నాకు ఇక్కడ చెప్పటం ఇష్టం లేదు.. అయినా చెప్తున్నా సార్.. కొలికపూడి స్పీచ్ కి ఒక్కసారిగా అందరూ షాక్..

Поделиться
HTML-код
  • Опубликовано: 27 сен 2024
  • For Latest Political News, Breaking News and Latest News Updates SUBSCRIBE to #AmaravatiVoice at bit.ly/3G0z38e
    నాకు ఇక్కడ చెప్పటం ఇష్టం లేదు.. అయినా చెప్తున్నా సార్.. కొలికపూడి స్పీచ్ కి ఒక్కసారిగా అందరూ షాక్..
    #ayyannapaatrudu #kolikapudi #chandrababu
    #AmaravatiVoice is VOICE of the Sunrise State #AndhraPradesh. It is a One stop solution for all #LatestTeluguNews #BreakingNews #NewsUpdates
    ------------------------------------------------------------------------------------------
    Connect With Us :
    ► SUBSCRIBE us on RUclips : bit.ly/3G0z38e
    ► LIKE on Facebook : / amaravativoice
    ► FOLLOW on Twitter : / amaravativoice
    ► VISIT our Website : www.amaravativ...

Комментарии • 31

  • @bhaskararaovarahabhatla.5467
    @bhaskararaovarahabhatla.5467 3 месяца назад +22

    రాక్షశాసంహారం అయ్యాక మా ఉగ్ర నరసింహులు కి స్పీకర్ అనే చందనం పూశారు సీబీన్ గారు, ప్రజలు కోసం. నిజరూప దర్శనం ఏడాదికి ఒక్కసారి సింహాచలం దేవస్థానం లో చూడాలి ❤️❤️❤️❤️👏👏👏👏👏👏👏👏👏❤️❤️🌹🌹🌹🌹🌹🌹👍👍👍👍👍👍👍❤❤❤❤❤. శుభాకాంక్షలు అయ్యన్న గారు 🌹🌹🌹🌹🌹🌹. మన అంతరాత్మ మన ప్రతిపక్షం. దిక్కుమాలిన ప్రతిపక్షం వద్దు అని ప్రజలు తీర్పు ఇచ్చారు 👏👏👏👏❤️👏👏👏👏👏👏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹

  • @అక్షరభువనమ్
    @అక్షరభువనమ్ 3 месяца назад +8

    బాగా చెప్పారు. ప్రతిపక్షం కూడా కొంతమంది ప్రజల ప్రతినిధులే. అధికార పక్షం & ప్రతిపక్షం అనడం సబబు.

  • @dasaramerlo4955
    @dasaramerlo4955 3 месяца назад +18

    Good speech . మంచివాళ్ళు అందరు మంచివారితో వుంటారు.మంచి సంస్కారవంతమైన ప్రవర్తనతో వుంటారు.గతం లోని నాయకుడిని,వారితో వున్న వారి ప్రవర్తన చూసినాము.ప్రజలు తీసుకున్న నిర్ణయం చాలా ఉత్తమమైనదిగాభావిస్తున్నాము..ప్రజలు ఆకాంక్షలకు అనుగుణంగా తమపై వుంచిన భాధ్యతను గుర్తించుకొని రాష్ట్రం కు గుర్తింపు తెస్తారని అభివృద్ధి చేస్తారని తలుస్తూ తమందరికి హృదయపూర్వక శుభాకాంక్షలు.

  • @BaddilaNagaraj-uo5jm
    @BaddilaNagaraj-uo5jm 3 месяца назад +11

    సార్ స్పీకర్ గారికి అభినందనలు నీను గత 4 సంవత్సరంగా నిను టీవీ న్యూస్ చూడడం మానేశాను ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం వారి అసంబ్లి విధానం చూస్తుంటే నాకు చాలా సంతోషంగా వుంది ధన్యవాదాలు ఇలాంటి వార్తలను ప్రసారం చేస్తున్న ఛానల్ వారికి నా ధన్యవాదాలు

  • @shantkumart
    @shantkumart 3 месяца назад +2

    Good suggestions

  • @bhaskararaovarahabhatla.5467
    @bhaskararaovarahabhatla.5467 3 месяца назад +21

    కళా గారు, తెలుగు దేశం అంటే అది పార్టీ కాదు. తెలుగు జాతికి భగవంతుడు ఇచ్చిన వరం 👏👏👏👏👏🙏🙏🙏🙏🙏🙏

  • @babjibabji9505
    @babjibabji9505 3 месяца назад +2

    Good👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍

  • @venkateswarluthammisetty4561
    @venkateswarluthammisetty4561 3 месяца назад +1

    Super sir.meelantivalu eestateku chala avasaram vundi. Meeru madavulu sir.

