Ante Oppostion voice lekunda chedam Anukuntunadu.... Assembly lo voice lekha, social media lo voice lekha Inka Arrests Anda....Roja garu,shymala bayamkaramaina trolls chestunaru...What About that...
Opinion? Haha law is a joke in India. Lawless jungle. No matter how hard you fight, these primitive and lack of civic sense people would never change. Keep fighting
కూటమి ప్రభుత్వం చాలా మంచిగా వ్యవహరిస్తుంది...కానీ ఒక్కటి తక్కువ.. అయ్యింది... పవన్ కళ్యాణ్ గారి. అమ్మ గారిని... తిట్టిన వాళ్ళని కూడ.. అరెస్ట్ చేయాలి..........నా తల్లిని.. దూషించారు...అని పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా భాద పడ్డారు కథ...........
😂😂 వాళ్ల ఫొటోస్ కూడా పెట్టాడు ట్విట్టర్ లో వాళ్ల లిస్ట్ చెప్పనా... 1. ABN కిట్టు 2. TV5 నాయుడు 3. మహా న్యూస్ పౌడర్ బాబాయ్ వీళ్ళందరి చేత తిట్టించింది నారా లోకేష్ నారా లోకేష్ పవన్ తల్లిని తిట్టించాడు అని క్షమించను అని అన్నారు మరి ఏమైంది ???
Firstly,thank you for all these efforts you put in. Thank you for educating us. Coming to this issue,people irrespective of party,caste,gender,etc harassing a person is totally unacceptable. Who ever it may be should be punished by law. Love from Telangana👍🏻
Na opinion, మాన రాజకీయలు మరాలి. Development గురించి ఆలోచించాలి. Social media లో trolls, post పెట్టడం వల్ల ఎం ఉపయోగం, మన ఆలోచనలు గొప్పగా ఉండాలి, thank మంచి information అన్న
వాళ్ళని అంటున్నారు అని విల్లు అనడం విల్లు అంటున్నారు అని విల్లు వాళ్ళని అనడం అది currect కాదు ,వాళ్ళు అంటే అన్నారు లే వాళ్ళు పనికిమాలిన వాళ్ళు అనుకోని వదిలేసి ,జరగాల్సిన మంచి గురించి development గురించి ఆలోచిస్తే విల్ల ఆలోచన ఆ trolling అరికట్టేందుకు ఉపయోగపడుతుంది And విల్లు చేసిన మంచి కూడా కనపడుతుంది
CBN garu edichina 😢sangantana Chudallii Nara vari family gurunchii. Babu garu balayya garuu chalaaa edicharuuuu.... Pawan sir ni inka 3 pelliluu datta putrudu ela chala alligatins vachay annaa Vellu vallu titukobadamm tappa AP KI CAPITAL edi Budget edi Developement edi Polavaran edi ....pakka state vallu AP ni mari Bihar ani antunte chala bada ga vundanna. .. . Party lu gelavtam pagalu pratikaralu terchuvaotamm tappa Samanya prajaluu gurnchiii evariki leduuu Ani Na Opinion Edi ooooo Un employement ekka o aavedannaaaaaa 😢😢😢 Tq aye Jude
@ayejude పవన్ కళ్యాణ్ ఒక ఎమ్మెల్యే కాకముందు ఒక పార్టీ అధ్యక్షుడిగా ఒక ముఖ్యమంత్రిని మంత్రులను సపటల్లారా .సన్నాసుల్లారా ..ఎదవల్లారా అని తిట్టారు చాలా మీటింగ్లో.. తిట్టారు ప్రీవియస్ వీడియోస్ చూడండి. అండ్ టిడిపి సోషల్ మీడియా కూడా ఒక ముఖ్యమంత్రి మీద చాలా గట్టిగా ట్రోల్ చేశారు ..ఆ వీడియోస్ కూడా సోషల్ మీడియాలో ఉన్నాయి ..కిరాక్ ఆర్పి ,సీమ రాజా ఇలా చాలామంది ఒక ముఖ్యమంత్రి మీద చాలా ఘోరంగా దుర్భాసలాడారు కానీ ఈ ముఖ్యమంత్రి ఏ రోజు వాళ్ల మీద యాక్షన్ తీసుకోలేదు .ఎందుకంటే స్వేచ్ఛ హక్కు మాట్లాడటం దాన్ని ఈరోజు అణిచివేశారు ఈ కోటమ్మ ప్రభుత్వం.. ప్రశ్నించడానికి పార్టీ పెట్టాను అనే వ్యక్తి ఈరోజు హామీలు అడిగిన వారిని ప్రశ్నిస్తే అణిచివేస్తున్నారు.... #WorestKutamiGovt #ayejude #pawankalyan #ysjagan #cbn
భారతి గారి PA అయి ఉండి అలాంటి భాష వాడి షర్మిల గారిని ఇబ్బంది పెట్టిన varra, జగన్ వర్గం వాళ్ళకి తెలియకుండా ఉంటుందా.....? Bharathi గారి support లేకుండా ఉంటుందా....
Whoever it is it's doesn't matter. Everyone is equal before law. Irrespective caste, religion ,gender they should be punished. Thanks for the video you are doing great job. Keep doing
Super. ఇప్పట్లో సంఘటనలుచూచి ఒకమాట చెప్పాలనివుంది. పరిపాలన ప్రజలకోసరమేనన్న సిద్ధాంతం NT రామారావు గారి తోనే పోయింది. అతరువాతనుండి పరిపాలనే మర్చిపోయారు. ప్రతీకార చర్యలేతప్ప పరిపాలన లేదు. ఇది అందరికీ తెలుసు.
