Priya Chowdary About Serial Artist Chandrakanth & Pavitra Relationship | Latest Updates Telugu | SP

Поделиться
HTML-код
  • Опубликовано: 17 май 2024
  • #Psychology #PsychologyPower #MindPsychology
    Watch ► Priya Chowdary About Serial Artist Chandrakanth & Pavitra Relationship | Latest Updates Telugu | SP
    Suman Tv Psychology RUclips channel is one of its kind of channel that focus on bringing out solutions of the Psychological problems of People through Experts in Psychology and Life coaches. The content is created with real life problems and the solutions to these problems in real life situations. We highlight the issues faced by the people in real life even while respecting their Privacy. The expert panel of presenters and guests offer the timely and right solutions for the people.
    People who face such problems may not come out openly in fear of Society boycott or the customs. Suman Tv Psychology acts as a mirror in addressing the problems of such people in right earnest for a scientific and practical approach.
    Do watch this channel and recommend to people afflicted with psychological problems.

Комментарии • 1,4 тыс.

  • @lalithag2694
    @lalithag2694 15 дней назад +805

    మెడమ్ మీరు కరేక్టగా చేప్పరు ఒక ఆడదాని కాపురంలో నిప్పులు పోస్తారు అందుకే దేవుడు అన్న వాడు చూస్తున్న డు ఇద్దరు చేసినా దానికి దేవుడు కరేక్ట్ గా శిక్ష వేసాడు ఒక ఆడదాని ఉసురు తగలకుండా పోదు పోతే పోని భార్య కి బాధ పేట్టినా ప్రతి మగవాడికి ఈలాంటి గతి పడుతున్న ది ఇప్పుడు ఆయనా హేపీ గా ఉంటాది ఆయనా భార్య

    • @iamindian333
      @iamindian333 15 дней назад +11

      Avunu idhey mukyam aadadhi,samsaram,,mogudu,pellam,pillalu,kapuram,shobanam,puriti noppulu,santhanam,kapuramlo nippulu,pellillu,sahajeevanam,rankuthanam. Mana India lo ivi mathramey prasiddhigavinchayi, paipecchu ilaantii lathkore matalaku aa **** vasthundhi debateki, dhaanikki meeru support. Verey countries lo ladies international conferences lo kkurchuni country development lo palupanchukuntaru, ikkada ladies ki magaallu antey pranalu icchesi vaalla kosam yedchi sacchhipotharu. Magallantey antha ishtam indian ladieski, pellli shobanam lekunda vundaleru

    • @jhansilakshmi1190
      @jhansilakshmi1190 15 дней назад

      🎉

    • @lalithag2694
      @lalithag2694 15 дней назад +15

      @@Aswath246 ఆవిడా చేప్పంది ఆని కాదు నా భర్త వల్ల నరకం పడుతున్న 30ఇయర్స నుంచి నరకం పడి పడి పరువు పోతీది బయట పడితే అని ఆలోచించి ఇంక ఆడవాళ్లు వేనక తిరగడం మానడము లేదు ఆఖరికి దిశా పోలిస్ కి కంప్లైంట్ చేసే ఆ పోలిస్ వాడుకి లంచం ఇచ్చడు కోసం తిరగ వచ్చు అని తప్పు లేదు అని చేప్పి సపోర్ట చేస్తున్న డు నా మనస్సు కాలి పోతున్న ది ఎవ్వరు సపోర్ట లేరు 😢 😭 😢 😭

    • @user-oh1su7ln9s
      @user-oh1su7ln9s 15 дней назад +2

      Men ke women family saporutu ute Veraval copuralu elneutaie

    • @raghavvavenkatachaluvadi8831
      @raghavvavenkatachaluvadi8831 14 дней назад

      హిందూ దేశ సంస్కృతికి క్రైస్తవ సాంస్కృతిక తేడా

  • @user-ll3ud2dr1t
    @user-ll3ud2dr1t 15 дней назад +355

    సూపర్ మేడం మీరు చెప్పెంది 100%true

  • @rubysworld2151
    @rubysworld2151 15 дней назад +62

    అద్భుతమైన వివరణ ఇచ్చారు 👏👏👏👌💐
    ప్రకృతి తీర్పు ముందు ఎవరూ అతీతులు కాదు

  • @Suresh-qy8zs
    @Suresh-qy8zs 12 дней назад +10

    మొదటి సారి వింటున్న చూస్తున్న.... powerfull speech

  • @BiplaneSobha
    @BiplaneSobha 15 дней назад +319

    సహ జీవనం వ్యవస్థ తో ఇలాంటి వి జరుగుతున్నాయి. సహ జీవనం అనేది నిర్ములన చేయాలి 🙏

  • @rajeswarip1531
    @rajeswarip1531 15 дней назад +256

    మేడం అందరూ మీలా చెప్పాలి, సమాజంలో అలాంటి వారి వలన కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి.వీళ్ళను సమర్థించేవారు ఉన్నారు.

  • @Asha437
    @Asha437 15 дней назад +180

    ఇలాంటి ఆడవాళ్ళు చాలా మంది ఉన్నారండి....మా నాన్న కూడా ఇలాగే
    మా అమ్మను,మమ్మల్ని వదిలేసి వేరొక ఆడదాన్ని ఉంచుకొని అక్కడే ఉండి పోయాడు.ఇప్పటికే మా అమ్మ ఒంటరిగానే బ్రతుకుతుంది. అయితే మా అమ్మను నేను మహా రాణీలా చూసుకుంటున్నాను.మేమే మా నాన్నను వదిలేసాము.