  • @krishnainala361
    @krishnainala361 3 месяца назад +3

    Good speech

  • @mohanpithre1780
    @mohanpithre1780 3 месяца назад +2

    Ayana.goodpost

  • @123kirru
    @123kirru 3 месяца назад

    CBN need to do justice for SC/ST/BC/Minority people who lost their life and respect in YSRCP govt. Like Dr Sudhakar... etc... please do this ..... we have to do Justice...

  • @topline_realty
    @topline_realty 3 месяца назад

    Jai CBN Jai tdp Jai Lokesh

  • @bvenkateswararao5556
    @bvenkateswararao5556 3 месяца назад

    Kolikapudi srinivas garu the people of ap has not utilized your services really the people of ap has lost so much of intellectual property. Very sad sir. All the best in your future assignments and endeavours

  • @Ruthvik2.o
    @Ruthvik2.o 3 месяца назад +1

    Jai K S R

  • @baburaoswarna4627
    @baburaoswarna4627 3 месяца назад

    Kula gajji leni party ki govt ivvali

  • @chetharajupallikasaiah
    @chetharajupallikasaiah 3 месяца назад +1

    Rajakiyam ante saradha ayendi adukondi

  • @3365augustin
    @3365augustin 3 месяца назад

    Epudu kuda gatham gurencha adustunav me government am chiyalo ade chudu 1 st

  • @bhaskararaovarahabhatla.5467
    @bhaskararaovarahabhatla.5467 3 месяца назад +7

    రాక్షశాసంహారం అయ్యాక మా ఉగ్ర నరసింహులు కి స్పీకర్ అనే చందనం పూశారు సీబీన్ గారు, ప్రజలు కోసం. నిజరూప దర్శనం ఏడాదికి ఒక్కసారి సింహాచలం దేవస్థానం లో చూడాలి ❤️❤️❤️❤️👏👏👏👏👏👏👏👏👏❤️❤️🌹🌹🌹🌹🌹🌹👍👍👍👍👍👍👍❤❤❤❤❤. శుభాకాంక్షలు అయ్యన్న గారు 🌹🌹🌹🌹🌹🌹. మన అంతరాత్మ మన ప్రతిపక్షం. దిక్కుమాలిన ప్రతిపక్షం వద్దు అని ప్రజలు తీర్పు ఇచ్చారు 👏👏👏👏❤️👏👏👏👏👏👏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹

  • @ramesh7608
    @ramesh7608 3 месяца назад +14

    గుడ్ స్పీచ్

  • @immiisurs5743
    @immiisurs5743 3 месяца назад +8

    మీ page కి ఒక గౌరవంఉంది tumbline curect గా పెట్టండి

  • @lakshmiatluri5650
    @lakshmiatluri5650 3 месяца назад +3

    Congratulations to tiruvuru MLA

  • @suryayadla5604
    @suryayadla5604 3 месяца назад +2

    Super 🙏

  • @ramanaiahpanuganti1134
    @ramanaiahpanuganti1134 3 месяца назад +1

    Green.talapaga.assembly..mlas..why.not.remove.the.above.sir.

  • @sarojanidoddapaneni9734
    @sarojanidoddapaneni9734 3 месяца назад

    Thankyou Sreenivas Garu
    Please enlighten every one of us with Constitution of India.
    Everyone of us should learn to develop Healthy Relationships and Healthy Boundaries with Respect Responsibility Resilience Relience Unconditional emotional support with focussed and Committed attitude Essential in one's own life primarily Honouring one another balancing one's own Thoughts emotions attitude values parenting Educational institutions including universities in Andhra Pradesh.