War of words between Komatireddy Rajagopal Reddy & Police | Swecha Tv

Поделиться
HTML-код
  • Опубликовано: 12 дек 2024

Комментарии • 447

  • @rameshangolla
    @rameshangolla 2 года назад +46

    S.I కి పాలిటిక్స్ షోకు బాగుంది

    • @asr6712
      @asr6712 2 года назад +1

      నాగార్జున సాగర్ ఎన్నికల్లో పింక్ రంగు వేసుకొని మరీ పనిచేసిండు

  • @Raithanna.tradersCDR
    @Raithanna.tradersCDR 2 года назад +68

    మీరు యంగ్ అండ్ డైనమిక్ యస్ ఐ గారు మీ లాంటి వారు ప్రతి స్టేషన్ లో ఉంటే తెలంగాణ ప్రజలు చాలా బాగుపడతారు .... 💐💐💐💐

  • @rajugovindapuram8894
    @rajugovindapuram8894 2 года назад +80

    Si గారు Clarity గా మాట్లాడుతూన్నారు...
    నిజానికీ అక్కడ JC & RDO గారు ఉండి సమస్యకు పరిష్కారం చుపించాలి... కానీ పోలీసులను పెట్టి సమస్యను దిగమింతున్నారు...

  • @dattujakkula3562
    @dattujakkula3562 2 года назад +51

    Si గారికి మునిగొడు ఎన్నిక లాభం వచ్చే వుంటుంది

    • @asr6712
      @asr6712 2 года назад

      నాగార్జున సాగర్ బై ఎలక్షన్ అప్పుడు ఇతను పెడ్డవూర PS లో వుండే అప్పుడు వాళ్లకు బాగా సహకరించిండు..... సాండ్ దందా చేస్తున్నాడు అని రంగనాథ్ సార్ వేటు వేసిండు మళ్లీ ఆయన పోగానే మళ్లీ ఎలక్షన్ కోసం దింపిర్రు....

  • @venkatanarayana2549
    @venkatanarayana2549 2 года назад +84

    పోలీస్ డిపార్ట్మెంట్ వారు కేసీఆర్ గారికి బానిస గిరి చాలా ఎక్కువగా చేసి కట్టప్ప పాత్రని పోషిద్దామనుకుంటున్నారా రెవిన్యూ డిపార్ట్మెంట్ చేయాల్సిన పని కూడా ఎస్ఐ గారు చేయడం ఆశ్చర్యం కలిగిస్తుంది

    • @vv9103
      @vv9103 2 года назад +1

      Mooskoraa pooka

    • @villagefarmer3850
      @villagefarmer3850 2 года назад

      .puku musuko puka vadu thikapukodu vaniki support chesthunav kadha ra ni ni amma abba ki putava leka evarikaina putava ra puka

    • @venkatanarayana2549
      @venkatanarayana2549 2 года назад +1

      @@vv9103 ప్రొఫైల్ దేవుడు ఫోటో పెట్టుకుని ఏం మాట్లాడుతున్నావ్ బ్రదర్ నీ దగ్గర సమాధానం లేవా

    • @user-cn2np1ou9y
      @user-cn2np1ou9y 2 года назад

      Avuna Mr Gyani.... Mari ur god feku what is he doing with all the institutions in the country.
      It literally boils by blood to see these shamelessly n blatant claims by bjpee support
      Bjp rss biggest anarchy spreaders in the country

    • @raju.hinduism1979
      @raju.hinduism1979 2 года назад +1

      Evaru eni chepina bjp chesde correct evadu vachina bjp RSS ne em cheyaledu

  • @malleshyadavjanigemalleshy7813
    @malleshyadavjanigemalleshy7813 2 года назад +49

    RDO అడగమంతుర్రు ఆయననే అక్కడికి రమ్మను పోలీస్ వాళ్ళు ముందుగా ఎందుకు సార్

  • @DSK9966
    @DSK9966 2 года назад +49

    ప్రభుత్వానికి సంభందించిన పని ఏదైనా ప్రాణం మీదికి వచ్చినట్లే.... పెద్ద problem ప్రభుత్వ అధికారులు... ఎవడు సృష్టించింనడో గానీ ఈ ప్రభుత్వ ఉద్యోగం ప్రజలు నరకం చూస్తున్నారు.... ప్రభుత్వ ఉద్యోగం వచ్చిన తెల్లారి నుండే ఉద్యోగి ప్రజలను... వేరుగా చూడడం స్టార్ట్ చేస్తాడు.... 😭😭

  • @narayanap8261
    @narayanap8261 2 года назад +33

    ఈ అడగటం mla గా ఉండి అడిగితే బాగుండేది రాజా

    • @uppunuthalavenkanna6868
      @uppunuthalavenkanna6868 2 года назад +9

      ఇంతకుముందు నల్గొండ కలెక్టరేట్ లో చాలా సార్లు ధర్నా కూడా చేసిర్రు..

