చినుకులా రాలి..నదులుగా సాగి వరదలై పోయి..కడలిగా పొంగు.. నీ ప్రేమ..నా ప్రేమ..నీ పేరే నా ప్రేమ నదివి నీవు..కడలి నేను మరచి పోబోకుమా..మమత నీవే సుమా.. చినుకులా రాలి..నదులుగా సాగి.. వరదలై పోయి..కడలిగా పొంగు.. నీ ప్రేమ..నా ప్రేమ..నీ పేరే నా ప్రేమ ఆకులు రాలే వేసవి గాలి నా ప్రేమ నిట్టూర్పులే కుంకుమ పూసి వేకువ నీవై తేవాలి ఓదార్పులే ప్రేమలు కోరే జన్మలలోనే నే వేచి ఉంటానులే.. జన్మలు తాకే ప్రేమను నేనై నే వెల్లువౌతానులే.. ఆ చల్లనే చాలులే హిమములా రాలి..సుమములై పూసి.. ఋతువులై నవ్వి.. మధువులై పొంగు.. నీ ప్రేమ..నా ప్రేమ..నీ పేరే నా ప్రేమ శిశిరమైనా..శిథిలమైనా..విడిచి పోబోకుమా.. విరహమై పోకుమా.. తొలకరి కోసం తొడిమెను నేనై అల్లాడుతున్నానులే పులకరమూదే పువ్వుల కోసం వేసారుతున్నానులే నింగికి నేల అంటిసలాడే ఆ పొద్దు రావాలిలే నిన్నలు నేడై రేపటి నీడై ఆ ముద్దు తీరాలిలే.. ఆ తీరాలు చేరాలిలే మౌనమై వెలసి..గానమై పిలిచి కలలతో అలిసి..గగనమై ఎగసి నీ ప్రేమ.. నా ప్రేమ..తారాడే మన ప్రేమ.. భువనమైనా.. గగనమైనా..ప్రేమ మయమే సుమా!ప్రేమ మనమే సుమా! చినుకులా రాలి.. నదులుగా సాగి... వరదలై పోయి.. కడలిగా పొంగు.. నీ ప్రేమ..నా ప్రేమ..నీ పేరే నా ప్రేమ
Eelaanti paatalu ippadiki evergreen with awesome lyrics what a composition female singer accents of telugu plus points above all Nagendra Sirs music finding short of words
Rajan Nagendra Sir is a gifted music director of yester years musical gem,singers singing and telugu accents awesomely awesome chala chala super also should creditbthe writer of the lyrics
Sir mimalni marchipolekapothunam,2019 lo husband expired ayithe mi songs vinte inka badapadedani,next miru vellipoyaka bada yekuvayindi,ee song ki na age 18 years
చినుకులా రాలి నదులుగా సాగి వరదలై పోయి కడలిగా పొంగు నీ ప్రేమ నా ప్రేమ నీ పేరే నా ప్రేమ నదివి నీవు కడలి నేను మరిచిపోబోకుమా మమత నీవే సుమా చినుకులా రాలి నదులుగా సాగి వరదలై పోయి కడలిగా పొంగు నీ ప్రేమ నా ప్రేమ నీ పేరే నా ప్రేమ ఆకులు రాలే వేసవి గాలి నా ప్రేమ నిట్టూర్పులే కుంకుమ పూసే వేకువ నీవై తేవాలి ఓదార్పులే ప్రేమను కోరే జన్మలలోనే నే వేచి ఉంటానులే జన్మలు తాకే ప్రేమను నేనై నే వెల్లువవుతానులే నీ నవ్వులే చాలులే హిమములా రాలి సుమములై పూసి రుతువులై నవ్వి మధువులై పొంగు నీ ప్రేమ నా ప్రేమ నీ పేరే నా ప్రేమ శిశిరమైనా శిధిలమైనా విడిచిపోబోకుమా విరహమై పోకుమా తొలకరి కోసం తొడిమను నేనై అల్లాడుతున్నానులే పులకరమూగే పువ్వుల కోసం వేసారుతున్నానులే నింగికి నేల అంటిసలాడే ఆ పొద్దు రావాలిలే నిన్నలు నేడై రేపటి నీడై నా ముద్దు తీరాలిలే ఆ తీరాలు చేరాలిలే మౌనమై మెరిసి గానమై పిలిచి కలలతో అలిసి గగనమై ఎగసి నీ ప్రేమ నా ప్రేమ తారాడే మన ప్రేమ భువనమైనా గగనమైనా ప్రేమమయమే సుమా ప్రేమ మనమే సుమా చినుకులా రాలి నదులుగా సాగి వరదలై పోయి కడలిగా పొంగు నీ ప్రేమ నా ప్రేమ నీ పేరే నా ప్రేమ
ఈ పాట ఎన్ని సార్లు విన్నా కూడా మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది. అంత అద్భుతమైన పాట.
