్లి
Excellent guruvu garu. One of the best ihterview uma bro
Great uma garu
అబ్బా ఎంత బాగుంది ఈ రోజు ప్రేక్షకుల కనువిందు చేసే ఈ వీడియో తెలుగు ధనం ఉట్టిపడే విధంగా మన దేశ బాషాని చాలా మధురంగా మాట్లాడే ఈ లెజెండరీ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది మతృతల్లి ముద్దు బిడ్డ కోసం ఎన్ని అభినందనలు తెలిపిన తక్కువే జై తెలుగు తల్లి ❤
జై తెలుగు తల్లి.. జై భారత్ మాతా 🇮🇳🇮🇳🙏🙏👏👏
Nana Uma u have done a excellent vlog on marutius our Telugu guru garus interview.sooooooo beautiful Our Blessings to u ❤
ఉమా గారు
ఇటువంటి గొప్ప వ్యక్తులు ని మీ ద్వారా ఇలా చూస్తున్నందుకు చాలా సంతోషం గా ఉంది 🎉
గురువుగారి వాయిస్ రేడియోలో చాలా సార్లు విన్నాను....ఇలా మీ ద్వారా గురువు గారి దర్శనం చాలా బాగుంది.....
తమ పూర్వీకుల భూమి నుంచి దూరంగా ఉంటూ కూడా పూర్వీకుల మాతృభాష కోసం ఎంతో కృషి చేస్తున్న వారికి మా హృదయ పూర్వక నమస్కారములు.
ఉమ గారు మీకు ధన్యవాదములు మా గురువుగారి పరిచయ కార్యక్రమం చూసి చాలా సంతోషం 🙏🏽
వెయ్యేండ్లు విలసిల్లనట్టి నా భాషా తెలుగు భాష ❤
తమ్ముడు ఉమ,
ఈ వీడియో ఎంతో ప్రాముఖ్యత కలిగింది, పద్మవిభూషణ్ గ్రహీతలని, మహానుభావులని పరిచయం చేసిన ఘనత మీది.
ఎంతో ధన్యవాదాలు.
Jai Telugu basha
Good message annaya
స్పష్టమైన ఉచ్చారణతో, తెలుగు తీయదనం - మాధుర్యం తెలిపారు..మాంచి పరిచయ కార్యక్రమం..❤
Good Morning Uma బ్రదర్ 💐.. గ్రేట్ మన ఇండియన్స్ అంత మంది ఉన్నారంటే 👏... ఇండియా ఇస్ గ్రేట్
ఉమ గారు మాది అవనిగడ్డ... గురువు గారు మీరు అవనిగడ్డ గురించి మాట్లాడు తుంటే మాకు చాలా సంతోషం అనిపించింది.... చాలా thanks ఉమ గారు
Ee video chupinanduku sata koti vandanalu.🙏👌🙏👌🙏
ఉమగారు గురువుగారికి పాదాభివందనలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐💐💐💐💐💐
guruvugariki vandhanalu, jai TELUGU
Chala Chala goppa varini mee dwaraa chusamu santhosham uma garu mee Pai abhimanam inkaa retimpu aindi
Guruvu gariki namaskaramulu
Ji telugu thalli
Ji telugu thalli
E lanti goppa vyakthulanu parichayam chesthunnaduku uma garu meeku chala chala thqs andi
వారు ఇంకో 100 సంవత్సరాలు వుండాలని తెలుగుని ప్రపంచమంత విస్తృతి చేయాలి మంచి వీడియో చూశాను సూపర్ ఉమా బ్రో
మంచి వీడియో :: మంచి సందేశం :: అందించారు. ధన్యవాదములు.❤
Gr8 to see and know about Padma Vibhushan award winner Sri Sri Sri Sanjeeva Narasimha Appadu garu 🙏🙏🙏 who is trying his best to keep Telugu alive.......Hats Off sir.........Very interesting to know the fact about " KORANGI " ...............Also gr8 to see Padma Vibhushan award winner Sri Sri Sri Narayana Swamy Sanyasi garu 🙏🙏🙏 ...........Prasad, You are so lucky to meet two gr8 people at once........................I really like their experiences and real time stories about their ancestors who got fooled/bluffed by Invaders, Unfortunate and very painful .....................Amazing fact is that " Krishna River " is " Black River " in Mauritius coz Lord Krishna is black 😇😇😇 .........So from now on Indians should called their country name as " BHARAT PUNYA BHUMI " ..............Prasad, First Telugu vlogger ever raising his voice, Focused his camera for Telugu Existence/Survival especially in India where Telugu is loosing it's essence in it's native states.........This vlog is all about few living legends from Mauritius ...................
