Medak MP Raghunandan Rao Face to Face Over Allu Arjun Issue | NTV

Поделиться
HTML-код
  • Опубликовано: 22 дек 2024

Комментарии • 300

  • @kalyankaar5195
    @kalyankaar5195 5 часов назад +193

    గురుకులం సూపర్ పాయింట్

    • @bpg-qm9wp
      @bpg-qm9wp 3 часа назад +1

      Manam 2024 unnam guru kula lo snake bite ante manamu ekkada unnamu chudandi

  • @rajumudhiraj6947
    @rajumudhiraj6947 5 часов назад +109

    కరెక్ట్ గా మాట్లాడారు sir🙏🙏🙏🙏

  • @theexpo9575
    @theexpo9575 5 часов назад +81

    Good question sir

  • @onlinets4239
    @onlinets4239 5 часов назад +57

    Correct cheparu sir

  • @manideepmeruga3131
    @manideepmeruga3131 5 часов назад +42

    Your Really True Sir 🙏

  • @voiceofacommonman9973
    @voiceofacommonman9973 5 часов назад +40

    Valuable points

  • @telugusons
    @telugusons 4 часа назад +56

    100%కరెక్ట్ గా చెప్పారు sir

  • @DaviK-qs4js
    @DaviK-qs4js 5 часов назад +61

    కాంగ్రెస్ కార్యకర్త గా సిగ్గు పడుతున్నాము, అల్లు అర్జున్ని ఆలా అవమానించటం కరెక్ట్ కాదు.

    • @venkyramana8706
      @venkyramana8706 4 часа назад +3

      Bongem kadhu neelanti Paytm galalki ardham kadhule

    • @MAARPURAVALI932
      @MAARPURAVALI932 2 часа назад +1

      నువ్వు బిర్యానీ కేటర్ గాని బ్యాచ్ కాంగ్రెస్ కార్యకర్తలు ఇవ్వరు ఇలా వుండరు

    • @gireeshkumar511
      @gireeshkumar511 Час назад

      ఒక సమిది అయ్యాడు అంతే😂😂

  • @AnjaneyuluJalanila
    @AnjaneyuluJalanila 5 часов назад +34

    Hat's off sir

  • @rangaiahpachari4149
    @rangaiahpachari4149 5 часов назад +55

    అదే గురుకులాలు కి మీరు సాయం చేయొచ్చుగా సార్ మీరు చేసేది రాజకీయ వాళ్లు చేసేది రాజకీయం అందరూ చేసేది రాజకీయం మనమేమన్నా ప్రజాసేవకు వచ్చామా ప్రజలను కాల్చుకొని తినేదానికి వచ్చాము మనం మన ఆస్తులు మనం కాపాడుకోవటానికి రాజకీయాల్లోకి వచ్చాం మనం గతంలో ఉండే రాజకీయ నాయకులు ఇప్పుడు ఉండే రాజకీయ నాయకులు సిగ్గుపడాలి సార్ ప్రతి ఒక్కరు రాజకీయమే చేస్తున్నారు ప్రజలకు సేవ చేయాలనే ఆలోచన ఎవరికీ లేదు సార్

    • @rajuramagiri8697
      @rajuramagiri8697 4 часа назад +15

      అధికారం లో ఎవరు ఉన్నారు

    • @vinay679-m1e
      @vinay679-m1e 4 часа назад +5

      Case enquiry lo unappudu assembly lo ela matladutaru🤦🏻

    • @Unknownfactsexplorer
      @Unknownfactsexplorer 4 часа назад +1

      Mari dabbulu ivvaledhu ani allu arjun ni tittaaru appudu meru endhuku ivvaledhu ani adagaara tittina vallani

    • @pavanchenchu5067
      @pavanchenchu5067 3 часа назад

      Mee intlo pillalu ila chanipothe, compensation theesukuni gutlo pettukondi. Food poison lo Government di entha tappu undo congress lo okkadu kuda oppukovatledu. Media vallu edhi chepte adhe viral avutundi. Media mottam political parties chethullo unnay. Mottam allu arjun paine rojulu gauputhunnaru.

