టీడీపీ సభ్యత్వ నమోదులో EVM తరహా మేజిక్‌ || AP PRIDE

Поделиться
HTML-код
  • Опубликовано: 7 янв 2025

Комментарии • 114

  • @srinivaslaveti-w3c
    @srinivaslaveti-w3c 3 дня назад +97

    అక్కడ ఒక్కదగ్గరే కాదు అన్ని ఊర్లలో ఆధార్ కార్డు లు తీసుకొని అలానే చేస్తున్నారు

  • @urstrulyraMa93
    @urstrulyraMa93 3 дня назад +66

    డ్వాక్రా సంఘాల్లో భీమా పేరు చెప్పి 100 రూపాయలు వసూలు చేసి సభ్యత్వం నమోదు చేస్తున్నారు

  • @Abhi-c7m9r
    @Abhi-c7m9r 3 дня назад +18

    ఇది సంపద సృష్టి లో ఒక భాగం

  • @narasimharao5653
    @narasimharao5653 3 дня назад +20

    పార్టీ సభ్యత్వాలకు కూడా ఈవీఎం సిస్టం వచ్చిందన్న మాట..

  • @Appalareddy-s7e
    @Appalareddy-s7e 3 дня назад +98

    ఈవీఎం వారసత్వం ఇలాగే ఉంటుంది మరి 😂😂😂ఈవీఎం లు రద్దు చెయ్యకపోతే మిగతా పార్టీలు మూసుకోవాల్సిందే!😂😂😂

  • @prasadcementkalama5120
    @prasadcementkalama5120 3 дня назад +103

    హెల్త్ కార్డ్ వస్తాది అని చెప్పి చెపిస్తున్నారు బలవంతగా

  • @sekhardasari1511
    @sekhardasari1511 3 дня назад +52

    Ma ఉరిలో పథకాలు ఇస్తారు అని చెప్పి మోసం చేస్తున్నారు

  • @mpb8275
    @mpb8275 3 дня назад +15

    బోగస్ బాబు రాజకీయం

  • @rabbybandila8937
    @rabbybandila8937 3 дня назад +13

    అవి జరిగేపని కాదు. కోర్టు వరకు వెలుతుంది, అక్కడ కమ్మగా తీర్పు ఇచ్చె వాళ్ళు తగ్గిపోయారు.

  • @seenu9574
    @seenu9574 3 дня назад +21

    Wow TDP AP మొత్తం కూడా TDP సబ్యత్వం తీసుకుంది అని కూడా చెబుతారు సర్

  • @Satyadammu-fo3pq
    @Satyadammu-fo3pq 3 дня назад +11

    కూటమి పాలన రెడ్ బుక్ రాజ్యాంగంలో కాదేది అసాధ్యం ఇటువంటి దుస్పరిణామాలు కు రాచబాట

  • @pinjarinabirasool9539
    @pinjarinabirasool9539 3 дня назад +25

    అవన్నీ అబద్దాలు వాళ్ల కార్యకర్తలు డబ్బులు ఇచ్చి జనాల పేరు మీద సభ్యత్వం నమోదు చేస్తారు ఇది మా ఊర్లో నేను చూశాను

  • @Ram-is7je
    @Ram-is7je 3 дня назад +55

    Jai EVM

  • @SRIRAM.77
    @SRIRAM.77 3 дня назад +48

    Every forceful step by TDP is failure of YCP ఆషా మాషిగా తీసుకుంటే అంతే

  • @srimannarayanadevarakonda
    @srimannarayanadevarakonda 3 дня назад +49

    J. YSR❤❤❤❤🎉

  • @chandragiripadmanabhareddy8638
    @chandragiripadmanabhareddy8638 3 дня назад +55

    వీళ్లు ఇంత మోసగాలళా

  • @GopiKumar-op7qn
    @GopiKumar-op7qn 3 дня назад +12

    Sir, You said is correct

  • @sivaramcuddapah9414
    @sivaramcuddapah9414 3 дня назад +28

    పేరు సకల శాఖల మంత్రి సూపర్ 😅❤

  • @V-e-e-r-u
    @V-e-e-r-u 3 дня назад +64

    మా ఏరియాలో టీడీపీ బ్యాచ్ మీకు అన్ని పథకాలు పసుపు కార్డు ఉండాలి అని చెప్పి 100rs తీసుకుని చేస్తున్నారు 😂😂

  • @sitaramareddyburra5222
    @sitaramareddyburra5222 3 дня назад +25

    అకల విద్యా పారంగతుడు సకల శాఖామాత్యుడు లోకేష్ 😅😅😅😅.

