నీ నిందలన్నిటీని దేవుడు ఘనతగా మారుస్తాడు😢||

Поделиться
HTML-код
  • Опубликовано: 15 ноя 2024

Комментарии • 19

  • @Prudhvi-zm1bg
    @Prudhvi-zm1bg Месяц назад +1

    Amen 🙏🙏🙏 thank you Jesus 🙏🙏 nenu railway job RPF SI JOBKI prepare and my family please prayerme brother 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @LothetiJyothi
    @LothetiJyothi Месяц назад +1

    అన్నయ్య దేవుడు నాతో మాట్లాడినందుకు మీ ద్వారా నాతో మాట్లాడినందుకు దేవుడు కి కృతజ్ఞతలు

  • @LothetiJyothi
    @LothetiJyothi Месяц назад

    నీజమే అన్నయ్య

  • @SuvaranaKumari-ix2dt
    @SuvaranaKumari-ix2dt Месяц назад

    🙏🙏🙏🙏

  • @AlugoluShiva-zo3xg
    @AlugoluShiva-zo3xg Месяц назад

    డాడీ వందనాలు ధన్యావాదాలు. నేను ఆర్థికపరమైన సమస్యల నుండి అప్పుల బాధ సమస్యల నుండి ఉద్యోగ లేమి నుండి యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈరోజే విడుదల పొందినందుకు నాకోసం ప్రేయర్ చెయ్యండి డాడీ ఆమేన్ ఆమేన్ ఆమేన్

  • @kambelarekha-zl7wi
    @kambelarekha-zl7wi Месяц назад

    Prayar cheyalekapothunnanu 😭🙏 kaallu muste alochanalu 😭🙏 yesayya nee sannidiki Ralekapothunnanu nannu kshaminchu yesayya 😭🙏 samastamu yerigina devudavu thandri Naku sahayam cheyandi prabhuva 🙏😭

    • @POWER_OF_JESUS_TELUGU3669
      @POWER_OF_JESUS_TELUGU3669  Месяц назад

      @@kambelarekha-zl7wi నువ్వు ప్రార్థనలో ఎంత బలంగా ఉంటావో నీ నుండి సాతాను శోధనలు అంత దూరంగా వెళ్తాయి...🙏

  • @uppadasireesha7475
    @uppadasireesha7475 Месяц назад

    Bank vallu evaru ma intiki rakunda choodu thandri prabuva thandri prabuva thandri

  • @kambelarekha-zl7wi
    @kambelarekha-zl7wi Месяц назад

    Avunu prabhuva 🙏 jeeveetham lo Anni kolpoyanu chavaleka brathakaleka narakam chustunnanu thandri 😭🙏

    • @POWER_OF_JESUS_TELUGU3669
      @POWER_OF_JESUS_TELUGU3669  Месяц назад +1

      అలాంటి నిర్ణయాలు తిస్కోకు sister... యేసయ్య మీద నమ్మకం ఉంచు... నీ జీవితంలో మారా అనుభవాల్ని నా యేసయ్య మధురమైన అనుభవాలుగా మర్చునుగాక Amen...

    • @kambelarekha-zl7wi
      @kambelarekha-zl7wi Месяц назад

      @@POWER_OF_JESUS_TELUGU3669 Amen 🙏😭🙏

  • @kambelarekha-zl7wi
    @kambelarekha-zl7wi Месяц назад

    Yesayya Nijangane aduguthunnanane Naku brathakalani ledu 🙏😭 Ganesh mammalni vadilesi vere ammaitho vuntunnadu 😭😭 Ganesh nammi preminchi andarini duram chesukunnanu 🙏😭 eppudu vaallu Ane matalu thattukoleka chavaleka brathakaleka narakam chustunnanu thandri 😭🙏 Naku e jeeveetham vaddu thandri 😭🙏🙏😭

    • @POWER_OF_JESUS_TELUGU3669
      @POWER_OF_JESUS_TELUGU3669  Месяц назад +2

      sister బాధపడకండి మీ కోసం పాప కోసం మీ,భర్త గణేష్ కోసం pryr చేస్తున్నాము... చనిపోవాలని అసలు ఆ ఆలోచనే రానివొద్దు, సాతాను అనేక రకాలుగా సోధిస్తాడు..యేసయ్య కి సమస్తమూ సాధ్యమే గణేశ్ తప్పకుండా మీ దగ్గరకు వస్తాడు ..విశ్వసించు 🙏 బాధపడొద్దు

    • @kambelarekha-zl7wi
      @kambelarekha-zl7wi Месяц назад

      @@POWER_OF_JESUS_TELUGU3669 😭😭😭😭😭😭🙏🙏

  • @edukondalumadhirapalli3808
    @edukondalumadhirapalli3808 Месяц назад +2

    అన్నా. నా బ్రతుకు అంతా అప్పులో ఉన్నాను. నేను వికలాంగుడను. గవర్నమెంటు టీచర్ ఉద్యోగం కోసం (DSC) ప్రిపేర్ అవుతున్న. దయచేసి నా కుటుంబం కోసం ప్రార్దన చేయండి.

  • @uppadasireesha7475
    @uppadasireesha7475 Месяц назад

    Bank vallu evaru ma school ki vellakunda choodu thandri prabuva thandri

  • @uppadasireesha7475
    @uppadasireesha7475 Месяц назад

    Salary account marchela choodu thandri prabuva thandri prabuva