ఇప్పుడు గొప్పగా చెప్పుకునే'బాహుబలి' కి అమ్మ మొగుడు వంటి కృష్ణ గారి మహా గ్రేట్ టాలీవుడ్ మొదటి 70MMచిత్రం సింహాసనం ఇప్పుడు చూసి ఆనందించే వాళ్లు ఎంత మంది ఉన్నారు ⭐⭐👍
డబుల్ రోల్ హీరోగా నటిస్తూ..60 రోజుల్లో హిందీ తెలుగు వెర్షన్లు కు డైరెక్ట్ చేస్తూ సినిమాని కృష్ణ గారు తీశారు. నెల్లూరు లో 70 mm హాలు ఓపినింగ్ సినిమా సింహాసనం.వైజాగ్ చిత్రాలయ 70MM 100 రోజులు 4ఆటలు ఫుల్స్.. ఈ సినిమా కోసం చాలా హల్లకు 70 mm తెరలు మార్చారు . ఈ చరిత్ర ఎవరూ తిరిగ రాయ లేదు..బ్లాక్ బస్టర్ హిట్టయ్యింది...ఇది బాహుబలి కా బాప్ సినిమా
కథ 30% గ్రాఫిక్స్ 70% తో సినిమా పూర్తి చెయ్యడానికి రాజమౌళికి 6 సంవత్సరాల పట్టింది.. 10% గ్రాఫిక్స్ తో6 నెలల్లో సినిమా పూర్తి చెయ్యగలిగిన కృష్ణ గారికి హ్యట్సాప్..
N.T.R ,A.N.R , SUPER STAR KRISHNA వీరు ముగ్గురూ తెలుగు సినిమా పరిశ్రమకి దొరికిన ఆణి ముత్యాలు, ముఖ్యంగా మన" క్రిష్ణ "గారు నిర్మాతలు బాగుంటేనే తెలుగు సినిమా పరిశ్రమ బాగుంటుందని నమ్మి రొజుకు 18,గంటలు 3, షిఫ్టుల్లో పని చేసిన గోప్ప కళా మూర్తి, పది మంది బాగుండాలని నమ్మిన మంచి మనిషి ,1950-1990 వరకు నాకు తెలిసి తెలుగు సినిమా పరిశ్రమ బాగుండేది కానీ కాలక్రమేణా నీఛ, స్వార్థం కోసం కొందరు వ్యక్తులు తెలుగు సినిమా పరిశ్రమని నాశనం చేశారు ప్రస్తుత పరిస్థితుల్లో మంచి సినిమాలే కరువయ్యాయి 😭
@@nagk9160 Manchi tanaki maru peru. athi machitanam tho he lost money, chala mandi eggotaru anta. Daring dashing superstar. The very first day, he challenged to stood besides NTR range. He tried and proved.
@@nagk9160 tollywood 1985 nundi spoil start ayindi. Total masala, ugly dances, ugly dialogues full commercial ayindi. Aa tarvatha vachina films records cheppukodaniki panikostayi.
@@mohanmks15368 మీరు చెప్పింది అక్షరాలా సత్యం మోహన్ గారు, ఒకప్పటి సినిమా లు ఎలా బ్రతకాలో చుపించేవి.... ఇప్పటి సినిమాల్లో ఆ పరిస్థితి లేదు..పాత సినిమాలు చూడటం వలన B.P కంట్రోల్ లో ఉండేది... కానీ ఇప్పటి సినిమాలు చూడటం వలన లేని B.P వస్తుంది, యువతరం పెడదోవ పడుతున్నారు
మూవీ లో వున్న సాంగ్స్ కి హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో ఆ రోజులలో తెలుగు ఇండస్ట్రీ బ్లాక్బస్టర్ హిట్ అల్ టైమ్ రికార్డు మూవీ అందించిన సూపర్ ✨ స్టార్ కృష్ణ గారికి నా హృదయపూర్వక అభినందనలు
Ee cinema choosina tharvaatha inka ye cinema koodaa choodaalanipinchatledu. Antha adbhuthamga vundi ee cinema. All actors action is super. Everyone must watch this superhit movie. Thank you.
ఈ సినిమా ప్రభంజనమే వేరు. రోజుకి 5, 6 షోలు వేశారు. విజయవాడ రాజ్ థియేటర్ వద్ద ఫాన్స్ కి టికెట్స్ దొరకలేదు అని ఫాన్స్ అక్కడ రోడ్లు బ్లాక్ చేసేసారు. ఫాన్స్ ప్రభావానికి అక్కడ 144 సెక్షన్ పెట్టారు. కృష్ణ గారికి ఫాలోయింగ్ పీక్స్ లో ఉండేది.
