మిరప తోట నాటి 40 రోజులు అవుతుంది బుట్టాకారంలో రావటానికి ఏం మందు స్ప్రే చేయాలి సైడ్ బ్రాంచెస్ బాగా రావడానికి తోట పెరుగుదలకు పెరుగుదలలేదు తోటలో ఏమని స్ప్రే చేయాలో చెప్పండి అన్నా
అన్న 7 రోజుల కింద Tazloc స్ప్రే చేశాను ముడత పోయింది గ్రోత్ కూడా బాగుంది కానీ తెల్లదోమ ఉంది రేపు benevia కొట్టాలి . దానిలో కలుపుకోడానికి దోమ మందు చెప్పండి
Hi..anna nenu mokka nati 15 days avvutundi mokka నలుపు కలర్ లోకి రావాలి అంటే ఏం మందు వాడాలి అలాగే సైడ్ బ్రచేస్ రావాలి అంటే ఏం మందు వాడాలి.... ఎప్పటికీ 3spers చేశాం 1మోనో అండ్ arthen 2 nagata and saf 3 bioveta and regents vadanu Mokka hight undi gani side braches ravatam ledu alage veru kuda పెరిగేలా మందు చెప్పండి అన్న....plz అన్న నేను 2 ఆకర్స్ వేసాను....
Anna mirapa lo 1st cutting eppudu chestaru??
Enni rojulaku.
Tolfenpyrod+Horticab combination ela vuntundi bro
Anna raichur karanataka lo yakkada dorukutundi tazlok
Mirapa eppativaraku vesukivachu
@arunagriculture786 Tazloc + agas + omite kottocha bro?
వద్దు
Tazloc nandyal lo ekkada doruku thundi
8074761453
Kurnool yekkada dhokuthundhi tazloc
8074761453
Tazloc+agas+agromin max kottocha anna ?
Ok
Ekkada dorukutundi anna tazole
8074761453
Tazloc ekkada dorukutundi
8074761453
Anna sivanto prime and nativo and ambition kalipi spray cheyavacha
Ok
Bazooka and biovita sprey cheyvocha anna
Ok
Anna.polies+abacin.cotenna..mudatha.poiendi.....epudu..tazloc+agaas.cottamantava.anna....aiethe.epudu...40..rojula.pantake.blak.trips.vunnaie...blak.trips.vunapudu.cottachuna.tazloc+agaas...cottachana...anna...plese.eply.
Tazloc+police
Tazloc warangal lo ekkada dorukunthadi anna
Raithu mithra
Sitarama complex parameshwari agro agencies
Anna.tazloc.dorakadamledu.anlanlo.singelga.evvadam.ledu....marokate.adaina.chepu.anna.plese
Anna.maku.tazloc.dorakadam.ledu.polies.+abacin.kotenamu.....mudatha.poinde....epudu.blak.trips.vunaie.anna...balk.trips.poie.manchega.groth.ravalante.am.spry.cheyali.anna.plese...crap...40ds.aiende.
30days tharuvata bhusara veyavacha
Ok
Next spray benivia cheyocha side effects emi undadhu gaa
Ok
Benivia ke thrips control avthayya
Ok
Ann kandam kuludu vasthundi solution chapagaru. Gami plus and bhusar kuda vesam in kandam kuludu vasthundi
Roko
Benineya fist sari kottaledu 35days mirchi ki kottavacha
Ok
Anna ballary lo dorukuthunda tazloc
8074761453
Tazloc kottinaka police and qunties combination kottavachha
Ok
మిరప తోట నాటి 40 రోజులు అవుతుంది బుట్టాకారంలో రావటానికి ఏం మందు స్ప్రే చేయాలి సైడ్ బ్రాంచెస్ బాగా రావడానికి తోట పెరుగుదలకు పెరుగుదలలేదు తోటలో ఏమని స్ప్రే చేయాలో చెప్పండి అన్నా
Tazloc+agas
Tagloc బయో నా అన్న నేను ఈరోజు స్ప్రే చేశాను బాయంగా ఉంది
Gurajala lo vundha
Good morning Anna 40days aindi beniviya spry cheyacha
Ok
Anna bridge power (propergite+bifenthrin)+jump+max spray cheyachha
Ok
Anna madi kadi bygadi mokalu chanipothunai mandulu cheppa anna
Coperoxicloride వేర్ల దగ్గర drinching చేయండి
Tazlock company name
Varadhi agritech
Anna growth promoter aakuva use vadetha side effects vatayya
ఏం కాదు
Tazlak price antha bro
800
Anna 10 26 26 lo bhusara mix cheyancha
Ok
Anna canister + jump combination lo kottocha
Ok super
Anna dicide tazloc spray cheyocha
Ok
bro tazlock +nativo spray chekovacha
Ok
👍
🤝
అన్న tazloc సుప్పర్ అన్న❤❤❤
👍
తోట వేసి నెల రోజులు అవుతుంది అన్న సైడ్ బ్రాంచెస్ రావాలంటే ఏ మందులు వాడాలి ఇప్పటికి మూడు స్ప్రేలు చేసాము
Tazloc
Fungicide vastundi Anna
Mandu spray cheyali
Cabiratop
Bro tazlack and agrominmax తర్వాత డిసైడ్ and omit స్ప్రై చేశాను ఇప్పుడు ఏమి స్ప్రే చేయాలి
BENIVIA
Eppudu mirchi veyyavacha bro late ainda
Veyyavachu bro Teja. Rakam vasuko broo. Good results vathade
Ok teja veyandi
ఒక ఎకరం. 1. 20 గుంటల తోటకు. ఈ మందు ఎంత కొట్టాలి తేజ్ లాక్ ఆర్ పెగాసస్. ఎంత వాడాలో చెప్పగలరు
500ml
Anna 35 days avuthundhi pai mudutha baga unnadhi em spray cheyali
Decide
Tazloc ledhu bro dani place lo vere mandhu bro with combination
అన్న 7 రోజుల కింద Tazloc స్ప్రే చేశాను
ముడత పోయింది గ్రోత్ కూడా బాగుంది
కానీ తెల్లదోమ ఉంది
రేపు benevia కొట్టాలి . దానిలో కలుపుకోడానికి దోమ మందు చెప్పండి
Hi anna,
Tazloc+Agos spray chesi 3days avuthundi anna. Kakuntey purugu undi anna, next em spray cheyali
Benivia
Merapa lo terminator vadocha anna
NO idea
Vadochu purugu kosam.
