ఇస్రాయెల్ పై ప్రొ. నాగేశ్వర్ గారు విషం చిమ్మడం ఆపాలి!!!

Поделиться
HTML-код
  • Опубликовано: 28 сен 2024

Комментарии • 940

  • @srikanthnakirekanti
    @srikanthnakirekanti  27 дней назад +32

    Join my Telegram channel to stay udated on the war in Israel 🇮🇱
    t.me/srikanth_nakirekanti

    • @PrasannaKumar-wl1vo
      @PrasannaKumar-wl1vo 27 дней назад +2

      Hi Bro

    • @johntimothynaicker1316
      @johntimothynaicker1316 27 дней назад +3

      శ్రీకాంత్ గారు, Shalom... మీరు యాడ్ చేసిన వీడియోలు ఆయన చూడడానికి ఆయనకు physical గా కనులు కనిపించవు... ఆయనకు వాస్తవాలు తెలియవు, కారణం ఆయనకు వాస్తవాలు కనిపించవు కాబట్టి.

    • @sreenug147
      @sreenug147 26 дней назад +3

      Yes

    • @raviprakashlifestyle
      @raviprakashlifestyle 26 дней назад +1

      బ్రదర్ వాడు ఒక చవట దద్దమ్మ తెలివిగల వానిగా నటించే బుర్ర లేని వ్యక్తి

    • @AmiraMallam
      @AmiraMallam 26 дней назад

      ​ruclips.net/video/CISbbt1x2dc/видео.htmlsi=qCY9A9KUyFpKfi6l

  • @gsudhakar3032
    @gsudhakar3032 27 дней назад +192

    ఈ మధ్య నాగేశ్వరావు కి మైండ్ చెడిపోయింది.... ఆయన వీడియోస్ లో నిజాయితీ లేదు.....

    • @laxtangi67
      @laxtangi67 26 дней назад +1

      vadiki eppudu ledu. idi kottagaa kaadu.

    • @vijayckumar
      @vijayckumar 26 дней назад +2

      It’s not now but every time

    • @katakamsubbarao5569
      @katakamsubbarao5569 26 дней назад

      Mind lost professor

    • @AmiraMallam
      @AmiraMallam 26 дней назад

      Top RUclipsr
      ruclips.net/video/CISbbt1x2dc/видео.htmlsi=qCY9A9KUyFpKfi6l

    • @Sk10849
      @Sk10849 26 дней назад

      Haha.. 40k Palestinians champindi Israel ...world worst army IDF... Nageswararrao chepindi NIJAM.. andhuke chedu ga undi nee lanti vaalaku..!

  • @SivasankarTadelu
    @SivasankarTadelu 27 дней назад +256

    ఇజ్రయిల్ పై ప్రతి ఒక్కరు విషం చిమ్మడం కాని కోటి జనాభా లేని ఇజ్రాయెల్ 40 కోట్ల అరబ్బులను నిద్ర లేకుండా చేస్తుంది! ఇజ్రాయెల్ వాళ్ళ గుండె ధైర్యానికి ప్రపంచం అంత సలాం చేయాలా! world లో నాకు నచ్చిన ఏకైక దేశం ఇజ్రాయెల్ ! జీవితంలో ఏదో ఒక రోజు Tourist గా ఇజ్రాయిల్ గడ్డమీద అడుగుపెట్టాలని ఒక కొరిక

    • @maddelaashokkumar3069
      @maddelaashokkumar3069 27 дней назад

      ​@@shaikgulabi4764
      120 kuda kadu brthr...
      Approximate ga 200 crores thuraka mandha

    • @maddelaashokkumar3069
      @maddelaashokkumar3069 27 дней назад +9

      Naku kuda adhe korika...
      Nuvvu tourist ga velthav...
      As a cristian ga adugupettalani naa korika...

