Organic Farmer Success Story on Taiwan Guava (Jama) Cultivation In Telugu | Village Agriculture 2019
HTML-код
- Опубликовано: 19 сен 2024
- ఆర్గానిక్ తైవాన్ జామ ఉత్తమ సాగు విధానం
రైతు శ్రీ నారాయణరెడ్డి గారు
9676304830
లావనూరు గ్రామం, కొండాపురం మండలం, కడపజిల్లాకు చెందిన రైతు నారాయణరెడ్డి గారు రసాయనిక మందులు వాడి తీవ్రంగా నష్టపోయి ప్రస్తుతం ఆర్గానిక్ వ్యవసాయ పద్ధతులలో తైవాన్ జామతో పాటు చీని (మోసంబి) సాగుతో నష్టాలు లేని వ్యవసాయం చేస్తూ దిగుబడిలో ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నారు. సదరు రైతు అధిక ఆదాయాన్ని సంపాదించడమే కాకుండా.. ప్రజల ఆరోగ్యాన్ని కూడా కాపాడుతున్నాడు. నిజంగా సదరు రైతును అభినందించి తీరాల్సిందే.
Farmer Success Story on Organic Taiwan Guava (Jama) Cultivation
తైవాన్ జామ ఉత్తమ సాగు విధానం | thaiwan guava cultivation
రైతు సోదరులందరికీ వందనాలు.. నా పేరు నాగేశ్వరరెడ్డి మాది కడపజిల్లా పులివెందుల నియోజకవర్గంలోని సింహాంద్రిపురం మండలం పైడిపాళ్ళెం గ్రామం. నేను ఇదివరకే 'రామలసీమ విలేజ్ షో' అనే ఛానల్ ద్వారా అనేక రకాల వీడియోలు మీ ముందుకు తెస్తున్నాను. ఈ ఛానల్ ద్వారా కేవలం వ్యవసాయ పద్ధతులు, రకాలు, లాభ నష్టాలు, రైతులు, వ్యవసాయ అధికారులతో ఇంటర్వూలు, పలు రకాల సూచనలు సలహాలతో కూడిన వీడియోలు మీ ముందుకు తెస్తాము. నా మొదటి ఛానల్‌ను ఆదరించినట్లుగానే దీనిని కూడా చూస్తారని ఆశిస్తున్నాను. సలహాలు సూచనలు నాకు మెయిల్ లేదా వాట్స్ యాప్ నంబర్‌కు తెలియజేస్తారని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు.
Mail Id :- villageagriculturechannel@gmail.com
Wats App Number :- 7893084444 Nageswarreddy
Paidipalem (v), Simhadripuram (M), Kadapa-516464
Secound Channel :- / rayalaseemavillageshow043
Please Join :- రాయలసీమ ప్రకృతి వ్యవసాయం/Rayalaseema Prakruthi Agriculture
/ 302717640447837
#OrganicTaiwanJama #guavacultivation #agriculture #farmer
ఒక ఆవు 20 ఎకరాలు అద్భుతం....ఇది కదా ప్రకృతి వ్యవసాయ గొప్పతనం...🙏🙏🙏
Thanks to Nageswara Reddy garu for good publishing. Thanks to Sri Narayana Reddy garu. I liked it.
Brother vepapindi kuda chaalaa help avutundi Agricultural lo.. So summer vepa kayalu available lo untai.. Kabatti kavalisina farmers ready chesukomandi.. Adhi antho natural...
Avunu Andi thanks thappakundaa chepthaanu
U from mamm
Very clean&neet explanation NGSWRAO..super presentation by narynaredy..thnk u for complete 100% information..god bless u brthr...keep going.....kadapa...👏👏👏👏👍
Chaalaa thanks sir
Good presentation, all questions covered.. Please provide marketing information like which are major guava markets in Andhra and Telangana, so that new farmers get some idea and start their own farm
Thanks brother thappakundaa inkaa evarainaa formers unte cheppandi interview cheddaamu
organic forming okkate saripodu healthy ga undataniki. andhra lo ekkuvaga. thaivan seeds vaduthunnaruuu......thaivan jamakayalu size peddadiga undiii vatini pandichakandii. vadadddu.... desi seeds vadandii.... former.. vijayram sir vedios chudandiii.... desi seeds valla next gereneration valllu healthy ga untaruu.......
Brother once check in google about thaivan guava
మాది నల్గొండ జిల్లా. మేము ఈ జామ నీ సాగు చేస్తే మాకు మార్కెట్ ఎక్కడ అందుబాటులో ఉంది బ్రథర్....?
మంచి వీడియోలు చేస్తున్నారు. Well done....👌👌
Thanks brother.. Hyderabad lo dilsuknagar daggara fruit market undi kadaa
అన్నా వెరీ గుడ్ ఈ జమకాయ కు చుట్టూ బౌండరీ గురుంచి చెప్పలేరు జంతువుల తో సేఫ్టీ గురుంచి
Pedda avasaram ledu brother.. pasuvulu thinalevu.. aakulu chedugaa untaayi kadaa.. vesukunte jalari vesukovacchu.. thanks brother please support subscribe share ur friends
Brother sala bagunthu
Variety raithuru saiyandi
Neenu forming saiya planning undu
Neenu tamil nadu madurai
Romba useful undu
Thanks for your vedio
Thanks brother
Anna fruits and vegetables ela marketing cheyali and marketing chese valla gurinchi okay video cheyandi
Raw garu.. Good.. We are.. Starting..the.. Cultivation 🙏🙏
Great sir
Good interviews
Chala baga explain chesrau brother anchor questions baga adigaru good job
Thanks brother please support subscribe share 🙏 ur friends
సూపర్ అన్నయ్య
Thanks brother please support subscribe share 🙏 ur friends
Very interesting way of interaction. Your presentation is very appealing. Keep up good work. All the best.