✴️తెలుగు పుణ్యభూమి✴️ సంబోధిస్తూ
తెలుగు గురించి అద్భుతంగా😮 మాట్లాడుతున్నారు🚩🙏🙏
హృదయపూర్వక నమస్కారములు 🙏🌹
జైహింద్ 🇳🇪అనంతపురం ❤
Really gratefull video thank you so much Annaya ❤🎉
Very good bro ThQ
Twinkle twinkle little star uma telugu traveller super star ❤
Chala chala super bro
అయ్యా మీకు మీ తెలుగు భాషాభిమానానికి వేల వేల పాదాభివందనాలు
నిజం గా ఇలాంటి గొప్పవాళ్ళని కొంత మంది మన తెలుగు రాష్ట్ర ల లో ఉన్నవాళ్లు నేర్చుకోవాలి
మన తెలుగు బాష, తెలుగు నేల, తెలుగు ఆచారాలు గురించి ఈయన ద్వారా మనం అందరం నేర్చుకోవాలి, ఈయన లాంటి వారు మన రాష్ట్రాల వారికి చాలా అవసరం ఉంది, ఈయన వేరే దేశం లో పుట్టి పెరిగింది కూడా
Nijamgane guruvu garu miru chala goppavallu, ikkada telugu vallu telugu marchipoyaru
Jai Telugu ❤
గురువు గారికి నా హృదయపూర్వక 🙏🙏🙏♥️♥️♥️♥️♥️♥️♥️💐
చాలా బాగుంది..
ఉమా గారు , మీరు సాధించిన విజయాలలో ఇది కూడా ఒకటి
దేశ భాషలందు తెలుగు లెస్స...
పద్మవిభషణ్ అవార్డు వచ్చిన వారిన కలవడం..చాలా గొప్ప విషయం.. ఉమా గారు
గురువు గారికి అభినందనలు
భారత పుణ్య భూమి... రోమాలు నిక్కపొడుచుకున్నాయి ఈ మాట కి గురువు గారికి శతకోటి వందనాలు 🙏🙏
Great uma garu vari mata vinte hrudayam dravinchidi you done great job 👍🏻👍🏻
Nijama meeru chestunna ee prayanam lo yendaro mahanubhavulanu maaku parichayam cheyyatam Mee vijnathaku nidarsanam . Naaku telugu keyboard mobile ledu Uma ji andukane ila rastunnanu . Goppa mahanubhavulanu maaku parichayam cheyyatam Uma chesina goppa karyam ee Martious Prayanam lo 🎉🎉🎉🎉
శుభోదయం అన్న 🎉 తణుకు నుండి ❤
తెలుగు గురించి అందరినీ అక్కడ మారిషస్ దేశం లో గుర్తు తెచారు అంటే చాలా అభినందనలు 🙏🌍🇮🇳 జై తెలుగు తల్లి 🙏🇮🇳
Guruji tory radio lo matladutharu.matti dhonga kuda
Uma ghari ki thanks . joy Telugu thalli.
గురువుగారు Tori radio లో ఒక షో చేస్తారు. ఆయన ఏడుకొండల గుర్తుగా జై జై జై జై జై జై జై ఏడుసార్లు అనమని చెప్తారు.ఆయనకు తెలుగు మీద ఉన్న ఆసక్తి , తెలుగు మీద ఉన్న ప్రేమ అనంతమైనది సంజీవ అప్పుడు గారు. ప్రతి శనివారం మన భారత కాలమాన ప్రకారం ఒకటిన్నర నుంచి రెండున్నర వరకు ఆయన కార్యక్రమం రేడియోలో వస్తుంది.