    • @nidadavolumadhavilatha5385
      @nidadavolumadhavilatha5385 14 дней назад +2

      👌👌👌👏👏👏👏👏

    • @shivaji7402
      @shivaji7402 14 дней назад +5

      Super అండీ ❤️✌️

    • @chaitanya9989
      @chaitanya9989 14 дней назад +6

      Great asha garu

    • @laxmimaddhipudi4856
      @laxmimaddhipudi4856 14 дней назад +5

      Very good bangaram..life long ammani baga chusuko naanna❤

    • @kiranmaianil9401
      @kiranmaianil9401 14 дней назад +5

      Same maa family lo maa father anthe vaddu kuka chavuchachadu present memu Amma ni Baga chusukuntunam .

  • @rojabommera2508
    @rojabommera2508 14 дней назад +74

    మేడం మీరు సూపర్ మేడం ఇలా చేసే ప్రతి ఆడదానికి ఆడదాని. మగవాడికి సిగ్గు రావాలి

  • @nithyaguvvala5018
    @nithyaguvvala5018 15 дней назад +77

    Madam you are superb. సమాజం లో ముందు లివింగ్ రిలేషన్ షిప్ నిర్మూలనం చేసేయాలి. అప్పుడు వ్యవస్థ బాగుపడుతుంది సమాజం బాగుపడుతుంది కుటుంబాలు బాగుపడతాయి.

  • @SucharithaRuchitha
    @SucharithaRuchitha 15 дней назад +362

    ఈ రిలేషన్స్ నీ తరమగొడితే తప్ప సమాజం మారదు...

    • @MeenaMeenakshi-gc2dn
      @MeenaMeenakshi-gc2dn 15 дней назад +8

      It's true

    • @Lakshmicreativity1
      @Lakshmicreativity1 15 дней назад +3

      👍

    • @godoggyruler9116
      @godoggyruler9116 14 дней назад +4

      Ela tarimi kodthav? Kodithe evarana urkuntara? Logical ga think chei, it's not about relation, it's about the feeling of suicide.. Suicide.. A health disorder!

    • @SucharithaRuchitha
      @SucharithaRuchitha 14 дней назад +2

      @@godoggyruler9116 తరిమి కొట్టడం అంటే..... చ్చీపురు తో కొట్టడం కాదు....ఇటువంటివి ఎంకరేజ్ చేయకుండా...పేరెంట్స్ పిల్లలని కంట్రోల్ లో పెట్టడం.,...భగవద్గీత రామాయణాల్లోని కథలు చెప్పి

    • @iamindian333
      @iamindian333 14 дней назад +2

      ​@@SucharithaRuchitha😂😂😂

  • @KITTU_232
    @KITTU_232 13 дней назад +8

    సూపర్ మేడం చాలా బాగా మాట్లాడారు చనిపోయిన వాళ్లు ఏమన్నా సంఘసంస్కర్తల సుమన్ టీవీ వాళ్లే చనిపోయిన వాళ్లను హైలెట్ చేస్తున్నారు

  • @user-vo6hp5nd8w
    @user-vo6hp5nd8w 14 дней назад +9

    సూపర్ అండి ప్రకృతి భరించలేదు న్యాయం చేసింది

  • @chodisettysreevidya2322
    @chodisettysreevidya2322 15 дней назад +88

    Really superb Mam
    మీ మాటలు విన్న తర్వాత మీకు కృతజ్ఞతలు తెలపాలని ఉంది

  • @user-lo7id4ne9p
    @user-lo7id4ne9p 15 дней назад +130

    ఈ లాంటి సంఘటనలు కు మూల కారణం దిక్క మాలిన టీ.వి సీరియల్ లు......

    • @munny530
      @munny530 15 дней назад

      Avi ban chesthene rape lu kidnap lu marital relations Hathyalu champeyadam lantivi thaggipothay

    • @lekshaavanii1822
      @lekshaavanii1822 15 дней назад +6

      1000%

    • @kiranmaianil9401
      @kiranmaianil9401 14 дней назад +3

      Correct 💯👍

    • @SaiVlogs-wp4us
      @SaiVlogs-wp4us 14 дней назад +1

      Yes

    • @SucharithaRuchitha
      @SucharithaRuchitha 13 дней назад +2

      సినిమాలూ తక్కువేం కాదు లెండి.....Raadaan సంస్థ వారి సీరియళ్లు ఇ లాటి దరిద్రాన్ని ap లో మొదలెట్టింది.

  • @param9466
    @param9466 14 дней назад +30

    తెలుగు సిరియల్ ఇండస్ట్రీ లో కన్నడ నటి నటులని బ్యాన్ చేయాలి...

  • @borellisyamalamma4125
    @borellisyamalamma4125 14 дней назад +8

    చాలా కరెక్టుగా చెప్పారు మేడం నేను కూడా అదే పరిస్థితుల్లో జీవిస్తున్నాను నా పిల్లలను నన్ను వదిలేసి నేను ఒక ఎంప్లాయ్ ని వేరే దాంతో కాపురం పెట్టినాడు వాడికి కూడా ఇదే గతి పడుతుందని నమ్ముచున్నాను మీరు కరెక్ట్ గా చెప్పారు మేడం

  • @adiilovethissongsomuchadi9263
    @adiilovethissongsomuchadi9263 15 дней назад +115

    బాగా చెప్పారు అమ్మ వాళ్లని చూసి వేరే వాళ్లు వేరే వాళ్లు నేర్చుకుంటారు

    • @nagamaniramamurthy4413
      @nagamaniramamurthy4413 14 дней назад

      Madam meeru correct ga cheppru paapam ame chinna pillalu pettukoni yala madam valla atthaih mavaih andaru cheppinaru pavithra chala mosam chesindi

  • @jyothsnak6438
    @jyothsnak6438 15 дней назад +132

    ఇలాంటి వాళ్ళ వల్ల అప్పటి వరకూ భద్రతగా వున్న భార్య పిల్లలూ వీధిన పడతారు. ఎంత అన్యాయం.