I love this movie, songs are everlasting, I'm Chennai based, but my native place is Guntur district, Narasaraopet, In my young age around 11 years ,at all the marriage function they use to play this movie 🎥 songs often, remembering my golden memories ❤️ to listen the lovely songs, now I'm 52 year's old.💝 HAT'S OFF 🎩😷 STAY SAFE 👍
రాజమౌళి ఎంత దుర్మార్గుడు చూడండి కృష్ణ గారి సింహాసనం సినిమా నుండి కాపీ కొట్టిన సినిమా బాహుబలి ఇందులో ఉన్న ప్రతి పాత్రలు బాహుబలి సినిమాలో ఉన్నాయి కాకపోతే కొంచెం వేరే మిగతాదంతా సింహాసనం సినిమా ఉన్నట్టుగానే ఉంది బాహుబలిలో
ఈ సినిమా వచ్చినప్పుడు నా వయసు 12 సంవత్సరాలు చాలా ఇష్టం గా ఆరోజుల్లో చూసాను. మళ్ళీ ఈరోజు చూస్తున్నాను 9/11/2023 న చాలా బావుంది సినిమా,పాటలు అద్భుతం ఆరోజుల్లోనే ఈ సినిమా పాటలు మొత్తం పాడే వాడిని , ఈరోజు కి కూడా ఈ సినిమా లో పాటలు... ఇంకా హం చేస్తూ వుంటాను.... హీరోయిన్స్ అయితే నిజం గా దేవకన్యలె 👌❤👌
Incomparable movie. Greatest movie in telugu film industry. One and only movie daily six shows in first week at Daspalla Chitraalu, visakhapatnam. 100 days house full with 4 shows a day. Indian film industry should support our Superstar KRISHNA for DADASAHEB PHALKE AWARD.
మహేష్ బాబు డాడీ కృష్ణ గారు ఆరు నెలల్లో డైరెక్ట్ చేసి డబుల్ రోల్ లో హీరొ గా నటించి తనే దర్శకత్వం వహించిన ఈ అపురూప ద్విభాషా చిత్రాన్ని రాజమౌళి అయితే 2 పార్టులు గా కేవలం ఆరు సoవత్సరాలు ల్లో 10 రెట్లు బడ్జెట్ తో తీసి ఉండేవాడు
Wonderful movie! It is the best movie....present movies are settings, graphics and copy of hollywood scenes and settings. Krishna is at his best and the movie is till today the best.....i loved it.....great movie.
I have recenty watched this movie Super star Krishna garu acting is excellent and songs as well.Hatsoff who are all part of making this movie its really appreciable think in 1986 with limited resources they created wonders
సినిమా పేరు వినడమే కానీ... ఎప్పుడు చూడలేదు... ఎందుకో తెలియదు... మొదటిసారి చూసాను... ఆ రోజుల్లో ఈ సినిమా తీశారు అంటే... చాలా గ్రేట్... అందుకే... కృష్ణ గారిని సూపర్ స్టార్ట్ అన్నది...
What a movie great great no words to Discribe this excellence.. Story, music, screen play may 100 times of Rajamowli ❤❤❤❤jai super star we miss excellent director also
ಕೃಷ್ಣ ಅಂದ್ರೇ,23 ಮೂವಿ ವರ್ಷಕ್ಕೆ ರಿಲೀಸ್ ಮಾಡ್ತಿದ್ದ ಹೀರೋ,ಪಂಡಂಟೀ ಕಾಪುರಂ,ತೇನೇಮನಸುಲು,ಗೂಡಚಾರಿ116, ಮೋಸಗಾಳ್ಳಕಿ ಮೋಸಗಳ್ಳು,ಸಿಂಹಾಸನಂ, ಕಲವಾರಿ ಸಂಸಾರಂ.ಶ್ರೀದೇವಿ,ಜಯಪ್ರದ,ವಾಣಿಶ್ರೀ,ಕೃಷಂರಾಜು,ಶೋಭನ್ ಬಾಬು,ಜಾಸ್ತಿ ತೆಲುಗು ರೆಕಾರ್ಡ್ ಇವರ ಮೇಲೆ, 22ವರ್ಷಕ್ಕೇ producer,studio owner Missed always Telugu film fans 💐💐rip krisna gaaru
Gunter, Manga deluxe 70mm A. C. Direct 100 days, Nelluru, Achana 70mm a.c.direct 100 days, Rajahmundry, Swamy a. c. Direct 104 days, Kakinada, devi 70mm a. c. Direct 104 days.
It enhanced the prestige of super star.He was elevated to dizzy heights with this movie.Super star should be proud of this film.Jayaprada garu looked quite beautiful in this movie.The lead pair left their mark. All the songs are quite good.
