ఈ విషయం మీ మనసులోనే పెట్టుకోండి.| ఎందుకంటే ఎప్పటికీ మోసపోయేది మనమే|

Поделиться
HTML-код
  • Опубликовано: 14 янв 2025

Комментарии • 389

  • @GugulothVenkatram
    @GugulothVenkatram 10 дней назад +154

    నివాసం తెలంగాణ లో
    దోపిడీ ఆంధ్రప్రదేశ్ లో

    • @smarthousewife7795
      @smarthousewife7795 10 дней назад +7

      👌👌👌

    • @deetyareddy8546
      @deetyareddy8546 9 дней назад +3

      Very true. Very nicely sad. As long as people don’t real realize what politics and what the cinema people are doing, our India will not develop.

  • @nnarsireddy5501
    @nnarsireddy5501 10 дней назад +105

    ఇంట్లో తినడానికి తిండి ఉండదు కానీ ఒక్కొక్కడు రాత్రి పగలు కష్టపడి వచ్చిన డబ్బులను ఇలాంటి సినిమా వాళ్లకి తగలపెట్టడం..

    • @ANDHRANEWZ
      @ANDHRANEWZ 7 дней назад

      ఈ సినిమా వాళ్ళు వాళ్ళ కి ఫ్యాన్ ఫాలోయింగ్ తగ్గిపోతుంది అనే ఇంఫిరియారిటీ లో కి వెళ్ళిపోరుతున్నారు.
      చదువులు బాగా పెరుగుతున్న కారణం గ ఒకప్పటిలా జనాలు కాలిగా ఉండటం లేదు, పాత రోజులు లాగా పిచ్చిగా సినిమా ఆక్టర్స్ కి పాలాభిషేకాలు, ఫ్లెక్సీ లు కట్టడం తగ్గిపోయింది, అదే పనిగా ఫాన్స్ అని చెప్పుకొని ఏవేవో పిచ్చి పనులు చేయడం తగ్గిపోయింది. ఇంకా చెప్పాలి అంటే వాళ్ళ కోసం టైం స్పెండ్ చేయడం కూడా తగ్గిపోయింది. ఎందుకంటే చదువులు పెరిగాయి, ఆదాయ అవకాశాలు పెరిగాయి, లోకం ఏంటో తెలుస్తుంది జనాలకి.
      ఇలాగె ఇంకొన్ని సంవత్సరాలు కొనసాగితే అందరూ బాగా చదువుకొని ఉండి, బాగా డెవలప్ అయిన దేశం వెళ్ళాలి అని ఫోకస్ పెట్టి, మంచి జాబులు చేస్తూ, లోకాన్ని మంచిగా గమనిస్తూ, ఈ ఆక్టర్స్ కి, అంత అంత మాత్రం చదువుకొని ఏదో డబ్బు పరపతి తో రాజకీయాల్ని చాసిస్తున్న వాళ్ళని లెక్కచేయరు.
      ఈ అన్ని కారణాల వల్ల ఇంకొన్ని రోజులయిన సినిమా ఇండస్ట్రీ ని కాపాడుకోవాలంటే పిల్లలు ఇంగ్లీష్ లో చదవకూడదు, జనాలకి వాళ్ళకి వచ్చే రోగానికో, ఇంటికో, పనికో, వాళ్ళ పిల్ల ల చదువులకు మంచి పనులు చేయకుండా, ప్రభుత్వం నుంచి ఎం చేయకుండా ఉంటె ప్రజల స్థితి గతులు మారకుండా అలాగే ఉంటారు అని వీళ్ళ ప్లాన్.
      మీరు బాగా గమనిస్తే గత కొన్ని సంవత్సరాల గ సినిమా ప్రొమోషన్స్ కోసం బాగా కష్టపడుతున్నారు బట్ రీచ్ చాల తక్కువే. మన లైఫ్ కి, మన ఫామిలీ కి మనమే హీరో. ఇది తెలుసుకొని మంచి టీనేజ్ ని వేస్ట్ చేసుకోకుండా బాగా సెటిల్ అవ్వాలి అందరూ.

  • @Sreenu9416
    @Sreenu9416 10 дней назад +144

    వాళ్ళది తప్పుకాదు సోదరా మన అభిమానుల్లో మార్పు రానంతవరకూ.

    • @gkbabu0333
      @gkbabu0333 10 дней назад +5

      Right Sir. Prajalu ni hypnotize chestaru ap lo Inka goram ga hypnotize avutuntaru

    • @sailaja5877
      @sailaja5877 10 дней назад +4

      Mana abhimanulu,,, anadam yenti. Ticket money manadi,, time pass ki ye cinema bagunte adi chustham. anthe. Vallu manalni adukkovali maa cinema chudandi ani, valla kosam manamyegabadadam cheyyavaddandi

    • @eswaraiahalluru7795
      @eswaraiahalluru7795 10 дней назад +5

      Right sir manalo marpu ravali manalo marpu ranatha varku veelu elage vuntaru

  • @thummadevadanam87
    @thummadevadanam87 10 дней назад +58

    వాస్తవాలను మాట్లాడ్డానికి మీలాంటివాళ్ళు ఈ రాష్ట్రనికి అవసరం sir,
    Thankyou sir