బ్రదర్ మీరు బాగా చెప్తున్నారు కానీ ఒన్ సైడ్ వెళ్తున్నట్టు అనిపిస్తుంది, రెండు వైపులా పార్టీలు వాళ్ళ పార్టీలు స్థాపించిన నుండి ఇప్పుడు వరకు జరిగేది ఏంటి పరిశీలించి మాట్లాడితే బాగుణ్ణు బ్రదర్, లైవ్ యూ బ్రదర్ ❤❤❤, మీ వీడియో చాలా బాగుంటాయి
My opinion....eppudu okati Personal life ni tisukurakudadhu... Vallaki pay chesi mari tittinchadam andhariki telisindhey adi cheyinchina vallani noru adhupulo lekunda vallani tittina vallani kachithamga ga arrest cheyali
Sir good speaking and well telling, i am impressed your telling very very important and truth and you knows everything first then star video I lik this E video visayaniki vosthey Yes social media lo fak account open chesi chesevallu kevalam message matrame chestaru bothw of party people,but background favour ga unteyne vallu direct ga face choopinchi unparlamentary languages vadagalaru So I think illanti vallu ni matrame arrest cheyyagalaru So Allantivallu any party lo untey arrest cheyyalani korukuntunna as a janasena karyakartha ga Neneu pette message meku ardham aiendhi anukuntunnaa
When the govt take action on ysrcp party ... it must also take action on their own party people, who are encouraging the unparliamentary language or any other issues...the action shouldn't be in a target 🎯 manner, it must be in a human rights manner and should stand for protecting Indian constitution...which leads to discipline the people and nation. Jai hind!
Rey Babu Bharath Reddy gari meedha Roja gari meedha rajini gari meedha ekkadaina morphed pics or boothulu choosava. Chesthe valani pattukuntaru. Vuntayi trolling avi but ysrcp went too far
Vimarshalaki oka way anedi untundi, Adhi 2019-2024 varaku limits cross chesaru YSRCP government. Example Borugadda Anil Apudu Jagan Reddy control chesi Untey avaru cheyaru, Rk Roja: CBN PK and Lokesh personal attack chesaru family members and childrens tho saha adhi kuda badyatha gala minister place lo undi. 3. Kodali nani & Vamshi eddaru kuda direct ga assembly lone CBN wife ni annaru jagan Reddy apude control cheyali. 4. Sree Reddy em chesindi em matladindoo antha chusaaru 5. Inka Chaaaaaala mandi unnaru MLA and Ministers kuda. Vallani aroju Jagan Reddy Law and order ni proper ga use chesi untey public kosam Eroju entha undadu. Prashantham ga una Ananthapur ki velli toda kotti. Malli godavalu ayyela rechakottadam correct antey em chestamu inka... Eppati varaku arrest ayina prathi okkaru Normal ga question chesi untey avaru arrest cheyaru, Vallani chusi inka kontha mandi vacharu Estam vachinattu morphinglu personal attacka , Trolls.
Inka government vachi 4 months kuda avvaledu youa re asking for development?? 5 years lo kanisam roads kuda veyani previous government vunnappudu em chesaru?? Ee 4 months lo atleast roads vesaru okay..so atleast look at things properly before you question
@@kranthikantamneni4553 5 yrs lo ap motham a government roads veyaledhu/veyadhu complete ga, a 5 yrs kante mundu antey 2014- 19 between lo matram vesi undaru i am sure.
Tappu evaru chesina tappe kada bro andarini equal ga punish cheyali. Oka principle ki kattubadi unte adi follow avvali. Ycp varu chesina tappu tdp jsp varu cheyakudadu. Tappu chesina andarini punish cheyali
తప్పు ఎవరు చేసిన తప్పు... రాజకీయాలకు అతీతంగా తప్పు ఎవరు చేసిన శిక్ష పడినప్పుడే అందరికీ నమ్మకం వస్తుంది... ఈ అడుగు దిశ గా ముందు ప్రభుత్వం లో ఉన్న పార్టీ ల నుంచి రావాలి... అలాగే ప్రజలు కూడా దీన్ని అతి ప్రమాదకరమైన సమస్య గా పరిగణించి అలాంటి వాళ్ళను సమాజం నుంచి వెలివెయ్యలి...
Jenasena and TDP valla posts okasari chudu anna okasari telusthundhi enni morphing pics pettaro telusthundhi Swetha Chowdhury enni morphings pettaro telusa bro
వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు చాలా మందిపై అక్రమ కేసులు పెట్టారు టార్చర్ పెట్టారు... నేను కూడ బాధితుడనే నాపై 6FIR లు 3కంప్లైంట్ లు ఉన్నాయ్ నేను ఎక్కడ కూడ బూతులు తిట్టలేదు మార్ఫింగ్ చెయ్యలేదు కేవలం వైసీపీ గవర్నమెంట్ ని ప్రశ్నించ్చినందుకు నన్ను ఇబ్బంది పెట్టారు
@@KusumaSadanala-r2xlast time ruling party cheyaledhu ani e party ni gelipincham mari ekkada development yeppudu valu cheyaledhu ani cheppadam miram chesaru
@@Raj-z5c2x 2014-2019 cm CBN appudu anthaa bagundhi antaaru ithe, development ki development and jobs ki jobs antaaru ithe.. emaina ante appude vidipoyindhi state, nidhulu levu antaaru
హాయ్ సార్ పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదములు కేవలం 1 వారం లోన్ సోషల్ మీడియా నుండి యువత ని చాలా కాపాడారు ఇప్పుడు చుడండి యూట్యూబ్ వల్గర్ టాంబ్లాయిన్స్ తక్కువ అలాగే కామెంట్స్ కుడా లిమిట్స్ ఉన్నాయా ది గ్రేట్ pspk సార్ friends మొదటి మీ కుటుంబం ఇంపార్డెంట్
@@phaddu7737 అంటే నీకు నచ్చని పార్టీ వాళ్ళు మాత్రమే అలాంటి అశుద్దం మాటలు మాట్లాడుతున్నారు, మన పార్టీ వాళ్ళు మాత్రం అమృత ఫలం మాటలు మాట్లాడుతున్నారు కదా?.
