మా ఇంటి శ్రీ వైభవ లక్ష్మి ఉద్యాపన పూజా

Поделиться
HTML-код
  • Опубликовано: 27 янв 2025

Комментарии • 14

  • @bhanuvakada1079
    @bhanuvakada1079 Месяц назад

    శ్రీ మాత్రేనమః 🙏

  • @bhanuvakada1079
    @bhanuvakada1079 Месяц назад

    అమ్మ వారిని చాలా బాగా పెట్టారు 🙏

  • @bhanuvakada1079
    @bhanuvakada1079 Месяц назад

    మీరు చాలా బాగా చేస్తారు 🥰

  • @tarunveeravenkatasatishsan1591
    @tarunveeravenkatasatishsan1591 Месяц назад +1

    వైభవలక్ష్మి పూజ సాయంత్రం చేయాలి అక్క

    • @Veeras_prapancham
      @Veeras_prapancham  Месяц назад

      అవును అమ్మ సాయంత్రంవరకు ఉపవాసం ఉండి సాయంత్రం చేసుకోవాలి😊

  • @sravanikonkipudi2855
    @sravanikonkipudi2855 Месяц назад +1

    Vaibhava Lakshmi Pooja ki chintapandu tintara

  • @bhanuvakada1079
    @bhanuvakada1079 Месяц назад

    అగ్గిపుల్ల తో దీపం వెలిగించకూడదండి ఏక హారతి తో దీపం వెలిగించాలి ఒకసారి చిర్రావూరి గారి పూజలు చూడండి ఆ గురువుగారు మనం ఎలా చేసుకోవాలో అన్ని బాగా చెబుతారు చిర్రావూరి ఫౌండేషన్ సైడ్ పూజలు ఎలా చేసుకోవాలో దీపం ఎలా పెట్టాలో చెప్తారు

  • @bhanuvakada1079
    @bhanuvakada1079 Месяц назад

    మీరు శివయ్య పూజ ఎలా చేస్తున్నారు ఏమైంది పొద్దున చేసి మధ్యాహ్నం కలిపేస్తున్నారు ఆ పూజ ఏంటి వివరాలు పూజ అయిన ఒక రాత్రి ఉంటేనే మనకి మంచిది నేను మీరు రాత్రి ఉంచుకొని పొద్దున కలపాలి పొద్దున మళ్లీ ఇంకొకటి పెట్టుకోవాలి ఏదైనా ఒక రాత్రి ఉంటేనే మనకి మంచిది నాకు తెలిసింది చెప్పాను ఏమీ అనుకోవద్దు మాది మీ దగ్గరలోనే ఇక్కడ పెద్దాపురం పూజ అలా ఎవరైనా చెప్పారా ఏంటి అందుకే అడుగుతున్నాను ఏమీ అనుకోవద్దు దున్న పూజ చేసింది మధ్యాహ్నం కలపకూడదు కదా శివయ్య ఒక రాత్రి ఉండాలి మన ఇంట్లో శ్రీమాత్రే నమః 🙏 జయం🙏

    • @Veeras_prapancham
      @Veeras_prapancham  Месяц назад

      నమస్రే అండి ఈ పూజా పార్ధివ లింగ పూజ అంటారు అండి కలియుగం లో శివయ్యను ఇలాపూజించటం చలామంచిది అండి ఈ పూజా గురించి మా వారికి వాళ్ల గురువుగారు చెప్పారు ఆయన దగ్గరపూజాకు సంబంధించి అన్ని అడిగి తెలుసుకు అప్పుడే ఇలా చేస్తున్నాము అండి తెల్లవారుజామున 6 లోపు పూజా పూర్తిచేసుకుంటే మంచిది అండి సాయంత్రం సూర్యాస్తమయం లోపు నిమజ్జన చేసెయ్యాలి రాత్రికి వుంచకూడదు అండి మీ డౌట్ అడిగినందుకు చెలా thanks అండి