ఈ మూవీ 10 బాహుబలితో సమానం ఇంత వరకు కృష్ణ గారి మూవీస్ ఒక్కటీ కూడా చూడలేదు ఆయన మరణం తరువాత ఆయన ఫ్యాన్ పాలోయింగ్ చూశి వీలు దొరికనప్పుడల్లా ఒక మూవీ చూస్తున్న ఇప్పటి వరకు అమ్మాదొంగ నెంబర్ వన్ సింహాసనం మూవీ చూసశాను ఈ మూవీ ఒక అద్భుత కల కావ్య కండం జోహార్ కృష్ణ గారు 🌹🌹🙏
కాదు కాదు industry hit కాదు All time record. తృటిలో తప్పింది industry hit "మంగమ్మ గారి మనవడు" చిత్రంకంటే ౫౬(56)లక్షలు వెనుకబడింది లేకపోతేనా అంతే కొట్టేసేది industry hit
Krishna is a Gem...he is director,producer,editor,hero...no director and no producer and no hero can match Krishna...He is All time no.1 after ntr to any genaration
One of the best and classical movie of Super Star Krishna garu, Director Krishna garu special taking and presentation excellent. Hats off to Super Star Krishna garu hats off.
story , screenplay Editing , producer , Direction , Dual roll, Two languages at a time shooting Artist lu separate ivannni choosukuntu only 6 months below shooting complete chesi krishna garu Theesina apuroopa chitra raajam Simhasanam. ye cinema nirmaanam sanchalanam. first 24 sheet poster publicity sanchalanam, highest theatres release sanchalanam, 70 mm. prints sanchalanam. Evergreen songs sanchalanam. super hit oppositions movie like swathi muthyam........vunna , appatlo movie timings matinee 2 evening show 6 night show 9, tho Full Run run aina yekaika chitram. idhe story tho ippudu theesthe all records smaash avuthaayi.
Now the makers are managing with graphics. Those days they were just lavish sets. It’s a first 70 mm 6 track stereophonic sound movie in Telugu. All credits goes to the one and only daring super star Krishna.
First Cinema Scope Picture in Telugu is Alluri Sita Rama Raju. First 70MM is Simhasanam. First Cowboy Movie is Mosagallaku Mosagadu. First James Bond Movie is Goodhachari 116. Like this he crest first and best of everything in movies.
One nd only super star krishna garu vipareetamina fan following unna no mass hero tfi super star krishna garu tollywood industri main pillar simhasanam movie 56 day's lo theesi industry hit kottadu that is super star krishna garu
Bhimavaram Nataraj theatre lo Baari Opinings, 35 days Continue house full tho running, Realise double theatre, house full, Running Shift lo 100 days Maruthi talkies Aadindhi, Those days of 1986 Year.
ఆ రోజుల్లోనే ఇటువంటి సినిమా తీసిన కృష్ణ గారికి నా నమస్కారం.
Vbvcxxxcghh
Nice
ఇప్పటి గ్రాఫిక్స్ అప్పట్లో ఉంటే ఇంకెంత గొప్పగా తీసేవారో కృష్ణ గారు ఇండియాలో ఏ డైరెక్టర్ కూడా ఊహించని విధంగా చాలా గొప్ప సినిమాలు తీసి ఉండేవారు ఆయన.
ఇప్పుడు గొప్పగా చెప్పుకునే'బాహుబలి' కి అమ్మ మొగుడు వంటి కృష్ణ గారి మహా గ్రేట్ టాలీవుడ్ మొదటి 70MMచిత్రం సింహాసనం ఇప్పుడు చూసి ఆనందించే వాళ్లు ఎంత మంది ఉన్నారు ⭐⭐👍
Very good movie Johar super star Krishna
బొక్క లొ సెట్టింగ్స్ వీధి నాటకాలలో వేసే సెట్టింగ్స్ లాగున్నాయి
ఈ మూవీ కాపీడ్ బాహుబలి మూవీ
వీధి కుక్కలకి అలాగే కనపడుతుంది ra ఆ సినిమా వచ్చినపుడు నీ అయ్యా కూడా పుట్టాడో లేదో కనుక్కో వెళ్లి@@hussainkhattat2810
one and only rich look movie in 20th century.... ఆ రోజుల్లోనే కృష్ణ గారు ఇలాంటి సినిమా తీసారు అంటే మీరు చాలా గ్రేట్ సర్ ....
