336 భక్తి రంజని | Nedunuri Krishnamurthy | Eevela Nanubrovara | Ramadasu Keertanalu

Поделиться
HTML-код
  • Опубликовано: 12 сен 2024
  • #AIRHyderabad #bhakthiranjani #nedunuri

Комментарии • 7

  • @garimellasvijayalakshmi9002
    @garimellasvijayalakshmi9002 Год назад

    Soo beautiful keetana

  • @manikyamabhrapudi659
    @manikyamabhrapudi659 Год назад

    అద్భుతమైన కీర్తన. మా చిన్నప్పుడు ఎప్పుడో భక్తిరంజని లో విన్నాము. మళ్లీ ఇవ్వాళ వినే అదృష్టం కలిగించారు. ధన్యవాదాలు. ఇలాంటి మంచి మంచి కీర్తనలు ఇకముందు కూడా వినిపిస్తారని ఆశిస్తున్నాను.

  • @swamiprakasha
    @swamiprakasha 4 месяца назад

    చాలా బాగుంది.

  • @nageswararaoyella7897
    @nageswararaoyella7897 2 года назад +2

    పెంపను తల్లివై, కలుష బ్రృంద సమాగమ మొందకుండ ర
    క్షింపను తండ్రివై, నీవసించు దశేంద్రియ రోగముల్ నివా
    రింపను వెజ్జువై, క్రృప గురించి పరంబు తిరంబు గాగ స
    త్సంపదలీయ నీవె గతి దాశరథీ! కరుణా పయోనిధీ!
    ******************************************
    ఈ వేళ నను బ్రోవరా - అన్నా క్రృష్ణయ్యా......
    అతి విరహముచే నీ సన్నిధి కోరితి వెదకి
    నాకు నీవేరా అన్నా క్రృష్ణయ్యా
    ఈ వేళ నను బ్రోవరా........
    చిన్నతనము నాడే చేరియున్నానురా కన్న తండ్రి
    నీవేనన్నా క్రృష్ణయ్యా...
    ఈ వేళ నను బ్రోవరా.................
    నన్నాదరించర నా ముద్దు రంగయ్య
    నన్నెడ జేయకురా నన్నా క్రృష్ణయ్యా...
    ఈ వేళ నను బ్రోవరా...................
    ఎన్ని విధంబుల సన్నుతించిన నా విన్నపము
    వినరావు అన్నా క్రృష్ణయ్యా.......
    ఈ వేళ నను బ్రోవరా..........................
    కనకాంబరధర కామిత ఫలదా ఫలమివ్వ కున్నావు
    అన్నా క్రృష్ణయ్యా..........
    ఈ వేళ నను బ్రోవరా.......................
    రామ భద్రాచల శ్రీ రామ-దాసుని ప్రేమతో బ్రోవరా
    అన్నా క్రృష్ణయ్యా..............
    ఈ వేళ నను బ్రోవరా............................
    (తప్పులు మన్నించగలరు).

  • @manikyamabhrapudi659
    @manikyamabhrapudi659 2 года назад

    Thanks for the wonderful kirtana by Nedunuri Krishna murthy garu. Kindly upload the lyrics also.

  • @varalakshmikarlapalem3809
    @varalakshmikarlapalem3809 3 года назад

    🙏🙏🙏

  • @padmajalakshmikommana6005
    @padmajalakshmikommana6005 2 года назад

    🙏🙏🙏💐💐💐