మిధున రాశి గతజన్మ - ప్రస్తుతజన్మరహస్యం ఎవరు మీరు...? ఈ జన్మలో ఎలా జీవించేవారు... ? ఎలా మరణించారు...?

Поделиться
HTML-код
  • Опубликовано: 20 янв 2025

Комментарии • 20

  • @OM_NAMAHA_SIVAYAHA
    @OM_NAMAHA_SIVAYAHA 12 дней назад +1

    సూపర్ గా చెప్పారు గురువుగారు

  • @srinivassrinivasarao3190
    @srinivassrinivasarao3190 23 дня назад +12

    గురువుగారు garu నమస్కారం. నాది మిదున రాసి, ఆరుద్ర నక్షత్రం, మనసు రెండు రకాలు గా ఉంటుంది, ఇప్పటివరకు కూడా స్థిరతావం లేదు, ఏమి చేయాలి చేపండి గురువుగారు 🙏

    • @devarakondabvibhakar8250
      @devarakondabvibhakar8250 21 день назад +3

      నా బ్రతుకు కూడా ఇలాగే ఉంది.... మిధునం - పునర్వసు..... ఎప్పుడు ఎవడు ఉద్యోగం నుంచి పొమ్మంటాడో తెలీదు.... సగం జీవితం అయిపోయింది.... ఇంకా బాధ్యతలు ఉన్నాయి... భగవంతుని ఎన్ని రకాలుగా ప్రార్ధిస్తున్నా ........ చిన్న పరిష్కారాలు దొరుకుతున్నాయి.... అంతే తప్ప శాశ్వత పరిష్కారాలు దొరకడం లేదు....

    • @harikandaepedhhavangali6643
      @harikandaepedhhavangali6643 19 дней назад

      Wow.. నాకు కూడా అంతే అండి... అలాగే ఉంటుంది..😮

  • @prakasaraomula5417
    @prakasaraomula5417 21 день назад +1

    Meeru cheppinavanni correct guruvu garu...

  • @d.someswararao4824
    @d.someswararao4824 17 дней назад +1

    నాది ఆరుద్ర మిథున రాశి. ఏమీ అర్ధం కాలేదు. ఫోన్ చేస్తే అర్థం అవుతుందేమో

  • @pavankumar-cu9no
    @pavankumar-cu9no 20 дней назад +3

    21:40
    పెట్టిన థంబ్ లైన్ కి వీడియో కి చాలా దూరం ఉంది.
    ఆత్మ స్తుతి . . . పరనింద . . . ఇంతకు మించి ఏమీ లేదు 😂😂😂

    • @faridasubhan8137
      @faridasubhan8137 17 дней назад +1

      Avunu, edo heading pedtharu, edo chebtharu???

  • @balajidasari756
    @balajidasari756 19 дней назад

    అయ్యా గురువుగారు మీరు వీడియో గురించి కాకుండా మిగతా అంతా వినాలంటే ఇబ్బందిగా ఉంది

  • @patnamsivaji
    @patnamsivaji 17 дней назад

    Namaste sir namaste Peru kavitha Naku vere Emmi levu namaste jeevitha etude veluthundo theliyatledu please sir

  • @kapilswamy158
    @kapilswamy158 23 дня назад +1

    My mother expired 03rd December 2024 5.30 to 40 @ Mula nakshatra AM i want know why this happened

  • @komuraiahneruvatla1643
    @komuraiahneruvatla1643 21 день назад

    Gurugaru na. Peru komuraih na 29 12 1964 nenu putina stalam kagajnagar ipudu peddapay dist na rashi Mituni

  • @MadhaviPavan-i7b
    @MadhaviPavan-i7b 21 день назад +1

    Caption marchandi sir.....

  • @yaxisphysicsclasses3620
    @yaxisphysicsclasses3620 19 дней назад +2

    Content and heading are completely different this channel is waste of time killing don't watch and subscribe

  • @wintergirl224
    @wintergirl224 22 дня назад +1

    Guruvugarunadipunarvasu29.3.1958.vudayam6gantaliki

  • @sharmajissharmajissharmajsml
    @sharmajissharmajissharmajsml 22 дня назад

    12-12-1962. 06.10.am. place kavali.((Nellore ))Andhra Pradesh. దయచేసి ఎలా వుంటుంది చెప్పగలరు.ఇప్పటివరకు సెటిల్ కాలేదు. ఏ రోజుకు కా రోజు లాగే జరుగుతున్నది.

  • @balajidasari756
    @balajidasari756 19 дней назад

    🙏🙏🙏

  • @kpcmaemohan2150
    @kpcmaemohan2150 23 дня назад

    ❤ SUP