ఎప్పుడో నా చిన్నతనంలో 1987 --89 లో సినిమా చూసాను -----మళ్ళీ ఇన్నాళ్ళకు ఈ సినిమా చూస్తున్నాను!!!!!!చాలా బాగుంది 17/11/22
డబుల్ రోల్ హీరోగా నటిస్తూ..60 రోజుల్లో హిందీ తెలుగు వెర్షన్లు కు డైరెక్ట్ చేస్తూ సినిమాని కృష్ణ గారు తీశారు. నెల్లూరు లో 70 mm హాలు ఓపినింగ్ సినిమా సింహాసనం.వైజాగ్ చిత్రాలయ 70MM 100 రోజులు 4ఆటలు ఫుల్స్.. ఈ సినిమా కోసం చాలా హల్లకు 70 mm తెరలు మార్చారు . ఈ చరిత్ర ఎవరూ తిరిగ రాయ లేదు..బ్లాక్ బస్టర్ హిట్టయ్యింది...ఇది బాహుబలి కా బాప్ సినిమా
ఎన్నటికీ మరిచిపోలేని మూవీని అందించిన కృష్ణా గారికి పాదాభివందనo కృష్ణ గారి అభిమాని
కథ 30% గ్రాఫిక్స్ 70% తో సినిమా పూర్తి చెయ్యడానికి రాజమౌళికి 6 సంవత్సరాల పట్టింది.. 10% గ్రాఫిక్స్ తో6 నెలల్లో సినిమా పూర్తి చెయ్యగలిగిన కృష్ణ గారికి హ్యట్సాప్..
South Indian first 70mmFilm the great movie
@@enapanrathumithanakatinana865
G 3D6.m
నిన్ను కనందుకు నీ అమ్మ కి నాన్న కి ఎంత టైం పటింది కొడకా....
@@enapanrathumithanakatinana865 \
Yes
సూపర్... కృష్ణ గారి సాహసానికి వందనం శతకోటి వందనాలు...
ఏ దు రులెని హీరో సూపర్ స్టార్. కృష్ణ గారు ఆనాటికి ఈనాటికి ఏ నాటికీ ఎవరు
సాటి రారు that is a super star
N.T.R ,A.N.R , SUPER STAR KRISHNA వీరు ముగ్గురూ తెలుగు సినిమా పరిశ్రమకి దొరికిన ఆణి ముత్యాలు, ముఖ్యంగా మన" క్రిష్ణ "గారు నిర్మాతలు బాగుంటేనే తెలుగు సినిమా పరిశ్రమ బాగుంటుందని నమ్మి రొజుకు 18,గంటలు 3, షిఫ్టుల్లో పని చేసిన గోప్ప కళా మూర్తి, పది మంది బాగుండాలని నమ్మిన మంచి మనిషి ,1950-1990 వరకు నాకు తెలిసి తెలుగు సినిమా పరిశ్రమ బాగుండేది కానీ కాలక్రమేణా నీఛ, స్వార్థం కోసం కొందరు వ్యక్తులు తెలుగు సినిమా పరిశ్రమని నాశనం చేశారు ప్రస్తుత పరిస్థితుల్లో మంచి సినిమాలే కరువయ్యాయి 😭
@@nagk9160 Manchi tanaki maru peru. athi machitanam tho he lost money, chala mandi eggotaru anta. Daring dashing superstar. The very first day, he challenged to stood besides NTR range. He tried and proved.
@@nagk9160 tollywood 1985 nundi spoil start ayindi. Total masala, ugly dances, ugly dialogues full commercial ayindi. Aa tarvatha vachina films records cheppukodaniki panikostayi.
@@mohanmks15368 మీరు చెప్పింది అక్షరాలా సత్యం మోహన్ గారు, ఒకప్పటి సినిమా లు ఎలా బ్రతకాలో చుపించేవి.... ఇప్పటి సినిమాల్లో ఆ పరిస్థితి లేదు..పాత సినిమాలు చూడటం వలన B.P కంట్రోల్ లో ఉండేది... కానీ ఇప్పటి సినిమాలు చూడటం వలన లేని B.P వస్తుంది, యువతరం పెడదోవ పడుతున్నారు
@@nagk9160 "ఘంటశాల వెంకటేశ్వరరావు" గారిని మర్చిపోయారు ఆయన లేకపోతే వీళ్ళెవరూ లేరు
మూవీ లో వున్న సాంగ్స్ కి హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో ఆ రోజులలో తెలుగు ఇండస్ట్రీ బ్లాక్బస్టర్ హిట్ అల్ టైమ్ రికార్డు మూవీ అందించిన సూపర్ ✨ స్టార్ కృష్ణ గారికి నా హృదయపూర్వక అభినందనలు
1986 లొనే ఇలాంటి సినిమా తీయడం అంటే సామాన్య విషయం కాదు.. ఈ ఒక్క సినిమా 10 బాహుబలి సినిమాలతో సమానం..👍 అద్భుతమైన సినిమా..!♥️♥️😍
Only in 40 days ante chala great
@@damodarbk 60 days bro
@@damodarbk DVSK MOVIE 40 DAYS
@@dronadulasreenu7497 iijjji
Simhasanam=to magadheera baahubali1,2,....