    • @vemulagouri105
      @vemulagouri105 14 дней назад

      Correct chepparu amma bharya usuru thappa kunda thappakunda thagulthadi edi Nijam nenu kallara chuchina

  • @ravisreedengu5938
    @ravisreedengu5938 15 дней назад +47

    మేడం మీరు అన్ని బాగానే చెప్పుతున్నారు కానీ వాళ్ళు బ్రతికివున్నప్పుడు ఎందుకు ప్రశ్నించలేదు మీరు ఎందుకు నిలదీయలేదు చంద్రకాంత్ చేసింది ముమ్మాటికీ క్షమించరాని తప్పు

    • @srinusrinivas8145
      @srinusrinivas8145 14 дней назад +7

      వాళ్ళు బతికుండగా సమస్య బయటికి రాలేదు.

    • @aws9096
      @aws9096 14 дней назад +2

      Ippudu bathiki unnavallu apply chesukoni vintada evadanna... Evaru manchi cheptey vinaru Kada...!!!

    • @Primezz
      @Primezz 13 дней назад

      Madam garu chepaaru kada Priya garu madam degira ki depression ki counseling kosam velarani but living relationship kurinchi emi chepaledu. Vaaridaru chanipoyaka bayataku telisindi

    • @PJGroups
      @PJGroups 10 дней назад

      Valla jeevitham gurinchi valla valle bayatiki cheppaledu. Ikkada undevallaki ela telusthundi. Meaningless question idi.

  • @saicharithareddy159
    @saicharithareddy159 14 дней назад +9

    7:49 excellent words and explanation 🙏 Prakruthi peekesthundhi ..superb explanation Madam 🙏

  • @raghul_-_volgs
    @raghul_-_volgs 15 дней назад +123

    ❤❤❤❤ మేడం థాంక్స్ మేడం మెడ ఇప్పుడు ఒక దేవత లాగా నువ్వు మాట్లాడుతున్నావ్ మేడం మేడం నువ్వు మాట్లాడే మాటలు కన్నా ఇక పెళ్ళాం వదిలేసి వేరే దాంతో ఉన్న వాళ్ళ కన్నా సిగ్గు రావాలి మేడం మేడం నా కూతుర్ని గాని నా అల్లుడు అన్యాయం చేసి వేరే దాంతో ఉంటున్నాడు మేడం దాని పేరు సువర్ణ అంట మేడం గుంతకల్లు కాపురం చేస్తున్నాడు మేడం నీ నెంబర్ దించగా జైలు పంపియాలా మేడం ఉంచుకునే దానికి జైలుకు పంపిన మేడం ఎడమల సుప్రీంకోర్టు రివర్స్ ఇయాల మేడం ఇలా చేయకూడదని సుప్రీం కోర్ట్ తో మాట్లాడండి మేడం ఆడపిల్లలు ఎలా ఆడపిల్లలు అన్నయ్య ఏమైపోతున్నారు మేడం మేడం నీతోనే సాధ్యమవుతుంది మేడం నువ్వు హెల్ప్ చేయండి మేడం ప్లీజ్ మేడం❤❤❤❤

    • @lalithag2694
      @lalithag2694 14 дней назад

      ఎవ్వరు హెల్ప్ చేయరు కదా తీరుగి మగవాడి కే సపోర్ట్ చేస్తున్నరు పోలిస్ యదవలు కూడా లంచలు తిసుకోని పైయగా మగ వాడు ఆలాగా చేస్తున్న తప్పు లేదు అంట

    • @kaverichinna_786
      @kaverichinna_786 14 дней назад +2

      Avnu medam please reply

    • @blinkdancecorner
      @blinkdancecorner 11 дней назад

      Me alludunivalalo vesina lanjamunda katarnak dhi dhanni debba teyandi paruvuvteyandi bedirinchandi

  • @koteswarimunagala249
    @koteswarimunagala249 15 дней назад +70

    మీరు ఎప్పుడు చెప్పినా 100% కరక్ట్ గా చెప్తారు మేడమ్. అతని భార్య ఎంత క్షోభ అనుభవించి వుంటుందో కదా. ఇప్పుడు హాయిగా బ్రతకవచ్చు.

  • @mekalasunitha151
    @mekalasunitha151 13 дней назад +6

    చాలా బాగా చెప్పారు అమ్మ ఇప్పుడు అంతా ఇలాగే జరుగుతుంది

  • @sravanic6031
    @sravanic6031 14 дней назад +22

    మీ మాటలు కటినంగా వుంన మీరు చెప్పిన మాటలు నిజం

  • @madhavilatha7706
    @madhavilatha7706 15 дней назад +164

    రెండు రకాల ఆడవాళ్ళు......
    భర్త ignore చేసినా, ఇంకొకరితో సంబంధం పెట్టుకున్నాా... పడి వున్నవాళ్ళు....
    భర్త మంచిగా చూసుకున్నా....పొగరుతో సంసారాలు చెడ గొట్టుకునే వారు....

