Small Announcement // Priya Avireddy

Поделиться
HTML-код
  • Опубликовано: 6 сен 2024
  • Small Announcement // Priya Avireddy
    అందరికీ నమస్కారం నేను మీ ప్రియ అవిరెడ్డి చాలా రోజుల నుండి ఛానెల్ లో షార్ట్ ఫిల్మ్స్ అప్లోడ్ చేయడం లేదు అని చాలా మంది అభిమానులు అడుగుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల కారణంగా మరియు కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల వీడియోస్ అప్లోడ్ చేయలేక పోతున్నాము తొందరలో మంచి కంటెంట్ తో మీ ముందుకు వస్తానని తెలియజేస్తున్నాను....

Комментарии • 124