yes
వెల కట్టే దమ్మొన్నోడు ఎవడో రండి......చూద్దాం..........వింటూనే ఉండాలనిపిస్తుంది
Yes
👍👍
నో బ్రో
@@m.ophcmahimalur3418f⅚
నేను ఈ పాట ఎన్నిసార్లు విన్నా ఎంతో మైమరచి పోతున్నాను, ఇంత అద్భుతమైన గాత్రం ఆ బాలు గారికి మాత్రమే సొంతం
వేటూరి సార్ మళ్లి మీలాంటి రచయిత పుట్టరు సార్ ఇదే మీకు అశ్రునివాళి
చినుకులా రాలి..నదులుగా సాగి
వరదలై పోయి..కడలిగా పొంగు..
నీ ప్రేమ..నా ప్రేమ..నీ పేరే నా ప్రేమ
నదివి నీవు..కడలి నేను
మరచి పోబోకుమా..మమత నీవే సుమా..
చినుకులా రాలి..నదులుగా సాగి..
వరదలై పోయి..కడలిగా పొంగు..
నీ ప్రేమ..నా ప్రేమ..నీ పేరే నా ప్రేమ
ఆకులు రాలే వేసవి గాలి
నా ప్రేమ నిట్టూర్పులే
కుంకుమ పూసి వేకువ నీవై తేవాలి ఓదార్పులే
ప్రేమలు కోరే జన్మలలోనే
నే వేచి ఉంటానులే..
జన్మలు తాకే ప్రేమను నేనై
నే వెల్లువౌతానులే..
ఆ చల్లనే చాలులే
హిమములా రాలి..సుమములై పూసి..
ఋతువులై నవ్వి.. మధువులై పొంగు..
నీ ప్రేమ..నా ప్రేమ..నీ పేరే నా ప్రేమ
శిశిరమైనా..శిథిలమైనా..విడిచి
పోబోకుమా.. విరహమై పోకుమా..
తొలకరి కోసం తొడిమెను
నేనై అల్లాడుతున్నానులే
పులకరమూదే పువ్వుల కోసం వేసారుతున్నానులే
నింగికి నేల అంటిసలాడే ఆ పొద్దు రావాలిలే
నిన్నలు నేడై రేపటి నీడై ఆ ముద్దు
తీరాలిలే..
ఆ తీరాలు చేరాలిలే
మౌనమై వెలసి..గానమై పిలిచి
కలలతో అలిసి..గగనమై ఎగసి
నీ ప్రేమ.. నా ప్రేమ..తారాడే మన ప్రేమ..
భువనమైనా.. గగనమైనా..ప్రేమ
మయమే సుమా!ప్రేమ మనమే సుమా!
చినుకులా రాలి..
నదులుగా సాగి...
వరదలై పోయి..
కడలిగా పొంగు..
నీ ప్రేమ..నా ప్రేమ..నీ పేరే నా ప్రేమ
Eelaanti paatalu ippadiki evergreen with awesome lyrics what a composition female singer accents of telugu plus points above all Nagendra Sirs music finding short of words
సాహిత్యం, సంగీతం బాలు గారు, శ్రీనిధి ల మధుర గాత్రం లో సుమధుర గీతం వినడం లో ఎంతో ఆనందం మళ్ళీ మళ్ళీ వినాలానే ఉంటుంది
😅😊
2:59
సూపర్. నాకు ఇష్టమైన పాట లలో ఇది ఒకటి.