    • @YohanYohan-x8u
      @YohanYohan-x8u 27 дней назад +3

      గుడ్

    • @prabhuteja3803
      @prabhuteja3803 27 дней назад

      Endhu ala anttunnaru bro ​@@YohanYohan-x8u

    • @RamaKrishna-qp9im
      @RamaKrishna-qp9im 27 дней назад +4

      కర్మ సిద్ధాంతం ఎప్పుడో ఒకప్పుడు
      మూల్యం చెల్లించుకోక తప్పదు
      మతాల కన్నా మనుషులు గొప్పవారు

  • @jayarajedunoori8337
    @jayarajedunoori8337 27 дней назад +266

    నాగేశ్వరావు కి తెలంగాణ కి సంబంధించిన తెలివే లేదు, ఇంకా అతనికి ఇజ్రాయేల్ గూర్చి తెలివి ఎలా ఉంటది బ్రదర్..?

    • @AmiraMallam
      @AmiraMallam 26 дней назад

      ruclips.net/video/CISbbt1x2dc/видео.htmlsi=qCY9A9KUyFpKfi6l

  • @gantamallika623
    @gantamallika623 27 дней назад +106

    ఇశ్రాయేలును కాపాడువడు కునుకడు నిద్రపోడు 🙏🙏

    • @RamaKrishna-qp9im
      @RamaKrishna-qp9im 27 дней назад

      కునుకు తీయడా మనుషులను చంపుతాడా వాడేం దేవుడు రా
      నీవేమి మనిషివి రా మూర్ఖుడా
      ఇలాంటి సిద్ధాంతాలు మడిచి ని గు... పెట్టుకో

  • @balasundarambk1781
    @balasundarambk1781 27 дней назад +14

    Praise the LORD BROTHER. You have explained in an exemplary way. మీరు చాలా బాగా వ్యాఖనించారు ఇశ్రాయేలును గురించి. చాలా వందనాలు. 🙏🙏. అసలు చెప్పాలంటే చాలా మందికి ఇజ్రాయెల్ దేశం అంటే కానీ ఇజ్రాయెల్ ప్రజలు అంటేకానీ అవగాహన లేదు. ఇజ్రాయెల్ ప్రజలు యెహోవా దేవుని పిల్లలు, ఇజ్రాయెల్ దేశం దేవుడు వారికీ స్వాస్థ్యంగా ఇచ్చిన దేశం అని ఎవరికి తెలియదు క్రైస్తవులకు తప్ప. ఒక వేల చెప్పినా jok చేస్తారు. ప్రతిఒక్కరు ఆదికాండం, నిర్గకాండం చదివితే కానీ అర్ధం కాదు. పంచఖండలలో ఇజ్రాయెల్ ప్రజలు యెహోవా దేవునికి వ్యతిరేకంగా చేసిన పాపాలు ఏమిటి దేవుడు వాళ్ళని ఎలా శిక్షించాడు తిరిగి ఎలా వారిని చేర్చుకొన్నాడు అన్న విషయాలు ప్రపంచంలో ప్రజలకందరికి తెలవాలి. అప్పుడే ఇశ్రాయేలు ప్రజల గొప్ప తనాన్ని తెలిసికొంటారు. అంతేగానీ కొంతమంది మిడి మిడి జ్ఞానంతో యూట్యూబ్ తెలిసి, తెలియని విషయాలు upload చేస్తూంటారు. కాబట్టి, నా sincere request ఏమంటే మీరు ఇజ్రాయెల్ దేశంలో ఉన్నారు కాబట్టి ఈ అధ్యాయల మీద serial లాగా వీడియోలు చేసి యూ ట్యూబ్ లో ఉంచండి. చాలా వ్రాసాను. ధన్యవాదములు. ✝️✝️✝️✝️🕎🕎🕎🕎🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹

  • @bhoompaguanand9121
    @bhoompaguanand9121 27 дней назад +32

    దేవుడు పైన నిందలు వేస్తారు దేవుడి తప్పుడు పట్టే లోకం ఇది మంచి పైనే విషం చిమ్మడం సాతాని యొక్క లక్షణం వాళ్ళ అంత సైతాన్ బిడ్డలు వాళ్ళ కనులు మరుగున పడిపోయినాయి వాళ్లు కరెక్ట్ గా ఆలోచిస్తే వారి కనులు తెరవబడతాయి దేవునికి స్తోత్రం థాంక్యూ బ్రదర్ ప్రైస్ ది లార్డ్

    • @AmiraMallam
      @AmiraMallam 26 дней назад

      ruclips.net/video/CISbbt1x2dc/видео.htmlsi=qCY9A9KUyFpKfi6l

  • @samuelsamuel5113
    @samuelsamuel5113 27 дней назад +40

    నాగేశ్వరావు ని హమాస్ గాళ్ళకి మధ్య వర్తి గా పంపండి...

