స్వయంగా వచ్చి ఆనంద నిలయాన్ని కట్టిన శ్రీముఖలింగేశ్వరుడు....... మీకు గుర్తుందా.

Поделиться
HTML-код
  • Опубликовано: 9 сен 2024
  • #ammamaatavlog
    #ammamaatalatestvideo
    #journey
    #vizagttdtemple
    #venkateswaraswamitemplevizag
    అందరికీ నమస్కారం..
    ఆనందంగా జీవించడానికి అద్భుతాలు జరగక్కరలేదులేదు, అనినేను నమ్ముతాను. మీరేదైతే చూస్తున్నారో అదే నాlife.నేను పెట్టే వీడియోలన్నీ సాధారణ జీవనశైలితోనేవుంటాయి.simple గా ఉండే నా life style ఇదే.నేను ఇంట్లోఎలావుంటాను?పూజలు ఎలా చేసుకుంటాను? పిల్లలతో ఎలావుంటాను?బంధువులతో ఎలావుంటాను? రూపాయిపట్ల ఎలావుంటాను? ఎలా జాగ్రత్తచేస్తాను? ఆస్తులు ఎలాకొంటాను? బంగారం ఎలాకొంటాను? నా ఇష్టాలను ఎలా full fill చేసుకుంటాను? ఇవే నా వీడియోల్లో వుంటాయి.ఇవన్నీ మీకెంతో నచ్చుతున్నాయి అనిచెప్పినపుడు చాలా ఆనందంగా అనిపిస్తుంది.ఈవీడియోలన్నీ మీకు గొప్ప knowledge ఇవ్వకపోవచ్చు.కానీ life పట్ల ఒక అవగాహన రావటానికి ఏమైనా ఉపయోగపడినా,కనీసం మీకు ఎటువంటి ఆందోళనా కలగకుండా ప్రశాంతంగా అనిపించినా చాలు.
    మీ
    జయమ్మ.

Комментарии • 213

  • @daravemalafkdyodeofhvictor7850
    @daravemalafkdyodeofhvictor7850 Месяц назад +16

    ❤ అమ్మా మీరు ముఖలింగేశ్వరి గారి ని దేవుడే పంపించారు అని అతని గురించి మీ,,మాటలలో చెప్పినప్పుడు 😢😢😢😢 ఎందుకో తెలియదు అది ఒక అద్భుతమైనది అని కల్లవెంబడి 😢😢కన్నీరు వచ్చాయి 🙏🙏🙏పైగా అంత మంది బ్రాహ్మణులు మంత్రాల రూపం లో ఆశీర్వాదములు చదువుతుంటే 🙏🙏🙏🙏😢😢 నిజం అమ్మా మనసున్న మనుషులే దేవుళ్ళు అది మీకే,,, వర్తిస్తుంది అని నేను చాలాసార్లు చెబుతూవుంటాను అమ్మ 👏👏👏👏👏👏🙏🙏🙏🙏👌👌👌👌 విడియో

  • @Sita640
    @Sita640 25 дней назад +1

    Tanks Amma శ్రీముఖి లింగేశ్వర స్వామి దర్శనం మేము అక్కడికి వెళ్ళలేకపోయినా మీ ద్వారా ఆ స్వామి దర్శించుకున్న స్వామి కృప అందరిపై ఉండాలని కోరుకుందాం 🙏🙏🙏🙏

  • @Bhavanisaisuma
    @Bhavanisaisuma Месяц назад +16

    Video chala bagundi❤
    వారాహి దేవిని, ముఖలింగేశ్వర స్వామిని చూపించినందుకు ధన్యవాదాలు జయ గారు 🙏🙏🙏

  • @ushaberu3170
    @ushaberu3170 28 дней назад +1

    ఆనంద నిలయం కడుతున్నపుడు మీరు ముఖలిoగేశ్వరుని గురించి ప్రస్థావించారు నాకూ బాగా గుర్తుంది. ఇది ఒక అద్భుత ఘటన. దైవనుగ్రహంతో కట్టిన గృహం కాబట్టే నిత్యాకల్యాణం పచ్చతోరణంగా వెలుగొండుతుంది.

