YS Jagan Vs YS Sharmila️‍🔥: YS Sharmila First Reaction Over YS Jagan Defeat In Elections | News Buzz

Поделиться
HTML-код
  • Опубликовано: 22 окт 2024

Комментарии • 204

  • @rangamparthasaradhi9600
    @rangamparthasaradhi9600 Месяц назад +11

    షర్మిల స్పీచ్ ఇస్ వెరీ గుడ్

  • @joysulabalasubramanyam7911
    @joysulabalasubramanyam7911 3 месяца назад +41

    ఏమి పాపంచేసానని ఓడించారాంటేయ్ ఏన్ని పాపాలు చేసావో leykka చెప్పాలేము సారు

  • @b.s.csudhir8485
    @b.s.csudhir8485 3 месяца назад +24

    Sharmila 100% correct

  • @SudhaSurya-he5zf
    @SudhaSurya-he5zf 3 месяца назад +17

    Sharmila 100% curect GA chepparu supar

  • @budikrishna542
    @budikrishna542 2 месяца назад +11

    నువ్వు చేసిన ఎన్నో పాపాలకు ఫలితమే ఈ తీర్పు.

  • @guruprasad1624
    @guruprasad1624 2 месяца назад +7

    Excellent speech by sharmila Amma.

  • @umasankarpilla5821
    @umasankarpilla5821 2 месяца назад +13

    నువ్వు నీ అయిదేళ్ళ పాలనలో చేసిన అరాచకాలు లెక్క పెట్టాలంటే, రాబోయే అయిదేళ్ళ సమయం చాలదు. దేశ చరిత్రలోనే నీ అంత అరాచకవాది, దోపిడీదారు మరొకరు లేరు.

  • @venkateswarlukonuri4218
    @venkateswarlukonuri4218 2 месяца назад +12

    దేవునికి తెలుసో, లేదో గాని జనానికి బాగా అర్ధమై 151 మధ్యలోఉన్న 5 పీకేసి 11 తో సరిపెట్టారు.

    • @madhusudanaraoganipineni4244
      @madhusudanaraoganipineni4244 2 месяца назад

      Annee papalu kabjalu kulchadam cases dhwamsam arrestlu kada ? Neeku palanachethakadu .faction mentalitykala mental case .andukega neeku thughlakga perochindi .nuvvupapivi .narakanikipovali .

  • @bhaskararaovarahabhatla.5467
    @bhaskararaovarahabhatla.5467 3 месяца назад +36

    AP కి దరిద్రం వదిలింది. దయచేసి మళ్ళీ లేవద్దు సార్ 👏👏👏👏👏😢😢😢😢😢😢😢🙏🙏🙏🙏🙏👏🙏🤭

  • @paparaoduvvada2732
    @paparaoduvvada2732 4 месяца назад +39

    ఏమి మోసము జరగలేదు అది నీ భ్రమ ఓడిపోయినవరి మాట ఇది మీరు గెలిసినపుడు మోసము జరిగిందని అనుకోవచ్చా

  • @nagababupandu7722
    @nagababupandu7722 3 месяца назад +7

    సూపర్

  • @joysulabalasubramanyam7911
    @joysulabalasubramanyam7911 2 месяца назад +5

    ఏమి పుణ్యంచేసావని గెలిపించాలి అనుకుని ఓడించారు. నువ్వులేచ్చినపుడుచూదాం pawan babu నిన్ను లేవనివ్వరు

  • @venkateshpolishetty8456
    @venkateshpolishetty8456 3 месяца назад +12

    Jai CBN Jai TDP only CM Chandrababu

  • @thirupaluboggavarapu7517
    @thirupaluboggavarapu7517 3 месяца назад +5

    Great statment/ speech Sharmilamma garu. Jagan garu will never change. The party came to this stage because of his attitude
    All the best Amma

  • @m.karunakar5277
    @m.karunakar5277 2 месяца назад +3

    షర్మిల సునీత బాబాయ్ శాపం తగిలింది

  • @EthalapakaAppalaraju-o4o
    @EthalapakaAppalaraju-o4o 3 месяца назад +12

    జగన్ గారు ముఖ్యంగా పేదవాళ్లునీ మోసం చేసినందుకే ఓడి పోయారు.