అద్భుతమైన చిత్రం,,, 2021 లో చూసేవాళ్ళు లైక్ కరో
సూపర్ స్టార్ కృష్ణ గారి మరణం తర్వాత ఈ సినిమా చూడటానికి వచ్చిన వారు ఎంతమంది.
Hai.. Bro nenu chusttunnaa
7
Me
ఇప్పుడే శుభం కార్డు పడింది
Nenu
ఆ రోజులలోనే ఆ రేంజ్ సెట్లు ఆ రేంజ్ సినిమా తీశారు అంటే చాలా గ్రేట్ ఇప్పటి 10 బాహుబలి ల తో సమానం ఈ సినిమా
కథ,స్క్రీన్ ప్లే,ఎడిటింగ్,ప్రొడ్యూసర్,డైరెక్టర్ ఘట్టమనేని కృష్ణ
🌹💐🇮🇳🙏
Super movie
భారతదేశ సినీ పరిశ్రమ మొత్తానికి గానూ .......🔥🔥🔥 డేరింగ్ &డాషింగ్ హీరో 🔥🔥🔥 అని ప్రజలచేత పిలిపించుకున్న ఏకైక నటుడు మన సూపర్ స్టార్ కృష్ణ గారు
Hero kuda sir super sir nijanga
Hero also 🥳
కృష్ణ గారి సినిమా అంటే ఒక్కొకటి పది మారులు చూసే వాళ్ళము, ఆయన అంటే addiction
Yes
అప్పట్లో సినిమాలు కూడా తక్కువ
2021 లో చూసేవాళ్ళు ఓ లైక్ ఎస్కోండీ మావా..
దీనమ్మ జీవితం రాజమౌళి కంటే కృష్ణ గారు అప్పట్లోనే ఈ రేంజ్ లో సినిమా తీయడం మామూలు విషయం కాదు 2020.01.13
S
Yes
కృష్ణ గారితో ఆ వెధవని పోలుస్తావేంటి బుద్ధుందా నీకు
Yes 100%
Yes,sir. You are absolutely correct.
Ee cinema choosina tharvaatha inka ye cinema koodaa choodaalanipinchatledu. Antha adbhuthamga vundi ee cinema. All actors action is super. Everyone must watch this superhit movie. Thank you.
First time ee movie chusanu..ippudu release chesina kuda Bahubali records break chestundi..hats off to Krishna garu..May your soul rest in peace 😢
😢
ఈ సినిమా ప్రభంజనమే వేరు. రోజుకి 5, 6 షోలు వేశారు. విజయవాడ రాజ్ థియేటర్ వద్ద ఫాన్స్ కి టికెట్స్ దొరకలేదు అని ఫాన్స్ అక్కడ రోడ్లు బ్లాక్ చేసేసారు. ఫాన్స్ ప్రభావానికి అక్కడ 144 సెక్షన్ పెట్టారు. కృష్ణ గారికి ఫాలోయింగ్ పీక్స్ లో ఉండేది.
Super
సూపర్ హిట్ మూవీ చాలా బాగుంది కృష్ణ గారు భౌతికంగా లేకపోవడం మన బాధాకరం
Never Before Ever after....
One n only Super Star KRISHNA
I hv thrist of watching this movie..
How many times watched I don't know.... Evergreen movie n Hero SUPER STAR KRISHNA
2020 లో ఈ movie చూశాను మహా అద్భుతం. 6 నెలలో ఇలాంటి Movie తీయడం మామూలు విషయం కాదు. SS రాజమౌళి అయితే 6 సంవత్సరాలు పట్టేది.
Hell guru not six month only 56day that is superstsa
Not a 6 moths only 53 days telugu and hindhi Lo okesary tisharu that's one and only superstar Krishna sir
Nijame bro
Aa only 56 days a that is super star krishna garu🙏
6months Kadu only 53days
I love this movie, songs are everlasting, I'm Chennai based, but my native place is Guntur district, Narasaraopet, In my young age around 11 years ,at all the marriage function they use to play this movie 🎥 songs often, remembering my golden memories ❤️ to listen the lovely songs, now I'm 52 year's old.💝 HAT'S OFF 🎩😷 STAY SAFE 👍
రాజమౌళి ఎంత దుర్మార్గుడు చూడండి కృష్ణ గారి సింహాసనం సినిమా నుండి కాపీ కొట్టిన సినిమా బాహుబలి ఇందులో ఉన్న ప్రతి పాత్రలు బాహుబలి సినిమాలో ఉన్నాయి కాకపోతే కొంచెం వేరే మిగతాదంతా సింహాసనం సినిమా ఉన్నట్టుగానే ఉంది బాహుబలిలో
Burra unda daniki deeniki sambandam anti
G k
Telugu adult.pratiokkadu.chudavalasinacinema.andaruchufandi
ఇది మొడ్డలో సినిమా. బహుబలి సినిమా మహాభారతం ఆధారంగా చేసుకొని తీసారు.