  • @seethamahalakshmi7662
    @seethamahalakshmi7662 Месяц назад +4

    అమ్మ ఇంతకు ముందు మీరు శ్రీ ముఖి లింగేశ్వరుని దర్శించుకున్న వీడియో కూడా మేము చూశాము.మళ్ళీ ఇప్పుడు చూశాము.ఆ శివయ్య అనుగ్రహం అందరి మీదా ఉండాలని,ప్రశాంతత మనశ్శాంతి ఉండాలని కోరుకుంటున్నాను.

  • @sriharshamandava2674
    @sriharshamandava2674 Месяц назад +3

    ఆత్మ తృప్తి తో పాటు ఆధ్యాత్మిక తృప్తితో మీ వీడియోలు ఉంటుంది అందుకు చాలా సంతోషిస్తున్నాను అమ్మ

  • @ushaberu3170
    @ushaberu3170 28 дней назад +1

    Puratanaina alayam entoooo bagundi. 🙏🏻🙏🏻

  • @user-zp9ml6pq7o
    @user-zp9ml6pq7o Месяц назад +2

    నమశ్శివాయ
    శ్రీమాత్రే నమః
    శ్రీముఖలింగేశ్వరుని కి నమశ్శివాయ
    మీరు చూసి గుడి మాకు చూపించినందుకు చాలా సంతోషంగా ఉంది అమ్మ

  • @manisree1861
    @manisree1861 Месяц назад +2

    మీరు మంచి మనసు అండి చాలా మంచి మనసు కరెక్ట్ గా మీకు చల్లగా ఉండాలి నా దేవుని కోరుకుంటున్నాను మీ మంచి మనసుకు కంగ్రాట్స్ థాంక్యూ వెరీ మచ్

  • @usharanimeka3100
    @usharanimeka3100 Месяц назад +5

    నీ పుణ్యమా అని నేను కూడా శ్రీముఖ లింగేశ్వరుడిని దర్శించుకున్నాము, నీకు ధన్యవాదాలు జయా. 🙏

  • @Ganeshcrea
    @Ganeshcrea 28 дней назад

    మీ మాటలు వింటా ఉంటే చాలా ఆనందంగా ఉందమ్మా😮

  • @rajaniburri8706
    @rajaniburri8706 Месяц назад +23

    Amma poyena samvcharam ma papa ki pelli kavali ani korukuni dhivinchu Amma ani adiganu manchi abbai alludu ga vacharu alage ma babu ki kuda pelli kavali ani korukuni me dhivenalu evvamma❤❤❤

  • @user-fi1yq3cn3u
    @user-fi1yq3cn3u Месяц назад +1

    Amma memu sontha illu kattukovali mammalni deevanchandi thalli

  • @anjigangireddymallidi2959
    @anjigangireddymallidi2959 Месяц назад +2

    అమ్మ మేము కూడ వెళ్ళాము చాలా బాగుంటుంది. పురాతన మైన గుడి అక్కడి బ్రహ్మనులు గుడి విశిష్టత గురించి కూర్చోపెట్టి చెబుతారు.

  • @suryakumari6606
    @suryakumari6606 Месяц назад +2

    I can see Happiness in Anad gari face only when he is with his sisters company..Serious face in Bhimavaram..

  • @usharani-or7el
    @usharani-or7el Месяц назад +1

    temple బాగుంది వారాహి అమ్మవారు దర్శనం బాగుంది 🙏🙏🙏

  • @swaroopanadapana4843
    @swaroopanadapana4843 Месяц назад +1

    Hi amma Mukalingeswaruni దర్శనంకల్పించారు.ధన్యవాదములు amma.❤❤❤❤❤❤❤❤

  • @lotus4276
    @lotus4276 27 дней назад

    Beautiful temple jaya namaste. Sivayya

  • @vanajashetty2204
    @vanajashetty2204 29 дней назад

    సేమ్ నాకు కూడా ఇవి లాగానే చేశారు అని వివరించి తోసి అంతా ఇవ్వమని ఆశీర్వదించారు నిజంగానే చాలా చాలా బాగుంది పూజారులకు మాత్రం చాలా కష్టంగా అలా డబ్బులు ఇస్తే వాళ్ళు ఎంత సంతోషించారు

  • @Haneefabi-dq6pe
    @Haneefabi-dq6pe Месяц назад +1

    Chala chakkaga undandi ee video.mee saree baundi cost yenthandi.ma kumarthey arshiya andi pelli cheyyalanu kuntunnamu manchi sambandham ravalani meeru devuni poojinchandi alage meeru deevinchandi varudu manchi vadu ravalani Mee challani manasu tho aaseerva dinchandi thankyou andi.

