ఈ ప్రదక్షణ చేసి చిటికెలు వేస్తే మీ తలరాత మారుతుంది 99% తెలియని నిజాలు | Nandibhatla Srihari Sharma

Поделиться
HTML-код
  • Опубликовано: 22 ноя 2024

Комментарии • 14

  • @Shamalacookingvideos
    @Shamalacookingvideos 8 дней назад

    Namaste sir meeru chepedi maku baaga nachindnde swamy

  • @venkatarajamma3058
    @venkatarajamma3058 10 дней назад

    Namaskar Mandi Guruvo Garu Chandieswara pradhaskhana Baga chepinararu Thanksendi

  • @venkataramanarao8031
    @venkataramanarao8031 4 дня назад

    నేను ఎప్పటి నుంచో 3 సార్లు చండీ ప్రదక్షిణ చేస్తున్నా కానీ ఫలితం రాలేదు. సోమ సూత్రం దాట కుండానే చేస్తున్నా అదీ స్తోత్ర ధ్యానం చేస్తూ ..మా వూరి శివాలయం లో ఎంత జనం వచ్చినా నేనొక్కడినే చేస్తున్నా సంవత్సరం పై నుంచి. సోమ శని వారం అలాగే పండుగ టైములో చేస్తున్నా .వయసు పెరిగిపోయింది చిన్నప్పటి నుంచి సమస్యలు మా కుటుంబం చుట్టూ తిరుగుతూనే ఉన్నాయి..ఏం చేయాలి గురువు గారు

  • @saradadevi5253
    @saradadevi5253 10 дней назад +1

    Clear ga chandi ishwara pradakshnam diagram lo grafics dwara chapandi guru gi

  • @SrideviAdicherla
    @SrideviAdicherla 8 дней назад +1

    Chitrpat dwara teliya jayando maku artham kaledu

  • @ramesetychenchaya6744
    @ramesetychenchaya6744 5 дней назад

    Sir ma husband ki thirdperson ki sabhadham udhi ma adapaduchu ma famili me dha block magic chepichidhi amount sapadhichi avidaku esuthunaru nybours mu chi prablams vaka vido cheyadi plz sir solution chepadi plz sir solution chepadi

  • @anitharaju3352
    @anitharaju3352 10 дней назад +1

    Guruvu garu markandeya puranamu danam ante emitii

  • @muthinenisrikanth6027
    @muthinenisrikanth6027 10 дней назад +1

    Chinna pillalu kuda pradakshana cheyacha cheppandi

  • @shivaguru2011
    @shivaguru2011 10 дней назад +11

    చిటికెలు వేయడం తప్పు కారణం చండీశ్వరుడు ధ్యానంలో ఉంటాడు ఎప్పుడు శివుడిని ధ్యానం చేస్తూ ఉంటాడు ఆయన దగ్గర చప్పుడు చేయరాదు నిశ్శబ్దాన్ని పాటించవలెను శివపురాణం చెప్పుచున్నది చిటికెలు ఎందుకు వేయాలి అనేది మీరు లాజిక్ చెప్పారు కానీ ఏ శాస్త్రంలో ఉందో చెప్పగలరు దయచేసి ఏమీ అనుకోవద్దు శాస్త్ర విషయం అనేది కరెక్ట్ గా చెప్పవలసిందిగా కోరుచున్నాను అవసరమైతే రిఫరెన్సులు కూడా ఇవ్వండి

  • @bajannathupakula2736
    @bajannathupakula2736 10 дней назад +3

    చిత్ర పాఠం ద్వారా తెలపండి

  • @ganesh_gaming6307
    @ganesh_gaming6307 9 дней назад

    Chithrapatamdhavarachapandi

  • @Samrajyam-l1l
    @Samrajyam-l1l 10 дней назад +1

    గురు వు గారు మా అబ్బాయికి ఏది కు కూడా ముందు కు రావటం లేదు కానీ నా దగ్గర డబ్బు లు లేదు మీ రుపూజచేసీనతవ్వతయిస్తాను🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @NaniDarla-xe7oo
    @NaniDarla-xe7oo 6 дней назад

    🙏🙏🙏

  • @devendra9903
    @devendra9903 10 дней назад

    Ok sari video dwara chhapandi guru ji