సమగ్ర వ్యవసాయం చేస్తున్న.. ఏటా ₹కోటి లాభం లక్ష్యంగా పెట్టుకున్న : NRI గడ్డంపల్లి| రైతుబడి

Поделиться
HTML-код
  • Опубликовано: 18 окт 2024
  • అమెరికాలో వ్యాపారం చేస్తూ.. తన స్వగ్రామంలో వ్యవసాయం చేస్తున్న ఎన్నారై గడ్డంపల్లి రవీందర్ రెడ్డి గారు ఈ వీడియోలో తన సాగు ప్రణాళికను వివరించారు. మొత్తం నలభై ఎకరాల్లో వ్యవసాయం చేస్తున్న తాను.. మరో ఐదేళ్లలో తన సాగు ద్వారా ఏటా రూ. కోటి లాభం లక్ష్యంగా పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు. రసాయన ఎరువులు, పురుగు మందులు దాదాపుగా వాడకుండా సాగు చేస్తున్న రవీందర్ రెడ్డి గారి అనుభవం పూర్తిగా వీడియోలో తెలుసుకోవచ్చు. నల్గొండ జిల్లా పెద్దవూర మండలంలోనే పులిచర్ల, లింగంపల్లి గ్రామాల్లో ఈ రైతు తన సాగు కొనసాగిస్తున్నారు.
    చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
    మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి.
    గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
    Title : 40 ఎకరాల్లో వ్యవసాయం.. కోటి లాభం నా లక్ష్యం : ఎన్నారై గడ్డంపల్లి | NRI Agriculturre | రైతుబడి
    #RythuBadi #రైతుబడి #ఎన్నారైవ్యవసాయం

Комментарии • 161

  • @krishnamohanchavali6937
    @krishnamohanchavali6937 2 года назад +16

    ఇలా NRI లు వ్యవసాయం చేయడం చాలా మంది చదువుకున్న యువతకి గొప్ప ఆదర్శం, సార్ మీకు చాలా ధన్యవాదములు 👏👏👏👏👏👏👏👏👏👌👌👌👌👌💐🙏

  • @praveenkondoju3131
    @praveenkondoju3131 2 года назад +9

    సూపర్ సర్ మీ సమగ్ర ఆదర్శ వ్యవసాయ విధానం, మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుని అందరూ రైతులు మీ సాగు విధానాలను అమలు చేయాలని కోరుకుందాం🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @VamshiKrishna-or5sr
    @VamshiKrishna-or5sr 2 года назад +48

    రానున్న రోజుల్లో వ్యవసాయం వైపుకు పెద్ద ఎత్తున యువత వస్తారు ప్రకృతి సేద్యం వల్ల భూమి సారవంతమైతది మంచి ఆరోగ్యకరమైన సమాజం తయారు అవుతుంది

    • @1121g
      @1121g 2 года назад +2

      Sir saripadinantha money vunteyney sadyam

    • @anji2259
      @anji2259 2 года назад +2

      10000 lo single person ela vunnaru

  • @srinivasraithubidda9884
    @srinivasraithubidda9884 2 года назад +4

    ఈ రైతు యొక్క ఆలోచనలు రైతులందరికీ ఆదర్శం కావాలి.. Good information

  • @madhuyadav879
    @madhuyadav879 2 года назад +14

    సూపర్ అన్న గారు ప్రకృతి వ్యవసాయం గురించి చాలా బాగా వివరించారు మీరు మా లాంటి యువ రైతులకు ఆదర్శం

  • @nvrao99
    @nvrao99 2 года назад +5

    ఇలాంటి వీడియోలు చూసి ఎవరు అతి గా ఆశ పడకండి ఆవేశ పడకండి. డేట్ ప్లాంట్స్ పెంచి పెద్ద చేసి వాటి సాగుకు సంబంధించి చాలా సమస్యలు ఉన్నాయి. ఎవరూ అతిగా ఆశ పడి మోసపోకండి. ఎవరు genuine suppliers లేరు మార్కెట్లో. మోసపోకండి. మొక్కలు వేయాలి అన్న ఆత్రం లో ఎవరు తొందర పడ వద్దు.

  • @anjiyadav4787
    @anjiyadav4787 2 года назад +9

    Good framing... రెడ్డి గారు 👏👏👏👏

  • @maayaram1439
    @maayaram1439 2 года назад +3

    Rose తోట గురించే ok video Anna.
    చాలా బాగుంది. మంచి లాభం.