  • @user-ye2ij5wt9c
    @user-ye2ij5wt9c 15 дней назад +43

    Mam genuine ga chepparu mam alane supreme Court lo kuda e living relationship ane dhani radhu chesi pelli ane bhandhaniki respect echela justice cheyandi mam inkosari janalu elantivi cheyakunda chudandi mam

  • @gangadharao4756
    @gangadharao4756 15 дней назад +27

    వాళ్ళు నటించే టీవీ సీరియల్ లో నే ప్రతి సీరియల్ లో అక్రమ సంబంధాల తో నే గా నడిచేది
    లేక పోతే ఆడదాని శృతి మించిన పెత్తనం

  • @sarakanamKrishna
    @sarakanamKrishna 13 дней назад +2

    చాలా మంది ఆడపిల్లలు వ్యక్తిత్వ బలం పెంచుకోవాలి. వైఫల్యాలు ఎదురైనప్పుడు ఎడవకూడదు. శిల్పా! బంగారు తల్లీ నిబాయించుకోవాలి. కాలమే అన్ని గాయాలు మన్పుతుంది. God bless you bidda!

  • @user-kl2zm7zn7v
    @user-kl2zm7zn7v 15 дней назад +91

    ప్రకృతి భరించదు కరెక్టే మేడం.. కానీ ఒక జీవిత కాలం లేటుగా రియాక్ట్ అయితే బాధ అనుభవించిన వాళ్ళు కుడా అన్ని రకాల నష్టపోతారు కదా.. 😥😥

    • @SrividhyaUpasana
      @SrividhyaUpasana 15 дней назад +3

      Yes exactly😢

    • @user-kl2zm7zn7v
      @user-kl2zm7zn7v 14 дней назад

      @@veenajasti1677 ఇదొక్క' కర్మ 'అనే పదం మాత్రం వెంటనే అంటారు.. లాజిక్ గా ఏదయినా qstn rais చేస్తే మాత్రం 🙏🏻🙏🏻🙏🏻🙏🏻.. ఎవ్వరైనా

    • @Velamaprince-tt6pv
      @Velamaprince-tt6pv 12 дней назад

      ​@@SrividhyaUpasanay r you crying man?

  • @ReddiRamanamma-lb9zq
    @ReddiRamanamma-lb9zq 15 дней назад +24

    మేడం మీరు చెప్పింది 💯

  • @journeywithjesus2729
    @journeywithjesus2729 14 дней назад +3

    అక్క సూపర్ మాట్లాడినవ్ అక్క నిజం అక్క దాని ప్రేమ ఆనర్ అక్క కామం అంటారు మా అక్క వాళ్ళ భర్త కూడా 12 సంవత్సరాల నుండి వనిత అనే అమ్మాయితో సుఖ పడుతూ మా చక్కని కొడుతూ తిడుతూ బాధ పెడుతూ ఉంటాడు నేనేమో నడవలేను పోలియో వచ్చి కాళ్లు చేతులు పడిపోయినవి అక్క మంచిగా ఉంది అని మేన బావ కి చిన్న వయసులో పెళ్లి చేస్తే ఏడిపిస్తున్నావు అక్క😢😢😢

  • @iamindhu2610
    @iamindhu2610 15 дней назад +23

    ప్రకృతి మనకి సిగ్నల్స్ ఇస్తుంది అందరూ ఒకసారి గమనించండి. ఎటువంటి తప్పులు చేస్తున్నా ఇప్పటికైనా మారమని చూపిస్తుంది. జాగ్రత్తగా ఉండండి.

  • @immanueljesus
    @immanueljesus 15 дней назад +62

    మీరు మంచిగా చెప్పారు మేడం.

  • @sujathasujatha-mo1zh
    @sujathasujatha-mo1zh 15 дней назад +19

    Phone TV సీరియల్ పక్కన పడేసి అవ్వా తాతలు నీ ప్రేమిస్తే లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్

  • @ruthr8655
    @ruthr8655 14 дней назад +4

    సూపర్ మేడమ్ అందరికి షేర్ చేస్తాను బాగా చెప్పారు 🙏🙏🙏

  • @venkateshwarlu.s1233
    @venkateshwarlu.s1233 14 дней назад +10

    అద్దాలమేడ లాంటి జీవితాలు విరి కొంతమంది బయటకి నటించటానికి మహానటిలో నటిస్తారు అటువంటి వారికి అప్పట్లో గత జన్మ అంటూ ఉండేది తప్పు చేసిన వారికి ఇప్పట్లో కాలం త్వరలో ఈ జన్మలోనే నిర్ణయిస్తుంది తప్పుకు ప్రతి వాళ్లు ఫలితం అనుభవించాల్సిందే ఈ జనరేషన్ మారదు మారదు మారదు😭😢😭

  • @123.no_limits
    @123.no_limits 15 дней назад +72

    మొగుడు తో పాటు వీళ్లు అందరూ కర్నాటక లో కలిసి ఒకే ఇంట్లో ఉన్నారు madam. మొగుడు లేదని ఇక్కడ act చేసింది mam

    • @user-yn3vx6mb8c
      @user-yn3vx6mb8c 15 дней назад

      ఆ పిల్లలు కూడ సమాజానికి చీడ పురుగులే.