Terminatar ll kada
Avunu
Anna Tazloc 2 time kottocha
వెంట వెంటనే వద్దు
Anna black buster baguntundha chappandi please
NO idea
Anna kandam kuludu ki mandulu plese
Roko fungicide spray cheyandi
Anna,midi,a,jilla
Kurnool
Anna thota vesee 6 days avuthundhi am mandhu kottali anna
Mono+saaf+biovita
T az loc and agas supar
👍
Maadi Karnataka..meeru delivery chestara Tazloc
Taglock antha bank madiri spare lo athkuntundhi
అన్నా నాదగ్గర కీఫెన్ అఖియో ఉన్నది రెండు కలిపి కొట్టవచ్చునా నల్లి తామరపురుగు ఉన్నది 55రోజుల తోటకి
Ok cheyochu baaguntundi
@@arunagriculture786 ధన్యవాదములు బ్రదర్ 🤝🤝🤝
Tazloc cost entha
800
800
800
Khammam lo ekkada durukuthundi shope
Rajendra agros
అన్న నాటి.40. రోజులవుతుంది ఏం మందు స్ప్రే చేయాలి
సమస్య ఏంటి
మొక్కలు చిన్నగా ఉండి పెరగటం లేదన్న అలాగే ఉన్నాయి
Hiii Anna
Benevia 2nd Dosage ఎన్ని రోజులకు spary చేయాలి
40
Anna veruvevasthaki am veyyali cheppu anna bhusara dukki lo vesanu
మళ్లీ ఎరువులతో కలిపి వేసుకోండి బావుంటుంది భూసార
@@arunagriculture786 root develop ki cheppandi anna
Hi..anna nenu mokka nati 15 days avvutundi mokka నలుపు కలర్ లోకి రావాలి అంటే ఏం మందు వాడాలి అలాగే సైడ్ బ్రచేస్ రావాలి అంటే ఏం మందు వాడాలి.... ఎప్పటికీ 3spers చేశాం 1మోనో అండ్ arthen 2 nagata and saf 3 bioveta and regents vadanu
Mokka hight undi gani side braches ravatam ledu alage veru kuda పెరిగేలా మందు చెప్పండి అన్న....plz అన్న నేను 2 ఆకర్స్ వేసాను....
Bhusara+14-35-14 kalipi chullukondi
Anna okasari Tazlock and Agas Sprey Chesa But Nali Ki Disied Sprey chesa Mali Grothki Tazlock katana anna
Ok
ముడుత లేదు only tazloc అగ్రిప్రో కలిపి స్ఫెరె చేయవచ్చా
Ok
@@arunagriculture786 అసలు తాజలోక్ ఎందుకొరకు వాడాలి దాని ఉపయోగం అంటి చెప్పండి దాని ధర ఎంత
Anna bazoooka spray chesanu
Ok
Gromor f.20 veyyavachha
Ok
Hihg🙏🙏🙏🙏🙏🙏🙏
🤝
Canistar+ proclime kottachha
Ok
Tq
సోది లేకుండా క్లియర్ గా చెప్తారు మీరు 👍👍👍
Tq
అన్న ఖమ్మంలో టాజలోక్ దొరకడం లేదు అన్న
Rajendra agros
Gandi chouck. Rajandra
Tazlok,2nd,time,kottacha
Ok
Anna 60రోజుల మిరప లో పురుగు వుంది మరియు పూత పిందె రాలుతుంది ఏ మందు వాడాలి
Minecto Extra+crop max
అన్న నమస్తే. 15 days తోట మాది. క్రింది ముడుతా వుంది. 1స్టేటస్ స్ప్రే ఎం మందులు వాడాలి. అలాగే ఎరువు 1సారీ ఎం వేయాలి. చేప్పగలరు.
Mono sulfar spreying
DAp busara
Nagata+saaf
@@arunagriculture786nagata lekapothe rogor spray chesukovaccha
Super anna @@arunagriculture786
Bro okasari cvr methed try chyendi
గంబీర్ + ఖమ్మం lo దొరికిద అన్న
Rajendra perticide kalvodu kmm
Rajendra agros
Me number kavali
Anna ni number send cheyava anna