  • @ramakrishnapothunuri6995
    @ramakrishnapothunuri6995 Месяц назад

    🎉

  • @shyamay8158
    @shyamay8158 3 месяца назад +4

    Sharmila garu super meeru

  • @venkateshbabu1366
    @venkateshbabu1366 3 месяца назад +2

    💯✌👍

  • @amjurivenkataramakrishna9194
    @amjurivenkataramakrishna9194 2 месяца назад +2

    JAI TDP JAI Y.S.SHARMILAJI. Down Down YCP

  • @VenkatReddyBurri-n4b
    @VenkatReddyBurri-n4b Месяц назад

    Super akka

  • @VishnuvardhanS-r4l
    @VishnuvardhanS-r4l Месяц назад +1

    Nijamegaa baby

  • @sabberamakrishna3731
    @sabberamakrishna3731 Месяц назад +1

    అక్క మన అన్నకు ఎంత గడ్డి పెట్టినా బుద్ది రాదు. ఎందుకు నువ్వు నిజాలు అన్ని బయట పెడతావు

  • @yarrasartyanarayana
    @yarrasartyanarayana Месяц назад +1

    అన్నకు బాగా.....

  • @a.v.sivakumarreddy5372
    @a.v.sivakumarreddy5372 Месяц назад

    Vivekam Chavu keka voice of voiceless

  • @Ddpr-g7w
    @Ddpr-g7w 2 месяца назад

    Correct sir god is great. He will give correct judgement and punishments sir. God knows everything about every one character. BE happy sir

  • @subrahmanyamchinta5584
    @subrahmanyamchinta5584 3 месяца назад +15

    నువ్వు చేయని మోసం ఉందా?బైబిల్ చేతిలో పెట్టుకొని చెప్పు.మీకు మంచి అవకాశం వచ్చింది. ఈ ఐదు సంవత్సరాలు పరిశుద్ధ గ్రంథం శ్రద్ధగా చదువు.

    • @joysulabalasubramanyam7911
      @joysulabalasubramanyam7911 2 месяца назад +1

      చదివాడంటేయ్ ఆగ్రంధంలో ఉన్న పరిశుద్ధ వాక్యాలు కూడా సాక్షి లో రాసే తప్పదు రాతలుగా మారిపోతాయి. వాడి చేతి మహత్యం

  • @sureshpathipati8567
    @sureshpathipati8567 Месяц назад +1

    సరే ఈ 5, సం, లు బాగా నిద్రపో

  • @das2355
    @das2355 4 месяца назад +8

    మధ్య తరగతి ప్రజలు ఉసూరు తగిలి oది, పేదలుకు పథకాలు, వున్నవారు రాజభోగాలు, *మధ్య వారికి పథకాలు కోసము 6 స్టెప్ ఫిట్టింగ్లు, 9 step verification లు,ading, splitting రూల్స్ వల్లనే* జగన్ అన్న, ఓడి పోయాడు @ దాస్ Kommadhi,వైజాగ్ కార్యకర్త

    • @gjagan7538
      @gjagan7538 3 месяца назад

      Ee yadava ni bokkalo denganndi

  • @venkateshbabu1366
    @venkateshbabu1366 3 месяца назад +3

    ఆంధ్ర కి శని తొలగింది

  • @ramaraokatragadda6453
    @ramaraokatragadda6453 Месяц назад

    Good ❤❤❤❤❤

  • @mohanamurthymohanamurthyne7631
    @mohanamurthymohanamurthyne7631 3 месяца назад +3

    నీవు ముఖ్యమంత్రి గా ఉన్న హయాంలో చేసినవన్నీ పాపాలే...ద్రోహాలే.. దౌర్జన్యాలే...హననాలే... అడ్డదారిలో అక్రమార్జనలే...పదవి ఉందన్న అహంకారంతో ప్రజాధనంతో ఊరూరా విలాసవంతమైన భవనాలు నిర్మాణం...నిన్ను ఎవరు ప్రశ్నించ కాకూడదనే దురహంకారం... ఒకటారెండా సకల అరిష్టాల వలయాల విలయం నీ రాక్షస పాలన...
    నేనేం పాపం చేశానని ఓడించారని అడుగుతున్నావా...కర్కోటకుడా....???

  • @venkateshbabu1366
    @venkateshbabu1366 3 месяца назад +1

    మళ్లీ లేవద్దు స్వామి

  • @sateeshphanichandra1011
    @sateeshphanichandra1011 2 месяца назад

    Ammo talli❤

  • @sigireddysnrrao8131
    @sigireddysnrrao8131 2 месяца назад +1

    ప్రజలు మిమ్మలను పైకి లేవనివ్వరు బైటికి రావనివ్వరు మిమ్మలని ప్రజలు పాతాళ లోకానికి పంపించారు

  • @LankipalleRamamoorthy
    @LankipalleRamamoorthy 3 месяца назад

    Good mma.