    • @user-sd2vk6gh2p
      @user-sd2vk6gh2p 15 дней назад +6

      Pavithra is wrong anni cheputunaru ... From 5 year's why the wife is slient

    • @sujathasujatha-mo1zh
      @sujathasujatha-mo1zh 15 дней назад

      Mogudu డబ్బు తెచ్చినన్ని రోజులూ పక్కలు చేస్తారు. దాని మొగుణ్ణి వవి డ యలేద . ఇలాంటి పెళ్ళాలు ఉంటే పరాయి ఆడాలని అంటారు మళ్లీ. పెళ్ళలే బ్రోకర్లు ​@@user-sd2vk6gh2p

    • @sarithakathula4746
      @sarithakathula4746 15 дней назад +6

      ​@@user-sd2vk6gh2psilent ga undadan kuda tappe na.

    • @Idbiid
      @Idbiid 10 дней назад

      Donga Munda. Kompalu kulchatam kosam ikkadaku vachindhi.

  • @gulipallilakshmi6598
    @gulipallilakshmi6598 15 дней назад +55

    Correct ga chepparu mam 💯

  • @anitha2010
    @anitha2010 14 дней назад +11

    ముందు ఈ రిలేషన్స్ షిష్ తీసేస్తేనే బాగుంటుంది, తన భార్యతో రిలేషన్ షిప్ లో వుంటే మాత్రం జీవితాతం కలిసి వున్నాడ 😢లేడు అందుకు అందురూ గ్రహించి ఈ రినేషన్ షిష్ అనేది మన దేశం నుండి పారద్రోలలని నేను కోరుకుంలున్నాను. కదా!friends👍🙏🙏

  • @bashettyharini61
    @bashettyharini61 14 дней назад +3

    Chaala baaga chepparu,ilanti vaalaju chepputho kottinattuga vundi, naa request okkati madam ilaanti news repeated ga vese badalu pillalu baagu pade news repeated ga veyamanandi,idi naa humble request to every social media

  • @jyochannel6366
    @jyochannel6366 15 дней назад +51

    Each and every word 💯true madam once again you prooved that you are straight forward and Bold .👌👌👌👌👌👏👏👏👏👏👏👍👍👍

  • @ramakrishnapottingi9428
    @ramakrishnapottingi9428 15 дней назад +40

    Chala super ga chepparu madam

  • @TeluguNewsCorner
    @TeluguNewsCorner 14 дней назад +1

    మీరు చెప్పేది 100% కరెక్ట్ మేడం

  • @watsonsnaturalworld7480
    @watsonsnaturalworld7480 13 дней назад +1

    It’s really sad to see this. It's their life and its true they left we need to respect their souls 🙏🏽

  • @SucharithaRuchitha
    @SucharithaRuchitha 15 дней назад +99

    ఈ సంప్రదాయానికి తెర లేపిన లేపుతున్న యద వలని చెప్పుతో కొడితే అన్నీ సర్దుకుంటాయి

  • @arunakoppula1596
    @arunakoppula1596 15 дней назад +19

    Pavitra pillalu eppudu chala chakkaga valla dad pakkana kuchuni chala nac ga matladutunnaru ❤

  • @aprathapkumar5
    @aprathapkumar5 13 дней назад +2

    నా జీవితం లో కూడా ఇలాంటి సంఘటన జరిగింది

  • @mychalsubhani8208
    @mychalsubhani8208 12 дней назад

    మేడం బాగా చెప్పారు,అందరి మనసుల్లో మీరు చెప్పే మాటలే మెదులుతున్నాయి, మేడం

  • @faith_live_love.
    @faith_live_love. 15 дней назад +56

    Mela matlade vallu evaruleru mam hats off

  • @umareddy767
    @umareddy767 15 дней назад +21

    True Priya garu , u are right. I respect your enlysation.

  • @jagannathpurvai6892
    @jagannathpurvai6892 14 дней назад +1

    Hatsfff medam... Meeru ee samajaaniki chala avasaram wonderful speech

  • @user-tl2ml7qk2b
    @user-tl2ml7qk2b 14 дней назад

    ఐదు సంవత్సరాలు పడుతుంది ఆమె ఆవేదన అన్ని సం.లు ఆమె ఆవేదన నేను వింటేనే ఒక సారి ఆలోచించూకోవాలి నీకు సంసారం సుఖ సంతోషాలు లేవు లేక పోయినా పిల్లలు కోసం అది కూడా ఎదుగు తున్న ఆడపిల్ల కోసం ఒక తండ్రి ఉండాలి అనే మీ కన్సేట్క్ చాలా మంచి మనస్సు నా అభినందనలు మీకు జీవితంలో ఒకమంచే జరగాలని కోరుకుంటున్నాను తల్లి ధైర్యం గా ఉండండి ఒక నీచుడు ఒక మారీచుడు అంతమైనంత మాత్రాన నీకు ఏమి భయం లేదు ధైర్యము గా నీ వయస్సు జరిగిన అన్యాయానికి ఆ దేముడు నీకొక దారిచూపించగలడు వాడు ఒక వెధవ ఐదు సంవత్సరాలు నుంచి ఇంత మనోవేదనకు గురి కూకుండా వాడు విడాకులు ఇవ్వమని అడిగినప్పుడు నీవు ఇచ్చి వేరే ప్రపంచం లో అడుగు పెట్టవలసింది వాడు కాకపోతే వాడుతారు తన్నేవాడు ఇంకోడు ఉంటాడు బార్య ఉండగా కూడా రిలేషన్స్ లో ఉన్న మగరాయళ్ళు లేరా మీరు చదువుకొని అందం వయసు ఉన్న మిమ్మల్ని అంత ఇబ్బందులు పెట్టవలసిన పనిలేదు అలాగే మిమ్మల్ని శారీరకంగా మానసికంగా హింసించతే వాడే నా మెగుడు అనుకంటం నీ పొరపాటు ఇప్పఢేనా ఇంచం విషయాలు చెమ్మగిల్లిన తరువాత నైనా మంచి ఆలోచన తో ముందుకు వెళ్ళండి మిమ్మల్ని తప్పు కాదు తప్పు పట్టారు కూడా ఒక మంచి నిర్ణయం ఒక సం.లో మీరు తీసుకుంటారని తీసుకోవాలని నా ప్రార్థన తల్లి