    • @SivaKavali-909
      @SivaKavali-909 3 часа назад

      అరే అన్నా ఓ తమ్ముడు ఓ తెలీదు నాకు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు ఉంది అన్న అన్ని బీజేపీ చేస్తే అంటే అడగడం తప్పు అంటారా అసెంబ్లీలో అంతగానం నరికేస్తున్నారు ఇదే అసెంబ్లీలో గురుకుల పిల్లల గురించి గురుకుల హాస్టల్ ల గురించి ప్రస్తావన ఎందుకు రాలేదు మరీ ఎన్నిసార్లు పిచ్చి పిచ్చి జనాలని చేస్తారు మీరు మీ సీఎం గారు మాట్లాడితే అందరి గురించి మాట్లాడాలి

  • @mahipalnayakmahipalnayak2786
    @mahipalnayakmahipalnayak2786 2 часа назад +6

    రఘునందన్ రావు గారు మి ఇంట్లొ చనిపోతే ఇలానే నా మాటలూ తప్పూ సార్ మి చెప్పే మాటలు కారెక్టు కాదు

    • @A_Ashok5
      @A_Ashok5 11 минут назад

      ఆ సారు IPC చట్టలలోని అన్నీ విషయాలు తెలిసిన లయర్ కదా...nowords please

  • @siripireddysuresh4441
    @siripireddysuresh4441 5 часов назад +25

    Good question

  • @kingofmyworld3463
    @kingofmyworld3463 5 часов назад +43

    Super 👏🙏 sir.. చనిపోయిన గురుకుల పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు కి కూడా 25 లక్షలు ఇవ్వాలి. రేవతి చనిపోవడం, బాధాకరం ఆమెకి 25 లక్షలు ఇవ్వడం న్యాయం.. కానీ 48 మంది విద్యార్థులు చనిపోయారు వాళ్ళది ప్రాణాలు కావా.. మీకు మానవత్వం లేదా..😢😢..worst govt 👎

  • @RAJ-_-WONDERZ
    @RAJ-_-WONDERZ 3 часа назад +5

    ⏩వీడికి వీడి పెళ్ళానికి పెళ్ళాం అబ్బకి అందరికి పబ్లిసిటీ పిచ్చి విపరీతం పైగా అత్యాశ ఆవేశం అహంకారం దీని వల్లే ఈ రోజు ఈ దుస్తితి‼️🥹
    👍💯✅

  • @kotikalapudivenkatasomasun3864
    @kotikalapudivenkatasomasun3864 5 часов назад +21

    💯% correct❤❤❤

  • @manunaikmanajadavevarthya8344
    @manunaikmanajadavevarthya8344 4 часа назад +25

    Ragu Great point

  • @suryapetaramesh8506
    @suryapetaramesh8506 3 минуты назад

    సూపర్ పాయింట్ లేవనెత్తారు ఇది కదా రాజకీయ నాయకుని ఉండాల్సినటువంటి సమయస్ఫూర్తి.