  • @myfeel657
    @myfeel657 3 дня назад +39

    Greatest part ఏమిటంటే చేసిన ఛండాలాన్ని గొప్పగా చెప్పుకోవడం

    • @sravyareddy8527
      @sravyareddy8527 3 дня назад +3

      Absolutely 😂😂😂

    • @sravyareddy8527
      @sravyareddy8527 3 дня назад

      Vaallavi siggu saram leni brathukulu....adi vaallaki thappa andariki thelusu 😂😂😂

  • @lakshmichinthala-p6d
    @lakshmichinthala-p6d 3 дня назад +15

    Prajalu thiragabadali 💯

  • @SS5PK
    @SS5PK 3 дня назад +6

    నెల్లూరు జిల్లా టౌన్ లో కూడా ఇదే పరిస్థితి ఒక లేడీ ఫోన్ చేసి సార్ మీకు 5 లక్షల బీమా వర్తిస్తుంది అని మూడు రోజులు సతాయించింది చివరికి వంద రూపాయలు పెట్టి ఆ బీమా తీసుకుంటే ఆ లింకు ఓపెన్ చేస్తే తెలుగుదేశం సభ్యత్వం తీసుకున్నట్టు చూపిస్తుంది. అంటే వీళ్ళు ఏ రకంగా ప్రజలు మోసం చేస్తున్నారో ఆలోచించండి వంద రూపాయలు కట్టించుకొని తెలుగుదేశం సభ్యత్వం తీసుకున్నట్టు చూపిస్తుంది ప్రజల నుండి సంపద ఎలా సంపాదించుకోవాలో వీళ్ళకి తెలిసినట్టుగా ఇంకెవరికి తెలియదు

  • @arajudirector
    @arajudirector 3 дня назад +10

    100 dhobbaru ఇన్సూరెన్స్ అని

  • @kevins6886
    @kevins6886 3 дня назад +14

    Jai EVM CM Sir...💸💸Sampadha Srustistha Thammullu🧛‍♂🧛‍♂
    ✅Visionary Thatha
    ✅20 Lk jobs creation
    ✅Super 6 inventor
    ✅40 yrs industry
    ✅15 yrs CM
    ✅Poor to rich

  • @LakshminarayanaGUNUPUDI-pn7kl
    @LakshminarayanaGUNUPUDI-pn7kl 3 дня назад +11

    వీళ్ళేంత మాజిక్ చేసినా ఎలక్షన్ టైం లో తెలుస్తుంది

  • @mohammadrafeeq2246
    @mohammadrafeeq2246 3 дня назад +18

    ,that is chandranna jayamu jayamu chandranna jayamu neeku chandranna

  • @TPN.Choudary
    @TPN.Choudary 3 дня назад +22

    They have managed EVM'S so this is not an issue for TDP

  • @LUCK84
    @LUCK84 3 дня назад +2

    పచ్చ పిశాచాలు😮😮

  • @sarbharaam8431
    @sarbharaam8431 3 дня назад +3

    మనిషి కి 5లక్షలు భీమా అని చెప్పి మీరు పోతే వెంటనే మీ కుటుంబానికి ఆ 5లక్షలు ఇచ్చేస్తాం మీరు ఒక 100₹ మాత్రమే కట్టాలి ఇప్పుడు అని తీసుకోని సభ్యత్వం చేసేస్తున్నారు

  • @TogetherweYT
    @TogetherweYT 3 дня назад +21

    Ma amma gari daggara sachivalayam staff 100rs collect chesi thannaki teliyakunda membership register chesaru yendhuku antey meeku pathakalubravali kada annaru, same issue maa atha valla intlo 300 from 3 people.