  • @subbipadmavati7133
    @subbipadmavati7133 Месяц назад +1

    ఎక్కడికి వెళ్ళినా అక్కడి veshesha maina temples chupistaru ఛాలా santosham ga అనిపిస్తుంది మేము వెళ్ళలేక poina darshan chesukunnamu thanks andi జేయ గారు❤

  • @saijagadeesh1171
    @saijagadeesh1171 29 дней назад

    అమ్మా ఆ శివయ్య నే వచ్చడమ్మా❤❤❤

  • @annapurna9217
    @annapurna9217 29 дней назад

    , happy amma 💯😊🥰

  • @shobhap127
    @shobhap127 29 дней назад

    Super madam

  • @Sumawomenscollection
    @Sumawomenscollection 29 дней назад

    Chaala great andi miru 🙏

  • @vijaylakshmi3353
    @vijaylakshmi3353 29 дней назад

    Amma Swami Darasanam Meeru Maku Cheyincharu Meeru Appudu Elage Maku Cheyinchali

  • @thatilavanya2554
    @thatilavanya2554 28 дней назад

    Avnu amma gurthudhi yentha adhrustavanthulu amma meeru cheputhunte ollu pulakarinchidhi amma a swame vachi Mee house kattadu amma 👌🏻👍🏻🙏🏻🙏🏻

  • @kavyagundlapalli8604
    @kavyagundlapalli8604 29 дней назад

    Amma chala manchi video amma me manchi manasuku dhanyavadallu.😊🙏🙏🙏

  • @vanajashetty2204
    @vanajashetty2204 29 дней назад

    హలో జయ గారు ఈ మధ్యనే ఫిబ్రవరిలో అరసవెల్లి శ్రీముఖలింగం దర్శించుకున్నాము ఆలయ చరిత్ర పూజారి చాలా బాగా బాగా చెప్పారు 🙏🙏

  • @kalyanisunkara9079
    @kalyanisunkara9079 29 дней назад

    Mee kalasi kattutanam chustunte mucchata vunadi varahi ammavaru chuse bhagyam maku mee valana kaligendi aservachamam super amma mata ammamatee 😊

  • @ExcitedBaseballStadium-xw7tm
    @ExcitedBaseballStadium-xw7tm Месяц назад

    ❤❤❤Em cheyalo arthakani paristhunlo unapudu me Vedio chusinapudu life meeda hopes vasthayi Amma ... Shthakoti vandanalama meeku .. ❤❤

  • @poornimacheekati8476
    @poornimacheekati8476 29 дней назад

    Amma meru cheptunte goosebumps vastunnai amma
    Hara hara maha deva shambo shankara

  • @379_hareeshd4
    @379_hareeshd4 29 дней назад

    Amma❤❤❤❤❤❤❤

  • @veenavani4762
    @veenavani4762 29 дней назад

    Temple bavundhi , inka elanti videos cheyendhi.

  • @thulsirammohan8193
    @thulsirammohan8193 Месяц назад

    Very beautiful temple ,so divine and peaceful 🙏🏻🙏🏻🙏🏻👌👌💐

  • @manjulayesuri6684
    @manjulayesuri6684 29 дней назад

    Sri mukhalingeswara Swami darshan mi dwara chesukunnanu chala chala dhanyavadalu Amma

