Visakha Couple Blessed With Twins Two Years After Losing Daughters In Boat Incident | NTV

Поделиться
HTML-код
  • Опубликовано: 20 окт 2024
  • Visakhapatnam Couple Blessed With Twins Two Years After Losing Daughters In boat Incident | NTV
    Watch Ntv Live Here: rb.gy/20wffs
    Watch for all latest Coronavirus live updates in Telugu from the Telugu states (Andhra Pradesh, Telangana), India and all over the world.
    Stay tuned for all LIVE Coronavirus Outbreak and India Lockdown updates
    Watch all the LIVE & Exclusive Press meets of Telangana CM KCR, AP CM YS Jagan and Prime Minister Narendra Modi on Coronavirus updates in AP, Telangana, and India.
    For more latest updates on the news :
    ► Subscribe to NTV News Channel: goo.gl/75PJ6m
    ► Like us on Facebook: / ntvtelugulive
    ► Follow us on Twitter At / ntvtelugulive
    Watch NTV Telugu News Channel, popular Telugu News channel which also owns India's first women's channel Vanitha TV, and India's most popular devotional channel Bhakti TV.

Комментарии • 1 тыс.

  • @grape4685
    @grape4685 3 года назад +234

    మాకు చాలా సంతోషం గా వుంది. నిండు నూరేళ్ళు మీరు, మీ పిల్లలు సంతోషం గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం..,,

  • @balasreekolanu6670
    @balasreekolanu6670 3 года назад +825

    తల్లీ బిడ్డలు కలకాలం ఆయురారొగ్యాలథొ ఉండాలి అని దేవున్ని కోరుకుంటున్నాం

    • @ravikiran8004
      @ravikiran8004 3 года назад +6

      Yes good comment....

    • @Laxmidevi-rf8yk
      @Laxmidevi-rf8yk 3 года назад

      వ. D. n ibpgjucfgjyhశ వశ. v. వీసా uun.i bhvugugjckhvcchvyugvuhujvuyyHPAHV

    • @sahitsahit9409
      @sahitsahit9409 3 года назад +1

      Yes

    • @rohinisreevoleti470
      @rohinisreevoleti470 3 года назад

      @@Laxmidevi-rf8yk ae bhasha lo cmnt pettavotelila

    • @mmanga2685
      @mmanga2685 3 года назад

      🙏🙏🙏🙏🙏👌👌

  • @SivaSankar-uq3hu
    @SivaSankar-uq3hu 3 года назад +511

    భగవంతుడు లీలలు అంటే ఇవేనేమో..... ఒకసారి కడుపుకొత మిగిల్చాడు... మరొకసారి మాతృమూర్తికి కడుపు తియ్యదనం పిల్లలు పుట్టుక రూపంలో చూపించాడు..... 🙏🙏

    • @leelakrishna883
      @leelakrishna883 3 года назад +1

      @@realmeraghu9550 enduke bey navvuthunnav

    • @leelakrishna883
      @leelakrishna883 3 года назад +2

      @@realmeraghu9550
      Ekkuvaga navvaku bathuku navvulata ayipoddi repoddunna neekkuda pudathaaru pillalu vallni chusi navvuko picchodilaga😂

  • @Ssk87-99
    @Ssk87-99 3 года назад +1074

    ఆ తల్లితండ్రికి అంతులేని ఆనందం ఈ పిల్లలు... మీరు ఎప్పుడూ సంతోషంగా ఉండాలి ❤

  • @balajichballu4763
    @balajichballu4763 3 года назад +334

    దేవుడు ఉన్నాడు అనడానికి ఇ సుచ్చువేషన్ సాక్షి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @gogulamudinagaraju6848
    @gogulamudinagaraju6848 3 года назад +363

