gold స్కీం సులభంగా కట్టగలిగే చిట్కాలు,goldscheme & money saving tips 2024

Поделиться
HTML-код
  • Опубликовано: 27 авг 2024
  • gold స్కీం సులభంగా కట్టగలిగే చిట్కాలు,goldscheme & money saving tips 2024
    #moneysaving #goldsavingtips #goldscheme
    #2024savingideas
    ఒక్కరోజు ఇలాచేస్తేచాలు|Money Saving tips for Middleclass|goldsaving tips|bangaram ela konali
    • ఒక్కరోజు ఇలాచేస్తేచాలు...
    • కేవలం Rs:2తో 66,000 సు...

Комментарии • 18

  • @JayaNollu
    @JayaNollu 21 день назад

    Super 👌👌👏👏😍😍

  • @bangurudevi9107
    @bangurudevi9107 Месяц назад

    సుపర్

  • @vijayasheela1866
    @vijayasheela1866 2 месяца назад +3

    Hi mam
    Nice tip for the middle class peoples
    By the way mee handwriting in telegu nd english super andi

  • @sridevichittarvu7062
    @sridevichittarvu7062 2 месяца назад +4

    హాయ్ పల్లవి నీ ఐడియా సూపర్ గా ఉంది. కానీ నా భర్త నెలకి 50 రూపాయలు కాదు కదా కనీసం 10 రూపాయలు కూడా ఇవ్వడు. కనీసం ఇంటి ఖర్చులకి ఏమేనా డబ్బులు ఇస్తారు వాటిలో మిగిల్చి డబ్బులు దాదామంటే కూరగాయలు, నెల వారి సరుకులు అన్ని తానే తెస్తారు. పాలవాళ్ళకి, పేపర్ వాళ్ళకి phone pay చేస్తారు. కరెంటు bill, phone billu అన్ని తానే చూసుకుంటారు. నా చేతికి ఒక రూపాయి కూడ ఇవ్వరు. మరి నేను ఎలా గోల్డ్ స్కీం కట్టాలి. నేను గోల్డ్ స్కీం లో join అవుదామని ఎన్నోసార్లు అడిగి చూసాను కానీ ఒప్పుకోలేదు. ఆయన్ని గోల్డ్ స్కీం కట్టించడానికి ఏదైనా ఒక మంచి టిప్ ఉంటే చెప్పు పల్లవి

    • @PALLAVIHOMETRENDS
      @PALLAVIHOMETRENDS  2 месяца назад

      మీవారికి మీరు డబ్బులు సేవ్ చేస్తారు వేస్ట్ చేయరు అనే ఫీలింగ్ కల్పించాలి,, రెస్పాసిబుల్ గా ఉన్నారు కాబట్టే అన్ని ఆయనే చూసుకుంటున్నారు,, మీరు ఒకసారి చెప్పి చూడండి గోల్డ్ మీరు వేసుకోవడానికి మాత్రమే కాదు, ఇన్వెస్ట్మెంట్ లా ఉపయోగపడుతుంది అని atleast మీకు చేతికి ఇవ్వవల్సిన అవసరం లేదు మీరే ఫోన్ లో app వేసి స్కీం స్టార్ట్ చేయమని ఒప్పించండి ఒక్కసారి 11నెలలు గడిచి ఒక్క వస్తువు తీసుకుంటే మీవారే స్కీం కంటిన్యూ చేస్తారు,,
      మీకు అమ్మాయిలు ఉంటే వాళ్లకి ఒకేసారి కొనలేము ఇలా అయితే కాస్త భారం తగ్గుతుంది అని చెప్పండి

  • @eswarjp8762
    @eswarjp8762 2 месяца назад +2

    Now adays investment is the best option.thanks for valuable information pallavi garu.

  • @hariramakrishnapithani5281
    @hariramakrishnapithani5281 2 месяца назад +1

    Super మేడం గారు ❤

  • @satya-oj6ls
    @satya-oj6ls 2 месяца назад

    Very nice 👌

  • @prasannapallikonda9025
    @prasannapallikonda9025 2 месяца назад +2

    Hai madam

  • @skhussenanagurvali-ek3nz
    @skhussenanagurvali-ek3nz 2 месяца назад +2

    madam roju 50 rupees tiyaleni vallu emi cheyali please chepandi