    • @prashanthmudapelly3212
      @prashanthmudapelly3212 2 года назад

      Nv elections koraku chestunnav

    • @user-km8po3vm6r
      @user-km8po3vm6r 2 года назад +1

      JAI RAJGOPAL REDDY GAARU, JAI BJP

  • @vijayvju5433
    @vijayvju5433 2 года назад +50

    మునుగోడు లీడర్ ప్రజల పక్షాన మాట్లాడుతుండగా ఈరోజు మనము ప్రత్యక్షంగా ఒక లా అండ్ ఆర్డర్ పోలీసు వాళ్ళు ఎమ్మార్వో ఆర్డీవో గురించి మాట్లాడుతుంటే ఈ లా అండ్ ఆర్డర్ మధ్యలో వచ్చి వాళ్ళని ఉపజపడము ఎంతవరకు న్యాయం ప్రజలారా మునుగోడులో గనక టిఆర్ఎస్ వస్తే మీ జీవితాలు గల్లోలం

    • @molgesanjeevkumar3212
      @molgesanjeevkumar3212 2 года назад

      rajagopalu rajakieyam bagachaysthunav polise maltdenadi corectu nev elcashnu

  • @MatruTejas
    @MatruTejas 2 года назад +18

    కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండలంలో కిరాణా దారుల పైన టెండర్ మాఫియా నడిపిస్తున్న ఆ గ్రామ పెద్దలు. కూల్డ్రింగ్స్ అమ్మాలనుకునే వారు ఒక్క లక్ష ఇవ్వాలి లేదంటే 2లక్షల జరిమానా అని చెప్పి self ఎంప్లాయ్స్ రక్తం పిండుతున్న గ్రామాలు. ఇతర వ్యాపారస్థులు ఇచ్చేటి అవసరం లేదు అని డిమాండ్స్. ఇది చాలా అరాచకం అని నా ఉదేశ్యం మరి మీరేమంటారో చెప్పండి.

  • @beemanapalliprasad4194
    @beemanapalliprasad4194 2 года назад +47

    Jai BJP 🚩 Jai BJP 🚩 Jai BJP 🚩 Jai BJP 🚩 Jai BJP 🚩 Jai BJP 🚩 Jai BJP 🚩 Jai BJP 🚩 Jai BJP 🚩 Jai BJP 🚩 Jai BJP 🚩 Jai BJP 🚩 Jai BJP 🚩🦁🦁🦁🔥🚩🔥🚩🔥🚩🔥🚩🔥🚩

  • @madanagirichandra1737
    @madanagirichandra1737 2 года назад +10

    This Police Officer is very Genuine Officer

  • @parvathbhagawanth6133
    @parvathbhagawanth6133 2 года назад +15

    Civil matter police involved veni medha first case Veyali Govt tarupuna samadhanam chepalisindi RDO or Collector not you Mr SI

  • @madhusowmu8371
    @madhusowmu8371 2 года назад +9

    అయ్యే రాజగోపాల్ రెడ్డి గారికి ప్రజలు, వారి సమస్యలు ఇపుడు గుర్తుకు వచ్చాయి....

  • @madhasusuresh3317
    @madhasusuresh3317 2 года назад +68

    భూముల విషయాల్లో మీకు ఏం అధికారం ఉంది వాళ్ళను అడ్డుకోవడానికి

  • @chandharalekhachandhu5366
    @chandharalekhachandhu5366 2 года назад +24

    ఎమ్మెల్యే గా వున్నపుడు ఎం పికినవ్ ఇప్పుడు ఓటింగ్ ఉందని వచ్చినవ

  • @naveendharmapuram7304
    @naveendharmapuram7304 2 года назад +33

    I am die heart fan of SI sir sydababu 🙏🙏🙏 ur clear about issue lv u sir 🙏🙏🔥🔥🔥🔥🔥🔥🔥🤟🤟🤟🤟🤟🤟🤟