  • @PawangattamaneniNaidu
    @PawangattamaneniNaidu 32 минуты назад +1

    Chala baga cheparu sir

  • @balakrishnamanga6228
    @balakrishnamanga6228 4 часа назад +10

    Whatever he speaks is true

  • @ThirupathiKalwakolu
    @ThirupathiKalwakolu 5 часов назад +31

    జై బీజేపీ జై రఘు అన్న

  • @srinivaslakavath8979
    @srinivaslakavath8979 4 часа назад +15

    200persantage correct ✅ chepparu 😢😢😮
    Jai CM

  • @shambunni4210
    @shambunni4210 2 часа назад +2

    Super point sir

  • @MuddamPratapReddy
    @MuddamPratapReddy 4 часа назад +2

    రఘన్న చెప్పేది 100%కరెక్ట్

  • @RAJ-_-WONDERZ
    @RAJ-_-WONDERZ 3 часа назад +4

    💥🇷‌🇷‌💥🇷‌🇷‌💥🇷‌🇷‌💥🇷‌🇷‌💥🇷‌🇷‌💥
    👍💯✅

  • @jillojunani6681
    @jillojunani6681 4 часа назад +6

    Sir education system
    Mana telanagana lo tokesthunaruga sir

  • @PrashanthBattini
    @PrashanthBattini 4 часа назад +8

    Meeru chala baga matladaru sir good job sir ragunandhan sir ki hats off❤❤❤

  • @pspbanjara8121
    @pspbanjara8121 4 часа назад +13

    Correct 💯 raghu anna

  • @rajenderreddy3331
    @rajenderreddy3331 4 минуты назад

    Correct point , this is exactly correct view

  • @bhimnakka607
    @bhimnakka607 4 часа назад +2

    Good point sir

  • @thatiharish2766
    @thatiharish2766 4 часа назад +14

    Yes sir 🙏

  • @Charanaviator103
    @Charanaviator103 4 часа назад +2

    Superb presence of mind, worthy candidate

  • @vijayreddy9688
    @vijayreddy9688 4 часа назад +3

    Excellent sir

  • @crppedabarada7994
    @crppedabarada7994 4 часа назад +4

    మీకు ధన్యవాదములు sir 🙏

  • @venkatsunkara5228
    @venkatsunkara5228 4 часа назад +5

    కరెక్ట్ గా మాట్లాడారు సర్

  • @explorewithannapurna
    @explorewithannapurna 3 часа назад +1

    100 correct

  • @tulasirampurka8887
    @tulasirampurka8887 4 часа назад +19

    రఘు అన్న మీరంటే చాల అభిమానం కానీ రేవంత్ రెడ్డి చేసింది 💯 కరెక్ట్ మీరే రాజకీయం చేస్తున్నారు

    • @rajeshchilumula4001
      @rajeshchilumula4001 4 часа назад +6

      రేవంత్ పని అయిపోయింది బ్రో పల్లెటూరు కి వెళ్తే ఓట్లకోసం వెళ్తే ప్రజలు ఊరికిస్తారు

    • @RAJNAIDU9505
      @RAJNAIDU9505 4 часа назад +3

      Endhuku bro ....chala panulu vunnavi prabhuthwam cheyalsinavi avi cheyandi..... raghunandan anna adginavi cheyandi.... movie kosam poyi chani pothe 25 lakcs isthunnaruga ....oka panikosa pothu pramada shathu chanipoyinnaru vallaki ivvandi mari.....chanipothinna raithulaki ivvandi ....

    • @mohanr9758
      @mohanr9758 3 часа назад +2

      Cheppu bro permission lekunte allu arjun theatre poyetappude stop chesi arrest cheyochu kada ???

    • @rajeshchilumula4001
      @rajeshchilumula4001 2 часа назад +1

      @mohanr9758 అదే కదా బ్రో చెప్పేది తనూ వెళ్తున్నప్పుడే చెప్తే అయిపోవు కదా పర్మిషన్ లేదు మీరు తిరిగి వెళ్లిపోండి అని

  • @mahivirat5997
    @mahivirat5997 33 минуты назад

    Correct 💯 sir

  • @gram1536
    @gram1536 2 часа назад +2

    Justice Revathi Family... మీరు మారరు రా ...

  • @dr.madhurmp8371
    @dr.madhurmp8371 4 часа назад +1

    Super sir

  • @Cherry45567
    @Cherry45567 4 часа назад +4

    What ఏ పాయింట్ sir
    Ur గ్రేట్ sir

  • @gangisettyanuradhaprabhaka3181
    @gangisettyanuradhaprabhaka3181 4 часа назад +1

