Комментарии •

  • @Reddylion
    @Reddylion 9 месяцев назад +2

    Good

  • @anandbandi-is6kv
    @anandbandi-is6kv 9 месяцев назад

    🙏🙏

  • @Srivishnutejas
    @Srivishnutejas 7 месяцев назад +1

    Thank you

  • @vandematharam474
    @vandematharam474 9 месяцев назад +1

    వీడియో చాలా బాగుంది క్వాలిటీ కూడా చాలా బాగుంది ఏం మొబైల్ sir

    • @TeluguFamilyJourneys
      @TeluguFamilyJourneys 9 месяцев назад +1

      ధన్యవాదములు అండి.. రెండు మొబైల్స్ అండి అవి.... samsung note 20 ultra & samsung note 8 .

  • @AllAnimeGod-lo9gj
    @AllAnimeGod-lo9gj 9 месяцев назад +1

    👍👍

  • @anandbandi-is6kv
    @anandbandi-is6kv 9 месяцев назад

    nice viedo sir.. good information .

  • @rajakiran9796
    @rajakiran9796 9 месяцев назад +1

    nenu eppatiki tirumala above 50 times velli untanu.. mee video chustunte malli vellalanipistundi.. anta baaga video chesaru.. thank you sir

    • @TeluguFamilyJourneys
      @TeluguFamilyJourneys 9 месяцев назад

      చాలా సంతోషం రాజకిరణ్ గారు.. మీరు తిరుమల అన్నిసార్లు వెళ్లినప్పటికీ శ్రీవారిని మరోసారి దర్శించుకునేలా చేసిన మా ప్రయత్నం.. మాకు చాలా ఆనందాన్ని కలిగించింది కిరణ్ గారు.. ధన్యవాదాలు అండి.

  • @sashankreddy2434
    @sashankreddy2434 7 месяцев назад +1

    Nice video andi...SSD token darshan time entha paduthundhii cheppagalara? Monday /Tuesday

    • @TeluguFamilyJourneys
      @TeluguFamilyJourneys 7 месяцев назад +1

      Thanks andi.. సోమ మరియు మంగళవారాలలో భక్తుల రద్దీ తక్కువగా ఉంటే SSD టోకన్స్ ద్వారా నాలుగు నుండి ఐదు గంటల లోపు దర్శనం పూర్తి చేసుకోవచ్చు.

  • @cesar4508
    @cesar4508 8 месяцев назад +1

    ❣️ Promo-SM

  • @rajakiran9796
    @rajakiran9796 9 месяцев назад +1

    tirumalalo vengamambalo meals cheste bagundedi.. chala baguntundi

    • @TeluguFamilyJourneys
      @TeluguFamilyJourneys 9 месяцев назад

      తిరుమలలో రెండవ రోజు అల్పాహారం అయితే తీసుకున్నాం కానీ.. మొదటిరోజు భోంచేద్దామనుకున్నాం కానీ వర్షం వస్తుండడం వల్ల కుదరలేదండి.

    • @rajakiran9796
      @rajakiran9796 9 месяцев назад +1

      ok sir@@TeluguFamilyJourneys

    • @TeluguFamilyJourneys
      @TeluguFamilyJourneys 9 месяцев назад

      👍👍

  • @1999suresh
    @1999suresh 9 месяцев назад

    Hi andi. Guest house lo stay chesaru kada. Avi ela book chesukovalo cheptara

    • @TeluguFamilyJourneys
      @TeluguFamilyJourneys 8 месяцев назад

      hello andi.. మేము బ్రేక్ దర్శనం అలాగే Accommodation రికమండేషన్ లెటర్ ద్వారా తీసుకున్నాము.. తిరుమల JEO ఆఫీస్ దగ్గర మనం తీసుకెళ్లిన రికమండేషన్ లెటర్ ద్వారా ఆ రోజుకు స్టే అలాగే తర్వాత రోజుకి బ్రేక్ దర్శనం పొందవచ్చు అక్కడున్న లభ్యతను బట్టి.. మీకు ఇలా వీలు కాకపోతే ఈ క్రింద లింక్ ఇచ్చాను ట్రై చేయండి..
      online.tirupatibalaji.ap.gov.in/home/dashboard

  • @NIKHILADHI-x9u
    @NIKHILADHI-x9u 9 месяцев назад +1

    Hii bro i am traveling to tirupati tommorow night at 9pm, i will reach morning 7am and my darshanam at 6 pm should I start directly from alipiri or need to take a bath( where I can fresh up)please reply

    • @TeluguFamilyJourneys
      @TeluguFamilyJourneys 9 месяцев назад +1

      నమస్కారమండి..అలిపిరి నుండి మీరు నడక మార్గంలో వెళుతున్నట్లయితే కుదిరితే కపిల తీర్థంలో లేదా కపిల తీర్థం నుండి అలిపిరి మధ్యలో గల హోటల్స్ లో ఎక్కడైనా ఫ్రెష్ అవ్వచ్చు. అదే తిరుమలలో అయితే దర్శనానికి ముందు శ్రీవారి పుష్కరణ దగ్గర లేదా మాధవ నిలయంలో కావచ్చు .

  • @NANDU-mv9xu
    @NANDU-mv9xu 9 месяцев назад +1

    sampoorna tirumala yatra gurinchi chala baaga chepparu . nice viedo sir. thanks ..

    • @TeluguFamilyJourneys
      @TeluguFamilyJourneys 9 месяцев назад

      ధన్యవాదములు నందూ గారు..