నాకు హైదరాబాద్ ప్రాంతం వారి ఫోన్ నంబర్లు తెలియదు. భాస్కర్ రెడ్డి కడప ఇతను చెట్లు ప్రూనింగ్ చేస్తాడు 77308 00835 ఇతనికి ఒకసారి చేయండి. Hyd చుట్టూ పక్కల ఎవరైనా ఉండవచ్చు వీరికి ఏమైనా తెలిసి ఉంటుంది
మామిడి చిన్న మొక్కలను మీరు కూడా ఇంటి వద్ద పెంచుకోవచ్చును మీరు తిని పడేసే మామిడి టెంకలను ఏదైనా ప్లాస్టిక్ కవర్ లో మట్టి నింపి అందులో పై పైన నాటి పైన కొద్దిగా మట్టి నింపి కొద్దిగా నీడ ఉన్న ప్రదేశంలో ఆ కవర్లను పెట్టి ప్రతిరోజు నీళ్లు పోసినట్లయితే మీకు 10 - 20 రోజులలో మామిడి మొలకలు వస్తాయి. దానిపైన సెప్టెంబర్ నెల వరకు కూడా గ్రాఫ్టింగ్ చేసుకోవచ్చను
పడాల గౌతమ్ 98497 12341 ** మామిడి ప్రూనింగ్ గురించి, గ్రాప్టింగ్ గురించి కింది వీడియోలు చూడండి ** 🌳🥭🌳🥭🌳🥭🌳🥭🌳🥭🌳🥭 హైడెన్సిటీ మామిడి ప్రూనింగ్ జాగ్రత్తలు ruclips.net/video/dExB8fvcMhY/видео.htmlsi=VN4wI3dvk9ng9AR5 ఎకరాకు 40-50 సాంప్రదాయ మామిడి చెట్లు ప్రూనింగ్ ruclips.net/video/GqVi8Nn-wuo/видео.htmlsi=iAmLqyqq0Hddv-Ur హైడెన్సిటీ మామిడిలో అంతర పంటలు ruclips.net/video/AFzLYe16PrY/видео.htmlsi=VR05GGbOuUnL0UN9 ruclips.net/video/vyXzevbVcbc/видео.htmlsi=EOhx2stfpBcLNBYw High density Mango pruning ruclips.net/video/RLOoHyyGDLM/видео.htmlsi=yQNpNwPZIVFjUjYv NCOF WDC HD Mango ruclips.net/video/QBCAAnLPL6Q/видео.htmlsi=ZHIdATHMSLcn1jms Organic High density Mango ruclips.net/video/BXsFdQ7HnhU/видео.htmlsi=VlDHc66I3naEtiVm Air layering Mango ruclips.net/video/iT6Q7W4Xkjg/видео.htmlsi=KBS-3iqln3LobRUe ఎయిర్ లేయరింగ్ పద్ధతిలో మామిడి సక్సెస్ ruclips.net/video/wrIM0cLUshY/видео.htmlsi=tDpLuVWsxPnsoISq How to pruning high density mango అధిక సాంద్రత పద్ధతి మామిడి ఎలా ప్రూనింగు చేయాలి ruclips.net/video/I4tsZ3pOC58/видео.htmlsi=LirksywXg3NmAMFM హై డెన్సిటీ మామిడి ప్రూనింగ్ ruclips.net/video/I3lnQ4V7S1o/видео.htmlsi=p5bPADs9ZpG4xSbl మామిడి ప్రూనింగ్ తరువాత ruclips.net/video/pyxWNE4IbC4/видео.htmlsi=kuMuZlKOclp3UFcu సుభాష్ పాలేకర్ గారి పద్ధతిలో హైడెన్సిటీ మామిడిలో COC తయారీ ruclips.net/video/UioIbig-_7I/видео.htmlsi=gGT-t2sbs0WIOzvE మామిడి ఎయిర్ లేయరింగ్ పద్ధతిలో చిట్కాలు Air layering tips in Mango ruclips.net/video/gPHVQAJ7sWY/видео.htmlsi=KXT2UsKixdLsWqi0 మామిడి జీడి ద్వారా మొలక ruclips.net/video/eO4n_IjTymg/видео.htmlsi=jwDq-MpGyIaWfbkv మామిడి జీడి తో ఏడు రోజులలోనే మొలక ruclips.net/video/mPveSbYz0Pk/видео.htmlsi=5qth-rdFrKstlsar High density mango ruclips.net/video/nyk7R5yeeS8/видео.htmlsi=2bFvjLpJPohfRYOQ 2Years mango pruning ruclips.net/video/yH_3PJvKMl0/видео.htmlsi=FWPFfWImfFANxFgt Mango seed ruclips.net/video/toLaVrvkWSQ/видео.htmlsi=vm3GYOLm0KukQnw- 100% Success mango grafting ruclips.net/video/8feCcqxqKok/видео.htmlsi=wdNCEfmkKLfdTNR2 సుభాష్ పాలేకర్ గారి పద్ధతిలో మామిడి అంటు కట్టే పద్ధతి ruclips.net/video/rfUt05SmjE8/видео.htmlsi=jDFm7HwEdgIx1H-D Mango from 60 into 20 ruclips.net/video/KyQydKUxvkE/видео.htmlsi=E1UiyqpH3Q0knVL8 మామిడి ప్రూనింగ్ తరువాత ruclips.net/video/7jVxY2yemvU/видео.htmlsi=TyvwSExu1FtxC0NG