  • @Manaprajalu
    @Manaprajalu 15 дней назад +36

    మహానటి సావిత్రి గారు కూడా అప్పట్లో ఇలానే వ్యవహరించారు, కాని ప్రజలు ఆమె మీద వున్న అభిమానంతో ఆమె చేసిన తప్పును గ్రహించక ఆమెను అందరూ మోసం చేసారు మోసం చేసారు అని బాధపడ్డారు.నిజం చెప్పాలంటే ఆమె జీవితాన్ని ఆమె నాశనం చేసుకుంది.ఎందుకంటే ఇంకొక స్త్రీ భర్తనే ఈమె ప్రేమించి పెళ్లి చేసుకుంది.

    • @chandanvsridevi6801
      @chandanvsridevi6801 15 дней назад +3

      Ayanaku munde marriage indi ani savitriki teliyadu

    • @G-ew6sk
      @G-ew6sk 15 дней назад +3

      ​@@chandanvsridevi6801​​ ఛా? ఇద్దరూ affair లో ఉన్నప్పుడు భార్య అలిమేలు shooting కి వచ్చేది. పుష్పవల్లి, సావిత్రి తో affairs పెట్టుకున్నాడు. పుష్పవల్లి కూడా హీరోయిన్, భర్తని వదిలేసింది.

    • @luckybhaigaming7578
      @luckybhaigaming7578 14 дней назад

      Yes

    • @jampalathulasi1771
      @jampalathulasi1771 14 дней назад +1

      Yes

    • @karanamuprasad9537
      @karanamuprasad9537 14 дней назад

      నీకేం తెలుసు అని సావిత్రి గురించి మాట్లాడుతున్నావు జెమిని గణేశన్ మ్యారేజ్ చేసుకోవద్దని ఏఎన్ఆర్, ఎన్టీఆర్ చెప్పిన సావిత్రి వినకుండా మ్యారేజ్ చేసుకుని పెద్ద తప్పిదం చేసింది దానికి దీనికి ఏమైనా సంబంధం ఉందా

  • @amaradornala5536
    @amaradornala5536 12 дней назад +1

    Amma namaskaram meru matladuthunte Devatha matladinattuga Naku anipinchindhi tq tq

  • @anushasrikanth3962
    @anushasrikanth3962 14 дней назад +1

    Thank you very much mam for talking honestly, atleast some people who does these kind of things would change by watching your videos

  • @adilaxmilaxmi6773
    @adilaxmilaxmi6773 15 дней назад +27

    Fentastic medam really handsoff🎉🎉🎉🎉🎉🎉

  • @viriventisatyanarayana9977
    @viriventisatyanarayana9977 15 дней назад +7

    కామం కానుకలు....అవసరాలు ఇవే ....అక్రమ సంబందాలు....

  • @kamalamadala8703
    @kamalamadala8703 14 дней назад +5

    Chala baga chepparu madam

  • @krambabu4693
    @krambabu4693 12 дней назад

    అమ్మ మి కాళ్లు పట్టుకొని ఏడవాలి అని ఉంది, మీరు చెప్పే ఒక్కో మాట నా గుండెను పిండుతున్నాయి చాలా బాగా చెప్పారు, అమ్మ మీరు ఎప్పుడు బాగుండాలి

  • @Patgamingbro
    @Patgamingbro 15 дней назад +7

    Chala correct ga chepparu madam👏👏👏

  • @viriventisatyanarayana9977
    @viriventisatyanarayana9977 15 дней назад +2

    చాలా మందిఇలానే కష్టపడుతూ ఉన్నారు...తాగొచ్చినా తన్నినా....

  • @manishadolly8177
    @manishadolly8177 14 дней назад +4

    Exactly 💯💯💯 chala Baga cheparu

  • @lakshmiguntu3725
    @lakshmiguntu3725 13 дней назад +1

    👏🏼👏🏼👏🏼excellent madam merannade correct God is great

  • @user-ll3ud2dr1t
    @user-ll3ud2dr1t 15 дней назад +36

    Yes madam devudu unnadu

  • @AshaLatha-ns8it
    @AshaLatha-ns8it 15 дней назад +3

    Good madam meelaga matladite Esamajam nachadu madam E rojullo pillale sport tallulaki chestunnaru

  • @user-dv2qs5dn9u
    @user-dv2qs5dn9u 14 дней назад

    Super madam
    All are agree with you ,,,very nice message ,,, god's punishment s