  • @adinarayanamitta
    @adinarayanamitta 29 дней назад

    ఓం శ్రీ ముఖిలింగేస్వరస్వామియే నమో నమః

  • @murikikalpana4200
    @murikikalpana4200 25 дней назад

    Amma 🙏🙏🙏

  • @tvaralakshmi8158
    @tvaralakshmi8158 Месяц назад

    ❤❤❤❤❤❤❤❤

  • @shanthakumaripothukanuri9973
    @shanthakumaripothukanuri9973 29 дней назад

    😊nijamama meeru danulu

  • @jangalachandrika4222
    @jangalachandrika4222 Месяц назад +1

    Amma 🙏🏻 temple chala bagundhi amma chala purathanamaina temple amma 🙏🏻🙏🏻❤❤ me manchi manasuki satha kotti vandanalu amma 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @santhoshikumari2180
    @santhoshikumari2180 29 дней назад

    Amma anijanumala punymo medi nakukallu chamma gillinae 🙏😍

  • @user-yk3ft4kb9x
    @user-yk3ft4kb9x Месяц назад +1

    సమస్త సన్మంగళాణి భవంతు 🎉. శ్రీ వారాహి సహిత శ్రీ ముఖ లింగేశ్వర దర్శనం మీ వల్ల జరిగింది.

  • @vijayasaripella583
    @vijayasaripella583 29 дней назад

    Meedi enta manasokada meedi jayagaru God blessu

  • @lavanyamanikonda2576
    @lavanyamanikonda2576 29 дней назад

    Om Namah Shivaya 🙏

  • @vijayalakshmiy3764
    @vijayalakshmiy3764 28 дней назад

    🙏🙏🙏

  • @SahodariDiaries
    @SahodariDiaries Месяц назад

    Memulni me vedios ni me padatulu evi anni chuste ne ento happy ga manasuki hayega untundi amma ❤❤🙏🙏

  • @GaddeGangadhar-et4vo
    @GaddeGangadhar-et4vo Месяц назад

    అమ్ము నమస్తే అండి నరసన్నపేట వెళ్లి ముత్తులింగేశ్వర దేవస్థానం చాలా బాగా చూపించారు ధన్యవాదాలు అమ్మ💐🌹🙏🙏🙏🙏🙏🙏👋👋

  • @RajeswariHari-th8kp
    @RajeswariHari-th8kp 27 дней назад

    హయ్ అమ్మ ❤❤❤

  • @pakkismitha1488
    @pakkismitha1488 29 дней назад

    Gurtunfi amma❤

  • @sivamaniganjerupalli1519
    @sivamaniganjerupalli1519 Месяц назад

    Amma guru garlu Andhrau ala matralu chadhuvuthu asirvadhisthunte goosebumps vachaye amma❤❤❤

  • @smkjyothijyothy4850
    @smkjyothijyothy4850 Месяц назад +1

    Super 👍 Nenu anukonaanu Mee Aadapadachu devuni dagara news paper ku badulu ,, Colour paper or colour cloth Vesthe baaguntundani ,,,Meeru red colour cloth vessaru ventane ,,, what a coincidence.... from Andhra Pradesh Srikalahasti 🙏

  • @SruthiSruthisurekha-wc4wl
    @SruthiSruthisurekha-wc4wl 29 дней назад

    Om namah shivay 🙏🙏

  • @user-zf4os4nt6u
    @user-zf4os4nt6u 22 дня назад

    Chala purathana temple kani improve kaleydu amma,panthulluki akkada evvaru ekkuva dakshina evvaru meru ala evvadam chala happyga vundi amma

  • @bhagyalaxmy9644
    @bhagyalaxmy9644 29 дней назад

    🙏🏻🙏🏻🌸

  • @vanajakanthavali6765
    @vanajakanthavali6765 Месяц назад

    Chala manchipani chesaru amma..mee valla purathana gullu chusamu..Hyma aunty garu TQ 🎉🎉🎉

  • @swathivysyaraju
    @swathivysyaraju Месяц назад +2

    Maadi srimukhaligam daggarlo vooru andi... Kurma gramam kuda.. Chala thanks meeru e gudi video pettinanduku😊😊