మనము చెట్టు పైన ఏ చెట్టు నుండి తెచ్చిన కోమ్మా అంటు కడతామో అదే రకం పండు అదే సైజు వస్తుంది. మేము దీనిపైన బంగినపల్లి, ఎర్ర నీలం, మాల్గోవా, అల్ఫోన్సా ఫ్రాఫ్టింగ్ చేశాము చెట్టు పైన అంటు కట్టిన కొమ్మలు అన్నీ కూడా సక్సెస్ కావు అది గమనించగలరు
నర్సరీ సామాగ్రి అమ్మే షాపుల్లో లభిస్తాయి లేదా అమెజాన్ లో కూడా లభిస్తాయి అమెజాన్ లో బుక్ చేసుకోవచ్చు OM SAI AGRO గ్రాఫ్టింగ్ కవర్ సైజు- 2 x 10 in నర్సరీ, గార్డెన్ మరియు అవుట్డోర్ మొక్కలు, 100 ప్యాక్ amzn.in/d/0crEiF00
జూన్ నెల మొదటి వారం నుండి నవంబర్ నెల వరకు గ్రాఫ్టింగ్ చేయవచ్చును కానీ నవంబర్ నెలలో చలి ప్రారంభమవుతుంది కాబట్టి చిగుళ్ళు సరిగా రావు కావున మీరు సెప్టెంబర్ అక్టోబర్ వరకు గ్రాఫ్టింగ్ చేసినట్లయితే సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది
ఈ అంటుకట్టిన మొక్కలను అలాగే చెట్టుకు ఉంచడమే దీనిని విడదీసి వేరే దగ్గర నాటేది లేదు. వివిధ రకాలైన చెట్లనుండి సేకరించిన కొమ్మలను ఒకే చెట్టుపైన అంటు కట్టాము ఒకవేళ మనకు వేరే పండ్ల మొక్కలు కావాలి అనుకుంటే మామూలుగా మామిడి విత్తనం ద్వారా వచ్చిన మొలకపైన పెద్ద చెట్ల నుండి సేకరించిన కొమ్మలను అంటు కట్టాలి అది బాగా బలపడ్డ తర్వాత మనకు కావలసిన స్థలంలో నాటుకోవచ్చును
బంగినపల్లి మామిడి చెట్టు నర్సరీ నుండి సేకరించినదే ప్రస్తుతం దాని వయస్సు 6సంవత్సరాలు దానికి మీరు వీడియో లో చూపించిన విధంగా మామిడి లో వివిధ రకాల పండ్ల మొక్కలను అంటు కట్టవచ్చా తెలుపగలరు
సియాన్స్ మదర్ ప్లాంట్ నుండి ఎలా తీసుకోవాలి వీడియో త్వరగా చేయండి. అందరికి ఉపయోగపడుతుంది❤. ఈ మామిడి చెట్టు ఫలితం వీడియో కోసం ఎదురుచూస్తున్నాను.
అలాగే
ధన్యవాదాలు 🙏
Really good information thanks sir.
ధన్యవాదాలు
Hyderabad అమీర్ పేట్ లో మా ఇంటి వద్ద ఒక చెట్టు ఉంది అది చెయ్యడానికి ఇక్కడ ఎవరి నెంబర్ అయినా ఇవ్వగలరా ప్లీజ్ పడాల శ్రీరామ రెడ్డి
నాకు హైదరాబాద్ ప్రాంతం వారి ఫోన్ నంబర్లు తెలియదు.
భాస్కర్ రెడ్డి కడప
ఇతను చెట్లు ప్రూనింగ్ చేస్తాడు
77308 00835
ఇతనికి ఒకసారి చేయండి. Hyd చుట్టూ పక్కల ఎవరైనా ఉండవచ్చు వీరికి ఏమైనా తెలిసి ఉంటుంది
మీరు గ్రాఫ్టింగ్ చేసిన చిన్న మొక్కలు మాకు దొరుకుతా యా అండి మీ వద్ద. 👌
మామిడి చిన్న మొక్కలను మీరు కూడా ఇంటి వద్ద పెంచుకోవచ్చును
మీరు తిని పడేసే మామిడి టెంకలను ఏదైనా ప్లాస్టిక్ కవర్ లో మట్టి నింపి అందులో పై పైన నాటి పైన కొద్దిగా మట్టి నింపి కొద్దిగా నీడ ఉన్న ప్రదేశంలో ఆ కవర్లను పెట్టి ప్రతిరోజు నీళ్లు పోసినట్లయితే మీకు 10 - 20 రోజులలో మామిడి మొలకలు వస్తాయి. దానిపైన సెప్టెంబర్ నెల వరకు కూడా గ్రాఫ్టింగ్ చేసుకోవచ్చను
Excellent Gaouthama garu.