  • @dara4006
    @dara4006 27 дней назад +13

    బెంజమీన్ నేతన్యహు ఇజ్రాయెల్ కి ప్రధానిగా వుండాలి. ఆయన వుంటేనే దేశం స్ట్రాంగ్ గా వుంటుంది ఆరబ్స్ కి భయం వుంటుంది. యెహోవా ప్రవచనాలు నెరవేరాలని అంటే నేతాన్యాహు వుండాలి ప్రధానిగా.

  • @arurimanojkumar5462
    @arurimanojkumar5462 27 дней назад +51

    ప్రొఫెసర్ నాగేశ్వరరావు అయిన బ్రదర్ షఫీ అయిన వట్టి సొల్లు చెబుతారని ప్రజలు చాలామంది గ్రహించారు 😂😂😂

    • @joshphysio
      @joshphysio 26 дней назад

      Trueeeeeee

    • @AmiraMallam
      @AmiraMallam 26 дней назад

      అయ్యో
      ruclips.net/video/CISbbt1x2dc/видео.htmlsi=qCY9A9KUyFpKfi6l

    • @nagamani5455
      @nagamani5455 26 дней назад

      నా గే శ్వ ర రా వు కు హ న మే ద వి అ లం టి వాళ్ళు ను పట్టి కో క డీ

  • @HarishKumar-wx2rg
    @HarishKumar-wx2rg 27 дней назад +19

    టెర్రరిస్టులు ఏ మతం వారైనా వాళ్లకు ఇజ్రాయిల్ కరెక్ట్.... ఈ నాగేశ్వరరావు ప్రొఫెసర్ కు ఏం తెలుసు.... శ్రీకాంత్ బాయ్ ఉండేది ఇజ్రాయిల్ లో .... నా.... బంగ్లాదేశ్ లో హిందువులను చెడ్డి ఇప్పి చూసుకుంటా చంపినప్పుడు నాగేశ్వరరావు ఎక్కడికి పోయిండు..... తెలివి ఉండగానే సరిపోదు.... ఏదైనా సబ్జెక్టు తెలిస్తేనే మాట్లాడాలి.... గ్రేట్ శ్రీకాంత్ భాయ్

    • @hihoney5609
      @hihoney5609 26 дней назад +1

      వాడు కాంగ్రెస్ వాళ్లు పెంచుకున్న.కమ్యునిస్ట ..

    • @kambhampatilakshminarayana7569
      @kambhampatilakshminarayana7569 26 дней назад

      తమ్ముడూ ముస్లింలైనా క్రిస్టియన్ లైనా ఇద్దరూ మతిచెడిన వాళ్ల హంతకులె

    • @Surya-q4m
      @Surya-q4m 24 дня назад +1

      ​@@hihoney5609వాటే డైలాగ్ బ్రో

  • @sarojasaroja6481
    @sarojasaroja6481 27 дней назад +15

    Sholm బ్రదర్ మీ వీడియోస్ కోసం మామ్ ఎదురు చూస్తున్నాం 🙏🙏🙏🙏🙏 లార్డ్ సావ్ ఇజ్రాయిల్

  • @giriyadagiri9825
    @giriyadagiri9825 27 дней назад +15

    చక్కగా వివరించారు బ్రదర్🙋

  • @vijaykarumuri3109
    @vijaykarumuri3109 27 дней назад +16

    I strongly believe PM Netanyahu is best PM of israel ❤

  • @joynissi1214
    @joynissi1214 26 дней назад +6

    ఆయన ప్రొఫెసర్ అని ఆయన చెప్పుకోవటమే. చరిత్ర లో ప్రాథమిక విషయాలు తెలియకుండా ఆయన మాట్లాడుతున్నాడు.