    • @asr6712
      @asr6712 2 года назад +8

      అయ్యో పాపం ఈ విషయం తెలియకనే అప్పటి ఎస్పీ రంగనాథ్ సార్ ఈ saidababu సాండ్ దందా చూసి ఎస్పీ ఆఫీస్ కి అటాచ్ చేసిండు 😅😅 నాగార్జున సాగర్ ఎన్నికల్లో ఎన్ని ముట్టినయో అందరికీ తెలుసు బ్రో 😅😅

    • @mallikantikirankumar5499
      @mallikantikirankumar5499 2 года назад +2

      Peddavoora bhoomula panchayotilo yekkuva involve ayyi transfer ayyi poyindu

  • @thebestvideos977
    @thebestvideos977 2 года назад +5

    SI sir is very clear about issue. good sir

  • @pitchaiahv7064
    @pitchaiahv7064 2 года назад +39

    Finance issue police vevastaku empani.?.

  • @rathlavathraviravi408
    @rathlavathraviravi408 2 года назад +7

    మరి రాజగోపాల్ రెడ్డి గారు మీరు కరివేన దగ్గర ఉన్న ప్రాజెక్టులో మీరు ఎలా తోయారు రైతులకు నష్టపరిహారం ఇవ్వకుండా దీని గురించి మాట్లాడరు అక్కడ కూడా

  • @Mrmadhan108
    @Mrmadhan108 2 года назад +35

    జై రాజగోపాల్ అన్నా జై బీజేపీ

  • @polepallyramu5257
    @polepallyramu5257 2 года назад +2

    మిర్యాలగూడ రూరల్ లో no1పనిచేసారు
    మీరు ఎక్కడున్నా అలానే ఉండాలి
    SI సైదాబాబుగారు సూపర్ సార్ 👏👏👏

  • @potharajuashokraju785
    @potharajuashokraju785 2 года назад +3

    Si sir explanation clar and meaningfull... Superb

  • @omcreationz4177
    @omcreationz4177 2 года назад +5

    SI ki oka salute without any fear he is explaning his version. 👏

  • @Raju___7544
    @Raju___7544 2 года назад +5

    Police dute ni chayni evakuda appina rajagopal ready limite ki Akiva mattaladvadhu మాజీ ఎమ్మెల్యే సబ్.. జై తెరాస. జై కెసిఆర్ ఈసారి మునుగోడు లో తెరాస జనడ ఏగురవల్లి 🚩🚩

  • @sakshirithu7877
    @sakshirithu7877 2 года назад +12

    కోమటిరెడ్డి స్టార్ట్ చేసాడు ఎలక్షన్ డ్రామా 😜😜😜😜😜😜😜😜😜😜

  • @apcomsnidadavole4049
    @apcomsnidadavole4049 2 года назад +6

    Si gaaru super chepparu....jai police

    • @apcomsnidadavole4049
      @apcomsnidadavole4049 2 года назад

      @@chandipriya1246 oho....we did not know the name of the officer...thanks revealing

  • @dr.prabhakar.4289
    @dr.prabhakar.4289 2 года назад +135

    రేవంతన్న సీఎం అయ్యాక మీ కష్టాలను తీరుస్తాడు. మునుగోడు ఎన్నికలో కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసి గెలిపించండి ప్లీజ్ 🙏🙏🙏

    • @vasantetta2872
      @vasantetta2872 2 года назад +15

      గుడ్ జోక్

    • @erecg
      @erecg 2 года назад +15

      Vote ki note chor vadu

    • @MALLESHG0283
      @MALLESHG0283 2 года назад +3

      @@erecg pora jafa

    • @Pavansolo.traveler
      @Pavansolo.traveler 2 года назад +7

      Poyi poyi trs mim communist latho kalisipoye party Khan gress ki vote vestrani kalalu kanakandi Dr ji

    • @Pavansolo.traveler
      @Pavansolo.traveler 2 года назад +4

      W Bengal ,Kerala lo ide Khan gress party bjp gelavaoddani ,communist latho godavalu unna deeedi tho godavalu unna barigudda Khan gress party communist lanu verey pranthiya party laku votlu veyinchina charithra dikkumalina khna gress party di

  • @gdkchannel9985
    @gdkchannel9985 2 года назад +16

    కుక్కలకు చికెన్ మటన్ ఇష్టం అది ఇస్తేనే ok లేకపోతే బౌ బౌ అని మొరుగుతాం .....