@@sreenivaschattu 30 వేల ఆడపిల్లల్ని వలెంటర్ లు కిడ్నాప్ చేసి అమ్మేశారు అని ఒక నాయకుడు చెప్పాడు ఇప్పుడు అధికారం లోకి వచ్చారు కదా పట్టుకున్నరా అని పోస్ట్ చేస్తే కూడా అరెస్టు చేశారు బాబూ మరి దానిలో బూతులు ఎక్కడ ఉన్నాయో కొంచెం సెలవు ఇస్తారా?.
Bro you said right but, this the game in politics to attract the media and people, but the there is more bad side from ycp right, I think any kutami people not gave any abbuse speaches and warnings to the leaders rytt, so just focus on the people like who did a very personal abusments like Roja, Kodali nani, and some other ycp leaders....
తప్పు నేను చేసిన శిక్షించాలి ఏ పార్టీ వ్యక్తి అయిన శిక్షించాలి న్యాయస్థానానికి మనమందరం కట్టుబడి ఉండాలి అప్పుడే సిస్టమేటిక్ బాగుంటుంది ప్రతి ఒక్కరు సంతోషంగా జీవిస్తారు అదే కావాలి జైహింద్
You are right action should be all the sides...I hope we did see more volgur language and body shaming from more responsible people there is a chance all people will think this is heroism new generations attract to this society may damage...people are doing movies to shame others for attractive gifts ...need to stop this unparliment language and body shaming from the society
Both sides have did abusive posts but tdp is more organized than ysrcp it has special social media wing and daily tasks for there sm warriors u can observe in mana tdp app
Tell this nonsense to your Paytm team , using the TDP name first tell me who (everyone know it ycp) started this kind of nuisance, coming to organise Public Health organisation how organised early your paty maintained this b ut🕳️s
ఇటువంటి మనుషుల ఈ 5 సం ..మన రాష్ట్రన్ని పాలించింది, ఛి ప్రజలుగా ఉన్న మా మీద మాకే అసహ్యమేస్తుంది . కూటమి ప్రభుత్వం చేస్తుంది ముమ్మాటికి మంచి పనే ఇటువంటి మనుషులు సమాజంలో ఉంటే మన ఇంట్లో ఉన్న ఆడవాళ్లకు కూడా ప్రమాదమే , వీళ్ళను అరెస్ట్ చేయటంలో అస్సలు తప్పే లేదు .
దేశంలో ఏ పార్టీ కీ లేని సోషల్ మీడియా బలం టీడీపీ కీ ఉంది... ఇది నిజం... వైసిపి వాళ్ళు చేసిన ప్రచారం పై అరెస్టులు ఉన్నాయి కానీ టీడీపీ చేసినా ప్రచారం పై అరెస్టులు లేవు కాబట్టి... ఇది పక్షపాతం.... ఇక్కడ ఇంకో విషయం.. నెలకు ఒక టాపిక్ తీసుకొని.. ఇచ్చిన హామీలు గాలికి వదిలేశారు..... దీన్నే టాపిక్ డైవర్షన్ అంటారు.... గ్రౌండ్ లెవెల్ లో మాత్రం సూపర్ 6. గురించే ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు.... అన్నీ రేట్స్ పెరిగి పోయాయి... ఈ మధ్య కరెంట్ చార్జీలు..... వెజిటేబుల్..ఆయిల్...sand... అన్ని రెట్లు ఎక్కువగా ఉన్నాయి..... మందు మాత్రం ఫుల్ సప్లయ్....
Your Opinion On These Arrests? I want to know. Jai Hind. Jai Bharat.
Ante Oppostion voice lekunda chedam Anukuntunadu.... Assembly lo voice lekha, social media lo voice lekha Inka Arrests Anda....Roja garu,shymala bayamkaramaina trolls chestunaru...What About that...
everyone should b punished who use abusive and morphs
Pawan kalyan always right 😎
Opinion? Haha law is a joke in India. Lawless jungle. No matter how hard you fight, these primitive and lack of civic sense people would never change. Keep fighting
!! RULE IS RULE, RULE FOR ALL !!
కూటమి ప్రభుత్వం చాలా మంచిగా వ్యవహరిస్తుంది...కానీ ఒక్కటి తక్కువ.. అయ్యింది... పవన్ కళ్యాణ్ గారి. అమ్మ గారిని... తిట్టిన వాళ్ళని కూడ.. అరెస్ట్ చేయాలి..........నా తల్లిని.. దూషించారు...అని పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా భాద పడ్డారు కథ...........
Silentga pettesav anna
Sri Reddy ala matladindi
😂😂 వాళ్ల ఫొటోస్ కూడా పెట్టాడు ట్విట్టర్ లో వాళ్ల లిస్ట్ చెప్పనా...
1. ABN కిట్టు
2. TV5 నాయుడు
3. మహా న్యూస్ పౌడర్ బాబాయ్
వీళ్ళందరి చేత తిట్టించింది నారా లోకేష్
నారా లోకేష్ పవన్ తల్లిని తిట్టించాడు అని క్షమించను అని అన్నారు మరి ఏమైంది ???