Asalu durmargam endho telusa
Idhi tamil navala ponniyan selvan copy.
Navala chadivina vallake telustundhi
ఈ సినిమా వచ్చినప్పుడు నా వయసు 12 సంవత్సరాలు చాలా ఇష్టం గా ఆరోజుల్లో చూసాను. మళ్ళీ ఈరోజు చూస్తున్నాను 9/11/2023 న చాలా బావుంది సినిమా,పాటలు అద్భుతం ఆరోజుల్లోనే ఈ సినిమా పాటలు మొత్తం పాడే వాడిని , ఈరోజు కి కూడా ఈ సినిమా లో పాటలు... ఇంకా హం చేస్తూ వుంటాను.... హీరోయిన్స్ అయితే నిజం గా దేవకన్యలె 👌❤👌
Incomparable movie. Greatest movie in telugu film industry. One and only movie daily six shows in first week at Daspalla Chitraalu, visakhapatnam. 100 days house full with 4 shows a day. Indian film industry should support our Superstar KRISHNA for DADASAHEB PHALKE AWARD.
Superstar.natanaku.danceku.dilauges.dress.mainting.fightings.maha.adbhutam.wonder.one.and.only.superstar🙏👌🐅🇨🇮
Avare goppa varedi don't under astimate any one any how they r greater than us
మహేష్ బాబు డాడీ కృష్ణ గారు ఆరు నెలల్లో డైరెక్ట్ చేసి డబుల్ రోల్ లో హీరొ గా నటించి తనే దర్శకత్వం వహించిన ఈ అపురూప ద్విభాషా చిత్రాన్ని రాజమౌళి అయితే 2 పార్టులు గా కేవలం ఆరు సoవత్సరాలు ల్లో 10 రెట్లు బడ్జెట్ తో తీసి ఉండేవాడు
Aa rojullo ala teesi trend set chesedu Superstar Krishna.
Baaga cheppaaru
rajamouli is great copy cat, not krishna
ఇది మాములు విషయం కాదు , మొత్తంగా చూస్తే 7 రకాలుగా టేక్ చేసాడు that is superstar
Rajamouli cinemalo Karnataka tamilnadu stars avasaramu lekunna vallani petti theesthadu kevalam collection kosame.
Wonderful movie! It is the best movie....present movies are settings, graphics and copy of hollywood scenes and settings. Krishna is at his best and the movie is till today the best.....i loved it.....great movie.
బాబోయ్ ఎం సినిమా రా బాబు.. బుర్రపాడు... super star ...krishna గారి...talent...ki hatsuppl...అప్పట్లో...ఇది ఒక బాహు బలి 💥🔥
1st Six Track, 1st 70MM, cinima Scope, In Telugu Industry, Super Star Krishna LEZEND
he is one & only
First six pack..... Vachunte adi kuda krisha ayuunde vadu yemo.. He is really hard worker.
Daring dashing hero గట్టమనెని కృష్ణ hatsaf you sir మరియు మీ ఖలేజా కు
Any body this movie watching in 2019 December plz like
Me
S I am
2 Block Baster Super hits (industry Super hits) 1. Simhasanam 41 Centers 2. Khaidhi Rudrayya 29 Centers 100 days running in 1986 Year.
Legendary super star krishna garu ..Story .Direction .Editing multytallented...hero
This is old bahubali movie.appatlo highest budget movie in Indian film industry. 5crores cost ayyindanta.he is real super star in telugu industry.
I have recenty watched this movie Super star Krishna garu acting is excellent and songs as well.Hatsoff who are all part of making this movie its really appreciable think in 1986 with limited resources they created wonders
2023 lo movie re release avuthundhi ani cheppaka chala happy ga feel ayyaru ma father ❤️❤️ superstar Krishna gari fan
మహా అద్భుతం సినిమా
సినిమా పేరు వినడమే కానీ... ఎప్పుడు చూడలేదు... ఎందుకో తెలియదు... మొదటిసారి చూసాను... ఆ రోజుల్లో ఈ సినిమా తీశారు అంటే... చాలా గ్రేట్... అందుకే... కృష్ణ గారిని సూపర్ స్టార్ట్ అన్నది...