  • @mpk72
    @mpk72 26 дней назад +8

    జీవముగల దేవుడైన యెహోవా ఇజ్రాయిల్ తోడుగా ఉంటాడు

  • @jesusministries8538
    @jesusministries8538 27 дней назад +13

    నాగేశ్వరావు కు తెలుగు రాష్ట్రాలగురించే తెలియదు, ఇక ఇశ్రాయేలు గురించి ఏంతెలుసు పాపం, ఇశ్రాయేలు గురించి ఎవరైనా మాట్లాడాలని అనుకుంటే మినిమం జ్ఞానం కావాలి, అది నాగేశ్వరావు కి తెలియదు. ఇలాంటి అజ్ఞానులను గురించి అనవసరం బ్రదర్.

  • @AjithKumar-ik7pv
    @AjithKumar-ik7pv 26 дней назад +5

    చాలా చక్కగా చెప్పారు శ్రీకాంత్ అన్న చాలా థాంక్స్ మీకు.ఇండియా ఎప్పుడూ ఇజ్రాయేల్ కే సపోర్ట్ చేస్తుంది

  • @dara4006
    @dara4006 27 дней назад +11

    నాగేశ్వర్ కి ఆకు పువ్వు ఏమీ తెలియదు. దీనిలో వెలు పెడితే దేవుడు వీడికి దింపుతాడు రాడ్డు.

  • @Sadaraboyinasanthosh
    @Sadaraboyinasanthosh 26 дней назад +8

    Nagesware gariki ఏమి తెలియదు వాళ్ళును నాగే్వారావు గారికి చూపించడి 🙏🙏🙏🙏

  • @JayaJacob-n1n
    @JayaJacob-n1n 27 дней назад +30

    ఈ క్లారిటీ వాళ్లకి అవసరం వుంది బ్రదర్ చాలా బాగ వివరించారు. ఇశ్రాయేలు కు దేవుడు తోడై ఉన్నాడు, వారి కొరకు ప్రార్ధన చేసేవాళ్ళను దేవుడు ఆశీర్వదిస్తాడు ఇశ్రాయేలు ను దూషించేవాళ్ళు శపింపబడతారు. 🙏

  • @srissb9486
    @srissb9486 27 дней назад +15

    వాడుకి (నాగేశ్వరావు)ఇజ్రాయెల్ గురించి తెలియదు సర్ వాడు వ్యూస్ కోసం న్యూస్ ఎపుడు చూసినా తప్పుడు సమాచారం ఇస్తాడు

  • @davidraju6911
    @davidraju6911 27 дней назад +18

    Praise the lord Aana 🙏

  • @joynissi1214
    @joynissi1214 26 дней назад +5

    హత్యలు చేసిన ఉగ్రవాదులను వదిలిపెట్టి, ఉగ్రవాదులకు సపోర్ట్ చేయటం బాధాకరం.

  • @t.vijaykumar241
    @t.vijaykumar241 27 дней назад +9

    అన్నా నువ్వేమీ కంగారు పడకు ఆ గాలిగాడు మాటలు వినడానికి ఎవరు సిద్ధంగా లేరు

  • @KumudaSushma
    @KumudaSushma 27 дней назад +8

    దేవుని ఆత్మ మూలంగా కలిగే జ్ఞానం మనిషి తెలివితేటలవల్ల గానీ వేదాంత తర్కాలవల్ల గానీ దొరకదు. మతాలు తరచినా, నిగూఢ వాదాన్ని వెదకినా, క్షుద్రవిద్యలు నేర్చినా దొరకదు. దేవుడు తన ఆత్మమూలంగా దీన్ని వెల్లడి చేస్తాడు. దీన్ని పొందేందుకు వేరే మార్గమేదీ లేదు. యోహాను 16:13-15 పోల్చి చూడండి. దేవుని ఆత్మను పొందగలిగిన ఏకైక మార్గం క్రీస్తులో నమ్మకం ఉంచడం ద్వారానే.