    Well said sir

  • @bsivakumar313
    @bsivakumar313 21 минуту назад

    Super ga chapav anna

  • @manjulagopikumar2923
    @manjulagopikumar2923 3 минуты назад

    super Sar అల్లు అర్జున్ ని కపాడండి please

  • @G.Kavitha-q6k
    @G.Kavitha-q6k Час назад

    Super Sri ❤

  • @Mohammadkhalee-t9l
    @Mohammadkhalee-t9l 4 часа назад +8

    Super.ann

  • @crazyvenky1258
    @crazyvenky1258 5 часов назад +3

    BJP valla chala Mandi suffer avutunaru & chanipoyaru kuda.
    Okka Stock market lo loss valla entha mandi chanipoyaro telusa ??
    Adani ni support chestu Inka pedda donga laga chastunaru BJP vallu. Inquiry vesi unte andaru appreciate chese vallu ga mi party ni.
    Taxes increase chesi middle class vallani champestunaru

  • @chandrasekhar4318
    @chandrasekhar4318 37 минут назад

    రఘు అన్న 100% అన్నా

  • @rajeshchilumula4001
    @rajeshchilumula4001 4 часа назад +7

    అవును గురుకుల హాస్టల్లో చనిపోయిన 49మంది పిల్లలకి కూడా 25లక్షలు ఇవ్వాలి

  • @varalaxmi9413
    @varalaxmi9413 34 минуты назад

    Yes super sir

  • @prasanthdevarapalli145
    @prasanthdevarapalli145 2 часа назад

    100% Correct Anna

  • @dhoni9612
    @dhoni9612 31 минуту назад

    Correct bro

  • @chandrashekkar4453
    @chandrashekkar4453 3 часа назад +3

    మీలాంటి నాయకులు BJP లో ఉన్నందుకు గర్వంగా ఉంది సార్

  • @v.rameshbabu3987
    @v.rameshbabu3987 2 часа назад +2

    Meer subject unnavalu
    So present Topic divert cheyakandi sir

  • @prashanthkumar1205
    @prashanthkumar1205 Час назад

    Super anna..

  • @chandrashekharg744
    @chandrashekharg744 Час назад

    Supar anna

  • @mittapallisudhaakarreddy4321
    @mittapallisudhaakarreddy4321 23 минуты назад

    good sir

  • @leelakrishna3441
    @leelakrishna3441 3 часа назад

    అన్న నువే సూపర్ 🎉🎉

  • @AppakondaKalyan
    @AppakondaKalyan 4 часа назад +1

    Meeru super sir

  • @DevendarTunes
    @DevendarTunes 3 часа назад +3

    రఘునందన్ కాదు సార్ మీరు సాక్షాత్తు శ్రీ రాముడే.... 🚩🚩🚩జై శ్రీ రామ్ 🙏🙏

  • @devarasettychandana6953
    @devarasettychandana6953 4 часа назад +5

    super sir

  • @pinnapuralasriramsriram4341
    @pinnapuralasriramsriram4341 4 часа назад +1

    Top sir

  • @santoshbore9275
    @santoshbore9275 3 часа назад +1

    Supar sir

  • @ChickenSoupysoups
    @ChickenSoupysoups 4 часа назад +3

    📌TFI motham A P. vacheyyali.....mana Andhra valla meeda kutra jarugutundi akkada......monna Nagarjuna, ee roju Allu Arjun......

    • @lantherpagdi
      @lantherpagdi 26 минут назад

      asalu idhi cheyistunnade cbn+pk ani talk

    • @ChickenSoupysoups
      @ChickenSoupysoups 21 минуту назад

      @lantherpagdi ante Telangana lo CM.... A.P. CM cheppinattu vintunnadu antav....

  • @WILDwarrior-u8r
    @WILDwarrior-u8r 4 часа назад

    Hats off sir 🎉

  • @darlingps4762
    @darlingps4762 3 часа назад

    Current sir❤

  • @muralidharbhairi9046
    @muralidharbhairi9046 3 часа назад +2

    వకీలు సాబ్ మీరు కరెక్టుగా చెప్పారు.