  • @buddhachandrasekhar8289
    @buddhachandrasekhar8289 10 дней назад +71

    100 percent you are true brother , మనకి మనంగా ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోవాలి, మన మీద బ్రతికే ఫిల్మ్ ఇండస్ట్రీ మనల్ని రూల్ చేసే పరిస్థితికి వచ్చింది అంటే అది మన వెర్రితనం. మన డబ్బుతో ఎదిగి మనల్ని వెదవలుగా చూస్తున్నారు

    • @ANDHRANEWZ
      @ANDHRANEWZ 7 дней назад +1

      ఈ సినిమా వాళ్ళు వాళ్ళ కి ఫ్యాన్ ఫాలోయింగ్ తగ్గిపోతుంది అనే ఇంఫిరియారిటీ లో కి వెళ్ళిపోరుతున్నారు.
      చదువులు బాగా పెరుగుతున్న కారణం గ ఒకప్పటిలా జనాలు కాలిగా ఉండటం లేదు, పాత రోజులు లాగా పిచ్చిగా సినిమా ఆక్టర్స్ కి పాలాభిషేకాలు, ఫ్లెక్సీ లు కట్టడం తగ్గిపోయింది, అదే పనిగా ఫాన్స్ అని చెప్పుకొని ఏవేవో పిచ్చి పనులు చేయడం తగ్గిపోయింది. ఇంకా చెప్పాలి అంటే వాళ్ళ కోసం టైం స్పెండ్ చేయడం కూడా తగ్గిపోయింది. ఎందుకంటే చదువులు పెరిగాయి, ఆదాయ అవకాశాలు పెరిగాయి, లోకం ఏంటో తెలుస్తుంది జనాలకి.
      ఇలాగె ఇంకొన్ని సంవత్సరాలు కొనసాగితే అందరూ బాగా చదువుకొని ఉండి, బాగా డెవలప్ అయిన దేశం వెళ్ళాలి అని ఫోకస్ పెట్టి, మంచి జాబులు చేస్తూ, లోకాన్ని మంచిగా గమనిస్తూ, ఈ ఆక్టర్స్ కి, అంత అంత మాత్రం చదువుకొని ఏదో డబ్బు పరపతి తో రాజకీయాల్ని చాసిస్తున్న వాళ్ళని లెక్కచేయరు.
      ఈ అన్ని కారణాల వల్ల ఇంకొన్ని రోజులయిన సినిమా ఇండస్ట్రీ ని కాపాడుకోవాలంటే పిల్లలు ఇంగ్లీష్ లో చదవకూడదు, జనాలకి వాళ్ళకి వచ్చే రోగానికో, ఇంటికో, పనికో, వాళ్ళ పిల్ల ల చదువులకు మంచి పనులు చేయకుండా, ప్రభుత్వం నుంచి ఎం చేయకుండా ఉంటె ప్రజల స్థితి గతులు మారకుండా అలాగే ఉంటారు అని వీళ్ళ ప్లాన్.
      మీరు బాగా గమనిస్తే గత కొన్ని సంవత్సరాల గ సినిమా ప్రొమోషన్స్ కోసం బాగా కష్టపడుతున్నారు బట్ రీచ్ చాల తక్కువే. మన లైఫ్ కి, మన ఫామిలీ కి మనమే హీరో. ఇది తెలుసుకొని మంచి టీనేజ్ ని వేస్ట్ చేసుకోకుండా బాగా సెటిల్ అవ్వాలి అందరూ.

    • @hakunama_tata8902
      @hakunama_tata8902 6 дней назад

      ​@@ANDHRANEWZబాగా చెప్పారు bro

  • @salomansscn1851
    @salomansscn1851 10 дней назад +35

    మా పార్టీని మా కార్యకర్తలని అవమానించిన TFI సర్వనాశనం అవ్వాలని కోరుకుంటూన్నాం 👍

    • @MsDaemon12
      @MsDaemon12 10 дней назад +1

      Badha tho sachipo bro 😂😂😂 please

    • @kishorekishore8728
      @kishorekishore8728 9 дней назад +2

      ​@@MsDaemon12meru ayte ala ne chastaru ga 😅.....

    • @MsDaemon12
      @MsDaemon12 8 дней назад +1

      @@kishorekishore8728 Inka life long Idhe position e ra miki mi party ki 🥳😆🤣😂

    • @kishorekishore8728
      @kishorekishore8728 8 дней назад +1

      @@MsDaemon12 ante enka me bathukulu kule bathukulu ane fix aye poyaru 🤭😂🤣.......

