ఏలినాటి శని 3వ సారి వస్తే ప్రమదమా | Does 3rd time Sade Sati Shani Dangerous ?

Поделиться
HTML-код
  • Опубликовано: 6 ноя 2024

Комментарии • 12

  • @RaviKiran-hk6gm
    @RaviKiran-hk6gm Год назад +1

    Baga chepparu
    Thank u sir

  • @vasuscr1797
    @vasuscr1797 Год назад

    Different type of analysis... excellent sir...

  • @sirisha88
    @sirisha88 2 месяца назад +1

    Sir really thankful to you..3rd time shani gurinchi meru chala relief isthu cheparu..

  • @sarvanitalluri4017
    @sarvanitalluri4017 2 месяца назад

    Thank you so much andi 🙏🙏

  • @rajeshakula8376
    @rajeshakula8376 Месяц назад

    నమస్తే sir
    నా dob 16/01/1970. 3.00am
    నేను పుట్టినప్పుడే ఏలినాటి శని నడుస్తున్నది.
    2025 లో వచ్చేది 3rd time కదా
    నా జాతకం చూసిన వాళ్ళు దశలు అంతర్దశలు బాగాలేవు ఇకనుండి లైఫ్ అంతా పోరాటమే అన్నారు
    దయచేసి కొంచెం వివరంగా చెప్పగలరా??
    చాలా కష్టాల్లో ఉన్నాను court cases, అమ్మాయి పెళ్ళి, చదువులు అంతా??? మార్క్.

  • @vijayaraghavankumanduri4437
    @vijayaraghavankumanduri4437 4 месяца назад

    పి.వి.నరసింహారావు గారు మన తెలుగు జాతి ముద్దు బిడ్డ 3సారులు ఏలినాటి శని దాటి నారు.మాగురువుగారు శ్రీ నేమాని లక్ష్మణ రావు గారికి 4వ సారి ఏలినాటి శని జరుగుతోంది బాగున్నారు.

  • @saee5646
    @saee5646 Год назад +2

    నాకు చిన్నప్పుడే ఎలీనాటి శని వచ్చింది నా కంటికి దెబ్బ తగిలింది, రెండో సారి మొన్నే వచ్చింది నేను లవ్ చేసిన అమ్మాయి దూరం అయ్యింది

  • @chikkalavenkatarao4407
    @chikkalavenkatarao4407 Месяц назад

    ఒరేయ్ బాబు మూడవ సారి రావడానికి 90 ఏళ్ళు పడుతుందని అంటున్నావు, పుట్టిన వెంటనే అంటే పిల్ల వాడికి రెండవ సంత్సరం లో వచ్చిందనుకో, మళ్ళీ 32 వ యేటా రెండవసారి వస్తుంది, ఇంక మూడవ సారి 62 వ యేటా వస్తుంది, ఇంక వీళ్ళకి 92 వ యేటా 4 వ sari👌కూడా వచ్చేస్తుంది కదా

    • @jyotishyajnanadeepika849
      @jyotishyajnanadeepika849  Месяц назад

      అది ఒక ఉదహరణ గా చెప్పడం జరిగింది, ఈ వీడియో ముఖ్య ఉద్దేశ్యం మూడవ సారి ఏలినాటి శని వస్తే ప్రమాదమా అన్నది మాత్రమే🙏