మాతుడుపు || Maathudupu ||

Поделиться
HTML-код
  • Опубликовано: 19 окт 2024
  • మాతుడుపు || Maathudupu || #kolupulu #nagarapamma #tirunalla #jatara #devara || నాగారపమ్మ కొలుపులు - Day 2 || నర్సింగోలు ||
    2వ రోజు కార్యక్రమాలు
    ఈ వీడియో లో చూస్తున్నది క్రింది కార్యక్రమాలు
    మాత మైల
    =======
    1. రాజు మంత్రిని విడిపించుట
    2. మాత దీవెన'
    3. హారతి
    ఐదు రోజుల కొలుపులు అన్ని వీడియోస్ మా ఛానల్ లో వస్తాయి , అందరు జాగ్రత్త గా విని చూసి మీ అభిప్రాయాలు , ఏదైనా సందేహాలు ఉంటె comment రూపము లో రాయగలరు .
    మన పూర్వీకుల ఆచార కట్టు బాట్లు , ఈ తరం మరియు ముందు తరం వారికీ తెలియజేసే ప్రయత్నం లో భాగంగ ఈ వీడియోస్ తీయటం జరిగింది .
    అందరు దయచేసి ఈ ఛానల్ ని ఆదరించండి .
    Next video lo : pukkita teerdam

Комментарии • 6