    • @anushay9953
      @anushay9953 8 дней назад

      ​@@MsDaemon12 evm lekapothe yevari bathuku nto andhariki thelusu

  • @prabhakarareddy4473
    @prabhakarareddy4473 10 дней назад +114

    దేశంలో మహానుభావులు ఎక్కడా పుట్టరు ఒక్క ఏపీలోనే పుడతారు 😂😂

    • @ArjunVlog_0806
      @ArjunVlog_0806 9 дней назад +1

      Aithe em chikanu TDP loki jsp loki tisukunnaru valladi chikandi Baga

    • @Well_Wise
      @Well_Wise 9 дней назад

      Jaanasena rave party lu chesukondi

  • @veernapuram5392
    @veernapuram5392 10 дней назад +155

    ఆంధ్ర తెలంగాణలో ఉన్న వైసిపి అభిమానులకు విజ్ఞప్తి గేమ్ చేంజెర్ డకు మహారాజ్ సినిమాలను దయచేసి చూడకండి వీళ్ళకి ఒంటినిండా బలుపు తో కొట్టుకుంటున్నారు వైసీపీ అభిమానులు అందర్నీ అవమానిస్తున్నారు

  • @akunurusvsnarayana4944
    @akunurusvsnarayana4944 10 дней назад +31

    ఈ దేశభక్తులు ను చూస్తే నాకు( నిజంగా నిజంగా ) మనసు పులకరించిపోతుంది

  • @chandu7898
    @chandu7898 10 дней назад +53

    సినిమా పిచ్చి ఉన్నంత కాలం రాజకీయాలు భ్రష్టు పట్టిపోతూనే ఉంటాయి. నటించే వ్యక్తి ఎప్పుడూ నటిస్తూనే ఉంటాడు. అన్ని చోట్ల ధనమే పరమావధిగా అటు సినిమాలు ఇటు రాజకీయాలు లో నటిస్తున్నా జనాలు వెర్రి పిచ్చి తో వాళ్ళని నెత్తిన మోస్తున్నారు అని బాధ గా ఉంది.

    • @Reddylion
      @Reddylion 10 дней назад +5

      👍

    • @knowledgesharing5483
      @knowledgesharing5483 9 дней назад +1

      Commenting for better reach out

    • @ANDHRANEWZ
      @ANDHRANEWZ 7 дней назад +1

      ఈ సినిమా వాళ్ళు వాళ్ళ కి ఫ్యాన్ ఫాలోయింగ్ తగ్గిపోతుంది అనే ఇంఫిరియారిటీ లో కి వెళ్ళిపోరుతున్నారు.
      చదువులు బాగా పెరుగుతున్న కారణం గ ఒకప్పటిలా జనాలు కాలిగా ఉండటం లేదు, పాత రోజులు లాగా పిచ్చిగా సినిమా ఆక్టర్స్ కి పాలాభిషేకాలు, ఫ్లెక్సీ లు కట్టడం తగ్గిపోయింది, అదే పనిగా ఫాన్స్ అని చెప్పుకొని ఏవేవో పిచ్చి పనులు చేయడం తగ్గిపోయింది. ఇంకా చెప్పాలి అంటే వాళ్ళ కోసం టైం స్పెండ్ చేయడం కూడా తగ్గిపోయింది. ఎందుకంటే చదువులు పెరిగాయి, ఆదాయ అవకాశాలు పెరిగాయి, లోకం ఏంటో తెలుస్తుంది జనాలకి.
      ఇలాగె ఇంకొన్ని సంవత్సరాలు కొనసాగితే అందరూ బాగా చదువుకొని ఉండి, బాగా డెవలప్ అయిన దేశం వెళ్ళాలి అని ఫోకస్ పెట్టి, మంచి జాబులు చేస్తూ, లోకాన్ని మంచిగా గమనిస్తూ, ఈ ఆక్టర్స్ కి, అంత అంత మాత్రం చదువుకొని ఏదో డబ్బు పరపతి తో రాజకీయాల్ని చాసిస్తున్న వాళ్ళని లెక్కచేయరు.
      ఈ అన్ని కారణాల వల్ల ఇంకొన్ని రోజులయిన సినిమా ఇండస్ట్రీ ని కాపాడుకోవాలంటే పిల్లలు ఇంగ్లీష్ లో చదవకూడదు, జనాలకి వాళ్ళకి వచ్చే రోగానికో, ఇంటికో, పనికో, వాళ్ళ పిల్ల ల చదువులకు మంచి పనులు చేయకుండా, ప్రభుత్వం నుంచి ఎం చేయకుండా ఉంటె ప్రజల స్థితి గతులు మారకుండా అలాగే ఉంటారు అని వీళ్ళ ప్లాన్.
      మీరు బాగా గమనిస్తే గత కొన్ని సంవత్సరాల గ సినిమా ప్రొమోషన్స్ కోసం బాగా కష్టపడుతున్నారు బట్ రీచ్ చాల తక్కువే. మన లైఫ్ కి, మన ఫామిలీ కి మనమే హీరో. ఇది తెలుసుకొని మంచి టీనేజ్ ని వేస్ట్ చేసుకోకుండా బాగా సెటిల్ అవ్వాలి అందరూ.