    అమ్మ నాన్న ని వదిలి వెళ్లటం ఇష్టం లేదు ,అందుకే తిరిగొచ్చారు బాబాయ్

  • @manjushapandula8276
    @manjushapandula8276 3 года назад +450

    Lucky kids, lucky parents,thank you god

  • @durgaprasad-rf7oq
    @durgaprasad-rf7oq 3 года назад +174

    దేవుడు ఉన్నాడు తీసుకున్న మళ్లీ ఇస్తాడు ఏదో రూపంలో🙏🙏🙏 జై భవాని మాత🙏🙏🙏

  • @sscreativefoods826
    @sscreativefoods826 3 года назад +87

    ఆ కుటుంబం ఎప్పుడు సంతోషం గా ఉండేలా చూడు స్వామి 🙏🙏🙏🙏🙏

  • @anilkumarhirehal3820
    @anilkumarhirehal3820 3 года назад +141

    అద్భుతం జరిగేటప్పుడు ఎవరు గుర్తించరు... జరిగాక గుర్తుంచాల్సిన అవసరం లేదు

  • @rajeshramakrishna4760
    @rajeshramakrishna4760 3 года назад +127

    Really it's miracle by God really this credit goes to doctor ❤️

  • @maasai1981...
    @maasai1981... 3 года назад +141

    Lucky parents Lucky kids.. Unbelievable God is Great 🙏🙏🙏

  • @varunking546
    @varunking546 3 года назад +41

    తల్లి ప్రేమకు ఎన్ని జన్మలకైనా రుణ పడి ఉండాల్సిందే 🙏❤️....

  • @vasubava8988
    @vasubava8988 3 года назад +144

    మి న్యూస్ చానల్ వాల్లు చాలా రోజులకి మంచి న్యూస్ చెప్పారు 👏👏

  • @n.muralikrishna1483
    @n.muralikrishna1483 3 года назад +84

    ఆ బిడ్డలు కూ కూడా నా అదే పేరు పిట్టండి గీత వైష్ణవి అనీ ❤❤❤

  • @mohannaaidu4749
    @mohannaaidu4749 3 года назад +189

    అసాధ్యమైనా సుశాధ్యమైనా దేవుడేచేయగలడు

  • @MohanKumar-lz3br
    @MohanKumar-lz3br 3 года назад +5

    పిల్లలు తల్లిదండ్రులు ఎప్పుడు సంతోషంగా ఉండాలని కొరుకుంటున్నాను
    తల్లిదండ్రులు లకు దేవుడు ఇంచిన గొప్ప వరం 🙏🙏🙏🙏🙏

  • @HTS21281
    @HTS21281 3 года назад +3

    అదృష్ట వంతురాలు, ఈ అమ్మ, doctor గారికి కృతజ్ఞతలు, ఆ దేవుడికి శతకోటి వందనాలు,,,

  • @pawankalyan5385
    @pawankalyan5385 3 года назад +3

    ఇలాంటి ఆనందమయ సంఘటనలు విన్నప్పుడు నాకనిపిస్తుంది దేవుడు ఉన్నాడు మనల్ని గమనిస్తున్నాడు మనకు తోడుగా ఉన్నాడు మనం అనాధలం కాదని కొండంత ధైర్యం గా ఉంటుంది మనసుకి అమ్మ నీ పిల్లలు మళ్ళీ నీ దగ్గరకు వచ్చారు ఇది నిజంగా అద్భుతమే తల్లి 🙏🙏

  • @manojsrinivas1899
    @manojsrinivas1899 3 года назад +260

    ప్రపంచంలో మీ అంత అదృష్టవంతులు లేరు నిజంగా....

  • @pramodkumarmedak8148
    @pramodkumarmedak8148 3 года назад +28

    గోదారమ్మ ఇద్దరు కూతుర్లని తన ఒడిలోకి తీసుకెళ్ళింది శ్రీరాముడు లవకుశ లాంటి ఇద్దరమ్మాయిలను ప్రసాదించాడు మళ్లీ ఎంత శ్రీరాముడు గోదారమ్మ ఆడిన ఒక నాటకం నేనున్నాను అని నిరూపించుకోవడానికి ఇది నిదర్శనం జై శ్రీరామ్

  • @suryaabathi6539
    @suryaabathi6539 3 года назад +88

    మీకు మా శుభాకాంక్షలు 🎂🎂💐💐

  • @padmab8206
    @padmab8206 3 года назад +7

    బాబా ఆశీస్సులు అద్భుతమైన సాయి దర్శనం

  • @suvarnareddy4585
    @suvarnareddy4585 3 года назад +77

    Congratulations ❤️❤️😊 amma super jagartha gaa చూసుకోండి 👍🙏

  • @pulliahnaidu7486
    @pulliahnaidu7486 3 года назад +84

    Runanubhandham Ante Ide Nemo. Parents 💓 Happy. Thanks to GOD & Also Doctors. Really It is Meracile.

