Shri Suresh garu Your videos are informative and not biased. Shri Kandula Ramesh gari videos are also informative and educative. Kindly continue to post informative videos. Thank you
ఇంకా ఏపీలో వి పీ లు వాళ్ళ వైసిపి రావాలనే కోరుకుంటున్నారు అందువల్ల తీవ్రంగా నష్టపోతున్నాం మనం మన పిల్లలు మన ఏపీలోనే పనిచేసుకునేటట్టు కంపెనీలన్నీ రావాలని కోరుకుంటున్నాను అలా రావాలంటే సిబిఎన్ గారు లోకేష్ గారు ఉండాలి అధికారంలో
Amaravati is going to become one of the best green field city under the leadership of Shri Nara Chandrababu Naidu and Primenister Shri Narendra Modi ji
కానీ చంద్రబాబు గారు తాను మేనిఫెస్టోలో పెట్టిన ప్రకారం కర్నూల్లో ఒక హైకోర్టు బెంచి ఏర్పాటు చేస్తాను దానికి తగిన ఏర్పాట్లు చేయటం చాలా బాగుంది కానీ హెచ్.ఆర్.సి లీగల్సరీ ఇలాంటివన్నీ కూడా ఇంతకుముందు జగన్ రెడ్డి ప్రభుత్వం పెట్టితే దాన్ని అక్కడే కొనసాగించాలని నిర్ణయించుకోవడం మటుకు జగన్ రెడ్డి ప్రపోజ్ చేసిన న్యాయ రాజధానికి అంగీకరించినట్లు అవుతుంది అది విశాఖపట్నం నుంచి వచ్చే వాళ్ళకి దూరంగా అవుతుంది కాబట్టి ప్రధాన బ్రాంచ్ హైకోర్టు అమరావతిలో ఉంటుంది కాబట్టి ఆ మానవ హక్కుల కమిషన్ అవి కూడా కర్నూలు నుంచి అమరావతిలో పెడితే బాగుంటుంది ఒక్క చోటే లభ్యమయ్యేలాగా ప్రజలకు కూడా అమరావతిలో ఉంటే వాటి సేవలు ఎక్కువగా గరిష్టంగా ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది హైకోర్టు మెయిన్ బ్రాంచ్ దగ్గర. మా యొక్క చిన్న సూచన . వైసిపి రాష్ట్ర ప్రభుత్వానికి కృష్ణా బోర్డు విశాఖపట్నంలో పెడితే ఎలా ఉంటుందో? ఈ హ్యూమన్ రైట్స్ కమిషన్ అవన్నీ కూడా ప్రధాన బ్రాంచ్ హైకోర్టు అమరావతిలో కాకుండా కర్నూల్ లో కొనసాగిస్తే విశాఖపట్నంలో పెడితే ఎలా ఉంటుందో అలా ఉంటుందనేది అర్థం చేసుకోవలసిన అవసరము నేటి ప్రభుత్వానికి ఉంది. విశాఖపట్నం నుంచి వచ్చే వాళ్ళకి దూరం అవ్వటమే కాకుండా ఒకేచోట అన్నీ ఉండాలి అన్న కాన్సెప్ట్ కి విరుద్ధంగా ఉంది మరి ప్రభుత్వం దీనిపై పునరాలోచిస్తే బాగుంటుందని మా సూచన. కానీ ఇక్కడ మరలా మన లో మనకి తగవు పెట్టటానికి రెండో రాజధానిగా అమరావతిని అభివృద్ధి చేస్తారు అని విపరీతంగా ప్రచారం జరుగుతుంది. మన రాజధాని మనకు ప్రైడ్ గా ఉండాలి మన రైతు గుర్తులు త్యాగం శాశ్వతంగా ఉండాలని నా అభిప్రాయం . నిజంగా కేంద్రము ఆంధ్రాలో రెండో రాజధాని అభివృద్ధి చేయాలంటే లక్ష ఎకరాల లభ్యత ఉన్న దొనకొండలో అభివృద్ధి చేస్తే మన రాష్ట్రంలో కూడా రెండు కొత్త నగరాలు ఏర్పడటానికి అవకాశం ఉంటుంది అప్పుడు అదే దేశ రాజధాని గొప్పగా ఉంటుందా రాష్ట్ర రాజధాని గొప్పగా ఉంటుందన్న పోటీ కూడా నెలకొంటుంది అందుకే ఈ విషయంలో స్పష్టంగా ఉండాల్సిన అవసరం ఉంది ఆ చర్చలు చూస్తుంటే భయంగా ఉండటంతో మీ ద్వారా ప్రభుత్వానికి మా ఫీడ్ బ్యాక్.
ఎవడికీరా అమరావతి రాజధాని, మా రాయలసీమ కీ ఇది ఎప్పటికీ రాజధాని కానే కాదు. జై రాయలసీమ రాయలసీమ ప్రజలరా ఇప్పుడు అయిన మెల్కోండి, అమరావతి దయ్యాన్ని తరమి కోడుదాం, మన రాజదాని మనం సాదించుకోందాం, జై రాయలసీమ.