  • @naveenv369
    @naveenv369 10 дней назад +74

    I am decided not to watch the movie after yesterday event. Your doing good Job bhayya 😊

    • @kvabofficial
      @kvabofficial  10 дней назад +10

      🤝

    • @knowledgesharing5483
      @knowledgesharing5483 9 дней назад +3

      Commenting for better reach out

    • @kvabofficial
      @kvabofficial  9 дней назад +2

      @ 🙏

    • @ANDHRANEWZ
      @ANDHRANEWZ 7 дней назад +1

      ఈ సినిమా వాళ్ళు వాళ్ళ కి ఫ్యాన్ ఫాలోయింగ్ తగ్గిపోతుంది అనే ఇంఫిరియారిటీ లో కి వెళ్ళిపోరుతున్నారు.
      చదువులు బాగా పెరుగుతున్న కారణం గ ఒకప్పటిలా జనాలు కాలిగా ఉండటం లేదు, పాత రోజులు లాగా పిచ్చిగా సినిమా ఆక్టర్స్ కి పాలాభిషేకాలు, ఫ్లెక్సీ లు కట్టడం తగ్గిపోయింది, అదే పనిగా ఫాన్స్ అని చెప్పుకొని ఏవేవో పిచ్చి పనులు చేయడం తగ్గిపోయింది. ఇంకా చెప్పాలి అంటే వాళ్ళ కోసం టైం స్పెండ్ చేయడం కూడా తగ్గిపోయింది. ఎందుకంటే చదువులు పెరిగాయి, ఆదాయ అవకాశాలు పెరిగాయి, లోకం ఏంటో తెలుస్తుంది జనాలకి.
      ఇలాగె ఇంకొన్ని సంవత్సరాలు కొనసాగితే అందరూ బాగా చదువుకొని ఉండి, బాగా డెవలప్ అయిన దేశం వెళ్ళాలి అని ఫోకస్ పెట్టి, మంచి జాబులు చేస్తూ, లోకాన్ని మంచిగా గమనిస్తూ, ఈ ఆక్టర్స్ కి, అంత అంత మాత్రం చదువుకొని ఏదో డబ్బు పరపతి తో రాజకీయాల్ని చాసిస్తున్న వాళ్ళని లెక్కచేయరు.
      ఈ అన్ని కారణాల వల్ల ఇంకొన్ని రోజులయిన సినిమా ఇండస్ట్రీ ని కాపాడుకోవాలంటే పిల్లలు ఇంగ్లీష్ లో చదవకూడదు, జనాలకి వాళ్ళకి వచ్చే రోగానికో, ఇంటికో, పనికో, వాళ్ళ పిల్ల ల చదువులకు మంచి పనులు చేయకుండా, ప్రభుత్వం నుంచి ఎం చేయకుండా ఉంటె ప్రజల స్థితి గతులు మారకుండా అలాగే ఉంటారు అని వీళ్ళ ప్లాన్.
      మీరు బాగా గమనిస్తే గత కొన్ని సంవత్సరాల గ సినిమా ప్రొమోషన్స్ కోసం బాగా కష్టపడుతున్నారు బట్ రీచ్ చాల తక్కువే. మన లైఫ్ కి, మన ఫామిలీ కి మనమే హీరో. ఇది తెలుసుకొని మంచి టీనేజ్ ని వేస్ట్ చేసుకోకుండా బాగా సెటిల్ అవ్వాలి అందరూ.

  • @MadhiraMathakumar
    @MadhiraMathakumar 10 дней назад +15

    చాలా చాలా బాగా చెపుతున్నారు TQ సార్

  • @gopinathareddyt4925
    @gopinathareddyt4925 10 дней назад +60

    మన cbn గారు గాంధీ మహాత్మ గారితో కలసి స్వతంత్ర పోరాటం లో కలసి పోరాడారు

    • @bjayaprada7394
      @bjayaprada7394 10 дней назад +3

      Avunu😅😂

    • @balusuramarao6162
      @balusuramarao6162 10 дней назад +2

      😅😂😊

    • @kaavyasri2705
      @kaavyasri2705 10 дней назад

      పాపం JMR గారు వారి తండ్రి తాత అందరూ స్వాతంత్ర యుద్ధంలో పాల్గొని ఊరికంబం ఎక్కారంటగా

    • @బొల్లి-బూడిద-రాజ్యమ్
      @బొల్లి-బూడిద-రాజ్యమ్ 10 дней назад

      ⁠@@kaavyasri2705వాళ్లెప్పుడూ చెప్పలేదు గా….కానీ మన బొల్లి మాడ చెంబు చెక్క పబ్లిక్ మీటింగ్లోనే చెప్పాడు….నీ మడత ఖాజా కథలు ఇంకా వద్దు….మొగోనిలా బతుకు మాడ గానిలా కూటమి కొజ్జాస్ లా కాదు

    • @solmanraju3018
      @solmanraju3018 10 дней назад +2

      🤣

  • @bhanu855
    @bhanu855 10 дней назад +29

    ఏపీ లో జగన్ అభమానులు గేమ్ చెంజర్ నీ చూడకుండా బ్యాన్ చేయాలి వాళ్ళు కు బలుపు పెరిగింది