  • @sureshsomireddy1253
    @sureshsomireddy1253 2 года назад +4

    Rajender reddy garu meeru Adige vidhanam super

  • @aaars8708
    @aaars8708 2 года назад +2

    What a wonderful video Good idea Reddy gaaru ,best Inspiration see to u Thank you Rajendra gaaru

  • @MadhuField
    @MadhuField 2 года назад +4

    రాజేందర్ రెడ్డి మీ వీడియోస్ వేరీ usefull sir

  • @krishnamohanchavali6937
    @krishnamohanchavali6937 2 года назад +3

    సార్ మీరు చాలా అద్భుతమైన వీడియోస్ చేస్తారు 💐🙏👌👌👌👌👏👏👏

  • @srisrinivasreddyperla743
    @srisrinivasreddyperla743 2 года назад +6

    Nice video rajendra Reddy garu and meru adige questions and answers chala baguntayi keep it up 👍👍

  • @nagireddy819
    @nagireddy819 2 года назад +1

    రైతు బడీ very very good explanations

  • @rtmsp
    @rtmsp 2 года назад +1

    Very inspiring....salute to Rajender Reddy sir...

  • @Pratapites
    @Pratapites 2 года назад +5

    Inspiring. More people should do these kind of things.

  • @sanjeevareddy2880
    @sanjeevareddy2880 2 года назад +2

    Good video Rajender Reddy garu

  • @maruthiearthmoovers3427
    @maruthiearthmoovers3427 2 года назад +2

    Superb Rajendhar gaaru

  • @pavi847
    @pavi847 2 года назад +4

    Goodjob rajender reddy garu

  • @sudharshanreddy1672
    @sudharshanreddy1672 2 года назад +7

    Good video Rajendra Reddy. All the best for your Farming sir. 👍🙏👌

  • @raghavendrareddy9080
    @raghavendrareddy9080 2 года назад +1

    Super. Sar🙏🙏👍👍

  • @BB-sx9cd
    @BB-sx9cd 2 года назад

    శభాష్ గడ్డం పల్లి రవీందర్ రెడ్డి గారు
    మొదట రైతు బిడ్డ ,వ్యవసాయ కుటుం బం , పల్లె నేపథ్యం, స్వంత ఊరు స్వంత రాష్ట్రం ను ప్రేమించడం జంతువుల పట్ల
    ఆవులు, ఎద్దులు, కోళ్లు బాతులు కుక్క లు ప్రేమించడం, ఇవి అన్ని చాలామంచి లక్షణాలు , మిగతా రైతులకు సహయ సహకారాలు అందించడం , చాలా మంచి పని

  • @vrcnaik8508
    @vrcnaik8508 2 года назад +2

    సూపర్ సర్

  • @maheshkasanabada7589
    @maheshkasanabada7589 2 года назад +2

    Rajendhar anna mi vidios raitu la baga upayogadautai good job anna🙏

  • @orangemobilepoint7464
    @orangemobilepoint7464 2 года назад +4

    ఒకప్పుడు తెలంగాణ రైతులు అంటే ఏడ్డి వాళ్లు వాళ్లకు ఏం తెలియదు అనుకునేవారు తెలంగాణ రైతుల యొక్క స్థాయిని ఆలోచనలను తెలంగాణ ప్రభుత్వం ఇచ్చే మద్దతును ప్రపంచవ్యాప్తo చేస్తున్నందుకు రైతు బడి యూట్యూబ్ ఛానల్ కు ధన్యవాదాలు
    కరీంనగర్ రైతు

    • @hanumantharaopola2268
      @hanumantharaopola2268 2 года назад

      IT is hundred percent correct SIR... This is ONLY because of some politician And silentness of our regional people... Thanks for Rajender Reddy Garu

    • @nallabothushashikumar9351
      @nallabothushashikumar9351 2 года назад

      Andhra border lo unna vallu update gane untaru bro inthaku mundu gani ippudu gani
      Mari Karimnagar vallu ela unnaro gatham lo meeke theliyali

    • @user-5492
      @user-5492 Год назад

      Anna ma Tandur(VIKARABAD dist) rythulu matram meru aney tattu em bagupadaledu. Inka awareness ledu eppudu chusna vari esi nastapotaru. Govt rythu bandu icchinantha matrana rythulu manchigakaru. Asalu mana telangana lo enni cold storage units unnayi meru cheppandi.