  • @madhasusuresh3317
    @madhasusuresh3317 2 года назад +35

    ఎన్ని పైసలు ఇచ్చిండు కేసిఆర్ చెప్పు si sir నీకు.

  • @vemanababusarabha3976
    @vemanababusarabha3976 2 года назад +6

    Si చెప్పడానికి రైట్ లేదు

  • @sureshmaruti7809
    @sureshmaruti7809 2 года назад +48

    Jai BJP ✊🔥

  • @SatishKumar-kk3cc
    @SatishKumar-kk3cc 2 года назад +5

    SI is more knowledge and mature talking abt govt process, govt given money and working in lands it's clear to all ,

  • @ashoksangishetti8765
    @ashoksangishetti8765 2 года назад +10

    ఇక్కడ జరిగే సీన్ చూస్తుంటే ఎస్సై సార్ ప్రభుత్వ అధికారుల దగ్గర మార్కులు కొట్టేయడానికి ట్రై చేస్తున్నట్టు అనిపిస్తుంది.

  • @vemanababusarabha3976
    @vemanababusarabha3976 2 года назад +10

    Si కీ పింక్ డ్రెస్ వేసేయండి

  • @Mahendar1998
    @Mahendar1998 2 года назад +6

    SI sir chala manchi person

  • @chiragjain8382
    @chiragjain8382 2 года назад

    HINDU BHAI #TIMETOSUPPORT#BJP🚩🚩💪💪💪💪THIS TIME ONLY BJP🚩🚩🚩🚩KCR TOH GAYA 👎👎BJP🚩BJP🚩BJP🚩BJP🚩BJP🚩BJP

  • @bodayadagiri9013
    @bodayadagiri9013 2 года назад +13

    MLA గా ఉన్నప్పుడు ఇలా ప్రజల తరపున పని దగ్గరికి వచ్చి ఒక్కసారిఐన మాట్లాడదాము అంటే సార్ కి టైమ్ లేక రాలేదు అంతే లేకపోతే ఇంత కంటే ఎక్కువ పోరాడేటోడు

    • @molgesanjeevkumar3212
      @molgesanjeevkumar3212 2 года назад

      mla vunapudhu elantey dharnalu chychu kadha appudu etupoienav raja odepothavuani bayam anipesthunadha raja

  • @tg9660
    @tg9660 2 года назад +4

    అరేయ్.. రాజా గోపాల్ గా నువ్వు కాంగ్రెస్లో ఉన్నప్పుడు ఇలాంటి పనులు ఎప్పుడన్నా చేసినావ్ రా. ఇప్పుడు ఇంత ప్రేమ పుట్టుక వొచ్చింది ప్రజల మీద నీకు. ఇప్పుడు ప్రజల ఓట్ల అవసరం ఉన్నాయి కాబట్టి. ఇలా మాట్లాడుతూవ్ అంతే గా🤦🏻‍♂️👈

  • @nagarajubajineni2608
    @nagarajubajineni2608 2 года назад +11

    Meru congress lo vunnappudu enduku adagaledu sir...ippudu otlu kosama

    • @srikapadm6730
      @srikapadm6730 2 года назад

      Arey vedava assembly lo emo sarlu matladadu eee topic paina nuvu oka waste fellow gadivi mundu brain penchuko

    • @naveenkumar-kn4er
      @naveenkumar-kn4er 2 года назад +1

      Yes

    • @mallikarjunreddy2031
      @mallikarjunreddy2031 2 года назад +2

      ruclips.net/video/0UsMto7aJnc/видео.html already assembly lone adigaru chusthy telustadhi

    • @DeepikaWorld-q1u
      @DeepikaWorld-q1u 2 года назад +2

      KCR Monna munugodu meeting enduku pettadu? Election ane kada? Lekapothe vachevada?