  • @sadasivagoud3341
    @sadasivagoud3341 4 часа назад +6

    అన్న సూపర్ మీలాంటి వాలు అసెంబ్లీ ఉండాల్సింది

  • @JayramG-gf1bn
    @JayramG-gf1bn 2 часа назад

    నోయిడా దగ్గర రైతులు మద్దతు ధరకు ధర్నాలు నిరసనలు తెలియజేస్తూ ఉంటే అప్పట ఒక ి కేంద్ర మంత్రి గారి పుత్రరత్నం రైతులమీదకు వాహనాలనతో తొక్కించి దాదాపు 3 4మంది రైతులు మరరణించితే
    రైతు నల్లచట్టాలను కేంద్ర ప్రభుత్వం విరమించుకోవాలని దాదాపుగా ఒక సంవత్సరం పాటు కరోనా పరిస్థితులను కూడా తట్టుకొని పోరాటం చేసిన క్రమంలో దాదాపు గా 500 మంది రైతులు మృత్యువాత పడితే కేంద్ర ప్రభుత్వం బిజేపి పార్టీ నాయకులు ఆరైతుకు ఏమిచ్చిందో ఎంతిచ్చిందో సమాధానం చెప్పాలి

  • @balakishan5445
    @balakishan5445 2 часа назад +1

    నువ్వు మైక్ ల ముందు మాట్లాడానికే పనికస్తావ్. పని చేయానికి పనికిరావు...

  • @udaribalram5286
    @udaribalram5286 2 часа назад

    super speech

  • @Murpaprabhakar
    @Murpaprabhakar 2 часа назад

    Super sir Raghunandan garu. Catching Correct points. These are all congress government political game. There are so many incidents for which these leaders not responded

  • @srinivask_babu
    @srinivask_babu 5 часов назад +11

    700 farmers died,Modi should also give 25 lakhs besides 15 lakhs, corona 60 lakhs people died,bjp not given single paisa😂

    • @PASODUNANI9848
      @PASODUNANI9848 5 часов назад +5

      స్టేట్ గవర్నమెంట్ ఏమి చేస్తుంది సార్

    • @Boss-iw6xc
      @Boss-iw6xc 4 часа назад +3

      Rip congress 😂😂😂

    • @Kaalipili_show_
      @Kaalipili_show_ 4 часа назад

      Rip pottodu

    • @gireeshkumar511
      @gireeshkumar511 Час назад

      రైతు కి కేంద్రం కి సంబంధం లే😂😂

  • @skrasheed8016
    @skrasheed8016 2 часа назад

    సూపర్ అన్న.. నీలాంటి నాయకుడు దొరకడం అరుదు.
    ఫేస్ టు ఫేస్ ...

  • @kotavenkateshkota9336
    @kotavenkateshkota9336 4 часа назад

    Raghu anna garu u r great 🚩🙏👍

  • @rajujeripothula5643
    @rajujeripothula5643 4 часа назад

    Edhi power of Raghu Nandan sir super matladaru ❤

  • @ManjuManju-fb1lx
    @ManjuManju-fb1lx 4 часа назад

    Suppar sar 👍👍👍👍👍👍👍👍👍👍

  • @bhanuanu7708
    @bhanuanu7708 4 часа назад

    Yes

  • @Rajashekarreddy2RJ
    @Rajashekarreddy2RJ 4 часа назад +2

    గురుకులం లో పనిచేసే టీచర్స్ నీ పర్మినెంట్ చేయాలి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం

  • @PrashanthThudi
    @PrashanthThudi 3 часа назад +2

    Jai raghunandan annnaaaaaa❤❤❤❤❤❤

  • @shailajakalvagadda6405
    @shailajakalvagadda6405 5 часов назад

    All politicians must donate sir

  • @bhanuanu7708
    @bhanuanu7708 4 часа назад

    Yes sir

  • @veerrajucheelam4645
    @veerrajucheelam4645 4 часа назад

    You are true sir

  • @kaligitasrinivas3222
    @kaligitasrinivas3222 3 часа назад +1

    RaghunandanRao Gaaru mirukudaa modhatinudi mirikudaa Gumpumestri ni vyathirekiste bhagundunu.