  • @p.j.rathnam9988
    @p.j.rathnam9988 2 месяца назад

    Sharmila meeru greatest super

  • @rajgopalreddy2540
    @rajgopalreddy2540 2 месяца назад +2

    న్యాయానికి కాలం లేదు అని వీర బ్రహ్మ మ్ ఎనాడో చెప్పాడు అదే జరిగింది .... పెద్ద త్యాగం తల్లీ తూ... బ్రతుకు బాబు పిచ్చి నీకు పట్టింది.......

  • @ShaikJalil-p5t
    @ShaikJalil-p5t 3 месяца назад +1

    నువ్వు ఏందిరా వద్దన్నా మనకి ఏమినువ్వు ఏందిరా వద్దన్నా మనకి ఏమినువ్వు ఏందిరా వద్దన్నా మనకి ఏమినువ్వు ఏందిరా వద్దన్నా మనకి ఏమి? నువ్వు ఏం చేస్తున్నావ్నువ్వు ఏందిరా వద్దన్నా మనకి ఏమి? నువ్వు ఏం చేస్తున్నావ్పురంనువ్వు ఏందిరా వద్దన్నా మనకి ఏమి? నువ్వు ఏం చేస్తున్నావ్నువ్వు ఏందిరా వద్దన్నా మనకి ఏమి? నువ్వు ఏం చేస్తున్నావ్పురం మండలం కర్నూలు జిల్లా

  • @ShaikJalil-p5t
    @ShaikJalil-p5t 3 месяца назад +3

    నువ్వు ఏందిరా వద్దన్నా మనకి ఏమినువ్వు ఏందిరా వద్దన్నా మనకి ఏమినువ్వు ఏందిరా వద్దన్నా మనకి ఏమినువ్వు ఏందిరా వద్దన్నా మనకి ఏమి? నువ్వు ఏం చేస్తున్నావ్నువ్వు ఏందిరా వద్దన్నా మనకి ఏమి? నువ్వు ఏం చేస్తున్నావ్పురంనువ్వు ఏందిరా వద్దన్నా మనకి ఏమి? నువ్వు ఏం చేస్తున్నావ్నువ్వు ఏందిరా వద్దన్నా మనకి ఏమి? నువ్వు ఏం చేస్తున్నావ్పురం మండలం కర్నూలు జిల్లా😂

  • @khrushvanthpampanas2634
    @khrushvanthpampanas2634 4 месяца назад +5

    Eppudu. kuda speach. chusi chadavala

  • @MutyalunaiduLekkala
    @MutyalunaiduLekkala 3 месяца назад +1

    Family gurinchi valaku sambadhamu vundadu talli

  • @veereshkura4042
    @veereshkura4042 3 месяца назад

    Super

  • @LankipalleRamamoorthy
    @LankipalleRamamoorthy 3 месяца назад +6

    ఎపి కి దరిద్రము వదిలింది.

  • @Nideeshreddymukthapuram
    @Nideeshreddymukthapuram 3 месяца назад

    Jai jai jagananna

  • @ramachandranu8174
    @ramachandranu8174 2 месяца назад +1

    ఊసరవెల్లి

  • @sriramulunaidu237
    @sriramulunaidu237 2 месяца назад

    Well said Sharmilamma he needs
    Immediately medical treatment in London

  • @NarsingPulligilla
    @NarsingPulligilla 2 месяца назад +1

    YCP.A1.A2.420.40

  • @g.mathaiahg.mathaiah622
    @g.mathaiahg.mathaiah622 2 месяца назад +1

    నీప్రమేయం నీసపోర్టూనీపాదయాత్ర
    వలననేకదమ్మా నీఅన్నముఖ్యమంత్రి
    ఐనదీ ఆపనిచేసినందుననేనీవూఓడి
    పోయింది ఆసెగనీకుతగిలింది నీవు
    మాట్లాడేది కరెక్టే కానీ నెక్స్ట్కాంగ్రెలో
    యంపీగాగెలుస్తావ్ పీసీసీలోపక్కా
    స్థానంలభీస్తుంది ఈడేట్ రాసిపెట్టుకో
    తల్లీ షర్మిలమ్మా ఇదేనీకునాఆశీర్వాదం