Evergreen song tq so much Rajan nagendra sir and spb sir..
🙏🏻🙏🏻🙏🏻చినుకులా రాలి నదులుగా సాగి వరదలై పోయి వస్తున్న ఈ పాటలో మమ్మల్ని తడిపి తరింప చేసినందుకు ధన్యవాదాలు 🙏🏻🙏🏻🙏🏻
నేను ఈ పాట ఎన్నిసార్లు విన్న మళ్లీ మళ్లీ చూస్తూనే వుంటా❤
Rajan Nagendra Sir is a gifted music director of yester years musical gem,singers singing and telugu accents awesomely awesome chala chala super also should creditbthe writer of the lyrics
Awesome picture song and i love this song. Thanks for sharing.
I'm glad you like it
Um bievable tune by Rajan Nagendra ❤❤❤
Sruthi subrangaa vundi Mee gaanam. Singing competitions lo participate chesthe baguntindi.
1989 to 2024 Eee Jorny Enni Sarlu Vinna Kooda Inka Vinalani
Anpisthunna RIP SpBalu Gari
Madhura Swaralu Maravalenu
ఆహా! ❤🥰😌💕👌👌
Wonderful heart touching and evergreen memorable song.
Excellent sir.
Srinidhi gonthulo swara stayi ekkada tappadam ledu, that's the power of classical music
హాట్స్ అప్ బాలు sir
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏Veturi Garu, GanaGandharva SPB
Wonderful music by Rajan Nagendra
Super song Rajan Nagendra musi
I❤this song since melting ❤ly ❤️❤️❤️🌹🌹🌹
సూపర్ సాంగ్ ❤
ఈ పాట మరియు సంగీతం చెవులకు మధురమైనది
My all time favorite song😍❤
Unforgettable songs in life
I Love this song deeply
E song na life
Yes bro ilanti patalu enni sarlu chusina palem
It's not song it's way of living in India
Fanciful beauty of this old Telugu song 👏.soulful rendition 👍🙏🇮🇳.
😊
Na Life lo maruvaleni song
ఆట కాదు నిజమే
My life memarbul song Balugari gnapakalu marachi polem
సూపర్👌👌👌❤❤❤❤❤❤ సూపర్👌❤❤❤❤❤👌👌👌👌 సూపర్❤❤❤❤❤❤👌👌👌👌👌👌
ఎప్పటికీ ఎంత విన్నా తనివి తీరని పాటది
ఈ పాట ఎంతో హిట్ కొట్టిన పాట 10000
Always n forever refreshing long lasting highly romantic songs..many years passed n many generations passed still it is fresh.
Ball@Srinidi combination lo
Sir mimalni marchipolekapothunam,2019 lo husband expired ayithe mi songs vinte inka badapadedani,next miru vellipoyaka bada yekuvayindi,ee song ki na age 18 years
Wonder ful music and singing
Great singing by SPB and Srinidhi.
Exceptional!!!
ఎంత విన సొంపుగా వున్నది పాట 🎉
Our sweetest songs are those that tell of our saddest thoughts!
Mesmerizing performance nice❤
🎉ipata2040 kuda vinevaru like vesukondi
Sir Mee kaallaku padabhi vandanalu
Thank u sp sir and veturi sir
Evergreen song ❤❤ awesome
Good message ❤
Naku 60 years ee song daily nt vinta alage chanipovalamipisthundi manasu yekadiko pithundi
😋
Reply estya nv
.+
Super beautiful song
female voice is super
Lady have got a good voice ❤
❤❤❤I love this song sir
I like this song, meaningful song.