    • @chawanjyo5211
      @chawanjyo5211 2 года назад

      Yeah definitely

  • @Kirankumar-yz6pg
    @Kirankumar-yz6pg 2 года назад +4

    SI ki knowledge ledhu.. He doesn't now what is law and to whom he have to protect

  • @kanakarajubheemraju9809
    @kanakarajubheemraju9809 2 года назад

    అరె మీరెవరండీ si గారు మీ బాధ్యత ఏమిటి తెలుసుకోండి

  • @rajeswarraosairi424
    @rajeswarraosairi424 2 года назад +7

    ఇంత కాలం నుండి ఎందుకు ఇలా అడుగ లేదు ఇప్పుడే ఎందుకు ఇలా మాట్లాడటం అర్థం చేసుకో వాలి

    • @sushanthsamala8838
      @sushanthsamala8838 2 года назад +3

      Bro get lost

    • @dharimodeldps8090
      @dharimodeldps8090 2 года назад +3

      నువ్ tv చూస్తావ ఇంతకీ అసెంబ్లీ మాట్లాడినడు అప్పుడు ఎక్కడున్నావు నువ్

  • @vamsi7853
    @vamsi7853 2 года назад

    కెసిఆర్ కు మద్దతు పలుకుతున్న పోలీస్ సొసైటీ

  • @saireddysaireddy7618
    @saireddysaireddy7618 2 года назад +8

    కెసిఆర్ బానిస లాగా మాట్లాడుతుండు ఈ పోలీస్

    • @user-cn2np1ou9y
      @user-cn2np1ou9y 2 года назад

      Ave banisalu motham Indian media n institutions.
      U know who's the culprit, powered by rsssss

  • @tonyreddy165
    @tonyreddy165 2 года назад +15

    Jai Rajagopal Reddy

  • @dr.prabhakar.4289
    @dr.prabhakar.4289 2 года назад +1

    మునుగోడు ప్రజలారా దయచేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించండి 🙏🙏🙏

  • @anjaiah2942
    @anjaiah2942 2 года назад

    మా ఎమ్మెల్యే గాడు సస్తే బాగుండు మా నియోజకవర్గానికి కూడా 2000 కోట్ల తీసుకొని 100 మంది టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు తీసుకొని వచ్చును కేసీఆర్

  • @balrainbalaraju2922
    @balrainbalaraju2922 2 года назад

    నీవు ఏవడురా mro నా..రా పోలీస్..

  • @vshivagoud6184
    @vshivagoud6184 2 года назад +3

    మీకూ ఓటు వేసి చాలా నష్ట పోయాము....సారు...
    మీకూ ఈ రోజు లాగా ప్రజల్ని పట్టించుకుంటే .మా మునుగోడు ఎప్పుడో డెవలప్మెంట్ అయ్యేది సారు..
    మీకు ఓట్లు అనగానే ప్రజలు గుర్తొచ్చారు. సమస్యలు ఎప్పుడు గుర్తొచ్చాయి. త్రీ ఇయర్స్ నుంచి తమరే కదా ఎమ్మెల్యేగా ఉన్నది. మరి ఇలా ప్రజల వద్దకు వచ్చి ఏనాడు మీరు ప్రజల పక్షం నిలబడలేదు ఏంది..

  • @Raam6525
    @Raam6525 2 года назад +7

    Rajagopalreddy anna👌👌🔥🔥💯🇮🇳

  • @kusugundlakusumakumarreddy6953
    @kusugundlakusumakumarreddy6953 2 года назад

    రాజకీయాలలో సేవా తత్వాన్ని ప్రోత్సహించాలి🙏
    #Kusugundlakumakumarreddy
    #JaiKisanJaiJawan
    #TelanganaPratyekaPackage3LakhCrores. #NriTeluguPrajalu

  • @forthenation4272
    @forthenation4272 2 года назад +3

    Si ప్రభుత్వం చెప్పినట్టు చేస్తడు ఇందులో ప్రభుత్వానిదే తప్పు

    • @HindustanAcademy-
      @HindustanAcademy- 2 года назад

      పోలీసు లు ఎవరు ఉన్న గవర్నమెంట్ కీ అనుకూలంగా ఉంటారు

  • @vshivagoud6184
    @vshivagoud6184 2 года назад +7

    మొన్నటి వరకు మీరిగే ఎమ్మెల్యే .ఒక్క నడు ఇన ప్రజలు అవసరాలు పట్టించుకున్న వ

  • @madishettysrinivas5740
    @madishettysrinivas5740 2 года назад +28

    పోలీసులు. కేటీఆర్ కాలు కింద చెప్పిలు

  • @ChinnivarkalaAbhihna
    @ChinnivarkalaAbhihna 2 года назад +1

    Yendhuku si gari gurinchi thapuga matladuthunaru varu am antunaru RDO garitho matladukondi antunaru valla duty vallu chesthunaru police lu ante dabulu thisukuntaru ani urike nindhistharu malli policelu lenidhe ye pani cheyaru , family ni vodhilipeti day nd night kasthapadutharu koncham respect echi matladandi