Thank you
Super sir చాలా బాగ చెప్పారు ❤
Thank you
Thanks for your grafting.
🙏
పడాల గౌతమ్ 98497 12341
** మామిడి ప్రూనింగ్ గురించి, గ్రాప్టింగ్ గురించి కింది వీడియోలు చూడండి **
🌳🥭🌳🥭🌳🥭🌳🥭🌳🥭🌳🥭
హైడెన్సిటీ మామిడి ప్రూనింగ్ జాగ్రత్తలు
ruclips.net/video/dExB8fvcMhY/видео.htmlsi=VN4wI3dvk9ng9AR5
ఎకరాకు 40-50 సాంప్రదాయ మామిడి చెట్లు ప్రూనింగ్
ruclips.net/video/GqVi8Nn-wuo/видео.htmlsi=iAmLqyqq0Hddv-Ur
హైడెన్సిటీ మామిడిలో అంతర పంటలు
ruclips.net/video/AFzLYe16PrY/видео.htmlsi=VR05GGbOuUnL0UN9
ruclips.net/video/vyXzevbVcbc/видео.htmlsi=EOhx2stfpBcLNBYw
High density Mango pruning
ruclips.net/video/RLOoHyyGDLM/видео.htmlsi=yQNpNwPZIVFjUjYv
NCOF WDC HD Mango
ruclips.net/video/QBCAAnLPL6Q/видео.htmlsi=ZHIdATHMSLcn1jms
Organic High density Mango
ruclips.net/video/BXsFdQ7HnhU/видео.htmlsi=VlDHc66I3naEtiVm
Air layering Mango
ruclips.net/video/iT6Q7W4Xkjg/видео.htmlsi=KBS-3iqln3LobRUe
ఎయిర్ లేయరింగ్ పద్ధతిలో మామిడి సక్సెస్
ruclips.net/video/wrIM0cLUshY/видео.htmlsi=tDpLuVWsxPnsoISq
How to pruning high density mango అధిక సాంద్రత పద్ధతి మామిడి ఎలా ప్రూనింగు చేయాలి
ruclips.net/video/I4tsZ3pOC58/видео.htmlsi=LirksywXg3NmAMFM
హై డెన్సిటీ మామిడి ప్రూనింగ్
ruclips.net/video/I3lnQ4V7S1o/видео.htmlsi=p5bPADs9ZpG4xSbl
మామిడి ప్రూనింగ్ తరువాత
ruclips.net/video/pyxWNE4IbC4/видео.htmlsi=kuMuZlKOclp3UFcu
సుభాష్ పాలేకర్ గారి పద్ధతిలో హైడెన్సిటీ మామిడిలో COC తయారీ
ruclips.net/video/UioIbig-_7I/видео.htmlsi=gGT-t2sbs0WIOzvE
మామిడి ఎయిర్ లేయరింగ్ పద్ధతిలో చిట్కాలు Air layering tips in Mango
ruclips.net/video/gPHVQAJ7sWY/видео.htmlsi=KXT2UsKixdLsWqi0
మామిడి జీడి ద్వారా మొలక
ruclips.net/video/eO4n_IjTymg/видео.htmlsi=jwDq-MpGyIaWfbkv
మామిడి జీడి తో ఏడు రోజులలోనే మొలక
ruclips.net/video/mPveSbYz0Pk/видео.htmlsi=5qth-rdFrKstlsar
High density mango
ruclips.net/video/nyk7R5yeeS8/видео.htmlsi=2bFvjLpJPohfRYOQ
2Years mango pruning
ruclips.net/video/yH_3PJvKMl0/видео.htmlsi=FWPFfWImfFANxFgt
Mango seed
ruclips.net/video/toLaVrvkWSQ/видео.htmlsi=vm3GYOLm0KukQnw-
100% Success mango grafting
ruclips.net/video/8feCcqxqKok/видео.htmlsi=wdNCEfmkKLfdTNR2
సుభాష్ పాలేకర్ గారి పద్ధతిలో మామిడి అంటు కట్టే పద్ధతి
ruclips.net/video/rfUt05SmjE8/видео.htmlsi=jDFm7HwEdgIx1H-D
Mango from 60 into 20
ruclips.net/video/KyQydKUxvkE/видео.htmlsi=E1UiyqpH3Q0knVL8
మామిడి ప్రూనింగ్ తరువాత
ruclips.net/video/7jVxY2yemvU/видео.htmlsi=TyvwSExu1FtxC0NG
శ్రీకాకుళం వస్తారా?