  • @Bhaavika8732
    @Bhaavika8732 12 дней назад

    హాయ్ అమ్మ మీరు చాలా కరెక్ట్ గా చెప్తున్నారు మీరు చెప్పే మాటలు వింటే మాకు నిజంగా కామంతో కళ్ళు నెత్తికెక్కి వాళ్ళిద్దరు ప్రవర్తించిన బిహేవర్ గాని వల్ల యాక్టివిటీస్ గాని సమాజానికి మన పిల్లలకు మనము ఏమి మెసేజ్ ఇస్తున్నావ్ అనేది ఆలోచించలేదు ఇద్దరికీ పిల్లలు ఉన్నారు కదా వాళ్ళ పిల్లల గురించి ఏమన్నా ఆలోచించి నాకు వాళ్ళు ఏం మెసేజ్ ఇద్దాం అనుకున్నారు వాళ్ళ బిడ్డలకు వాళ్ళ ఫ్యామిలీకి వాళ్ళు నాకేం అర్థం కాలేదు ఆ పవిత్ర ఆ పవిత్ర అనే అమ్మాయి youtube లో ఒక ఛానల్ ఓపెన్ చేసి వాళ్ళిద్దరు తిరుగుతూ, ఎంజాయ్ చేస్తూ వీడియోలలో యూట్యూబ్ లో రీల్స్ వదులుతూ ఉంటే,ఆ భార్య ఎంత నరకం అనుభవిస్తుంది చేస్తే కట్టుకున్న భార్య బిడ్డలు ఆ భారీ గుండె ఎంత కాలిపోతుంది అనేది ఒక ఆడదానిగా అర్థం చేసుకోలేక పోయిందా, ఆ పవిత్ర అమ్మగారు చెప్తారంట నాయనా నీ పెళ్ళాన్ని మీ అమ్మను నాన్నను అందరిని వదిలేసి నా కూతురు దగ్గర సంతోషంగా ఉండవు నా కూతుర్ని చాలా సంతోషంగా చేసుకుంటున్నావు నువ్వు గొప్పవాడివి నాయనా అని చెప్తుంది అంట ఆ అమ్మ ఒక తల్లిగా ఆలోచించినా ఒక బిడ్డ జీవితం అక్కడ నాశనమౌతుంది ఒక బిడ్డకు ఇద్దరు బిడ్డలు ఉండారు వాళ్ళ లైఫ్ నాశనమై పోతుంది అక్కడ ఇక్కడ నా బిడ్డ సంతోషంగా ఉంటే అక్కడ ఒక బిడ్డ బ్రతుకు నాశనం అవుతుంది కదా అని ఆలోచించలేక పోయిందా అమ్మ అంత వయసు ఉంది కదా అంత పెద్ద వయసు ఉంది కదా అమ్మకు బుద్ధుందా ఆ పవిత్ర వాళ్ళ అమ్మ మాట్లాడుతుంది సిగ్గు లేకుండా ఆ పవిత్ర వాళ్ళ అమ్మకు ఈ పొద్దు కూతురే లేకుండా పోయింది అడక్క దినం అడుక్కొని తినేసావా కూతురు సంపాదించి తెచ్చి పెడుతుంది నన్ను చూస్తుంది నాకు డబ్బులు తెచ్చి ఇస్తుంది అని చెప్పి కూతురు ఏం చేసినా మందిరం ఒక తల్లిగా పవిత్ర వాళ్ళ అమ్మ సపోర్ట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ దాని వయసెంత వాళ్ళ అమ్మది ఒక బిడ్డ నాశనం అయితుంది అమ్మ ఏడుస్తూ వచ్చి ఇక్కడ అడిగిండు అది నీ కొడుకును అని పవిత్ర కు వాళ్ళమ్మ చెప్పలేదా పవిత్ర కొడుకుని అడుగుతే పోయి ఇలా చేస్తాను ఉంది మీ అమ్మ ఎలా మా జీవితం నాశనం అయిపోతుంది మీ అమ్మ ఇలా చేయడం కరెక్ట్ కాదు కదా దానివల్ల కొడుకుని అడిగితే వాళ్ళ కొడుకు చెప్పిన సమాధానం ఏముంది ఎక్కడ ఇప్పుడు పెళ్లి చేసుకున్న పెళ్ళాం కూడా పవిత్ర లాగానే తిరుగుతా ఆప్ బట్టలు చెడ్డీలు డ్రాయర్లు వేసుకొని నీతోటి ఊటీ లకు పార్కులకు అన్ని తిరిగి ఉంటే నీ బిడ్డలను ఎవరు చూసుకోరు నీ సంసారం ఎలా నిలబడింది వెదవ నా కొడకా ఆలోచించేది లేదా నువ్వు వాళ్ళు ఇష్టము వాళ్ళ లైఫ్ అన్నప్పుడు పెళ్లి చేసుకోకూడదు బిడ్డలు కనకూడదు సంసారం ఉండకూడదు ఒంటరిగా ఎదవ నా కొడుకు తిరిగి ఉండాల్సింది వాడి ఇష్టం వచ్చినట్లు ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకొని ఇద్దరు బిడ్డలను కానీ నీకంటూ ఒక సమాచారం నిలబెట్టిన ఒక ప్రతి వర్త అయిన నీ భార్యను, నీవు ఒక దోషిగా చూసినావు

  • @ramanaramana9947
    @ramanaramana9947 15 дней назад +32

    Superga chepparu mam

  • @bhavanijampani6050
    @bhavanijampani6050 14 дней назад +3

    Mam exactly what I thought you said.100%right

  • @deviganeshpunna5250
    @deviganeshpunna5250 13 дней назад

    Same situation మా అమ్మ కూడా ఇదే జరిగింది మా నాన్న కూడా మమ్మల్ని వదిలిపెట్టి వేరే ఆవిడ కోసం వెళ్లిపోయారు మా అమ్మ ఉసిరే తగిలింది మా ఉసిరే తగిలింది వాళ్లు చచ్చిపోయారు ఏ రోజు మమ్మల్ని నన్ను మా అక్కని సొంత పిల్లల్లా చూసుకోలేదు ఆవిడకి ఎవరి ద్వారానో పుట్టిన పిల్లల్ని సొంత పిల్లలుగా చూసుకున్నాడు చివరికి ఏం జరిగింది చనిపోయారు అలాంటిదే మళ్లీ ఇప్పుడు వీళ్లకు జరిగింది కట్టుకున్న దాని ఉసురు ఊరికే పోదు

  • @sheelarosalind9363
    @sheelarosalind9363 15 дней назад +5

    Really superb analysis n beautiful explanation. We need not feel sad for their death as they are responsible for their sad ending. They faced the consequences for their own faults. Yes, their incident shoul d open the eyes of many who are on the same track. Beware of God who is watching silently from above. Madam , your each n every word is absolutely true. Hats off.

