మీరు తిరుమల కి వెళ్తే జరిగేది ఇదే..! | BJP MLA Rajasingh Sensational Comments On YS Jagan | RTV

Поделиться
HTML-код
  • Опубликовано: 28 сен 2024
  • మీరు తిరుమల కి వెళ్తే జరిగేది ఇదే..! | BJP MLA Rajasingh Sensational Comments On YS Jagan | RTV
    ►For More News Updates, Visit : www.rtvlive.com
    ►Download Our Android APP : play.google.co...
    ► Download Our IOS App : appstoreconnec...
    About Channel:
    RTV News Network is your top source for reliable, Unbiased news updates from Telugu States and across the globe. Operating Out of Hyderabad, RTV Network covers news from every corner of Telugu States. We at RTV Network, favour high-quality programming and news, rather than sensational infotainment.
    -----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
    Please visit our Social Media pages for regular updates:
    Like Us On Facebook: / rtvtelugudigital
    Follow Us On Instagram: / rtvnewsnetwork
    Follow Us On Twitter: / rtvnewsnetwork

Комментарии • 6

  • @theruler3933
    @theruler3933 День назад

    రాజా సింగ్ నువ్వు ఇలాగా మూర్ఖంగా మాట్లాడు తావు అనుకోలేదు. ఏమి జరిగిందో తెలియకుండా మాట్లాడుతున్నావు😅. రాజకీయం చేసింది బాబు. సినిమా స్టేటుంట్స్ చేస్తోంది PK.

    • @Truth-dy8xu
      @Truth-dy8xu День назад

      అది మూర్ఖత్వం కాదు... సనాతన ధర్మం పైన వున్న ప్రేమ... జై శ్రీరామ్🙏🙏🙏

    • @theruler3933
      @theruler3933 День назад

      @@Truth-dy8xu జై శ్రీరామ్. బాబు బతుకు ఏదో అందరికీ తెలుసు. మోదీని బీజేపీ నీ ఏ విధంగా తిట్టాడో మీరు మర్చిపోయారేమో నేనైతే మర్చిపోలేదు. బీజేపీని మతతత్వ పార్టీ అన్నాడు.

    • @Truth-dy8xu
      @Truth-dy8xu День назад

      @@theruler3933 మీరు కూడా లడ్డు గురించి మాట్లాడండి మరి....లడ్డు లో అలా కల్తీ నెయ్యి వాడటం తప్పు కాదా...ఏమి జరిగిందో మీరు చెప్పండి....ఇది హిందువుల మనభావాలను దెబ్బతీయడం కాదా....

    • @theruler3933
      @theruler3933 День назад

      @@Truth-dy8xu లడ్డులు కల్తీ జరిగిందని వినడమే గాని మీరు చూశారా. టిటిడి వాళ్ళు ఏం రిపోర్ట్ ఇచ్చారో చూశారా. సరే సీబీఐ ఎంక్వయిరీ ఎందుకు వద్దంటున్నారు వీళ్ళు. టిటిడి అనేది ఒక ఇండిపెండెంట్ బోర్డ్ అని మన పప్పు గాడు చెప్పాడు. సీఎం ఒక ఈవో ని మాత్రమే నియమిస్తుంది. ఆ బోర్డులో అందరి పార్టీ వాళ్ళు ఉంటారు. అన్ని విషయాలు తెలుసు కదా అందరికీ. అయినా కూడా ఎందుకు ఆ వెధవలు రాజకీయం చేస్తున్నారు. నెయ్యిని మూడు సార్లు పరీక్షిస్తారు కదా. ఒకవేళ అది సరిగా లేకపోతే వెనక్కి పంపిస్తారు అది అన్ని ప్రభుత్వాల్లో జరిగేది కదా. ఈ వెధవ ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చడానికి ఆ వెంకటేశ్వరస్వామి పేరు చెప్పి ఆ దరిద్రుడు వెధవ రాజకీయాలు చేస్తున్నాడు.