  • @chandudama5058
    @chandudama5058 3 года назад +66

    అంతా దేవుడు ఆశీర్వాదం ✋✋✋

  • @jhansirani889
    @jhansirani889 3 года назад +69

    దేవుడిచ్చిన కానుక,,

    • @sumalatha3297
      @sumalatha3297 3 года назад

      padmasri hospital yakkadoo chayppandi

  • @devappagaribasavaraj5809
    @devappagaribasavaraj5809 3 года назад +1

    న్యూస్ చూసినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది ఇక మీకు మీ పిల్లలు పుట్టినందుకు ఎలా ఉంటుందో చెప్పలేము ధన్యవాదాలు అమ్మ

  • @savitri7311
    @savitri7311 3 года назад +123

    నిజంగా దేవుని మాయ 🙏🙏🙏🙏🙏🙏

  • @narasimhamurthy6871
    @narasimhamurthy6871 3 года назад +2

    తల్లిదండ్రులు అంతులేని ఆనందం దేవుడు ఉన్నాడు🙏🙏🙏🙏🙏

  • @gayathrivedala7524
    @gayathrivedala7524 3 года назад +7

    Doctor padmasri madam is so coperative and discuss each and every pblm of us...my two deliveries which are most critical are done there with so much hope...thank you mam..

  • @vanikonijeti895
    @vanikonijeti895 3 года назад +2

    Gods great మీరు మీ పిల్లలు ఎప్పుడు సంతిషంగా ఉండాలి god bless you🌹🌹

  • @universalrana7616
    @universalrana7616 3 года назад +58

    It's a miracle lucky parents 👍

    • @Naveen_Y9
      @Naveen_Y9 3 года назад

      So many are studying Oracle but not get miracle... It's really miracle...🙏

  • @rojamani.grandhi3605
    @rojamani.grandhi3605 3 года назад +1

    Wowww really happy to see 👀.... Me adrustam ❤meku dhoor am chesina... Rojey... Malli meku venakki devudu ichadu antey... Adi me lotu terchadanike... Lucky kids..
    Ur more lucky... Bless u wth good life...

  • @pravalikatheexplorer......777
    @pravalikatheexplorer......777 3 года назад +16

    "GOD" Bless Your family.......

  • @GruhiniTeluguVlogsDUBAI
    @GruhiniTeluguVlogsDUBAI 3 года назад +2

    మీ పిల్లలు మళ్లీ మీ ఒడిని చేరారు చాలా సంతోషం అమ్మ 🥰

  • @raghubathini7500
    @raghubathini7500 3 года назад +49

    God gifted.

    • @minhajmd9209
      @minhajmd9209 3 года назад +1

      God gift allah khush rakhae

  • @btechramesh2778
    @btechramesh2778 3 года назад

    Tq god ,వాళ్ళకి మళ్లీ ఆడపిల్లలు పుట్టినందుకు వారి సంతోషానికి హద్దుల్లేవ్...ఎల్లప్పుడూ సంతోషం ఉండండి god bless you

  • @anuvegcooking9865
    @anuvegcooking9865 3 года назад +15

    ఇది నిజంగా అద్భుతం, science చాలా ఉపయోగ పడ్డా కారణ జన్ములని హుహించ లేము, అదే దేవుడి లీల. పోలికలు కూడా అలాగే ఉన్నాయి చూసారా.

  • @srinukalyanichinthala695
    @srinukalyanichinthala695 3 года назад +2

    దేవుడు ఆ పిల్లలను దీవించు గాక 🙏🙌🍼💐💐

  • @BVBB-MercyRaniK
    @BVBB-MercyRaniK 3 года назад +5

    Congratulations andi malli mee pillalu mee dhaggaraki vacharu happy ga undandi god bless your family

  • @varnishk3517
    @varnishk3517 3 года назад

    Superb miru appudo happy ga vundalli...🤗💖💖😊

  • @eswarkumar9451
    @eswarkumar9451 3 года назад +3

    Naku kuda married ina 6 years varaku pillalu leru naku devudichina varam twins ni ichadu 2 babule saket and sanket......🌹🌹🌹🌷 valla nic namese lukky ,vikky..

  • @kaluvaihajarathaiaya6985
    @kaluvaihajarathaiaya6985 3 года назад

    Miru chala lucky Andi mi pillalu miku thirigi dhakkeru iam so happy God bless u

  • @rajavikramarka5022
    @rajavikramarka5022 3 года назад +7

    Really it’s miracle ... god is their . Be happy andi

  • @durgay9870
    @durgay9870 3 года назад

    అమ్మ.మ.ఊరు..దగరే.జరిగింది.ప్రమదం.ఏంతో.మందికి.సంతోషని.దురం.చేసింది.అగటన.మల్లి.మి.పిల్లలు.మి.దగర.ఐనందుకు.నాకు.చాల.అనందంగా.ఉంది.మిరు.మి.పిల్లలు.అనందంగా.ఉండాలని.మనసు.పుర్తిగా.కోరుకుంట్టున్న.💕