Ipudu valu valu okate bayya, avnu na mobile lo emojis pacha ga unayi me mobile lo kuda ala ne unayaaa
@@reddyreddy3507 అమ్మను తిట్టేసి వాళ్లతో జాయిన్ ఐతే ఇబ్బంది ఉండదా ?
Firstly,thank you for all these efforts you put in.
Thank you for educating us.
Coming to this issue,people irrespective of party,caste,gender,etc harassing a person is totally unacceptable.
Who ever it may be should be punished by law.
Love from Telangana👍🏻
గుడ్ అండి మీరు కర్కాటగా చెప్పారు.
తప్పు గా ఎవరు కామెంట్ చేసిన యాక్షన్ తీసుకోవాలి.
Pawan Kalyan sir Correct ga Cheptunnaru 🔥
Na opinion, మాన రాజకీయలు మరాలి. Development గురించి ఆలోచించాలి. Social media లో trolls, post పెట్టడం వల్ల ఎం ఉపయోగం, మన ఆలోచనలు గొప్పగా ఉండాలి, thank మంచి information అన్న
Mee amma nanna ni yaavaraina ante ilage matladtara😢😢
Avi okka cm position lo unna person cheyipistunte vallani excuse cheyakodafudu
Adi kuda jaruguthundi.
వీళ్ళు Ego కోసం రాజకీయాల్లోకి వచ్చినట్టు ఉంది... ముందు పార్టీ వాళ్లు ఎమీ చేయలేదు కనీసం మీరూ ఆయన అవి పక్కన పెట్టాలి.. Develop గురించి ఆలోచించకండి sir.
వాళ్ళని అంటున్నారు అని విల్లు అనడం విల్లు అంటున్నారు అని విల్లు వాళ్ళని అనడం అది currect కాదు ,వాళ్ళు అంటే అన్నారు లే వాళ్ళు పనికిమాలిన వాళ్ళు అనుకోని వదిలేసి ,జరగాల్సిన మంచి గురించి development గురించి ఆలోచిస్తే విల్ల ఆలోచన ఆ trolling అరికట్టేందుకు ఉపయోగపడుతుంది And విల్లు చేసిన మంచి కూడా కనపడుతుంది
Pawan Kalyan garu correct
Hahaha
I agree.. but Diamond raani ani oka women minister ni anadam correct e na ..?
Ame noru gurinchi telisi maree adugutunnaveyyyy....pheytm @@JaiShriram91689
@@JaiShriram91689 correct eh..
@@JaiShriram91689 Daniki kuda Karanam vunde vuntunthi , dimond Rani anna tharvatha konni rojulu silent ayyipoyidhi
కూటమి లో అంత ఘోరంగా ఎవరూ మాట్లాడలేదు అజయ్ బ్రో... That's my Openion..
RP కూటమిగ్రూప్ కాదా
@@uniquecollection44Vaadu ammani aada pillalani eppudu thittaledu..
@@uniquecollection44last 5years ycp vallu chesaru kanukane 6 months nundi RP re counter starting chesadu
@@ramubarma2911mari ippudu meeru chesthunnaru kaabatte next malli vache gvt chesthundhi where is the end for this?
Kamal hassan
CBN garu edichina 😢sangantana
Chudallii
Nara vari family gurunchii. Babu garu balayya garuu chalaaa edicharuuuu....
Pawan sir ni inka 3 pelliluu datta putrudu ela chala alligatins vachay annaa
Vellu vallu titukobadamm tappa
AP KI CAPITAL edi
Budget edi
Developement edi
Polavaran edi
....pakka state vallu AP ni mari Bihar ani antunte chala bada ga vundanna.
..
.
Party lu gelavtam pagalu pratikaralu terchuvaotamm tappa
Samanya prajaluu gurnchiii evariki leduuu
Ani
Na
Opinion
Edi ooooo
Un employement ekka o aavedannaaaaaa
😢😢😢
Tq aye Jude
ఇంతకు ముందు లేని ఇలాంటి రాజకీయం జగన్ గారు వచ్చాక ఎందుకు మొదలు అయింది?
enthaku mundu? 🤔
Entaku mundu jahan lante adava ledu kabatte..
@@Tony-xp3mt NTR meeda cartoons tho modalaina rajakeeyam
Idi upgraded version
These type politics exist long ago employed by NCBN over NTR
2014-2019 lo Sharmila Prabha’s affair antu, laksha kotlu antu evaru start chesindhi?
@ayejude పవన్ కళ్యాణ్ ఒక ఎమ్మెల్యే కాకముందు ఒక పార్టీ అధ్యక్షుడిగా ఒక ముఖ్యమంత్రిని మంత్రులను సపటల్లారా .సన్నాసుల్లారా ..ఎదవల్లారా అని తిట్టారు చాలా మీటింగ్లో.. తిట్టారు ప్రీవియస్ వీడియోస్ చూడండి. అండ్ టిడిపి సోషల్ మీడియా కూడా ఒక ముఖ్యమంత్రి మీద చాలా గట్టిగా ట్రోల్ చేశారు ..ఆ వీడియోస్ కూడా సోషల్ మీడియాలో ఉన్నాయి ..కిరాక్ ఆర్పి ,సీమ రాజా ఇలా చాలామంది ఒక ముఖ్యమంత్రి మీద చాలా ఘోరంగా దుర్భాసలాడారు కానీ ఈ ముఖ్యమంత్రి ఏ రోజు వాళ్ల మీద యాక్షన్ తీసుకోలేదు .ఎందుకంటే స్వేచ్ఛ హక్కు మాట్లాడటం దాన్ని ఈరోజు అణిచివేశారు ఈ కోటమ్మ ప్రభుత్వం.. ప్రశ్నించడానికి పార్టీ పెట్టాను అనే వ్యక్తి ఈరోజు హామీలు అడిగిన వారిని ప్రశ్నిస్తే అణిచివేస్తున్నారు....