    • @RamaKrishna-qp9im
      @RamaKrishna-qp9im 27 дней назад

      @@KumudaSushma క్రీస్తును నమ్మిన
      అల్లాను నమ్మిన పరమత సహనం లేని మూర్ఖులారా దేనికి రా మీ మతాలు
      మనుషులను చంపడానికి మీ మూఢత్వం తో
      ప్రపంచాన్ని అంధకారంలో నెడుతున్నారు
      చి చి

  • @stevewinwood7765
    @stevewinwood7765 27 дней назад +5

    కరెక్ట్ గా చెప్పారు బ్రదర్ I stand with Israel

  • @DollySmiley
    @DollySmiley 27 дней назад +8

    Thank you brother
    Praise the Lord🙏

  • @devasahayam5831
    @devasahayam5831 27 дней назад +58

    ఆ బందీలను వదిలిపెడితే యింత నష్టం జరగకపోవు

  • @jvrao6904
    @jvrao6904 27 дней назад +9

    Sir కి మేధావి అని అందరు అంటున్నారు అందుకే ఆయనికి మేధావి అని అర్థమయ్యింది.పాపం

  • @joshuakaila6322
    @joshuakaila6322 27 дней назад +5

    ప్రో. నాగేశ్వరరావు గారు ఏసీ రూమ్ లో కూర్చొని ఇశ్రాయేలు మీద ఊహించుకొని ఏవేవో వీడియోలు చేస్తున్నారు. గాజా ప్రాంతానికి వెళ్ళి నెల రోజులు ఉంటే తెలుస్తాయి.

  • @premsagargochipathalaisaac1363
    @premsagargochipathalaisaac1363 26 дней назад +4

    Hi, Srikanth,
    చాలా మంచి సందేశం...GOD BLESS YOU...

  • @nsssarma7622
    @nsssarma7622 26 дней назад +4

    భారతదేశం కూడా ఇజ్రాయెల్ లాగా తయారవ్వాలి, జై శ్రీకృష్ణ

  • @shanthidasari2540
    @shanthidasari2540 27 дней назад +8

    Praise the lord

  • @PrabhakarPVP
    @PrabhakarPVP 27 дней назад +5

    Naheswari గారిని తీసుకెళ్ళి opetetion లో ఇన్వాల్వ్ చేయండి

  • @jansig7491
    @jansig7491 27 дней назад +2

    Praise the Lord Srikanth Babu 🙏💐

  • @kingsyouthchaitanyasagar9133
    @kingsyouthchaitanyasagar9133 27 дней назад +7

    Prof Nageswar Rao analysis is worst and no idea about middle East....
    I have been following and he is speaking non sense.....

  • @gnanipuvvada8597
    @gnanipuvvada8597 26 дней назад +1

    Yes brother. ఆ బందీలను వదిలిపెడితే యింత నష్టం జరగకపోవు.

  • @sureshdavid7584
    @sureshdavid7584 27 дней назад +8

    You are exactly correct Mr. Nakarekanti regarding Prof Nageswara Rao.

  • @revmnpaul
    @revmnpaul 26 дней назад +2

    ఈ ప్రొఫెసర్ నాగేశ్వరావు గారు అసలు ఏ విశ్లేషణ చేస్తారు కొన్ని కొన్ని సార్లు వారికే తెలియదు😂😂

  • @godisourhappiness8002
    @godisourhappiness8002 26 дней назад +1

    చాలా అద్భుతమైన విషయాలు చూపించినారు అన్న చాలా మంచిగా చెప్పారు

  • @PvKrrish-c1r
    @PvKrrish-c1r 26 дней назад +1

    Praise the లార్డ్ అన్న గుడ్ మెసేజ్ నగేష్ కి ఏమి తెలుసు మీడియా ముంది కి వచ్చి తనకి ఉన్న నాలెడ్జ్ నీ బట్టి చెబుతాడు

  • @tejteja4230
    @tejteja4230 27 дней назад +1

    Nijam chepparu india lo vellu am pekthaleru motham matham Peru tho rajekiyam chestharu and malli nithulu matladutharu devudu chusthadu ga same time adea vallaku repeat aithe thelsuthadi anna thivravdam antha pramadaMO.........