  • @ramapriya4439
    @ramapriya4439 29 дней назад

    ❤ aama

  • @Sakura11233
    @Sakura11233 29 дней назад

    Chalabagundi pooja gadi 🙏🏻

  • @ShvetaMangalagiri
    @ShvetaMangalagiri Месяц назад

    Aamma namaskaram

  • @jayalakshmidale4133
    @jayalakshmidale4133 Месяц назад

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @M.adilaxmi
    @M.adilaxmi Месяц назад

    🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹

  • @VijayaLakshmi-kf2us
    @VijayaLakshmi-kf2us 29 дней назад

    Amma video chala bagundi amma

  • @kodigutilalitha9971
    @kodigutilalitha9971 Месяц назад +2

    Temple chala bhagundi

  • @BhavaniSharma-r4u
    @BhavaniSharma-r4u 29 дней назад

    Chala santhosham ga undi amna

  • @vasantalatav1818
    @vasantalatav1818 Месяц назад

    Amma nice video.👌🙏👏🙌. Me hyma valla intilo poorvacharamulu patimchadum really great.🙏👏🙌🌹. Amma srimukalingum temple choopincharu Tq.amma🙏. Poojarulu andaru kalasi vedaashirvachanum cheyyadum.sooooo nice🙏🌹🙏🌹. Meeru anandanilayum construction gurinchi sri mukhalingam family vachi chesaru . Sakshathu a Shivudey vachi chesadu amma.🙏🙏🙏🙌🙌🙌🌹🌹🌹

  • @vijayachowda4765
    @vijayachowda4765 Месяц назад +1

    Amma temple bagundi ammavaru bagunnaru

  • @desinasubbayyamma2217
    @desinasubbayyamma2217 29 дней назад

    🙏🙏🙏💐💐💐

  • @premalathadevi5524
    @premalathadevi5524 Месяц назад +1

    Jaya garu, neenu anukunnanu, Hyma intiki vellaru khadha chupinchaleedhu ani anukunnanu, return kuda vachesaru ani, meemu yekkada vinaledhu aaghneya deepam gurinchi. Sri Mukalingam vellamu 2004 loo. 😊malli mee video chustuntee naaku yentho santhosham anipinchindhi andi chala thanks andi Jaya garu 😊

  • @SleepyBoardGame-et7hn
    @SleepyBoardGame-et7hn Месяц назад +1

    Thank you very much meeku

  • @Chowaiahkandlapalli
    @Chowaiahkandlapalli 29 дней назад

    Temple chala chala bagundi super video Amma 👌👍🛕🎉💯

  • @amaniraju4599
    @amaniraju4599 29 дней назад

    News paper theesi cloth vesaru bagundi madam news paper veyadam estam undadu andulo bad good news untayi👍

  • @vijayadamodaran8922
    @vijayadamodaran8922 Месяц назад

    Amma ela vunnavu!! ❤

  • @satyanarayanasat4267
    @satyanarayanasat4267 Месяц назад

    Good afternoon amma challah bagundi amma temple avunu amma chasanu video devudu vunaru amma mi videos chusayka taylisindi devudu vunaru anni 👌🌹🌷🙏🙏🙏🙏🙏

  • @SarithaK-jn9tx
    @SarithaK-jn9tx Месяц назад

    Nice

  • @user-xx1vw9oy9h
    @user-xx1vw9oy9h Месяц назад +1

    Nice video naa bangaru Amma ♥️♥️♥️♥️♥️ . Gudi chaalaa bagundi . Kasi construction type temple ante north side pattern la vundi gopuramantha . Puri Jagannath style .May be Orissa border ga vundavachchu . Mee maatalu chethalu amulyamuga unnaayamma . Excellent explanation oka temple ki velithe elaa undaalo chaala baaga cheppaaru choopinchaaru . Dhanyosmi . Mee family ki loads nd loads of love and blessings 🙌🙌🙌🙌🙌🙌🙌🙌♥️♥️♥️♥️♥️

  • @sureshsura9502
    @sureshsura9502 29 дней назад

    My village amma

  • @sudhaaramaneeyam
    @sudhaaramaneeyam Месяц назад

    Devudi daggara paper meeda okka tappu jaragakudadu ani rasundi mee manasulo korika laga, meeru teesukunna nirnayam laga👏