    • @venukalluri7679
      @venukalluri7679 3 дня назад

      సచివాలయంలో వారిని పెట్రోలు పోసి నిప్పు పెడితే
      అలాగే
      కూటమి కి కూడా

  • @vasc5935
    @vasc5935 3 дня назад +8

    Even in Visakhapatnam Urban also ieven in our apartment most of the people were offered on the name of health card indirectly issued TDP member cards.

  • @LavieLavi
    @LavieLavi 3 дня назад +25

    Chamba 😂

  • @rajasekharmylari1953
    @rajasekharmylari1953 3 дня назад +13

    Nallamada mandal total paid sadana mahila samykya paid VOAs salary TDP sabyatyam each VOA paid 8000rupees

  • @usefulvideostelugu5504
    @usefulvideostelugu5504 3 дня назад +15

    తూర్పుగోదావరి జిల్లా, చాగల్లు మండలం, ఇందిరమ్మ కాలనీలో నన్ను కూడా టీడీపీ సభ్యత్వం తీసుకోండి అంటున్నారు వద్దు వెలపలే ఉంటాం అన్న ఐదు లక్షల ఇన్సూరెన్స్ కూడా ఉంది అన్నారు అయినా వద్దండీ అన్న... ఇక్కడ బలవంతంగా అయితే ఏమి చేయడం లేదు....

    • @BhargaviBhagiButterfly
      @BhargaviBhagiButterfly 3 дня назад +5

      Nice decision brother. Perhaps, veellu idhi personal ga thisukoni, me family peru ycp supporters ga namodhu chesukuntaru. ippatiki no problem. Future lo govt benifits nil. evariki levule

    • @BhargaviBhagiButterfly
      @BhargaviBhagiButterfly 3 дня назад +4

      Meeku future lo raboye benefits eppatilagane nil

  • @udaya5392
    @udaya5392 2 дня назад

    five lakhs worth health scheme చేస్తారట

  • @srinivasareddyvustipalli88
    @srinivasareddyvustipalli88 3 дня назад +1

    బాబోరు,లోకేసూ,పవన్ సార్లతో పురూ మేడంతో అట్టుంటది మరి.

  • @shivambhaskararaju2961
    @shivambhaskararaju2961 3 дня назад +9

    సభ్యత్వం తో పాటు పచ్చ బిళ్ళ ఇస్తున్నారా లేదా

  • @Rayalasima-cg7qs
    @Rayalasima-cg7qs 3 дня назад +1

    మిత్రమా రామ్నాథ్ గారు... వాస్తవాలు చెప్పే వాళ్ళని ఎప్పుడు కూడా ఎవరు నమ్మరు. అబద్ధాలకు ఉన్నంత విలువ నిజాలకు లేదు. అగ్ని సమాజం నాశనం అవుతుంది. మీరు మా పార్టీ సభ్యత్వం తీసుకోకపోతే మీకు ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను అందివ్వండి పవన్ క్షేత్రస్థాయిలో కొంతమంది ప్రచారం చేయడంతో ఏంటో కూడా తెలియకుండానే వంద రూపాయలు చెల్లించి డబ్బు లేని వాళ్ళు టిడిపి వాళ్లే చెల్లించుకుని సభ్యత్వాలు తీసుకున్నారంట మరి ఎంతవరకు వాస్తవమో తెలియదు కానీ...

  • @harikrishnareddym207
    @harikrishnareddym207 3 дня назад +1

    5 లక్షల ఇన్సూరెన్స్ వస్తుంది అని చెప్పి 100 రూపాయలు వసూలు చేసి టీడీపీ సభ్యత్వ నమోదు చేస్తున్నారు😆