Sian Gurinchi video cheyyandi., sir
మామిడి అంటు కొమ్మలు (సయాన్)ఎలా సేకరించాలి ఈ వీడియో చూడండి
ruclips.net/video/kg2OwNKqDyA/видео.htmlsi=BJwh6ED0Kbe55m1F
🙏🏻🙏🏻thank u సార్
🙏
sir e month lo cheyalli
జూన్ మొదటి వారం నుండి సెప్టెంబర్ నెల వరకు అంటు కట్టవచ్చును.
నవంబర్ నెల వరకు కూడా కట్టవచ్చును కానీ చలి ఉంటుంది కాబట్టి చిగుర్లు తొందరగా రావు
Get in touch to get good plants
Fruit size edi vastundi? sian plant or drafting cuttina plant telupagalaru.
మనము చెట్టు పైన ఏ చెట్టు నుండి తెచ్చిన కోమ్మా అంటు కడతామో అదే రకం పండు అదే సైజు వస్తుంది.
మేము దీనిపైన బంగినపల్లి, ఎర్ర నీలం, మాల్గోవా, అల్ఫోన్సా ఫ్రాఫ్టింగ్ చేశాము
చెట్టు పైన అంటు కట్టిన కొమ్మలు అన్నీ కూడా సక్సెస్ కావు అది గమనించగలరు
మీరు తొలిగిన ప్లాస్టిక్ covers ఎక్కడ దొరుకుతవి?
నర్సరీ సామాగ్రి అమ్మే షాపుల్లో లభిస్తాయి లేదా అమెజాన్ లో కూడా లభిస్తాయి అమెజాన్ లో బుక్ చేసుకోవచ్చు
OM SAI AGRO గ్రాఫ్టింగ్ కవర్ సైజు- 2 x 10 in నర్సరీ, గార్డెన్ మరియు అవుట్డోర్ మొక్కలు, 100 ప్యాక్ amzn.in/d/0crEiF00
A sigan lo grafting cheyali sar.
ఈ నెల నుండి సెప్టెంబర్ నెల వరకు గ్రాఫ్టింగ్ చేసినట్లయితే చాలా బాగా సక్సెస్ అవుతాయి
Sir yippudu 2 years mokkapai antu kattavacha
కట్టవచ్చునూ.
అంటు కట్టడానికి చెట్టు వయసుతో పని లేదు. ఎన్ని సంవత్సరాల చెట్టు అయినను అంటు కట్టవచ్చును
Get in touch to get good plants
Ok thank you
Ee month lo cheyyali sir ee process
జూన్ నెల మొదటి వారం నుండి నవంబర్ నెల వరకు గ్రాఫ్టింగ్ చేయవచ్చును కానీ నవంబర్ నెలలో చలి ప్రారంభమవుతుంది కాబట్టి చిగుళ్ళు సరిగా రావు కావున మీరు సెప్టెంబర్ అక్టోబర్ వరకు గ్రాఫ్టింగ్ చేసినట్లయితే సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది
How to separate and replant after successful grafted mango saplings from one main branch ?
ఈ అంటుకట్టిన మొక్కలను అలాగే చెట్టుకు ఉంచడమే దీనిని విడదీసి వేరే దగ్గర నాటేది లేదు. వివిధ రకాలైన చెట్లనుండి సేకరించిన కొమ్మలను ఒకే చెట్టుపైన అంటు కట్టాము
ఒకవేళ మనకు వేరే పండ్ల మొక్కలు కావాలి అనుకుంటే మామూలుగా మామిడి విత్తనం ద్వారా వచ్చిన మొలకపైన పెద్ద చెట్ల నుండి సేకరించిన కొమ్మలను అంటు కట్టాలి అది బాగా బలపడ్డ తర్వాత మనకు కావలసిన స్థలంలో నాటుకోవచ్చును
Thank you for your clarification sir,I will try my level best to follow you
బంగినపల్లి మామిడి చెట్టు నర్సరీ నుండి సేకరించినదే ప్రస్తుతం దాని వయస్సు 6సంవత్సరాలు దానికి మీరు వీడియో లో చూపించిన విధంగా మామిడి లో వివిధ రకాల పండ్ల మొక్కలను అంటు కట్టవచ్చా తెలుపగలరు
నర్సరీ నుండి తెచ్చిన మొక్క అయినా మాములుగా మామిడి టెంక నుండి వచ్చిన మొక్క పైన కూడా అన్ని రకాల మామిడి కొమ్మలు అంటు కట్ట వచ్చును