  • @srinivasballa2626
    @srinivasballa2626 3 года назад +161

    ఆపరేషన్ చేసి మనకు ఏ టైం కి కావాలంటే ఆ టైం కి డెలివరీ చేయొచ్చు ఏదేమైనా మీకు మా శుభాకాంక్షలు

    • @srinivasballa2626
      @srinivasballa2626 3 года назад

      @@gkumarigkumari2365 thanks🙏

    • @divyalohith837
      @divyalohith837 3 года назад +10

      Kani eidaru pillallu putadam kuda jaragadu kada Kani eikada twins

    • @tejaswinibhuvana3100
      @tejaswinibhuvana3100 3 года назад +1

      @పాదాశ్రీ memu ade vuddesam tho cheppam maku telsu enta pressure vuntado memu ikkada em negative comment cheyala meru anta explanation ivvadaniki

    • @sameenaparveen5921
      @sameenaparveen5921 3 года назад +2

      Yas your abselutli rite

    • @tejaswinibhuvana3100
      @tejaswinibhuvana3100 3 года назад

      @పాదాశ్రీ avasaram lenappudu na comment tho mekem pani andi explanation ivvaledu ane anta pedda barega msg iccharu naku avasaram ledu me hita bodalu

  • @prajatv8178
    @prajatv8178 3 года назад

    పునర్జన్మ వుందో లేదో కానీ ఆ బిడ్డలవలన పోయిన ఆనందం ఈ బిడ్డల ద్వారా రావటం అమ్మగా నీ ప్రయత్నం గొప్పది

  • @vanicharvik6855
    @vanicharvik6855 3 года назад +6

    God bless you bangaru thallu lu😍🤗🤗

  • @kalyanikalyani2763
    @kalyanikalyani2763 3 года назад

    Amma nanna badha chudaleka malli puttaru chitti tallulu.. God bless you both of you..plz god pillalu 100 years happy ga nd healthy ga undali..

  • @prasadyeeli5973
    @prasadyeeli5973 3 года назад +5

    GOD IS GREAT🙏🙏🙏. ALL THE BEST TO THOSE PARENTS👍

  • @vooyakasekunthala9592
    @vooyakasekunthala9592 3 года назад +1

    Devudu unnadu 🙏, congratulations Amma 🤝🤝🤝

  • @durgalakshmisaraswathi5847
    @durgalakshmisaraswathi5847 3 года назад +47

    Credit goes to all ❤️
    Doctors and parents and RIP children's.....

  • @nagendrakumarnamagiri5408
    @nagendrakumarnamagiri5408 3 года назад +2

    The Power of God...Meku...me family ki...arogyanni, aishwaryanni ivvalani ah bhagavantudu ni korukuntunnam🙏🏻🙏🏻🙏🏻

  • @luckyarha9373
    @luckyarha9373 3 года назад +10

    Wow congratulations

  • @bathulasunil1805
    @bathulasunil1805 3 года назад

    అద్భుతమే నిజంగా...ఆచర్యం గా ఉంది

  • @lakshmisanthi2646
    @lakshmisanthi2646 3 года назад +3

    Really miracle god bless you and your children. Congrats.

  • @umabitra3608
    @umabitra3608 3 года назад +1

    పిల్లలది అకాల మరణం. అందుకే దేవుడు మళ్ళీ తల్లితండ్రుల దగ్గరకి పంపంచేసాడు.🙏🙏🙏

  • @publicgamingzone9201
    @publicgamingzone9201 3 года назад +3

    Pls take care of children and love them ❤❤❤

  • @hariniv5945
    @hariniv5945 3 года назад

    Very blessed mother..first puttina pillalu chanipovalasina vallu kaadu so malli puttaru ..God is great👍