    • @slakshmi2558
      @slakshmi2558 9 дней назад +4

      Yes you are 100% correct

    • @srinivaas7976
      @srinivaas7976 9 дней назад +3

      చూడాలి i bomma లో

  • @syedzainul6675
    @syedzainul6675 10 дней назад +9

    అభిమానులు, అనే వెర్రి వాళ్లు వున్నంత వరకు , వాళ్ళు కు అడ్డు , అదుపు వుండదు

  • @savithrimadduri1708
    @savithrimadduri1708 10 дней назад +13

    కోట్ల మంది realize అయితే గాని మనం ఏమి చేయలేము. నీచ రాజకీయాలు 😢

  • @kalyanchakravarthi783
    @kalyanchakravarthi783 10 дней назад +43

    Good bhayya

  • @srinivasarajujonnalagadda5148
    @srinivasarajujonnalagadda5148 10 дней назад +24

    బాగా అర్థం అయ్యేలా చాలా చక్కగా చెప్పారు బ్రదర్

  • @kolasreeramamurthy1134
    @kolasreeramamurthy1134 10 дней назад +31

    Superga chepparu

  • @a.rajesh-zdynamics
    @a.rajesh-zdynamics 10 дней назад +10

    As a person from freedom fighter’s family, I am very much proud of my AP peoples mentality.

  • @Sujimandapati
    @Sujimandapati 10 дней назад +12

    అందరు ఇలాగే గేమ్ చెంచర్ని తగులుకుని గేమ్ చేంజ్ చేయండి plz

  • @prasannakumar7473
    @prasannakumar7473 10 дней назад +10

    మహానుభావులంత తెలుగు రాష్ట్రాల్లో నే ఉన్నారు 🤐

  • @ANDHRANEWZ
    @ANDHRANEWZ 10 дней назад +22

    ప్రపంచం లో మన భారత దేశం లో తప్ప ఇలా సినిమా వాళ్ళని నెత్తిన పెట్టుకున్న వాళ్ళు లేరు. ఈ రంగులేసుకునే వాళ్ళని ఆక్టర్స్ అనాలి గాని, హీరోస్ అని ఎందుకు పిలవాలి, ఏంటి వాళ్ళకి ఉన్న ఎలిజిబిలిటీ.
    వీళ్ళు కావాలనే దిగువ మధ్య తరగతి ప్రజలని ఎప్పటికి వీళ్ళు బాగా చదువుకోమని చెప్పరు, బాగా చదువు కొని బాగుపడేలా రాష్ట్రాన్ని బాగుచేయరు ఎందుకంటే అందరూ బాగుపడి తే వీళ్ళకి పోస్టర్ లు అంటించే వాళ్ళు, పాలాభిషేకం చేసే పిచ్చోళ్ళు ఉండరు కాబట్టి.
    ఏ దేశం లో అయినా ఒక రాజకీయ నాయకుడి దగ్గరికి వెళ్లాల్సిన అవసరంలేకుండా పనులు అన్ని జరిగిపోతాయి, మన రాష్ట్రాల్లో అక్షరాస్యత తక్కువ కాబట్టి గత ప్రభుత్వం, అందరికి ఇంటివద్దనే పనులు జరిగేలా వాలంటీర్ అనే మంచి సిస్టం ని తీసుకొచ్చింది. వీళ్ళు ఏంటో వీళ్ళ చుట్టూ తిప్పుకొని కూడా వాళ్లకి నచ్చిన వాళ్ళకి, వోట్ వేసినవాళ్ళకి మాత్రమే పనులు చేస్తారు.
    ఒక దేశాన్ని బాగుపరచాలంటే మంచి విద్య, వైద్యం , మౌలిక వసతులు చాల ముఖ్యం. అవి చేస్తున్న వాళ్ళని ఓడగొట్టి ఇలా ఊగిపోయి డైలోగ్స్ చెప్పే వాళ్ళ చేతిలో అధికారం పెడితే ఇంతకన్నా ఎం ఆశించగలం.
    అందరూ చదువుకోవాలి, ఒక ఎలోన్ మస్క్ నో, అబ్దుల్ కలం నో ఇన్స్పిరేషన్ తీసుకొని ముందుకెళ్లాలి గాని , ఈ సినిమా వాళ్ళ నుంచి ఈ కుర్ర కారు ఎం నేర్చుకుంటుందో అర్థం అవ్వడంలేదు.
    పేదోదు బాగా చదువుకోవాలి, వాళ్ళ జీవన ప్రమాణాలని మార్చుకోవాలి అంటే ప్రతి ఊరిలో మంచి చదువులు, మంచి వైద్య వసతులు విరివిగా అందుబాటులోకి రావాలి. అలంటి రోజులు వచ్చాయి, ఆర్థిక అసమానతలు తగ్గిపోతున్నాయి అనుకునే ఆశ చిగురించే లోపే ఆ నాయకుడి ని ఓడించారు, ఇంకా వీళ్ళని ఆ దేవుడే కాపాడాలి.