గుడ్ మార్నింగ్ అన్న
అన్న మీ వీడియోలు చాల ఇష్టంగా చూస్తాను కానీ. ఇతర దేశాల్లో మనవాళ్ళు వున్నారని. తెలుసు కానీ. ఇల చాల మంది ప్రజలకు తెలీదు. చరిత్రను తెలియ పరిచినందుకు. ధన్యవాదాలు ఇల ఎవరు యూట్యూబ్ లో వీడియోలు చెయ్యరు అన్న ఇంక. ఎన్నో అంశాలు ఉన్నాయి అంకుంటున్న ఉన్న మనకి తెలియనివి వెతకండి. అన్వేష్ అన్న కన్న మీరే. అన్వేషణ చేస్తున్నారు రోజు ఉదయం మీ వీడియో కోసం ఎదురు చూస్తున్న
Uma Anna garu mee ru evary Naina peddavalla nu kalisthe mee respect amogam very talented ga matladuthunnaru super super
ఉమా గారు అభినందనలు ధన్యవాదాలు
ఏమని వర్ణించను తెలుగుభాష గొప్పదనం
ఆ భాషలోనే ఇమిడి ఉంది తెలుగు ప్రజల హుందాతనం.
సంస్కృతి సాంప్రదాయాలకు తెలుగుగడ్డ ఆనవాలం
పురాణేతిహాసాలకు పుట్టినిల్లు మన త్రిలింగ దేశం.
భావ వ్యక్తీకరణలో బహుముఖ ప్రజ్ఞాశాలి
మనుష్యుల అంతరంగాన్ని తట్టిలేపేది తెలుగు అక్షరం.
కవుల కలాల నుండి జాలువారిన తేటతెలుగు అద్భుతం
ప్రజల నరనరాలలో దేశభక్తిని ప్రజ్వరిల్లించడానికి తెలుగుభాషే ముఖ్య కారణం.
తెలుగు జాతి గొప్పదనం, తెలుగువీరుల పౌరుషం
తెల్లదొరల గుండెల్లో గుబులు పుట్టించిన వైనం,
ప్రపంచ చరిత్రలో సువర్ణాక్షరాలుగా నిలిచిపోయే స్వాతంత్ర్య ఉద్యమ ఘట్టం
ప్రజల మనసులో తిమిరావళిని పారద్రోలే గొప్ప సమ్మోహనాస్త్రం తెలుగు అక్షరం.
జనజీవన స్రవంతిని అతలాకుతలం చేసే క్రూరమృగాల పాలిట సింహస్వప్నం
భావిభారత పౌరులకు తెలుగు అక్షరమాల చూపించును దిశానిర్దేశం.
ఛాటువులతో చమత్కారాలను, నుడికారాలతో భావాలను,
చంధస్సుతో సమస్యాపూరణాలను తెలియపరచడం తెలుగుభాషకే సొంతం.
తెలుగు భాషలోని హొయలు, కావ్యాలలోని వర్ణనలు,
అష్టావధానాలు ప్రజల మదిలో చిరస్మరణీయం.
జై తెలుగు తల్లీ జై తెలుగు తల్లీ జై తెలుగు తల్లీ ❤
నాకు మన తెలుగు మాట్లాడటం బాగా ఇష్టం. తెలుగు పరీక్ష లో ఎప్పుడు ఎక్కువ మార్క్స్ వచ్చేవి. నా ఫ్రెండ్స్ ఎగతాళి చేసేవాళ్ళు. నీ తెలుగుకు ఓ దండం తల్లీ అని. నా పాప కు నా అలవాటే వచ్చింది. నార్త్ ఇండియా లో ఉన్నాం మేము ఇప్పుడు ఐన తెలుగు చాలా చక్కగా మాట్లాడుతుంది, రాయడం నేర్చుకుంటుంది ఇప్పుడిప్పుడే. ఫస్ట్ నుండి ఇక్కడ హిందీ బాష కాబట్టి తెలుగు రాయడం రాదూ కానీ అక్షరాలు వచ్చు రాయడం, పదాలు నేర్పాలి
ఇలాంటి పెద్దవాళ్లు ఉంటే మన భారత దేశం ఇంకా ముందుకు సాగుతుంది