  • @anupamavemuri1807
    @anupamavemuri1807 3 года назад +30

    God bless your children

  • @Honey-qx1yj
    @Honey-qx1yj 3 года назад

    e year lo the best news and happy news vinnaaa🥰🥰🥰🥰🥰

  • @shameemprodduturu425
    @shameemprodduturu425 3 года назад +17

    Congratulations amma

  • @chaituff3616
    @chaituff3616 3 года назад

    మీరు చాలా లేటుగా అప్డేట్ ఇస్తున్నారు.కేటాయిలిస్ట్ ఛానెల్లో ఎప్పుడో చూసాము

  • @sunnybabu3021
    @sunnybabu3021 3 года назад +3

    Doctor garu meeru a family members ki life long gurthu vuntaru Medam 🙏

  • @gopiboddu8588
    @gopiboddu8588 3 года назад +1

    God gift
    &
    God bless you

  • @kavitham6497
    @kavitham6497 3 года назад +8

    God blesses ur children. Thanks to god

  • @kumarraju795
    @kumarraju795 3 года назад

    Happy ga undu talli keep smiling 🥲🥲🥲 devudunnadu godbles u

  • @smileychaitrachinnu8147
    @smileychaitrachinnu8147 3 года назад +6

    God is great.godbless u children🙏

  • @santhakumargandham2055
    @santhakumargandham2055 3 года назад +1

    Your soo lucky

  • @santhoshkumarpandrangi2576
    @santhoshkumarpandrangi2576 3 года назад

    Chalaa santhosham gaa vundhii...be happy forever

  • @hemashankar4731
    @hemashankar4731 3 года назад +6

    Congratulations Ammaa

  • @anushasandeep8828
    @anushasandeep8828 3 года назад +2

    Congratulations........both are god gifted kids

  • @voleti19
    @voleti19 3 года назад +3

    It’s a miracle🙏🙏

  • @kranthibarad9478
    @kranthibarad9478 3 года назад

    Ee video chuste naku chala anandam ga vundi

  • @chikatlagowthami6961
    @chikatlagowthami6961 3 года назад

    It's really miracle. Anyway happy ga vundandi me pillalatho.

  • @arunapriyadarsini7704
    @arunapriyadarsini7704 3 года назад +4

    Thank you God 🙏🙏

  • @chaithu8274
    @chaithu8274 3 года назад

    Congratulations Amma malli nee pillalu neeku vacharu👍

  • @kirankumarreddy6330
    @kirankumarreddy6330 3 года назад +6

    May god blessed you…

  • @sairamsairam3296
    @sairamsairam3296 3 года назад +1

    అందరూ చల్లగా వుండాలి

  • @somaarchana1235
    @somaarchana1235 3 года назад

    Its God Miracle. All The Best Both Of U.. Twin Babies Super.. God Bless U Angels.. We Love U..

  • @sunitatummala
    @sunitatummala 3 года назад +6

    God bless their family

  • @rajeshrao7442
    @rajeshrao7442 3 года назад

    Congratulations malli meepapalu me intlo thanks god

  • @pnrvlogs9189
    @pnrvlogs9189 3 года назад +4

    Congratulation sister.

  • @kkirankumar1102
    @kkirankumar1102 3 года назад

    Devudu unnadu akka neku chala manchi jarigindi 👍🙏❤️

  • @madhavisri6501
    @madhavisri6501 3 года назад +9

    It's miracle god bless u all

  • @sujathabasani5348
    @sujathabasani5348 3 года назад +2

    God bless you Amma,,,,kids unte chala santhosam ,,,,em una lekapoyina,,,, thank you science and god ,,,🙏

  • @Sreyuqueen
    @Sreyuqueen 3 года назад +12

    Miracle .....god is alive 🙏🙏

  • @Haritha_Pratap
    @Haritha_Pratap 3 года назад

    🤗🤗ఈశ్వర అనుగ్రహం🤗🤗 ఆ గౌరి దేవి ఆడపిల్లల రూపంలో పుట్టింది 🙏🏻🙏🏻

  • @g.sandyaranig.sandyarani9076
    @g.sandyaranig.sandyarani9076 3 года назад +5

    Congratulations Akka

  • @sadadeekshithasadadeekshit2928
    @sadadeekshithasadadeekshit2928 3 года назад

    Life long Miku putina pillalu tho happi GA undandi 🙏 nd miru chala luckiest couple

  • @gsrinivas6054
    @gsrinivas6054 3 года назад +8

    God is great
    Hats off

  • @srilaksmi25
    @srilaksmi25 3 года назад

    Super nice family happy ga vunnare

  • @singipurampraveenkumar3254
    @singipurampraveenkumar3254 3 года назад +4

    God is great god bless you kids

  • @divyasreegopu8255
    @divyasreegopu8255 3 года назад +2

    Meru me kids healthy ga wealthy ga life long happy ga undali ani devudu ni pray chestuna..

  • @rajanaidu2617
    @rajanaidu2617 3 года назад +4

    Thanks to the god to make that parents happy with twins

  • @yedidagowtham5041
    @yedidagowtham5041 3 года назад +1

    God miracle
    God bless you child god is gift

  • @carcherlamarthand7466
    @carcherlamarthand7466 3 года назад +5

    Congratulations my dear mom, your God blessing women, MAY GOD BLESS YOU many more happy days to come more and more🙏

  • @prabhumenistesagm1698
    @prabhumenistesagm1698 3 года назад +2

    Wonderful miracleGod bless you all and Glory to God

  • @Dhanamalleboyina
    @Dhanamalleboyina 3 года назад +4

    Thank u jesus