ఉండ్రుగొండ నా జన్మ తరించింది ఆలయమే కాకుండా ఆలయ చుట్టుపక్కల ప్రదేశాలు కూడా చాలా బాగున్నాయి పర్యాటక కేంద్రంగా విలసిల్ల లని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నాను
ఉండ్రుగొండ క్షేత్రాన్ని మేము కూడా దర్శించుకుని తరించాము .ఈక్షత్రంఇంకా ఇంకా అభివృద్ధి పొంది,భక్తుల మనోభిష్టాలనునెరవేర్చారలనీ,మనసారా కోరుకుంటున్నాము.క్షేత్ర చిత్రీకరణ కూడా ఎంతో రమణీయంగా ఉంది.పచ్చని ప్రకృతి సోయగాలతో ,స్వసిధ్ధంగ ఏర్పడిన సరస్సులతో,తప్పకుండా క్షేత్రాన్ని దర్శిచాలని ప్రతీఒక్కరికీ అనిపిస్తుది.ఇంతమంచి మహిమాన్వితమైన క్షేత్రాన్ని దర్శిపజేసినమీకు మాధన్యవాదాలు. సత్యవోలు రామకృష్టారావ్ ,సూర్యకుమారి (విశాఖపట్నం)
ఉండ్రుగొండ నా జన్మ తరించింది ఆలయమే కాకుండా ఆలయ చుట్టుపక్కల ప్రదేశాలు కూడా చాలా బాగున్నాయి పర్యాటక కేంద్రంగా విలసిల్ల లని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నాను
ఉండ్రుగొండ క్షేత్రాన్ని మేము కూడా దర్శించుకుని తరించాము .ఈక్షత్రంఇంకా ఇంకా అభివృద్ధి పొంది,భక్తుల మనోభిష్టాలనునెరవేర్చారలనీ,మనసారా కోరుకుంటున్నాము.క్షేత్ర చిత్రీకరణ కూడా ఎంతో రమణీయంగా ఉంది.పచ్చని
ప్రకృతి సోయగాలతో ,స్వసిధ్ధంగ ఏర్పడిన సరస్సులతో,తప్పకుండా
క్షేత్రాన్ని దర్శిచాలని ప్రతీఒక్కరికీ
అనిపిస్తుది.ఇంతమంచి మహిమాన్వితమైన క్షేత్రాన్ని దర్శిపజేసినమీకు మాధన్యవాదాలు.
సత్యవోలు రామకృష్టారావ్ ,సూర్యకుమారి (విశాఖపట్నం)
సూర్యాపేట పట్టణంలో ఒక అద్భుతమైన పుణ్యక్షేత్రం మన ఉండ్రుగొండ
🙏🙏ఓం లక్ష్మీ నరసింహ నమః
Excellent temple thanks for giving good information
🙏
BOUNDING ee vuriperuguda vinaledu