#WorestKutamiGovt #ayejude #pawankalyan #ysjagan #cbn
Already CBN గారు మరియు పవన్ sir చెప్పారు మా పార్టీ వాళ్ళు కూడా దూషిస్తే శిక్ష తప్పదు అని , చూద్దాం
Start chesindhe kutami vallu ... Kutami vallani nduku arrest cheyaledu eppati varaku
Already 5yrs nunchi dhooshisthunna vaalla sangathenti?
భారతి గారి PA అయి ఉండి అలాంటి భాష వాడి షర్మిల గారిని ఇబ్బంది పెట్టిన varra, జగన్ వర్గం వాళ్ళకి తెలియకుండా ఉంటుందా.....? Bharathi గారి support లేకుండా ఉంటుందా....
ayana pa kadhanta..just party supporter
@@JaiShriram91689 vine vadu ep aitey chepavadu AP capital vizag anadu anta...
Pawan Kalyan garu super ❤❤❤
ఆడవాళ్ళని తిట్టడం తప్పు ఏమన్నా ఉంటే ఫేస్ టు ఫేస్ చూసుకోవాలి కానీ ఆడవాళ్ళని తిట్టడం మర్యాద కాదు
Whoever it is it's doesn't matter. Everyone is equal before law. Irrespective caste, religion ,gender they should be punished. Thanks for the video you are doing great job. Keep doing
Kirrak RP and Seema Raja ni nduku arrest cheyaledu
వాళ్లు కూతుర్లను భార్యను మానభంగం చేస్తాం అని అనలేదు అది సటైరికల్ వీడియో
hyper aadi ni marchipoyav
వాళ్ళేమి తప్పు మాట్లాడలేదుగా 😂😂
@@gopi_the_just వాళ్ళు పిల్లల్ని భార్యలను రేప్ చేస్త అనలేదు. రాజకీయంగా విమర్శించారు తెలుసుకోండి సైకో సైన్యం
@@randomGuy16156 hyper aadi eppudu abuse chesadu raa 🤡🤡
atleast morphing content post cheyyadaniki athaniki social media kuda ledu
Super. ఇప్పట్లో సంఘటనలుచూచి ఒకమాట చెప్పాలనివుంది. పరిపాలన ప్రజలకోసరమేనన్న సిద్ధాంతం NT రామారావు గారి తోనే పోయింది. అతరువాతనుండి పరిపాలనే మర్చిపోయారు. ప్రతీకార చర్యలేతప్ప పరిపాలన లేదు. ఇది అందరికీ తెలుసు.
Why not arrest those who are commenting on ys Bharathi from past so many years ,is it right
Videos evi
Memu inni names chupisthunam
Inturi ravi
Posani
Boragadda
Kallam Hari krishna
Sudha rani ni kuda
Meeru emduku video pettaru
@@srinivasarao4908Seema raja
Kirak rp
Enka entho mandini chupistha
@@hiteshreddy729proof chupinchu ra ayya
So many years nunchi jarugutunte mana simham em chestundi control lo pettakunda... Government mede kada??
@@deepakjayanthi7402ikkada proof ela pedtharra bewde
బ్రదర్ మీరు బాగా చెప్తున్నారు కానీ ఒన్ సైడ్ వెళ్తున్నట్టు అనిపిస్తుంది, రెండు వైపులా పార్టీలు వాళ్ళ పార్టీలు స్థాపించిన నుండి ఇప్పుడు వరకు జరిగేది ఏంటి పరిశీలించి మాట్లాడితే బాగుణ్ణు బ్రదర్, లైవ్ యూ బ్రదర్ ❤❤❤, మీ వీడియో చాలా బాగుంటాయి
Super Ajay gaaru, explation is goob .Nyayam ante adi tana vallaina ,satruvaina okate vundali super
Kirak RP and Hyper adhi vallani kuda arrest cheyalli anna
ఫ్యామిలీని పాలిటిక్స్‌లో తిట్టడం తప్పు.
ఫామిలీకి సంబంధం లేకుంటే వాగితే టార్గెట్ చెయ్యడం తప్పే కాదు😂
జై జనసేన
Erripuvu spotted
@@Unknown-mw3crunknown ani name pettukoni andariki preachings deniki le paytm chillara kosamaa😂😂
jai YSRCP
🇸🇱🇸🇱🇸🇱🇸🇱
😂@@dazzlingcoaching6264
Completely agree with you....women abuse must be dealt with iron hands irrespective of parties.