  • @NarsingPulligilla
    @NarsingPulligilla 2 месяца назад +1

    YSRCP.A1.A2.420.40

  • @Jouthi-w9z
    @Jouthi-w9z 3 месяца назад +1

    Maa salaar malli tirigi vastadu❤

  • @rangapasupuleti6538
    @rangapasupuleti6538 Месяц назад

    జగన్ అన్న నువ్ ఎపుడు స్క్రిప్ట్ లేకుండా ప్రెస్ మీటింగ్లో స్పీచ్ ఇష్టావో చూడాలి

  • @syedfarook1319
    @syedfarook1319 3 месяца назад +4

    Jai jagananna

  • @sateeshphanichandra1011
    @sateeshphanichandra1011 2 месяца назад

    Super sharmila correct parimal natwani ki mp seat icharu Ambani company lo corporate office director parimal natwani

  • @shankarreddymusani1681
    @shankarreddymusani1681 3 месяца назад +3

    Ap. Ke. Daredram. Gagan

  • @NarsingPulligilla
    @NarsingPulligilla 2 месяца назад +1

    YSRCP.MLC.420.40.YSRCP.MLC
    420.40.YCP.A1.A2.420.40.😂.420.YCP.

  • @nawabs8416
    @nawabs8416 2 месяца назад

    😂😂😂 jagan 😂😂😂

  • @seenaappa6238
    @seenaappa6238 2 месяца назад

    Jai shrmila

  • @premalathap1325
    @premalathap1325 2 месяца назад

    What Sharmila is saying is correct
    Own sister hates you.

  • @GhouseShaik-m8j
    @GhouseShaik-m8j 4 месяца назад +4

    Maku veedu navu

  • @SleepyCatfish-lv9hw
    @SleepyCatfish-lv9hw 3 месяца назад +1

    ఎటు వీలైతే అటు.

  • @SrinivasRao-qy6fo
    @SrinivasRao-qy6fo 3 месяца назад +1

    ఏపీ కి పీడా వొదిలింది
    నీ తోడు ప్రజలకి వొద్దమ్మా
    నువ్వు పేదవాడికి తోడేటమ్మా
    చాలా చేసావు అనుకుంటున్నావా నీ మోసం భరించలేక పోయారు ప్రజలు
    టీచర్స్ ని మింగేవు, పోలీస్ ఉద్యోగాలు ఆపేసావు, prc, ir ఇవ్వలేదు
    రోడ్లు వెయ్యించలేదు ఇంక నువ్వు ఏపీకి
    ఏమిచెసావు అని ఏడుస్తున్నావ్

  • @jblakshmi6
    @jblakshmi6 2 месяца назад

    Chesinde papam abba amayakulla matadaku

  • @venkataramaiahgorijavolu8460
    @venkataramaiahgorijavolu8460 2 месяца назад

    You can’t do anything but you have eaten more and more

  • @sriramulunaidu237
    @sriramulunaidu237 2 месяца назад

    Jagan Reddy damaged YSRs Image because of his horrible rule

  • @MulagadaSuryaprakashraj
    @MulagadaSuryaprakashraj 2 месяца назад +1

    జగన్ నీ నక్కాజితిమాటలు ఆపు ప్రజలు సొమ్ము మర్యాద గా ఇచ్చ యి

  • @M.SURENDRABABU-y6h
    @M.SURENDRABABU-y6h Месяц назад

    నా వెంట్రుక ఒక్కటి. పీకలేరు అంటివి. ఇప్పుడు. ఏడు స్తూ. మాటాడు తున్నావు.

  • @syedfarook1319
    @syedfarook1319 3 месяца назад

    Anna meeda Kopam vaddammaa chellamma

  • @BhaskarraoBhaskar-i3o
    @BhaskarraoBhaskar-i3o 2 месяца назад +1

    ఏంది నువ్వు చేసే మంచి ఆంధ్రప్రదేశ్ మీద పడి దోచుకోవడం ఇంకా చాల లేదా నువ్వేం ఉండక్కర్లేదు నాయనా ఎవరికి వాళ్ళ మాకు అండగా ఉండేది తెలుసులే

  • @VishnuvardhanS-r4l
    @VishnuvardhanS-r4l Месяц назад

    Ysr bidda sharmila garu

  • @divvalatulasidas5994
    @divvalatulasidas5994 2 месяца назад

    Blade edit neku averu vote వేయరు రా blade edit

  • @k.ravichandhrareddy7550
    @k.ravichandhrareddy7550 15 дней назад

    Jai sharmal ak

  • @ganesheetiganesh2359
    @ganesheetiganesh2359 3 месяца назад +1

    Jai jagan Jai ycp jayahooo jagan

  • @Nagendrakumarrrrr
    @Nagendrakumarrrrr 2 месяца назад

    Jagan chelli ante dabbukanna padavikanna adhikaram kanna ekkuva chelli ante......chelli ante devudu ichina goppa gift....chellini badhapettav nuvvu