  • @landerirajaram5076
    @landerirajaram5076 2 часа назад

    గురు కులాల్లో చని పోయారు.. పట్టించుకోలేదు. అల్లు అర్జున్ కరణంగా చనిపోయినా ప్రభుత్వం అలాగే చూడాలి అంటరా రఘునందన్ రావు గారు. ఈ సందర్భంగా హాస్టల్లు, రైతుల సమస్యల గురించి మాట్లాడడం మీ లాంటి తెలివైన వారు మాట్లాడవద్దు. బండి సంజయ్ కి అంగా ప్రతిజ్ఞానం లేకుండా మాట్లాడ వచ్చు గాక మీరు అలా మాట్లాడడం మాత్రం సరికాదేమో. అన్నా

  • @srihari1992
    @srihari1992 3 часа назад

    అందరు రాజకీయాలు చేస్తున్నారు.

  • @bhagyaganisetty6305
    @bhagyaganisetty6305 4 часа назад

    బీజేపీ నాయకులందరూ తెల్ల కాగితం అంత స్వచ్చంగా ఉన్నట్టు చెప్పుకుంటరు చూడు, అబ్బా మీ సొంత డబ్బా, మీకే చెల్లుతుంది ఆన్న

  • @narasimhamurtysarusuddi1590
    @narasimhamurtysarusuddi1590 3 часа назад

    In this issue BJP stand wrong, People observed your opinion

  • @chennamonisatishyadav4265
    @chennamonisatishyadav4265 2 часа назад

    టీఆర్ఎస్ పెట్టిన మెనూ సర్ అది కాంగ్రెస్ పెట్టిన మెనూ చూడండి సర్

  • @beemagonivenkatesh3954
    @beemagonivenkatesh3954 4 часа назад

    పర్మిషన్ లేకుంటే అసల రనిచ్చేది లేకుండా, మరి ఎంత దూరం ఉంది తీసుకొచ్చారు

  • @subashinti3539
    @subashinti3539 4 часа назад

    True sir

  • @crppedabarada7994
    @crppedabarada7994 3 часа назад

    SSA లో సమ్మె చేస్తున్న వారికీ న్యాయం చేయండి sir 🙏

  • @bhagyaganisetty6305
    @bhagyaganisetty6305 4 часа назад

    ఊర్కో ఆన్న ఈ విషయంలో మాట్లాడు, అన్నా, నువ్వు ఇప్పుడు చెప్పే ది రాజకీయం చేసినట్టు కనబడుతుంది, అన్నీ చేస్తారు, నువ్వు ఆ పదవిలో ఉంటే ఒక్క పైసా ఇవ్వకుండా చేతులు ముడుసుకొని కుర్చుంటావ, ఒకటి అడిగితే ఇంకొకటి చెబుతావు ఎందన్నా

  • @nani_3333
    @nani_3333 2 часа назад +1

    🗣️రఘున్న Words అంటే ఇలా ఉంటాయి!🔥✅

  • @Dheerseng
    @Dheerseng 4 часа назад

    Love 💕💗🌹💐 AnnA*

  • @maheshuggina554
    @maheshuggina554 4 часа назад

    డబ్బులు తో ప్రాణాలు ని కొనగలరు అయితే,, డబ్బులు ఉపశమనం మాత్రమే

  • @MaheshGoud-dn9kf
    @MaheshGoud-dn9kf 5 часов назад +10

    ఈసారి తెలంగాణ లో బీజేపీ జండా ఏ గరావెయ్యాలి🚩

  • @Babuadella-c9p
    @Babuadella-c9p 4 часа назад +5

    మీరు ఎంకరేజ్ చేస్తురు మీరు మాట్లాడే విధానం ఆలా ఉంది

  • @PostboxConnects
    @PostboxConnects 5 часов назад +6

    Why BJP is getting involving in Arjun issue.....

  • @AmgothNamdev
    @AmgothNamdev 4 часа назад

    Correct sar

  • @SaiKumar-tx3zw
    @SaiKumar-tx3zw 4 минуты назад

    Gurukulam gurinchi ye chaanel lo chupistaleru😡🙁