  • @maheshmahi3179
    @maheshmahi3179 2 года назад +20

    Jai bjp 🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩

  • @vshivagoud6184
    @vshivagoud6184 2 года назад +7

    అమ్మో వొచ్చిడు అయ్య మోసం చేసిన ఎమ్మెల్యే

  • @jaikisan5982
    @jaikisan5982 2 года назад +5

    Only Congress will win in Munugodu

  • @middaynarendra3297
    @middaynarendra3297 2 года назад +40

    Jai bjp

  • @andugulasaivardhan7885
    @andugulasaivardhan7885 2 года назад +7

    jai RSP jai bsp jai bheem

  • @pvyadav0077
    @pvyadav0077 2 года назад +1

    పదవి ఉన్నప్పుడు ఏం చేసినవు గోపాల్
    రాజీనామా చేసి ఇప్పుడు పోటి చేసేటప్పుడు ప్రజల బాధలు గుర్తుకొస్తున్నయా
    లేక ఓట్ల కోసం ఆడుతున్న డ్రామా నా

  • @vk7752
    @vk7752 2 года назад +6

    Jai bhim jai bsp🐘🐘🐘🐘🐘

  • @samaramesh3912
    @samaramesh3912 2 года назад

    ఏం పోలీస్ వ్యవస్త తయారైంది రా నాయనా.బీహార్లో పోలీస్ బాగునట్టుంది

  • @parshramkore3902
    @parshramkore3902 2 года назад +3

    నువ్వు mla ఉన్నపుడు ఎం పీకినవ్ రాజగోపాల్ ఇప్పుడు పవర్ లేదు... కనీస కానిస్టేబుల్ కూడా భయపడట్లేదు ని ఇప్పుడు మళ్లీ ఓట్ల కోసం నోట్ల రాజకీయం

  • @bnarsimhulu6405
    @bnarsimhulu6405 2 года назад +3

    సూపర్ si సార్

  • @mahesharikanti6778
    @mahesharikanti6778 2 года назад

    జై బీజేపీ

  • @saiyadav9242
    @saiyadav9242 2 года назад +4

    పోలీసులు ప్రజల పక్షాన న్యాయం పక్షాన ఉండాలి.కానీ ఈ పోలీసు ఎవరి వైపు ఉన్నది ప్రజలు చూస్తున్నారు.ఆ 58 మందికి కూడా న్యాయం జరిగిన తరువాత పనులు ప్రారంభించడం ఉత్తమం.

  • @sandeepreddyyasa743
    @sandeepreddyyasa743 2 года назад +4

    Jai congress

  • @harishdarling1438
    @harishdarling1438 2 года назад +2

    నువ్వు ఇన్ని రోజుల నుండి ఎక్కడికి పొయినవ్ రాజయ్య.MLA గా ఉన్నప్పుడు నీ చిత్తశుద్ధి ఎక్కడికి పోయిందయ్యా.

  • @psycho.......4734
    @psycho.......4734 2 года назад +1

    Aha police ayithe super mawa vadike ucha poinchindu

  • @darapullarao4557
    @darapullarao4557 2 года назад +2

    Jai Rajagopal Reddy gaaru 🙏💐

  • @KattelaPoyi
    @KattelaPoyi 2 года назад +7

    Rajannaku ipudu prajalu avasarm ayaru ,, jai rajanna

  • @goutevenkateshamgoute1825
    @goutevenkateshamgoute1825 2 года назад +1

    SI garu clarity talks

  • @AnilKumar-xh9fy
    @AnilKumar-xh9fy 2 года назад

    యూనిఫామ్ కూడా మరువలి

  • @panugothunarender6777
    @panugothunarender6777 2 года назад

    Good job Si sir Sydababu... 🙏🙏

  • @gajendranaidu2867
    @gajendranaidu2867 2 года назад

    రాజగోపాల్ రెడ్డికి ఉన్న వేల కోట్లు రూపాయలు నుండి వారికి ఇవ్వచ్చుగా

  • @AnilKumar-xh9fy
    @AnilKumar-xh9fy 2 года назад

    పోలీస్ కు పేరు ఈగ మరువలి

  • @vshivagoud6184
    @vshivagoud6184 2 года назад +2

    మీరు రాజీనామా చేస్తేనే అభివృద్ధి అన్నారు కదా. మునుగోడులో ఎమ్మెల్యే అభ్యర్థిగా పార్టీ మార్పు తప్ప. వ్యక్తి మాత్రం తమరే కదా. ఈ మూడు సంవత్సరంలో మీరు చేసిన అభివృద్ధి ఏంటో చెప్పండి. మళ్లీ కూడా ఓటేస్తే మునుగోడు నియోజకవర్గం ఎలా ఉంటుందో మళ్ళీ అలానే ఉంటుంది. నీ గెలుపు కోసం అహర్నిశలు కష్టపడిన కార్యకర్తలు అన్యాయం చేసి నీ వ్యాపారం కోసం పార్టీ మారినావు.