  • @ktimothy4021
    @ktimothy4021 27 дней назад +1

    ఎజ్రా 1:2 పారసీకదేశపు రాజైన కోరెషు ఆజ్ఞాపించునదేమనగా
    ఆకాశమందలి దేవుడైన యెహోవా లోకమందున్న సకల జనములను నా వశముచేసి,
    యూదాదేశమందున్న యెరూషలేములో తనకు మందిరమును కట్టించుమని నాకు ఆజ్ఞ ఇచ్చియున్నాడు

  • @ysrcprajana4201
    @ysrcprajana4201 27 дней назад +3

    profecier .nageswar rao communisty party
    money icheste evari paina news cheputharu

  • @HappyAstronaut-qk7fy
    @HappyAstronaut-qk7fy 27 дней назад +3

    Nagi ki yemi teliyadu vadoka Ugravadi vidini bandiga tisukuni velite appudu telustadi October 7 vadu eyes musukuponiya vadu vest

  • @pinipaydaveedu5360
    @pinipaydaveedu5360 26 дней назад

    Praise the Lord, good explanation.

  • @gopaljyothi8877
    @gopaljyothi8877 27 дней назад +5

    Praise the lord Anna lm jyothi from Hyderabad God bless you Anna ✝️🙏

  • @vijayveeravalli4121
    @vijayveeravalli4121 26 дней назад

    Good evening brother praise the Lord vandanalu from Vijay vanastalipuram HYD

  • @sukumarrayapuram5359
    @sukumarrayapuram5359 27 дней назад +4

    Praise the lord brother God bless you 🙏🙏🙏

  • @krishnaraogodugu1707
    @krishnaraogodugu1707 27 дней назад +1

    బ్రిటిష్ వాళ్ళు మన నేల మీదకు రాకముందు ఈనెల ఇండియా కాకముందు ఇండియా అనగా సిందియా మహమ్మదీయులు పరిపాలించారు మహమ్మదీయులు ఈ నేల మీదికి రావడానికి ముఖ్య కారణం హిందూ బ్రాహ్మణులే ఆనాడు బ్రాహ్మణులే తెలివైన వాళ్ళు చదువుకున్న వాళ్ళు బ్రాహ్మణులు తప్ప మిగిలిన వారందరూ కార్మికులు కర్షకులు మహమ్మదీయులకు ఆ బ్రాహ్మణులే దారి చూపించారు డబ్బు కోసం బ్రాహ్మణ వల్లే ఈ నేల మీద మహమ్మదీయులు ఎన్నో ముఖ్య నగరాలు సొంతం చేసుకున్నారు ఈ నేలను బిగ్ పాకిస్తాన్గా చేయాలనుకున్నారు తప్పు మహమ్మదీయులు లో లేదు బ్రాహ్మణుల దగ్గరే ఉంది బ్రిటిష్ వాళ్లు ఈ నేల మీదకు రాకుంటే ఈనెల బిగ్ పాకిస్తాన్ ఆర్ మహమ్మద్ ఖాన్ అయ్యేది

  • @ebenezerchaduvula863
    @ebenezerchaduvula863 27 дней назад +3

    Priase the lord

  • @JaganPulamarasetty
    @JaganPulamarasetty 27 дней назад +1

    100%Clarity ga vivarincharu Brother 🤝

  • @siozindabadrajaqabdul7152
    @siozindabadrajaqabdul7152 27 дней назад +5

    ప్రోఫెసర్ నాగేశ్వర రావు గురించి మాట్లాడటం చూస్తుంటే మీ అంతా అవివేకి తెలుస్తుంది

  • @Toyotabenze
    @Toyotabenze 26 дней назад +1

    ఈ నాగేశ్వర్ రావు కి వోకోక సారి మెదడు మోకల్లో కి వెళ్ళిపోద్ది

  • @AnandBurgen
    @AnandBurgen 26 дней назад

    Super excellent message Anna shalom 👍👌👍👌👍

  • @nagendrachennai9375
    @nagendrachennai9375 27 дней назад +1

    Praise the Lord brother 🙏

  • @vasanthreddy9245
    @vasanthreddy9245 24 дня назад

    Good sir farfect analysis nageshwar rao cominist thothu vadiki antha viluva avasaram ledu

  • @kkmt907
    @kkmt907 27 дней назад +1

    Praise the lord all 🙌🙌

  • @brahmayyaanasuri7950
    @brahmayyaanasuri7950 27 дней назад

    సలోమ్ బ్రదర్ 🙏🙏🙏

  • @shankarmabbu9689
    @shankarmabbu9689 27 дней назад

    Srikanth garu Praise the lord meru israel nundi genuine report isthunnaduku chala santhosham.please alternative days video cheyandi.thank you may God protect you israel.