    • @pallamraju6769
      @pallamraju6769 10 дней назад

      Nuvvu chepedani batti ...actor politics cheyakudadu...Only criminals & mafia batch matrame politics cheyali...Ante kada

    • @polukondamurali7893
      @polukondamurali7893 10 дней назад +1

      Andhra newz comment అదిరింది

    • @pedakapusuneel4374
      @pedakapusuneel4374 9 дней назад

      ​@@pallamraju6769 Mega mafia chesthundiga 😢

    • @ANDHRANEWZ
      @ANDHRANEWZ 7 дней назад

      @@polukondamurali7893 ఈ సినిమా వాళ్ళు వాళ్ళ కి ఫ్యాన్ ఫాలోయింగ్ తగ్గిపోతుంది అనే ఇంఫిరియారిటీ లో కి వెళ్ళిపోరుతున్నారు.
      చదువులు బాగా పెరుగుతున్న కారణం గ ఒకప్పటిలా జనాలు కాలిగా ఉండటం లేదు, పాత రోజులు లాగా పిచ్చిగా సినిమా ఆక్టర్స్ కి పాలాభిషేకాలు, ఫ్లెక్సీ లు కట్టడం తగ్గిపోయింది, అదే పనిగా ఫాన్స్ అని చెప్పుకొని ఏవేవో పిచ్చి పనులు చేయడం తగ్గిపోయింది. ఇంకా చెప్పాలి అంటే వాళ్ళ కోసం టైం స్పెండ్ చేయడం కూడా తగ్గిపోయింది. ఎందుకంటే చదువులు పెరిగాయి, ఆదాయ అవకాశాలు పెరిగాయి, లోకం ఏంటో తెలుస్తుంది జనాలకి.
      ఇలాగె ఇంకొన్ని సంవత్సరాలు కొనసాగితే అందరూ బాగా చదువుకొని ఉండి, బాగా డెవలప్ అయిన దేశం వెళ్ళాలి అని ఫోకస్ పెట్టి, మంచి జాబులు చేస్తూ, లోకాన్ని మంచిగా గమనిస్తూ, ఈ ఆక్టర్స్ కి, అంత అంత మాత్రం చదువుకొని ఏదో డబ్బు పరపతి తో రాజకీయాల్ని చాసిస్తున్న వాళ్ళని లెక్కచేయరు.
      ఈ అన్ని కారణాల వల్ల ఇంకొన్ని రోజులయిన సినిమా ఇండస్ట్రీ ని కాపాడుకోవాలంటే పిల్లలు ఇంగ్లీష్ లో చదవకూడదు, జనాలకి వాళ్ళకి వచ్చే రోగానికో, ఇంటికో, పనికో, వాళ్ళ పిల్ల ల చదువులకు మంచి పనులు చేయకుండా, ప్రభుత్వం నుంచి ఎం చేయకుండా ఉంటె ప్రజల స్థితి గతులు మారకుండా అలాగే ఉంటారు అని వీళ్ళ ప్లాన్.
      మీరు బాగా గమనిస్తే గత కొన్ని సంవత్సరాల గ సినిమా ప్రొమోషన్స్ కోసం బాగా కష్టపడుతున్నారు బట్ రీచ్ చాల తక్కువే. మన లైఫ్ కి, మన ఫామిలీ కి మనమే హీరో. ఇది తెలుసుకొని మంచి టీనేజ్ ని వేస్ట్ చేసుకోకుండా బాగా సెటిల్ అవ్వాలి అందరూ.

  • @cjagadishr
    @cjagadishr 9 дней назад +3

    Excellent analysis 😊 I really endorse this. Thank you brother 🙏 😊

  • @surendraguduru7230
    @surendraguduru7230 10 дней назад +20

    Correct

  • @erreddy9
    @erreddy9 10 дней назад +11

    Sir our DCM message of no job students great message event

  • @SindhuPriya-ch4iy
    @SindhuPriya-ch4iy 10 дней назад +9

    చక్కని విశ్లేసన

  • @eechannel7794
    @eechannel7794 10 дней назад +16

    super 100 perct correct

  • @saineniraoalla
    @saineniraoalla 10 дней назад +5

    Chivari mAtalu soooper bro. Keep it up.

  • @mramireddy6467
    @mramireddy6467 10 дней назад +20

    Super cheppav bro

  • @maddelaprabhakar-si9nd
    @maddelaprabhakar-si9nd 10 дней назад +9

    అరె బాబు ఎప్పటికి మునిగి పోయేది నష్ట పోయేది నిర్మాతలు హీరో లు వాళ్ళ రెమ్యూనషన్ తీసుకుంటారు హీరో లు ఎప్పుడు దివాళా తీయరు

    • @Dr.DonDevil2007
      @Dr.DonDevil2007 10 дней назад +3

      Arey erri ....produces kuda loss avvaru ra loss ayyedi distributors endukante producers vaadu pettuknna rate ki cinema mottham ammestaadu kontha credit untundi....diwaala teeste distribution chesevalle teeseyali.... distributors strikes gatta cheste producer eh bharinchali entoo konthaa.m...heroes ki aite em kaadhuu pawala gaadiki aite assalu em kaadhu