  • @NamalaNagamanimma-yu2mc
    @NamalaNagamanimma-yu2mc 15 дней назад +36

    ఇలాంటి వాళ్లు సచ్చి భూమికి భారం తగ్గుతుంది

  • @swarnalathakandi8716
    @swarnalathakandi8716 15 дней назад +3

    100%correct ga chepparu mam

  • @indirag5941
    @indirag5941 14 дней назад +1

    priya Madam garu suberb suberb suberb naa manasulo emythe ankunano mee voice tho vinepinchinattu anipinchindhi 👌👌👌

  • @lakshmirajyampavuluri4736
    @lakshmirajyampavuluri4736 13 дней назад +1

    Chala baga chepparu

  • @pasularadhika4968
    @pasularadhika4968 15 дней назад +11

    Seriously madam correct ga cheparu

  • @pamidipati.....6629
    @pamidipati.....6629 15 дней назад +16

    సూపర్ చెప్పరూ మేడం

  • @reddylavi3794
    @reddylavi3794 9 дней назад +1

    Super madam thank you so much for your good information 💐🙏❤😊

  • @yaminisri2511
    @yaminisri2511 13 дней назад +1

    🙏👍 మీరు ఇచ్చిన సందేశం కొంతమది అయినా చూసి, విని బాగుపడాలి మరియు సమాజంలో మార్పురవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.

  • @rohinikadkol
    @rohinikadkol 15 дней назад +8

    Well said well said very very well said ma'am.... Respect

  • @madhurichallagundla628
    @madhurichallagundla628 14 дней назад +4

    Super mam Meeru 100% correct ga chepparu

  • @vanamalashetty606
    @vanamalashetty606 14 дней назад +1

    Madam 100/: Corrrect. my opinion also same. God sees all.

  • @nellilokeshdevi1437
    @nellilokeshdevi1437 14 дней назад +1

    Excellent madam Baga chepparu

  • @rampallysravanthi4939
    @rampallysravanthi4939 15 дней назад +7

    చాలా బాగా చెప్పారు madam, తప్పుకు శిక్ష bagavanthudu (ప్రకృతి) ఇస్తుంది.......

  • @lokesh_0999
    @lokesh_0999 14 дней назад +3

    Maa ఇంట్లో గాండు గాడికి .. ఇలాంటి .శిక్ష దేవుడు ఇంకావెయ్యలేదు మేడం 23 ఏళ్లుగా ఆడుతున్నాడు ఇలాంటి గేమ్.

  • @annapurnae396
    @annapurnae396 14 дней назад +2

    Super ga chepparu madam 👌👌🙏🙏

  • @PADMAREDDY.
    @PADMAREDDY. 15 дней назад +2

    దేవుని court లో ఎప్పుడు అన్యయం జరగదు.
    God never deceives.
    May God give strength to Shilpa to overcome her cheater husband memories and to raise kids as great human beings

  • @yeshwanthsanjeevanakapalli3286
    @yeshwanthsanjeevanakapalli3286 15 дней назад +3

    Well said Priyachowdary garu.

  • @swaroopramesh9973
    @swaroopramesh9973 15 дней назад +4

    Super mam

  • @mekalasunitha151
    @mekalasunitha151 13 дней назад +1

    కన్న బిడ్డల్ని పట్టించుకోకుండా వేరే వాళ్ళ పిల్లలని మాత్రం బాగా చూసుకుంటున్నారు

  • @shinewithtrustshine4271
    @shinewithtrustshine4271 11 дней назад

    Really it was great msg for all those who are hiding behind it👏👏👏👏👏🙏

  • @swasri665chanal
    @swasri665chanal 15 дней назад +11

    Ame పిల్లలు కూడా sapot malli ami ledhu vallu friends ani ala ఉన్నారు ఆమె పిల్లలు కూడా

  • @anushapeddi3215
    @anushapeddi3215 15 дней назад +3

    Super exact ga chepparu, 100%true

  • @karunavalli5281
    @karunavalli5281 13 дней назад +1

    You are absolutely right madam.🙏🏻

  • @veenarbhashyam228
    @veenarbhashyam228 5 дней назад

    Chala chala chala baga chepparu

  • @mamathareddyreddy-je1to
    @mamathareddyreddy-je1to 15 дней назад +11

    Super Madam కరెక్ట్ గా చెప్పారు

  • @rapurimartha3697
    @rapurimartha3697 15 дней назад +9

    Yes mam pakruthi DEVUNI ayudam Excellent explanation mam thank you

  • @bharathireddy1530
    @bharathireddy1530 14 дней назад +1

    Each and every word 💯 true lam proud to you 🙏👌👌👌👍👍👏👏👏

  • @muthukurumanjula2669
    @muthukurumanjula2669 14 дней назад

    Super medam chala baga chepparu Medam elanti vallaki manchi shiksha veyyali

  • @Maha-ez5zw
    @Maha-ez5zw 15 дней назад +19

    Super