  • @kishore317
    @kishore317 2 года назад +3

    Good videos Rajender garu

  • @narayanaab654
    @narayanaab654 2 года назад +2

    Tammudu rajendar organic వైపు పోతున్నావు మంచిది

  • @PavanKumar-fc6jx
    @PavanKumar-fc6jx 2 года назад +1

    Great meeru

  • @rajureddy5711
    @rajureddy5711 2 года назад +3

    Superb video sir pakkana village sir madi suprb video sir

  • @RSKsocialresponsibility
    @RSKsocialresponsibility 2 года назад +3

    Semi organic అంటే.. కొత్త కొత్త పదాలు వింటున్నాను

    • @srinivasreddyt9555
      @srinivasreddyt9555 2 года назад

      🤣🤣🤣🤣🤣
      అంటే ఆర్గానిక్ పనిచేస్తలేదు, కొన్ని వ్యాధులకు మేము పురుగు మందులు పిచికారీ చేస్తాం అని చెప్పుతుండు !!!
      మరి సెమి ఎందుకు అంటారా, DAP వగైరా వాడమ్ కదా అందుకు. 🤣🤣🤣🤣

  • @anjireddykoti5883
    @anjireddykoti5883 2 года назад +3

    good questing & well explanation,nice visuvals keep it up Rejendar Reddy garu 👍

    • @RythuBadi
      @RythuBadi  2 года назад

      Thank you so much 🙂

  • @srinivasdeeti6714
    @srinivasdeeti6714 2 года назад +1

    Great explanation thank s annagaru

  • @kosplaygaming947
    @kosplaygaming947 2 года назад +2

    Good thimi

  • @prasadaraoaryasomayajula4222
    @prasadaraoaryasomayajula4222 2 года назад +1

    Sri Rajender Reddy garu, namasthe, your way of presenting vedios is marvelous. Of late, probably taking cue from your vedios, some others jumped into this fray. All Your vedios are informative and attract the attention of listeners having interest in agriculture. My father workedbin Agriculture Department and he used to get VYAVASAYA PANCHANGAM about 60 years ago and i used to read it with interest. Now, i am listening your vedios with the same interest. Subham bhavatu. Thank you.

    • @RythuBadi
      @RythuBadi  2 года назад

      Thank you so much sir

  • @kotturivijay7218
    @kotturivijay7218 2 года назад +2

    Wow👏👏👏

  • @egandhi8754
    @egandhi8754 2 года назад +3

    Good decision brother
    Video Very well brother

  • @anjaneyulu8452
    @anjaneyulu8452 2 года назад +7

    రాజేందర్ అన్నా వీడియోలు డైలీ మిస్ కాకుండా చూసే వారు ఒక లైక్ వేసుకోండి!!👍

  • @h7cbanjaramusic395
    @h7cbanjaramusic395 2 года назад +1

    super good job

  • @mounikasangam77
    @mounikasangam77 2 года назад +4

    Very good explain good video rajendra Anna

    • @RythuBadi
      @RythuBadi  2 года назад

      Thank you so much 🙂

  • @wakeupearly2239
    @wakeupearly2239 2 года назад +2

    God bless you sir.good video brother

  • @indrasenar910
    @indrasenar910 2 года назад +38

    Oka educated person farming cheste.. Results ilage untay

    • @madhavkrishna6566
      @madhavkrishna6566 2 года назад +11

      Budget unte andaru cheyagalaru india lo farmers ki loans ivvaru ichina champukoni tintaru insurance and buy back undavu

    • @sameerkhasab2791
      @sameerkhasab2791 2 года назад +3

      Your right bro 1998 lo dubai vacha life lo ami ledu

    • @madhavkrishna6566
      @madhavkrishna6566 2 года назад +1

      @@sameerkhasab2791 farmers situation chala darunam ikkada covid okka ti valla karma ki

  • @parameshepm7607
    @parameshepm7607 2 года назад +2

    Super Anna garu

  • @pavanreddypanyala7753
    @pavanreddypanyala7753 2 года назад +3

    Rajender Reddy garu, Videos bagunnay, varities of videos in different areas chestunnaru. Kani me starting videos ki recent videos ki change vochindi. antaku mundu videos lo vallu crop ela chestunnaro aa process adige vallu so that way adi follow aithe manam kuda nerchukovochu and think cheyochu atleast aa videos chusi. kani recent chala videos farmer projection lo unnay instead of crop projection. ivi cheyochu me istam anna kani crop gurinchi kuda adigi chupettandi. which stage lo ela chesaro, fertigation organic or non organic edina ela icharo adigi details teesukondi. so it helps. Please dont think other way.