  • @venkatrradoni9371
    @venkatrradoni9371 2 года назад

    Rajagopal Reddy is 🐯

  • @krishnamohan9151
    @krishnamohan9151 2 года назад +1

    జై రాజగోపాల్ అన్నా జై బీజేపీ Jai BJP 🚩 Jai BJP 🚩 Jai BJP 🚩🦁🦁🦁🔥🚩🔥🚩🔥🚩🔥Jai bjp 🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩

  • @publictalk8470
    @publictalk8470 2 года назад +27

    జై bjp

  • @pavankalyan148
    @pavankalyan148 2 года назад +1

    Iam big fan of the si sir Saida baba sir ♥️

  • @rebellihussain8805
    @rebellihussain8805 2 года назад

    Si garu good man ayana gurinchi naku telusu👌👌👌

  • @nageshbellamkonda
    @nageshbellamkonda 2 года назад +4

    SI గారు మీరు ప్రజల పక్షమా లేక ప్రభుత్వ పక్షమా! 🤔?????

  • @eegaupendarreddy1963
    @eegaupendarreddy1963 2 года назад +9

    Excellent acting by rajgopal reddy garu

  • @varagantisandhya
    @varagantisandhya 2 года назад

    Horrible nature of govt.. machinery.. No one is bothered about public rights..

  • @sampathreddy8538
    @sampathreddy8538 2 года назад +1

    revanthreddy oka vote ki 5 crores echadu jai rajgopal oka goppa nayakudu challenge chysee MLA ki resign chysadu revanthreddy party marina rajinama cheyani chillaragadu

  • @agrimessage6239
    @agrimessage6239 2 года назад

    దేవాదుల ప్రాజెక్టులో r and r ఎంతిచ్చారు, ఒక్కడికయినా ఇచ్చారా

  • @gandamsiva6794
    @gandamsiva6794 2 года назад

    జై రాజగోపాల్ రెడ్డి గారు

  • @nareshgunkula5215
    @nareshgunkula5215 2 года назад +11

    Inni rojulu ekada poyinav Raj Gopal reddy

  • @bonganikiran1558
    @bonganikiran1558 2 года назад +7

    Vedu police ha rajakiya nayakududa

  • @ratnakarvujjini1877
    @ratnakarvujjini1877 2 года назад

    రాని వారందరికీ వెంటనే పునరావాసం కింద వెంటనే ఇప్పించాలి...

  • @mangonaresh5089
    @mangonaresh5089 2 года назад +1

    SI garu chala spastanga matladinaru

  • @saidhajaveed6966
    @saidhajaveed6966 2 года назад +1

    Vedu si ku answer chepalekapltundu prajalaku em chptadu

  • @anjaiah2942
    @anjaiah2942 2 года назад

    జై కోమటిరెడ్డి రాజగోపాల్ జై బిజెపి

  • @sandeepsanjumosangi3007
    @sandeepsanjumosangi3007 2 года назад +2

    ఎవరు ఏమనుకున్నా ఎస్ఐ సైదాబాబు సార్ రీసెన్సియర్ ఆఫీసర్ చాలా మంచివాడు సార్ గురించి తేలవక కుక్కలు ఏమేమో మాట్లాడుతయి ఏమేమో పెడుతయి అయిన్న కొండ చూసి కుక్క మొరిగితే కొండకి ఏమన్నా సెట్ట the real hero of SI saidabad sir 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @satyanarayanam4580
    @satyanarayanam4580 2 года назад +1

    Gopal Reddy over action chestundu.limit lo vundali

  • @rameeshmugalamugala1752
    @rameeshmugalamugala1752 2 года назад

    జై రాజగోపాల్ రెడ్డి జై బీజేపి

  • @prashanthkachapur9767
    @prashanthkachapur9767 2 года назад

    JAi bjp