  • @ssanthu4888
    @ssanthu4888 29 дней назад

    Amma maa Intiki ra amma

  • @ravulaniraja3168
    @ravulaniraja3168 Месяц назад

    Super video amma

  • @jigeshamovva2541
    @jigeshamovva2541 29 дней назад

    Hiii Jaya aunty ..miru Ila temple ki valadam maku chupinchadam bagundi aunty mi dwara temples chusa aunty ..inka temple lo akkada andariki miru dabbulu ivadam kuda maku ma family ki chala.happy anipinchindi Jaya aunty 🤩🤩🤩🤩😍❤️🤩🤩 miru chapina points ani 💯 per correct aunty ma mummy ayitha. Miru last lo chapina words same mummy kuda anaru aunty sooo nice Jaya aunty mi videos vala.chala nerchukuntuna aunty love u Jaya aunty..🤩🤩🤩🤩🤩🤩🤩❤️❤️❤️❤️❤️😍❤️❤️😍😍😍😍😍😍family tho kalisi temple ki valadam inka happy anipinchindi aunty 🤩🤩🤩🤩🤩 aunty .

  • @revathierra5961
    @revathierra5961 Месяц назад

    Chalabaundi anndi chala years thruvatha chusenamu

  • @bhagyammanchala4059
    @bhagyammanchala4059 Месяц назад

    Meeru rally great mam

  • @prasadyskv9974
    @prasadyskv9974 Месяц назад

    Amma Namaskaram
    Arudina Sri Mukha Lingeswara Swamy Darshanam Choopincharu.
    Om Namah Shivaya

  • @rajudvn9365
    @rajudvn9365 29 дней назад

    Hi amma ❤❤❤

  • @user-rs9kn6bu9d
    @user-rs9kn6bu9d Месяц назад

    Swami varu darsanam chupinchinanduku Tq Amma

  • @chantiattha1705
    @chantiattha1705 Месяц назад +1

    🎉🎉🙏👍❤

  • @ramakoya1232
    @ramakoya1232 29 дней назад

    Hi Sister
    🙏🙏🙏

  • @ramakairikonda5873
    @ramakairikonda5873 Месяц назад

    Thank you very much amma 🙏🙏

  • @RavemahiBanki
    @RavemahiBanki 29 дней назад

    Amma srikakulam vachara meeru
    Unnara enka cheppandamma
    Repu mimmalni kalavataniki ravacha amma

  • @varalaxmibaljapalli9295
    @varalaxmibaljapalli9295 Месяц назад

    Super amma

  • @suvarnagowribavanasi6820
    @suvarnagowribavanasi6820 Месяц назад

    Temple chala bagundhi amma

  • @ramakamakshigurram7533
    @ramakamakshigurram7533 Месяц назад

    🙏sivayya swamiki namassulu ❤

  • @user-uk9cx6wd6f
    @user-uk9cx6wd6f 29 дней назад

    Memu vellamu amma arunachalam lo anni lingalu unnai amma chalabagundi

  • @user-yc5uz9gn9b
    @user-yc5uz9gn9b Месяц назад

    Super vlog amma thank you amma

  • @krishnaveni2290
    @krishnaveni2290 Месяц назад

    Hi Amma ❤👋🙏😊 nice temple 👌 om namah shivaya 💐🙏🙏🙏

  • @nirmalakishore786
    @nirmalakishore786 Месяц назад

    Chaalaa chaalaa thanks Jaya garu, mee punnyamaa ani intha manchi manchi puraana Devalayaalani choose bhaagyam maaku kaliginchinadhuku meeku dhanyavaadamulu andee 😊🙏🙏🙏🙏

  • @madhaviakkala6947
    @madhaviakkala6947 Месяц назад

    Memu vellamu andi chala baguntadhi gudi malli chudagaligamu 🙏

  • @user-qg1rb5wc6y
    @user-qg1rb5wc6y Месяц назад +1

    🙏amma

  • @nirmalakishore786
    @nirmalakishore786 Месяц назад

    Srimukha lingeswaruniki , Sri vaaraahi ammaki maa namaskaaramulu 🙏🙏🙏🙏🙏