రాజమౌళి గొప్ప ఏమి ఉంది ఆరోజు లలోనే సెంచరీలు సాధించి సింహాసనం
What a movie great great no words to Discribe this excellence.. Story, music, screen play may 100 times of Rajamowli ❤❤❤❤jai super star we miss excellent director also
RIP to the ever green Super star, legend Ghattamaneni Krishna garu
ಕೃಷ್ಣ ಅಂದ್ರೇ,23 ಮೂವಿ ವರ್ಷಕ್ಕೆ ರಿಲೀಸ್ ಮಾಡ್ತಿದ್ದ ಹೀರೋ,ಪಂಡಂಟೀ ಕಾಪುರಂ,ತೇನೇಮನಸುಲು,ಗೂಡಚಾರಿ116, ಮೋಸಗಾಳ್ಳಕಿ ಮೋಸಗಳ್ಳು,ಸಿಂಹಾಸನಂ, ಕಲವಾರಿ ಸಂಸಾರಂ.ಶ್ರೀದೇವಿ,ಜಯಪ್ರದ,ವಾಣಿಶ್ರೀ,ಕೃಷಂರಾಜು,ಶೋಭನ್ ಬಾಬು,ಜಾಸ್ತಿ ತೆಲುಗು ರೆಕಾರ್ಡ್ ಇವರ ಮೇಲೆ, 22ವರ್ಷಕ್ಕೇ producer,studio owner Missed always Telugu film fans 💐💐rip krisna gaaru
Gunter, Manga deluxe 70mm A. C. Direct 100 days, Nelluru, Achana 70mm a.c.direct 100 days, Rajahmundry, Swamy a. c. Direct 104 days, Kakinada, devi 70mm a. c. Direct 104 days.
ఇలాంటి సీనిమా తీయలంటే దమ్ముదైర్యం వండాలి
, సూపర్ స్టార్ కృష్ణ గారు నటించిన ఈ సింహాసనం సినిమా తెలుగు ఇండస్ట్రీ
Appatlo elanti Bahubali Cinema lu enno...
Hat's off to you Great legendary Super star 🌟 KRISHNA 🌟 garu....
ఈ ఎదవ రాజమౌళి గాడు ఐతే ఇదే సినిమా తీయడానికి కనీసం 4 సంవత్సరాలు తీసుకుంటాడు. సూపర్ మూవీ
It enhanced the prestige of super star.He was elevated to dizzy heights with this movie.Super star should be proud of this film.Jayaprada garu looked quite beautiful in this movie.The lead pair left their mark. All the songs are quite good.
ఈ మూవీ 10 బాహుబలితో సమానం ఇంత వరకు కృష్ణ గారి మూవీస్ ఒక్కటీ కూడా చూడలేదు ఆయన మరణం తరువాత ఆయన ఫ్యాన్ పాలోయింగ్ చూశి వీలు దొరికనప్పుడల్లా ఒక మూవీ చూస్తున్న ఇప్పటి వరకు అమ్మాదొంగ నెంబర్ వన్ సింహాసనం మూవీ చూసశాను ఈ మూవీ ఒక అద్భుత కల కావ్య కండం జోహార్ కృష్ణ గారు 🌹🌹🙏
దైర్యం super star Krishna..gaari.
ఊపిరి...కొత్త కొత్త ప్రయోగాలతో...ముందుకు పోవడమే...ఆయనకు...తెలిసిన విద్య💯
Thanks for providing English subtites. It is helpful for non Telugu audience.
Wonderful movie... Super 🌟at his best
Super
First cinima scope first 70mm all in one only super star Krishna the lejend movie industry
1986 Year lo Krishna Number 1 Place lo Hero Ga Unnadu.
Avarythonupolchi, vallaperlu
Prasthavinchakandi,
Devudulantimanishi, prathibhavanthdu, mahamanishi
Superstar krishna
1986 lonay graphics lekundaa kevalm 51days lo telugulo action chesthu rendu bhaashalalo story, screenplay,editing, producer, director gaachesina ekyka world wide star KRISHNA GARU🙏🙏🙏🙏🙏🙏🙏
కిరీటం ఎక్కడో ఇరుక్కుంది అక్కడ వెళ్లడం అసాధ్యం అన్న సూపర్ స్టార్ కృష్ణ గారు ఇలా గాల్లో ఫ్లైట్ ఎగిరి నట్లు ఎగిరి దాన్ని తీసుకున్నారు🤣🤣🤣🤣🤣
Enkeppatiki evvaruu kuda teeyaleru etuvantee cinema only maa superstar Krishna gariki maatrame sadhyam
Superstar Krishna Industry hit movie of 1980s. Never seen sensation. First 70 MM film in telugu