  • @mandausharani747
    @mandausharani747 3 дня назад +1

    అన్న ఇన్సూరెన్స్ చెస్తున్నారు అందుకే నిజంగా టిడిపి లొ ఎవరు చేరడంలేదు అంతా చనిపోతే ఐదు లక్షల ఇన్సూరెన్స్ కోసం ఎందుకు అంటే జగన్ గారి టైం లో ఇంటి పెద్ద కే ఇచ్చారు వీళ్ళు కుటుంబ సభ్యులకు అందరీ పర్సన్ కి 100 రూపాయలు తీసుకుని ఇన్సూరెన్స్ చేస్తూ న్నారు

  • @krishnamacharik9989
    @krishnamacharik9989 16 часов назад

    Ramnath garu ippatikina nammandi. Kootami adhikaram loki vachhindi EVM lanu centre sahakaram tho manipulate chesi adhikaramloki vachhindi

  • @boddukollaroja8009
    @boddukollaroja8009 2 дня назад

    ఓటర్ లిస్ట్ తీసుకుని ఆధార్ నెంబర్ తో tdp వాళ్లే సభ్యత్వం చేసేస్తున్నారు

  • @asrao3511
    @asrao3511 3 дня назад +3

    Gudivada Amarnath గారు చెప్పింది 100% correct. TDP Street Leaders సంక్షేమ పథకాల అర్హత కోసం ఆధార link verification చేస్తున్నాము అని, చంద్రన్న భీమా పాలసీ ఫ్యామిలీ కి వర్తించేలా ఆధార seeding చేస్తున్నాము అని చెప్పి నారా లోకేష్ గారి పేరుతో ఒక ఫోటో మొబైల్ లో పంపి TDP సభ్యత్వం తీసుకున్నందుకు ధన్యవాదాలు అని మెసేజ్ పంపిస్తున్నారు. I am the eye 👁️ witness. I have all the screenshots in my mobile. 100/- phone Pay ద్వారా TDP సభ్యత్వ నమోదుకు కోసం కట్టించు కున్నారు.

  • @sravankumarvelluturla9791
    @sravankumarvelluturla9791 3 дня назад

    Government term Insurance ani chapi memberships estunnaru

  • @skt39
    @skt39 2 дня назад

    😱

  • @muneerbasha855
    @muneerbasha855 3 дня назад

    టిడిపి పార్టీ సభ్యత్వ నమోదు అయినటువంటి ది ఒక బోగస్ అందుకు సాక్ష్యం నేనే హలో సభ్యత్వం నమోదు చేసినందుకు కొంత మొత్తం ఇస్తారంట పార్టీ నుంచి అందుకని ప్రతి ఒక్క వ్యక్తి యొక్క ఓటర్ ని మరియు ఫోన్ నెంబర్ ని లింకు చేస్తూ బోగస్ నమోదు చేస్తున్నారు బహుశా ఇదంతా కూడా పంచాయతీ ఎలక్షన్స్ లో ఈవీఎంల మాధురి మోసం చేయడానికి, ఎవరైనా tdp కి ఎందుకు అన్ని ఓట్లు వచ్చాయి అని ప్రశ్నిస్తే చూడండి మా వద్ద ప్రతి ఒక్కరు పార్టీ సభ్యత్వం తీసుకున్నారని చెప్పడానికి మరియు న్యాయస్థానాలను మోసం చేయడానికి టిడిపి వేస్తున్న అటువంటి డ్రామా ఇదంతా కూడా.....

  • @JyothiChalla-y1x
    @JyothiChalla-y1x 3 дня назад

    Tdp sabyatham ante bima anni cheputhunaru

  • @Sristikanth71
    @Sristikanth71 3 дня назад

    Mosam mosam mosam khootami antenee mosam 😂

  • @sivaram2353
    @sivaram2353 3 дня назад +2

    5 lak insurance vastundibani cheppi hwsaru

  • @sureshdevupalli2560
    @sureshdevupalli2560 3 дня назад

    Tdp antene pracharam ante

  • @baratamsriramamurthy2038
    @baratamsriramamurthy2038 3 дня назад

    AP ruled by Great media

  • @ramabhadra1669
    @ramabhadra1669 3 дня назад

    Evm batch do work with evms only .

