Комментарии •

  • @mahesh007msd7
    @mahesh007msd7 3 года назад +4

    Gud joke 😀
    Gattiga session one week Kuda unndadhi Anna heavy competition unnadhi

  • @saineelapala316
    @saineelapala316 Месяц назад

    john deer 42 or 5310 better haa okasari cheppandi anna

  • @jayaramujm5421
    @jayaramujm5421 3 года назад +6

    Profit మీరు చెప్పినంత రావటం లేదు..ఆయిల్, మెయింటెనెన్స్,,డ్రైవర్, పని దొరకడం లేదు...

  • @venkataramanapotla9888
    @venkataramanapotla9888 3 года назад +4

    Sir Meeru.Cheippinatluga Raitulu 30/percent Theesukonna Meeku daily 800 Anna Vastava Elaantivi Chuusi Raitulu Tondarapadavaddu

    • @shobarani5901
      @shobarani5901 3 года назад

      యక్కడ దోరుకుతుందీ

  • @saigsdsaigsd3362
    @saigsdsaigsd3362 3 года назад +2

    Super sir

  • @penchalaranjithkumar9173
    @penchalaranjithkumar9173 3 года назад +4

    Miru chepindhi nijam kadhu ala cheppoddu pls 2500 to 3500 varaku untadhi miguluthai

  • @PERAPANAIDUBODDU
    @PERAPANAIDUBODDU 3 года назад +1

    1 acra ni gaddi kattalante 1hr paduthundi

  • @agrimessage6239
    @agrimessage6239 3 года назад +1

    365*8000=29.20.000, గ్రేట్ నీకుసన్మానము చెయ్యవలసిందే

    • @Allinone-mx3lb
      @Allinone-mx3lb 3 года назад +1

      365 day work vundadhu bayya

    • @chiranjeevig6068
      @chiranjeevig6068 3 года назад

      ఈ machine s తో సీజన్ మతమే వర్క్ ఉంటుంది, తరువాత పని ఉండదు,e video lo anni లెక్కలు తప్పు

    • @KarshakaMitra
      @KarshakaMitra 3 года назад +1

      వీడియోను పూర్తిగా చూసి అర్థం చేసుకొండి. 3 నెలలు మాత్రమే సీజన్ వుంటుందని చెప్పాము. గమనించగలరు

  • @gopig3123
    @gopig3123 3 года назад +2

    Harvestor 2 hours ki only one acre kostadi👍🏾👍🏾👍🏾👍🏾

  • @narepallijagadeesh4702
    @narepallijagadeesh4702 3 года назад

    👌👍🤩

  • @janajanardhan733
    @janajanardhan733 3 года назад +1

    Chanel variki.Muku dhandam tedatanu sar nijalu tiyandi sar

    • @KarshakaMitra
      @KarshakaMitra 3 года назад +3

      మీరు అర్థం చేసుకునే విధానానికి శతకోటి దండాలు. రైతులు చెప్పిన వాస్తవాలు, యంత్రం ఆపరేషన్ తో ఉపాధి పొందుతున్న యువకులు చెప్పే నిజాలను మీరు అబద్దాలుగా భావిస్తే.... ఇక మీకు చెప్పేందుకు వ్యవసాయ సమాచారం వుండదు. రైతులను కర్షక మిత్ర సృష్టించదు. రైతుల దగ్గరకు వెళ్లి మాత్రమే సమాచారం సేకరిస్తుంది. ముందు మీరు మారండి. క్షేత్రస్థాయిలో వాస్తవాలు గ్రహించండి. ప్రకాశం జిల్లా నుండి గుంటూరు వలస వచ్చి, బేలర్ యంత్రాన్ని తిప్పుతున్న ఈ యువకుల తెలివితేటలను అభినందించండి. కష్టమైనా, సుఖమైనా వాస్తవాలను తెలియజెప్పి, రైతుల క్షేమాన్ని కోరి, చక్కటి విశ్లేషణతో సమాచారాన్ని ప్రతి రైతుకు చేరువ చేయటమే కర్షక మిత్ర లక్ష్యం.

  • @penchalaranjithkumar9173
    @penchalaranjithkumar9173 3 года назад

    Adhi kuda week ki okka roju

  • @aluriprashanth3952
    @aluriprashanth3952 3 года назад +1

    Competition heavy undi ivvani fake...

  • @narendarpatelkolluri1413
    @narendarpatelkolluri1413 3 года назад

    సబ్సిడీ ఉన్నదా

  • @yateeshwar
    @yateeshwar Год назад

    Video la labham chusi koni mosapokandi

  • @MOLPKQ
    @MOLPKQ 3 года назад

    Machinery dealer no.esthe bagunde

    • @jkrishna-ur2ks
      @jkrishna-ur2ks 3 года назад +1

      Jasti ramanjaneyulu - 9985856171

    • @yvsri0000
      @yvsri0000 3 года назад

      @@jkrishna-ur2ks address cheppandi

    • @jkrishna-ur2ks
      @jkrishna-ur2ks 3 года назад

      @@yvsri0000 kamepalli, santamaguluru(mandalam), prakasam(district)

  • @fathimabegum9745
    @fathimabegum9745 3 года назад

    Villa number ivandi ma side kuda kavali machine.ledha driver kuda kavali

  • @SrihariChikkudu
    @SrihariChikkudu 17 дней назад

    రోజూ రెండు వేలే వచ్చేది ఇది నమ్మకండి

  • @krishnakittu6006
    @krishnakittu6006 3 года назад

    Government subsidy vastundha

    • @KarshakaMitra
      @KarshakaMitra 3 года назад

      Yes. Avaliable

    • @krishnakittu6006
      @krishnakittu6006 3 года назад

      @@KarshakaMitra ఎంత సార్ 50% ఉంటుందా

  • @rameshfarms125
    @rameshfarms125 3 года назад

    కట్టలు కట్టటానికి ఎకరానికి రేటు ఎంత.

  • @subbaraovegi2040
    @subbaraovegi2040 3 года назад

    mi phone number chandu sir

  • @arunkumarpathipati239
    @arunkumarpathipati239 2 года назад

    Misan kast

  • @vinodmeesa3452
    @vinodmeesa3452 3 года назад

    .mi phn number pampandi

  • @srinathmaheshwaram4879
    @srinathmaheshwaram4879 Год назад

    RUclips channel వాళ్ళ ఫోన్ number కావాలి plz

  • @bhupathiraja9994
    @bhupathiraja9994 3 года назад

    Bro koncham me mobile number send chestara