GIVE INFORMATION ABOUT THE DEVELOPMENT OF ANDHRA PRADESH. SO WHO IS LIVING OUT SIDE OF ANDHRA PRADESH, THAT TELUGU PEOPLE CAN UNDERSTAND THE DEVELOPMENT OF THE STATE.WHERE EVER THEY ARE STAYING THEY ARE THINKING ABOUT THEIR STATE DEVELOPMENT
శని గ్రహాన్ని తరిమికొట్టి మంచి పని చేసిన ఏపీ ప్రజలకు ఇక అంతా శుభ వార్తలే
@@-bn9ko s. All 381s feels like u.
జయహో A.P. ప్రజా రాజధాని అమరావతి విజయపథం ☀️💞🌟🎇🇮🇳🎉🎂🏆💐💯👏✌️👍🌞
సురేష్ గారు మీ వీడియో చూస్తే, వింటే మనసు ప్రశాంతంగా వుంటుంది, interesting గా వుంటుంది.
తెర వెనుక కాలకేయులని ఏరి వేయాలి.ప్రశాంతంగా ఉంటుంది అమరావతి🎉
Best. Cm
మార్నింగ్ పాజిటివ్ న్యూస్ ❤❤
అమరావతి నుంచి అభివృద్ధి గుంటూరు విజయవాడలో కలిసిపోవాలి అప్పుడే రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి బ్రతుకుతెరువు దొరికే రాజధాని అవుతుంది
Thats the plan. It will easily merge
జరగబోయేది అదే
Yes
Gunter vijawada twin Iniesta ga vasthai
New migration to Guntur should and vijaywada should invest in Amaravati region .
Shri Suresh garu
Your videos are informative and not biased.
Shri Kandula Ramesh gari videos are also informative and educative. Kindly continue to post informative videos.
Thank you
జయహో అమరావతి. అమరావతి అజరామరం ❤
ఇంకా ఏపీలో వి పీ లు వాళ్ళ వైసిపి రావాలనే కోరుకుంటున్నారు అందువల్ల తీవ్రంగా నష్టపోతున్నాం మనం మన పిల్లలు మన ఏపీలోనే పనిచేసుకునేటట్టు కంపెనీలన్నీ రావాలని కోరుకుంటున్నాను అలా రావాలంటే సిబిఎన్ గారు లోకేష్ గారు ఉండాలి అధికారంలో
దేవాలయం అమరావతి నుండి ధరణికోట నుండి మునగోడు రోడ్లు ఉత్తమ ప్రదేశం
అమరావతి. భారత్. లో. నెంబర్. వన్. సిటీ. అవుతుంది. I. లవ్. అమరావతి 🎉🎉🎉
@@pvcrpvcr5275 S. Graphic Bramaravathi comes to real.
ఆంధ్రులుకు గ్రహాణం వీడింది. అన్ని శుభ గడియ లే
జై అమరావతి జై ఆంధ్రప్రదేశ్ ❤
Good morning sir all the best amaravathi
S. It's a good news 4 all 381s.
Very good analysis sir🎉
Very good
Good news , happy news❤
Gazette notification is of utmost importance
Amaravathi News
మరి జమిలి ఎన్నికల ప్రమాదముందేమో.2027 లోపే ఎక్కువ పనులు పూర్తి చేయాలి
First Comment, First View Thank you Sir for giving us Knowledge everyday 🙂🙂
Good morning Suresh garu,
Amaravati is going to become one of the best green field city under the leadership of Shri Nara Chandrababu Naidu and Primenister Shri Narendra Modi ji
సురేష్ గారు.. అమరావతి అభివృద్ధి లో దూసుకెళ్తుంది
కానీ చంద్రబాబు గారు తాను మేనిఫెస్టోలో పెట్టిన ప్రకారం కర్నూల్లో ఒక హైకోర్టు బెంచి ఏర్పాటు చేస్తాను దానికి తగిన ఏర్పాట్లు చేయటం చాలా బాగుంది
కానీ హెచ్.ఆర్.సి లీగల్సరీ ఇలాంటివన్నీ కూడా ఇంతకుముందు జగన్ రెడ్డి ప్రభుత్వం పెట్టితే
దాన్ని అక్కడే కొనసాగించాలని నిర్ణయించుకోవడం మటుకు జగన్ రెడ్డి ప్రపోజ్ చేసిన న్యాయ రాజధానికి అంగీకరించినట్లు అవుతుంది
అది విశాఖపట్నం నుంచి వచ్చే వాళ్ళకి దూరంగా అవుతుంది
కాబట్టి ప్రధాన బ్రాంచ్ హైకోర్టు అమరావతిలో ఉంటుంది కాబట్టి
ఆ మానవ హక్కుల కమిషన్ అవి కూడా కర్నూలు నుంచి అమరావతిలో పెడితే బాగుంటుంది
ఒక్క చోటే లభ్యమయ్యేలాగా ప్రజలకు కూడా అమరావతిలో ఉంటే వాటి సేవలు ఎక్కువగా గరిష్టంగా ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది హైకోర్టు మెయిన్ బ్రాంచ్ దగ్గర. మా యొక్క చిన్న సూచన .