  • @komalkumar9073
    @komalkumar9073 3 дня назад

    Adanthe Ramnath Garu 😀

  • @JyothiChalla-y1x
    @JyothiChalla-y1x 3 дня назад

    Bima ani chepi chesthunaru 100 tisukuntunaru

  • @deviKkonari
    @deviKkonari 3 дня назад

    Insurance ani TDP lo sabyatvam teesukuntunnaru

  • @apalnaidu
    @apalnaidu 3 дня назад

    Ysrcp immediately file case in highcourt

  • @veerasccm1832
    @veerasccm1832 3 дня назад

    Meku govt schemes ravali ante tdp membership kavali antunaru kabati people velli chepinchukuntunaru

  • @oortcloud5029
    @oortcloud5029 3 дня назад

    For what purpose membership- pucka false registration- cheating innocent people

  • @Meandmybro629
    @Meandmybro629 3 дня назад

    Dokra ki 100 rupees vasuulu chesaru adhi kuda july lo

  • @vasudevavvr9378
    @vasudevavvr9378 3 дня назад

    Adhaar card tesukontunnaru

  • @chandus8934
    @chandus8934 9 часов назад

    100 rupess party members ship 5lakes insurance anne chayppe enrole chaystu naru .tappa yami laydhu ok

  • @mada.venugopalreddy8718
    @mada.venugopalreddy8718 3 дня назад

    Oh ho From now they started for next Election planning. They do rigging in the home voting process and then they will keep these rigging evm machines in strong rooms. Same they did in 2024 also

  • @uttamareddy2500
    @uttamareddy2500 2 дня назад

    Otarulist Prakaaramu.andarini. andariki dabbulu kaduthunnaru

  • @nivas47
    @nivas47 3 дня назад

    Sir ma side Death insurance 5 lakh ani cheppi Adhar card tisukoni per head ki Rs.100 lekkana Agent ga oka person ki 5k money icchi 50 members ki registration ni force chesi oka target la chesaru😂

  • @davirivlogs1261
    @davirivlogs1261 3 дня назад

    Super Comedy😢

  • @vasudevavvr9378
    @vasudevavvr9378 3 дня назад

    Insurance ani cheppi cheysthunnaru

  • @narsimhalu
    @narsimhalu 3 дня назад

    Vallu emi chebithe adhi nammalandi lekapothe yedo oka case petti jail lo pedatharu thappadu inkoka 4 years

  • @ChavanrajChandramouli
    @ChavanrajChandramouli 3 дня назад

    Tikka pattinatlunnadi

  • @sachivalayamkuntinavalasa2627
    @sachivalayamkuntinavalasa2627 3 дня назад

    Vallu andaru chrivuntaru lendi

  • @vijayarathnam972
    @vijayarathnam972 3 дня назад

    evms govt anthegaa 😂😂

  • @seshareddy1513
    @seshareddy1513 3 дня назад

    Ma urilo gas ku dabbulupaduthai ani adhar thisukunnaru

  • @venugopalreddyyeduguri6403
    @venugopalreddyyeduguri6403 3 дня назад

    So another AMARAVATI is coming up there!

  • @ammaodimathaananthananda7510
    @ammaodimathaananthananda7510 3 дня назад

    😂😂😂

  • @srig1577
    @srig1577 3 дня назад

    Arey adi aa party internal activity andulo ne analysis deniki? Okavela fake ga anni subscriptions vachai ante vaale nastapoyedi and adi ycp ki plus ee avtundi..nuvvu ne kodi burra logic!

  • @s_jayanth_kumar
    @s_jayanth_kumar 3 дня назад

    😂

  • @vlgupta6495
    @vlgupta6495 3 дня назад

    Ido chetta analysis

  • @tejaswini5981
    @tejaswini5981 3 дня назад

    Nuvvu ativagudu, tappudu aropanalu cheyyaku

  • @nagababuch1799
    @nagababuch1799 3 дня назад

    Evm cm in ap

  • @spicybites2832
    @spicybites2832 3 дня назад +3

    Scam😂😂

  • @nagarajup419
    @nagarajup419 3 дня назад

    Evm

  • @apalnaidu
    @apalnaidu 3 дня назад

    Ysrcp immediately file case in highcourt