Teaching of good attitude, good thinking in positive way
My opinion....eppudu okati Personal life ni tisukurakudadhu... Vallaki pay chesi mari tittinchadam andhariki telisindhey adi cheyinchina vallani noru adhupulo lekunda vallani tittina vallani kachithamga ga arrest cheyali
Mi videos Chala motivated ga undi 😊❤
వైసిపి నేతలు ఇప్పుడు నోరు జాగ్రత్తగా పెట్టుకుంటే మంచిది
Adi andariki varthisthundi sir😂😂
@@jayasankarkumar7352Nuvvu koodana 😂paytm
@@jayasankarkumar7352yes mari start chesindhi ycp aa kadha 😊
Meeru kuda elane patinchi unte memu alane undevalamu marchipoyenatu unaru meeru 2014-2019 ela unde vallo
@@karthikgoud5045 nuvvu apatiki putalefhu 2014-2019 lo inka goramyna bhoothulu TDP vallu vade varu
Pawan kalyan garu is on correct way I
I am happy to watch your videos bro good news your taking and explanation was very good all the best
Sir good speaking and well telling, i am impressed your telling very very important and truth and you knows everything first then star video I lik this
E video visayaniki vosthey
Yes social media lo fak account open chesi chesevallu kevalam message matrame chestaru bothw of party people,but background favour ga unteyne vallu direct ga face choopinchi unparlamentary languages vadagalaru
So I think illanti vallu ni matrame arrest cheyyagalaru
So
Allantivallu any party lo untey arrest cheyyalani korukuntunna as a janasena karyakartha ga
Neneu pette message meku ardham aiendhi anukuntunnaa
When the govt take action on ysrcp party ... it must also take action on their own party people, who are encouraging the unparliamentary language or any other issues...the action shouldn't be in a target 🎯 manner, it must be in a human rights manner and should stand for protecting Indian constitution...which leads to discipline the people and nation.
Jai hind!
Evaraina oka reference pettandi ra ayya... Borugadda laa matladina TDP activist ni 🤔🤔🤔🤔🤔🤔🤔
Rey Babu Bharath Reddy gari meedha Roja gari meedha rajini gari meedha ekkadaina morphed pics or boothulu choosava. Chesthe valani pattukuntaru. Vuntayi trolling avi but ysrcp went too far
చేసేది గుడిసెటి పనులు దురేది దొమ్మరి గుడిసెలు చెప్పేది శ్రీరంగ నీతులు .. తూ మి బతుకులు చెడ ఎందుకు పుడతారో ఇలాంటి వాళ్ళు అర్ధం కాదు
Vimarshalaki oka way anedi untundi, Adhi 2019-2024 varaku limits cross chesaru YSRCP government. Example Borugadda Anil Apudu Jagan Reddy control chesi Untey avaru cheyaru,
Rk Roja: CBN PK and Lokesh personal attack chesaru family members and childrens tho saha adhi kuda badyatha gala minister place lo undi.
3. Kodali nani & Vamshi eddaru kuda direct ga assembly lone CBN wife ni annaru jagan Reddy apude control cheyali.
4. Sree Reddy em chesindi em matladindoo antha chusaaru
5. Inka Chaaaaaala mandi unnaru MLA and Ministers kuda. Vallani aroju Jagan Reddy Law and order ni proper ga use chesi untey public kosam Eroju entha undadu.
Prashantham ga una Ananthapur ki velli toda kotti. Malli godavalu ayyela rechakottadam correct antey em chestamu inka...
Eppati varaku arrest ayina prathi okkaru Normal ga question chesi untey avaru arrest cheyaru, Vallani chusi inka kontha mandi vacharu Estam vachinattu morphinglu personal attacka , Trolls.
AP Lo New Gov Ipativaraku Em Development Chesaru Ane Topic Midha Video Cheyyi Anna
Ade cheyaledu
amaravathi lo jaruguthundi.. velli chusko
@@MVR-k9l ha anna
Inka government vachi 4 months kuda avvaledu youa re asking for development?? 5 years lo kanisam roads kuda veyani previous government vunnappudu em chesaru?? Ee 4 months lo atleast roads vesaru okay..so atleast look at things properly before you question
@@kranthikantamneni4553 5 yrs lo ap motham a government roads veyaledhu/veyadhu complete ga, a 5 yrs kante mundu antey 2014- 19 between lo matram vesi undaru i am sure.
కోర్టు లు ఎలా అయితే ఇండిపెండెంట్ గా వర్క్ చేస్తున్నాయో అలానే పోలీస్ వ్యవస్థ కూడా independent గా వర్క్ చేయాలి.. అప్పుడే కరెక్ట్ గా ఉంటుంది
Tappu evaru chesina tappe kada bro andarini equal ga punish cheyali. Oka principle ki kattubadi unte adi follow avvali. Ycp varu chesina tappu tdp jsp varu cheyakudadu. Tappu chesina andarini punish cheyali
Love ❤❤❤❤ from Adilabad Anna
Content 📈
But video quality and camera angles 🗿🗿📈
Aye Jude maturity levels 📈📈📈
Yes he don't have guts to question ruling party 😅
అరెస్ట్ లు చేయడం కరెక్ట్
100% Correct he..!
Aye jude dont have guts to question TDP and JANASESNA
Rule is rule rule is for all not ycp not TDP arrest also TDP persons also
Evaraina oka reference pettandi ra ayya... Borugadda laa matladina TDP activist ni 🤔🤔🤔🤔🤔🤔🤔
Pawan Kalyan garu is on right path ❤
Pawan kalyan amma garine anadi tdp valaga
RRR చాలా చక్కటి భాష వాడతాడు 😂
😂😂
ఇలాంటివి ఎవరు చేసిన తప్పే...పోలీసు డిపార్ట్మెంట్ ఇలాంటి చర్యలు తీసుకోవడం మంచిదే...పోస్ట్ పెట్టాలంటే బయపడ్తున్నారు ఇప్పుడు!!!
We are in wrost situation...