ఇటువంటి పాటలు లో ఏఒకటి ఆఇనా ఈనాటి రచయితలురాసినారా ఏmusick directer ఐన ఇటువంటి పాటలక compose vari carrier lo chesara alochichandi
Super
I Iove this song
🎉veturi and Balu sir best combination
రాజన్__నాగేంద్ర. లనుమరిచావ్ బ్రో
వారెవ్వా సూపర్
Super nice sir ❤❤
Singer malli malli raru
Wonderful lyrics by Veturi garu.
ఇలాంటి పాటలు ఎన్ని జన్మలకైనా రావు
Super super 💞💞💞💞💞
Very very nice
Beautiful song ❤❤❤❤❤
ఇది బలుకే సదయం
🎉🎉🎉 super sp
Tq Balu sir
Super sir
I love you Rajan nagendra sir....
👌🏻🙏🏻🙏🏻👌🏻sp sir
Super song super hit songs🎉
❤❤❤super
Love is immortal
ಈ ಹಾಡು ಬಯಲುದಾರಿ ಚಿತ್ರದಲ್ಲಿದೆ
Yes. But it is sweetest in Telugu lyrics.
Balu gariki. 🙏🙏🙏🙏🙏👍🤝🌹🌹
Super song
MUSIC. SO. CUTE
పాత పాటల్లో సాహిత్యం విలువలు ఎక్కువ.
Lyrics pettandi please evaryna
చినుకులా రాలి నదులుగా సాగి
వరదలై పోయి కడలిగా పొంగు
నీ ప్రేమ నా ప్రేమ నీ పేరే నా ప్రేమ
నదివి నీవు కడలి నేను
మరిచిపోబోకుమా
మమత నీవే సుమా
చినుకులా రాలి నదులుగా సాగి
వరదలై పోయి కడలిగా పొంగు
నీ ప్రేమ నా ప్రేమ నీ పేరే నా ప్రేమ
ఆకులు రాలే వేసవి గాలి నా ప్రేమ నిట్టూర్పులే
కుంకుమ పూసే వేకువ నీవై తేవాలి ఓదార్పులే
ప్రేమను కోరే జన్మలలోనే నే వేచి ఉంటానులే
జన్మలు తాకే ప్రేమను నేనై నే వెల్లువవుతానులే
నీ నవ్వులే చాలులే
హిమములా రాలి సుమములై పూసి
రుతువులై నవ్వి మధువులై పొంగు
నీ ప్రేమ నా ప్రేమ నీ పేరే నా ప్రేమ
శిశిరమైనా శిధిలమైనా విడిచిపోబోకుమా
విరహమై పోకుమా
తొలకరి కోసం తొడిమను నేనై అల్లాడుతున్నానులే
పులకరమూగే పువ్వుల కోసం వేసారుతున్నానులే
నింగికి నేల అంటిసలాడే ఆ పొద్దు రావాలిలే
నిన్నలు నేడై రేపటి నీడై నా ముద్దు తీరాలిలే
ఆ తీరాలు చేరాలిలే
మౌనమై మెరిసి గానమై పిలిచి
కలలతో అలిసి గగనమై ఎగసి
నీ ప్రేమ నా ప్రేమ తారాడే మన ప్రేమ
భువనమైనా గగనమైనా
ప్రేమమయమే సుమా
ప్రేమ మనమే సుమా
చినుకులా రాలి నదులుగా సాగి
వరదలై పోయి కడలిగా పొంగు
నీ ప్రేమ నా ప్రేమ నీ పేరే నా ప్రేమ
Yes your i like it
Old is gold
awesome
My fav balu sir miss you so much sir
Super❤
👌👌🙏🙏🙏
What a MELODY ...mind becomes STILL....
Veturi lyrics super
VERY PLEASENT SONG
Sahrukh khan.....song..Aisi deewangi dekhi nahi... Deewana song.
pl note, this tune came first in Kannada in 1980, and then Telugu in 1982 and later copied in Hindi
@@MeeVeturi ok... please song name.. original kannada wala
Em song raa Babu mind nunchi povatldhu
Lady singer good
ಕನಸುಲ ನೀನೇ ಮನಸುಲು ನೀನೆ
I❤u good sang