  • @vishnuprasad337
    @vishnuprasad337 26 дней назад

    Praise the lord brother,🙏 currect ga matladaru ..ye okkaru kuda bandhilanu vidichipettamani cheppatledu vallakoraku matladatam ledu

  • @velunaidu7384
    @velunaidu7384 26 дней назад

    Thank you for educating telugu people about the developments in Middle east

  • @KishoreKumar-si3se
    @KishoreKumar-si3se 25 дней назад

    Brother praise the lord..God Blesses you

  • @AKEntertainment2022YoutubeChan
    @AKEntertainment2022YoutubeChan 27 дней назад

    I like isriel🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 srikanth gaaru meeru super🙏🙏🙏🙏🙏🙏

  • @johnwesly82
    @johnwesly82 27 дней назад

    Well said brother srikant

  • @maranathasundhari8565
    @maranathasundhari8565 26 дней назад

    🙏🙏🙏నాలు బ్రదర్ గారు

  • @budidaprabhakar6337
    @budidaprabhakar6337 27 дней назад

    Good job Brother.. Praise the lord

  • @chityalarevathirevathi7903
    @chityalarevathirevathi7903 27 дней назад

    Praise the lord Anna 🙏🏻

  • @peterchary6380
    @peterchary6380 26 дней назад +1

    గుడ్ మెసేజ్ బ్రదర్ ఆ ఇశ్రాయేల్ గురించి చాలామందికి అర్థం కాదు బ్రదర్

  • @bandiprakashrao3140
    @bandiprakashrao3140 27 дней назад

    Praise the Lord. Thank you brother. God bless Israel.

  • @ntej7927
    @ntej7927 27 дней назад +2

    Well said.

  • @vijaykarumuri3109
    @vijaykarumuri3109 27 дней назад +1

    Yes sir it's true well said sir 🙏

  • @siozindabadrajaqabdul7152
    @siozindabadrajaqabdul7152 27 дней назад

    ఇంకా ఎన్నాళ్ళు ప్రపంచానికి మోసం చేస్తారు... అందరికీ అర్థం అవుతుంది

  • @kavitharati3835
    @kavitharati3835 26 дней назад

    Superb PM BENJAMIN NETANYAHU SIR GARU...🎉🎉🎉🎉

  • @pandurangarao5178
    @pandurangarao5178 25 дней назад

    Valuable information brother, tq

  • @johnkakarla6224
    @johnkakarla6224 27 дней назад +2

    Correct gaa vesukunnaduu😂😂😂

  • @VkkuturiRambabu
    @VkkuturiRambabu 26 дней назад

    Very very empratent news israel is very pawarpul contry God blessing brother

  • @saidaiahbolle271
    @saidaiahbolle271 26 дней назад

    best video Sreekanth sir

  • @srisathwik1993
    @srisathwik1993 24 дня назад

    Thank u brother God Bless u 🙏

  • @GollapalliErimya
    @GollapalliErimya 26 дней назад

    Good Srikanth garu
    Israel ni kapaduvadu kukadu nidrapodu

  • @yuvaraj-tv1bf
    @yuvaraj-tv1bf 26 дней назад

    నాగేశ్వర్ సార్ ఇండియా లో కూడా మీరు ఎవ్వరికీ సపోర్ట్ చేస్తారు. చెప్పండి.

  • @santoshramraju3558
    @santoshramraju3558 26 дней назад

    Respect for you Srikanth garu

  • @mercyniveditha7741
    @mercyniveditha7741 27 дней назад

    Praise the lord brother

  • @PattiSatyanarayana
    @PattiSatyanarayana 27 дней назад

    God bless you and your family

  • @honeynaikal7
    @honeynaikal7 27 дней назад

    Good information brother tq

  • @PriyadarshaniPriya-o7x
    @PriyadarshaniPriya-o7x 27 дней назад

    Yes there is no justice on this earth 🌎 Praying for Israel brother 🙏🏻

  • @zakaraiahyambadi7559
    @zakaraiahyambadi7559 27 дней назад

    ప్రైస్ ది లార్డ్ బ్రదర్

  • @bommeraravinder1677
    @bommeraravinder1677 27 дней назад

    బ్రోకర్ జోకర్ నాగేశ్వర్

  • @janarasipallynandini2170
    @janarasipallynandini2170 27 дней назад

    All glory to God alone always amen 🙏 plz God protect the israel

  • @Raops-x2y
    @Raops-x2y 26 дней назад

    మీరు కరెక్ట్ సార్

  • @Daniel-sp5rd
    @Daniel-sp5rd 27 дней назад

    Excellent analysis 👍

  • @plrameshbaburaopatchigolla9101
    @plrameshbaburaopatchigolla9101 26 дней назад +1

