Hydroponics గోదుమ గడ్డితో By Products చేస్తున్నం | రైతు బడి

Поделиться
HTML-код
  • Опубликовано: 27 ноя 2024

Комментарии • 17

  • @PraveenKommu-y3k
    @PraveenKommu-y3k 4 дня назад +21

    ఆచరణకు సాధ్యం కానీ వీడియోలు చేస్తున్న మీకు కంగ్రాట్స్ అన్న ఆ మాట్లాడే విధానం ఎంతసేపు అయినా వినాలనిపిస్తుంది 🙏🙏

  • @billasurenderreddy543
    @billasurenderreddy543 4 дня назад +8

    రాజేందర్ అన్నా మంచి ఉపయోగకర అంశాలను కొత్తగా వచ్చే రైతులకు స్కూల్ లాగ వివరించడం బాగుంది.. మీ కృషి రైతన్నలకు ఒక వరం

  • @sonaboinakrishnashruthi2368
    @sonaboinakrishnashruthi2368 4 дня назад +1

    Hii Anna మేము కొత్తగా ఏమైన చేయాలని అనిపించి ఆ రంగమేధైన మీ వీడియో చూస్తే అట్లే అర్థమవుతుంది అంత క్లారిటీగా వివరిస్తారు hatsup రైతులకు వరం మీ ఛానల్ 🙏🙏🙏🙏

  • @maruthiraopatil3301
    @maruthiraopatil3301 4 дня назад +2

    Hats off Rajendar reddy garu for your dedicational work in agriculture field, 🙏🙏💐💐

  • @omprakash-zd4iw
    @omprakash-zd4iw 4 дня назад +1

    Rajender Anna
    Best Agriculture Channel
    Great Anna
    Explanation

  • @nagarajam7776
    @nagarajam7776 3 дня назад +2

    రాజేంద్ర గారు మంచి కార్యక్రమం
    చేశారు ఆయన చూపించిన గోధుమలు (షర్బతి) నేను అవే తెచ్చి
    గిరిని పట్టించి రొట్టెలు చేసుకుంటాము
    చాలా మంచి గోధుమలు అవి 63 రూ
    కిలో చాలా మంచివి
    ❤❤❤❤❤❤❤❤❤

  • @sravanganesh8409
    @sravanganesh8409 4 дня назад +2

    రైతన్నల కోసం ఈ వీడియోస్ చేస్తున్న మీరు, దేశ సేవ చేస్తున్న సైనికులతో సమానం.. జై జవాన్ జై కిసాన్..

  • @JnaneswaraRaoKorada
    @JnaneswaraRaoKorada 3 дня назад +2

    Hi Anna
    Please make a video on how to become an agriculture engineering

  • @siddaiahtadiboyina8916
    @siddaiahtadiboyina8916 4 дня назад +2

    Very good product sir

  • @SBVYC
    @SBVYC 2 дня назад

    Agri infrastructure ante enti ??
    వాటికి సంబంధించిన పరిశ్రమలు ఏంటి అనే వీడియో చెయ్యండి సర్

  • @ManaRaithubidda-tx4qq
    @ManaRaithubidda-tx4qq 3 дня назад +1

    Super information

  • @siddusuresh1893
    @siddusuresh1893 3 дня назад +1

    Super

  • @villagevisheshalu3742
    @villagevisheshalu3742 4 дня назад +2

    Miru okasari ma ummadi medhak siddipet doulthabad mandal indupiriyal ki ravali

  • @HUMAN-YHWH
    @HUMAN-YHWH День назад +1

    Address details cheppandi.

  • @villagevisheshalu3742
    @villagevisheshalu3742 4 дня назад +1

    Hii anna

  • @anjaneyulugundavarapu6108
    @anjaneyulugundavarapu6108 3 дня назад +1

    What BHAYYAA you are talking in Telugu but why you are putting Telugu conversation?If that is English then it reaches broadly.

  • @dagampuli3704
    @dagampuli3704 4 дня назад +1

    Mapa kavali