వైసిపి రాష్ట్ర ప్రభుత్వానికి కృష్ణా బోర్డు విశాఖపట్నంలో పెడితే ఎలా ఉంటుందో? ఈ హ్యూమన్ రైట్స్ కమిషన్ అవన్నీ కూడా ప్రధాన బ్రాంచ్ హైకోర్టు అమరావతిలో కాకుండా కర్నూల్ లో కొనసాగిస్తే
విశాఖపట్నంలో పెడితే ఎలా ఉంటుందో అలా ఉంటుందనేది అర్థం చేసుకోవలసిన అవసరము నేటి ప్రభుత్వానికి ఉంది.
విశాఖపట్నం నుంచి వచ్చే వాళ్ళకి దూరం అవ్వటమే కాకుండా ఒకేచోట అన్నీ ఉండాలి అన్న కాన్సెప్ట్ కి విరుద్ధంగా ఉంది మరి ప్రభుత్వం దీనిపై పునరాలోచిస్తే బాగుంటుందని మా సూచన.
కానీ ఇక్కడ మరలా మన లో మనకి తగవు పెట్టటానికి రెండో రాజధానిగా అమరావతిని అభివృద్ధి చేస్తారు అని విపరీతంగా ప్రచారం జరుగుతుంది.
మన రాజధాని మనకు ప్రైడ్ గా ఉండాలి మన రైతు గుర్తులు త్యాగం శాశ్వతంగా ఉండాలని నా అభిప్రాయం .
నిజంగా కేంద్రము ఆంధ్రాలో రెండో రాజధాని అభివృద్ధి చేయాలంటే
లక్ష ఎకరాల లభ్యత ఉన్న దొనకొండలో అభివృద్ధి చేస్తే మన రాష్ట్రంలో కూడా రెండు కొత్త నగరాలు ఏర్పడటానికి అవకాశం ఉంటుంది
అప్పుడు అదే దేశ రాజధాని గొప్పగా ఉంటుందా రాష్ట్ర రాజధాని గొప్పగా ఉంటుందన్న పోటీ కూడా నెలకొంటుంది
అందుకే ఈ విషయంలో స్పష్టంగా ఉండాల్సిన అవసరం ఉంది
ఆ చర్చలు చూస్తుంటే భయంగా ఉండటంతో మీ ద్వారా ప్రభుత్వానికి మా ఫీడ్ బ్యాక్.
Jai Amaravathi🙏
ఖచ్చితంగా ఇట్ బికమ్స్ బిగ్గెస్ట్ సిటీ అవుతుంది విస్తీర్ణంగా
అమరావతి న్యూస్
Better to look into the matter to CM sir for issuing gazettee notification by central govt.,then only Supreme court will dispose this case
Yes correct 100% positive News, Not Allowed Jagan like CM.
Connect Amaravati with Guntur city by extening 5 North south roads upto old Amaravati road.
ఎవడికీరా అమరావతి రాజధాని, మా రాయలసీమ కీ ఇది ఎప్పటికీ రాజధాని కానే కాదు. జై రాయలసీమ
రాయలసీమ ప్రజలరా ఇప్పుడు అయిన మెల్కోండి, అమరావతి దయ్యాన్ని తరమి కోడుదాం, మన రాజదాని మనం సాదించుకోందాం, జై రాయలసీమ.
Background music బాగుంది. మీ వివరణ ఇంకా బాగుంది
Jai TDP. Long live TDP. Long live CBN
Mee raaj neither Cheval ki dhany vadamulu
Mee channel antay endukay naaku eshtam sutigaa sutti laykundaa untundi mee journalism eshtaam
Vijayawada east bypass updates Sir
Appulu tevadam abhivruddhi annamata oho sampada srusti ante idenemo
Visionary CBN vs prisionary jugluk
తెలుగు బిడ్డ
2027
Wear opticals Suresh ji..
GIVE INFORMATION ABOUT THE DEVELOPMENT OF ANDHRA PRADESH. SO WHO IS LIVING OUT SIDE OF ANDHRA PRADESH, THAT TELUGU PEOPLE CAN UNDERSTAND THE DEVELOPMENT OF THE STATE.WHERE EVER THEY ARE STAYING THEY ARE THINKING ABOUT THEIR STATE DEVELOPMENT
Kukkalki biscuits veste toka adinchuluntu tirutayi alanti janam manarashtram lo nalabhayi dsatam vunnaru valle rajakiya nayakulaku anda
No audio
Anni mana kammaki pacha kallaki manchi shakunale
Kulagajjjj ychrrrrrp redddy ngaru😅
@ ante ga mana manaki emi kanipchandu pacha camerla vallaki
సైకో రెడ్డి గారికి అన్ని 😂
Mana reddi ki blue kallaki శైకో లక్షణాలు కనపడుతుంది
Jaganmohan Reddy is not Reddy. Why you are feel kamma
Great leader cbn
Good mng Sir, Amaravathiki good news aithey eee rashtranniki inka yeppudu Dhuryodhan, Dushasanudu laanti vaallu C M kaakunda vuntey manchidhi.
Avunu jagga lanti vallu inka rakudadhu