    Prof Nageswara rao is belongs to congress party ( Muslim ) supporter

  • @vinodkumarvictory4663
    @vinodkumarvictory4663 26 дней назад +1

    నాగేష్ గాడికి సగం తెలుసు - సగం తెలియదు. lite తీసుకోండి😂

  • @rabbybandila8937
    @rabbybandila8937 21 день назад

    సగం నాలెడ్జ్ కలిగిన నాగేశ్వర్ ఇంకెలా మాట్లాడతాడు.

  • @MulukalaThamas
    @MulukalaThamas 27 дней назад +82

    నాగేశ్వరావు గారినీ ఇజ్రాయిల్ వచ్చి వారం పది రోజులు ఉండమన0డి పాలస్తీనాలో పది రోజులు ఉండ మనండి గాజా లో పది రోజులు ఉండమనండి హిజ్బుల్లలో ఒకరోజు ఉండమనoడి. అప్పుడు అర్థమవుతుంది అక్కడ ఏం జరుగుతుందనేది ఒక్కరోజు ఉండలేడు. అక్కడ చూసి వచ్చిన లాగా ఇక్కడ గట్టు మీద కూర్చొని జాతకాలు చెప్తాడు ..
    శ్రీకాంత్ అన్న మీరు అయితే మాకు అక్కడ విషయాలు కంటికి కట్టినట్టుగా చూపిస్తున్నారు వినిపిస్తున్నారు చాలా వందనాలు🙏🙏🙏 దేవుడు మీకు ఇజ్రాయిల్ దేశానికి తోడై యుండును గాక ఆమెన్ 🙇🙇🙇

  • @mpk72
    @mpk72 26 дней назад

    జీవముగల దేవుడైన యెహోవా ఇజ్రాయిల్ తోడుగా ఉంటాడు

  • @krishnamurthy6054
    @krishnamurthy6054 26 дней назад

    Praise the lord

  • @mashiach2889
    @mashiach2889 27 дней назад +246

    బైబిల్ పూర్తిగా చదివితేనే గాని ఇజ్రాయెల్ చరిత్ర ఏ ప్రొఫెసర్ కు కూడా సంపూర్ణంగా అర్ధం కాదు. 💯

    • @om-jt4th
      @om-jt4th 27 дней назад +2

      Israil great country adhi telusukodaaniki nee boothu book chadavakkarle

    • @HistoriQuest-s3y
      @HistoriQuest-s3y 27 дней назад +2

      Corrupted book yenni sarlu chadivina yemi radu bey

    • @HistoriQuest-s3y
      @HistoriQuest-s3y 27 дней назад +1

      I can show you many flaws it's not from god.,

    • @user_qwerty955
      @user_qwerty955 27 дней назад

      ​@HistoriQuest-s3y send now

    • @user_qwerty955
      @user_qwerty955 27 дней назад

      ​@@om-jt4thveeryam ucchalo nuncji puttina devullu, devudu pelli ki velli masturbate chesukunna mee grandallu manchidi antav

  • @Nagannatalari548
    @Nagannatalari548 27 дней назад +86

    మీరు గ్రేట్ సార్, మంచి సబ్జెక్టు చెపుతారు, వాస్తవాన్ని వివరిస్తారు

    • @AmiraMallam
      @AmiraMallam 26 дней назад

      Off knowledge
      ruclips.net/video/CISbbt1x2dc/видео.htmlsi=qCY9A9KUyFpKfi6l

    • @AmiraMallam
      @AmiraMallam 26 дней назад

      Reality
      ruclips.net/video/53Z7e0C1NMI/видео.htmlsi=hPnrQAJWrJk7Q22t