మెగాస్టార్ ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు జీవించాలంటూ మెగాస్టార్ చిరంజీవి 69వ జన్మదిన వేడుకలు

Поделиться
HTML-код
  • Опубликовано: 15 сен 2024
  • #megastar #hero #cinima #flim #news #telangana #hyderabad #india #khammam #mulugu #venkatapuram #congress #cpi #bhakti
    ఖమ్మం....
    మెగాస్టార్ చిరంజీవి 69వ పుట్టినరోజు వేడుకలు సందర్బంగా తెలంగాణ చిరంజీవి యువత ఖమ్మం జిల్లా ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రి నందు రోగులకు మెగా అన్నదానం నిర్వహించారు.
    చిరంజీవి గారు ఎప్పుడు ఇలా ఉండాలి అని అయనమీద అభిమానం తో ఎన్నో సేవా కార్యక్రమలు నిర్వహిస్తున్నాం.
    ఈ కార్యక్రమం లో జిల్లా అధ్యక్షులు వీరేష్ గౌడ్, సాదిక్, గంగిశెట్టి శ్రీనివాస్ మహేష్, పవన్ కళ్యాణ్ ఫాన్స్ జిల్లా అధ్యక్షులు గడ్డం మహేష్ సూరజ్,రామ్ చరణ్ ఫ్యాన్స్ జి అరుణ్ కుమార్ రేఖ లక్ష్మణ్ కొమ్ము విజేత జీవివి.ఎల్ నరసింహారావు సిహెచ్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

Комментарии • 1