1986 MOVIE. VIZAG DASPALLA LO 100 HOUSE FULL GAA AADINA MOVIE.
1986 MOVIE. VIZAG DASPALLA LO 100 HOUSE FULL GAA AADINA MOVIE.
కాదు కాదు industry hit కాదు All time record. తృటిలో తప్పింది industry hit "మంగమ్మ గారి మనవడు" చిత్రంకంటే ౫౬(56)లక్షలు వెనుకబడింది లేకపోతేనా అంతే కొట్టేసేది industry hit
Vallabha. Remo. V.r.c. remo. Sriram. 👨🎨🌼🌹💐🌻🌺🧖♀️
ఈ సినిమాని కేవలం 46 డేస్ లో తీశారు 🙏🙏🙏🙏 #JaiSuperStarKrishna garu
నిజం రజమౌళి కృష్ణ గారి కపి కొట్టాడు
Krishna is a Gem...he is director,producer,editor,hero...no director and no producer and no hero can match Krishna...He is All time no.1 after ntr to any genaration
One of the best and classical movie of Super Star Krishna garu, Director Krishna garu special taking and presentation excellent. Hats off to Super Star Krishna garu hats off.
Superstar always daring and dashing hero krishna garu
Happy Birthday to Evergreen Superstar Krishna 31.05.2020
story , screenplay Editing , producer , Direction , Dual roll, Two languages at a time shooting Artist lu separate ivannni choosukuntu only 6 months below shooting complete chesi krishna garu Theesina apuroopa chitra raajam Simhasanam. ye cinema nirmaanam sanchalanam. first 24 sheet poster publicity sanchalanam, highest theatres release sanchalanam, 70 mm. prints sanchalanam. Evergreen songs sanchalanam. super hit oppositions movie like swathi muthyam........vunna , appatlo movie timings matinee 2 evening show 6 night show 9, tho Full Run run aina yekaika chitram. idhe story tho ippudu theesthe all records smaash avuthaayi.
Now the makers are managing with graphics. Those days they were just lavish sets. It’s a first 70 mm 6 track stereophonic sound movie in Telugu. All credits goes to the one and only daring super star Krishna.
No one bit u r record s sir jai super star Krishna sir salute
Vizag. Dasapala Cithalaya 70mm A. C. Direct 125 days daily 3 Shows tho Continue House full tho All Time Vizag City Record.
First Cinema Scope Picture in Telugu is Alluri Sita Rama Raju.
First 70MM is Simhasanam.
First Cowboy Movie is Mosagallaku Mosagadu.
First James Bond Movie is Goodhachari 116.
Like this he crest first and best of everything in movies.
JAI SUPER STAR krishna SIR LOVE YOU INDIAN CINEMA JAI
First visual wonder of the tollywood. Credit goes to one & only super star krishna garu.
104 Days.. దేవి 70mm rtc క్రాస్ రోడ్
సింహాసనం .కృష్ణ జయ ప్రద.నటించిన
అద్భుత చిత్రం.
Super
2024లో చూసే వాళ్ళు లైక్ కొట్టండి
సూపర్ స్టార్ట్ కృష్ణ హీరో అంటే కృష్ణ
West Godavari 8 Centers 100 days, Eluru, Bhimavaram, Tanuku, T. P. Gudem, Palakollu, Nidadavole, Jangareddigudem, Ganapavaram.
Industry lo ni pratee okkariki feeding ichche real HERO mana SUPER STAR KRISHNA garu🙏🙏
Super star Krishna ❤chanipoyarante..ippatiki nammalekapotunna 😢
Super undi...... Settings and castumes superb.....
One nd only super star krishna garu vipareetamina fan following unna no mass hero tfi super star krishna garu tollywood industri main pillar simhasanam movie 56 day's lo theesi industry hit kottadu that is super star krishna garu
సూపర్ స్టార్ కృష్ణ గారు అంటే ఇష్టం
29/05/2021, రోజు లాస్ట్ సారి చూస్తున్న
Never before...Ever after..🙏🙏🙏🙏
కృష్ణ గారి యదిలో 2022 11 16 రోజు చుసిన వారు ఒక లైక్ కొట్టండి 😔
Wonderful excellent movie 🎥 super star 🌟 Krishna garu king
Legendary Hero Super star Krishna garu one of the best Direction movie .
I am watching this movie even till date… may be a 1000 times… still it's live and young
41 Centers, 100 days, Record collections, those days.
Bhimavaram Nataraj theatre lo Baari Opinings, 35 days Continue house full tho running, Realise double theatre, house full, Running Shift lo 100 days Maruthi talkies Aadindhi, Those days of 1986 Year.
ఇలాంటి సినిమా ఏ డైరెక్టర్ ఇప్పుడు తీయలేడు
2020 lo evarina chusara
No 2021 lo chusam
2021 watching
2021 watching 🎉
2022 lo chusthunna nekemaina prbkma
Jai krishna
When this movie released I was in 5th class10 years old. It was talk if the industry.
RIP LEGEND just watched this movie after your death sir its more than bahubali and rrr which were shooten now a days no body can replace him
Superstar krishna garu appudu eppudu legend star