  • @gpsorganic5979
    @gpsorganic5979 2 года назад +1

    wonderfull sir excelint

  • @srinidhip3741
    @srinidhip3741 2 года назад +3

    Excellent video 👏👏👍

  • @raparthinaresh3761
    @raparthinaresh3761 2 года назад +5

    Good job sir 🙏🙏🙏🙏

  • @donepudinarendra3350
    @donepudinarendra3350 2 года назад +1

    Great

  • @sureshsomireddy1253
    @sureshsomireddy1253 2 года назад +3

    Super annaya

  • @karreraju2522
    @karreraju2522 2 года назад +2

    Super videos

  • @bongaralaramu5389
    @bongaralaramu5389 2 года назад +1

    సూపర్ అన్న 🙏🙏🙏

  • @puttavamshi3946
    @puttavamshi3946 2 года назад +3

    Congratulations Anna 👌👌👌

  • @గోవుఆధారితసేంద్రీయవ్యవసాయం

    Nenu kuda next season lo purthiga "Govu Aadharitha" Vyavasayam Start chesthunnanu(Subhash Palekar Gari" vidhanamlo.. whithout chemical

  • @samathaoffice29
    @samathaoffice29 2 года назад +1

    Inspirational nd useful information...tq

  • @sudhaganikarnakarna2443
    @sudhaganikarnakarna2443 2 года назад +4

    Supper information sir

  • @MultiKaaaa
    @MultiKaaaa 2 года назад +5

    Nice video rajender garu, waiting for kharjuram cultivation video 🙏👍

  • @suhanshkumaradla5109
    @suhanshkumaradla5109 2 года назад +2

    Good video rajender brother

  • @rafiqshakeer9261
    @rafiqshakeer9261 2 года назад +1

    Super bro

  • @rajithaduvvuri4859
    @rajithaduvvuri4859 2 года назад

    Great person. Bhoomi ante intha istam tho chesthunnaru.

  • @kunchamchakrapanireddy9051
    @kunchamchakrapanireddy9051 2 года назад +2

    👌

  • @shashidharshashi9045
    @shashidharshashi9045 2 года назад +4

    Great farming sir

  • @pinnikavenkatarao1886
    @pinnikavenkatarao1886 2 года назад +3

    👍👍👍

  • @ramakrishna654
    @ramakrishna654 2 года назад +1

    SUPER SIR........GOOD VIDEO

  • @dradvocateslifecareproduct8912
    @dradvocateslifecareproduct8912 2 года назад +1

    Good information

  • @KiranKumar-zm2sr
    @KiranKumar-zm2sr 2 года назад +2

    So super

  • @vijendarreddyvallem5184
    @vijendarreddyvallem5184 2 года назад +2

    Ela marikondaru nri lu sagu modalu cheyyali.,

  • @sundupadmakarnaidu9367
    @sundupadmakarnaidu9367 2 года назад

    Super sir 🙏

  • @shaikkhajapeer4943
    @shaikkhajapeer4943 2 года назад +3

    Super 👍👍

  • @PavanKumar-nj4le
    @PavanKumar-nj4le 2 года назад +2

    super Sir

  • @anjaneyulu3120
    @anjaneyulu3120 2 года назад +3

    Nice video

  • @kuruvagopal6373
    @kuruvagopal6373 2 года назад +1

    Risk agriculture super Sir

  • @anjiyadav4787
    @anjiyadav4787 2 года назад +3

    Good video 👏👏👏👏👏

  • @srcreations1940
    @srcreations1940 2 года назад +4

    👌👌👌👌👌👌

  • @freekkarar204
    @freekkarar204 2 года назад +2

    It gives real kick to NRIs to comeback and do agriculture

  • @venkatasubbaiahbezawada5198
    @venkatasubbaiahbezawada5198 2 года назад +1

    Nice

  • @soorasaidulu897
    @soorasaidulu897 2 года назад +2

    Super

  • @baswanth.darapuneni78
    @baswanth.darapuneni78 2 года назад +1

    Mirchi thotaki vachina thamara purugu...
    Nimma bathhaiii puthaki...... Vachindiii
    Ela handil cheyali....