  • @santheswaraob7580
    @santheswaraob7580 Месяц назад

    Appudu leedha e e tallent inka leevadhu sami nuvvu padukoo sallagaaaaaaa

  • @balajinaadella8307
    @balajinaadella8307 2 месяца назад

    A1 criminal jagan why NDA keeping silent on this criminal put inside

  • @paidibabu706
    @paidibabu706 3 месяца назад

    😂

  • @prasadindukuri4543
    @prasadindukuri4543 Месяц назад

    Sasvatam ga bhusthapitam ayyavu jagan.... Adi yeppudante.... Ne chellilu, talli vusuru posukunnavu....

  • @VenkatReddyBurri-n4b
    @VenkatReddyBurri-n4b Месяц назад

    Siggu seram unda dady prruteeusukura anna

  • @bhanojiraokurmapu6950
    @bhanojiraokurmapu6950 4 месяца назад +4

    Nee brathukki mottam papaalu thappa inkemi unnsyi

  • @GuduruHamsini
    @GuduruHamsini Месяц назад

    Neero ka Kiran Kumar Reddy

  • @Padmasree123
    @Padmasree123 Месяц назад

    cm ga vunnappudu bagachesavukada ippudu chesestavumari

  • @ratnakumaritatawarthi9001
    @ratnakumaritatawarthi9001 12 дней назад

    చెల్లీ ki మోసం చేసింది nuvvura

  • @sambavelaga7109
    @sambavelaga7109 2 месяца назад

    Janasena pavan Kalyan was defeated you

  • @sambavelaga7109
    @sambavelaga7109 2 месяца назад

    With out janasena only tdp heavy risk to win all political leaders know this

  • @divvalatulasidas5994
    @divvalatulasidas5994 2 месяца назад

    Are blade edit , meru ok neyanta blade edit ne liquor valla konni vela mandi sanipoyaru ra blade edit

  • @manbahadur8651
    @manbahadur8651 Месяц назад

    Veedu chesinavanne paapale .lakshala kotlu yela sampayinchadu.Babaini yelaa champadu.yisaka ,mandhu ,Bhumulu yela dhochukunnadu ,prathi pakshalanu yelaa Vedhinchadu yivanni paapaalu kaavaa.

  • @kjanardhanarao7477
    @kjanardhanarao7477 Месяц назад

    జై షర్మిల అక్క జై కాంగ్రెస్

  • @KondaMalakonadaya-s3z
    @KondaMalakonadaya-s3z Месяц назад

    వంశ

  • @chandurapathi3420
    @chandurapathi3420 3 месяца назад

    Vote transfer. Babu.
    Nizathi ga otamini opu kovalli

  • @ImambiSayed-rv4fx
    @ImambiSayed-rv4fx 2 месяца назад

    Avadiki chesavra nuvvu vachhi ma ellallo panulu chesava nuvvu kastapadi sampadinchindi jananiki echavvavura gajadonga jagan ga

  • @balajinaadella8307
    @balajinaadella8307 2 месяца назад

    A1 criminal jagan attitude

  • @prabhakardigitalas2694
    @prabhakardigitalas2694 3 месяца назад +1

    పోయావ్ చాలు

  • @venky2901
    @venky2901 4 месяца назад

    Anna matalalo ardam prajalu icharu thirigi vallaki ichestha anttunnadu
    Meku Ardam avthunda

    • @vijaygopi5895
      @vijaygopi5895 4 месяца назад

      Enkori sari gelithe AP amutha antunnadhu,jagan don't live ap people 😅

  • @VavilapalliGowrinaidu-m1m
    @VavilapalliGowrinaidu-m1m Месяц назад

    Idi aa devudu scripte

  • @kumpatlamohanrao6369
    @kumpatlamohanrao6369 2 месяца назад

    Hi nennu odenchtaneki karanam rasagulla bhuthula rowdy gallo ok by😊😊😊😊😊

  • @AmaravathiManchala-yx7tu
    @AmaravathiManchala-yx7tu 2 месяца назад

    Veedu acting jeevinchadu

  • @jamithisatyanarayana2359
    @jamithisatyanarayana2359 Месяц назад

    Excellent sollu gaadu JAGAN

  • @lakshmansappa2231
    @lakshmansappa2231 3 месяца назад

    apeyara babu ne dramalu

  • @yugandharreddy3802
    @yugandharreddy3802 3 месяца назад +1

    Ycp థూహ్ నీ బ్రతుకు చెడా......
    YCp close