తప్పు ఎవరు చేసిన తప్పు... రాజకీయాలకు అతీతంగా తప్పు ఎవరు చేసిన శిక్ష పడినప్పుడే అందరికీ నమ్మకం వస్తుంది... ఈ అడుగు దిశ గా ముందు ప్రభుత్వం లో ఉన్న పార్టీ ల నుంచి రావాలి... అలాగే ప్రజలు కూడా దీన్ని అతి ప్రమాదకరమైన సమస్య గా పరిగణించి అలాంటి వాళ్ళను సమాజం నుంచి వెలివెయ్యలి...
First view first like from konaseema district
Both side member's should arrest
Jenasena and TDP valla posts okasari chudu anna okasari telusthundhi enni morphing pics pettaro telusthundhi Swetha Chowdhury enni morphings pettaro telusa bro
It is good decision from TDP and janasana government over YCP. I strongly support TDP and janasana.
Superb anna ,knowledge basis
Everyone should maintain ethical values
What about kirak rp ?
Kirrak RP ammalani aadavallani epudu thittadu??
Bharathi garini tittadu @@LoneWolfGaming-5453
Eppudu ammailu ne ela mattaladhuu
Kirrak videos morphing cheyyaledu ..
Ayyo🤦🤦🤦🤦 paytm ki em message pettalo teliyatle😅😅😅
ధర్మం బ్రతకాలి. ఆప్పుడే, తప్పుచేసేవాడీ గుండెల్లోనుంచి భయం పుడుతుంది.
ధర్మో రక్షిత రక్షితః.
అందరికి ఓకే rules ఉండాలి caste wise కాకుండా cheyali
DC...All ways correct... ఇపుడు ఆడపిల్లలు మీద జాతుగుతున్న సంఘటనలు ఆపాలిఅంటే... కూటమి ప్రభుత్వం ఇలానే వర్క్ చేయాలి... 🇮🇳 jai hind
Your videos are helping alot
వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు చాలా మందిపై అక్రమ కేసులు పెట్టారు టార్చర్ పెట్టారు...
నేను కూడ బాధితుడనే నాపై 6FIR లు 3కంప్లైంట్ లు ఉన్నాయ్ నేను ఎక్కడ కూడ బూతులు తిట్టలేదు మార్ఫింగ్ చెయ్యలేదు కేవలం వైసీపీ గవర్నమెంట్ ని ప్రశ్నించ్చినందుకు నన్ను ఇబ్బంది పెట్టారు
నాయకులు ఏ పార్టీ వారైనా కార్యకర్తలు వ్యక్తిగత దూషణ చేయకూడదు అలాంటి వారిని క్రమశిక్షణలో పెట్టాల్సిన బాధ్యత ఆ పార్టీ నాయకులు పై ఉంది
Ee month ki ee topic dorakaledhu ,ee topic pattukunaru, mundu maa fees reubrisment veyyamanu anna
Rey me amma di tidethe anni musukoni padukuntava em ra
Hello boss last time rulling party' kuda veyaledhu fee reimbursement.
@@KusumaSadanala-r2x aithey e year chaduvukuney vallu adaga kudadha , ededo poina govt lo nuvvu degree chadavaledhu eppudu anduku chaduvuthunnav annattu undhe.
@@KusumaSadanala-r2xlast time ruling party cheyaledhu ani e party ni gelipincham mari ekkada development yeppudu valu cheyaledhu ani cheppadam miram chesaru
@@Raj-z5c2x 2014-2019 cm CBN appudu anthaa bagundhi antaaru ithe, development ki development and jobs ki jobs antaaru ithe.. emaina ante appude vidipoyindhi state, nidhulu levu antaaru
హాయ్ సార్ పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదములు కేవలం 1 వారం లోన్ సోషల్ మీడియా నుండి యువత ని చాలా కాపాడారు ఇప్పుడు చుడండి యూట్యూబ్ వల్గర్ టాంబ్లాయిన్స్ తక్కువ అలాగే కామెంట్స్ కుడా లిమిట్స్ ఉన్నాయా ది గ్రేట్ pspk సార్ friends మొదటి మీ కుటుంబం ఇంపార్డెంట్
At the end of the day politics play the upper hand on common people
దానికి మీసాలు ఉన్నాయా! రెడ్డి గారి అమ్మాయి అని మీసాలు తిప్పుతుంది😂😂😂😂😂
ఎందుకులే బాబు మేము మా అభిప్రాయం చెప్పడం మళ్ళీ జైల్ కు వెళ్ళడం ఎందుకు 4 సంవత్సరాల తరువాత మాట్లాడుకుందాం.
Abhipraayam cheppu em tappu le, kaani families, kids meeda ashuddam matladithe itlane untadi.
Matladu tappu ledu adavallani pillalni analsina avasaram ledu, ingitham antaru danni basic ga neeku ledu emo nelanti vallaki difference teledu le 4 yrs kaadu 40 yrs aina matladaku nastam ledu le😂😂😂
@@phaddu7737 అంటే నీకు నచ్చని పార్టీ వాళ్ళు మాత్రమే అలాంటి అశుద్దం మాటలు మాట్లాడుతున్నారు, మన పార్టీ వాళ్ళు మాత్రం అమృత ఫలం మాటలు మాట్లాడుతున్నారు కదా?.
Anthe kani proper respectful ga matladam ani cheppav 😂😂
@@sreenivaschattu 30 వేల ఆడపిల్లల్ని వలెంటర్ లు కిడ్నాప్ చేసి అమ్మేశారు అని ఒక నాయకుడు చెప్పాడు ఇప్పుడు అధికారం లోకి వచ్చారు కదా పట్టుకున్నరా అని పోస్ట్ చేస్తే కూడా అరెస్టు చేశారు బాబూ మరి దానిలో బూతులు ఎక్కడ ఉన్నాయో కొంచెం సెలవు ఇస్తారా?.