  • @upendarbanda1669
    @upendarbanda1669 Год назад +1

    🙏🙏🙏

  • @venkataramreddyms1341
    @venkataramreddyms1341 2 года назад +1

    All the best farming iam farmer

  • @gnvvalaanjaneyulu2823
    @gnvvalaanjaneyulu2823 2 года назад +1

    Real hero

  • @banothunagarjuna24
    @banothunagarjuna24 2 года назад +2

    Kajjura meeda oka video cheyali anna meeru

  • @vaishu5933
    @vaishu5933 2 года назад +1

    Anna mee videos supar anna🙏🙏🙏🌾🌾

  • @InDeutsch
    @InDeutsch 2 года назад +2

    Please do more parts with this person, also ask about cost of the land.

  • @babulreddychinta9521
    @babulreddychinta9521 2 года назад +1

    🙏👌

  • @nareshjakkali4742
    @nareshjakkali4742 2 года назад +4

    Super anna. All your videos are full informative

    • @RythuBadi
      @RythuBadi  2 года назад

      Thank you so much 🙂

  • @SRK_Telugu
    @SRK_Telugu 2 года назад +1

    Today video valuable information reddy garu👍

    • @RythuBadi
      @RythuBadi  2 года назад

      Thank you so much 🙂

  • @ganapuramshankar6121
    @ganapuramshankar6121 2 года назад +1

    super Anna good information Anna

    • @RythuBadi
      @RythuBadi  2 года назад

      Thank you so much 🙂

  • @nameishuss
    @nameishuss 2 года назад +2

    Jai kisan

  • @nunkesh
    @nunkesh 2 года назад

    రైతు ఎప్పటికీ రాజే, వీలైనంత మేరకు ఉపాధి కల్పిస్తున్నారు.

  • @DCR2301
    @DCR2301 2 года назад +2

    Rajendar Reddy garu, good efforts, but soon do one more video with this NRI SIR WITH more details about his farming and animal husbandry methods, interesting thing is this SIR is rotating his hens in different plots, how he is doing it ,curious to know, please do one more video ASAP, with more details in each and every farm methods implemented by this NRI Sir

  • @maheshbatthiraju4784
    @maheshbatthiraju4784 2 года назад +4

    Pottelu pillala farming videos pettandi anna

  • @divyabhoomi
    @divyabhoomi 2 года назад +1

    Nice video. 👍🙏
    Can we visit this farm?
    Contact of the farmer please?

  • @anandabinitio314
    @anandabinitio314 2 года назад +1

    Please make video on Eucalyptus trees

  • @akunurusvsnarayana4944
    @akunurusvsnarayana4944 2 года назад +4

    Sir, give us information about land rate and water facilities

    • @madhavmore5637
      @madhavmore5637 2 года назад

      Miku ata land avasaram
      Undi sir

    • @madhukarreddy4342
      @madhukarreddy4342 2 года назад

      @@madhavmore5637 10 Lacs lo 3 arcs kavali near by Suryapet surroundings if possible

    • @karthavya1440
      @karthavya1440 2 года назад

      @@madhukarreddy4342 10 lakhs per acer aa? 10 lakhs for 3 acres aa?

  • @PremKumar-eg2ru
    @PremKumar-eg2ru 2 года назад +1

    Manchi video

  • @MahaLakshmi-hn3pt
    @MahaLakshmi-hn3pt 2 года назад +1

    We salute sir NRI aye kuda ekada farming chestunaru

  • @narayanaab654
    @narayanaab654 2 года назад +2

    బత్తాయి కి వేరు కుళ్లు తెగులు నివారనకు గ్రామ బజార్ గ్రూప్ ని సమంప్రదించండి వారు నేమా జాప్ మందు బాగా పనిచేస్తుంది

    • @RythuBadi
      @RythuBadi  2 года назад

      ధన్యవాదాలు సార్

  • @chimatathirumal3166
    @chimatathirumal3166 2 года назад +1

    Brother potelaku best grass video chey

  • @srinidhicakemaster6492
    @srinidhicakemaster6492 2 года назад +2

    భేష్

  • @kirankurre2049
    @kirankurre2049 2 года назад +2

    Superb job anna me contact no kavali anna

  • @simpletelugustories
    @simpletelugustories 2 года назад +2

    Anna nenu kuda pulicharla ne anna