Thanks Andi please support share ur friends 🙏
Sir...nenu first time Taiwan jama mokkalu vestunnanu.mokka natadaniki mundu gunta lo yememi vesi mokka Natali...mokka Natina taruvata yenni rojulaki jeeamtrutam,ganajeevamrutam veyyali... please Cheops do sir
nice video ...nxt time chetlu nate padathi mariyu frst vidata entha eruvulu veyali ani chupiste upayoga padthadi
Thappakundaa brother thanks please support share ur friends
Chittor district lo market ekkada vundhi
Organic farming ante Prakruthi vyavasaayam, mari prakruthi vtavasaayamlo English chemical fertilizer Surf kottaru. Adi entha danger. Prakruthi sedyaaniki maarina tharvatha motham prakruthi meede aadharapadandi, adi manalni kacchithanga kaapaadythu di.
Dharmo rakshathi rakshithah.
సార్ మా చెట్టు కాయలు కాస్తున్నాయి కానీ పింద సైజులోనే ఉంటుంది టు ఇయర్స్ నుడి ఏం చేయాలి చెప్పండి
good vedio....2020 corona time lo yela marketing chesaru anna?
Bro. Karubuja farming video chai bro..
Thappakundaa brother thanks
thivan jama hybrid?...... desi seed......kaduu?... desi seed tinadii.... hybrid vallla disease vasthayy
Avunu
No.
u can search in google
హాయ్ నాగేశ్వరరెడ్డి గారు ఎలా వున్నారు I am your new subscriber నాపేరు: Shaik Noorbasha.. మీరు ఆర్గానిక్ వ్యవసాయం మీద చేస్తున్న వీడియోలు యువతను వ్యవసాయం వైపు ఆకర్షించెవిదంగా వున్నాయి .అలాగే రైతులకు మన ప్రభుత్వం ఏ విధంగా సహాయం చేస్తుంది. ఏఎ విషయంలో ఎంత సహాయం చేస్తుంది. సబ్సిడీ కాని పంట నష్టం కాని . అలాగే యువ రైతులను ప్రోత్సాహించటానికి ఎలాంటి పథకాలను తెచ్చింది, మీకు వీలైతే ఇలాంటి వీడియోలు కూడా చేయగలరని మనవి..!
Thanks brother week come my family.. thappakundaa brother chepthaanu Anni details
@prasad gantla no problem brother Ade manchidi
Good information anna
Thanks brother please support subscribe share 🙏 ur friends
Bro do videos on cvr method
Ok brother thappakundaa..
Elanti bhoomi anukulam maadi black soil regadi nela vasthaya
water enni rojulaki okasari pettali
Vasthaayi Andi.. kaani chaalaa jagrattha gaa undaali... Water daily isthoone undaali..
Nenu thota pettali anukunna1 bor moter undi
Mokkalu kavalisinavaru 9391338652
జామ చెట్టు పచ్చగా ఆరోగ్యంగా బాగానే ఉంది కానీ కాయ కాత ఆగిపోయింది ఏం చేయమంటారు
Kommalu kotteyandi.. paina unnavi tharuvatha poitha vasthundi.. daaniki jeevaamrutham kottandi.. manchigaa kaapu vasthundi
@@VillageAgriculture కొమ్మలు కొట్టేసి 2 నెలలు అవుతుంది అయినా పూత రావడం లేదు కాయలు కాయడంలేదు
Prooning cheiyyali
Sir how many plants are required for for 1 acar
Video chudandi brother details unnayi
2000 plants for 1 acar
Very good post
Thanks brother please support subscribe share 🙏 ur friends
Sir how long these plants survive
I am not from ap I did'nt understand all
The plant lifespan would be 7 years max
Hi bro , rly kodur dhaggara evaranna malabar neem comertial crop chesthunnara. Evaraina unte contact share cheyyandi .
3 akkar polam undi kani salaha kavali
Mokkalu kavalisinavaru 9391338652
Mokkalu kavali chala urlu tirganu
Mokkalu kavalisinavaru 9391338652
Super Anna
Thanks brother please support subscribe share 🙏 ur friends
రాజమండ్రిలో ఎక్కడ దొరుకుతుంది
Phone no 9949214599
7981095678 cellme
ఇతని మాటలు నమ్మి మోసపోకండి, నా వద్ద డబ్బు తీసుకుని మొక్కలు పంపలేదు, 90000 డబ్బులు ఇవ్వకుండా తప్పించుకుని తిరుగుతున్నాడు.
Anna meru raitu avalanukuntunnara
హా హా హా నేను చిన్నప్పటి నుంచి రైతునే బ్రదర్.. ఇప్పుడు ఇక పూర్తిగా జాబ్ మానేసి రైతుల కోసం పాటు పడాలని నిర్ణయించుకున్నా... ఈ ఉద్యోగాల ఒత్తిడి, భాధలు నుంచి కొందరినైనా మార్చి ఈ వ్యవసాయం బాట పట్టించాలి. తల్లిదండ్రుల్లో మార్పుతేవాలి. ఇదే నా ఉద్యేశం.
@@VillageAgriculture 👌👌👌 bro
Thanks bro
Please support subscribe share 🙏 brother
Rajamundry nursery peru enti & phone number pls
నువ్వేం యాంకర్ రా బాబూ అతను చెప్పేది చెప్పనివ్వకుండా నువ్వే మాట్లాడతావు
కొత్త కదా మిత్రమా నేర్చుకుంటా.. మీకు కలిగిన అషౌకర్యానికి మన్నించాలి..
Contact no Raithu
Video kinda undi chudandi brother please support share ur friends