  • @kondalarao7286
    @kondalarao7286 10 дней назад +15

    Janallo awareness ravali

  • @jagadeesh9194
    @jagadeesh9194 10 дней назад +9

    నిజమే,

  • @janakirambanoth-hw9uz
    @janakirambanoth-hw9uz 10 дней назад +18

    Good analysis

  • @anuradhareddy4473
    @anuradhareddy4473 10 дней назад +10

    Today you are very much in an aggressive mood .. Good one keep it up 👍 we really need that 👍

  • @sasidharreddykatikam328
    @sasidharreddykatikam328 10 дней назад +10

    Anna Nenu kuda e pawala fans ki adhey adugutuna Anna. Asalu chiranjevi namaskaram Enduku pettadu, Asalu ys Jagan degariki Enduku ochadu, nduku ravali,denikosam ochadu, yevari welfare kosam ocharu, Dani valla Labam yevariki ani adugutuney vunna, okaru kuda reply evatledu. Pichi padutundi Anna 😢😮

  • @eswaraiahalluru7795
    @eswaraiahalluru7795 10 дней назад +7

    Chala bagha cheparu bro

  • @sridevivegesna8038
    @sridevivegesna8038 10 дней назад +9

    I like your way of talking 👌👍

  • @layamsharan2085
    @layamsharan2085 10 дней назад +12

    bagundi bro video chala comedy undi content lo, keep it up🤣

  • @bjayaprada7394
    @bjayaprada7394 10 дней назад +7

    Super ga chepparu Bharadwaj😊

  • @sreenupakala6603
    @sreenupakala6603 10 дней назад +12

    Super bro

  • @premchandpl
    @premchandpl 10 дней назад +6

    Baaga chepparu

  • @ramu8181
    @ramu8181 10 дней назад +11

    Superb bayya

  • @vitalkumar818
    @vitalkumar818 9 дней назад

    బాగా చెప్పారు కానీ మనలో ముందు మార్పు రావాలి ఒక్కరు మరితేసరిపోదు అందరిలోనూ ఆ మార్పు రావాలి (మరండయా )😊

  • @ChandraSekhar0085
    @ChandraSekhar0085 10 дней назад +7

    Rightly said bro. The so called movie celebrities are over hyped in all times.

  • @grao5827
    @grao5827 10 дней назад +4

    Brother meeru chala experience tho chepparu❤❤❤

  • @Anuhya14
    @Anuhya14 10 дней назад +32

    𝗕𝗼𝘆𝗰𝗼𝘁 𝗴𝗮𝗺𝗲 𝗰𝗵𝗮𝗻𝗴𝗲𝗿

  • @ghrlooks1749
    @ghrlooks1749 10 дней назад +2

    I am eagerly waiting to watch Gate changer, Daaku Maddaraj, Sankrathiki Sastunnam in Movierulz or IBomma❤❤

  • @NegativeMind0
    @NegativeMind0 10 дней назад +6

    Nuvvu Super brother..❤

  • @anuradhareddy4473
    @anuradhareddy4473 10 дней назад +10

    Asalu society chedipovadaniki reason these cine industries bloody hell

  • @Maheswara3468
    @Maheswara3468 10 дней назад +11

    🙏🙏🙏👌👌👌

  • @AJAYKUMAR-vm4qj
    @AJAYKUMAR-vm4qj 10 дней назад +4

    AP janalu great bro....anduke mee ranna real heros ee reel heros roopam lo puttaru....Hyd lo nivisistu AP lo leadership chesi mamalni nasanam cheyyatam....valani anaddu bro manan gorrelam

  • @CHSR77
    @CHSR77 10 дней назад +6

    Raithulu problems face chestunaru so many
    Dcm Raithulu ku Rate penchali
    Permission ivali DCM

  • @majji.prasadreddy1159
    @majji.prasadreddy1159 9 дней назад +1

    చాలా బాగా చెప్పారు 🎉

  • @thiruvalluruchinaVenkaiah
    @thiruvalluruchinaVenkaiah 10 дней назад +3

    Correct chepparu bro

  • @thiruvalluruchinaVenkaiah
    @thiruvalluruchinaVenkaiah 10 дней назад +3

    Super chepparu bro

  • @nagipogusudhakar2932
    @nagipogusudhakar2932 10 дней назад +11

    Yeppatikaina marandi AP prajalara.

  • @akshikashish6302
    @akshikashish6302 10 дней назад +6

    Super super BRO

  • @ashalathanayudupalli9777
    @ashalathanayudupalli9777 10 дней назад +4

    Super bro kani manamu marali chala Correct chapinaru bro

  • @KennedyJohnineti
    @KennedyJohnineti 9 дней назад +1

    Well said....

  • @ramamohanaraokudupudi8307
    @ramamohanaraokudupudi8307 10 дней назад +5

    Super super super

  • @vinuthanada1011
    @vinuthanada1011 10 дней назад +2

    Good video…👏👏👏👏😊👍👌👌👌👌

  • @vemireddyvenugopalreddy9024
    @vemireddyvenugopalreddy9024 8 дней назад +1

    Exactly 100% correct brother

  • @vipparthiravikiran4238
    @vipparthiravikiran4238 9 дней назад +1

    👏🏽🙏🏼👏🏽

  • @sangeethahyd8418
    @sangeethahyd8418 10 дней назад +7

    Bhardwaj garu me content chala useful. Mimlni evvarina target chestaremo andi becareful.