Mari home మంత్రి అనితా తక్కువ ఏమి కాదు ఆమె కూడా చాలా మాటలు jarutunnaru గా అవి kanapadledaa
Super 6️⃣
Super anna nuv. Nuv nuetral undi decision viewers ni aduguthunnav choodu akkada nuv peak ki velli poya
Super👌👌👌👌👌👌👌👌👌👌👌👌
N.D.A correct work chastundhi....future lo ela social media lo elanti videos rakudhu
❤❤❤ PSPK❤❤❤
Pawankalyan garine support chedhamu from vijayawada
Thappu yevaru chesina thappe!! Adhi ycp aiena jsp aiena TDP aiena.
Bro you said right but, this the game in politics to attract the media and people, but the there is more bad side from ycp right, I think any kutami people not gave any abbuse speaches and warnings to the leaders rytt, so just focus on the people like who did a very personal abusments like Roja, Kodali nani, and some other ycp leaders....
Power star antaru ra babu 🔥🔥
తప్పు నేను చేసిన శిక్షించాలి ఏ పార్టీ వ్యక్తి అయిన శిక్షించాలి న్యాయస్థానానికి మనమందరం కట్టుబడి ఉండాలి అప్పుడే సిస్టమేటిక్ బాగుంటుంది ప్రతి ఒక్కరు సంతోషంగా జీవిస్తారు అదే కావాలి జైహింద్
నీ వీడియోలు అన్నింటిలో అత్యంత ముఖ్యమైన అంశం చాలా బాగా చెప్పారు అన్న ఏపి ఇప్పుడు సేఫ్ జోన్ లో ఉంది
Aye jude ❤ anna 🔥
You are right action should be all the sides...I hope we did see more volgur language and body shaming from more responsible people there is a chance all people will think this is heroism new generations attract to this society may damage...people are doing movies to shame others for attractive gifts ...need to stop this unparliment language and body shaming from the society
Both sides have did abusive posts but tdp is more organized than ysrcp it has special social media wing and daily tasks for there sm warriors u can observe in mana tdp app
Tell this nonsense to your Paytm team , using the TDP name first tell me who (everyone know it ycp) started this kind of nuisance, coming to organise Public Health organisation how organised early your paty maintained this b ut🕳️s
బ్రో నువ్వు ఫాషన్ కన్నా పాలిటిక్స్ బాగా చెప్తున్నావ్ 👏
Pawan kalyan be like....Bayapaddaru.... Ha ha ha ... Bayapadaru...
తప్పు ఎవ్వరు చేసిన తప్పు ఎ కాని వారు చేసిన వాక్యములు కుడా చూడాల్సిన బాధ్యత ఉన్నది
Super
ఇలా మా అభిప్రాయం వ్యక్తం చేస్తుంటే కొందరు paytm bacha అంటున్నారు మనం మాట్లాడే హక్కు కూడా లేద
True leader changed the happenings.... Valla language ki ide correct
Avuna sir janasena social media em analedha evarni vallani arrest cheyara
Good points, Super.
for every action there is an equal and opposite reaction..cpy fm ggl
ఇటువంటి మనుషుల ఈ 5 సం ..మన రాష్ట్రన్ని పాలించింది, ఛి ప్రజలుగా ఉన్న మా మీద మాకే అసహ్యమేస్తుంది . కూటమి ప్రభుత్వం చేస్తుంది ముమ్మాటికి మంచి పనే ఇటువంటి మనుషులు సమాజంలో ఉంటే మన ఇంట్లో ఉన్న ఆడవాళ్లకు కూడా ప్రమాదమే , వీళ్ళను అరెస్ట్ చేయటంలో అస్సలు తప్పే లేదు .
That's Correct 💯 ALANTI VALLAKI ALANE JARAGALI BROTHER
💯 correct NDA
Good job anna❤
దేశంలో ఏ పార్టీ కీ లేని సోషల్ మీడియా బలం టీడీపీ కీ ఉంది... ఇది నిజం... వైసిపి వాళ్ళు చేసిన ప్రచారం పై అరెస్టులు ఉన్నాయి కానీ టీడీపీ చేసినా ప్రచారం పై అరెస్టులు లేవు కాబట్టి... ఇది పక్షపాతం.... ఇక్కడ ఇంకో విషయం.. నెలకు ఒక టాపిక్ తీసుకొని.. ఇచ్చిన హామీలు గాలికి వదిలేశారు..... దీన్నే టాపిక్ డైవర్షన్ అంటారు.... గ్రౌండ్ లెవెల్ లో మాత్రం సూపర్ 6. గురించే ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు.... అన్నీ రేట్స్ పెరిగి పోయాయి... ఈ మధ్య కరెంట్ చార్జీలు..... వెజిటేబుల్..ఆయిల్...sand... అన్ని రెట్లు ఎక్కువగా ఉన్నాయి..... మందు మాత్రం ఫుల్ సప్లయ్....
జై జన సేనా ❤
ఒక్కక్క దానిని తెచ్చి అందరినీ పెట్రోల్ వేసి తగిలించండి.. అంత అనేసి ఇప్పుడు sorry చెప్తున్నారు...ఏం భతుకులే..
Nice explanation
సమాజం పట్ల, బాధ్యత లేనివారు ఎవరై సరే
ఖచ్చితంగా శిక్ష అనుభవించాల్సిందే
Pawan correct
prasnista prasnista annadu. Em prashninchadu?
మరి లోకేష్ ను ఎప్పుడు అరెస్టు చేస్తున్నారు ?