నా సొంతమైన యేసయ్యను ఎపుడు చూచెదనో నా స్వాస్త్యమైన పరలోకము ఎప్పుడు చేరెదనో సౌందర్య సీయోనులో - నా ప్రియుడైన యేసయ్యను సౌందర్య సీయోనులో - నా ప్రభువైన యేసయ్యను రారాజుగా నా కన్నులతో -ఎప్పుడు చూచెదనో. 1. మహోన్నతుడా తేజోనివాసి మహిమనంత విడిచి నా కోసమే దిగివచ్చిన ప్రేమసాగరా నా కోసమే పోరాడి చెరనుండి విడిపించినావా.... (నా సొంతమైన) 2. మహాఘనుడా మహిమ స్వరూపి స్తుతి మహిమలు నీకే నా కాలు జారే చోటు నుండి నీ తేజోమహిమ నిలిచే సంఘములో నను నిలిపిన నా మహిమైశ్వర్యమా..... (నా సొంతమైన)
నా సొంతమైన యేసయ్యను
ఇప్పుడు చూచెదను
బ్యూటిఫుల్ సాంగ్🙏
Praise Jesus sister 🙏
Thank you so much 🙏
నా సొంతమైన యేసయ్యను
ఎపుడు చూచెదనో
నా స్వాస్త్యమైన పరలోకము
ఎప్పుడు చేరెదనో
సౌందర్య సీయోనులో - నా ప్రియుడైన యేసయ్యను
సౌందర్య సీయోనులో - నా ప్రభువైన యేసయ్యను
రారాజుగా నా కన్నులతో -ఎప్పుడు చూచెదనో.
1. మహోన్నతుడా తేజోనివాసి
మహిమనంత విడిచి
నా కోసమే దిగివచ్చిన ప్రేమసాగరా
నా కోసమే పోరాడి
చెరనుండి విడిపించినావా....
(నా సొంతమైన)
2. మహాఘనుడా మహిమ స్వరూపి
స్తుతి మహిమలు నీకే
నా కాలు జారే చోటు నుండి
నీ తేజోమహిమ నిలిచే
సంఘములో నను నిలిపిన
నా మహిమైశ్వర్యమా.....
(నా సొంతమైన)
Praisethe lord ayya garu
Praise the lord Brother 🙏
Praise the lord
Praise Jesus 🙏
దీవెనకరమైన సాంగ్
బ్లెస్సింగ్ సాంగ్
Amen 🙌
Praise the lord 🙏
Haleluya
Amen 🙌
Praise the lord
Praise the lord 🙏
🙏
🙏
ప్రైస్ ది లార్డ్
Praise the lord 🙏
నాకోసమే దిగివచ్చిన
ప్రేమ సాగర...
Amen 🙌
Very nice song nanna.
Praise the lord 🙏
Thank you so much
Praise Jesus 🙏
Praise the lord 🙏
Wonderful song..❤
Well sung bhaiya..😊
Praise the lord ma🙏
Superb song 👍👍👍
Praise the lord 🙏
Thank you so much
Praise the lord Annayya
Praise the lord Amma 🙏
Praise the lord Anna 🙏🙏
Praise the lord Amma 🙏
Praise God
Praise Jesus 🙏
So nice photography and a lovely song .Keep it up bro
Praise Jesus 🙏
Thank you so much brother 🙏
❤❤
Praise the Lord 🙏