    • @kvabofficial
      @kvabofficial  10 дней назад +4

      Parledu andi...but we need to voice out...when someone is ready for the worst to hit their life,nobody can do any harm to them

  • @jyothijo2964
    @jyothijo2964 10 дней назад +2

    Excellent analysis 👌🏼👌🏼👌🏼👌🏼👏🏼👏🏼👏🏼👏🏼🤝🤝

  • @hithenreddy6231
    @hithenreddy6231 10 дней назад

    Excellent sir ❤

  • @Ajith6745a
    @Ajith6745a 9 дней назад

    సూపర్ బ్రదర్ 🔥🔥🔥🔥

  • @murthydurgam6754
    @murthydurgam6754 9 дней назад +2

    ASALU PICCHI VALLU MANA ABHIMANULU...

  • @kishorekishore8728
    @kishorekishore8728 9 дней назад +1

    Nice bro.....

  • @samprasad3492
    @samprasad3492 10 дней назад +3

    True said

  • @tgchaser7184
    @tgchaser7184 10 дней назад +4

    Super bro super

  • @vikatakavi-r7w
    @vikatakavi-r7w 10 дней назад +2

    రాంగోపాల్ వర్మ తో జగన్ నిర్మించిన వ్యూహం మూవీని ప్రపంచవ్యాప్తంగా 100% సబ్సిడీ తో, లక్ష థియేటర్లలో రిలీజ్ చేయించాలి. చివరివరకూ చూసి బ్రతికినవారికి కోటి రూపాయల బహుమానం ప్రకటించాలి.

  • @kameswararao7424
    @kameswararao7424 10 дней назад +1

    100%correct..

  • @MahaboobSk-q2x
    @MahaboobSk-q2x 10 дней назад +2

    Super,movebrotels,rajakeyalabrokers,fans,mafiya,ap,ki,pattina,daredurulu,,super,bro,na,voice,venepenchvah

  • @pinkypriyanka4897
    @pinkypriyanka4897 10 дней назад +1

    Super

  • @user-ip4bu5pf4k
    @user-ip4bu5pf4k 9 дней назад

    Correct ga chepparu

  • @dasaribhavanishankar9838
    @dasaribhavanishankar9838 10 дней назад +1

    👌👌👌👌👌

  • @nageswararaonamburi774
    @nageswararaonamburi774 10 дней назад +1

    👌 👍 💐....

  • @gannavaram.hanumanthuraoga6752
    @gannavaram.hanumanthuraoga6752 10 дней назад +1

    Super,bro

  • @naveenkumar-z7o5c
    @naveenkumar-z7o5c 10 дней назад +1

    చాలా బాగా చెప్పావు అన్న

  • @sivak404
    @sivak404 6 дней назад

    Nice video brother 👍

  • @SivanandEmandi
    @SivanandEmandi 10 дней назад +3

    Well said super bro

  • @kasireddy4184
    @kasireddy4184 10 дней назад +4

    super bro

  • @SANDEEP-dz5xq
    @SANDEEP-dz5xq 10 дней назад +2

    👏👏👏👏👏

  • @mellakanilosh1980
    @mellakanilosh1980 10 дней назад +2

    Super ga cheparu anna

  • @Bujjimaa_panduu
    @Bujjimaa_panduu 10 дней назад +2

    👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @HariKrishna-vl4vz
    @HariKrishna-vl4vz 10 дней назад +2

    Super sir

  • @mohant7252
    @mohant7252 10 дней назад +3

    Fantastic bro good feedback but the people(ie fans of different celebrities)never and ever relize the facts which you're shared through this video even though they know what's happening in the industry

  • @kennedybandela1096
    @kennedybandela1096 9 дней назад

    Super బ్రదర్

  • @sreeramesh4496
    @sreeramesh4496 10 дней назад +1

    Excellent bro

  • @gopalreddaygopi9884
    @gopalreddaygopi9884 10 дней назад +3

    Exactly 💯 💯 correct

  • @santhoshposhala8011
    @santhoshposhala8011 10 дней назад

    Well explained

  • @sudarsanreddy1837
    @sudarsanreddy1837 9 дней назад

    సినిమా అభిమానుల్లో ఏర్రి గొర్రెలు ఎపి ప్రజల్లో ఎర్రి గొర్రెలు ఉన్నత కాలం ఎపి బాగు పడదు

  • @srinivasdaggula473
    @srinivasdaggula473 10 дней назад +2

    Super bro 👍

  • @manoharreddy8826
    @manoharreddy8826 8 дней назад

    Well said

  • @c.b.vasudevyogasikshanaken8205
    @c.b.vasudevyogasikshanaken8205 9 дней назад

    Yes brother, u r right 👍 100%

  • @johnbestwitch
    @johnbestwitch 9 дней назад

    What u said 💯 correct 👍 Anna

  • @claraprajay3347
    @claraprajay3347 9 дней назад

    Nice analysis bro

  • @ramukola3400
    @ramukola3400 9 дней назад

    సూపర్ బ్రో